Is even Elon Musk wrong about EVMs? || Dr. Jayaprakash Narayan

  Рет қаралды 16,013

JP Loksatta

JP Loksatta

9 күн бұрын

#elonmusk #jaganmohanreddy #rahulgandhi

Пікірлер: 89
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 7 күн бұрын
BJP EVM లను మేనేజ్ చేసింది అనే సైకోలు తమిళనాడు లో BJP ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేకపోయిందో చెప్పాలి!!!
@yj9032
@yj9032 7 күн бұрын
అన్ని గెలిస్తే పసిగట్టేస్తారు అని
@Viewtube347
@Viewtube347 7 күн бұрын
​@@yj9032అలా అయితే కనీసంmagic figure 272 అయినా దాటించు కునే వాళ్ళుగా 😂
@chiru8557
@chiru8557 7 күн бұрын
​@@yj9032 you will see what you want to see. That's human nature. Some people still argue earth is flat.
@Viewtube347
@Viewtube347 7 күн бұрын
​@@chiru8557 yeah 😂
@prabhukumar1049
@prabhukumar1049 7 күн бұрын
తమిళనాడులో.. మనలాంటి ఇద్దరు అన్నలు లాంటివాళ్లు లేరు కాబట్టి...
@prabhukumar1049
@prabhukumar1049 7 күн бұрын
మన Logics వేరు ఉంటాయి .. Electronics లాజిక్స్ వేరే ఉంటాయి.. 🤣.. నెగ్గినోడే ఆశ్చర్యపోయాడు 😇
@gkr1649
@gkr1649 7 күн бұрын
పోలింగ్ రోజున ఎన్నికలలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి, ఇండిపెండెంట్ కూడా పోలింగ్ బూత్ ఏజంట్లను పెట్టుకొనే వెసులుబాటు ఉంది మన దేశ ఎన్నికల ప్రజాస్వామ్యంలో. అలాగే కౌంటింగ్ రోజున కౌంటింగ్ ఏజెంట్లను ప్రక్రియను పర్యవేక్షణ కొరకు లోపలికి అనుమతిస్తారు. ప్రజలలో భ్రమలను అపోహలను కలిగించడం ఓడిపోయిన వారి నిందారోపణ అవుతుంది. ఇది ప్రతి ఎన్నికల సీజనులో సహజ ప్రక్రియగా మారింది.
@lakshminandula5303
@lakshminandula5303 7 күн бұрын
మనిషతప్పిదము వలన జరిగినదే , తేడానే , గాని యంత్రము తో చేసిన తప్పుకాదు..👌🤝
@VishalPothuganti
@VishalPothuganti 5 күн бұрын
Super sir...👍🏻
@Mahip39
@Mahip39 7 күн бұрын
You are a rare gem, @Jayaprakash Narayan, Sir. Your apolitical contributions to explain or de-mystify topics will always be remembered. Respect Sir.
@kkalluri1
@kkalluri1 7 күн бұрын
అసలు ఈ ప్రశ్నలు అడిగే యాంకర్ విషం కక్కుతూ నే ఉన్నాడు.. ఈవీఏం లో మీద అనుమానం వచ్చేలా పదే పదే అడిగిందే అడగటం చౌకబారు తనం. ఓపిగ్గా సమాధానం చెప్పిన జేపీ గారు అతనికి కర్రు కాల్చి వాత పెట్టారు
@vishnuvardhannidamanuri894
@vishnuvardhannidamanuri894 10 сағат бұрын
According to musk ballet WOULD be proceeded,then SHOULD GIVE THE GUARENTEE AT PROPER POLL happened without rigging
@vijaykumar2944
@vijaykumar2944 5 күн бұрын
Electrical cars బదులు గుర్రం బండి వాడమని ఎలాన్ mask కూ చెప్పాలి 😭😭🤣🤣🤣
@lakshminandula5303
@lakshminandula5303 7 күн бұрын
ఏవిషయములోనైనా .. అపనమ్మకమే… పరిపాలనలో, రాజకీయాల్లో, ఎన్నికల్లో నే కాక, దేవునిపై , ధర్మము పైనకూడా … అంటే వ్యక్తుల లో,తమమీదే తమకు నమ్మకము లేదేమో…🤝
@damodarkomatlapalli8253
@damodarkomatlapalli8253 3 күн бұрын
@jp loksatta , this problem of sound capturing and microphone placement in the interview, is happening many a times ,please look into it !. Audio quality in this video is pathetic.
@lakshminandula5303
@lakshminandula5303 7 күн бұрын
1983 లో షాద్నగర్ లో మొదటి సారి…👌
@satyanarayanapallapotu2353
@satyanarayanapallapotu2353 3 күн бұрын
మనలో ఉన్న నమ్మకాన్ని కావాలనే నాశనం చేస్తున్నారు
@lakshminandula5303
@lakshminandula5303 7 күн бұрын
ఇ. వి. యమ్… లెక్క పెట్టే యంత్రము లాంటిదే…👌🤝
@gauthamvadlamudi3500
@gauthamvadlamudi3500 7 күн бұрын
Elon Musk is wrong about so many things.. in general, and so it's not far fetched to say Elon Musk is also wrong about EVMs.
@jaihindjaihind3166
@jaihindjaihind3166 2 күн бұрын
Why elonmusk said like that
@perurijhansi9816
@perurijhansi9816 7 күн бұрын
jp sir meku e dhi nachite ade karact
@Manjunathnswamy
@Manjunathnswamy 7 күн бұрын
Congress blames EVMs because they knew their voters minds 😂😂😂
@jagadishchandraboseveerank1330
@jagadishchandraboseveerank1330 7 күн бұрын
JP sir ,we people want to see you as MLA and minister of AP or TG state in JSP or Loksatta
@lakshminandula5303
@lakshminandula5303 7 күн бұрын
డబ్బు పంపిణీ అనే ఓటి పడవలో ప్రయాణము చేస్తూ… ఇ.వి. యమ్.. లమీద, బురద…🤝👌
@Gangster_420-jx9if
@Gangster_420-jx9if 8 күн бұрын
Voice is very low
@lakshminandula5303
@lakshminandula5303 7 күн бұрын
పులినిచూసి నక్క వాతలు పెట్టుకుని,, అవే ,పులి చారల్లాఉన్నాయని, మండుతున్నా కూడా,, ఎదుటి వారిని మోసము చేస్తున్ననామనుకున్భ్రమలో ఉంటుంది, కానీ తనను తానే మోసము చేసుకుంటుంది… ఈనాటి చాలామంది లా…🤝👌
@govindmuddada2704
@govindmuddada2704 8 күн бұрын
First viewed 😊
@arajudirector
@arajudirector 4 күн бұрын
Prapancha pasupu medhavi garu😂😂😂😂😂😂
@Ashok-gq9jj
@Ashok-gq9jj 5 күн бұрын
Sir voice ravatam ledu
@vsivakami5660
@vsivakami5660 5 күн бұрын
Elon musk christian ys jagan christian kabatte ఇలా చెప్పాడు అంటారా😂😂😂
@venkatratnam6144
@venkatratnam6144 8 күн бұрын
From July 1st new penal code is coming into force throughout india. But there must be penalty or imprisonment for false allegations or frivolous complaints. I DONT UNDERSTAND WHY MEDIA GIVES IMPORTANCE TO SUCH STUPID ARGUMENTS. INSTEAD OF TAKING A STAND AGAINST SUCH ALLEGATIONS AND BEGINNING THE DISCUSSIONS WITH THE GUEST, THE ANCHORS BEGIN THE DISCUSSION FAVORING THE ALLEGATIONS IF NOT BEING NUETRAL. PATHETIC. VERY LOW STANDARD CHEAP JOURNALISM 😡😡😡
@RaviKumar-jw2zy
@RaviKumar-jw2zy 8 күн бұрын
EVM is good
@GeminiTS51
@GeminiTS51 5 күн бұрын
Recording అస్సలు బాలేదు!
@Vij367
@Vij367 6 күн бұрын
What you said is true when there is a bipartisan system for appointment of election commissioners. Today there is a 2:1 ratio of the ruling and the opposition. In a scenario where election commissioners may be biased, ballot papers are the better choice due to their inherent transparency. This is NOT about rigging. Stop diverting the subject.
@Raghunath-zl8lc
@Raghunath-zl8lc 7 күн бұрын
జయప్రకాశ్ నారాయణ గారి ఈ వీడియో వైస్సార్సీపీ కార్యకర్తలు చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఓటర్లు is ఫైనల్ వారి డిసెషన్ ని గౌరవించండి. ఇండియా లో ఈవీఎం టాంపరింగ్ ఎవ్వరు చేయలేరు. ప్రజా సునామి ఇది. ఒకవేళ టాంపరింగ్ కి అవకాశం ఉంటే MODI గారు 400seats కంటే ఎక్కువ తెచ్చుకునేవాడుకదా. NO EVM TAMPERING IN INDIA.
@Gangster_420-jx9if
@Gangster_420-jx9if 8 күн бұрын
Ami chusukuntaru andi jp gari lanti varitho debate chesetappudu chudara
@narenderpanchajanya1668
@narenderpanchajanya1668 7 күн бұрын
Sir,, It" s always proved electron EVM" s are perfect Not choice of manipulation example that 2024 parliament and oddish a assembly election. Elenmask and others doubts base less truth less to side track mislead commonman
@chandrahass6914
@chandrahass6914 3 күн бұрын
Sollu, Paper ballot tho re election pettandi 😂
@telugu8524
@telugu8524 7 күн бұрын
Iddharu janmabhoomi committee sabhyulu matladukunnattu undhi
@PavanKumar-wp6tf
@PavanKumar-wp6tf 7 күн бұрын
nuvvendi mari pulivendula bathroom committee aa
@drkk1572
@drkk1572 7 күн бұрын
@@PavanKumar-wp6tfnila EVM CM banisa itey kaduley😂
@PavanKumar-wp6tf
@PavanKumar-wp6tf 4 күн бұрын
@@drkk1572 nuvvu matram pakka ycp mangalavaram kaburla committee head ve 😂
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Күн бұрын
ఈ గోలంతా దేనికండీ. ఆధార్ లింక్ చేసి ఏవడి సెల్ నుండి వాడిదే వేయిస్తే వంద శాతం ఓటింగ్ జరుగుతుందీ వేయని వాడికి 5సంవత్సరాలూ ప్రభుత్వ పథకాలు కట్ చేస్తే సరిపోతుందీ ఖర్చు పూర్తి గా తగుతుందీ
@mutant3x17
@mutant3x17 7 күн бұрын
audio is much low, delete the video and re upload with good audio ....
@garapatiramesh6101
@garapatiramesh6101 5 күн бұрын
Duplicate Medhaavi😂😂😂😂
@Ashok-gq9jj
@Ashok-gq9jj 5 күн бұрын
Sir mana Indian EVM is an export standard quality. So called developed countries were worried about their market. EVM is India's prestigious product.. Please make videos in a promoting way instead of doubting it.😊
@hrushikesh5999
@hrushikesh5999 8 күн бұрын
Jai Sri Ram
@sakarmanpunnamchander6942
@sakarmanpunnamchander6942 6 күн бұрын
BRS MLA fraud koushokreddy ,,
@vcss859
@vcss859 2 күн бұрын
Ayya siru మీరు ఈ కారణాలు చెప్తూ మానుంచి పరిష్కార మార్గాన్ని ఆశిస్తున్నారా ,లేదా ఇది మన జీవనం అన్న ఒక conclusion ఇచ్చి ఇంకా ఏమైనా చేస్కొండ్రా,,,అని వదిలేస్తున్నరా
@SNREDDY424
@SNREDDY424 3 күн бұрын
2019 cbn,2024 jagan Both are worng Kandhulaa, JP ✋✋✋✋✋✋ mee views kosam eadhu story lu
@kingshameer601
@kingshameer601 2 күн бұрын
JD comedy joker
@PrasanthVarma83
@PrasanthVarma83 7 күн бұрын
కమ్మని మాటలు చెప్పే ఈ మేధావి కూకట్ పల్లి లో ఎందుకో ఓడిపోయాడో, మళ్ళా ఎందుకు పోటీ చేయడం లేదో . వేరే వాళ్ళు ఓడిపోతే ఈయన అనలైజ్ చేస్తుంటాడు, తనను ఎందుకు అనలైజ్ చేసుకోలేదో . మేధావి సార్ కొంచెం మీ గురించి ఆలోచించండి సార్. వ్యవస్థని మార్చండి సార్ వారు ..పోటీ చేయండి సార్ వారు.
@randianrepulsive
@randianrepulsive 7 күн бұрын
ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన కడిగిన ముత్యం జగనన్న నే మొన్న ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చిత్తుగా ఓడిపోయారు. జగనన్న అంతటి నిజయటిపరుడే ఓడిపోయాక, జేపీ లాంటి వారు ఎంత చెప్పండి.
@srilathayadav_sofficial
@srilathayadav_sofficial 4 күн бұрын
Nilanti un educated unte anthe papam
@PrasanthVarma83
@PrasanthVarma83 4 күн бұрын
@@srilathayadav_sofficial first tell me what is ur qualification ? Commenting others is easy like what our intelligent JP and you are doing. I asked him to contest in election instead of sitting at home and commenting others.
@PrasanthVarma83
@PrasanthVarma83 4 күн бұрын
@@srilathayadav_sofficial nilanti sheep lu undabatte evaru medhavulo evaru kaado teliyatam ledu
@krishnamohan1250
@krishnamohan1250 7 күн бұрын
Any electronic device can be hacked అని elon కామెంట్స్ చేసినప్పుడు....., ఆ సవాలు ను స్వీకరించి భారత్ కు ఆహ్వానిస్తే బాగుండేది ఏమో !? భారత్ లో తప్పులు జరగలేదు !! అనేది ప్రపంచానికి తెలిసేలా చేసే అవకాశం ఉండేది ఏమో !?
@jss758
@jss758 7 күн бұрын
ఎలక్షన్ కమిషన్ ఎన్నోసార్లు ఆహ్వానించింది ఈవీఎంలను హాక్ చేస్తే కోటి రూపాయలు నజరానా ఇస్తామని చెప్పింది, అప్పుడు ఎవరూ రాలేదు, ఓడిపోయిన వారు ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని అంటే ఎలా బ్రదర్
@mahegulagula3307
@mahegulagula3307 7 күн бұрын
వాటికి IIT prof లు certification యిచ్చారు
@MargayyaMalgudi
@MargayyaMalgudi 7 күн бұрын
అయ్యా జేపి గారు... మీరు గమనించాల్సినవి కొన్ని ఉన్నాయి... 1. ఈవీయమ్ములే కాదు.. ఏవీయమ్ములైనా ట్యాంపరబులే... 2. మన దేశంలో ట్యాంపరింగ్ జరిగిందా.. లేదా అన్నది వేరు... మనకు ఏ ఎలక్ట్రానిక్ డివైసునైనా వంద శాతం యూజ్ చేసుకోవడమే రాదు.. ఇక ట్యాంపరింగ్ ఏమి చేయగలరు... అంత చేవ కాని.. శక్తి కాని.. ఓపిక గాని మనకు లేవు.. 3. ఇక ఈవీ ప్యాట్స్ విషయానికొద్దాం.. అవి సైతం మన కళ్ళు కప్పేలా ట్యాంపర్ చేయవచ్చు.. మల్టిపుల్ కండిషన్లు ఆల్గారిదం లో చొప్పించడం ద్వారా మనకు ఎమి కావాలంటే అది... ఎలా కావాలంటే అలా ఔట్ పుట్ తెచ్చుకోవచ్చు.. అంచేత... ఈవీయమ్ములను మ్యానిప్యులేట్ చేయలేము అనకండి... చేయగలము కాని మనము చేయలేము.. మనకు అంత శక్తి లేదు.. ఆ సత్యం గ్రహించండి...
@shivakrishnavanamala
@shivakrishnavanamala 7 күн бұрын
Under which circumstances also important. Can't be done under controlled conditions
@reddyyash8474
@reddyyash8474 7 күн бұрын
Avuna bujji mari 2014congress Temparing chesi gelavachugaa Appudu adhega adhikaram lo umdhi
@sujibusinessadmin4138
@sujibusinessadmin4138 8 күн бұрын
Now I got it why you not upto the mark....and you will never be
@maheshmungi8135
@maheshmungi8135 6 күн бұрын
Desam.lo.evadu cheppina nammocchu nammakam povacchu.kani Elon musk 100%nammavacchu...we believe in Elon musk..not on u
@kammariramulu6733
@kammariramulu6733 6 күн бұрын
Elonmusk emaina superman na,. Thappu chese avakaasham Leda?
@maheshmungi8135
@maheshmungi8135 6 күн бұрын
Technology lo prapanchanni sasistunnadu...bongulo evm ni em cheyyoccho ayanaku teleeda..ikkada cheppevallandaru emanna proofs chupinchagalara...ite amerika enduku evm kani use cheyyatlwdu..
@ss-wb7mh
@ss-wb7mh 5 күн бұрын
Jp Chesina analysis ye correct antara​@@kammariramulu6733
@samba369
@samba369 8 күн бұрын
కవర్ డ్రైవ్ మేధావి 🤣🙏
@Iamnotajournalist
@Iamnotajournalist 8 күн бұрын
Orey honesty, integrity ilaanti words vaadi endukura janalni Mosam chestaru 😅😅
@kammariramulu6733
@kammariramulu6733 6 күн бұрын
Vodipoi EVM s meeda edvadam,gelisthe sailentaga undadam idega mosam ante, EVM introduce chesina party mind game aaduthundi,
@kishenraol5826
@kishenraol5826 5 күн бұрын
Mr. JP, I never trust internet nor online shopping and online banking. It’s plain fraud. All my neighborhood knows in my area where I live., for 44 years. Yes, I am a hard core democrat in town.
@varakranthikumar1966
@varakranthikumar1966 5 күн бұрын
Despite theft occurring, do you avoid keeping money in your house? And even though murders happen on the streets, do you never leave your home? That's nonsense. Online banking and shopping are advancements of mankind. You should feel proud. There will always be good and bad, and as security engineers, we are working hard to protect the internet.
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 58 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 8 МЛН
NEET ఆందోళనలు....|| Dr. Jayaprakash Narayan
9:35
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 58 МЛН