No video

Is it Possible to Die Consciously? Ichcha Maranam | Nanda with Ramaraju Mahanthi | PMC Telugu

  Рет қаралды 101,963

PMC Telugu

PMC Telugu

3 жыл бұрын

#pmctelugu #pssm #patriji #pmc #Sadhguru #IchaMaranam #RamarajuMahanthi
#Death #Garudapuranam #Lifeafterdeath #mysterybehinddeath #science #Telugu #Radhakomanduri
Nanda with Ramaraju Mahanthi | PMC Telugu
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040 - 6600 2332 , 040 - 2988 0145, 85000 46596
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.co...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
#meditation #yoga #love #mindfulness #spirituality #healing #peace #spiritual #motivation #selflove #life #inspiration #nature #selfcare #happiness #spiritualawakening #wellness #believe #health #art #energy #quotes #positivevibes #mentalhealth #wisdom #fitness #soul #consciousness #meditate #trending #explore #hinduisam #RamMandir #RamnathKovindFlag Hoisting #august15 #75thindependenceday ##Ravi #MahatmaGandhiDrawing #patriotic
#PatrioticFilms #Khadgam #IndianPatrioticMovies #CMKCRFlagHoisting #ModiFlaghosting
#India's 75th Independence Day Celebrations #SatyamevJayate

Пікірлер: 177
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
నందప్రసాద్ గారికి 🙏🙏🙏🙏మీకు ఎన్నో నమస్కారాలు చేస్తూన్నాను..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mokshadhayani1973
@mokshadhayani1973 2 жыл бұрын
ప్రాపంచిక జీవితం లో మునిగి పోయిన వారికి మీ sppech అద్భుతం సార్ You r great soul
@k.lnamanusulonimata3909
@k.lnamanusulonimata3909 Жыл бұрын
నంద స్వాముల వారికి ధన్యవాదములు ఎంతో చక్కగా వివరించి నందుకు ప్రానామములు. అందరూ కూడా వినగలరని విజ్ఞప్తి. అందరూ జ్ఞానాన్ని ఇచ్చే ధ్యానాన్ని ప్రతి రోజూ చేయాలి.జై పత్రిజ్జీ.
@NarenSimha300
@NarenSimha300 3 жыл бұрын
Anchor question అడిగే విధానం బాగుంది he has nice attitude,Nanda answer so intelligent 👌
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
Thank you so much
@raresestee7268
@raresestee7268 3 жыл бұрын
Jp
@durgaprasadnr62
@durgaprasadnr62 3 жыл бұрын
Ur day and uuummm huuu ur ur ur not only person and I love ur ur not to get to work for the next two✌✌✌✌✌ ik I'm a a good good good good ur day of my friends👭👬👫 ur ur )
@raghuteja6956
@raghuteja6956 2 жыл бұрын
Nandha gariki emaindhi asalu evaraina chepthara
@maanjusrimahadevi9416
@maanjusrimahadevi9416 2 жыл бұрын
స్వామీజీ మీ పరలోక ప్రయాణానికి అందరినీ ముందుగానే సిద్ధం చేశారు. మీ జర్నీ కు కొన్ని రోజుల ముందే ఈ కాన్సప్ట్ ని చెప్పి మమ్మల్ని అర్ధం చేసుకోమని, మా ప్రజ్ఞ కు వదిలేశారు. ఇది అర్ధమైన వారికి మీ మరణం బాధించదు. కానీ మీరు లేని వెలితి ఎవ్వరూ తీర్చలేనిది. కృతజ్ఞతలు నంద సార్ ..
@28.8.21
@28.8.21 2 жыл бұрын
అమ్మ.. నీకు దండాలు తల్లి, పరలోకం ఏంటమ్మా.. మీరు పునరపి జననం-పునరపి మరణం బ్యాచ్. మోక్ష లోకం ఏ హైదవ దేవుళ్ళు ఇవ్వలేరు, ఎవరి నమ్మితే నిత్యజీవం, తిరిగి పుట్టుక-మరణం ఉండదో, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మోక్షం వస్తుందో ఆయనే యేసుక్రీస్తు ప్రభువు వారు. మానవులను తన పోలిక చొప్పున సృష్టించిన నిజ దేవుడు ఆయనే.🙏 మనవునితో పోలిస్తే Extra అవయవాలు ఉన్న దేవుడో.. లేక మీ ఖర్మలను అనేక జన్మలు ఎత్తి మీరే కడుకోండి అని చెప్పే మహావతర్ బాబాజి కాదు,.మీ పత్రిజి కూడ కాదు.👍🙏
@gangipangirajyalakshmi691
@gangipangirajyalakshmi691 2 жыл бұрын
ఈజన్మలో మీరు మాఅందరికీ అద్భుతమైన ఙ్ఞానాన్ని అందించారు....rest in peace nanda sir🙏🙏🙏🙏🙇🏻‍♀️
@samavedambalasubrahmanyam5644
@samavedambalasubrahmanyam5644 2 жыл бұрын
ధ్యనరత్న శ్రీ నందప్రసాద్‌ గారి‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుచున్నాను‌.
@veeraswamykavala3455
@veeraswamykavala3455 3 жыл бұрын
చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు డిస్కస్ చేసారు. ధ్యానం లోకి వచ్చినవాళ్లంతా తప్పకుండా తెలుసుకోవాల్సిన సబ్జెక్టు. ఎందుకంటే మరణం తాలూకు అసలు విషయం అవగాహన అయితే మిగతా ఆత్యాత్మిక విషయాలన్నీ తమంతతాముగా లైన్ లోకి వచ్చేస్తాయి. నందప్రసాద్ గారు మంచి ఉదాహరణలతో బాగా వివరించారు. థాంక్స్. ఇంకొక విషయం. The background in this episode is excellent. It is very pleasant and keeping the viewers glued to the screen. The color combination, brightness, the theme, etc., are very good. I see it as an improvement over the earlier episodes. Good work. Keep doing such interviews, these are very informative and encouraging to the spiritual seekers. My sincere thanks.
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
Thank you so much Veeraswamy Garu...
@ramavalli7405
@ramavalli7405 2 жыл бұрын
Me danyavadamulu🙏🙏🙏🙏🙏
@venkateshvenky8038
@venkateshvenky8038 3 жыл бұрын
ఇచ్ఛా మరణం అందరికీ సాధ్యం అవుతుంది...కానీ సంసారం , కోరికలు , సుఖం ఇలాంటి వాటిలో చిక్కుకొని. ఇచ్ఛా మరణం వరకు పోవడం లేదు... ధ్యానము ఒక మనిషి యొక్క బ్రహ్మాస్తముతో సమానము...ఓం శ్రీరామ రక్ష..
@user-zj1oi5pb4u
@user-zj1oi5pb4u 3 жыл бұрын
నంద అన్నయ్య..( గురువుగారు )మీరు చాలా హుషారుగా వుంటారు
@venkateshwarammaawt9013
@venkateshwarammaawt9013 3 жыл бұрын
I waiting this i love PMC channel
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
sound well
@sridevivegesna8038
@sridevivegesna8038 2 жыл бұрын
Nanda Prasad Garu health sariga chusukuni vundavalasindi, Dehame Devalayam. Arogyame Mahabhagyam. Books chadavi matladadam chala easy. Self discipline, self sadana important.
@MrDurgathilak
@MrDurgathilak 2 жыл бұрын
Ela chanipoyaru sir
@kirankumar-ch2dh
@kirankumar-ch2dh 2 жыл бұрын
Heart attack anta
@sridevivegesna8038
@sridevivegesna8038 2 жыл бұрын
@@MrDurgathilak Health purthi ga dhebhathinnadhi. Yenta ante Dr.s yenta prayatnichina yemi cheyalekapoyaru.
@sivarambyrapaneni4241
@sivarambyrapaneni4241 2 жыл бұрын
E janmalo great Janani ichcha na Dhyan rakhna Nanda sir gari ki dhanyvad Meru marala psm ki Teri gi ravali sir Meru cheyavalasina work chala undi sir B Srilakshmi 💐🙏🙏🙏🙏🙏
@nagendernath8570
@nagendernath8570 2 жыл бұрын
PMC,PSSM ki Dhyana Ratna Nandagaru, Mee maranam,body vacating is A greatest loss..Mee divya Aatma ki maa pranamalu 🙏🙏🙏🙏
@kusumakumari526
@kusumakumari526 2 жыл бұрын
Entha Manchi jnanam ichhi meeru vellipoyaru sir. Meeku dhanyavadalu
@sitakollapudi17
@sitakollapudi17 3 жыл бұрын
చాలా చాలా చక్కగా అర్థం అయ్యేట్లు చెప్పారు నంద సర్ థాంక్యూ 🙏
@srivanivegesna9382
@srivanivegesna9382 2 жыл бұрын
Chala baga explain chesaru nanda sir you are really great knowledge master thankyou very much sir 🙏🙏🙏🙏🙏🙏
@miriyalababurajendraprasad288
@miriyalababurajendraprasad288 2 жыл бұрын
Subabhinandanalu.. Manavaliki,mee sahaya sahakaralu adhyatmika abhivruddhiki yellappudu andali.
@suryalanka
@suryalanka 2 жыл бұрын
‘మరణం’ విషయంలో ‘’జాతస్యహి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచ’’. అన్న విషయం ఒక్కటి తెలిస్తే చాలు. అంతకంటే ఈ విషయంలో ఒక్క నిమిషం ఎక్కువ వెచ్చించినా కాలం, శక్తి వృథా చేసినట్లే. మిగిలిన సమయంతా ‘జీవించటం’ గురించి, ‘ఉత్తమం’ గా జీవించటం గురించి తెలుసుకోవడం, తెలుసుకున్నది ఆచరణలో పెట్టడము కోసమే సాధన చేయవలసి వుంటుంది! మరణం చాలా చిన్న విషయం ఉత్తమంగా జీవించడం చాలా ముఖ్యమైన విషయం ఈ చర్చ పూర్తి Time Waste
@guruprasad1189
@guruprasad1189 2 жыл бұрын
నందా గారు అద్భుతం... మీరూ మహనీయులు.... మీరూ... ఇచ్ఛా సమాధి పొందారు.... నమస్సులు.
@beavegetarianibelievedmyse3873
@beavegetarianibelievedmyse3873 8 ай бұрын
Great valuable information Nanda sir🙏🤝📚🧘
@Fusion-sm3pe
@Fusion-sm3pe 3 жыл бұрын
Nanda sir and ramaraju garu super...
@user-rz6ui6ou4x
@user-rz6ui6ou4x 2 жыл бұрын
3days kritam Nanda Gary chanipoyaru
@venkatalakshmi2988
@venkatalakshmi2988 2 жыл бұрын
Mi vivarana adbutam sir 👌🙏🙏🙏🙏
@gvtuitions700
@gvtuitions700 9 ай бұрын
Excellent sir. Thanks
@subramanyamcr3532
@subramanyamcr3532 3 жыл бұрын
Wonderful explanation
@smartenglishfromtelugu5945
@smartenglishfromtelugu5945 2 жыл бұрын
Anchor voice is toooo good you are having life like Ravi Sastry Garu..but,he was no more when I am listening to this vedio
@wnenu114
@wnenu114 2 жыл бұрын
Yes feeling sad, Nanda Sir was no more
@sadineniashok3560
@sadineniashok3560 2 жыл бұрын
@@wnenu114 hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh hhhhhhhhh hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh
@bsraju9145
@bsraju9145 3 жыл бұрын
Jayaho nanda sir and ramaraju for choosen this topic ..nice information👌..Jai PMC..
@yerukulanaveen6188
@yerukulanaveen6188 2 жыл бұрын
wow good explaination. very nice sir and good enlightment
@archana1118
@archana1118 2 жыл бұрын
Thank you so much sir
@lathatirunagary160
@lathatirunagary160 2 жыл бұрын
Nice video thank you good information
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Жыл бұрын
చాలా బాగా చెప్పారు sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీది కూడా ఇచ్చా interview 😅 Interview మీరు ముగించాలి అనుకున్నప్పుడు మీరే ముగించారు, anchor కు అస్సలు chance ఇవ్వకుండా😅
@ayahuascaa9455
@ayahuascaa9455 2 жыл бұрын
Saddened knowing he is no more 🔱🙏🏽
@yadagiriyadagiri3116
@yadagiriyadagiri3116 2 жыл бұрын
Om sree gurubhyonamaha Om guruparamparabhyo Om namah shivaya guruvugariki naa manspoorvaka padabivandanamulu
@shivaleelabhandar4531
@shivaleelabhandar4531 3 жыл бұрын
Chala baga chappyru
@sivarambyrapaneni4241
@sivarambyrapaneni4241 2 жыл бұрын
PMC PSM ki diya na Ratnam nandasar u r great master
@villegeabbaiswami5234
@villegeabbaiswami5234 2 жыл бұрын
Great soul 😭😭
@sivaiahbandaru6544
@sivaiahbandaru6544 2 жыл бұрын
Rest in peace, good voice, more enlightenment, positive thinking
@raghavaseelam9071
@raghavaseelam9071 2 жыл бұрын
Nanda garu appudu chanipoyaru
@kirankudikala6201
@kirankudikala6201 2 жыл бұрын
@@raghavaseelam9071 September 6th 2021
@lakshmik7676
@lakshmik7676 2 жыл бұрын
Ela chanipoyaru
@kirankudikala6201
@kirankudikala6201 2 жыл бұрын
@@lakshmik7676 thanu eppati nundo heart and lungs problem tho unnadu....thanu iccha maranam pondaadu ani chala mandi anukuntunnaru
@rajakumaripasumamula5702
@rajakumaripasumamula5702 3 жыл бұрын
Chala baga vishdeekarinchinavu baby nanda.
@beavegetarianibelievedmyse3873
@beavegetarianibelievedmyse3873 Жыл бұрын
Really great knowledge of death 🙏🧘
@subhalakshmibhavaraju1360
@subhalakshmibhavaraju1360 11 ай бұрын
Super video
@udayabhaskar4028
@udayabhaskar4028 2 жыл бұрын
Thank you sir
@prasanna.sai123
@prasanna.sai123 3 жыл бұрын
amazing facts tq somuch sir🙏🙏🙏
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
Welcome
@koratibadrinath5553
@koratibadrinath5553 3 жыл бұрын
Egyptian gods gurnchi oka video chayndi master garu .plzz valla ki unna gods .valla spiritual teachinga ala untado oka video lo chppagalara
@RamaDevi-fx9zs
@RamaDevi-fx9zs 3 жыл бұрын
Excellent master 🙏🙏🙏 Thank u master
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
Thank you too!
@raghuteja6956
@raghuteja6956 2 жыл бұрын
Mari nandha sir mallee puttali
@geethadatla4436
@geethadatla4436 3 жыл бұрын
Excellent explanation 👏🙏
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
Keep watching
@anumalasettirathanakumari5017
@anumalasettirathanakumari5017 2 жыл бұрын
@@PMCTelugu ko,
@hanumantharaowootla5038
@hanumantharaowootla5038 3 жыл бұрын
meeru cheppinattu alanti guruvulu vunte dayachesi 👃👃👃👃👃👃
@vyshnavamspiritual6387
@vyshnavamspiritual6387 3 жыл бұрын
కైవారం యోగి నారాయణ గారి గూర్చి చెప్పండి
@tirumalasarescollection5702
@tirumalasarescollection5702 2 жыл бұрын
మీరు అంటే యంతో ఇష్టం
@ramupikki4265
@ramupikki4265 2 жыл бұрын
Good job
@bellapusrinath6478
@bellapusrinath6478 2 жыл бұрын
Shraddanjali 🙏🙏🙏 Nanda gaaru
@wnenu114
@wnenu114 2 жыл бұрын
Feeling sad that Nanda Sir was no more
@christkalikirimadhu
@christkalikirimadhu 2 жыл бұрын
దేవుడిచ్చిన ఆయుష్ కాలం లో మరణం ఎప్పుడు వస్తే అప్పుడు పోవాలి అంతే గాని ఇచ్ఛా మరణం అనే పేరుతో ఆత్మహత్య చేసుకోకూడదు ఎవరు అలా ప్రయత్నించకండి
@prudvi6338
@prudvi6338 2 жыл бұрын
Rip Nanda Sir Om Shanthi
@umapochaveni4504
@umapochaveni4504 2 жыл бұрын
Maranam vachhe roju manaku theliyadhu.... Okavela thelisina oka reason tho maranistamu.. Happy GA chanipovali ante manaku boomi pi unna ee bandhalu ala ponivvave..... Resposiblities untai , pillalu valla life ela untundho Ane bandhalu untai. Mari ela happy GA povalanipistundhi.... Not possible to every one
@suneethapalacharla2243
@suneethapalacharla2243 2 жыл бұрын
Nanda garidi echamaranam yemiti.Anaroogyamtho hospital lo chanipovadam ichamaranama.?
@poorvidattatreyaarangi2431
@poorvidattatreyaarangi2431 3 жыл бұрын
సూపర్ నాందాజీ
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
Thank you
@hinduhighschool8676
@hinduhighschool8676 2 жыл бұрын
Namasthe Nanda sir
@kummarisangamesh3134
@kummarisangamesh3134 2 жыл бұрын
Sir miru mamalni odile vellipovatam nak estam lydu sir miranty nak Chala estam ni maatalu nak vinalani undi inkaaaaa
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk 2 жыл бұрын
నంద గారిది ఇచ్చా మరణమే నా??
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
మీకెందుకొచ్చిందిసార్ ఆ డౌట్!!!!?
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk 2 жыл бұрын
@@chandrashekarbikkumalla7075 గతం లో ఆయన ఇంటర్వ్యూ చూసాను అందుకే అడుగుతున్నాను!!!
@Shivanareshshiva
@Shivanareshshiva 2 жыл бұрын
గుండె పోటు వచ్చింది గా
@aafan7646
@aafan7646 2 жыл бұрын
Om shanti
@rraghavendrarao6219
@rraghavendrarao6219 2 жыл бұрын
మరణం తో ఈ. మానససమరమర. అమరసీమోల్లంఘన రణరంగపరిసమాప్తవిజయం. ధ్యానస్ఫొట కిరణవిమర్శాంతర్దర్శనాంతర్ముకుళితస్పృహ. ఆవలి జీవాంతర. తారక కాంతిమార్గస్పందతురీయయాత్ర
@theya3643
@theya3643 2 жыл бұрын
Rest in peace ☮️☮️☮️ Master
@gmngwthrdhu6709
@gmngwthrdhu6709 2 жыл бұрын
🙏🙏🙏 tq nanda sir
@user-gz2ez3lm4c
@user-gz2ez3lm4c 2 жыл бұрын
Ela maranincharu andi
@rameshnaidu6847
@rameshnaidu6847 2 жыл бұрын
Nadha garu i miss uuuuuuuuuuu
@shankarmarneedishankarmare8368
@shankarmarneedishankarmare8368 3 жыл бұрын
Supper
@thalarisuresh7681
@thalarisuresh7681 3 жыл бұрын
Super sar
@tirumalasarescollection5702
@tirumalasarescollection5702 2 жыл бұрын
మీరు ట్రై చేసారా ఏంది సార్ ఇది ఇవ్వగానే వెళ్లి పోయారు
@shravanthichintala7069
@shravanthichintala7069 2 жыл бұрын
E kaala chakram ni venakki thipagalama chepandi please
@srinivasaraoalagandula2136
@srinivasaraoalagandula2136 2 жыл бұрын
Nanda sir🙏🙏🙏🙏🙏
@user-xh5ps1mw1i
@user-xh5ps1mw1i Жыл бұрын
సిద్ధ యోగ సమాధి యోగ ప్రాణా వ్యాయామం ధ్యానం ఇవన్నీ మీరే కనిపెట్టారా ఎక్కడైనా గ్రంథం నుండి చదివారా
@santhibh3120
@santhibh3120 3 жыл бұрын
Tq masters
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
welcome
@ushachandrakala7458
@ushachandrakala7458 3 жыл бұрын
Nanda Garu Corona Valla chani poyina Vallu antha akalamaranam ponduthunnaru cada Vallu cuda design chesukunnadeyna nenu intha varakey boomi meda untanu ani
@srinivastelugu8052
@srinivastelugu8052 2 жыл бұрын
Rip sir I Miss u 🙏🙏🙏🙏🙏
@skahmed9722
@skahmed9722 2 жыл бұрын
Nanda prasad gariki joharlu RIP
@saidivya4605
@saidivya4605 2 жыл бұрын
🙏🙏🙏
@choudarybapurao7486
@choudarybapurao7486 2 жыл бұрын
Great master 🙏🙏🙏
@sharadakulal4652
@sharadakulal4652 2 жыл бұрын
🙏 Mi travelling anduke chesaru wa schanthi schanthi
@vaghdevi151
@vaghdevi151 2 жыл бұрын
Rip Nanda sir🙏🙏🙏
@madhavaraovenapelly3857
@madhavaraovenapelly3857 2 жыл бұрын
🙏🙏🙏🙏
@aijy768
@aijy768 2 жыл бұрын
🙏
@sharadhapasupunati3306
@sharadhapasupunati3306 10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@sukumarsukumar8659
@sukumarsukumar8659 3 жыл бұрын
MANA TELUGU RASTRAM LO GOPPA MAHA YOGI AYINA SAKSHATHU NARAYUNI AVATHARAM AYINA JAGADGURU SRI MADVIRAT POTULURI VEERABRAMHENDRA SWAMI GURINCHI OKA VIDEO CHEYANDI SIR
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
Tappakunda master! Dhanyavadalu
@mahakaruna9287
@mahakaruna9287 3 жыл бұрын
sure . we will do it. Send me full details.. !!
@jhansirani8284
@jhansirani8284 2 жыл бұрын
Where you are now , great master nanda garu,,
@sambasivaraovanukuru477
@sambasivaraovanukuru477 2 жыл бұрын
RIP Sir
@raghavareddy7700
@raghavareddy7700 3 жыл бұрын
OM NAMAHSIVAYA
@sharadhapasupunati3306
@sharadhapasupunati3306 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@omkarpedakadupula8821
@omkarpedakadupula8821 Жыл бұрын
Biri Naresh ki Cheppandi kasta Tanu Nastikudu kadaa kasta melukontadu
@lalithach8281
@lalithach8281 3 жыл бұрын
Meeruchepe baundhi memu emicheste memum malevelki reach avutham teliyacheyandi
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
Dhyanam cheste
@saisantosh9825
@saisantosh9825 3 жыл бұрын
Sir chanipoyana manishi puttataniki aantha time paduthundi . Ee topic meeda oka video cheyandi sir
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
sure master
@saisantosh9825
@saisantosh9825 3 жыл бұрын
@@PMCTelugu thank you master
@RadhaKrishna-qq4rg
@RadhaKrishna-qq4rg 2 жыл бұрын
R.I.P. *గ్రేట్ సినియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన రత్న శ్రీ నందా ప్రసాద్ గారు *
@Krithik744
@Krithik744 6 ай бұрын
​​@@bowdowntomothernature2508ఎక్కడ వచ్చింది... హార్ట్ స్ట్రోక్ కిడ్నీ failure , dialyais అదా ఇచ్చా మరణం?
@lakshmammaambi8359
@lakshmammaambi8359 11 ай бұрын
💐❤️🙏🙏🙏🙏🙏
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk 3 жыл бұрын
గురువు ధన్యవాదాలు!!!! నాకో చిన్న సందేహం ఉంది కొంతమంది కోమ లోకి వెళ్తారు అంటే వారు సమాధి స్థితి లోకి వెళ్లినట్ట??? వివరించగలరు??
@venkateshvenky8038
@venkateshvenky8038 3 жыл бұрын
కోమ అనేది ఎక్కువ గా గురువు సహాయం లేకుండా స్వయంగా ఎదో సాధించాలి అనే ఆశతో ధ్యానం ఎక్కువ టైమ్ సొంతంగా చేయడం ద్వారా కోమా స్థితి లోకి వెళ్తారు...అదే గురువు గారి ప్రమేయములో ధ్యానం చేస్తే తిరిగి గురువే బాహ్య ప్రపంచం లోనికి శిష్యుడు నీ తీసుకు రాగలరు..గురువు సహాయం లేనిదే ఏది సాధ్యం కాదు... ఒక వేళ సాధ్యమైన ఓటమి తప్పదు...
@satishmudhiraj963
@satishmudhiraj963 3 жыл бұрын
@@venkateshvenky8038 Naveen Kumar అడిగింది may be హాస్పిటల్ లో కోమాలోకి పోవడం గురించి అనుకుంటా మిత్రమా. 😊
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk 2 жыл бұрын
@@satishmudhiraj963 అవును నా ప్రశ్న ఇదే...
@Vengala786
@Vengala786 2 жыл бұрын
RIP nanda sir
@srimathangi2778
@srimathangi2778 2 жыл бұрын
Maa ure ethanidi
@mounika5203
@mounika5203 3 жыл бұрын
మంత్ర పిండం ఎలా అవ్వాలో చెప్పండి
@srinivaskoppisetti7032
@srinivaskoppisetti7032 2 жыл бұрын
Meditation cheyandi
@shaanu8999
@shaanu8999 2 жыл бұрын
🙏💐💐💐
@hanumantharaowootla5038
@hanumantharaowootla5038 3 жыл бұрын
Meeru program chesetappudu alanti guruvulu yevaro kooda cheppandi
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
Thappakunda ... Thank you
@kavithachandra422
@kavithachandra422 3 жыл бұрын
Wonderful knowledge, can I have Nanda Kumar gari number pl🙏
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
9246636854
@kavithachandra422
@kavithachandra422 3 жыл бұрын
Thank you so much.🙏
@sivakumar-by6vr
@sivakumar-by6vr 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RAJ_R
@RAJ_R 3 жыл бұрын
👏👏👏👏👏👏👏👏
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 6 МЛН
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 11 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 34 МЛН
The first lesson Patriji taught me - @vamsikiran  | SADHGURU's MOVEMENT
36:14
SADHGURU's MOVEMENT
Рет қаралды 37 М.
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 6 МЛН