Israel History In Mythology || ఇజ్రాయిలీలకి యాదవులకి అనుబంధం |

  Рет қаралды 73,504

journalist sai

journalist sai

8 ай бұрын

#JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Jagan Big Sound | Ap P...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 593
@prasadj4287
@prasadj4287 8 ай бұрын
జై యాదవ్..జై శ్రీ కృష్ణ.. మీ విశ్లేషణ చాలా రోజుల క్రితం నాకు ఈ ఆలోచన వచ్చింది.సర్..good sir
@user-yw3ie3yc8n
@user-yw3ie3yc8n 8 ай бұрын
ఇది పచ్చి నిజం యూదులు యాదవులు ఇద్దరు మన సోదరులే
@shanthi4620
@shanthi4620 8 ай бұрын
​@@user-yw3ie3yc8nఎక్కడో పుట్టి న వారు మీ సోదరులు ఇక్కడ పుట్టిన వారు కదా
@shekardevarapu804
@shekardevarapu804 8 ай бұрын
Good thaught
@srikanth-vk7ne
@srikanth-vk7ne 8 ай бұрын
Devduki kuda kulam anta gadutunnaru.. yentha gajjo idi
@tteja9220
@tteja9220 8 ай бұрын
​@@srikanth-vk7ne ఏడిశావులే నీలాంటి బురద దొర్లే పందులకేమి తెలుసు కులధర్మాల గురించి......!!!
@ksreddy115
@ksreddy115 8 ай бұрын
కుకుర,అంధక , వృష్ణి , సత్వత్, భోజ, మధు, సూర ఈతెగల అన్నిటిని కలిపి యాదవులు అంటారు. ఇంకొక పేరు వృష్ణి సంఘము. వీరిలో అందరిలోకి అంధకులు శక్తివంతమైన తెగ, యాదవులు అందరికి రాజు ఈ తెగ వారే. వారు నివసించే ప్రాంతము వ్రజభూమి.యమునా నది పరివాహక ప్రాంతం. ప్రస్తుతం మథుర ప్రాంతము.ఉత్తర ప్రదేశ్.
@NAGESWARARAOSRIRAM-pj2zo
@NAGESWARARAOSRIRAM-pj2zo 8 ай бұрын
EKALAVYUDINI MOSAM CHESINDI KUDA NI YADAVULEGA
@RaviKumar-yi3dk
@RaviKumar-yi3dk 8 ай бұрын
Ekalavyudu kuda yadavude
@revarendveerraju5393
@revarendveerraju5393 8 ай бұрын
@@RaviKumar-yi3dkఏకలవ్యుడు యాదవుడు కాదు ఆదివాసి
@tteja9220
@tteja9220 8 ай бұрын
​@@NAGESWARARAOSRIRAM-pj2zo ఏకలవ్యుడు బుర్ర తక్కువ వాడు.........తను విధ్యనేర్పని గురువుకీ fees ఎవరు ఇవ్వమన్నారు.......
@sampathkumar-official
@sampathkumar-official 8 ай бұрын
Andhakulu Ane Shakthi vanthamaina thegga ante me reddlaaa
@johnvictorbobbinkam3362
@johnvictorbobbinkam3362 8 ай бұрын
గొర్రెలను కాసే వారు కురుబ కులస్తులు ..ఆవులను కాచే వారు యాదవులు....ఇద్దరినీ గొల్లలు అని పిలుస్తుంటారు.కానీ ఆ ఇశ్రేయేలీ యూదులు...మన దేశ యాదవులు ఒకటి కారు.వారు శ్వేత వర్ణం కలిగిన వారు.semetic భాషాకుటుంబానికి చెందిన వారు.మనదేశ యాదవులు dark skin colour కలిగిన వారు.ఏవో కొన్ని పోలికలు ఉండవచ్చు...మనం ఎన్నైనా కధనాలు చెప్పుకోవచ్చు.కానీ ఆ విషయం ,శాస్త్రవేత్తలు అంగీకరించాలి.చారిత్రక ఆధారలతో ,నిరూపించబడాలి.
@vijayasrid2215
@vijayasrid2215 8 ай бұрын
Black Jews also there.
@johnvictorbobbinkam3362
@johnvictorbobbinkam3362 8 ай бұрын
@@vijayasrid2215 చెల్లాచెదురైన యూదులు కొంతమం‌ది ఆయా ప్రాంతాలవారితో కలిసి కొన్నివందల సంవత్సరాల సాంగత్యంలో రంగు మారి ఉండవచ్చు..పూర్తి అధ్యాయనం చేసినపుడు మాత్రమే అర్ధం అవుతుంది.పదాలు యూదు ,యాదవులు సమీప ధ్వనిని కలిగి ఉన్నాయని ,ఆ రెండు జాతులు ఒక్కటే అని నిర్ధారణకు రాకూడదు.యూదులు తెలివైన వారు.సందేహం లేదు.ఏవిషయానికైనా శాస్త్రీయ కొలమానం కావాలి.
@koteswararaoande8468
@koteswararaoande8468 8 ай бұрын
ఇతిహాసాలు పురాణాలను ఆధారంగా చేసుకుని పరిశోధన చేస్తే ఋజువౌతుంది భాషా చరిత్ర కూడా.
@johnvictorbobbinkam3362
@johnvictorbobbinkam3362 8 ай бұрын
@@koteswararaoande8468 ok,పరిశోధన చేయడం మంచిదే ,ఓ సత్యం బయలుపడుతుంది.all the best !
@sivanagaraju9592
@sivanagaraju9592 Ай бұрын
Jay yadu vansi
@rosireddysv2422
@rosireddysv2422 8 ай бұрын
చాలా చక్కగా వివరించారు మీకు పార్థసారధి గారికి ధన్యవాదములు
@dontworry4738
@dontworry4738 8 ай бұрын
అబ్రహం కుమారుడు ఇస్సాకు, ఇష్మాయేలు, దేవుడు ఇస్సాకు మాత్రమే నా స్వాస్థ్యము అన్నాడు, ఇస్సాకు ఇద్దరు కుమారులు 1.ఏశావు, 2.ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కు 12 మంది కుమారులు, 12 మందిలో 3 వ కుమారుడు యూదా. మిగిలిన 11 మంది సంతానం ఏమయారో తెలియదు. 3 వ కుమారుడైన యూదా కుమారులే యూదులు.యేసు ప్రభువు కూడా యుదుడే.కానీ యూదులు నమ్మరు ఎందుకంటే వాళ్ళు మోషే వ్రాసిన ధర్మశాస్త్రం మాత్రమే చదువుతారు, అదే thorah.
@marylatha7998
@marylatha7998 8 ай бұрын
Well said sir. If something is unique, they try to own it. So far they defined Christians or Jewish as గొర్రెబిడ్డలు. Now trying to connect them to say Akhanda Bharath. But truly, all the ppl came from same father n mother - Adam n Eve. DNA proves it too.
@phaniys
@phaniys 8 ай бұрын
మీ దరిద్రాన్ని మేము own చేసుకోవడం ఏంటి?... కింద detailed గా పెట్టాను... Pl read it.
@tellingtruewords
@tellingtruewords 8 ай бұрын
​@@marylatha7998మరి నువ్వు కూడ అదే గొర్రె బిడ్డ పేరు పెట్టుకున్నావు అది మర్చిపోయావా. అవును ఒక ఉదాహరణ ఉంటుంది తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దే రకం నువ్వు అందుకే ఇలా మాట్లాడుతున్నావు. దేవుని ముందు మీలాంటి మతోన్మాద మనుషులు నిలబడలేరు. అది మాత్రం గుర్తు పెట్టుకో
@NAGESWARARAOSRIRAM-pj2zo
@NAGESWARARAOSRIRAM-pj2zo 8 ай бұрын
Nuvvu gorrebiddava
@NAGESWARARAOSRIRAM-pj2zo
@NAGESWARARAOSRIRAM-pj2zo 8 ай бұрын
Britishodu India rakapothe miku church telusedhara
@jaibarath2082
@jaibarath2082 8 ай бұрын
జైశ్రీరామ్ ఇజ్రాయిల పై యుద్ధం జరుగుతున్నప్పుడు నాకు కూడా ఇలాగే అనిపించింది ఇది నిజమని పార్థసారథి గారి ద్వారా మీ ద్వారా తెలుసుకో గలిగాను ధన్యవాదాలు
@jaibarath2082
@jaibarath2082 8 ай бұрын
జైశ్రీరామ్ పార్థసారధి గారికి సాయి గారికి దీపావళి శుభాకాంక్షలు
@premaravikumar
@premaravikumar 8 ай бұрын
యూదుల విజయాన్ని , వీరత్వాన్ని మన ఖాతాలో వేసుకునే ప్రయత్నం ఇది. చారిత్రక పులిహోరా అంటే ఇదే. పచ్చి అబద్ధాన్ని.... ఇదేదో చారిత్రక సత్యం అని జనాలను నమ్మించటం మాత్రమే. మనవాళ్ళకి ఇది వెన్నతోపెట్టిన విద్య.... సాయిగారు ....మీరు ఆ బుట్టలో పడొద్దు. యూదులు యూదులే.... మన భారతదేశం తో సాన్నిహిత్యం ఉన్నంతమాత్రాన... వాళ్ళు యాదవులు ఎలా అయిపోతారు. ప్రతీ దేశంలో వీరత్వము , ధైర్య సాహసాలు కలిగినవారు వుంటారు..గొర్రెలు కాచుకున్నవాళ్ళు కూడా వుంటారు.... అది సహజం. AD70 తర్వాత వాళ్ళు మనదేశానికి కొందరు యూదులు వలసవచ్చారు. మనదేశం వారికి అండగా నిలిచింది. ఆ కృతజ్ఞత వారికి ఉంది. అందుకే కార్గిల్ యుద్ధాసమయంలో మనకి ఆయుధాలు ఇచ్చి దన్నుగా నిలబడ్డారు...అదే నేటి రెండుదేశాల స్నేహానికి కారణం అయ్యింది. అంతకుమించి .....పూర్వం...పురాణాలు ఇతిహాసాలు ...చరిత్ర.....ఇవన్నీ ఆధారాలుగా చూపించి చెబుతున్న కట్టు కథ మాత్రమే.
@pramakrishna9160
@pramakrishna9160 8 ай бұрын
Yadavulu & Yudhulu Okkate...SAME...RM 124 DNA Kuda Okkate... ANTHROPOLOGICAL SURVEY INTERNATIONAL READ
@premaravikumar
@premaravikumar 8 ай бұрын
@@pramakrishna9160 మీరు నమ్మండి.... సరిపోతుంది. మీ నమ్మకాన్ని నేను కాదనలేను. మీ ఇష్టం కదా తప్పులేదు! నాకున్న అవగాహన ని బట్టి మీ అభిప్రాయాన్ని నేను సమర్ధించలేను.
@Bharath-yv4ic
@Bharath-yv4ic 7 ай бұрын
రాబోయే ఎన్నికల్లో UP లో గెలిచేది కూడా అఖిలేష్ యాదవులే ఈసారి ముస్లిమ్ ఓట్లు పడబోతున్నయి అందుకే ఈ డ్రామా.
@t.vijaykumar241
@t.vijaykumar241 8 ай бұрын
Yes మేము యాదవ్స్ ము అలాగే ఇజ్రాయిల్ దేశన్ని పరిపాలించిన రెండవ రాజు దావీదు మహారాజు కూడా గొల్లవాడే గొర్రెల కాపరి, మేము ఎప్పుడూ ఇజ్రాయిల్ దేశన్ని కి సపోర్ట్ గానే ఉంటాము. 🇮🇳💞🇮🇱🇮🇱🇮🇱🇮🇳🇮🇳🇮🇳🇮🇳🔯🔯🔯
@menakajogi4121
@menakajogi4121 8 ай бұрын
Gollavaru govulu palu perugu ammi bathikevarukrishnudu daggara govu untundi
@malleshmarri5309
@malleshmarri5309 8 ай бұрын
గొర్రెలు కాసే వాళ్లు అందరూ గొల్లలు కాదు అది తెలుసుకో ముందు
@malleshmarri5309
@malleshmarri5309 8 ай бұрын
యాదవుల అసలు జీవనం గోవులు గొర్రెలు కాదు అందరూ తెలుసుకుంటే మంచిది
@NAGESWARARAOSRIRAM-pj2zo
@NAGESWARARAOSRIRAM-pj2zo 8 ай бұрын
Ok but matam maari Gorre biddalu kakandi
@srinivasthota7411
@srinivasthota7411 8 ай бұрын
​@@menakajogi4121babu golla gaaru yadav lu okati kaadhu ani ekkada raasi undhi .
@pramakrishna9160
@pramakrishna9160 8 ай бұрын
I AM A ANTHROPOLOGIST AND SURVEY &THEORY EXPERT...IAS FACULTY. Yadavulu & Yudhulu Okkate...SAME...RM 124 DNA Kuda Okkate...ANTHROPOLOGICAL SURVEY REPORTS INTERNATIONAL THEORY...CORRECT Mee GONTHU Nijame Palukuthundi...Aa SUPREME ALMIGHTY Palikisthunnadu...I Salute Your Wonderful Contribution for This Nation Building is Marvelous...inspiration for New Coming Younger Generations...I worked as Anti Corruption National movement Crusader ANNA HAJAREAND RAMDEV AT RAJGHAT...MERA BHARATH MAHAN 🇮🇳JAI HIND 🇮🇳 🇮🇳🇮🇳JAI BHARAT 🇮🇳🇮🇳 VANDEMATARAM 🇮🇳🇮🇳🇮🇳
@balrajyadav1857
@balrajyadav1857 8 ай бұрын
Thanks
@kakamvenkatesh7864
@kakamvenkatesh7864 8 ай бұрын
Please share to all❤
@Chakravarthi.
@Chakravarthi. 8 ай бұрын
జై శ్రీ కృష్ణ ❤
@karnatitagore9889
@karnatitagore9889 8 ай бұрын
Jai Sri Krishna 🙏
@cvnyadavfarmsagriculture8452
@cvnyadavfarmsagriculture8452 8 ай бұрын
Jai yadav, Jai Madhav , Jai hind Jai barath Jai jawan jai kisan.
@phaniys
@phaniys 8 ай бұрын
అబ్రహాము... (బ్రహ్మము నకు వ్యతిరేకమైనది)... సనాతన ధర్మమునకు వ్యతిరేక మైనది. Adam and Eve స్టోరీ.... కలి పురుషుని పుట్టుక స్టోరీ ఒకటే....(అధముడు, హింస... (Brother and sister), వాళ్లకు పుట్టినవాడు కలి.). కలి... ఈ దేశం లో ప్రవేశించేడు... ఈ దేశం లో పుట్టలేదు... (Ref : శ్రీకృష్ణ నిర్యాణ... సంభాషణ, జనమేజయుని వృత్తాంతము, భవిష్య పురాణం)... దయచేసి... ముల్లర్ గాడిని... నమ్మకండి....
@manjulabolla7334
@manjulabolla7334 8 ай бұрын
Bhayya idhi bathtthayi batch veellaki ikkada unna Dhalithulani neechanga CHUUDATAM.. Dhesanni corporate laki AMMEYYATAM false information spread cheyyatam.. Veellu inthe
@gangadhar.hindustanid399
@gangadhar.hindustanid399 7 ай бұрын
​@@manjulabolla7334🙏అవును నిజమే ఈ కార్పొరేట్ సoస్థలు దేశాన్ని కోనేస్తున్నారు కాబట్టి వీళ్ళు తయారు చేసి అమ్మే బట్టలు. ఫోన్ లు. కంప్యూటర్ లు. వాచ్ లు. టీవీలు. వివిధ రకాల వాహనాలు. బ్రాండెడ్ ఆహార వస్తువుల ను బాయికాట్ చేసి వీళ్ళు ను దెబ్బకోట్టాలి మనం రాతీయుగం లోకి వెళ్లి హాయిగా బ్రతుకుదాం 🙏భారత్ దేశం లోని కార్పొరేట్ సంస్థలు ఎదిగితే మతమే ఇలా చేయాలి. విధేసి సంస్థలు భారత్ లో ఎదిగితే మాత్రం కలియుగం లోనే బ్రతుకుదాం 🙏కాశ్మిర్ లోని కొంత భాగం. పాకిస్తాన్ కు చియాషిన్ లోని ఎక్కువ భాగం చైనా కు ఇవ్వడాన్ని మాత్రం మేము ధానం చేసాము అని అనుకుంటు ఉంటాము 🙏కుటుంబ వారసత్వ పార్టీ లు ఏది చెప్పిన అన్ని నిజాలే వేరే వాళ్ళు చెప్పేవి అన్ని అపోహలు.అపద్దాలు. 🙏దేశం ఎదుగుదల అంతా బుటకం ఎందుకంటే పది సంవత్సరాలక్రింతం ఎలా ఉండేదో మాకు గుర్తు లేదు 🙏
@eternalthoughts-wu5lo
@eternalthoughts-wu5lo 7 ай бұрын
UR R8 BRO
@admireradmirer817
@admireradmirer817 8 ай бұрын
JAI YADAVA. PROUD TO BE YADAVA
@sidhum5816
@sidhum5816 8 ай бұрын
@ admireradmirer@ chudu Babu adhi yadava kadhu ....yadav "ani rayaaley ....
@JVR99
@JVR99 8 ай бұрын
Yadava baagundi kada...😂😂😂
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 7 ай бұрын
కుల పిచ్చి వద్దు.
@sidhum5816
@sidhum5816 7 ай бұрын
@@praveenkumarsecularcpm6335 😂
@sadhuMaharaja222
@sadhuMaharaja222 7 ай бұрын
Very good information 👍
@praveenkumar-fl1dq
@praveenkumar-fl1dq 8 ай бұрын
Nice analysis sir
@anasurisrinivas7700
@anasurisrinivas7700 8 ай бұрын
జై శ్రీరామ్
@krishnareddykrishna111
@krishnareddykrishna111 8 ай бұрын
ఇంకెందుకు ఆలస్యం,మన జాతీయులే కదా,ఆదుకొందాం పదండీ.
@shekardevarapu804
@shekardevarapu804 8 ай бұрын
Great information thankyou sai gaaru
@kakamvenkatesh7864
@kakamvenkatesh7864 8 ай бұрын
Wow❤
@stesadb
@stesadb 8 ай бұрын
thanks sai gaaru Jai Yadav
@admireradmirer817
@admireradmirer817 8 ай бұрын
Jai yadava. I am proud to be yadava
@Bharat56586
@Bharat56586 8 ай бұрын
100% correct Sai gaaru.
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 8 ай бұрын
Super explanation sir thanks
@ssrajnani2192
@ssrajnani2192 8 ай бұрын
Hare Krishna 💯🇮🇳Jai ShreeRam
@esarapuvenkatarao901
@esarapuvenkatarao901 8 ай бұрын
Jai yadav ❤
@devarajaprasadtungala9011
@devarajaprasadtungala9011 15 күн бұрын
Good narration ❤
@kumaryadav-cq4tu
@kumaryadav-cq4tu 8 ай бұрын
Jai Sri ram Jai Sri Krishna Jai Barth Jai Yadav Jai madhv Om namo bagavathevasudhevaya Krishnam vandhe jagdhgurum
@devikadevika3329
@devikadevika3329 8 ай бұрын
చాలా మంచి information sir. Jai sri krishna
@fiazsyed5621
@fiazsyed5621 8 ай бұрын
Sai too intelligent person in world 🌎 👌 Local news please 🙏 TDP support video please
@venkataramana6239
@venkataramana6239 8 ай бұрын
Super
@hsp3576
@hsp3576 8 ай бұрын
Good information
@Rajkumaryadav-bl6ro
@Rajkumaryadav-bl6ro 8 ай бұрын
👏👏👏
@vinaykumar6960
@vinaykumar6960 8 ай бұрын
Thaq..sir..❤❤❤
@srinivasaraovurukuti7357
@srinivasaraovurukuti7357 8 ай бұрын
Good information Saigaru, Jai yadav- jai Madhav
@kr-ft6qo
@kr-ft6qo 8 ай бұрын
Jai Sriram🚩🚩
@nageswarareddymuppidi1867
@nageswarareddymuppidi1867 8 ай бұрын
Nice sai👍
@sreenivasampowerlines9402
@sreenivasampowerlines9402 8 ай бұрын
Good info
@rajeshltv
@rajeshltv 8 ай бұрын
Correct
@soujanyasouji6112
@soujanyasouji6112 8 ай бұрын
Yudu king-yadu king-Gopala yanthra symbol-dwaraka structure -israel structure
@NAGESWARARAOSRIRAM-pj2zo
@NAGESWARARAOSRIRAM-pj2zo 8 ай бұрын
Good
@ravinderravinder5096
@ravinderravinder5096 8 ай бұрын
👌🙏 Anna
@abcdeng-hf4rc
@abcdeng-hf4rc 8 ай бұрын
Nice
@YuvrajBrapanedi-vh3uw
@YuvrajBrapanedi-vh3uw 7 ай бұрын
😍
@vijayalakshmiputta6666
@vijayalakshmiputta6666 8 ай бұрын
🇮🇳🛕జై శ్రీరామ్ జై హింద్ భారత మాతకీ జై 🕉️🚩
@soujanyasouji6112
@soujanyasouji6112 8 ай бұрын
Srikrishna - Andhak vamsha-today andhrapradesh
@valuehunters7764
@valuehunters7764 8 ай бұрын
Simple sai garu Yadav's faces and jewish faces 90% will match anyone doubt please try it
@admireradmirer817
@admireradmirer817 8 ай бұрын
yes...yes.. benjamin netanyahu ki talasani srinivas yadav ki chala polikalu vuntai. 99 percent matching
@menakajogi4121
@menakajogi4121 8 ай бұрын
Yerram naidu anil kumar yadav ki bemjimin nethanyahu same to same
@valuehunters7764
@valuehunters7764 8 ай бұрын
Ok good but understand the climatic conditions will change from one place to another place
@manchalaprashanth1425
@manchalaprashanth1425 8 ай бұрын
Meru oka goppa gernalisrt Sir mere grate sir
@ashokmiryala5120
@ashokmiryala5120 8 ай бұрын
Youdulu nijayate గలవారు
@adieadlapally4319
@adieadlapally4319 8 ай бұрын
మనుషులు అంత ఒక్కటే, మతాలతో, కులాలతో, ప్రాంతాలలో, బాషలతో, వారు చేసేపనులతో, వారికీ ఉన్న రంగు రూపముతో వీడిపోయారు.
@prasadsatya4783
@prasadsatya4783 8 ай бұрын
ఈ వాదం , విషయం హైదరాబాద్ లో 80'తొలినాళ్ల లో పుస్తకాలుగా వస్తే చూశాం. కానీ , ఇంత లోతైన పరిశీలన పరిశోధన తో సాగినట్లు అనిపించదు.
@trk5097
@trk5097 8 ай бұрын
SAI IS FROM SINAI (EGYPT)
@mouliparidala4663
@mouliparidala4663 8 ай бұрын
Jaisrikrishna
@kakarlapudivarma4172
@kakarlapudivarma4172 8 ай бұрын
Super super super
@bandabhoomesh3944
@bandabhoomesh3944 8 ай бұрын
అవును సార్ ఈయతి గారికి ఇద్దరు బార్యలు వారికి నలుగురు పిల్లలు యధువు మొదటి కుమారిడు వీరికి రాజు ఆయేయోగం లేధని తండ్రి శాపించాడు తురకడుచిన్న కుమారుడు అని వుంటాదిశ్రీ మద్ భాగవతం లో
@RameshRami1235
@RameshRami1235 8 ай бұрын
Sar emicheparu sai garu
@_Mani_Yadav_
@_Mani_Yadav_ 7 ай бұрын
Emo edi nijamaithe bagundi
@suryanarayanam3948
@suryanarayanam3948 8 ай бұрын
Mee evertime video
@lovarajuravuri6946
@lovarajuravuri6946 8 ай бұрын
Good analysis 💐❤️
@SYesVlogs
@SYesVlogs 8 ай бұрын
Yudhulanu konthamandhi rulers shiksinchi chitrahimsalu petti tarimestey vallaki mana desham adityam ichindhi sonthavallalaga chusindhi andhuke vallu mana deshanni respect chestaru yudhula acharalu mana acharalu chala similar ga untayi andhuke vallu manatho antha easy ga kalisipoyaru prapancham ekkuva medhashakti yudhalaki undhi andhuke vallani champeyali ani pannagam pannaru chala mandhi rulers kevalam bharatadeshame vallaki andaga nilichindhi manaki vallu krutagnataga sainyam lo agriculture lo manaki sahayanga nilicharu vallu chala years ikkadey nivasam unnaru konthamandhi manvallaney pelli cheskoni ikdey stiranivasam unnaru andhukey manaki telikundaney valla acharalani and vallaki telikundaney mana acharalani patistunnam ipdu israel lo brathiki unna yudhulu janabha adhikanga mana desham kapdina janabha ney ekkuva untadhi andhuke yudhulu valla 2 years army training purthi ayyaka bharatadesham sandarshinchi veltharu naku e vishyam manali lo parichayam aina oka yudhudu chepparu bharatedesham lo anekamandhi yudhulu unnaru Vaari achara vyavharalu manvi okatey ainandhuna valla manalo kalisipoyaru
@hindustan4929
@hindustan4929 8 ай бұрын
Jai sri ram
@amosamos7658
@amosamos7658 8 ай бұрын
యూదులు అంటే ఎవరో అందరు తెలుసుకొనే రోజులు దగ్గర లోనే ఉన్నవి
@velmalapellygopalachary4100
@velmalapellygopalachary4100 8 ай бұрын
యేసుది తమిళ వడ్రంగి కుటుంభం
@nagarajuk6804
@nagarajuk6804 8 ай бұрын
yudulu ante Jesus ni nammani vaaru Jesus west fellow ani nammutaru
@sumankrishna6898
@sumankrishna6898 8 ай бұрын
Yadavulu manchivaru..krura mina vallu kadu ...
@menakajogi4121
@menakajogi4121 8 ай бұрын
Ladies chala theliviga untaru kammavarilaga
@ybalaji1980
@ybalaji1980 8 ай бұрын
​@@menakajogi4121True
@maheswarayadav
@maheswarayadav 8 ай бұрын
కంసుడు యాడవుడే, క్రిత వర్మ యాదవుడే, శిశు పాలుడు యాడవుడే, రుక్మి యాదవుడే... చాలా మంది విలన్స్ ఉన్నారు బ్రో.... జాగ్రత్త.. శ్రీ కృష్ణుడినే చంపాలని చూశారు.. 😂😂
@modalamurali5439
@modalamurali5439 2 ай бұрын
may be
@nagarajc5493
@nagarajc5493 8 ай бұрын
I know this real story 10 years before with my own analysis , no one told me , I found with my own think
@KnanikeNarasimha
@KnanikeNarasimha 8 ай бұрын
🤔👏👏👏
@nl7876
@nl7876 8 ай бұрын
I thought the same 18 years ago itself.... The best way to learn anything is think from inside and meditate and learn from divine intuition
@nagarajc5493
@nagarajc5493 8 ай бұрын
@@nl7876 bro you know what I do ?= always on many topics like CBI , base story I will hear , then I start my investigation = some one will say little 2 sentence ,I will capture that, again 1 year latter I will get little 1 sentence from some one etc.....=like this I will join information , and I will do different investigation my self , as received information further I expect what will happen with my own = what I expected guess I will get little information same from x ved pandit ji = like this I found many things in my life = even I found shree ramayana issues happened for why it was happened , I found many secrets of ramayana , 1 example i found shre hanuman ji was student of ravana in his previous birth ,that is before 2 janams of ravana means before hiranya kashyap Example.2 = jesus is soul of mahabharat bishma - means mahabharat bishma was born as jesus Dharm raj yudister is gowtham buddha Like this I know many secrets
@admireradmirer817
@admireradmirer817 8 ай бұрын
i know this 20 years ago. i thunked on my own. no body helped me with my think. I am responsible fully for my think. I thinked may other thinks also.
@nileshbannu8621
@nileshbannu8621 8 ай бұрын
Yudhula DNA prapamnchamlo avareke vundadhu 😂
@rangamsetty6691
@rangamsetty6691 8 ай бұрын
గాంధారీ శాపం తో యదు వంశం తుడిచిపెట్టుకు పోయింది. ద్వారక సముద్రములో మునిగింది.యాదవులకు సముద్రయానం తెలుసు అని K.M Munshi వ్రాసిన కృష్ణావతారం సీరీస్ లో ఉంధి. ఒక సారి గొల్లపూడి టాంజానియా లో Serengeti వెళ్ళాడు.( వాళ్ల అబ్బాయి tour operator) akkada మగ వారు నలుపు రంగులో 6 అడుగుల పైగా బలంగా ఉన్నారు పసు పాలన వేణువు చేతిలో మసాయి తెగ .వీళ్ళు కనపడితే సింహాలు పారిపోతాయి.( నేషనల్ geography channel lo ) వారిని చూసి గొల్లపూడి మారుతీరావు గారు అబ్బురపడి వారు యూదుల మాదిరిగా ఉన్నారు .
@kondaiahkondaiah5839
@kondaiahkondaiah5839 7 ай бұрын
Very nice sar
@sathishanneboina5211
@sathishanneboina5211 8 ай бұрын
Jai sree Krishna jai yadav jai madava🙏🙏🙏
@krishnakarthikaa9911
@krishnakarthikaa9911 7 ай бұрын
Jai Sri Krishna Paramatma 🙏❤️
@somakoteswararao6767
@somakoteswararao6767 8 ай бұрын
I like your analysis. I came to know that the most of the yadava people can help to other s and they cannot deceive others Soma koteswara Rao Eluru ❤
@voiceofthelambvoiceofthela4633
@voiceofthelambvoiceofthela4633 8 ай бұрын
If that is the case then why Judeic CHRISTIAN GOD hate idol worship and hindu gods cleaved idol worship? The religious scriptures are fundamentally different and superficially similar. Jews and hindus are completely different. Biblical TRINITY is completely different to hindu trinity.
@vijayasrid2215
@vijayasrid2215 8 ай бұрын
It's like Buddhism which is against yaznas
@user-yw3ie3yc8n
@user-yw3ie3yc8n 8 ай бұрын
ఉన్నది ఇక్కడి యాదవులు అక్కడి యూదులు ఇద్దరు ఒకరే సోదర...ఇదే సత్యం
@raipramodkumar7989
@raipramodkumar7989 8 ай бұрын
😀😂😝
@LalLoyalnature
@LalLoyalnature 8 ай бұрын
😂😂
@user-fg8dw3qd7o
@user-fg8dw3qd7o 8 ай бұрын
🤣🤣ఓరి..నీ సత్యం పేరుతో అసత్యాలు చెప్తున్నావ్...యూదులకు మూల పురుషుడు యాకోబు..యాదవులకో,గోల్లోళ్ళకి కాదు... యూదుల DNA వేరు,yaadhavula DNA వేరు..Ok.. ఇక్కడున్న యాదవులు బ్రాహ్మణులు క్రింద కులము వారుగా ఉన్నట్లు వారు ఉండరు...ఒక వ్యక్తి లేదా ఒక సమూహం/కులం కంటే వారెప్పుడు తక్కువగా ఎంచుకోరు..మనిషికి పైన దైవం మాత్రమే..విగ్రహారాధన చేయరు..
@rajsekharkarajada9830
@rajsekharkarajada9830 7 ай бұрын
Ary bokku valu avu mamsam tintaru..., mari varu yenduku "india ni god chosen land" ankoru ...,mari "torah" mariyu "tanak "lo ki ...,india kosam prastaavana yenduku ledu
@ravikumarpasumarthy6268
@ravikumarpasumarthy6268 8 ай бұрын
Iraq capital Baghdad --- Baghadatta -- Son of Narakasurudu
@sunandmolleti5016
@sunandmolleti5016 8 ай бұрын
యాదవ్ ani mariyi up lo jadav ani kuda antaru
@malli-vn5yj
@malli-vn5yj 8 ай бұрын
యూదులు యాదవులు అంత హిందూ కుటుంభం సభ్యులే 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@johnybasha1507
@johnybasha1507 8 ай бұрын
Asalu innirojulu evaru cheppandi meeru cheptunnaru 😮😮😮great sir meeru
@rajenderneelarapu9312
@rajenderneelarapu9312 8 ай бұрын
ఈ కోమటి అయన మన జాతిని పూర్తిగా అవమాన పరిచే వ్యాఖ్యానం ఇది
@futureprobabilities3628
@futureprobabilities3628 8 ай бұрын
Memu chepithey vinaru, kani english books varu chepithey vintaru , pashu poshana vadhilesaru antey a lakshanalu kolpoyaru ani, donate cows to them how they treat it will the future desides
@Internalview44
@Internalview44 8 ай бұрын
బహుశా నా పూర్వీకులు కూడా యోధులు jews యాదవులుగా అయ్యి ఉండొచ్చు అయితే నా జాతి సంకరజాతీయుండవచ్చు అప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా నాకు బంధువై ఉండొచ్చు బహుశా నా పూర్వీకులకి ఈ ప్రపంచం ఒక ఇల్లు లాంటిది అది నాక్కూడా
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u 3 ай бұрын
మన దరిద్రం ప్రపంచంలో ఎక్కడైనా మన వాళ్లే అని చెప్పుకుంటాం
@tirumedia9830
@tirumedia9830 8 ай бұрын
Good information sai sir 👏👏👏....thank you very much 🤝🤝.....your predictions and analysis always great sir👍👍👍👍👍👍
@allurambabu1418
@allurambabu1418 8 ай бұрын
Jai srikrishna jai yadav
@tamminanarasingaraoyoga4183
@tamminanarasingaraoyoga4183 8 ай бұрын
యూదులు.... యాదవులు ఒక్కటే
@its_my_life143
@its_my_life143 8 ай бұрын
😂😂😂😂😂 నేనే దేవుడిని మళ్ళీ పుట్టాను కానీ జనాలు నమ్మకుంటున్నారు...
@krishnasarmayv4836
@krishnasarmayv4836 8 ай бұрын
@kolamallesh7800
@kolamallesh7800 8 ай бұрын
Here Krishna
@ROBIN_HOOD_111
@ROBIN_HOOD_111 7 ай бұрын
అవును మనం దేవుని దగ్గర వేసే ముగ్గు లో ఇంకా యూదుల సింబల్ ఉంటుంది 🇮🇱 ఈ ఫ్లాగ్ లోని స్టార్ మనం దేవుని దగ్గర గీస్తాం
@gosugopalaraokrishna7894
@gosugopalaraokrishna7894 8 ай бұрын
I'm yadav
@pramakrishna9160
@pramakrishna9160 8 ай бұрын
SAI GARU ALWAYS CORRECT...GIFT OF OUR NATION...OKA DHAMMUNNA JOURNLIST MEERU...YOU ARE ALEGEND REALLY...ALL THE BEST FOR YOUR GENUINE & FACT BASED & CORRECT AND PERFECT INFORMATION...YOU ARE ULTIMATE 🌹🌹🌹🙏🙏👍👍👍🐎🐎🐎
@Bharat56586
@Bharat56586 8 ай бұрын
Jordan is nothing but Govardhan another name of lord Krishna. Golan heights is golla kondalu. Krishnudu golla vamsastudu. Israel flag meeda padmam gurthu vuntundi aadi lotus mana Lakshmi devi chayhilo undee padmam aadi. Israel lo isa sabdam is derived from iswararudu. Read the book "rewriting of world history' " written by p.n.oak.a foreigner.
@shanthi4620
@shanthi4620 8 ай бұрын
ప్రపంచంలో ఎక్కడ తెలివి అయినవారు వున్నారో వారు అందరు మన ఇండియా సంతతి వారే కాని ఇక్కడ పుట్టిన వారు మాత్రం ఎక్కడివారో తెలియదు మీ అందరికి
@asamardhudu8921
@asamardhudu8921 7 ай бұрын
😂 British vallani mosedi mana gorrele.. So sad😅
@chekri5907
@chekri5907 8 ай бұрын
Waammo, ఇదేం విశ్లేషణ, sai అన్నా.....😅
@sivaramaraju.p3859
@sivaramaraju.p3859 8 ай бұрын
Sai pichhi peak lo vundi veedu jornalistga panikiradu
@pdemudu606
@pdemudu606 8 ай бұрын
బ్రాహ్మణులు భారత్ లో గొప్పవాళ్ళు, రాజులు ప్రపంచంలో గొప్పవాళ్ళు కానీ, వీళ్ళందరి కంటే యూదులు గొప్ప వాళ్లు !!!
@krishnasarmayv4836
@krishnasarmayv4836 8 ай бұрын
Brahmins are not great in India. The wisest among them were being appointed as advisers / ministers. The kings and the soldiers who sacrificed for their motherland are the greatest.
@SalmanBandarupalli-dj1bu
@SalmanBandarupalli-dj1bu 8 ай бұрын
Jewis people great,butbramin only ordinary people Dot compare
@vijayasrid2215
@vijayasrid2215 8 ай бұрын
Above all Dharmam is great,those who follows are great.yato Dharma Tato Jayah
@srikanthm3501
@srikanthm3501 8 ай бұрын
Its not Mythology.. its our ancient history
@amosamos7658
@amosamos7658 8 ай бұрын
ఈప్రపంచములో ఎ దేశనికి ఎవరు మూలపురుషుడో ఎవరు చెప్పలేరు ఆదేశనికి మూలపురుషుడు అబ్రాహౕము
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 8 ай бұрын
అసలే prapancham పెద్ద confusion lo undi. Inka పెద్దది cheyyakandi
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 8 ай бұрын
హా హా హా...
@venkatasubbaiah2972
@venkatasubbaiah2972 8 ай бұрын
చరిత్ర ఇంత దారునంగ వక్రీకరించబడుతుండగ చూచి నవ్వాలొ ఏడవాలో అర్థం కాక ఇది కలికాల మహిమలు అని సరిపెట్టుకొనుచున్నాను
@ravinani1080
@ravinani1080 8 ай бұрын
Jai yadav
@chayakumar5209
@chayakumar5209 8 ай бұрын
Yes 100%Correct sir. I observed many times this kind of attitude in Yadav's
@dara4006
@dara4006 8 ай бұрын
Thokka yem kaadooo.
@chandrakalanama4973
@chandrakalanama4973 8 ай бұрын
Mana vallu goppaga brathigevallanu chusthe vallu manavallu antaru old bible chadavandi anni clearga thelusthundhi
@nagarajuk6804
@nagarajuk6804 8 ай бұрын
mari old testament ni nduku ban chesaru
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15