ఇతరులతో గొడవలు రాకుండా ఉండడానికి ఒక చక్కని ఉపాయం // 𝐁𝐊 𝐒𝐡𝐢𝐯𝐚𝐧𝐢 𝐒𝐢𝐬𝐭𝐞𝐫

  Рет қаралды 127,460

Paramatma University

Paramatma University

2 жыл бұрын

𝗣̳𝗮̳𝗿̳𝗮̳𝗺̳𝗮̳𝘁̳𝗺̳𝗮̳ 𝗨̳𝗻̳𝗶̳𝘃̳𝗲̳𝗿̳𝘀̳𝗶̳𝘁̳𝘆̳ 𝗬̳𝗼̳𝘂̳𝗧̳𝘂̳𝗯̳𝗲̳ 𝗰̳𝗵̳𝗮̳𝗻̳𝗻̳𝗲̳𝗹̳
సకారాత్మక జీవన విధానం కొరకు 'రాజయోగ మెడిటేషన్' అభ్యసించాలి అనే ఆసక్తి కలవారికి, సంబంధిత సమాచారాన్ని అందిస్తూ, సహకారమందించుటలో 'పరమాత్మ యూనివర్సిటీ ఛానల్' ఒక అద్భుత వేదిక!
ఓం శాంతి....
ఈ ఛానల్ ప్రధాన లక్ష్యము జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత, వయో భేదాలకు అతీతంగా సర్వ మానవ ఆత్మలను, నిరాకారుడైన పరంజ్యోతి, పరమపిత పరమాత్మతో సంబంధం (సహజ రాజయోగం) జోడింపజేయడం.. సృష్టి ఆరంభంలో మానవుడు అతి పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వగుణ సంపన్నుడిగా ఉండేవాడు. కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన ప్రాచీన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది, సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఆత్మకూ చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే..
/ paramatmauniversity
t.me/ParamatmaUniversity
chat.whatsapp.com/DQYrBhYzmk3...
/ paramatma_university
Paramatma University Top Most Spiritual Classes Play List Videos Links..👇🏻👇🏻👇🏻👇🏻
ఆత్మిక వికాసం ద్వారానే జీవితంలో ఉన్నతిని పొందుతూ, సుఖశాంతులను అనుభూతి చేయగలము.
నేను ఎవరు? నా వారు ఎవరు? నా శక్తులు, సహజ గుణాలు ఏమిటి? జీవన ఉద్దేశ్యం ఏమిటి? ఇటువంటి సూక్ష్మ విషయాలను అవగతం చేసుకుంటేనే ఆత్మిక వికాసం పొందగలము.
'రాజయోగం' లో సంబంధిత సమాచారాన్ని స్పష్టంగా 7 రోజుల కోర్స్ రూపంలో పొందుపరచడం జరిగినది. వాటి లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• 7days course Telugu Br...
🧘‍♀️🧘‍♂️ రాజయోగ మెడిటేషన్ కొరకు విభిన్న తరహాలలో ధ్యానం ఏవిధంగా చేయాలి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మునితో ఆత్మిక సంబంధాన్ని ఎలా జోడించాలి, ఆత్మిక సహజ గుణాలను ఎలా అనుభూతి చేయాలి, ఆత్మిక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి వంటి సమాచారాన్ని పొందుపరుస్తూ సంబంధిత వీడియోలను మంచి విజువల్స్ తో మీ ముందుచడం జరిగింది. వాటి లింక్స్👇🏻
• Meditation Videos Telugu
𝐁𝐊 𝐒𝐡𝐢𝐯𝐚𝐧𝐢 𝐒𝐢𝐬𝐭𝐞𝐫
అతి తక్కువ కాలంలోనే తన ఉపన్యాసాల ద్వారా అనేకుల జీవితాలలో మార్పును తీసుకొని వచ్చిన ప్రముఖ మోటివేషల్ స్పీకర్ రాజయోగిని శివాని దీదీ( BK SHIVANI) యొక్క హిందీ మరియు ఇంగ్లీష్ క్లాస్సెస్ ను తెలుగులోకి అనువాదించి తెలుగువారికి కూడా ఆమె అమూల్యమైన ఉపన్యాసాలను వినే అవకాశం కల్పించడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• BK Shivani Sister Clas...
𝑫𝒓.𝑩𝑲. 𝑽𝒊𝒔𝒂𝒍𝒂
డాక్టర్ మంతెన సత్యన్నారాయణ గారి సతీమణి, మానసిక వైద్యురాలు మరియు బ్రహ్మాకుమారీ అయిన డాక్టర్ విశాల గారి అమూల్యమైన మాటల్లో పరమాత్మ జ్ఞానాన్ని 'మంచి మాట' శీర్షిక ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• Dr.BK.Visala// మంచి మాట
𝗕𝗞 𝗥𝗮𝗺𝗮 𝗞𝗿𝗶𝘀𝗵𝗻𝗮
నేటి ప్రపంచంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు మనలో ఆందోళన, అశాంతి, అలజడి, నిద్రలేమి, ఉదాసీనత, భయం వంటి అనేక మానసిక సమస్యలకు కారణం అవుతున్నాయి.
వీటి నుండి త్వరిత గతిన ఉపశమనం పొందేందుకు, ప్రముఖ సైకాలజిస్ట్ అయిన బీ.కే. రామకృష్ణ గారిచే చెప్పబడిన 'జీవన సూత్రాలు' మనకు ఎంతగానో దోహద పడతాయి. వాటి లింక్స్👇🏻
• Jeevana Sutralu
భగవద్గీతలోని ముఖ్య శ్లోకాలను అందరూ అర్ధం చేసుకునేందుకు వీలుగా సరళమైన రీతిలో స్పష్టమైన వివరణతో క్లాస్సెస్ చేయడం జరిగింది. వాటి లింక్స్👇🏻
• శ్రీమద్భగవద్గీత ఆధ్యాత...
• Shreemad Bhagwat Geeta...
ఇంకా మరెన్నో జీవితానికి ఉపయుక్తమైన అమూల్య సందేశాలను ప్రముఖుల అనుభవాలను కూడా మీకు అందుబాటులోకి తేవడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్👇🏻
𝑩𝒌 𝑱𝒂𝒈𝒅𝒊𝒔𝒉 𝑩𝒉𝒂𝒊 𝑪𝒍𝒂𝒔𝒔𝒆𝒔 𝑻𝒆𝒍𝒖𝒈𝒖 : • Bk Jagdish BHai
𝙂𝙪𝙡𝙯𝙖𝙧 𝘿𝙖𝙙𝙞 𝘾𝙡𝙖𝙨𝙨𝙚𝙨 𝙞𝙣 𝙏𝙚𝙡𝙪𝙜𝙪 : • Gulzar Dadi Classes in...
𝐌𝐚𝐦𝐦𝐚 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 𝐢𝐧 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 : • Mamma Classes
𝐃𝐫.𝐁𝐊 𝐒𝐚𝐜𝐡𝐢𝐧 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐜𝐥𝐚𝐬𝐬𝐞𝐬 : • Dr.BK Sachin Telugu cl...
𝑩𝑲 𝑺𝒉𝒆𝒆𝒍𝒂 𝑺𝒊𝒔𝒕𝒆𝒓 : • BK Sheela Sister
𝑩𝒌 𝑴𝒂𝒏𝒋𝒖𝒏𝒂𝒕𝒉 𝑩𝒉𝒂𝒊 𝑪𝒍𝒂𝒔𝒔𝒆𝒔 : • Bk Manjunath Bhai Classes
𝐁𝐤 𝐒𝐡𝐢𝐯𝐥𝐞𝐞𝐥𝐚 𝐒𝐢𝐬𝐭𝐞𝐫 : • Bk Shivleela Sister
𝗕𝗸 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝘃𝗶𝗱𝗲𝗼 𝘀𝗼𝗻𝗴𝘀 : • Bk Telugu video songs
Bᴋ Tᴇʟᴜɢᴜ Sᴘɪʀɪᴛᴜᴀʟ Cʟᴀssᴇs : • Bk Telugu Spiritual Cl...
𝙔𝙤𝙜𝙖 𝘽𝙝𝙖𝙩𝙩𝙞 𝘾𝙡𝙖𝙨𝙨𝙚𝙨 : • Yoga Bhatti Classes
ఆది రత్నాలు వారి అనుభవాలు : • ఆది రత్నాలు వారి అనుభవాలు
పండగలు వాటి ఆధ్యాత్మిక రహస్యలు: • పండగలు వాటి ఆధ్యాత్మిక...
రాజయోగ మార్గంలో : • రాజయోగ మార్గంలో
అవ్యక్త మాసం క్లాసెస్ : • అవ్యక్త మాసం క్లాసెస్
BK'S Purushartham Classes Telugu // పురుషార్థం కోసం : • BK'S Purushartham Clas...

Пікірлер: 69
@paidiraju9148
@paidiraju9148 11 ай бұрын
లక్ష జ్యోతిలు వెలిగించు అన్నీ సమానంగా ఉంటాయి ఎలాగో ఆత్మ లు రూపం ఒకటే కాని తను చేసే కర్మల బట్టి మనిషి జీవనం ఆధారపడి ఉంటుంది ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానం యోగం ధారణ సేవ అను నాలుగు ప్రధానమైన సబ్జెక్ట్స్
@dangetigopikrishna3105
@dangetigopikrishna3105 2 жыл бұрын
స్త్రీని గౌరవించడం అంటే స్త్రీ ని పూజించడం కాదు స్త్రీ లో ఉన్న అణిచివేయబడ్డ శక్తులను వెలికితీయడం మానవులందరూ శక్తి వంతులు . కొందరు జ్ఞానులు , మరికొందరు అజ్ఞానులు #WISDOM #..dgk
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 жыл бұрын
Omshanti thank you sivababa
@himagiriparasingi8142
@himagiriparasingi8142 2 жыл бұрын
Thank you sister, Om santhi.
@RahulSahu-kh5gb
@RahulSahu-kh5gb 2 жыл бұрын
I feel, she looks like a pearl and I love her immaculate words.
@samuelvadala2120
@samuelvadala2120 2 жыл бұрын
Thanq ma 🙏
@harshithrajendra9068
@harshithrajendra9068 2 жыл бұрын
Om Shanthi 🙏🙏
@padakantikrishna764
@padakantikrishna764 2 жыл бұрын
Om Shanti 🌹🙏🌹 good evening baba 🌹🌹🌹
@ramachandravithala
@ramachandravithala 2 жыл бұрын
బాగుంది వీడియో సందేశం
@sushmagadi7901
@sushmagadi7901 2 жыл бұрын
Om shanti
@madaramnagesh7440
@madaramnagesh7440 2 жыл бұрын
OM Santhi Akkha garu 🌹💐🌹💐🌹💐🌹
@smdanas5300
@smdanas5300 2 жыл бұрын
Thanking for valuable words....Thanks akka
@Butterfly-gt7my
@Butterfly-gt7my 2 жыл бұрын
Om shanthi shivani sister🙏.
@palamanjula1067
@palamanjula1067 2 жыл бұрын
0mshathi baba 🙏 🙏 ❤ ❤ 🌹 🌹 thanks akkaya nice
@blakshman885
@blakshman885 2 жыл бұрын
Mem,superb, very nice sp
@muzeebs83
@muzeebs83 2 жыл бұрын
I realized thank you for this 🙏
@VijayaLakshmi-kk7mz
@VijayaLakshmi-kk7mz 2 жыл бұрын
Valuable topic TQ 🙏
@sadasivareddy8645
@sadasivareddy8645 2 жыл бұрын
అసూయ, ఎదుటివారు మంచిగా ఉంటే చూడలేని తనము. ఎదుటివారు అందంగా ఉన్నా చూడలేక పోవటం ఇలా అనేక రకాల గా ఆలోచన చేసుకొని ఆరోగ్యము పాడు చేసుకొని ఆసుపత్రి పాలు అవుతున్నారు. మనసును దైవము మీద ప్రతిరోజూ ఉంచుతూ వారి వారి పనులు చేసుకుంటూ రాత్రి నిద్ర పోయే ముందు ఈ రోజు అన్ని మంచి పనులు చేశామా లేదా అని కళ్ళు మూసుకొని మనకు మనమే ప్రశ్న వేసుకొని మన మనసు నుండి సమాధానము పాజిటివ్ గా వస్తె మనుషుల ఆరోగ్యము మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయము అండి. ఓం. శాంతి
@madhavijakku4426
@madhavijakku4426 2 жыл бұрын
Tq🙏🙏🙏
@BLSJyoti
@BLSJyoti 2 жыл бұрын
Thank u Sister
@kks6184
@kks6184 3 ай бұрын
Good pick sister
@kasis7403
@kasis7403 2 жыл бұрын
Om shanthi
@parvatalaanitha5064
@parvatalaanitha5064 2 жыл бұрын
🙏om Shanti..
@rajeshacterbanjaraofficial5215
@rajeshacterbanjaraofficial5215 2 жыл бұрын
ఆద్య త్మ్య క శక్తి గొప్ప వరం 🙏🙏🙏
@papayyaannepu9624
@papayyaannepu9624 2 жыл бұрын
Very good psychological analysis of Anger management 👌👌👌💐💐💐
@nalinil.v8125
@nalinil.v8125 2 жыл бұрын
Mee face chala ante chala pleasant ga vunnaru....mee voice chala cool ga vundhi....superb...👌🙏😊🐰
@veerlapatigeetha1553
@veerlapatigeetha1553 2 жыл бұрын
Thanks universe🙏🙏🙏🙏🙏🙏 shivani sister super speech great👍 analysis
@Mrudula456
@Mrudula456 2 жыл бұрын
👌👌👌
@padmahasini1137
@padmahasini1137 2 жыл бұрын
Boost your immune is a good class
@RamsitaRam21
@RamsitaRam21 2 жыл бұрын
Ji matha ki Ji
@narsagallaanitha1658
@narsagallaanitha1658 2 жыл бұрын
Thank u
@srikrishna755
@srikrishna755 2 жыл бұрын
Namaskaram.thanks
@varakumarsreeramula5055
@varakumarsreeramula5055 2 жыл бұрын
Praisethelord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@paidiraju9148
@paidiraju9148 11 ай бұрын
ప్రైజ్దిలార్డ్ బ్రధర్ ఫ్రమ్ ప్రజా పిత బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయం మౌంటాబ్ సర్వము సమ్మేళనం ఈ జ్ఞానమంతా పరిసుద్దాత్మ కొరకే ఓం శాంతి ❤🎉😊
@s.k.manognyan7597
@s.k.manognyan7597 2 жыл бұрын
*Ahm santhi*
@Manalibrary37
@Manalibrary37 2 жыл бұрын
Very beautiful girl
@kattamurilakshmi6941
@kattamurilakshmi6941 2 жыл бұрын
Om Santhi akkayya
@jyothichintalapati402
@jyothichintalapati402 2 жыл бұрын
Miru cheppindhi vinalante manchi karma vachi natte
@dangetigopikrishna3105
@dangetigopikrishna3105 2 жыл бұрын
మనుషులమైన మనందరికీ మనశరీరాలు , వాటి విధులు చిన్న చిన్న తేడాలతో ఒకేలా ఉంటాయి . కాని . మారేవీ , చాలా విపరీతంగా , విభిన్నంగా ఉండేవీ మన ఆలోచనా సరళులు మాత్రమే . మనిషనేవాడు ఒకలా ఆలోచిస్తే గాంధీ అవుతాడు , ఇంకోలా ఆలోచిస్తే హిట్లర్ అవుతాడు . ఆలోచనలకి , భావాలకీ ఒక రూపం అనేది ఉండదు . నిద్రాహారాలు కావల్సింది కేవలం మన శరీరానికి గానీ , మన ఆలోచనలకీ , మన భావాలకీ కాదు . అలాంటప్పుడు అవి నివాసం ఉండటానికి మన తలలు లేదా మన మెదడులు వాటికి ఎందుకు అవసరం అనేది నాకిప్పటికీ కొరుకుడు పడని ప్రశ్న .🤔dgk
@sivajirajupenematsa492
@sivajirajupenematsa492 2 жыл бұрын
🌼🌼🌼OM santhi🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
@sreehari3326
@sreehari3326 2 жыл бұрын
🙏🙏🙏
@user-jn9mc8bz9n
@user-jn9mc8bz9n 2 жыл бұрын
సారీ కోపం ఎలా రాకుండా ఆపుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం కరెక్టుగా మీరు. చెప్పలేదు.
@dangetigopikrishna3105
@dangetigopikrishna3105 2 жыл бұрын
మనిషికి 💯 జ్ఞానం వస్తే మాయం అయిపోతారు💯👍 💖ప్యూర్ లవ్ ఇన్ ఎర్త్💞
@kirung6200
@kirung6200 2 жыл бұрын
Etharulu godavalu neku telinave tappu neku teliyalisinadi undi
@rajgurujikandi9584
@rajgurujikandi9584 2 жыл бұрын
🙏🙏🙏🙏💯💞💞sis
@appalanaiduurlana4837
@appalanaiduurlana4837 2 жыл бұрын
Om shanti.prajapita bramha kumaris eswariya Vishwavidyalaya.om shanthi
@Amar-786
@Amar-786 2 жыл бұрын
Om Shanti
@veerabrahmam1390
@veerabrahmam1390 2 жыл бұрын
Harekrishna. Mathakijai jaisivani akkajai jai omshanthi
@lakshmim3828
@lakshmim3828 2 жыл бұрын
It’s not applicable in common man life More struggles in below poverty
@nanduripadma1464
@nanduripadma1464 2 жыл бұрын
🥉🥉🌹🌹🌹👩‍⚖️👩‍⚖️👩‍⚖️👩‍⚖️...MASTER..C.V.V..NAMASKARAM
@vinodhkumar1692
@vinodhkumar1692 2 жыл бұрын
Presented love istey teesukoni mosam chestunaru mosam. Ani telisi love apestey bad ga revaree avutunaru adi very danger ga undi present
@bhanumatigarimella8931
@bhanumatigarimella8931 2 жыл бұрын
Vinodh kumar Correct ga chepparu 👌
@surekhanidimusali4236
@surekhanidimusali4236 2 жыл бұрын
Mee speech baagunnadi bangaaru sister
@RAOGV786
@RAOGV786 2 жыл бұрын
Namaste mem! Can I ask you 1 question about angry
@kandukoorividyasagar3081
@kandukoorividyasagar3081 2 жыл бұрын
🌹🌷🍓🍑🍎🙏🙏🙏
@raghavendrakv3708
@raghavendrakv3708 2 жыл бұрын
BB Kajal voice
@kanakarajuutunga8093
@kanakarajuutunga8093 2 жыл бұрын
డబ్బింగ్ బాగున్నది,
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 2 жыл бұрын
మనం పాజిటివ్ గా తీసుకొంటే గొడవలు రావు కదా
@anandkumar-nv9yn
@anandkumar-nv9yn 2 жыл бұрын
ఓంశాంతి సిద్దాంతం ఏమిటి??
@srinivassrinivas77436
@srinivassrinivas77436 2 жыл бұрын
🎤 setting sariga ledu slow fast vastundi
@vvhari2870
@vvhari2870 2 жыл бұрын
I don't even know what I😍🤪
@bharshithraj6228
@bharshithraj6228 2 жыл бұрын
Ontariga undali anukovadam thappa.
@ksatyanarayana8533
@ksatyanarayana8533 2 жыл бұрын
A
@arunareddy7803
@arunareddy7803 2 жыл бұрын
ಛಞsgಛಾಯಾಗ್ರಹಣ
@dangetigopikrishna3105
@dangetigopikrishna3105 2 жыл бұрын
#పిల్లలు బొద్దుగా, సోమరితనం తో, బద్ధకంగా, తక్కువ మార్కులతో, తానా అంటే తందాన అంటూ, కుక్క పిల్ల లాగా వెనుక తిరిగితేనే తల్లిదండ్రులు కు ఇష్టం.. #పిల్లలు ప్రశ్నించడం, తెలుసుకోవాలి అనుకోవడం, నిత్య చైతన్యం గా ఉండటం,తార్కిక జ్ఞానం,లాంటి అష్ట దరిద్రాలతో ఉండటం తల్లిదండ్రులు కు అయిష్టం. # మూర్ఖత్వం కలిగిన తల్లిదండ్రులు తెలివితక్కువ పిల్లల ను కలిగి ఉంటారు
@begarikrishnabkrishna9409
@begarikrishnabkrishna9409 2 жыл бұрын
Yesu kristhu lo dorukuthundhi nijamaina Prema ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@paulemmanuel7747
@paulemmanuel7747 2 жыл бұрын
ముందు మీరు ప్రేమ అంటే ఏమిటో క్లారిటీ ఇవ్వండి . డబ్బు సంపాదన కొరకు బాగా మబ్బు పెడుతున్నారు.
@lovelycharan2157
@lovelycharan2157 2 жыл бұрын
prema lo unnapudu godavalu lekapothey adi true love kadu kadaa anni unte ne love strong avuthundi anthey kani adi prathi daniki chinna daniki godava lu padakudadu ala padithey true love kadu naku anipinchindi cheppanu tappu unte sorry
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 127 МЛН