సూపర్, డైరెక్టర్ భాను మురళి గారు చాలా బాగా చేసారు, మాటలు చాలా బాగా రాసారు.. manusunu kattipadeselaa unnadi movie chustunnanta sepu..🎉🎉🎉🎂🎂🎂🌹🌹🌹💐💐💐
@hellotiruvuru8033Ай бұрын
హాయ్ భాను..... మంచి ప్రయత్నం. దేశంలో అన్ని రంగాలలో వైభవంగా వెలుగొంతుతున్న వారంతా గ్రామాల నుండి వచ్చినవారే. మీరూ ఏదో ఒక రోజు మీకు ఇష్టమైన రంగంలో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవాలని ఆశిస్తూ అభినందనలు 🌹 విజయ కుమార్, ఖమ్మం 🎉