ఇవి చూసే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు - What girls like in boys -- Psychologist Dr.Madhurima

  Рет қаралды 839,859

iDream Media

iDream Media

2 жыл бұрын

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the interesting snippet from an latest show "MIND & YOU", iDream psychology series episode 3 with Psychologist Madhurima with Idream Anchor Aparna.
#love #attraction #romance #Idreampsychology #MIND&YOU #psychology #PsychologistMadhurima #relationships
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies,
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...

Пікірлер: 708
@munigalavenkataramana628
@munigalavenkataramana628 2 жыл бұрын
ఇన్ని మంచి లక్షణాలు ఉన్న మగవాడు పెళ్లి చేసుకోడు అది గుర్తుంచుకోండి
@kandulakumar7282
@kandulakumar7282 2 жыл бұрын
Dr. Madurima గారూ మీరు చెప్పినవన్ని 25 సంవత్సారాలు సైకాలజీ research చేసి చెప్పారు మీరు చెప్పిన ఆ 15 పాయింట్స్ ఎప్పుడో ఒక 40 yrs కి ముందు అమ్మాయిలు చూసే వాళ్ళు ఇప్పుడు కేవలం రెండే రెండు చూస్తున్నారు ఇది నా 35 సంవత్సారాలు అనుభవం తో చెపుతున్నాను 2 compulsory must have attributes present day girls or women looking in boys or men are 1) money 2 ) beauty , that it nothing else. ఈ 2 ఉంటే చాలు మీరు చెప్పినవి అన్నీ లేకపోయినా చాలు. మీరు చెప్పినవి ఆ 15 points (ఒక్క ఫిజిక్ తప్ప) మిగతావి అన్ని ఏంటో అసలు అమ్మాయిలకి తెలుసా , ఆ personalities , ఆ traits ఏంటో అసలు అమ్మాయిలకి తెలుసా. I stopped watching this video in middle, i dont know whether these 2 points are covered in that 15 points or not i dont know. Dr you are missing the real pulse of this generation. nenu చెప్పిన ఈ 2 ఇంటి లో ఏ ఒక్కటి లేకపోయినా అమ్మాయి కానీ ఆడవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఇష్ట పడటం లేదు. ఏది ఉన్న లేకున్నా ఈ 2 ఉంటే చాలు , నేను కూడా కొన్ని వందల వేల మంది తో discuss చేసి చూసి ఎంతో exp చెపుతున్నాను.😢
@ravikiranprasad8995
@ravikiranprasad8995 2 жыл бұрын
మేడమ్ పాపం మీ ఆయన మీరు చెప్పినవన్నీ మెయింటైన్ చెయ్యాలంటే జీవితకాలం సరిపోదు ఆయన జీవితం కోల్పోతారు
@dnaathiest537
@dnaathiest537 2 жыл бұрын
చాలా మంది అమ్మాయిలకు ఇన్ని అలోచేంచే బ్రెయిన్ ఉండదు.....
@varalanaidu7350
@varalanaidu7350 Жыл бұрын
ఏది ఏమైనా. ఒకటి మాత్రం నిజం ఇరువురు. ప్రతీ రోజు romentic గా ఉండాలి ఒకరికి ఒకరు. బైబిల్ ఏమీ చెప్పిందంటే. వారు తల్లిని తండ్రిని హత్తుకొని unduru
@kumaraswamytekula8805
@kumaraswamytekula8805 2 жыл бұрын
ఇన్నేళ్ల మీ సర్వీస్ లో, ఒక్కటి మిస్ అయ్యారు మేడం, అదే, ఒక మంచి ఆహరం, కడుపునిండా నిద్ర ఉంటే,అలవాటుగా చేసుకుంటే మీరు చెప్పినవన్నీ వాతాంతట అవే వస్తాయని చెప్పడం, 💐
@hmanohara8102
@hmanohara8102 2 жыл бұрын
అమ్మాయిలు మాత్రమే కాదు ఎవ్వరైనా ఫస్ట్ అన్నిటికీ కన్నా ముందు డబ్బు కీ విలువిస్తారు
@AnilKumar-ih6yo
@AnilKumar-ih6yo 2 жыл бұрын
Small doute, Anni qualities una vadu, girls venkala enduku padtaru.. vadi career meda focus cheskuntaru kada.. 🤷
@pothurajusubhasbabu3819
@pothurajusubhasbabu3819 2 жыл бұрын
మీరు వంద మంది నుంచి సేకరించి. అవి అన్ని ఒకరికి కావాలని చెప్పడం దారుణం. ఒక్కొక్కరికి ఒకటి లేదా రెండు ఇష్ట పడతారు.
@kings3748
@kings3748 2 жыл бұрын
నిగ్రహం పాటించే దమ్ము ఉండాలి
@karthikeyaenggtechnologies2111
@karthikeyaenggtechnologies2111 2 жыл бұрын
1. ఆమె వంట బాగా చేయకపోయినా బాగుందని చెప్పాలి
@sk5174
@sk5174 2 жыл бұрын
చివరికి ఒక బకరా కావాలి...
@PrimeTvSanthoshNetha
@PrimeTvSanthoshNetha 2 жыл бұрын
ఆవారా అబ్బాయి లని ప్రేమించి... సెటిల్ అయిన అబ్బాయి లను... పెళ్లి చేసుకుంటారు
@umamaheshmodem9087
@umamaheshmodem9087 2 жыл бұрын
మీ డిమాండ్లలు అన్ని అమ్మాయిలు తరుపున బాగా చెప్పారు
@atchulaleelasrinivas9378
@atchulaleelasrinivas9378 2 жыл бұрын
1. Respecting attitude
@rakir2578
@rakir2578 2 жыл бұрын
Respect, Attention, Intelligence, Sociability, Passion and purpose, Sense of humour, Trust worthyness, Confidence, Security in relationship, Physic (fitness), Romantic nature, Integrity (ethics and values), Over all compatibility.
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 2 жыл бұрын
బార్యా భర్తలు ఒకరిపై ఒకరికి నమ్మకం గా
@srinumariyala5505
@srinumariyala5505 2 жыл бұрын
మీకు చాలా అనుభవం వుంది అమ్మో
@sudhakartekumalla5157
@sudhakartekumalla5157 2 жыл бұрын
చాలా మంది ఆడవాళ్లు మగవాడు కు డబ్బు చూస్తున్నారు
@venkatreddyalugubelli1503
@venkatreddyalugubelli1503 2 жыл бұрын
అన్ని అబ్బాయిలకే ఉండాలి....బొక్కేమ్ కాదు !!
Harley Quinn lost the Joker forever!!!#Harley Quinn #joker
00:19
Harley Quinn with the Joker
Рет қаралды 26 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 36 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 95 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 13 МЛН
Harley Quinn lost the Joker forever!!!#Harley Quinn #joker
00:19
Harley Quinn with the Joker
Рет қаралды 26 МЛН