శివుడి పై అద్భుతమైన పాట.. | Village Singer Bikshamamma Singing On Lord Shiva Song | Folk Stars

  Рет қаралды 113,465

Folk Stars

Folk Stars

6 ай бұрын

శివుడి పై అద్భుతమైన పాట.. | Village Singer Bikshamamma Singing On Lord Shiva Song | Folk Stars
Don't forget to SUBSCRIBE to our KZfaq channel and turn on the bell for all notification:
+ Give your a warm support via likes
+ Share them to your social networks.
+ Add them to your KZfaq playlists.
+ Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a KZfaq channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs

Пікірлер: 62
@bondampalliayyappa1249
@bondampalliayyappa1249
తల్లిని గొంతు చాలా మధురమైనది అదేవిధంగా భజన సంకీర్తన చాలా అద్భుతంగా ఉంది స్వామి ఆ పరమశివుని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని కోరుతున్నాను
@RaviKumar-bz4xo
@RaviKumar-bz4xo
అమ్మా సూపర్ వాయిస్ 🙏🙏🙏🙏
@santhoshgoud9425
@santhoshgoud9425
హర హర మహాదేవ్
@barlakedharsivanath1906
@barlakedharsivanath1906
నిజం గా భోళా శంకరుడు వారాలు కచ్చితంగా కురిపిస్తారు శివ ఓం శివోహం అరుణాచలం శివ ఓం నమః శివాయః శివోహం శివోహం శివోహం
@sampathvishwa9761
@sampathvishwa9761
🙏🏻🙏🏻🕉️om namah shivaya super song and lyrics 💥🙏🏻🙏🏻
@sagarganapuram5078
@sagarganapuram5078
👌👌👌 super amma
@ganeshramunamoni2093
@ganeshramunamoni2093
Anna Naku I song motham kavali Anna Naku chala nachindhi shivudu ante chala istam so I want full song pls Anna Naku full song kavali🙏🙏🙏
@mounikamudhiraj
@mounikamudhiraj
Om.namo shivaya elanti valakuu sapport cheyaliii❤super😍
@namayadagirinetha2343
@namayadagirinetha2343
చాలా బాగా పాడారు అమ్మ లిరిక్స్ పెట్టండి
@battuvasantha3388
@battuvasantha3388
Super. ఓం నమః శివాయ
@dappusrinivasdappusrinivas7829
@dappusrinivasdappusrinivas7829
Amma supar ga padinayu
@venkannan171
@venkannan171
Amma meru super song paduthunaru
@mechmulga
@mechmulga
ఏమో అనుకున్నా అమ్మ కానీ ఒక సారి రాగం అందుకొని పాడుతుంటే
@milkyjunnu-np6sr
@milkyjunnu-np6sr
Super song ma
@sairamula2965
@sairamula2965
OM namah shivaya🙏🙏🙏
@yernaidugompa7317
@yernaidugompa7317
తల్లి నీ గొంతు బాగుందమ్మ
@user-gb1ls7kz7i
@user-gb1ls7kz7i
Akka,supper
@sshivarama
@sshivarama
Om namah shivaya amma elanti patalu enka vinali amma
@ckavitha3903
@ckavitha3903
Akka🎉🎉🎉❤❤ supper
@koppalaahobilam1472
@koppalaahobilam1472
❤ఓం నమః శివాయ ❤
Я не голоден
01:00
К-Media
Рет қаралды 10 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 14 МЛН
Я не голоден
01:00
К-Media
Рет қаралды 10 МЛН