శివుడికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చెయ్యడం వల్ల ఏ ఫలితం వస్తుంది?

  Рет қаралды 37

Today's Dharma Sandehalu

Today's Dharma Sandehalu

4 ай бұрын

1) ఆవు పాలు - సర్వ సౌఖ్యములు.
2) ఆవు పెరుగు - ఆరోగ్యము, బలము, యశస్సు.
3) ఆవు నెయ్యి - ఐశ్వర్య ప్రాప్తి.
4) చెక్కర (పంచదార) - దుఖ నాశనము.
5) తేనె - తేజోవృద్ధి.
6) భస్మజలం - మహా పాపాలు నశించును.
7) గంధోదకం - సత్పుత్ర ప్రాప్తి.
8) పుష్పోదకము - భూలాభము.
9) అన్నాభిషేకం - అధికార ప్రాప్తి, మోక్షము, ధీర్ఘాయువు, సుఖజీవనం.
10) కొబ్బరి నీళ్ళు - సకల సంపదలు.
11) చెరుకు రసం - ధనవృద్ది.
12) ద్రాక్ష రసం - ప్రతి పనిలో విజయము.
13) మామిడిపళ్ల రసం - దీర్ఘవ్యాధులు నశించును.
14) ఖర్జూరము - శత్రుహాని హరింపజేస్తుంది.
15) నేరేడు పళ్ల రసము - వైరాగ్య సిద్ది.
16) నువ్వుల నూనె - అపమృత్యువు దోషము నివారణ.
17) ధవళోదకం - శివ సాన్నిధ్యం.
18) గంగోధకం (నీరు) - సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి, నష్టపోయినవి తిరిగి లభించును.
19) కస్తూరి కలిపిన నీరు - చక్రవర్తిత్వం.
20) నవరత్న జలం - ధన, గృహ ప్రాప్తి.
21) నవరత్న జలం - ధన, గృహ ప్రాప్తి.
22) గరిక జలం - ద్రవ్య ప్రాప్తి.
23) మారేడు బిల్వదళ జలం - భోగభాగ్యములు.
24) రుద్రాక్ష జలం - ఐశ్వర్యము.
25) సువర్ణ జలం - దారిద్ర్య నాశనం.
26) పసుపు - మంగళప్రదము,
ఇంట్లో శుభకార్యములు జరుగును.

Пікірлер
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 106 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 158 МЛН
గోవులు బ్రహ్మ సృష్టిలోని ప్రాణులు కాదా?
2:45
మన ధర్మం సనాతన వేద ధర్మం
Рет қаралды 2,1 М.
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01