శివుడిని పెళ్లాడడం కోసం నగ్నంగా తపస్సు చేసిన అక్క మహాదేవి Akka Mahadevi Caves Srisailam

  Рет қаралды 627,440

Village Vihari

Village Vihari

Жыл бұрын

#100000YearsOldCaves #AkkaMahadeviCaves
Address: Akka Mahadevi Caves, Srisailam, Kurnool District, Andhra Pradesh, India.
అక్క మహాదేవి గుహలకు వెళ్లాలంటే ముందుగా పాతాళ గంగ దగ్గరకు చేరుకొని కౌంటర్ లో టికెట్ బుక్ చేసుకోవాలి
ఒక బోట్ లో కేవలం 50 మందిని మాత్రమే వెళ్ళగలరు కనుక మీకు టికెట్స్ కావాలనుకుంటే ఉదయం 5:30 or 6 గంటలకు ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవాలి లేకపోతే టికెట్స్ దొరకవు గవర్నమెంట్ బోట్ ఒకటి వెళ్తుంది అలాగే 2 3 లోకల్ బోటులు వెళ్తుంటాయి అక్కడ టికెట్ కౌంటర్ లో అడిగి తెలుసుకోండి
బోటింగ్ పాయింట్ కి చేరుకోవాలంటే మెట్ల ద్వారా ఐన వెళ్లొచ్చు (500 Steps 20 Mins ) లేదంటే రోప్ వే ద్వారా కూడా కింద ఉన్న బోటింగ్ పాయింట్ కి చేరుకోవచ్చు
Rope way Price :
Adults: 80/- ( Up & Down )
Child: 60/- ( Up & Down )
Boat Journey Ticket Price:
Adults: 550/-
Childrens: 420/-
Note: మేమిచ్చే సలహా ఏంటంటే మెట్ల ద్వారా కింద బోటింగ్ పాయింట్ కు చేరుకొని తిరిగి వచ్చేటప్పుడు రోప్ వే ద్వారా పైకి రండి బాగుంటుంది
Narendra (DOP, Editing, Drone Operator & technician ) : appopener.com/ig/nyck0by0c
Shahid [story & Narration] : appopener.com/ig/qxj80ppp4
Follow us
🔅Instagram: appopener.com/ig/rsxdza7a8
🔅Facebook: appopener.com/web/1azemczxc
Thumbnail: appopener.com/ig/cia55ilkm
Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
Write us at: narenfrienz000@gmail.com
Music Credits:
Track: Shivoham Shivoham
Artist: ‪@SuprabhaKV‬
link: • Shivoham Shivoham | शि...
About Music Track:
Name Track: Minimal Tension
Music by Soundridemusic
Link to Video: • NoCopyright Minimal Te...
#Srisailam #Akkamahadevicaves #akkamahadevi #akkamahadeviguhalu #srisailamcaves #caves #guhalu #srisailamguhalu #srisailatv #srisailamtour #srisailamtemple

Пікірлер: 962
@VillageViharichannel
@VillageViharichannel Жыл бұрын
Shahid [Story Narration ] : appopener.com/ig/qxj80ppp4 Narendra (DOP, Drone Pilot, Editor & technician ) : appopener.com/ig/nyck0by0c Follow us 🔅Instagram: appopener.com/ig/rsxdza7a8 🔅Facebook: appopener.com/web/1azemczxc
@nagendra.b8395
@nagendra.b8395 Жыл бұрын
Anna niku oka visayam chapala pls number chapu anna
@lakshmimani4896
@lakshmimani4896 Жыл бұрын
Hi
@lakshmimani4896
@lakshmimani4896 Жыл бұрын
Koti linggala gudi hundi bro miru okka video tiyyocu bro
@lakshmimani4896
@lakshmimani4896 Жыл бұрын
Karnataka
@nagendra.b8395
@nagendra.b8395 Жыл бұрын
Hi Anna please ni number chapu
@gangapuramankitha7705
@gangapuramankitha7705 Жыл бұрын
నిజం చెప్పాలంటే మీరు చూపించే దేవాలయాలను వెళ్లి దర్శించుకోలేను ఇలా అయినా చూస్తునందుకు చాలా హ్యాపీ గా వీల్ అవుతున్నాను 😊
@raniraju1605
@raniraju1605 7 ай бұрын
😊
@maheshmallala1769
@maheshmallala1769 5 ай бұрын
❤❤❤❤❤
@sidduom1008
@sidduom1008 Ай бұрын
Super place bro thanks
@mahimaheswari748
@mahimaheswari748 Жыл бұрын
శ్రీశైలం కి నేను 6 సార్లు వెళ్ళనన్న అక్కమహాదేవి గుహలు చూడాలని వెళ్ళిన ప్రతిసారీ అనుకుంటాం కానీ ఎప్పుడు కుదరలేదు చాలా నిధానంగా చక్కగా చూపించారు థాంక్స్ అన్న.
@karnatygoutham9079
@karnatygoutham9079 Жыл бұрын
Same situation Anna ...chiddam Amma darshanam eppudu vastundo ok namah shivaya..🙏🙏
@padmanabhadn031
@padmanabhadn031 6 ай бұрын
ఓం నమః శివాయ
@amarbandikatla1999
@amarbandikatla1999 6 ай бұрын
Memu e roju velli vacham.....Adhyatmika chintana, Prakruti premikulaku oka manchi pradesam......The boat guide explained very well.... Om Namah Sivaya🙏🙏
@pulakantilakshmi2429
@pulakantilakshmi2429 Жыл бұрын
షాహిద్ గారు మంచి వీడియో చూపించారండి అక్కమహాదేవి గారి పాదపద్మాలకు నమస్కారం. మీకు నరేంద్ర గారికి హృదయపూర్వక వందనాలు అండి 🎉🎉
@haritejareddye7285
@haritejareddye7285 Жыл бұрын
శ్రీశైలం స్వామి వారి దర్శన భాగ్యం తర్వాత ఈ ప్రాంత దర్శన భాగ్యం కలగలేదు..మీ వల్ల ఈ కోరిక తీరింది.. కృతజ్ఞతలు
@qtpinky1244
@qtpinky1244 Жыл бұрын
Superb andi tqs for the video 🙏🙏harahara mahadheva shambo shankara 🙏
@varalakshmilakshmi766
@varalakshmilakshmi766 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙇🕉️🙇 శ్రీశైలం చాలా సార్లు వెళ్ళి కూడా,ఈ ప్రదేశానికి వెళ్లలేని వాళ్ళకి..స్వామీ దర్శనంతో పాటుగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూపించారు😍 కార్తీకమాసంలో శివయ్య దర్శనం...ఆ స్వామీ కృపకు అందరూ పాత్రులు కాగలరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
🕉 OM NAMASHIVAYA 🕉🚩🙏🙏🙏
@perugupeddamma
@perugupeddamma Жыл бұрын
థాంక్యూ నాన్న ఈ కార్తీకమాసం నెలలో అక్క మామ గృహాల్లోని ఆ శివయ్యను చూపించినందుకు మేము చూసినందుకు ధన్యవాదాలు నాకు అంత శ్రమపడి నేను వెళ్ళలేను కచ్చితంగా లేను కాబట్టి ఆ దర్శనం చేసుకున్నందుకు ఆ తండ్రిని చూయించినందుకు నీకు ఎంతో రుణపడి ఉన్నా నాయనా
@MVPRASAD223
@MVPRASAD223 Жыл бұрын
Tanth you bro kartika darshanam
@madhavimadhu616
@madhavimadhu616 Жыл бұрын
Super brother & take care
@rashmitha398
@rashmitha398 Жыл бұрын
Super Anna👌🙏
@balu449
@balu449 2 ай бұрын
చాలా అద్భుతంగా ఉంది అంత దూరం లోపలికి నడవలేని వారికి మీకు చూపించినటువంటి వీడియో ఉపయోగపడుతుంది ఇంత శ్రమ తీసుకుని మీరు చూపించినటువంటి వీడియోని చూసిన వారందరూ కూడా ధన్యులు ఇటువంటి వీడియోలు ఇంకా బాగా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను
@vijaygodike9227
@vijaygodike9227 Жыл бұрын
చాలా బాగుంది అన్నయ్య. మీ video వల్ల శివయ్య Dhrshanam భాగ్యం కలిగింది
@indiranimmakayala1975
@indiranimmakayala1975 Ай бұрын
Chala manchi video's petti chupincharu thanks bro 😊😊
@justchill-cg2yk768
@justchill-cg2yk768 5 ай бұрын
జీవితంలో చూడలేని విశేషాలు చూపిస్తున్నావు తమ్ముడూ! ధ్యాంక్స్
@TejaswiniMylavarapu
@TejaswiniMylavarapu 4 ай бұрын
చాలా బాగుంది. దర్శనం మహా అదృష్టం. Thank u uu
@nareshmandala765
@nareshmandala765 Жыл бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ బ్రదర్, ఈ వీడియో చూశాక చాలా మంది వెళ్లడానికి ప్రయత్నం చేస్తారు ,నేను రెండు సార్లు వెళ్లి దర్శనం చేసుకున్న 🙏
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నరేంద్ర షాహిద్ నమస్తే బ్రదర్స్ 🙏 🙏🌹ఓం నమశ్శివాయ 🌹🙏 🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 స్థల పురాణం చాలా బావుoది🙏 అక్క మహాదేవి చరిత్ర మీరు చెబుతుంటే కళ్ళకి కనిపించింది.🙏 అంత బాగా చరిత్రను వివరించారు చరిత్ర చాలా బావుంది 800 సంవత్సరాల క్రితం శ్రీశైలం అడవులలో ఉన్న గుహలో అక్కమహాదేవి తపస్ చేసిన ప్రదేశానికి నదిలో ప్రయాణించి ఎక్కడికి వెళ్లి గుహని స్వయంభు శివలింగాన్ని శివుని నిత్యం అభిషేకించే జల ధారనీ మీరు దర్శించుకుని మాకు కూడా ఆ అదృష్టాన్ని కలిగించారు మేము చాలా అదృష్టవంతులం 🙏 ఇంటిలో ఉండి శ్రీశైలం అడవిలో ఉన్న గుహలోని స్వయంభు శివలింగాన్ని దర్శనం చేసుకున్నా 🙏 వీడియో చాలా బావుoది మీ వివరణ బావుంది ధన్యవాదములు బ్రదర్స్ 🙏
@shakeolyyousuf9417
@shakeolyyousuf9417 Жыл бұрын
Hai
@user-ti3zw1kq1n
@user-ti3zw1kq1n 3 ай бұрын
Chala bagudi t q
@srilakshml1439
@srilakshml1439 Жыл бұрын
మేము చాలా సార్లు శ్రీశైలం వెళ్ళాము కాని అక్క మహాదేవి గుహ కు వెళ్లడం కుదరలేదు మీ వల్ల మేమూ ఇప్పుడు చూస్తున్నాం థాంక్స్ షాహిద్ మరియు నరేద్ర గారు . గుడ్ ఫ్రెండ్స్షిప్ మరియు గుడ్ వీడియో
@VillageViharichannel
@VillageViharichannel Жыл бұрын
Malli eppudaina Srisailam velthe e place ki velladaniki try cheyandi
@user-jo7lv9lq3l
@user-jo7lv9lq3l 4 ай бұрын
Thank you sir.. mi valla Swami varini chuse avakasam dakkindi.... Om namah Shivaya 🕉🔱🙏✨💫..
@mahithagara9041
@mahithagara9041 Жыл бұрын
Tq brother ilanti videos ni chupinchinandhuku neanu kuda sivayya bhakturalune mi video's valla aa sivayyanu chuse bhagyam dhakkutundhi tq so much brother...
@Shanthi14359
@Shanthi14359 5 ай бұрын
గూస్‌బంప్స్ వచ్చాయా అన్న శివయ్య ని చూడగానే ఎదో తెలియని అనుభూతి
@srinuganta7174
@srinuganta7174 Жыл бұрын
నువ్వు ఒక్క గొప్ప మనిషివి అన్నా మీకు ధన్యవాదాలు
@koteswararaokolli9508
@koteswararaokolli9508 6 ай бұрын
ఒక మంచి వీడియో చూశామన్న ఆనందం కలిగింది. ధన్యవాదాలు. నరేంద్ర ఎన్ షాహిద్
@k.sreedevisairam4586
@k.sreedevisairam4586 Жыл бұрын
చాలా మంచి వీడియో చూపించారు. చాలాచాలా బావుంది. ఇంకొంచెం వివరంగా ఆంటే ఇప్బపుడక్కడ పరిస్ధితులెలా ఉన్నాయి ఉంటానికి తింటానికి ధ్యానం చెసుకోవటానికి సదుపాయాలు ఉన్నాయా అలాటివి మరియృఉ ఆపరిసరాలుకూడా ఇంకా కొంచెం వివరంగా చూపించిఉంటే బావుండేది. ధన్యవాదములు. ఇదిమాకు భాగ్యమే.
@jagadeeshkathi6972
@jagadeeshkathi6972 Жыл бұрын
చాల చాల బాగునది. Thank you both of you brother
@mamatha_kandukuri_
@mamatha_kandukuri_ Жыл бұрын
వేరే లెవెల్ మీరు 💞💞 మీ హార్డ్ వర్క్ కి🙏🙏🙏🙏🙏🙏 మీ వీడియోస్ అన్ని చూస్తున్న నేను, ఎండ చలి వాన కి తడుస్తూ కష్టపడుతున్నారు.. మీ టీమ్ కి ఆ దేవుడు ఆశీస్సులు అలానే ఉండాలని కోరుకుంటున్న.. ఇంకా మన ఇండియా లో ఉన్న హిస్టరీ మొత్తం మీ యూట్యూబ్ ఛానల్ లో ఉండాలి.. keep working 😌 god bless u whole the team members
@mudidieshwari3998
@mudidieshwari3998 Жыл бұрын
Om namah shivay 🙏🙏🙏🙏🙏nice షాహిద్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@aparnamunigala4455
@aparnamunigala4455 Жыл бұрын
థాంక్స్ అన్నా చాలా మంచి విడియో చూపించరు 🙏🙏
@kamali.t5351
@kamali.t5351 Жыл бұрын
Ladies ni akkaa ani pilustaavu nee sanskaaraniki hats off
@dhanabai7301
@dhanabai7301 Жыл бұрын
Wow wondeefull place. Chala Chala chala bagundi aa place. 👌👌👌👌👌👌👌. Excellent view
@lakshmikodamati1818
@lakshmikodamati1818 6 ай бұрын
బాగా చూపించావు శివుణ్ణి ధన్యవాదాలు మీకు
@kumardhampuru4377
@kumardhampuru4377 4 ай бұрын
సూపర్ బ్రదర్ అద్భుతమైన దేవాలయం
@bharathkumarsm1941
@bharathkumarsm1941 Жыл бұрын
Akkamahadevi is one of populer known vachanagathi in karnataka nd first women poet nd wrote many vachanas too 🙏🙏 om nama shivaya🙏
@bharathkumarsm1941
@bharathkumarsm1941 Жыл бұрын
@Saiswetha talari avunu ade
@lakshmikaantha8569
@lakshmikaantha8569 Жыл бұрын
Jai jai maha dev
@chintureddy5890
@chintureddy5890 Жыл бұрын
ఈ వీడియోలో మా ఫ్రెండ్ కరుణాకర్ ఉన్నాడు అన్న ఈ వీడియో ఆయననే సెండ్ చేసాడు మొతం చూసా చాలా బాగుంది హర హర మహాదేవ ........శంభో శంకర..
@foodyslobby9481
@foodyslobby9481 Жыл бұрын
షాహిద్ గారు ముంచి వీడియో చూపించారు tq తమ్ముడు 🙏🙏🙏
@annapoornasiripurapu3667
@annapoornasiripurapu3667 Жыл бұрын
చాలా మంది విషయం చూపించారు కార్తీక మాసం లో, అయితే అక్కమహాదేవి విగ్రహం క్లోజ్ లో చూపిస్తే బాగుండును. 😊🌹🌼🌻👍🥰🙏. వెరీ గుడ్
@peddasinguvenkatashrinivas1975
@peddasinguvenkatashrinivas1975 Жыл бұрын
చాలా సంతోషం కలిగింది బ్రో, ధన్యవాదములు సోదరా
@srividyagajula4875
@srividyagajula4875 5 ай бұрын
థాంక్యూ తమ్ముడు మంచి వీడియో చూపించినందుకు
@hariprasaddara84
@hariprasaddara84 6 ай бұрын
SAHIDH DDD BRO MEERU DARING DASHING DYNAMICH SUPER BRO OM NAMASIVAYA OM NAMASIVAYA OM NAMASIVAYA OM NAMASIVAYA OM NAMASIVAYA OM NAMASIVAYA OM NAMASIVAYA OM NAMASIVAYA OM NAMASIVAYA
@allwaysmahesh5
@allwaysmahesh5 Жыл бұрын
Nenu chala saarlu vellanu srisailam kaani akka maha devi gurinchi like tisukunna meeru intha manchiga explain chesinanduku marinni videos choosi nenukuda velladaniki try chesta chala chala tq bro🙋‍♂️
@sapnabalivada3149
@sapnabalivada3149 Жыл бұрын
Awesome video guys. Karthika maasam lo aa parameswarudi dharsana bhagyam kaligincharu. Thank you soooooo much guys. God bless 🙌 both of you. Take care. Stay blessed.
@manuk4055
@manuk4055 Жыл бұрын
Really srisailam is great pilgrim place Iam also went for nearly 10 times. we all also try to go mahadevi caves thankyou for showing this place. And it is so interested of going mahadevi caves and story of goddess 🙂.
@parvathiparvathi6917
@parvathiparvathi6917 Жыл бұрын
శ్రీశైలం చాలాసార్లు వెళ్లాం కానీ ఈ ప్లేస్ కి వెళ్ళలేదు ఇప్పుడు వెళ్లాలనిపిస్తుంది అన్నయ్య
@gummallavenkatarao1233
@gummallavenkatarao1233 4 ай бұрын
చాలా బాగా చూపించారు.. అభినందనలు
@NareshYadav-up7gw
@NareshYadav-up7gw Жыл бұрын
Thank you so much mee team ki Intha Manchi Place chupinchinandhuku and Manchi Story cheppinanduku All the best 👍
@rajeshjujare2088
@rajeshjujare2088 Жыл бұрын
Sree akka Mahadevi ammavaru really a great devotee of lord shiva,,,,🙏🙏🙏
@SrinuSrinu-qt6hy
@SrinuSrinu-qt6hy Жыл бұрын
హాయ్ తమ్ముడు నువ్వు చాలా కష్టపడుతున్నారు సూపర్ తమ్ముడు 🌹🌹
@sureshgollakoti2173
@sureshgollakoti2173 4 ай бұрын
మీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు bro
@veerakumar3928
@veerakumar3928 6 ай бұрын
Bro u did very hard work...great team work.. Hats off to u and camera man and technicians...all
@gajulayashoda2836
@gajulayashoda2836 Жыл бұрын
మేము వెళ్ళి వచ్చాము సూపర్గ వుంది తమ్ముడు
@janakib6110
@janakib6110 Жыл бұрын
Chala baga darsanam cheyinchinaaru Babu.Dhanyavadamulu👍👍 Meeku A sambho mahadevuni assissulu sada vundalani korukuntunnaanu🙏🙏🙏🙏
@bijapurimahesh2202
@bijapurimahesh2202 Жыл бұрын
అక్కమహాదేవి గృహాలు వీడియో చాలా బాగుంది బ్రదర్.. మీకు ధ్యాంకూ..
@amanipantam6449
@amanipantam6449 Жыл бұрын
Ur videos r always exciting and getting goosebumps while watching, thanks Shahid, thanks village vihari
@Meherlalitha
@Meherlalitha Жыл бұрын
good video shahid and Narendra Garu. oka manchi place maku chupinchaaru.really great
@sknavi3344
@sknavi3344 Жыл бұрын
Hii shahid MA srisailam chupechenaduku tq tq tq so much
@mallikasworld
@mallikasworld Жыл бұрын
చాలా థాంక్స్ బ్రదర్ మంచి వీడియోస్ షేర్ చేసినందుకు అందరూ అక్కడికి వెళ్లి చూడలేరు కదా కానీ మీరైతే చాలా బాగా చూపించారు థాంక్యూ వెరీ మచ్ వీడియోస్ చాలా చాలా బాగున్నాయి
@DurgaPrasad-vv4xz
@DurgaPrasad-vv4xz Жыл бұрын
Shahid garu bhaghamanchiga video chuppicharu super brother continue. God bless you. Om namashivaya. 🔱🔱🔱🔱🙏🙏🙏
@PavanKumar-pc9if
@PavanKumar-pc9if Жыл бұрын
One million soon ❤️ from Dharmavaram
@chinnumamindla
@chinnumamindla Жыл бұрын
Adbhutam 🌺🌺🌹
@SrinivasReddyAmedapu
@SrinivasReddyAmedapu 8 ай бұрын
సూపర్ వీడియో, మీ వర్కౌట్ ఎంతో మందికి ఉపయోగం..
@gsvrao3216
@gsvrao3216 Жыл бұрын
జ్ఞానులు స్త్రీ పురుషులు భేదం ఉండదు,రెండు లింగాలు ఒకటే,శివుడే అర్థ నారీస్వరుడు,కానీ నిజానికి ఒక్కడే రెండుగా అగుపడును,జీవులందరు ఒక్కటే వెరను భావం మనొకల్పితం,మాయ
@sudharibangaramofficial733
@sudharibangaramofficial733 Жыл бұрын
కార్తీకమాసం లో కరెక్ట్ వీడియో పెట్టవు షాహిద్ ఓం నమో శివరుద్రాయ 🙏🙏🙏💅💅
@doctorsworld6089
@doctorsworld6089 Жыл бұрын
Super informative video brother....this is so much helpful to know new places of our surroundings and their true history. I do watch your channel videos at the end of the hectic day , it gives immense relaxation of knowing something new
@narlakantichandu4031
@narlakantichandu4031 7 ай бұрын
Thamudu chala chala bagundhi
@ramalingamramalingam1409
@ramalingamramalingam1409 2 ай бұрын
ఎంతో పుణ్యం చేసుంటే మీ ద్వారా అక్క మహా దేవి గుహలు మేము చూసాం శివార్పణం
@vumshei
@vumshei Жыл бұрын
Tammudu , u remember me ? I met you at the boating point on 5th Nov. I want to appreciate you for the good work you are doing 👏
@narendra5340
@narendra5340 Жыл бұрын
I recently visited this place 🙂
@kazaphanikumar66
@kazaphanikumar66 Жыл бұрын
సూపర్ బ్రో మీరు ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం అండి
@vasanthaakshay3339
@vasanthaakshay3339 7 ай бұрын
Chala thanks anna 🙏🙏🙏
@shruthi168
@shruthi168 Жыл бұрын
God bless u shahid garu and nagendra garu... Wish u get a loads of energy and enthusiasm to make more videos.. I'm very impressed the way u put patience.. Ur valmiki guha video parts were really tragedic so blissful shahid garu 😊
@Rani-bh7wb
@Rani-bh7wb 3 ай бұрын
💕
@Rani-bh7wb
@Rani-bh7wb 3 ай бұрын
Akshitha
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Awesome thammudu shahid, allways u r doing excellent vidieos, u deserve more views, u will get 1million very soon, don't forget to call me 1million subscribers grand party. 🎈🎇🎆🎊🎉♥️👍🥰🤩
@sugunamallisetty4828
@sugunamallisetty4828 9 ай бұрын
చాలా బాగుంది తమ్ముడు
@user-iy6qj6bo2t
@user-iy6qj6bo2t 5 ай бұрын
Bro chaala chaala Thanks Mee valla swayambhu sivalinganni choopinandhuku meeku malli malli Thanks
@pavanivetcha
@pavanivetcha 11 ай бұрын
Tnk u bro chala manchi place chupicharu meeru enka me family eppudu happy ga vundali aa devudu ni korukhuntanu
@shekharreddys6713
@shekharreddys6713 Жыл бұрын
చాలా బాగుంది వీడియో బ్రో నాకు శివయ్య అంటే బాగా ఇష్టం
@user-uk8yz6xh9x
@user-uk8yz6xh9x 6 ай бұрын
Super video annya
@shamishaik8836
@shamishaik8836 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏anna chala happy ga anipinchindi nenu chudaleyni ammavarini shivuni chupinchav tq anna
@kannakj9386
@kannakj9386 Жыл бұрын
దేవుడా ఇంతటి మహత్తర శక్తి పీఠం కలిగిన హిందూ దేవుళ్ళు ఉండే మనా ఇండియా లో గొర్రె మతం ఆలోచించాలి...షాహిద్ నువ్వు దేవుడి వయ్య..సామి.
@charanjillella
@charanjillella Ай бұрын
నేను ఒక్క సారి కూడా వెళ్ళలేకపోయాను కానీ ఇప్పుడు కచ్చితంగా వెళ్ళలనిపిస్తుంది
@chaitanyaadepu2724
@chaitanyaadepu2724 Жыл бұрын
Shahid gaaru Narendra gaaru miru nijamgaa super maaku manchi manchi mimu chudaleani pradeshaalu devullani chupisthunnaru chaalaa thanks andi miku
@grakesh8718
@grakesh8718 Жыл бұрын
Love u bro naku shivudu antey challa estham . shivudu ani temple s Naku telisu kani e temple apudu vinna ledhu. Medhaya vallana chusa. Tnq bro. Live subscribe... Hara Hara Mahadeva 💓💓💓💓💓🙏🙏🙏
@pullaraomekala223
@pullaraomekala223 Жыл бұрын
Village Bihari Verry very good video theesinavra baiChala chala manchi video
@HemaLatha-sw7qs
@HemaLatha-sw7qs Жыл бұрын
Chala super ga unadi video Brother maki mukamayana Davatha thanks Anna E Davatha topic patinaduki All the best for you all video Brother
@chandrakumari368
@chandrakumari368 6 ай бұрын
Super Chala bagunai caves
@annapurnamamidipalli1659
@annapurnamamidipalli1659 Жыл бұрын
Chaala manchi video...vellaleni vallaki chakkaga darsanam ayyindi.🙏
@amulyaa3882
@amulyaa3882 Жыл бұрын
Chala bagundi anna ilanti videos chestu undandi memu me valla chustunnamu thanks Anna om namah shivaya🙏🙏🙏
@nirmalababy3885
@nirmalababy3885 Жыл бұрын
Shahid garu kartika masam lo ee video chustunnanu shivudini akkamahadevini chupinchinanduku meku dhanyavada mandi aa shivudiki yekkadiniche dandam pettukunnanu very beautiful video god bless you shahid garu
@SwarnaLakshmi-nh8yj
@SwarnaLakshmi-nh8yj 11 ай бұрын
Super nice very so happy journey videos
@user-gz3lp1vk9h
@user-gz3lp1vk9h 6 ай бұрын
Ñànu cuchanu cala bagutudee
@villanthumram5332
@villanthumram5332 Жыл бұрын
🙏🏻Om namah shivaya🙏🏻 Super anna thank you so mach 😍 shahid anna and narendra anna 😍
@rvinith1134
@rvinith1134 Жыл бұрын
Mee temple videos chaala bhagundi chaala bhaga explain chesthaaru we want more videos from your channel
@dronamrajugayathri8846
@dronamrajugayathri8846 Жыл бұрын
Meeru chaala chaala sahasinchi kastapadi ee video pettaru.chustunna make telustondhi.adhi chaala kastamaina pradesam ani.ilanti place ni maaku chupinchinandhuku really thank you.thank you so much.
@dharavathrenuka5653
@dharavathrenuka5653 27 күн бұрын
Super Anna Tanks e video dwara chudagalgyanu tqs
@sardasingh9680
@sardasingh9680 Жыл бұрын
చాలా బాగుంది శిబూని దర్శనం🙏🌺🙏 ఓం నమః శివాయ🙏
@lalithayadav
@lalithayadav Жыл бұрын
Chala bagundhi anna🤗🤗🤗miru chala risk chesi tistaru
@akmanju2778
@akmanju2778 Жыл бұрын
Thanks you so much bro. Enno rojunu nunchi aduguthunnaanu ippudu Sri sailam lo video chesaru 🙏🙏
@sriharinotla3226
@sriharinotla3226 8 ай бұрын
Mind blowing....bro...👌👌👌🙏🙏🙏
@lokavarapujanaki683
@lokavarapujanaki683 Жыл бұрын
Chala manchi video 🙏🙏🙏thank you so much sahed garu
@friendlymoments8052
@friendlymoments8052 Жыл бұрын
Ha bro 4 yrs back vellanu, Malli ippudu chupincharu thank you 😊
@vijayalakshmi1677
@vijayalakshmi1677 Жыл бұрын
Thank u vihari garu
@sulalithamogre2624
@sulalithamogre2624 2 ай бұрын
You really gave the opportunity as if wegot darshan live god bless you
@srinivasreddysangu
@srinivasreddysangu 11 ай бұрын
Nenu vellanu anna ..super ga vuntadhi anna ❤ Srisailam 🙏
@parameswarakalimi6878
@parameswarakalimi6878 Жыл бұрын
Excellent bro👍👏🙏
@bhavishroyal3182
@bhavishroyal3182 Жыл бұрын
Very nice view chala machi vedio keep going
@lakshmi9794
@lakshmi9794 Жыл бұрын
Thank u Shahid gaaru. . 🙏🙏
@mini8328
@mini8328 11 ай бұрын
First time I came to know about akka mahadevi,and about that caves and swayambu siva lingam,thx I like all ur videos chala detailed ga chepthunaru kastapadi which is very inspiring…..All the best god bless you both👏🙏💐
@narayanareddy7739
@narayanareddy7739 Жыл бұрын
Manchi veedio chupincharu Thank you so much
How to bring sweets anywhere 😋🍰🍫
00:32
TooTool
Рет қаралды 53 МЛН
100❤️
00:20
Nonomen ノノメン
Рет қаралды 75 МЛН
ТАМАЕВ vs ВЕНГАЛБИ. Самая Быстрая BMW M5 vs CLS 63
1:15:39
Асхаб Тамаев
Рет қаралды 4,6 МЛН
We Got Expelled From Scholl After This...
00:10
Jojo Sim
Рет қаралды 48 МЛН
Top 15 visiting places in Srisailam || Mallikarjuna Jyothirlingam
11:10
How to bring sweets anywhere 😋🍰🍫
00:32
TooTool
Рет қаралды 53 МЛН