No video

జ్ఞాని సుజ్ఞాని || Gnani Sugnani Song || Mangli || Dunna Iddasu ll Sk Baji

  Рет қаралды 8,045,564

Mangli Official

Mangli Official

3 жыл бұрын

జ్ఞాని సుజ్ఞాని || Gnani Sugnani Song || Mangli || Sk Baji
#MangliTatvalu #GnaniSugnani
ఈ పాటకి మూలం మహాయోగి "దున్న ఇద్దాసు" తత్వాలు
తెలంగాణ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహనీయల్లో ఒకరైన దున్న ఇద్దాసు.. అచలయోగి, సంకీర్తనాచార్యుడు, తత్త్వవేత్త, రచయిత.
సమర్పణ-----శివ శంకర్ మాటూరి
సేకరణ------ గుడిమె స్వాతి
డైరక్టర్---------దాము రెడ్డి
సింగర్-----మంగ్లి
మ్యూజిక్--------బాజి
డి,ఓ,పి-------- తిరుపతి
కో ఆర్డినేటర్-------సతీష్ దామ
కెమెర అసిస్టెంట్-------పరమేష్
#Mangli #Manglisongs #Thatwalu #Thatvalu
Outfit by : @swathi_veldandi
Earrings by : @alluringaccessories.a2
Short neck piece by : @puresilverbysiri
Long neck piece by : @malleshwarilasya
Styling by : @jyothsna1518 & @shirisha.balram
Makeup - shiva
Hair -Bittu
.
#stylingtalesbyjyo #stylingbyshirisha

Пікірлер: 2 800
@ramtakur7744
@ramtakur7744 3 жыл бұрын
తొలి దళిత కవి దున్న ఇద్దాస్ గారి నుండి జాలువారిన అద్బుతం.... మంగ్లీ గారికి కృతజ్ఞతతో.... దున్న ఇద్దాస్ గారి వారసుడు రామ్ .....
@ajithkumarbathini6149
@ajithkumarbathini6149 2 жыл бұрын
Sir ,I also appreciate her voice,and also the boy Sai kumar ....really such a very talented voice ,any one of the singers help him
@pushpavankayala3518
@pushpavankayala3518 2 жыл бұрын
Wow Chaala a gnaananm vasthaayanta gaa undi
@hariprasad6777
@hariprasad6777 2 жыл бұрын
అంతటి ప్రతిభాశాలి అయిన ఇద్దాస్ గారికి పాదాభివందనాలు...🙏🙏🙏 దళిత అనే పదాన్ని వాడి ఆయన జ్ఞాన సంపద ను, పేరు ప్రతిష్టలను దయచేసి చులకన చేయవద్దు...దానిని తొలగిస్తే బాగుంటుంది...
@sreenathlegend3030
@sreenathlegend3030 2 жыл бұрын
ఇంత జ్ఞానం ఉన్నా కవి దళితుడు ఎలా అవుతాడు
@mahadevach5771
@mahadevach5771 2 жыл бұрын
Anna athanu modata manishi anthe kulam yenduku annaru meeru adhe tappu e lokam lo manishi anthe kulam anthe vare professional anthe ante ardam vallu oka rakamaina vidya kalegina varu ane ardam anthe.
@vikarabadkurrallu401
@vikarabadkurrallu401 3 жыл бұрын
దేవుడు ఇచ్చిన వరం మా మంగ్లీ అక్క దేవత లాగా ఉంటుంది అక్క నీ స్వరం 🙏🙏🙏
@pvg5397
@pvg5397 3 жыл бұрын
అక్క ఇంత అద్భుతమైన పాటను జనాల వద్దకు తీసుకు వచ్చినందుకు హృదయ పూర్వకంగా నమస్కారాలు ఇలా ఒక గొప్ప స్థాయికి నువ్వు రావాలి నీ పాటలతో జనాలను రంజింప జేయాలి🙏🙏❤❤
@ravinayakanuvankudoth352
@ravinayakanuvankudoth352 3 жыл бұрын
వినగా ...వినగా... ఎంతో మధురనుభూతి ని పొందినను ప్రతి పదం లో చాలా చక్కని అర్ధాలు ఉన్నాయి నింజంగా చాలా enjoye చేసాను ఈ పాటను ప్రతి రోజు 5 times అయిన వింటూనే ఉంటా
@seethamahalakshmi4354
@seethamahalakshmi4354 3 жыл бұрын
Avunu ennisarlu vinnano lekkaledu .. Na cantact lo unna prathi okkariki share chesaanu
@hanumantlamani372
@hanumantlamani372 3 жыл бұрын
Besh.mangĺi.baìton.hatetivañdan Karuchutara sangs
@SaiTeja-cj4ht
@SaiTeja-cj4ht 3 жыл бұрын
Naku meaning cheppu bro please
@murrampriyanka2970
@murrampriyanka2970 3 жыл бұрын
Ravvaladu
@vinodbathini5516
@vinodbathini5516 3 жыл бұрын
ఈ పదాలు అన్నీ పాతవే... అయినా నీ నోటివెంట మధురమైన గొప్ప పాటగా మలచి నేటి తరానికి అందిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదములు అక్క
@varshinikumaryouhadpolumar4897
@varshinikumaryouhadpolumar4897 2 жыл бұрын
🙏
@parmithabanoth6091
@parmithabanoth6091 3 жыл бұрын
ఈ పాట రాసిన జ్ఞాని ఒక వందనం సత్యవతి బాయికి (మంగ్లీ) 10000 .వందనాలు👍👌💐💐💐💐💐💐💐👍👍👍👍👍👌👌👌👌👌
@user-vr8fi8gs7e
@user-vr8fi8gs7e Жыл бұрын
మంగ్లీ గొంతు నుండి జాలువారే ప్రతీ స్వరం అమృతం. ప్రతీ పదం అద్భుతం. ప్రతీ పలుకు అమోఘం.
@k.rajashekar4840
@k.rajashekar4840 Жыл бұрын
మంగ్లీ గారు ఇంకొక చరణం ఎందుకు పాడలేదు ఎందుకు? (నీళ్లు పోయే జాడాలన్నీ నిరటోని కెరుకా కట్టమీద కూడనున్న కాపుకేమెరుకా) 👌👌🙏
@Srilatha-kv9xc
@Srilatha-kv9xc Жыл бұрын
​@@k.rajashekar4840j78
@k.rajashekar4840
@k.rajashekar4840 Жыл бұрын
మంగ్లీ గారు శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి వారీ తత్వాలను కూడ పాడలనీ కోరుకుంటున్నాను👌 🙏
@shivakale1501
@shivakale1501 3 жыл бұрын
మా తాత గారు నేను చిన్నప్పుడు తంబురా మీటుతూ రోజు పడే వాడు ఈ పాట అయన కాలం చేసిండు ఆయనను గుర్తుచేసినవు అక్క 😓😢😢😢😢😢😢😢😢😢😥😢😥😢😥😥😢😢😢♥️♥️♥️❤️❤️❤️❤️❤️❤️❤️♥️❤️❤️♥️❤️❤️♥️♥️❤️♥️♥️
@chinnupandu2141
@chinnupandu2141 3 жыл бұрын
Adhi tampura kadhu
@shivakale1501
@shivakale1501 3 жыл бұрын
@@chinnupandu2141magili చేతిలో సితరా మా తాత చేతిలో నేను చూసింది ఎక్తారా...అంటారు...
@naani8803
@naani8803 3 жыл бұрын
Brow baadha padaku. Be smile ,ne smile chusi thatha happy ga feel avutharu
@sravscookingstudio6388
@sravscookingstudio6388 3 жыл бұрын
Chala beautiful song
@siddagonirajashekar6044
@siddagonirajashekar6044 3 жыл бұрын
Mamuluga ledu song spr akka love u
@simhasimha7496
@simhasimha7496 3 жыл бұрын
మంగ్లీ నీ చూస్తే విద్యాబాలన్ లా వుంది... సూపర్ సాంగ్..,,,🎼🎼🎼🎼🎼🎤🎤🎤
@sravantiskrsravantiskr5127
@sravantiskrsravantiskr5127 3 жыл бұрын
Karect sem alene undhi
@deepakbeemankar8123
@deepakbeemankar8123 3 жыл бұрын
Yes
@sreenivassdasari25
@sreenivassdasari25 3 жыл бұрын
Yes
@vinodkumars8475
@vinodkumars8475 3 жыл бұрын
Avunu
@jayakrishna4909
@jayakrishna4909 3 жыл бұрын
Avunandi alage undho
@ponnamjaganpatel3330
@ponnamjaganpatel3330 2 жыл бұрын
పాటకే ప్రాణం పోసిన గొప్ప గాయని మీరు... 🙏🙏 రాసిన మేధావికి శతకోటి వందనాలు.. 🙏🙏
@yasamallesh5166
@yasamallesh5166 Жыл бұрын
j😊+8iiiioo9ooo😊😊😊 m ljk😊😊l😅😅
@anithareddi6487
@anithareddi6487 Жыл бұрын
Dunna iddhasu gaaru raasaru
@dasubooka6210
@dasubooka6210 Жыл бұрын
మంచి సాహత్యము....దేవుడు మీ బృందాన్ని దీవించు గాక
@rajeshsrirangam339
@rajeshsrirangam339 3 жыл бұрын
ఇది తెలుగు వారికి మాత్రమే అర్థం అవుతుంది ❣️❣️ ఆంగ్ల భాష డబ్బ కొట్టు వాడికి అర్ధం కాదు
@laxmankeloth9193
@laxmankeloth9193 3 жыл бұрын
మంచి పాట ఈ పాట కూడా జ్ఞాని కే అర్దం అవుతుంది కాని అజ్ఞానికి అసల్ అర్దం కాదు
@raajuputla2302
@raajuputla2302 3 жыл бұрын
Corect
@tukarammudiraj31
@tukarammudiraj31 3 жыл бұрын
Avna ana
@mmohanbabu7662
@mmohanbabu7662 3 жыл бұрын
Correct bro
@hydjohn3761
@hydjohn3761 3 жыл бұрын
Anna gitlannavendhe
@laxmankeloth9193
@laxmankeloth9193 3 жыл бұрын
Are Bhai adi ఖతార్ నక్ సాంగ్ అందులో చన అర్ధాలు ఉన్నాయి అది చాన మందికి అర్దం కాదు a song malla vinu చాన బాగుంటది
@user-py1ht2fb9d
@user-py1ht2fb9d 3 жыл бұрын
అమ్మా మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంత అద్భుతమైన పాటను అందించినందుకు
@sakkravarthib6965
@sakkravarthib6965 Жыл бұрын
super excellent .கேட்பதற்கு அமைதியாகவும் குரல் அழகாகவும் இருந்து. வாழ்த்துக்கள்.சகோதரி சங்கிலி.ஃ.,,
@ChangubhalaVlogs
@ChangubhalaVlogs 3 жыл бұрын
పాట రాసిన వారికి 🙏... ఎంత అందమైన అర్థం దాగి వుందో ప్రతి పదం లో... అమోఘమైన గొంతుతో దానికి ప్రాణం పోసావ్👌👏👏👏
@sureshmedichelimi9070
@sureshmedichelimi9070 3 жыл бұрын
Voice baledu lyrics supr
@eshwarffygr3159
@eshwarffygr3159 2 жыл бұрын
@Ganesh 0
@villageporadu3937
@villageporadu3937 2 жыл бұрын
maa thata gaaru raasaru botla siddhaiah
@FolkTalent
@FolkTalent 2 жыл бұрын
తెలంగాణ తొలితరం దళిత కవి మాదిగ మహాయోగి దున్న ఈద్దాసు రచించిన తత్వగీతం ఇది.....
@hakimkariraghavendra5488
@hakimkariraghavendra5488 2 жыл бұрын
దున్న ఇద్దాసు(అసలు పేరు : ఈదయ్య) గారు రాసింది
@khalvalasrujaan5490
@khalvalasrujaan5490 3 жыл бұрын
ఎంతో అదృష్టము ఉంటే గాని , ఇలాంటి పాటలు అందరూ పడలేరు...మీ జన్మ సార్థకమైంది మంగ్లీ గారు..
@publicmedia8858
@publicmedia8858 3 жыл бұрын
ఇంతటి తత్వాన్ని బోధించిన దున్న ఇద్దాసు గారికి, తత్వానికి ప్రాణం నిలిపిన మంగ్లీ గారికి వారి బృందానికి ధన్యవాదములు. ప్రాచుర్యం లేక ఎన్నో తత్వాలు కనుమరుగు అవుతున్నాయి. వాటిని వెలికి తీయగలరు.
@ashokyaragoppa7082
@ashokyaragoppa7082 Жыл бұрын
Fantastic 🎉
@narsimhacheera1797
@narsimhacheera1797 2 жыл бұрын
దున్న ఇద్దాసు గారి తత్వానికి మరింతగా వన్నె తెచ్చారు ధన్యవాదాలు.
@asireddy143
@asireddy143 3 жыл бұрын
ఇలాంటి తత్వాలు ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను మళ్లీ ఇప్పుడు, పాడిన నీ జన్మ ధన్యం విన్న మా జన్మ ధన్యం
@KATTARHINDHURAJPUT
@KATTARHINDHURAJPUT 3 жыл бұрын
తియ్యగా ఉంది మంగ్లీ నిశ్వరం అద్భుతం పొద్దున లేచి నీ స్వరం తోనే రోజు మొదలు పెడుతున్నా👍👍🙏🙏🙏
@saitejanallala
@saitejanallala 3 жыл бұрын
Same bro
@user-ej4lu4xw7c
@user-ej4lu4xw7c 2 жыл бұрын
మీరు మరిన్ని మంచి పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుచున్నాను మీ శ్రేయోభిలాషి
@yarlagaddanandu4256
@yarlagaddanandu4256 3 жыл бұрын
అద్బుతం ఇలాంటి మంచి పాటలు మరిన్ని అందించాలని కోరుతున్నాను థ్యాంక్యూ
@phaniveeramillkarjunaraopa9217
@phaniveeramillkarjunaraopa9217 3 жыл бұрын
అచ్చ తెలుగు జానపదం, మీ గానంతో మరింత మాధుర్యం సంతరించుకుంది ఈ గీతం.
@modatimettu
@modatimettu 2 жыл бұрын
రచయిత పోలికల... అల్లిక చాలా అంటే చాలా అందంగా ఉంది.... మంగ్లీ గారి గాత్రంలా...
@rambabumogili4205
@rambabumogili4205 2 жыл бұрын
మంగ్లీ గారు మిమ్మల్ని చూస్తుంటే విద్యాబాలన్ గారిని చూస్తున్నట్టు ఉంది.మీ నోటి వెంట ఈ తత్వం వింటుంటే మన తెలుగు భాష మాధుర్యాన్ని ఈ తరం పిల్లలు ఎంతలా మిస్సవ్వుతున్నారో వాళ్ళకి అర్థం కావడంలేదు
@PraveenAlli
@PraveenAlli 3 жыл бұрын
వైరాగ్యం , తత్వము, జ్ఞానికి అజ్ఞానికి మధ్య తేడా , ఈ వయసు లో కూడా గొంతులో తత్వం బోధ చేసినట్లు ,ఒక గురువు గారు శిష్యుని కి హిత బోధ చేసినట్లు, పలికించారు భావాలను . అధ్భుతం, అద్వితీయం, .. ఈ పాట తో గుండె లోని భావాలను గొంతులో పలికించ గలిగే అతి కొద్ది మంది గాయకుల సరసన చేరారు మంగ్లీ గారు.. సూపర్ ..
@nagaharishgiri
@nagaharishgiri 3 жыл бұрын
చాలా బాగా ఆ పాటలో ఉన్న అద్భుతమైన నిగూఢ అర్ధమును చెప్పారు మీ మాటల ప్రశంశల రూపములో..
@ShivaAmineni
@ShivaAmineni 3 жыл бұрын
మరో అధ్బుతమైన పాట... నాస్థికులకు సెకులర్లకు అంకితం... సింగర్ మంగిలి గారి గాత్రం లో...
@nallibhaskar4898
@nallibhaskar4898 2 жыл бұрын
మంచి పాట ఈ పాట జ్ఞాని కే అర్థం అవుతుంది అజ్ఞాని కి ఏం అర్థం కాదు....ఓల్డ్ పాటలని ఇంకా గుర్తించి బాగా పడాలి మంగ్లి గారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@saic2363
@saic2363 Жыл бұрын
పాట రాసిన మేధావికి శతకోటి వందనాలు🙏🏻🙏🏻🙏🏻, అలాగే పాట సామాన్య జనులకు సైతం అర్థమయ్యే విధంగా పాడిన మంగ్లీ గారికి కూడా వందనాలు🙏🏻
@ThunduruLakshmidevi
@ThunduruLakshmidevi Жыл бұрын
K😢 0:00 🎉
@simhadrikuncham373
@simhadrikuncham373 Жыл бұрын
మాదిగ మహాయోగి దున్న యుద్ధాసు
@kadiyamsatyanarayana4072
@kadiyamsatyanarayana4072 3 жыл бұрын
ఎంతో అద్భుతంగా పాడారు,మీలో అమ్మవారు కనబడ్డారు 🙏🙏🙏🙏
@nallolarakeshrakesh9249
@nallolarakeshrakesh9249 3 жыл бұрын
Yes 🙏🙏🙏
@geethanalla3164
@geethanalla3164 3 жыл бұрын
Telugucinimalu
@shantisriproperties4799
@shantisriproperties4799 3 жыл бұрын
అచ్చ... మరింకేం పూజలు మొదలెట్టు.
@VIJAYRAJ-fe6yt
@VIJAYRAJ-fe6yt 3 жыл бұрын
@@shantisriproperties4799 😂😂🤣🤣🤣
@prabhugudipati9033
@prabhugudipati9033 3 жыл бұрын
DVD xxxii ff
@Duggi_Chandrashekhar
@Duggi_Chandrashekhar 3 жыл бұрын
మంగ్లీ గారు చాలా బాగా పాడారు పాటలో లోతైన అర్ధం ఉన్నది ధన్యవాదములు
@sudharanib.4401
@sudharanib.4401 3 жыл бұрын
దేవుడు...మారువేషంలో జ్ఞాని రూపంలో.వీధుల్లో తిరుగుతూ...అందరికీ...హితబోధ..చేస్తున్నట్టుగా వుంది..
@nagabhushanam9644
@nagabhushanam9644 2 жыл бұрын
ఇలాంటి పాటలు మరిన్ని నీ నోటినుంచి జాలువారాలని, విని మేము మైమరచి పోవాలని, నీకు మరిన్ని అవకాశాలు మాంచి పాటల ద్వారా రావాలని కోరుకుంటూ ఈ పాట వ్రాసిన కవికి నా హృదపూర్వక ధన్యవాదాలు. చిన్నదానివైన మంగ్లీ కి శుభాభినందనలు.
@reddysekharreddy4748
@reddysekharreddy4748 3 жыл бұрын
నీ గొంతు ఈ తత్వానికి చాలా చక్కగా సరిపోయింది. ఇలాంటి తత్వాలు మరెన్నో నీ గొంతుతో పాడి జన్మ ధన్యం చేసుకో తల్లి..
@manohargujjarlamudi9337
@manohargujjarlamudi9337 3 жыл бұрын
తెలుగు పదాల అందాన్ని ఈ జనరేషన్ కి అందిస్తున్న మీకు హృదయపూర్వక వందనo. మీరు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకునే ఒక అభిమాని.
@gangadharmeesala5840
@gangadharmeesala5840 2 жыл бұрын
Aaahh thelugu padale sarigga padaledu patalo
@sunilkumarbejjam951
@sunilkumarbejjam951 2 жыл бұрын
Adi telugaaaaa paadindi
@naresh5154
@naresh5154 2 жыл бұрын
Po
@ulliumamahesh7998
@ulliumamahesh7998 Жыл бұрын
ఈ పాట రాసిన జ్ఞానికి వందనాలు
@arellisrinivas8497
@arellisrinivas8497 3 жыл бұрын
మంగ్లీ మేడం ఇయొక్క పాటలో చాలా బావర్తము ఉంది అది అర్తం చేసుకుంటే దానిలో పారమార్టం దాగి ఉంది
@jangamrajinikanth4303
@jangamrajinikanth4303 2 жыл бұрын
Kkok
@kranthibedala
@kranthibedala 3 жыл бұрын
ఈ పాట రాసిన ఆ యోగికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏 ఇటువంటి పాటలను గొప్ప singers పడటానికి ఎంచుకొని ఎందుకు పాడటం లేదు, ఈ పాటల గొప్పదనం ఎరుక వారికి లేదనిపిస్తుంది, కనీసం మీరైనా అటువైపు అడుగేసినందుకు మీకు thanks.
@lovelychintu3854
@lovelychintu3854 3 жыл бұрын
చాలా చక్కని జ్ఞాన తత్వం మంగ్లీగారికి అభినందనలు👍👍👍
@kingraawan134
@kingraawan134 Жыл бұрын
నేను ప్రతి వారం ఈ పాట వింటూ ఉంటా 🙏 దున్న ఇద్ధాసు గారి తత్వాల పదాల ☝️ ఎంత అర్థమో ఇంత చిన్న పాటలో ఇమిడ్చిన గుడిమె స్వాతి గారి సేకరణ తో మా అక్క మంగ్లీ గారి వాయిస్ అమోగం అద్భుతం 🙏🙏🙏🙏
@pindiravi2691
@pindiravi2691 3 жыл бұрын
కొన్ని పాటలు కళ్ళు తెరచి విన్న ఆర్థం కావు మీ పాట కళ్ళు ముసుకోని వింటె దృశ్యలు కనిపిస్తున్నాయి
@mamatha..
@mamatha.. 3 жыл бұрын
దున్న ఇద్దాసు మా గురువు గారు ఇలాంటి పాటలు ఇంకా ప్రాచుర్యంలోకి రావాలి...మంగ్లీ గారు......మేం ఇద్దాసు గారిని తాతయ్య అంటాం..మా తాతయ్యకి మా తాతయ్య పాట పాడిన మీకు ..🙏🙏🙏🙏🙏🙏
@kvishwanath4226
@kvishwanath4226 3 жыл бұрын
Dunna Iddasu guruji gari ooru,district edi
@mamatha..
@mamatha.. 2 жыл бұрын
@@kvishwanath4226 తాతయ్య గారి సమాధి నల్గొండ జిల్లా చింతపల్లి అనే గ్రామంలో ఉంది. అతని వారసులు నాగర్ కర్నూల్ జిల్లా అయ్యవారిపల్లి లో ఉన్నారు. ఇద్దాసు గారి ముని మనవడు ప్రస్థుతం పీఠాధిపతి దున్న విశ్వనాథ్
@kvishwanath4226
@kvishwanath4226 2 жыл бұрын
@@mamatha.. Thank u sir
@Krishnayya-cg5wv
@Krishnayya-cg5wv 10 ай бұрын
@@ashokprabhas,
@rajualakanti2485
@rajualakanti2485 2 жыл бұрын
అర్ధవంతమైన పాటను అద్బుతంగా పాడిన మంగ్లీ అక్కకి నా 🙏🏻🙏🏻🙏🏻
@raghavamalisetty1250
@raghavamalisetty1250 3 жыл бұрын
మంగ్లీ గారు మీ లాంటి గానము వలన చాలా మంది నేర్చుకొని సమాజంలో మంచి ప్రవర్తన న తో నడుచుకుంటారు 🤝🙏
@plaxman1438
@plaxman1438 3 жыл бұрын
మంగ్లీగారు! గురు జ్జానబోధ తత్త్వాన్ని చక్కగా ఆలపించారు.అందుకు అందుకోండి నా అభినందన మందారాలు....
@DrVempalliGangadhar
@DrVempalliGangadhar 3 жыл бұрын
మీరు వెళ్ళవలసిన దారి ఇది. గ్రామీణ జానపద జ్ఞానం నుంచి మీరు మరిన్ని వెలికి తీసి జనం ముందు తెస్తారని ఆకాంక్ష.మీకు మీ బృందానికి అభినందనలు. -డాక్టర్ వేంపల్లి గంగాధర్
@maniphilosophy5670
@maniphilosophy5670 3 жыл бұрын
సార్ మీరు👉 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కదా
@gadiraju100
@gadiraju100 3 жыл бұрын
yes
@vallemvenkatarao8061
@vallemvenkatarao8061 3 жыл бұрын
Yes
@talarirajitha3455
@talarirajitha3455 3 жыл бұрын
S
@agajendhra9098
@agajendhra9098 3 жыл бұрын
@@shivakumarmvs7470 àSàaa
@sankapakanagesh4155
@sankapakanagesh4155 2 жыл бұрын
ఎంగ్లి గారు చాలా బాగా పాడారు పాట మీకు ధన్యవాదములు
@karthikvankayala4234
@karthikvankayala4234 Жыл бұрын
మీ పాట... మీ డ్రెస్ సెన్సు పద్ధతులు నచ్చుతాయి..
@sudharanib.4401
@sudharanib.4401 3 жыл бұрын
కట్టూ.. బొట్టూ...కూర్చున్న విధానం, మీరా బాయి చేతిలో లా ఆ సితార....పాట...పాటలోని భావం...పాటపాడిన విధానం...తత్వం..మా మనసుల కు దగ్గరయ్యేన్త గా వుంది...పాటలో... చివరి వరకు. కూడా...మీరు అలానే తాదాత్మ్యం పొందుతున్నట్లు ..చాలా బాగా పలికించారు.. రాసినవారికి..తీసినవారికి..ముఖ్యంగా..మంగ్లీ .గారికి...🙏🙏🙏🙏🙏
@Bharathkumar-re3vn
@Bharathkumar-re3vn 3 жыл бұрын
మంగ్లీ గారు సూపర్ గా పాడారు ..పాటకి ప్రాణం పోశారు 👌👌
@kandukuribharathkumar6165
@kandukuribharathkumar6165 3 жыл бұрын
తత్వగీతం కూడా మీ నోటివెంట ఇంత అద్భుతంగా జాలువారుతుందని... కలలోనైనా ఊహించలేదు.... మీరో అద్భుతం...
@maddikuntapraveena9925
@maddikuntapraveena9925 3 жыл бұрын
అక్క మా తాత తో గడిపిన ఆ గంపకాలను గుతుకు చేసావు నువ్వు సూపర్ అక్క
@hasinisonusonu5233
@hasinisonusonu5233 3 жыл бұрын
Very meaningful song, excellent presentation mangli gaaru 🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@banothkumar572
@banothkumar572 2 жыл бұрын
మీరు పాడిన పాటలలో మీ గొంతు చాలా మధురంగా వినిపిస్తోంది ముఖ్యముగా భక్తికి సంబంధించినటువంటి పాటలలో మీ అభినయం చాలా అద్భుతంగా ఉంది యోగి తత్వం పాట జ్ఞాని సు జ్ఞాని పాట చాలా అద్భుతంగా ఉంది మీ గొంతులో శ్రీ కృష్ణ పరమాత్మ పాట వినాలని ఉంది
@badugulanagarjunayadav5913
@badugulanagarjunayadav5913 3 жыл бұрын
అంచెలంచెలుగా ఎదుగుతున్న మీ పాటకు వందనం..🙏🙏🙏🙏సూపర్ సాంగ్🌷🌷🌷🌷
@enarendranaik
@enarendranaik 3 жыл бұрын
Ultimate Concept 🎳 Ultimate Subject 📥 Ultimate Lyrics ✍🏻 Ultimate Singing 🎵 Ultimate Music Composition 🎼 Ultimate Congratulations🎉🎊 Ultimate very Best 👍💯 🎈Jai Mangli Baai 🍃 Jnaani Su - Gnaani
@ykdevotional9482
@ykdevotional9482 3 жыл бұрын
Hi channel subscriptions me please please please please నాకు ఫండ్స్ ఎవరు లేరు కానీ మీరు 1 అన్య చేయండి నాకు ఏడుపు వస్తూంది అని ఏడుపు వస్తూంది అని ఏడుపు వస్తూంది
@sri-zy6up
@sri-zy6up 3 жыл бұрын
Can u translate it pls
@lakshmimalladihemadribhotl5589
@lakshmimalladihemadribhotl5589 3 жыл бұрын
జానపదాలను వెలికి తీసి మరుగున పడ్డ అచ్చమైన తెలుగు (తెలంగాణా) సాహిత్యనికి పట్టం కడుతున్న మంగ్లీ గారికి వందనాలు.🙏🙏🙏🙏🙏
@pmcreationsmilky9847
@pmcreationsmilky9847 2 жыл бұрын
పాటలో ఎంతో అర్థం దాగివుంది సూపర్ గా పాడినవ్ అక్క వీడియో చాలా బాగా తిసారు....
@venunaveen4072
@venunaveen4072 3 жыл бұрын
ఎవరి లోపల ఏముందో ఎరుక చేసినందుకు మంగ్లీ అక్క గారికి చాలా ధన్యవాదాలు 💝
@nannuruyanadaiah8169
@nannuruyanadaiah8169 2 жыл бұрын
Thanks
@cheerlabhanuprakash7988
@cheerlabhanuprakash7988 3 жыл бұрын
ఇలాంటి పాట తెలుగు లో వింటున్నదుకు నేను ధన్యుడను. ఇంకా ఎన్నో మన తెలుగు జానపదాలు పాడాలని కోరుకుంటున్నాను
@vlprofession
@vlprofession 3 жыл бұрын
నిజమే అన్నా ఇవి గురు బోధ తెల్సినవారికే ఎరుక తెలియని వారికేమెరుక జ్ఞానికే యెఱుక సద్గురుడి మరుగు అజ్ఞానికేమెరుక
@gajjalaramu3997
@gajjalaramu3997 3 жыл бұрын
Super ga unau
@nagateja9588
@nagateja9588 3 жыл бұрын
22trd
@manikyammudhiraj392
@manikyammudhiraj392 2 жыл бұрын
🔥👍👍👍👍🎉👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@god.mediachannel6137
@god.mediachannel6137 2 жыл бұрын
@@vlprofession to buy
@myblogvlog
@myblogvlog 3 жыл бұрын
తెలుగు సాహిత్యాన్ని మాకు దెగ్గర చేస్తున్న మంగ్లీ గారికి ధన్యవాదాలు
@anchevutu4226
@anchevutu4226 2 жыл бұрын
ఎప్పుడో.. యాభై ఏళ్లు క్రితం.విన్నామ్. 👍👍👍
@shivay4811
@shivay4811 3 жыл бұрын
ఇటువంటి పాటలు చేయ్యండి సత్యగారు చాల బాగుంటాయి
@nityanandachandradas2550
@nityanandachandradas2550 2 жыл бұрын
Y
@yedalaveerayedalaveera
@yedalaveerayedalaveera 3 жыл бұрын
తత్వాన్ని చాలా అబ్దుతంగా పాడరు ధన్యవాదాలు మంగ్లీ గారు రాసిన వారి కి ధన్యవాదాలు
@ChandrashekharMaharaj-ql2bs
@ChandrashekharMaharaj-ql2bs 5 ай бұрын
తెలంగాణ తొలి మహాదిగా కవి మా... గురువు గారు రాసిన గొప్ప పాట, మంగ్లీ గారికి ప్రత్యేక ధన్యవాదములు 💐. జై దున్న ఇద్దాసు మహారాజ్ కి జై ✊.
@akcofficial1999
@akcofficial1999 3 жыл бұрын
అమ్మా... మాలాంటి వాళ్ళకి అమృత ముతో సమానం ఇలాంటి పాటలు....... శుభాశీస్సులు మంగ్లీ..✋✋✋✋🌺🌺
@asaithambiasaithambi6849
@asaithambiasaithambi6849 2 жыл бұрын
Iam tamil people. What'a throught nice singing 🌷
@challalakshminarayana487
@challalakshminarayana487 2 жыл бұрын
ఆ పాట రచించిన వారికి 🙏
@vvenkateswarao94
@vvenkateswarao94 Жыл бұрын
Amma Mangli, all my blessings. Continue to sing such thathvalu.
@contactssusheela3805
@contactssusheela3805 Жыл бұрын
Mangli garu I pray God to bless you with love all the time and fill your life with divine energy and spiritual growth🌷
@sivakumar-vm6mx
@sivakumar-vm6mx 3 жыл бұрын
Like from தமிழ் நாடு
@swathiraj7124
@swathiraj7124 3 жыл бұрын
అర్థం చేసుకోలేని వాడు జీవుడు అర్థం చేసుకున్నవాడు మహాను బావుడు జీవితం ఉంది, ఈ పాటలో👏👏👏👏
@nrsknowledgehubinteresting6152
@nrsknowledgehubinteresting6152 3 жыл бұрын
ఇంతకీ నీకు అర్థం అయ్యిందా లేదా....?
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 7 ай бұрын
Fentastic moment MAA SAKTHI bless you Mangli Garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@raghavendrasharmaviriventi9750
@raghavendrasharmaviriventi9750 4 ай бұрын
చాలా అద్భుతంగా గానం చేసినారు.
@folksingernarsimulu571
@folksingernarsimulu571 3 жыл бұрын
Swathi akka mi song Entha bagundi ante matalo chepalenu thalli👌👌👌🙏 super,
@Central_GameR100KFam
@Central_GameR100KFam 3 жыл бұрын
Isha lo baga padavu.. mangli....all the best. 👍❤️
@gvidyasagargvidyasagar1362
@gvidyasagargvidyasagar1362 3 жыл бұрын
Super akka nuvvu super rasindi yevvaro kani nuvvu super
@alagappansockalingam8699
@alagappansockalingam8699 8 ай бұрын
She borm &trained in divne situation .She loves Hinduism. அவர் பக்தி சூழலில் வளர்க்க பட்டு இருக்கிறார்.Hats off mangli.
@alagappansockalingam8699
@alagappansockalingam8699 8 ай бұрын
She covers /admires all type of fans divine as well as youngsters .In cluding unknown foreign fans inde pendent of langugae .mangli took Telugu all over the world &hindusism too
@venkataswamylanka1303
@venkataswamylanka1303 Жыл бұрын
Great Philosophy Congratulations to the Poet and Singer Mangli Garu
@rajuboddu4909
@rajuboddu4909 3 жыл бұрын
తెలుగు సాహిత్యాన్ని బతికిస్తున్న మంగ్లీ కి ఒక like వేసుకోండి
@anils410
@anils410 3 жыл бұрын
🙏🙏🙏👍
@maheshnandakumar7561
@maheshnandakumar7561 3 жыл бұрын
@@anils410 1
@muthyamumesh1921
@muthyamumesh1921 3 жыл бұрын
సద్గురువు తత్వం లో నుంచీ ఈ పాటను పడినందుకు ధన్యవాదాలు మంగ్లీ గారు. ఇoక్క మీ గొంతుకు సరిపోయే చాలా మంచి పాటలు ఉన్నాయి. వాటిని కూడా మిరే పాడాలి
@vishalasojaliya937
@vishalasojaliya937 11 ай бұрын
your all songs are awesome.. ..& speechless....God gifted voice....
@raghavendarbandaru9565
@raghavendarbandaru9565 2 жыл бұрын
ఈ పాట చాలా చక్కగా పాడారు మీకు ధన్యవాదాలు
@siriyalabalanjineyulu8193
@siriyalabalanjineyulu8193 3 жыл бұрын
I LOVE ❤️ U MANGLI .... Naku chala baga artham ayyindhi e song 🎧 nenu elanti song baga estapadatanu nivu chala baga padinavu nenu Ni voice roju lo okkasari ayyina vintanu padukune lopu anta estam nivu naku 😁& ur voice is 💐🎉awesome 👏🏻 take care ur voice & ur health & ur family
@nikhildevkar8736
@nikhildevkar8736 3 жыл бұрын
సద్గురు జీవితంలోకి వచ్చినప్పుడు దయ ఏమిటో చెప్పడం గొప్ప అదృష్టం
@boinishankar4680
@boinishankar4680 6 ай бұрын
సూపర్ సార్ మిర్ జబ్లోఉండి కూడ అమ్మ గురించి వీవరీంచీ పడినందుకు ధన్యవాదాలు గ్రేట్👌👌👌👍👍👍👍
@prasadnadapana1962
@prasadnadapana1962 3 жыл бұрын
Dis like కొట్టినో ళ్లాకేమెరుక, లైక్ కొట్టినోళ్లకెరుక పాట లో ఉన్న మధురం
@gsrikanthsrikanth963
@gsrikanthsrikanth963 3 жыл бұрын
🤩👏
@prasadbhavani7650
@prasadbhavani7650 3 жыл бұрын
Super bro
@orenirmalanirmala2749
@orenirmalanirmala2749 3 жыл бұрын
Avunu
@renukababubabu3262
@renukababubabu3262 3 жыл бұрын
Nuvu Super ro super
@kalyanchavhanchavhan5026
@kalyanchavhanchavhan5026 3 жыл бұрын
😂😂 avnu anna
@siddanagoudapatil4978
@siddanagoudapatil4978 Жыл бұрын
I am from Karnataka I experienced music 🎶 a lot ❤️❤️❤️ eventhough i didn't understand all lines
@mbaysathish9281
@mbaysathish9281 2 жыл бұрын
అక్క సూపర్ సాంగ్ ఈ పాట అర్థం చేసుకునే వారికే అర్థం అయితది
@shivaramulu4933
@shivaramulu4933 2 жыл бұрын
మంగ్లీ గారు చాలా బాగా పాడారు ఈ పాటని రాసిన రచయిత కలం మురిసిపోయే విధంగా అద్భుతమైన శైలిలో మీ గానం మధురం గా వుంది తేట తెలుగు తేనె లొ లు కు అనే మాట కి నిజమయిన చక్కటి ప్రతిరూపం ఈ పాట దన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@MohuMonu26
@MohuMonu26 3 жыл бұрын
Outstanding performance in Isha mahashivratri 😊
@eshwaraiaheshwaraiah6409
@eshwaraiaheshwaraiah6409 2 жыл бұрын
Mangli adbutham animuthyam mattilo manikyam
@lipsikabhashyam
@lipsikabhashyam 3 жыл бұрын
Chala chala manchi paata mangli...andamga paadaavu..💛 All the very best..!! Very beautiful ❤
@ggadwalavenkatesh3031
@ggadwalavenkatesh3031 3 жыл бұрын
Super fentastek
@rajenderverpula8330
@rajenderverpula8330 3 жыл бұрын
Hi
@radandirameshradandiramesh1423
@radandirameshradandiramesh1423 3 жыл бұрын
Yes lipsika
@AchuThachuva
@AchuThachuva 3 жыл бұрын
She made wow booms.... 😍
@chandurajanreddy7424
@chandurajanreddy7424 3 жыл бұрын
Hi Mem I'm biggest fan you###@LipsIKA
@sriramsravan4169
@sriramsravan4169 2 жыл бұрын
జ్ఞానికే ఎరుక నిజాయితీగా బతకడం అజ్ఞానుడికి ఏమి ఎరుక నిజాయితీకుండే విలువ...
@mchintu3276
@mchintu3276 Жыл бұрын
E pata maa nanamma ku vasthundhi. Super Akka
@user-fx1ug8vg9r
@user-fx1ug8vg9r 3 жыл бұрын
కవుల హృదయం రచయత మెలుకవ కలగలిపిన ఈ పాట విలువ నాకు ఎరుక ,
@vatsayadav7332
@vatsayadav7332 3 жыл бұрын
The different way of sung a song ... mangliji....I love ur all songs U r great and we r proud being u born in our state
@madavathvenkatesh7811
@madavathvenkatesh7811 2 жыл бұрын
Super mangli garu Elanti patalu padi aa sadguruvu aina shiva bhagavanib asissulu pondu Om namashivaya 🙏🙏🙏sarvam shiva mayam
@boggulaskr9700
@boggulaskr9700 2 жыл бұрын
అద్భుతం. అంతకు కు మించి
@guruhonnappa771
@guruhonnappa771 3 жыл бұрын
🚩🙏ಗುರುಗಳ ಸ್ತೋತ್ರ ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಮೂಡಿಬಂದಿದೆ ಜೈ ಗುರುದೇವ 🚩🙏
@geethakanna5377
@geethakanna5377 3 жыл бұрын
చాలా కాలం తరువాత సి.నా.రే గారి పాట విన్నట్లు ఉంది
@suriashok3879
@suriashok3879 2 жыл бұрын
Naaku kuda cnare kavitvam ante chaala istam meeru em cheshaaru mariyu em chestunnaaru
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 42 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 11 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 34 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 18 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 42 МЛН