No video

#జ్ఞానిసుజ్ఞాని

  Рет қаралды 300,788

ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans

ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans

10 ай бұрын

#జ్ఞానిసుజ్ఞాని#gnanisugnani#రారా గణపతి దేవ.#raraganapathi.#lordganeshabhajansగానం రాజు సిరిపురం - తబలా రాజుచారి కన్సాన్ పల్లి #dorukunaituvanti భీరంగూడ లోభజన 8-9-2023#gopalakrishna
#పాండురంగనామం #panduranganamam
#దొరుకునాఇటువంటిసేవా#devotionalbhajans#bhaktimusic #bhaktisongs#dorukuna ituvantiseva
#నీటిలోనపుట్టి నీటిలోనే#nitiloneputti
#eme mouno emeruka
#Krupa Sagara paraguru deva
#Telugu bhajana patalu
#Telugu bhajanalu liriks
#devotionalbhajans #sadguru #bhajans #music #viralsong #bhaktisongs #viralmusic #viralvideo #bhaktimusic #eme mouno emeruka
#Krupa Sagara paraguru deva
#Telugu bhajana patalu
#Telugu bhajanalu liriks
#devotionalbhajans #sadguru #bhajans #music #viralsong #bhaktisongs #viralmusic #viralvideo #bhaktimusic #song
#నీ పాద కమలప్రియ||#eme mouno emeruka
#Krupa Sagara paraguru deva
#Telugu bhajana patalu
#Telugu bhajanalu liriks
#devotionalbhajans #sadguru #bhajans #music #viralsong #bhaktisongs #viralvideo #bhaktimusic #song
#ఏమేమౌనో ఏమెరుకా|| #bhajans #devotionalbhajans #sadguru #ememouno emeruka

Пікірлер: 188
@user-bx2qd3jh6v
@user-bx2qd3jh6v 8 күн бұрын
Excellent Song Sung by you Siripuram Raju Hat's off మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు వందనాలు అభివందనాలు
@AtmakurBhajans
@AtmakurBhajans 4 күн бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏
@balreddyjaiguru6874
@balreddyjaiguru6874 7 ай бұрын
సద్గురువుల చేత జ్ఞాన బోధ తెలుసుకున్న వారికి తప్ప అజ్ఞానులకు దీని అంతరా తెలియదు గురుపాదం బట్టి గురుసేవ చేసిన వారికి మాత్రమే ఇట్టి రహస్యాలు తెలుసును సద్గురు ప్రభు మహారాజ్ కీ జై
@AtmakurBhajans
@AtmakurBhajans 7 ай бұрын
జై సద్గురు థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@BhagaviPothumarthi
@BhagaviPothumarthi 6 ай бұрын
​@@AtmakurBhajansI i
@KrishnaKrishna-mz7vn
@KrishnaKrishna-mz7vn 2 ай бұрын
000000v
@jayaramulud5768
@jayaramulud5768 Ай бұрын
❤ guru Seva krupa ❤
@AtmakurBhajans
@AtmakurBhajans Ай бұрын
@jayaramulud5768 🙏🙏
@barmavathbabunaik5051
@barmavathbabunaik5051 14 күн бұрын
Supar padau anna❤ 🎉🎉
@AtmakurBhajans
@AtmakurBhajans 13 күн бұрын
Thanks for watching Anna garu 🙏🙏
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 4 ай бұрын
నిత్య సత్యాలు పాటల రూపంలో చాలా బాగా పాడారు 👌👌👌.
@AtmakurBhajans
@AtmakurBhajans 4 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@user-dx7iw4yp1p
@user-dx7iw4yp1p 2 ай бұрын
🎉
@gangadharnimma6669
@gangadharnimma6669 25 күн бұрын
సుప్పర్
@AtmakurBhajans
@AtmakurBhajans 22 күн бұрын
థాంక్స్ అన్నగారు 🙏🙏
@h.anusujaanusuja1988
@h.anusujaanusuja1988 10 ай бұрын
ధన్యవాదములు అన్నగారు పాట చాలా బాగుంది చాలా బాగా పాడారు ఆ గురుమూర్తి మీ భజన భక్తులు అందరినీ చల్లగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను జై జై సద్గురు మహారాజ్ కి జై 🙏🙏🙏🙏🙏🎹🎹🎤🙌🙌🙌🙌🙌💐💐💐💐👌👌👌👌👌👍👍👍👍
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అక్క గారు మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏
@keshavlu4498
@keshavlu4498 2 ай бұрын
రాజుగారి భజనలు చాలా బాగున్నాయి దేవుడు చల్లగా చూడాలి మీ భజన మండలి కి నా శుభాకాంక్షలు
@AtmakurBhajans
@AtmakurBhajans 2 ай бұрын
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు అంతా గురుదేవుల కృప జై సద్గురు 🙏🙏🙏🙏
@SEETHALREDDYKUNA-yf2lh
@SEETHALREDDYKUNA-yf2lh Ай бұрын
ధన్యవాదములు 🙏
@AtmakurBhajans
@AtmakurBhajans Ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@marepallisrisailam2395
@marepallisrisailam2395 12 күн бұрын
తబల మాస్టర్ నీ చేతులకు దండము అబ్బా మైమరిచిపోయా🙏🙏🙏🙏🙏🙏
@AtmakurBhajans
@AtmakurBhajans 10 күн бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@panjaramu9256
@panjaramu9256 2 ай бұрын
రాజుగారి భజనలు పాటలు సూపర్ పడిన రు 🙏🏼👌🏼👏👍
@AtmakurBhajans
@AtmakurBhajans 2 ай бұрын
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు సార్ అంతా గురుదేవుల కృప 🙏🙏
@aponlinebandar4834
@aponlinebandar4834 10 ай бұрын
రాజు గారు చాలా బాగా పాడారు
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 9 ай бұрын
Chala bagunnae padyalu baga padutunnaru🙏🙏🙏🎉
@AtmakurBhajans
@AtmakurBhajans 9 ай бұрын
Thanks madam 🙏🙏 antha gurudevula krupa🙏🙏
@laxmireddygari5447
@laxmireddygari5447 5 ай бұрын
🎉
@AtmakurBhajans
@AtmakurBhajans 5 ай бұрын
Thanks for watching 🙏🙏
@PrasadGaming1122
@PrasadGaming1122 7 ай бұрын
అన్న రాజు గారు జీవిత సత్యాలు చాలా బాగా చెప్పావు. దన్యవాదములు మీకు మీ భజన మండలి వారం దరికిను ఆదేవుని అశ్మి స్సులు ఉండాలాని కోరుకొంటున్నాను
@AtmakurBhajans
@AtmakurBhajans 7 ай бұрын
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
@kondagangadaskonda8836
@kondagangadaskonda8836 4 ай бұрын
మీ టాలెంట్ చాలా సూపర్ చాలా చాలా సూపర్
@AtmakurBhajans
@AtmakurBhajans 4 ай бұрын
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏
@doddeppadoddeppa182
@doddeppadoddeppa182 5 ай бұрын
Super good
@AtmakurBhajans
@AtmakurBhajans 5 ай бұрын
Thank you! Anna garu 🙏🙏
@mgdtbhajanakeerthanalu3776
@mgdtbhajanakeerthanalu3776 10 ай бұрын
🙏🙏👌👌👌👌👌🙏🙏👌 Super super super super
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
Thank you so much Anna garu 🙏🙏
@kosgib
@kosgib 18 күн бұрын
Super 🤝
@AtmakurBhajans
@AtmakurBhajans 13 күн бұрын
Thanks Anna garu 🙏🙏
@shankarappap8781
@shankarappap8781 10 ай бұрын
Song super
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@saikiranpatkuri1460
@saikiranpatkuri1460 10 ай бұрын
🙏🙏🙏🙏🙏👍
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@c.manikyareddy1334
@c.manikyareddy1334 10 ай бұрын
Good, this is for motivation to other
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@samadanaprabhu3196
@samadanaprabhu3196 10 ай бұрын
Bagundhi Anna garu bajana
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@kvenkataiah8250
@kvenkataiah8250 Ай бұрын
🎉🎉🎉🎉🎉
@AtmakurBhajans
@AtmakurBhajans Ай бұрын
Thanks for watching Anna garu 🙏🙏
@Howtostarsinlife123
@Howtostarsinlife123 10 ай бұрын
మంచి పాట
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@srikanthargula7585
@srikanthargula7585 10 ай бұрын
Super Anna
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@LaxmaiahBandalasapram
@LaxmaiahBandalasapram 2 күн бұрын
జ్ఞానికే ఎరుక షుగ్ననుల మరుగు, అజ్ఞానీ కే మెరుక హారుడుoడే స్థలము సద్గురుడుండే మరుగు.2 నానక రుచులన్నీ నాలుక కేరుక -2 ఇట్లా కుండల్లా తిరిగేటి -తెడ్డుకెమెరుక తెడ్డుకేరుకా "జ్ఞానికె ఎరుక '' వనము సింగారమ్ము కోయిల కేరుక '2 ఇట్లా కంపాలెంబడి కంపాలెంబడి కాకికేమేరుక కాకికెమెరుక, "జ్ఞానికె ఎరుక " బటసింగరంబు అశ్వని కేరుకా 2 ఇట్లా గారికే తుట్టెలు దినే, గాడిద కె మెరుక గాడిదకేమేరుక 'జ్ఞానికె ఎరుక " నాగసారంపట నాగుపాము కేరుక-2 ఇట్లా తుంగలెంబడి తిరిగే తుట్టే కే మెరుక "జ్ఞాని కే ఎరుక " మడుగు సింగారంబు మస్తాని కేరుక -2 ఇట్లా కడలి కడల తిరిగే కప్ప కే మెరుక కప్పకే మెరుక "జ్ఞాని కే ఎరుక "
@user-qm2lu3pk8v
@user-qm2lu3pk8v 10 ай бұрын
SUPER
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@hanumanprasadprasad9033
@hanumanprasadprasad9033 10 ай бұрын
🙏🙏
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
🙏🙏
@venky111999
@venky111999 10 ай бұрын
Shravanaamrutham
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
@kammariyadhaveni8027
@kammariyadhaveni8027 10 ай бұрын
🙏🙏🙏🙏👌👌👌💐💐
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@hydracomic6694
@hydracomic6694 9 ай бұрын
భజన కోసం పుట్టారు అన్న మీరు 🙏అసలు ఎంత చక్కగా పాడుతున్నారు అంటే చెప్పలేను అన్న 🙏మీరు ఇలాంటివి ఇంకా అందించాలని కోరుకుంటున్న అన్న 🙏జై శ్రీ రామ్ 🚩
@AtmakurBhajans
@AtmakurBhajans 9 ай бұрын
అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి మీ ప్రోత్సాహానికి సర్వదా కృతజ్ఞతలు 🙏🙏
@prasadrao9034
@prasadrao9034 10 ай бұрын
నిజములాడు వాని నిందించు జగమెల్ల నిజములడారాదు నిచుని తోడ నిజమే బలుక వలయున్ నిజగురుని తోడ విశ్వదాభిరామ వినుర వేమ జ్ఞానికే ఎరుక సుజ్జానుల మరుగు అజ్ఞానికే మెరుకా హరుడుండే స్థలము సద్గురుడుండే మరుగు నానాక రుచులన్నీ నాలుక కేరుకా , ఇట్లా కుండాల్ల దిరిగేటి తెడ్డుకే మేరుకా తెడ్డుకే మెరుక వనము సింగారమ్ము కోయిల కెరుకా ఇట్లా కంపాలెంబడి దిరిగే కాకికే మేరుకా కాకి కే మేరుక... బాట సింగారమ్ము అశ్వాని కెరుకా ఇట్లా గరికే తుట్టెలు దినే గాడిదకే మేరకా గాడిద కే మెరుకా..... నాగస్వరము పాటా నాగుపాము కెరుకా ఇట్లా తుంగాలెంబడి దిరిగె తుట్టే కే మెరుకా తూట్టే కే మేరుకా.... మడుగు సింగారమ్ము మత్సాని కెరుకా ఇట్లా కడలా కాడల దిరిగే కప్పా కేమెరుకా కప్పాకే మేరుకా.... !!జ్ఞానికే,!!
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
మీ అభిమానానికి మీ శ్రమకు శతకోటి నమస్కారాలు అన్నగారు చాలా సంతోషం థాంక్స్ అన్నగారు 🙏🙏
@prasadrao9034
@prasadrao9034 10 ай бұрын
చాలా అద్భుతమైన భజనలు.మంచి సందేశం కూడా నేటి తరానికీ తెలియచేస్తున్నాయి. మా గురువుగారు బ్రహ్మశ్రీ వంగర శివప్రసాద్ గారు 75 సం.ఇప్పుడు ఇవి నేర్చుకుంటూ శిష్యులందరికీ నేర్పుతున్నారు. శ్రీ ఏకముఖి దత్త పాదుకా మందిరం,చెంగిచేర్ల హైదరాబాద్...లో వారి కొరకు ఇది టైప్ చేసి పంపడం జరిగింది. మీ గాత్రానికి రచనకు శత కోటి ధన్యవాదములు. జయ గురుదత్త
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
@prasadrao9034 గురువు గారికి శతకోటి పాద నమస్కారాలు 🙏🙏
@kundetiyellappa9705
@kundetiyellappa9705 10 ай бұрын
రాగం తెలపండి.
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
@kundetiyellappa9705 రాగాలు తెలియవు అన్నగారు 🙏🙏
@saipavan26
@saipavan26 10 ай бұрын
Anna pata bagundhi
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
@srisai991
@srisai991 3 ай бұрын
🎉🎉 చాలా బాగుంది ❤❤.
@AtmakurBhajans
@AtmakurBhajans 3 ай бұрын
థాంక్స్ అన్నగారు 🙏🙏
@yadagiriyadagiri3116
@yadagiriyadagiri3116 10 ай бұрын
Ann meeru chaala baaga padinaru devudu mimmalni challaga chudalani maa prarthana
@AtmakurBhajans
@AtmakurBhajans 9 ай бұрын
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@ParvatiPatnamkondolla
@ParvatiPatnamkondolla 7 ай бұрын
Chala bagundi Annayya chala baga padi nar🎉🎉
@AtmakurBhajans
@AtmakurBhajans 7 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@PalaKondaReddy-bu6wi
@PalaKondaReddy-bu6wi Ай бұрын
Chala baga padinaru group members andariki namaskaram
@AtmakurBhajans
@AtmakurBhajans Ай бұрын
Thanks for watching sir 🙏🙏
@appiyadav1292
@appiyadav1292 3 ай бұрын
Super anna ni paata
@AtmakurBhajans
@AtmakurBhajans 3 ай бұрын
Thanks for watching Anna garu 🙏🙏
@vadlaraju9926
@vadlaraju9926 10 ай бұрын
సూపర్ అన్నా
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@NarsuNarsu-z9u
@NarsuNarsu-z9u Ай бұрын
Supar
@AtmakurBhajans
@AtmakurBhajans Ай бұрын
Thanks Anna garu 🙏🙏
@anjaneyuluchilumula7977
@anjaneyuluchilumula7977 10 ай бұрын
Super Super Super Annaya 🌹🌹🌹🌹🌹
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
@latha-fy5wq3tg7j
@latha-fy5wq3tg7j 10 ай бұрын
Anna mee patalu chala chala bhaguntai 👌.meku shathakoti namaskaralu 🙏🙏🙏
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అమ్మ మీకు కూడా శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏
@latha-fy5wq3tg7j
@latha-fy5wq3tg7j 10 ай бұрын
Meru naku namaskaralu pettadam anti anna meru chala chala goppavavu🙏🙏🙏🙏🙏
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
@user-fy5wq3tg7j నేను గొప్ప మీరు తక్కువా కాదు అమ్మ నా దృష్టిలో భక్తులందరూ సమానమే భగవంతుడే గొప్ప మనం అందరం వారి కృపతో బ్రతుకుతున్నాము మనం అంతా సమానమే అని నా నమ్మకం 🙏🙏మీ అభిమానానికి కృతజ్ఞతలు చాలా సంతోషం మా ఛానల్ చూస్తున్న మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏
@latha-fy5wq3tg7j
@latha-fy5wq3tg7j 10 ай бұрын
🙏🙏🙏
@maheshuma1455
@maheshuma1455 9 ай бұрын
Guruvu gaaru mee patalu chala bagunnayi. 🙏🙏👌🏻👌🏻
@AtmakurBhajans
@AtmakurBhajans 9 ай бұрын
థాంక్స్ అక్క మీ ప్రోత్సాహానికి సర్వదా కృతజ్ఞతలు 🙏🙏
@sambamurthivengala4972
@sambamurthivengala4972 Ай бұрын
Gnaname paramaatma
@AtmakurBhajans
@AtmakurBhajans Ай бұрын
🙏🙏👍👍
@ramuduaadari2454
@ramuduaadari2454 2 ай бұрын
సార్ మీరు 100% కారెక్టుగా పాడారు ❤❤❤❤❤❤❤
@AtmakurBhajans
@AtmakurBhajans 2 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు సార్🙏🙏❤️
@evenkatasubharao4850
@evenkatasubharao4850 10 ай бұрын
పాట రచన చేసిన కవిగారికి దన్యవాదములు. గానం చాల చక్కగా ఆలపించిన రాజుగారికి, తబల చాల చక్కగా వాయించిన రాజుచారిగారికి దన్యవాదములు. కవిగారికి నా చిన్న మనవి. కాకి కంటిలోన సర్వ లోకమున్నదంటిరి, అని అంటారు కదా సార్.
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు సార్ మీరు అన్నట్టు గానే కాకి కి సర్వం కనిపిస్తుందేమో కానీ ఈ పాటలో వనము అందము కోకిలకు తెలుసు కాకికి తెలువదు అని కవి హృదయం వర్ణించారు ఇందులో మీరు అన్నదానికి పోలిక లేదు కదా సార్ వనం లో మంచి పుష్పాలు విరబూసే కాలం లో చెట్ల కొమ్మలు ఆకులు చిగురిస్తున్న సమయం లో కోకిల గానం మధురంగా ఉండటం వలన అలా వర్నించారేమో కవి గారు🙏🙏
@evenkatasubharao4850
@evenkatasubharao4850 10 ай бұрын
@@AtmakurBhajans tq sir
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
@evenkatasubharao4850 🙏🙏
@girijabomma5541
@girijabomma5541 9 ай бұрын
జ్ఞాన కర్మ సిద్ధాంతం శాంతియుతం... అజ్ఞానపు ఆలోచనలు ఇసుమంత సంతోషం, చివరకు మిగిలేది దుఃఖం..
@cobulesh6889
@cobulesh6889 4 ай бұрын
​@AtmakurBhaj😊😊oans
@dhanunjaygoundla2074
@dhanunjaygoundla2074 10 ай бұрын
చాలా సంతోషం అన్న గారు బాగా పాడారు 🙏🙏💐💐
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
@Kolluri1963
@Kolluri1963 10 ай бұрын
Bro చాలా బాగుంది, Simply super
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@m.akshaya9126
@m.akshaya9126 10 ай бұрын
Jai gurudev 🙏👌💐
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
జై సద్గురు థాంక్స్ మేడం 🙏🙏
@buchaiahamradi8237
@buchaiahamradi8237 10 ай бұрын
Jaigurudatha 🎉🎉
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
జై గురుదత్త అన్నగారు 🙏🙏
@Gaddammahesh879
@Gaddammahesh879 6 ай бұрын
చాలా బాగుంది పాట
@AtmakurBhajans
@AtmakurBhajans 6 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@dodlaprabhakar8313
@dodlaprabhakar8313 10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@sudhakargoud2448
@sudhakargoud2448 5 ай бұрын
నేను మి భక్తి పాటలు రోజు వినందే పడుకొను మి పాటలు అద్భుతం 🚩🚩
@AtmakurBhajans
@AtmakurBhajans 5 ай бұрын
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏
@narayanareddymukku7342
@narayanareddymukku7342 4 ай бұрын
​@@AtmakurBhajans8:59 😊😊😊
@gopaninarsimulu3488
@gopaninarsimulu3488 5 ай бұрын
జీవీతం సౌపల్యం
@AtmakurBhajans
@AtmakurBhajans 5 ай бұрын
Thanks for watching 🙏🤝
@raysunishajillela7387
@raysunishajillela7387 3 ай бұрын
తత్వజ్ఞానం,,, పాడాలన్న వినాలన్న ఈ జెనరషన్ లో చాలా కష్టం ఈ పాట మేడారపు శంకరస్వామి నోటా విన్నాను వారి గ్రామం సిరోంచా. ఇప్పుడు మీ నోటా వింటున్నాను అన్నాగారు,,, నేను 12 సమచ్చురాల నుండి తత్త్వజ్ఞానం, తారకమృతం, జ్ఞానబోధ, గురుభోద ఇలాంటి పుస్తకాలు చదివేదాన్ని ఇప్పుడు నా వయసు 26 తత్వజ్ఞానం అందరికి అర్ధం కాదు అర్ధం చేసుకున్నవాళ్లు చాలా గొప్పవాళ్లే ఇలాంటి తత్త్వలు మీ భజనకీర్తనల ద్వారా మరెన్నో చేయాలనీ కోరుకుంటున్నాము 🙏
@AtmakurBhajans
@AtmakurBhajans 3 ай бұрын
ఇంత చిన్న వయసులో మీరు జ్ఞానాన్ని గ్రహించి శోధన చేస్తున్నారు అంటే మీకు పూర్వజన్మ సుకృతం ఉంది చెల్లెమ్మ మీ తత్వ జ్ఞానానికి మీకు శతకోటి నమస్కారాలు చెల్లెమ్మ చాలా సంతోషం మీలాంటి భక్తుల ప్రోత్సాహం మాకు ఎల్లప్పుడు ఉండాలి🙏🙏🙏🙏
@sadanandareddy2813
@sadanandareddy2813 4 ай бұрын
Supa 🎉
@AtmakurBhajans
@AtmakurBhajans 4 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@amulasudhakar3932
@amulasudhakar3932 4 ай бұрын
Supar
@ramprasadyennu7680
@ramprasadyennu7680 4 ай бұрын
Supar 🙏🙏
@AtmakurBhajans
@AtmakurBhajans 4 ай бұрын
@ramprasadyennu7680 🙏🙏
@yadagiritalla1170
@yadagiritalla1170 9 ай бұрын
Super Rajugaru mee pats Yadagiri Hyderabad
@AtmakurBhajans
@AtmakurBhajans 9 ай бұрын
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@raghuramgoddindla2571
@raghuramgoddindla2571 8 ай бұрын
👌🙏🙏🙏
@AtmakurBhajans
@AtmakurBhajans 8 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@mudamrajaiah4798
@mudamrajaiah4798 9 ай бұрын
Superb
@AtmakurBhajans
@AtmakurBhajans 9 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@HekshanaK
@HekshanaK 10 ай бұрын
Mee gaatram chalk bagundi sir itla tatvalu to paatu rama bajanalu kuda paadi vidiolu pedity memu kuda nerchu kuntam memukuda Bajana Cheyuvaaramy
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
రాజు భజన్స్: kzfaq.info/sun/PL8SkhLwhYQ5C0AQRNzKCxuabSAYLOURW5 ఇందులో చాలా రకాల పాటలు ఉన్నాయి చూడండి అక్క గారు 🙏🙏
@muraliofficial9505
@muraliofficial9505 10 ай бұрын
నిజమే అజ్ఞానికి యే మేరుక మీ విలువ అన్న గారు🙏🙏 చాల బాగుండి అన్న గారు👏❤❤👌👌
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
అంతా గురుదేవుల కృప మురళి అంతా వారి పాదాల కృప మనదేమి లేదు మనమెంత వారి దాసులం కావటం మన పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏🙏
@pgayathri3798
@pgayathri3798 7 ай бұрын
Etuvanti. Keerthanalu chala padali meeru sir🎉
@AtmakurBhajans
@AtmakurBhajans 7 ай бұрын
ప్రయత్నిస్తాను మేడం మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@sadashivsilveri2458
@sadashivsilveri2458 8 ай бұрын
Namaskaramulu
@AtmakurBhajans
@AtmakurBhajans 8 ай бұрын
నమస్కారం అన్నగారు 🙏🙏
@bandarupallilaxmanarao9793
@bandarupallilaxmanarao9793 10 ай бұрын
Mee bajalo anni patalu chala baguntaai swaralu pettandi andaru harmoni meeda nerchu kuntamu
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
మాకు సంగీతం రాదు అన్నగారు రాగాలు తెలియవు 🙏🙏
@sivaprasad7977
@sivaprasad7977 7 ай бұрын
పాట చక్కగా అలంకరించిన వ్యక్తికి పాట పాడిన అందరికీ ధన్యవాదాలు
@AtmakurBhajans
@AtmakurBhajans 7 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@Lingaiahmedaina-zn9xw
@Lingaiahmedaina-zn9xw 5 ай бұрын
Nice🎉
@AtmakurBhajans
@AtmakurBhajans 5 ай бұрын
థాంక్స్ అన్నగారు 🙏🙏
@kalehanmanthu5274
@kalehanmanthu5274 10 ай бұрын
Anna e pata nenu katha cheppetapudu padutha chala baguntadhi
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
తప్పకుండా పాడండి మన సంప్రదాయం కళలు సాహిత్యం అందరు కలసి భక్తితో ఆచరించాలి 🙏🙏
@kalehanmanthu5274
@kalehanmanthu5274 10 ай бұрын
@@AtmakurBhajans tq guruvu garu
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
@kalehanmanthu5274 🙏🙏🙏🙏
@bandarupallilaxmanarao9793
@bandarupallilaxmanarao9793 10 ай бұрын
Ee pataki swaralu pettandi
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
మాకు సంగీతం రాదు నేర్చుకోలేదు విని పాడటం వచ్చు అన్నగారు🙏🙏
@gvenkatiah8825
@gvenkatiah8825 9 ай бұрын
Hi
@AtmakurBhajans
@AtmakurBhajans 9 ай бұрын
🙏🙏
@kondalreddy7399
@kondalreddy7399 Ай бұрын
కంపలెంబడి తిరిగె కాకి కాదు కొంపలెంబడి తిరిగె కాకి కేమెరుక
@AtmakurBhajans
@AtmakurBhajans Ай бұрын
మీరు ఎలా అనుకుంటే అదే అలానే అనుకోండి అన్నగారు 🙏🙏
@mohangoudreddypally
@mohangoudreddypally 9 ай бұрын
అన్న గారు మొదటి పల్లవి తరువతా 2వ చరణము నుండి 11 వ చరణము వరకు ఏకో నారాయణ కానుకుంతురు శ్రీదత్త నిరంజన శ్రీదత్త గురుడు కీర్తన లాగే ఉంది.కొన్నే చరణాలు వేరుగానే ఉన్నావి.
@AtmakurBhajans
@AtmakurBhajans 9 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@kgangaiahgangaiah6613
@kgangaiahgangaiah6613 Ай бұрын
🙏🙏🙏🙏💞💞💞💞💞💞👌👌👌👌👌🎉🎉🎉🎉🎉
@AtmakurBhajans
@AtmakurBhajans Ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@shankarappap8781
@shankarappap8781 10 ай бұрын
Tutte meaning not understand
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
పాటలో ఉన్న రెండు పదాలు పెట్టాను అంతే ఇందులో అర్థం కాకపోవటం ఏమి లేదు అన్నగారు 🙏🙏
@user-lb6te9tw1m
@user-lb6te9tw1m 10 ай бұрын
Ankitamledu
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
అవును మేము ఇలాగే విన్నాము అలాగే పాడము ప్రతీ సినిమా పాటలకు కూడా అంకితం ఉండదు కదా అన్నగారు ఉంటే తప్పకుండా పాడుతాం పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడమే మన పని థాంక్స్ మీ సలహాకు🙏🙏
@AdhyatmikaSagar
@AdhyatmikaSagar 8 ай бұрын
నో కామెంట్ 🙏🙏🙏🙏🙏
@AtmakurBhajans
@AtmakurBhajans 8 ай бұрын
🙏🙏
@BendriShivlingamBendriSh-qr2ni
@BendriShivlingamBendriSh-qr2ni 9 ай бұрын
🙏🙏🙏🌹💐🥀🌺🌹🙏🙏👌👌👌👍👍👍🎵🎵🕉️🕉️
@AtmakurBhajans
@AtmakurBhajans 9 ай бұрын
థాంక్స్ అన్నగారు 🙏🙏
@gollasrinivas7280
@gollasrinivas7280 10 ай бұрын
Super Anna
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@user-tf3sp2cs2x
@user-tf3sp2cs2x 10 ай бұрын
Supar
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@psriramulu660
@psriramulu660 10 ай бұрын
🎉
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
🙏🙏
@perikitibalu4443
@perikitibalu4443 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@AtmakurBhajans
@AtmakurBhajans 2 ай бұрын
Thanks Anna garu 🙏,🙏
@gvenkatiah8825
@gvenkatiah8825 8 ай бұрын
Hi
@AtmakurBhajans
@AtmakurBhajans 8 ай бұрын
🙏🙏
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 29 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 26 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 10 МЛН
Harley Quinn lost the Joker forever!!!#Harley Quinn #joker
00:19
Harley Quinn with the Joker
Рет қаралды 22 МЛН
#హారఓంనమఃశివ #haraom namashiva గానం.రాజు సిరిపురం - తబలా.విశ్వనాథ్ పంతులు
9:19
ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans
Рет қаралды 309 М.
|ఇకనైనా దయరాద| గానం. రాజు. సిరిపురం. తబలా. అనిల్ చారి. హత్నూర.#ikanaina dayarada
13:16
|ఈఊరు నాది గాదు| మంచి అర్థం ఉన్న తత్వము|
14:54
ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans
Рет қаралды 47 М.
thirumalesha bajana songs Unna naallu Shanti ledu
12:14
Mana bajana songs
Рет қаралды 9 М.
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 29 МЛН