Hi #spiritual #motivation #astrology #venuswamylatest
Пікірлер: 60
@operation50-oldisgold6Ай бұрын
జ్యోతిష్యం.. ఓ రకంగా శాస్త్రీయమే అయినా అది సమిష్టి ప్రయోజనానికి వర్తించేది మాత్రమే కానీ వ్యష్టి ప్రయోజనానికి అంతగా వర్తించదు..పొసగదు.! జాతకం ఓ మనిషికి నూరేళ్ల ఆయుష్షును నిర్ణయించినా... జీవితం ఎలా నడిచేది మాత్రం..ఆ మనిషి సంకల్పం,శక్తి ప్రవర్తన, పట్టుదలను బట్టే సాగుతుంది.! జ్యోతిష్యాలు,జాతకాలు... వ్యక్తి జీవితాల్ని తీర్చిదిద్ద లేవు.!
@MeghanathaReddy-bc9obАй бұрын
Foolish మనుషులు మాత్రమే జాతకం చూస్తారు. భవిష్యత్తు ఎవరూ చెప్పలేరు జరిగినది మాత్రం చెప్ప గలవారు వున్నారు. భవిష్యత్తు చెబితే జరగదు అని మన జ్యోతిషం మూల పురుషుడు ఇన వరాహ మిహిరుడి శాపం.
@swarajyalakshmirambhatla3618Ай бұрын
కాంతి రిసా గారు జాతకాలు గురించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
@bikshapathinoone4814Ай бұрын
చాలా బాగా చెప్పారు.. జాతకాలు చెప్పే వాడికి..... వినే వాడికి.... జాడించి తన్నారు. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️
@raviravi-so8jzАй бұрын
మనసు అలజడి మాయమై తనను తాను మరచీ అనంత శాంతిలో లీనం మయె 🎺🎷🎸🎻🎻
@R81723Ай бұрын
“ఆచారాలు, వ్యవహారాలు సత్యానికి ప్రమాణాలు కావు, అవి నీకు స్వంతాన్ని ఇచ్చే జండు బాములు అంతవరకే” That’s a good one! Thank You 🙏
Brother, I live in the USA but I see human is human everywhere . Americans also believe astrology - western and some follow vedic astrology as well. Most of the people follow tarot card reading, spirit communications etc...the way the youtube channels are flourishing are like so many with such believes
@KanthRisaАй бұрын
True
@krishnarapolu2640Ай бұрын
Super anna 😂😂😂😂😂😂😂
@sanjeevsaap1193Ай бұрын
a octopus germany lo vundi
@siripuramkalyani4523Ай бұрын
👍🏻😄🌳
@prathyushaankusharao9260Ай бұрын
Mari marriage ke kudha chustharu jatakum but they will not be successful y??
@ankamradhakrishna214815 күн бұрын
❤💞👌👌👌👌👌
@satyanarayanaparupally6566Ай бұрын
Chettupy kanapadani kayaa na adhi nadhi kadhayyo
@R81723Ай бұрын
రాయిని ఆడది చేసిన రాముడివా….... what a beautiful song! Loved it! kzfaq.info/get/bejne/Z9RkmMt-ztjXeYE.html హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు... ఆ దేవుడికి వారసుడు మాములు మానవుడు .. Reminds me of Ramana, Neem, Nisarga, Murthy, K.vishwanath, Seetharama sastry, Balu garu and now our dear____ 😊 Thank you Risa 🙏
@akurathivenkatasivakumar7302Ай бұрын
🙏 అన్న మ్యారేజ్ చూస్తాన్నపుడు జాతకాలు చూస్తారు అది మంచిది కదా. అలాగే పెళ్ళి కి ముహూర్తం కూడా తప్పా అన్నా. ఇవ్వని వెస్టా Please clarify అన్నా
@purinideva8576Ай бұрын
Nadi jothisyam ni nammocha mahavtar baba biography lo vinnanu
@KanthRisaАй бұрын
Ok
@sri26788Күн бұрын
@@KanthRisaokna😂😂
@oleti158Ай бұрын
జ్యోతిషం శాస్త్రం.అది వ్యక్తి కి కాదు.
@janakiramsir4003Ай бұрын
జ్యోతిష్యం ఒక మూఢ నమ్మకం
@RakeshKumarRealtyАй бұрын
Astrotalk ani oka app undhi Risa… Dhani yearly revenue approx 300+ crores 😄 Ante yentha dharunam ga unnaru mana vaallu 😂😂
@satishreddyparpellyАй бұрын
Half knowledge person says all says im right
@janakiramsir4003Ай бұрын
ఎందుకు Only ఫేమస్ people కే జాతకాలు చెబుతారు? Nice questioning?
@eswarraoummidisetti863Ай бұрын
దైవ వెళ్లడిలు కొన్ని తప్పు / ఒప్పు అవుతున్నాయి. ఇవి జ్యోతిష్యంలోకి వస్తాయా. చెప్పగలరు.
@narendraputta1394Ай бұрын
Astrology is right and Astrologers are wrong Spirit is Dynamic and It can alter any circumstances by indomitable will.
@janakiramsir4003Ай бұрын
అలా అమెరికా ఆశ రేకెత్తించారు అవకాశం అవకాశం వచ్చి ఉండొచ్చు అమెరికా వెళ్ళొచ్చారు కదా?
@264bakshay9Ай бұрын
chusa
@pssrlakshmiАй бұрын
😂😂😂😂
@hamsakalahanumandla.ravali5698Ай бұрын
😂😂😂😂😂😂😂
@sanjayp7027Ай бұрын
By listening to this , realised that this guy has no clue about astrology .
@user-gv8xm2wy1jАй бұрын
Nv chepu bayya
@aky2k10Ай бұрын
What is it that you know about astrology and its veracity!!?
@bhavanimanogna7676Ай бұрын
Jathakam chusi cheppu Dhynam kuduruthda , Inka praythanam endhuku what a logic.....🎉
@ayurgreen7279Ай бұрын
వీడు హిందూ ద్రోహి గా మారుతాడు.ఈ వీడియో లు చూడవద్దు.వీడు వీడియోలు చూడటం బదులు maths నేర్చుకుంటే బెటర్
@KanthRisaАй бұрын
Such a beautiful observation..
@sri26788Күн бұрын
Endhuku ala annaru..hinduvu ayithae astrology nammala