జీవింపజేసేది నీ ప్రేమ..Jeevimpajesedi Nee Prema

  Рет қаралды 565

Rajani Dakey Official

Rajani Dakey Official

Ай бұрын

జీవింపజేసేది నీ ప్రేమ..Jeevimpajesedi Nee Prema #telugu christian song
జీవింపజేసేది నీప్రేమ నాతోడుగా నీడగా
నా శ్వాసగా నిలిచె ప్రేమ నా మాటగా పాటగా
కనుపాపల నను కాచినా
నీ శాశ్వత ప్రేమను నే పాడెద
1. మంటిని మనిషిగా చేసి ఆ మనిషికి ప్రాణం పోసి
ఈ భువి పై జీవించమని ఆశీర్వదించిన ప్రేమ
ఇది ఆశ్చర్యమైన ప్రేమ అమూల్యమైన ప్రేమ
2. ఎండిన ఎముకలనైన జీవింపజేసేది ప్రేమ
సమాధిలోని లాజరును జీవింపజేసింది ప్రేమ
ఇది నిష్కపటమైన ప్రేమ అద్భుతమైన ప్రేమ
3. ఏ అర్హతలేని నాకై ఆ దైవ కుమారుని ప్రేమ
పరమును వీడి భువికరుదెంచి ప్రాణమునిచ్చిన ప్రేమ
ఇది హద్దులులేని ప్రేమ పరముకు చేర్చే ప్రేమ

Пікірлер: 3
@nageswararaochinne685
@nageswararaochinne685 Ай бұрын
Good song.Nice singing. God bless your team
@ramalakshmimari2249
@ramalakshmimari2249 Ай бұрын
Me voice bavundhi sister
@Rajanidakeyofficial
@Rajanidakeyofficial Ай бұрын
Thanq sister
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 24 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 8 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Neevunte naku Chalu Yesayya||నీవుంటే నాకు చాలు యేసయ్యా||Telugu Christian Song
9:56
𝙺𝙰 𝙽𝚊𝚒𝚍𝚞 𝙶𝚘𝚜𝚙𝚎𝚕 𝚂𝚒𝚗𝚐𝚎𝚛
Рет қаралды 18 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 4,8 МЛН
ascharyamaina prema|ఆశ్చర్యమైన ప్రేమ|telugu christian song|old christian melodies
5:48
THE BIBLECROSS FOUNDATION | TELUGU ONLINE BIBLE COLLEGE|
Рет қаралды 111 М.
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 125 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 871 М.
Әділет Жауғашар & SUNDET MUSLIM - Бір оқиға [M/V]
3:05
Әділет Жауғашар
Рет қаралды 101 М.
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,5 МЛН