జీవితం చివరి క్షణంలో ఆలోచిస్తే… || STORY TIME-25 A pleasant thought at the last moment of life ||

  Рет қаралды 55,323

Prof K Nageshwar

Prof K Nageshwar

6 ай бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
జీవితం చివరి క్షణంలో ఆలోచిస్తే… || STORY TIME-25 A pleasant thought at the last moment of life ||

Пікірлер: 303
@narsaiahganji9702
@narsaiahganji9702 6 ай бұрын
తమ విజ్ఞానాన్ని, అనుభవాలను ఇతరులతో పంచుకోవడం కూడా సమాజ సేవనే! "మంచీ చెడూ తెలిసికూడా చెప్పలేని వారు, ఏమీ చేయలేరు, ఎందుకూ పనికిరారు" అని దాశరథి గారు ఒక సినిమా పాటలో చెప్పారు.
@lakshmansuri3216
@lakshmansuri3216 6 ай бұрын
Narasaiah gaaru మీరు ఉదాహరించిన ఈ వాక్యం మీనా చిత్రం లోనునిది. గొప్ప జీవిత పాఠం. నేను ఎప్పుడు అచరించేది నలుగురికి చెప్పేది.
@venugopalraogundavaram
@venugopalraogundavaram 6 ай бұрын
సార్ ఆ ఎన్నికల్లో నేను మీరు అప్పటికి పరిచయం లేకున్నా మలక్ పేట్ లో మీగురించి ప్రచారం చేసాను.
@challasreenivasreddy4501
@challasreenivasreddy4501 6 ай бұрын
మీరు ఇలానే మంచి పుస్తకాలను సూచించండి గురువుగారు మాలాంటి వారు సమాజాన్ని దేవాలయంగా భావించే వారము ఈ రోజులలో సమాజానికి ఏవిధంగా ఉపయోగపడాలి నేర్చుకుంటాను
@dharmaviharigandhi
@dharmaviharigandhi 6 ай бұрын
తప్పకుండా వినాల్సిన మంచి మాటలు. నిజ జీవితం లో నిత్యం జరిగేవి. - ధర్మ విహారి గాంధీ
@kishoretspv1982
@kishoretspv1982 6 ай бұрын
మధురమైన పదార్థమును ఒక్కడే తినరాదు. నలుగురితో పంచుకోవాలి అంటారు .. మీరు దానికి సాక్షి . మీ ప్రతీ మాట మధురం. కఠినతరమైన సమస్యల గురించి ఒక్కడే ఆలోచించరాదు. అనుభవజ్ఞులైన వారిని సంప్రదిన్తే సమస్య త్వరగా పరిష్కరించబడవచ్చు అంటారు .. దానికి మీరు నిదర్శనం. మా హృదయంలోని అజ్ఞాన తిమిరాంధకారాన్ని పోగొట్టె మీ యొక్క జ్ఞాన , సంస్కారాలకు నమస్కారం🙏 మీకు మీ తల్లి తండ్రులకు నా పాదాభివందనాలు. ఇంతటి సహాయ సహకారాలు మీకు అందిస్తున్న కుటుంభ సభ్యులందరికీ నా అభినందనలు .
@rhutukrishna7026
@rhutukrishna7026 6 ай бұрын
You're a gift to Telugu society❤❤❤
@foruvasanth
@foruvasanth 6 ай бұрын
not really, no question on his knowledge or education but character!!
@rkfactsstories
@rkfactsstories 6 ай бұрын
​@@foruvasanthI think you don't like him😊
@foruvasanth
@foruvasanth 6 ай бұрын
​@@rkfactsstories not really. I admire his knowledge, willingness and efforts to share that knowledge. But End of education is knowledge, End of knowledge is Character. He lacks character, thats my point.
@ravikumarnamala5285
@ravikumarnamala5285 6 ай бұрын
Professor garu, you bring honour to the society. I appreciate your efforts 🙏
@tadepalliprasad
@tadepalliprasad 6 ай бұрын
,ఆయన (నెహ్రు)సమాజానికి,చుట్టూ ఉన్న వారికి ఒక గురి ,జీవితానికి ఒక లక్ష్యం అవసరం అని చెప్పాడు.అది అర్థం చేసుకోవడానికి విద్య, తోపాటు విజ్ఞానం తో పాటు జిజ్ఞాస చాల అవసరం.మనసమాజంలో ఈ రెండిటి లోపం కొట్టొచ్చి నట్లు కనిపిస్తున్న్నయ్!
@malleswaraguptha1496
@malleswaraguptha1496 6 ай бұрын
U r the inspiration for all our youngsters. Unfortunately our society and political parties not realising your knowledge power and sacrifice towards social service
@muthaiahkumbha5421
@muthaiahkumbha5421 6 ай бұрын
Good message sir
@kobdababuv3827
@kobdababuv3827 6 ай бұрын
Vandanalu sir
@lavanyas.b.t602
@lavanyas.b.t602 6 ай бұрын
పాలనాపరమైన పరిశోధన అనేది కేవలం సకారాత్మకంగా మాత్రమే కాకుండా,నకారాత్మక విషయాలను కూడా 12:00 ప్రస్తావించి,సమకాలీన సమాజానికి అనువర్తించినప్పుడే. పరిపూర్ణత చేకూరుతుంది.దృష్టి కోణం పార్శ్వంగా ఉంటే అది సాధ్యపడదు.దయచేసి ,మీ మేధో పరిపక్వతకు ప్రతిబంధకంగా మారకుండా జాగ్రత్త పడండి.
@ramanavavila5694
@ramanavavila5694 6 ай бұрын
Excellent sir
@111saibaba
@111saibaba 6 ай бұрын
దా ర్శణీకులను తక్కువ చేసి చూడ్డం సరి కాదు. దేశానికీ పునాదులు వేసిన వారిని కించ పరచడము విజ్ఞత కాదు. భవనము నిర్మించిన తరువాత లేకులు చూడ్డం తేలిక. ముందు ఆఁ భ నం నిర్మించడం ఎంత కాస్ట సాధ్య మైన పనో గుర్తించా లి. ఈ నాటి భారత్ అదే.
@shaikrafik6300
@shaikrafik6300 6 ай бұрын
Masha Allah. Inspiring speech Sir.Good night Sir
@user-zf8lr2sn3u
@user-zf8lr2sn3u 6 ай бұрын
మధ్యలో మాషా అల్లాహ్ ఎందుకు,చెప్తుంది సెక్యులర్ నెహ్రూ గురించి
@rangamsetty6691
@rangamsetty6691 6 ай бұрын
1965 లో RSS s లొ ఇచే శిక్షణ ఇదే.డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఉన్నత విద్య వంతులు ధనిక కుటుంబలనుంచి వచ్చిన వారు ఆర్ఎస్ఎస్ ప్రచారక్స్ గా చేరి జీవితమంతా సమాజ సేవకే అర్పించి నిశ్శబ్ధంగా రాలిపోయారు నా కళ్ళముందే .😢వారు స్ఫూర్తి కేంద్రాలు .సమాజానికి మ నమేమి చేశాం.అనేది స్లోగన్ . స్ఫూర్తిదాయక మైన ఉపన్యాసం.
@RaghavendraRaoKorrapati
@RaghavendraRaoKorrapati 6 ай бұрын
Nageswar garu , you described you own experience very well. Your words are valuable .
@MrNaiduavr
@MrNaiduavr 6 ай бұрын
Your life is really inspirational for us and future generations also. Thank u sir and thank you for your valuable time.
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 6 ай бұрын
Excellent Message sir 💐💐👏👏🤝🙏
@kvrmurty6910
@kvrmurty6910 6 ай бұрын
భారతదేశం కి దిశ నిర్దేశ్ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చరిత్ర యెప్పటికి నెహ్రూ జీ ని మరువదు❤
@madhubhushan8020
@madhubhushan8020 6 ай бұрын
You are deserve for any Padma award sir. Good thoughts, good behaviour and good speeches that is professor garu❤❤❤
@JhasuAndYashi
@JhasuAndYashi 6 ай бұрын
Hi Sir, You're each and every word is inspired to words the society...🎉🎉🎉 I want to understand one thing like how you remembered every thing, sometime you recall name time stamp Any suggestions on this Sir How one should remeber long time in our memory... Thank you sir good night
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 6 ай бұрын
పండిత.. నెహ్రూ....గొప్ప...దార్శనికుడు.....కర్మాగారాలు....ఆధునిక...దేవాలయాలు...అన్నారు.....ఈ దేశం లో....sc,st,bc,మైనార్టీ...ప్రజల...ఆశా జ్యోతి....
@Raju-S
@Raju-S 6 ай бұрын
Sare kani ee nehru ni pandit ani endhuku antaaru, ayana emaina pandithudaa leka kashmir pandit ani ala birudhu ichara...
@TR._.181
@TR._.181 6 ай бұрын
Vallu kashmiri pandits eh
@ananthmadhav5148
@ananthmadhav5148 6 ай бұрын
@@Raju-SPandit ante baaga chaduvukunna vaaru. Ambedkar garu kuda pandithule.
@kasivastu
@kasivastu 6 ай бұрын
నెహ్రూ ధార్శని కత అంతా ఫెయిల్. అందుకే PV నరసింహారావు గారు ఆయన గారి ఆర్థిక విధానాలను సంస్కరించారు
@kiran_localpk4147
@kiran_localpk4147 6 ай бұрын
​@@kasivastuపడ్డాయి పో డబ్బులు 🤣🤣
@janakisaranu8764
@janakisaranu8764 6 ай бұрын
May God bless our society with many more people like you sir
@shankarbobbili3616
@shankarbobbili3616 6 ай бұрын
Great messages motivation and Inspiration for society.tq sir Pl continue
@satyamadaboina9069
@satyamadaboina9069 6 ай бұрын
Excellent sir thanks
@lourdumary5915
@lourdumary5915 6 ай бұрын
1 👌 It is inspiring to listen to Prof. Nageshwar's interest and love for the people in the society and his life experiences in this direction. Thank you, Sir. 🙏👍❤️💐
@mowlasaheb9823
@mowlasaheb9823 6 ай бұрын
You are my favourite and real teacher sir.
@godavarthynarasimharao3882
@godavarthynarasimharao3882 6 ай бұрын
Continue your Crusade Sir, in the present scenario, people like you give us some hope that you will be able to change the things for better!
@MrSubbaraod
@MrSubbaraod 5 ай бұрын
Happy evening sir🙏🙏🙏. Wonderful legacy. Only self actualized person can do his social responsibility, give back to the Society. 🎉🎉🎉Thank you sir.
@beesireddyp3598
@beesireddyp3598 6 ай бұрын
నేవ్రు గారు ఎంత మేధావి దేశ ప్రజలకు తెలుసు బ్రిటిష్ వారికి వారి ఆడపడుచులకు ఆఫ్తా మిత్రులు . భగత్ సింగ్ విషయంలో పటేల్ విషయంలో కాశ్మీర్ విషయంలో ఎంత మంచి పని చేసరారో గాంధీ గారి సహకారంతో తో మన దేశంలో ఈరోజు వరకు ఇంత దలిద్రానికి కారణం . మీరు ఎంత గొప్ప వారో నేవ్రు అంత గొప్ప వారో ప్రజా పోల్ పెట్టండి ప్రజలు నిర్ణయిస్తారు
@sadiqshaik3713
@sadiqshaik3713 6 ай бұрын
Neelaanti vallu desaanike kalankam techi pedtharu bro😅😅😅...... Propaganda books read cheyatam kaadhu ground reality ki velthyy I hope u may know... Incase telikunte u re alway be idle 😊😊
@gopalakrishnareddy1201
@gopalakrishnareddy1201 6 ай бұрын
Meeru samajam kosam chese melu ,choosi santhoshapade varilo,nenu kuda oka vyaksthini 🙏
@brahmajirao8871
@brahmajirao8871 6 ай бұрын
GOOD VIDEO. PRAISEWORTHY.
@viswashanthividyalayamsath2037
@viswashanthividyalayamsath2037 6 ай бұрын
Good message
@srikanthkarumuri4098
@srikanthkarumuri4098 6 ай бұрын
Heart touching speech sir
@Mr.Rao__vlogs
@Mr.Rao__vlogs 6 ай бұрын
Excellent motivational words sir....
@mini454
@mini454 5 ай бұрын
Anna Garu , meeru theliya jesina vishayalu chala swachanda minavi abimanimpa dhaggavi . ❤🎉 Bagavanthudi Ashirvadamulu sadat meeku mee kutumbaniki vundunu gaka. Chala santhosham Annayya Garu . Kruthajnathalu
@vramana1471
@vramana1471 6 ай бұрын
ప్రస్తుతం ఎలక్షన్ల ముందు డ్రామాలు చూస్తుంటే ఓట్లు వేస్తున్నారు కాబట్టి దేశ ప్రజలకు ఉపయోగపడే పనులు పక్కన పెట్టేసి డ్రామాలే చేస్తున్నారు
@PavanGarigipati
@PavanGarigipati 6 ай бұрын
నేను కూడా మీకు 2021 లో mlc ఎన్నికల్లో ఓటు వేయడానికి చాలా ప్రయత్నించాను కానీ ఓటు వేయడానికి 2 month mundu na అప్లికేషన్ ఆక్సెప్ట్ కాలేదు..నేను ఓటింగ్ రోజు బూత్ కి వెళ్లి కూడా చెచ్ చేశాను నా ఓటు వుందొలేదో అని ..కానీ న నా ఓటు లేదు.... నా ఓటు ఆంధ్ర లో ఉంది. నా ఓటర్ ఐడీ నీ mlc ఓటు అప్లికేషన్ ఫామ్ ఫీల్ చేసి apply చేశాను..బహుశా నెక్స్ట్ mlc elections ki ఓటు వస్తుంది.. నాకు బాగా గుర్తు...మీరు బిగ్ అనౌన్స్మెంట్ అని యూట్యూబ్ లో లైవ్ అంకుంట...ఆ వీడియో లో mlc ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న అని అనౌన్స్ చేశారు. కానీ సర్ మీరు చేసేది ఏమైనా పొరపాటు అనిపిస్తే ముందు నేనే విమర్శిస్త...ఇక్కడ ప్రజల తరపున ఎవరు మాట్లాడతారు అనేదే ప్రతిపాదిత...అభిమానం... గౌ రవం...మర్యాద...పెద్దరికం...seniority... ఇవాని criteria కాదు..
@dageprem
@dageprem 6 ай бұрын
Loved it sir❤
@naidumalepati2926
@naidumalepati2926 6 ай бұрын
Thank you sir. You have expressed great matters.
@shaikali4371
@shaikali4371 6 ай бұрын
This is one of the best..lectures by u sir..very inspiring 👏
@voshurbhashaik4118
@voshurbhashaik4118 6 ай бұрын
Miru chappinde chastunnuru .i am apresatu you sir. 😊
@wasimakram999
@wasimakram999 6 ай бұрын
Please do more videos on international events.
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 6 ай бұрын
Great message Sir
@Rockeyravula
@Rockeyravula 6 ай бұрын
Sir , Tirupathi question was too good sir , that make sense .. for great teachers , meeting students is like same as meeting god 👍
@msitaramacharyulu4245
@msitaramacharyulu4245 6 ай бұрын
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు అండి
@satyanarayananakka5746
@satyanarayananakka5746 6 ай бұрын
Good,sir
@Giriism79
@Giriism79 6 ай бұрын
Great information and service, respect your personality and profession, passion. Tq sir
@alaadinarayana7851
@alaadinarayana7851 5 ай бұрын
Thanks sir, your contribution is the great.
@Abhyuday-up4cm
@Abhyuday-up4cm 6 ай бұрын
Namaste saaru..🎉🎉🤝🙏🙏👏👏💪💪💙💙
@sampalaravikumar1912
@sampalaravikumar1912 6 ай бұрын
Ma amma kuda nanu aduguthundi, epudu vintuntav ani ❤❤❤❤, Love u sir ❤❤❤
@dreammerchants1000
@dreammerchants1000 6 ай бұрын
👏👏👏👏👏👏 became fan of you sir🙏
@krishnaiahpagilla2583
@krishnaiahpagilla2583 6 ай бұрын
Very good inspirational
@srinivasuluparvatala6939
@srinivasuluparvatala6939 6 ай бұрын
A great messaging video sir..thank you very much
@ramakrishnaraor5329
@ramakrishnaraor5329 6 ай бұрын
Good morning sir🙏 You have delivered valuable information sir.thanq so much🌹
@kollivijaydr
@kollivijaydr 6 ай бұрын
Proud to be your student Sir...
@user-vn3gy1rq4i
@user-vn3gy1rq4i 6 ай бұрын
Very thought full message thank you sir
@laxmanmanchikatla2381
@laxmanmanchikatla2381 6 ай бұрын
Great lecture sir. Inspirational one...tq sir
@arunakoduganty9117
@arunakoduganty9117 6 ай бұрын
Thank you sir for your words have given me a direction . You are doing a laudable work for the good of the society.
@sreenivasraodonaparthy7608
@sreenivasraodonaparthy7608 6 ай бұрын
Wonderful Narration, Prof.Saab.
@anjipolamoni370
@anjipolamoni370 6 ай бұрын
Sir 🙏 Such a great message to me and Society.
@venkatasathyasambasivaredd3669
@venkatasathyasambasivaredd3669 6 ай бұрын
Sir so useful one for the present generation and I am very much impressed with the above context Sir
@venkatasrinivasaraobayyana8545
@venkatasrinivasaraobayyana8545 6 ай бұрын
🙏🙏🙏🎉Excellent message. Thank you so much sir. Nehruji is great visoner.
@user-bp4ws4cb8s
@user-bp4ws4cb8s 6 ай бұрын
అద్బుతం సార్
@ReplyWizard
@ReplyWizard 6 ай бұрын
Sir your the real hero current society , your words and messages inspiring me , please contiune and give us the best messages in futures , god bless you.
@bhvnraju8493
@bhvnraju8493 6 ай бұрын
Inspirational message, Touching examples professor garu🙏
@syedraheem713
@syedraheem713 6 ай бұрын
Good sir 👍
@user-kq1vs7xl6l
@user-kq1vs7xl6l 6 ай бұрын
Most inspirable vedio ❤❤❤
@shivaduvvuru
@shivaduvvuru 6 ай бұрын
Sir, wonderful message. Makes me take first step towards my surrounding community. Difficult to figure out my purpose in life and makes me believe that I should not defer any more to find the purpose for this life.
@sridharnamburu4483
@sridharnamburu4483 6 ай бұрын
Good message sir hats off to you
@palakurtisreekanth6580
@palakurtisreekanth6580 6 ай бұрын
🙏🏻🙏🏻
@BigdreamMedia
@BigdreamMedia 6 ай бұрын
Incredible Examples 🙏
@ravibharath2192
@ravibharath2192 6 ай бұрын
What a life you lived
@srinivaskanchugatla53
@srinivaskanchugatla53 6 ай бұрын
Great words
@telagamreddy
@telagamreddy 6 ай бұрын
Very good message sir.
@LaxmiPrasadKondamudi
@LaxmiPrasadKondamudi 6 ай бұрын
That’s why we always look at you❤
@ravikumar4412
@ravikumar4412 6 ай бұрын
Sir super valuable theme
@SAPGJC
@SAPGJC 6 ай бұрын
Very great sir
@AKAwarenessPoint
@AKAwarenessPoint 6 ай бұрын
Nice Experience Sir..
@kalyanipola9576
@kalyanipola9576 6 ай бұрын
Well said sir
@mohankumar7511
@mohankumar7511 6 ай бұрын
Thanks 🙏🙏🙏 sir
@chandrasekharuddagiri6653
@chandrasekharuddagiri6653 6 ай бұрын
Existence of people like you leaves some hope in me sir. I have a strong desire to meet you in person atleast once in my life.
@mediharikrishna591
@mediharikrishna591 6 ай бұрын
Meru chala baaga stories cheppuru sir
@sudarsanareddybusyaku1371
@sudarsanareddybusyaku1371 6 ай бұрын
Very fine sir
@ShobhaG2
@ShobhaG2 6 ай бұрын
మీరిలాగే మీకు నచ్చిన పుస్తకాలను పరిచయం చేస్తుండండి. అలాగైనా మేము వేటికి దూరంగా ఉండాలో తెలుసుకుంటాము 🤗
@kumarv7375
@kumarv7375 6 ай бұрын
Pasaleni sannasulu manchi books chadavaru ani eppudu prove avuthoone untayi.. ila..!!
@ananthmadhav5148
@ananthmadhav5148 6 ай бұрын
@@kumarv7375Mirror tho mataladukuntunnava?
@kasivastu
@kasivastu 6 ай бұрын
రోమిలా థాపర్ అనే ఆవిడ ఒక leftist చరిత్ర కారురాలు. ఆవిడ చరిత్ర ను పూర్తిగా వక్రీ కరించి రాసినది . నాకూ తీవ్ర మైన నమ్మకం ప్రొఫెసర్ గారు ఎవరి నైనా ఆదర్శం గా తీసుకో మంటే వారు దేశ ద్రోహి అయి ఉంటారు
@challasreenivasreddy4501
@challasreenivasreddy4501 6 ай бұрын
నిజం చెప్పారు గురువుగారు
@sp3949
@sp3949 6 ай бұрын
Poyi whatsapp lo chaduko nuvvu… Neeku Adey better… Ramudu South India lo leda? The famous Bhadrachalam temple was built by Kancherla Gopanna under Tana Shah’s rule who is a Muslim ruler. Maa bhadradri Ramayya meeku kanipiyadle… Ramayya ante peace but Meeru ayna Peru payna violence and politics cheskondi…
@aravindraghuprolu9835
@aravindraghuprolu9835 6 ай бұрын
Purpose of our life Life is trivient Every second
@daggupatiramrshbabu9982
@daggupatiramrshbabu9982 6 ай бұрын
Sir We want to see in Parliament 2014 we missed you
@dr.jagansbesthomeokurnool4749
@dr.jagansbesthomeokurnool4749 6 ай бұрын
వద్దు.🎉🎉❤😅 విదేశీ quotes కన్నా కూడా శ్రీరామాయణము, శ్రీమన్మహా భారతం, శ్రీమద్ భాగవతం లో నుండి శ్లోకాలను quote చెయ్యండి. వారు (విదేశీయులు)కూడా మన ప్రాచీన భగవద్ గ్రంధాల నుండే తెలుసుకున్నారు. విదేశీ వ్యామోహం వద్దు.🎉🎉
@kiran_localpk4147
@kiran_localpk4147 6 ай бұрын
​@@dr.jagansbesthomeokurnool4749ఓహో నువ్ వాట్సాప్ ఫార్వర్డ్ బ్యాచ్ ఆ అందుకే రెండు చోట్ల paste చేసావ్ 🤣🤣
@ananthmadhav5148
@ananthmadhav5148 6 ай бұрын
@@dr.jagansbesthomeokurnool4749velli garikapaati sodhi vinulondi doctor garu
@sachithanandamv5451
@sachithanandamv5451 6 ай бұрын
Nice msg sir
@nagendrasaiarigela3755
@nagendrasaiarigela3755 6 ай бұрын
Excellent professor
@user-lf2xv3iv9d
@user-lf2xv3iv9d 6 ай бұрын
Children s kidanping meda focus petandi sir idi e society loo major problem real problem
@velaganarasimharao135
@velaganarasimharao135 6 ай бұрын
Jeevitaaniki paramardham Chepparu simplga 🎉
@PadmajaVeeramachaneni-nu5bm
@PadmajaVeeramachaneni-nu5bm 6 ай бұрын
👍💐
@ananthmadhav5148
@ananthmadhav5148 6 ай бұрын
Nehru garu is always ❤. Not so much Indira or Rajiv. But no one can beat Nehru garu. RaGa is also good but Nehru is the best!
@kalyannnBH
@kalyannnBH 6 ай бұрын
Raga ... Not all all Comparable to Nehru. Nehru is Visionary. True Freedom Fighter.
@ananthmadhav5148
@ananthmadhav5148 6 ай бұрын
@@kalyannnBHI agree. Nehru was like a statesman from childhood. RaGa is trying to become one late in his life.
@mohammedhanief9052
@mohammedhanief9052 6 ай бұрын
RaGa is following combination of idealogies of Nehru and Gandhi.
@nadimpalliannapurna9438
@nadimpalliannapurna9438 5 ай бұрын
సర్ మీరు తప్పకుండా పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. మీ లాంటి వాళ్లు ముందుకు రావాలి. మీరు పరిపూర్ణ నంద Swamijigaru,మాధవి లత గారు V. లాంటి వాళ్ళు తప్పక నిలబడి గెలుపు సాధించి సాంఘిక ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో పెను మార్పులు తెచ్చి తెలుగు రాష్ట్రాల్లో కుళ్లు తుడిచి పెట్టాలి.
@Abhishek-df2cm
@Abhishek-df2cm 6 ай бұрын
Wonderful story, tears rolling.. keep going sir
@srinivastalari4204
@srinivastalari4204 6 ай бұрын
Sir, Because Nehru sir was the one & only PM of India of an atheist rationalist socialist true visionary PM of our country
@kasivastu
@kasivastu 6 ай бұрын
One can not be rationalist and socialist at a time because socialsim is not rational . Socialism is a failed concept . Have you ever heard of PV నరసింహారావు 's economic reforms?
@kasivastu
@kasivastu 6 ай бұрын
He is not a visionary. .All his populist economic polycies are utter failures which were later repalced by liberal economic polycies by PV నరసింహారావు గారు
@ananthmadhav5148
@ananthmadhav5148 6 ай бұрын
@@kasivastukotthaga freedom vacchina, mottham niluvu dopidi jarigina desanni liberalize chesthe, pasi kandu ki modhati muddha avakai annam pettinatte. Its because of succesful Nehru's policies from 1947, that our country was ready for liberalisation within 40 years.
@kiran_localpk4147
@kiran_localpk4147 6 ай бұрын
​@@kasivastuరేయ్ డబ్బులు పడలేదా ఇంకా 🤣🤣🤣
@kasivastu
@kasivastu 6 ай бұрын
​​@@ananthmadhav5148 Nehru adapted socialistic economy because it looked glamorous at that time . He was just a populist
@mungipadmaraju3499
@mungipadmaraju3499 6 ай бұрын
🙏🙏🙏
@konkipudisurakarna6319
@konkipudisurakarna6319 6 ай бұрын
👌
@laxmankumar-hc9mi
@laxmankumar-hc9mi 6 ай бұрын
Namaskaram sir.
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 52 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 1,8 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 52 МЛН