జీవితం యొక్క రహస్యం సమయంలోనే దాగి ఉంది .. going beyond time.. Kanthrisa

  Рет қаралды 4,433

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

Hi
#spiritual #telugupodcast #meditation

Пікірлер: 27
@shailajalingala7486
@shailajalingala7486 5 ай бұрын
10:22
@111saibaba
@111saibaba 6 ай бұрын
చాలా చాలా బాగుంది. నిర్మల సరోవర గర్భం లోని ముత్యాలు మెరుస్తూ పైకి కూడా కనపడినట్లు. టైం కు తీతం గా వెళ్లడం అంటే పర బ్రహ్మ త త్వం లో లీనం కావడం. అదె బ్రహ్మానందం. వేదాంతం ప్రతి మనిషి తనకు ఎరుక లేకుండానే తనలోని బ్రహ్మ తత్త్వం తో లీనమయే ప్రయత్నం చేస్తూ ఉంటాడని, దానిలో స్పష్టత లో పించి ప్రపంచం లోని ఆనందాల వెనుక పరుగులు పెడుతూ అవి క్షణికాలే అని గుర్తించి దుఃఖ భా జను డవుతు ఉంటాడని. ఆపరబ్రహ్మ తత్త్వమే బ్రహ్మానంద స్థితి. మరి ప్రపంచం లో ఉన్నపుడు మనిషి సమయా న్ని ఎలా మర్చి పొగలడు? పనిలో లీనమవడం లో దాన్నే జెన్ ధ్యానం గా చెప్పింది . మరి పని లేని ధ్యానం ఉంటుందా? ఉండొచ్చు. Focus on every thing. Focus on nothing. ఇది ఓక సూన్య స్థితి . చూచే వాళ్లకు బేవార్సు గా కూర్చునట్లు అనిపించ వచ్చు. కాని వారు నిరంతర ధ్యానం లో ఉంటారు. మనకు తెలిసిన యోగులలో రమణుల లో ఇది చూడవచ్చు. రామకృష్ణులు time కు timelessness కు మధ్య తేడా ను చేరిపేసిన వారు. అమ్మ ( time ) వొడిలో absolute ను గుర్తించిన వారు.
@KanthRisa
@KanthRisa 6 ай бұрын
So profound
@lakshmirani7990
@lakshmirani7990 Ай бұрын
Naku vanta ante chala istam. స్తోత్రాలు చదువుతూ వంట చేసేదాన్ని . ఐతే ఇప్పుడు ఏ థాట్ లేకుండా చేస్తున్నాను. ఐతే ఈ ఇంట్రెస్ట్ ప్రపంచం వైపు తిరుగుతుందా, లేక ఆలోచన లేక శ్రద్ధగా చేస్తే కరెక్టేనా? ఎలా . కొంచెం వివరిస్తారా🙏🙏🙏
@KanthRisa
@KanthRisa Ай бұрын
అశించకుండా చెస్తే ప్రక్రుతి ఆశిస్తేప్రపంచమ్
@news_1_minute
@news_1_minute 6 ай бұрын
మీ videos చూస్తుంటే సమయమే తెలీదు అన్న.
@p.n.vnihar1204
@p.n.vnihar1204 6 ай бұрын
Nenu mimmalli Naanna Ani pilavacha
@p.n.vnihar1204
@p.n.vnihar1204 6 ай бұрын
Tq Nanna
@rajendarnetha1563
@rajendarnetha1563 6 ай бұрын
THANK YOU... RISA ❤🙏
@jagadeeswarigarikapati1199
@jagadeeswarigarikapati1199 6 ай бұрын
🙏🙏👌
@manjulathas244
@manjulathas244 6 ай бұрын
అంతేగా❤😊
@vanajarani1332
@vanajarani1332 6 ай бұрын
కష్టకాలం పరివర్తన సమయమా లేక వాస్తవ నిర్ధారణ నిరూపణ సమయమా
@ThallaLaxmiRajam
@ThallaLaxmiRajam 6 ай бұрын
సమయమే జీవనము 🎉 ఎవరైతే సమయాన్ని సదుపయోగం చేసుకున్నారో , వారే జీవితము యొక్క పరిపూర్ణ లాభాన్ని పొందారు 🎉 ఇది అర్థం చేసుకునే విషయము.
@sreenupalavelli1885
@sreenupalavelli1885 6 ай бұрын
Yes nenu dhenikosame na life ।।।।।। Kaliga unte bayam avuthundhi
@mudeparvathi1545
@mudeparvathi1545 6 ай бұрын
రీసా గారు మనిషి తనకోసం తను బ్రతకాల ఇంకొకరికోసం బ్రతకాల ఈటాపిక్ పైనఒక వీడియోచేయగలరా ప్లీజ్
@KanthRisa
@KanthRisa 6 ай бұрын
తప్పకుండా
@SURYARAOKOTA
@SURYARAOKOTA 6 ай бұрын
Hi Risa garu
@rajm3079
@rajm3079 6 ай бұрын
Precise question : is it ' forgeting time ' or ' BEcoming no one " ?
@rajm3079
@rajm3079 6 ай бұрын
3:00 how to forget time kill the time Or how to forget the 'i' how to kill the false ego. 4:30 time is not there ? No, time exists as long as sun rise and sun set are there. The pursuit is to overcome the deluging and hypothetical lower ego
@3nadh2024
@3nadh2024 6 ай бұрын
Nee number ivva anna..oka vishayam matlaadaali. Pls
@KanthRisa
@KanthRisa 6 ай бұрын
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
@sandhyagudiyella6164
@sandhyagudiyella6164 6 ай бұрын
💯 👍 🌻🪷 🇮🇳 🙏
@A4Anfield
@A4Anfield 6 ай бұрын
Manchi cinema ante Allu Arjun natinchina cinema…..SIMPLE😂
@p.n.vnihar1204
@p.n.vnihar1204 6 ай бұрын
Nenu mimmalli Naanna Ani pilavacha
@p.n.vnihar1204
@p.n.vnihar1204 6 ай бұрын
Nenu mimmalli Naanna Ani pilavacha
@p.n.vnihar1204
@p.n.vnihar1204 6 ай бұрын
Nenu mimmalli Naanna Ani pilavacha
@p.n.vnihar1204
@p.n.vnihar1204 6 ай бұрын
Nenu mimmalli Naanna Ani pilavacha
జీవితం నిజమైన కల.. Kanthrisa
24:31
Kanth’Risa
Рет қаралды 3,6 М.
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 48 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 47 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
😄📸
0:15
Andrey Grechka
Рет қаралды 3,1 МЛН
😳 Тест на японца проходит ЯПОНЕЦ ЛАЙКА @samuraika_
0:39
Настя, это где?
Рет қаралды 1,9 МЛН
Тренировки в KFC😂😂😂🥊
0:11
Суета
Рет қаралды 4,9 МЛН