Jabardasth Jalaks Performance | Jabardasth | 21st October 2021 | ETV Telugu

  Рет қаралды 3,090,970

ETV Jabardasth

ETV Jabardasth

2 жыл бұрын

#jabardasth #telugucomedyshow #etvwin #hyperaadi #anasuya #sudigaalisudheer #immanuel #rashmi #roja #mano #bestofjabardasth #bestofextrajabardasth
In Jabardasth Jalaks the player is given the choice between answering a question truthfully or performing a double dare.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
ETV Annadata(KZfaq) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 3 000
@supreethnikki4117
@supreethnikki4117 2 жыл бұрын
జై బాలయ్య 😘 ఈ ఎపిసోడ్ నేను కేవలం బాలయ్య వాయిస్ కోసమే చూశాను . ఎంత మంది బాలయ్య వాయిస్ కోసం ఎం మాట్లాడారో అని తెలుగుకోవడం కోసం చూశారో వాళ్ళుఒక లైక్👍
@devasanivenkateshvenky1966
@devasanivenkateshvenky1966 2 жыл бұрын
Fake voice
@supreethnikki4117
@supreethnikki4117 2 жыл бұрын
@@devasanivenkateshvenky1966 ఫేక్ వాయిస్ అయితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రియల్ వాయిస్సే
@saikumarchintamaneni8831
@saikumarchintamaneni8831 2 жыл бұрын
Jai balaya
@supreethnikki4117
@supreethnikki4117 2 жыл бұрын
@@Pulser-nn5gf ఒకపదివేల లైక్స్ వచ్చాయి అనుకో దానివల్ల ఒక పూట టిఫిన్ వస్తుందా .ఏమి ఉపయోగం భయ్యా దానివల్ల కేవలం బాలయ్యకోసం అంతే
@sureshanumula6488
@sureshanumula6488 2 жыл бұрын
@@supreethnikki4117 juioòoòk
@srimaraticreations6308
@srimaraticreations6308 2 жыл бұрын
రోజా గారిని అమ్మ అని సంభోదించడం మీ గొప్పతనం 👌👌
@praveenchowdary4915
@praveenchowdary4915 2 жыл бұрын
గొప్పా వాలు మనుసు ..కల్మషం లేని మనిషి ..మా బాలయ్య బాబు ..జై బాలయ్య... బాబు
@sashisashidhar6935
@sashisashidhar6935 2 жыл бұрын
రోజా చెప్పినట్లు క్లైమాక్స్ షూటింగ్ ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసు.. బట్ అంత ఒత్తిడిలో ఆయన అందరినీ నవ్వుతూ పలకరించే విధానం సంస్కారం 🙏🙏 రోజా బాలయ్య గారి కన్నా చిన్న ఐనా అమ్మా అమ్మా అంటూ పలకరిస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి 👏👏🙏🙏💥💥💕💕 జై బాలయ్య జై జై బాలయ్య 🔥
@prakashnaidu6951
@prakashnaidu6951 2 жыл бұрын
Yes
@RajuBhai-le2bx
@RajuBhai-le2bx 2 жыл бұрын
Correct brother Jai balayya
@ihatemyself....9835
@ihatemyself....9835 2 жыл бұрын
సంస్కారం వాళ్ళ రక్తంలోనే ఉంది ...
@tirupathirao4956
@tirupathirao4956 2 жыл бұрын
That's balayya Babu... 🦁 🦁 🦁
@subbumani6501
@subbumani6501 Жыл бұрын
🐅
@vandanahari698
@vandanahari698 2 жыл бұрын
కొత్త దర్శకులు కొత్త నిర్మాత లను ఆదరించే ఏకైక పెద్ద హీరో బాలయ్య గారు జై బాలయ్య... 🙏❤️
@vishwanathavishwanath8027
@vishwanathavishwanath8027 2 жыл бұрын
Yes
@palasamudramseenugadu3218
@palasamudramseenugadu3218 2 жыл бұрын
నిజంగా బాలయ్య గారు గ్రేట్ అండీ సినిమాలో నటిస్తారు రియల్ గా కాదు బసవతారకం కేన్సర్ హాస్పిటల్ స్తాపించి ఎంతోమందికి ఉచిత వైద్యం అందిస్తున్నారు Really balayya garu great great👏👏👏
@anil44829
@anil44829 2 жыл бұрын
రోజా గారు సంస్కారం ఎలా ఉంటుందో చూడు బాలయ్య అలుడ్ని నువ్వు పదే పదే పప్పు అని సంభోదించినా హీనాతి హీనంగా నువ్వు తిట్టినా కూడా ఒక మనిషి లా నువ్వు చూడక పోయినా 1)రోజా గారు చెప్పండి 2) చెప్పమ్మా 3) మన అఖండ షూటింగ్ లో ఉన్న 4) మనం ఎప్పుడు ఎవెరగ్రీన్ 5) టైం చూసుకొని ఖచ్చితంగా జబర్దస్త్ షూట్ కి వస్తా 5) మన రోజా గారు చెప్పినట్లు మాట్లాడిన కొన్ని నిమిషాలు టన్నుల కొద్దీ ప్రేమ ఆప్యాయత సొంత అల్లుడుని అనరాని మాటలు అన్న కూడా అవి ఏవి కూడా మనుసులో పెట్టుకొని నిర్మల మైన మనుసున్నోడు కుదిరితే మీ జగన్ రెడ్డి గారికి కూడా చెప్పు
@alluarjun7957
@alluarjun7957 2 жыл бұрын
Veripuku na kodaka rajakeyam tho panentra neeku
@ThindiThippaluvlogs
@ThindiThippaluvlogs 2 жыл бұрын
@@alluarjun7957 రాజకీయం లో బూతులు మాట్లాడవచ్చా pappu అది ఇది అని???నువు పని చేసే చోట అలా మాట్లాడితే ఊరుకుంటావా పని వేరు పర్సనల్ వేరు అని నీ బాస్ మాట్లాడిన ఊరుకోవు నువు బాస్ అయితే పని గురించి మాట్లాడు body గురించి మాట్లాడకు అంటావ్
@alluarjun7957
@alluarjun7957 2 жыл бұрын
@Krishnaveni Darla ok
@GRaju123
@GRaju123 2 жыл бұрын
బసవతరకమ్మ హాస్పిటల్ ద్వారా ఏంతో మంది పెదవాళ్ళయిన క్యాన్సర్ పేషెంట్ లకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ఒక మంచి మనసున్న వ్యక్తి బాలకృష్ణ గారు All the best sar 👍
@varalaxmi4154
@varalaxmi4154 2 жыл бұрын
Sir basavatharakamma hospital number unte pettadandi sir plz ma village lo ma akaa ki cancer undhi akkada ki tesukoni velthamu
@k.angali9854
@k.angali9854 2 жыл бұрын
బాలయ్య గారు... మిమ్మల్ని జబర్దస్త్ స్టేజ్ మీద చూడాలి.. Plz త్వరగా రాండి.. జై బాలయ్య
@niranjankoyi2270
@niranjankoyi2270 2 жыл бұрын
పౌరుషం నా ఇంటి పేరు...రాజసం నా ఒంటి తీరు....జై బాలయ్య.
@revanthkmpl
@revanthkmpl 2 жыл бұрын
జై జై బాలయ్య🔥
@paruchurisubramanyam9926
@paruchurisubramanyam9926 2 жыл бұрын
Jai balaiah
@rajusampamgi4259
@rajusampamgi4259 2 жыл бұрын
@@revanthkmpl BALLAIH MAA NANNA PERU JAI BABU
@brokenheart_hydboy
@brokenheart_hydboy 2 жыл бұрын
థంబ్నెయిల్ లో బాలయ్య బాబు ని చూసి వచ్చా జై బాలయ్య😍😘💐
@MaheshBabuUpdates
@MaheshBabuUpdates 2 жыл бұрын
Jai balayya anthe 💥🤩
@nalaticketgang7789
@nalaticketgang7789 2 жыл бұрын
Jai jai balaya
@kalyanreddy6342
@kalyanreddy6342 2 жыл бұрын
A
@nandagopalreddy4943
@nandagopalreddy4943 2 жыл бұрын
@@nalaticketgang7789 .
@chaituguk
@chaituguk 2 жыл бұрын
కల్మషం లేని, ఏమీ ఆశించని మనిషి & కుటుంబం, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని బ్రతికే కుటుంబం. 👍👌👌👌
@ranjanreddy6816
@ranjanreddy6816 Жыл бұрын
అందుకే అప్పుడప్పుడు ప్రజలను తిడుతూవుంటాడు
@mamidijana1028
@mamidijana1028 2 жыл бұрын
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండ్ మా బాలయ్య బాబు 🐅🐅🐅
@guruswamy7349
@guruswamy7349 2 жыл бұрын
"ఆ రోజా గారు నమస్కారం .....బాగున్నాను అమ్మా" Super, Very Good Culture 🌷🙏
@sairam-bj5kc
@sairam-bj5kc 2 жыл бұрын
Ma balaya devudubsir
@pullagorlasubbu1330
@pullagorlasubbu1330 2 жыл бұрын
He is a Real Legend jai balayyaaaa🙏🙏🙏🙏
@maharshi7964
@maharshi7964 2 жыл бұрын
వారి మనసులో ఏ కల్మషం ఉండదు. ఈ రోజుల్లో అలాంటి వారు చాలా అరుదు.రోజా గారికి తెలుసు బాలయ్య ఎలాంటి వారో అందుకే దైర్యం గా ఫోన్ చేశారు.. both are great..
@mrudulakaturi9910
@mrudulakaturi9910 2 жыл бұрын
But Roja is not right person
@KkS97
@KkS97 2 жыл бұрын
Cheppakunda chesinattu manani nammistaru
@commonman9226
@commonman9226 2 жыл бұрын
సినిమా లోనే నటిస్తావ్ బయట నటించవ్.. నీలా ఉండాలి సామీ.. జై బాలయ్య 💪
@govindatothadi1755
@govindatothadi1755 2 жыл бұрын
Yes
@sitararaj3672
@sitararaj3672 2 жыл бұрын
Exactly bro
@Yuva_raj33
@Yuva_raj33 2 жыл бұрын
Saaami ante saame goppollu Andi babu
@srilatha1005
@srilatha1005 2 жыл бұрын
Tokkem kaadu
@Yuva_raj33
@Yuva_raj33 2 жыл бұрын
@@srilatha1005 assalu kadhandi corruption Leni family garvam Leni family manchollandi
@brokenheart_hydboy
@brokenheart_hydboy 2 жыл бұрын
బాలయ్య బాబు గారు గనుక బిగ్ బాస్ కీ హోస్ట్గా రావాలి గాని హౌస్ లోకి వెళ్లి మరి 10 గుణపలు దింపుతాడు ఒక్కొక్కరికి😘😍
@adhimurari
@adhimurari 2 жыл бұрын
Waiting for that moment.
@brokenheart_hydboy
@brokenheart_hydboy 2 жыл бұрын
@@adhimurari next season ki aina host ga pedthe baguntadhi bro 😂😂😂
@adhimurari
@adhimurari 2 жыл бұрын
@@brokenheart_hydboy ee sangathi mallemala ki thelisela edokati adharagottali.. appudu valle chestharu avanni..
@brokenheart_hydboy
@brokenheart_hydboy 2 жыл бұрын
@@adhimurari etv lo rotha endhukule bro, Bb program ki host aithe super untadhi😂😍
@adhimurari
@adhimurari 2 жыл бұрын
@@brokenheart_hydboy aha.. jabardast lone undali.. ikkade ekkuva navvuthu chudochu.. ekkuva balayya navvuthadu navvisthadu kuda.. antha open ga untadhi aayanatho yevvaram.. Manasulo okati bayata okati undadhu.. he's always unstable..
@vizag3
@vizag3 2 жыл бұрын
లెజెండ్ 🔥🔥🔥
@shaikrasool6730
@shaikrasool6730 2 жыл бұрын
🚔
@ramaraogalla
@ramaraogalla 2 жыл бұрын
రోజా గారు... చెప్పండి అమ్మ.... అన్నారు.. మాటల్లో ఎంత మంచి మాటతీరు....
@ammanannaokaji6623
@ammanannaokaji6623 2 жыл бұрын
❤️❤️
@venkyvenkatesh2278
@venkyvenkatesh2278 2 жыл бұрын
జన్మతహా వచ్చిన మంచి మర్యాద లు వారికి... జై బాలయ్య...
@janardhankotha7735
@janardhankotha7735 2 жыл бұрын
ఆ బ్లడ్, ఆ వంశమే అలాంటి ది అబ్బా 👌👌 నందమూరి వంశం ఆ మజాకా
@narendraroyalznamala6479
@narendraroyalznamala6479 Жыл бұрын
😁
@myviewbysrisantosh7471
@myviewbysrisantosh7471 2 жыл бұрын
Pasi baaludu Mana balayya.. True Hero.. Love you balayya..
@vizag3
@vizag3 2 жыл бұрын
Jai balaya🔥🔥🔥
@kummarimanohar4794
@kummarimanohar4794 2 жыл бұрын
ఆయన మాట తీరే వేరు..!!! ఎవరితో ఎలా ఉండాలో, అతనొక్కడికే తెలుసు.!! ప్రేమ ఎక్కువే కోపం ఎక్కువే...అల్లరి కూడా ఎక్కువే... ఎంతో మంది క్యాన్సర్ పేషంట్స్ కి free గా ట్రీట్మెంట్ చేయడానికి ముందు కొచ్చి బసవతారకం అనే ఆసుపత్రి నీ నిర్మించిన గొప్ప వ్యక్తి....!! 🙏🙏🙏🙏🙏
@chandrasekhar-gh3yc
@chandrasekhar-gh3yc 2 жыл бұрын
నేను చిరంజీవి గారికి అభిమానిని... బాలయ్య బాబు మీరు నిజంగా లెజెండ్ sir....
@ROCKY-vu6fk
@ROCKY-vu6fk 2 жыл бұрын
Same here Jai Balayya
@sd.johnsaida1587
@sd.johnsaida1587 2 жыл бұрын
Tq brother
@durgagayatri1734
@durgagayatri1734 2 жыл бұрын
@@sd.johnsaida1587 thammudu nenu chiranjeevi ki veerabhimanini ni kani oka vishyam cheppali balakrishna garu really great person manchi manasunna manishi
@veluvarthiram1921
@veluvarthiram1921 2 жыл бұрын
Only mega star jai mega star
@chandrasekhar1138
@chandrasekhar1138 2 жыл бұрын
జై బాలయ్య జై చిరంజీవి
@atchiarunteja4106
@atchiarunteja4106 2 жыл бұрын
బాలయ్య ఇస్ the legend
@balaswamy3839
@balaswamy3839 2 жыл бұрын
బాలయ్య Sir voice super this is highlete
@rajuu6677
@rajuu6677 2 жыл бұрын
Maa Balayya is Definition for true & pure heart 🦁 మా గుండె ఆగిన లేక కొట్టుకున్న ఆది మా బాలయ్య కోసమే
@eswardaya1389
@eswardaya1389 2 жыл бұрын
జై బాలయ్య నటసింహం మా నందమూరి బాలకృష్ణ గారు జై బాలయ్య నటసింహం ❤️👍❤️❤️
@Sunil6017-m6k
@Sunil6017-m6k 2 жыл бұрын
Jai balayya
@lathifquadri5068
@lathifquadri5068 2 жыл бұрын
S
@rdevendarnaik8816
@rdevendarnaik8816 2 жыл бұрын
Jai balayya
@rajbabu5554
@rajbabu5554 2 жыл бұрын
స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే వ్యక్తి బాలయ్య
@bujjammaammu2965
@bujjammaammu2965 2 жыл бұрын
అనసూయ అత్త బాలయ్య మీద చాలా అభిమానం ఉన్నట్టు ఉన్నది.అది బాలయ్య ఆంటే జై బాలయ్య 💪🤒💪💪.
@D.Bhanusree
@D.Bhanusree 2 жыл бұрын
బాలయ్య the gem of human,andhuke ఇంత ప్రేమ బాలయ్య అంటే,కపటం లేని వ్యక్తి❤️❤️😍😍😘😘😘😘😘😘
@sarbharaam8431
@sarbharaam8431 2 жыл бұрын
Just imagine ఒక వేల అయ్యన అఖండ ప్రమోషన్ కు జడ్జిగా వస్తే TRP for ఈటీవీ విల్ బి at పీక్స్
@naveenkumaraerrolla8770
@naveenkumaraerrolla8770 2 жыл бұрын
Pakkka Bro pics lo untadhi
@venkatasaiprakash8237
@venkatasaiprakash8237 2 жыл бұрын
Vaddu bro trollers always wants to troll Balakrishna they wants an opportunity to troll our star
@venkatasaiprakash8237
@venkatasaiprakash8237 2 жыл бұрын
Balayya is always open minded in jabardast some skits are not gives any comedy so balayya sir definitely say it was not hilerious and he don't give any fake smile
@rajunayak8138
@rajunayak8138 2 жыл бұрын
Maa balayya tho mamulugaa undadhu 🔥🔥
@pallavibirudula1221
@pallavibirudula1221 2 жыл бұрын
Jay balaya 😘 Balaya and roja combination super hits evergreen 😘
@karthikrajumande4372
@karthikrajumande4372 2 жыл бұрын
బాలయ్య బాబు గారు....మీకు నమ్మస్కారాలు... మీ మాటలు ఆణిముత్యం.
@ameerbashasoudigalla1996
@ameerbashasoudigalla1996 2 жыл бұрын
ఇపుడు అనిపిస్తోంది టీవీ లో కనిపించిన మాత్రమే నిజమ్ అని కని ఈ కాల్ తారువత్ పెద్ద ఫ్యాన్ ఇపోయా బాలయ్య గారు 🙏🙏🙏
@potnurugovindarao2996
@potnurugovindarao2996 2 жыл бұрын
Akhanda super hit ayindhi
@nallamalaworld
@nallamalaworld 2 жыл бұрын
అఖండ మీరు చెప్పినట్టుగానే సూపర్ హిట్ 🌹
@ilovepubg8432
@ilovepubg8432 2 жыл бұрын
E skit బాలయ్య కోసమే చూశా జై బాలయ్య✊✊
@wahed2647
@wahed2647 2 жыл бұрын
బంగారం,మా బాలయ్య బాబు 😍😘
@csreekanth1044
@csreekanth1044 2 жыл бұрын
Politics Veray passion Veray antay edhay 😍 balaya garu great ❤️
@muntimaduguramakrishna5089
@muntimaduguramakrishna5089 2 жыл бұрын
బాలయ్య బాబు కి నమస్కారం అఖండ విజయానికి నమస్కారం అఖండ విజయానికి నమస్కారం జై బాలయ్య జై జై బాలయ్య
@telanganatigerjee1632
@telanganatigerjee1632 2 жыл бұрын
Jai Balayya....💥✊ ఇది కద కావాల్సింది..... Evergreen For Ever love you 😍❤
@RAMURAMU-tn7py
@RAMURAMU-tn7py 2 жыл бұрын
మన అఖండ🔥🔥
@jvk1990
@jvk1990 2 жыл бұрын
Hats off to balayya babu. Mee phone call vinaka merento clearga ardam avutundi. U are a great hearted person...
@madhusekhar9145
@madhusekhar9145 2 жыл бұрын
1:41 బాలకృష్ణ గారు 😂😂🤣🤣 అంట మాకు వినపడటంలేదా
@abdul4360
@abdul4360 2 жыл бұрын
బాలయ్యా గారు రోజా గారు కలిసి సినిమా చేస్తే దబిడి దిబిడే...😁🔥
@abdulrahaman9976
@abdulrahaman9976 2 жыл бұрын
Dhabidi dhibidi😂😂
@subbameka1890
@subbameka1890 2 жыл бұрын
Pandaga paga, toka chuttam la undi e e jabardast MLA.
@shivanishivani7293
@shivanishivani7293 2 жыл бұрын
😂
@ganibujji4545
@ganibujji4545 2 жыл бұрын
😀😀😀😀
@ramusachin1553
@ramusachin1553 2 жыл бұрын
Neku dabadi dibidea
@user-or1yn8sf3h
@user-or1yn8sf3h 2 жыл бұрын
మీ మాటలో అమాయకత్వం మంచితనం తో కూడిన ప్రశంసలు లభించాయి. మళ్లీ నిరూపించారు మీరు ఆ రామయ్య గారి కొడుకు అనీ జై బాలయ్య బాబు 🥰🥰🥰🥰
@kalidasu8533
@kalidasu8533 2 жыл бұрын
Qq
@venkatsrikanth6613
@venkatsrikanth6613 2 жыл бұрын
Okkasari black dress vesikoni vellu anna super untundhi inka plzz okkasari meet aa dress lo😂
@user-or1yn8sf3h
@user-or1yn8sf3h 2 жыл бұрын
@@venkatsrikanth6613 am antunnav bro ardham kaledu mali chepu
@saikirandhfr3583
@saikirandhfr3583 2 жыл бұрын
Peekav Le Erripooka
@user-or1yn8sf3h
@user-or1yn8sf3h 2 жыл бұрын
@@saikirandhfr3583 evarni ra antundi nv eripukaaaaa
@kvsjramarao1235
@kvsjramarao1235 2 жыл бұрын
Ballayya Garu meru elaga undali
@masinenimahesh2391
@masinenimahesh2391 2 жыл бұрын
I'm the Devotee of lord balaKrishnadu 💖
@muzamilpasha4292
@muzamilpasha4292 2 жыл бұрын
Only 1 word: Jai Balayya 🙏🙏🙏🙏
@sudarshanams8926
@sudarshanams8926 2 жыл бұрын
Jai Balayya ❤️🙏...
@Kumar-jw1pg
@Kumar-jw1pg 2 жыл бұрын
Actually nenu balayya gariki asalu fan kadhu but balayya words chala genuine ga natural ga respectiveful ga unnai... Great sir
@mukthesh3041
@mukthesh3041 2 жыл бұрын
16 సంవత్సరాల కుర్రాడికి కూడా ఇంత ఎనర్జీ లెవల్స్ ఉండవేమో అని అనిపిస్తుంది. 60 సంవత్సరాల వయస్సులో కూడా ఇంత పీక్ లో ఎనర్జీ లెవల్స్ ఉన్న ఏకైక నటుడు మా బాలయ్య బాబు.
@mirappalliseenu1529
@mirappalliseenu1529 2 жыл бұрын
అఖండ మూవీ కూడా ఇండ్రెస్ట్రీ హిట్ అయ్యింది ఇప్పుడు జై బాలయ్య
@ganeshbandari8492
@ganeshbandari8492 2 жыл бұрын
మా బాలయ్య సినిమాలోని మాత్రమే నటిస్తారు...బయట అస్సలు నటించరు...మిగతా హీరోలు బయట నటిస్తారు ..పాపం సినిమాలో నటించడం రాదు...
@yoga-pspk-official
@yoga-pspk-official 2 жыл бұрын
ఎలాంటి కల్మషం లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు బాలయ్య బాబు గారు ☺️ అఖండ ప్రమోషన్స్ కి జబర్దస్త్ కి బాలయ్య బాబు వస్తే TRP లేచిపోతుంది🔥
@ramusachin1553
@ramusachin1553 2 жыл бұрын
Nedhi balaya babu MLA ayyana prantham kadhu kadhaa
@maruthinayak1988
@maruthinayak1988 2 жыл бұрын
Idhu pakkaa
@ramramu3745
@ramramu3745 2 жыл бұрын
Modda le ... Blood, breed ane interviews lo matladatam kaadu. AP mottam attudiki pothundi. Ippudu em peekuthunnadu ra pooku gaadu. Siggundala self dabba yadava.
@krishnamurthy-ck4ev
@krishnamurthy-ck4ev 2 жыл бұрын
Jokr
@chekurivineeth7673
@chekurivineeth7673 2 жыл бұрын
@@ramramu3745 neelanti valle cheppali aayana gurinchi... Aayana kaali gootiki kuda panikiravu
@jayaprasad5142
@jayaprasad5142 2 жыл бұрын
బాలయ్య గారు మంచి మనిషి.
@saidon2527
@saidon2527 2 жыл бұрын
జై బాలయ్య 😍😍🥰
@hari_mobile_accessories
@hari_mobile_accessories 2 жыл бұрын
బాలయ్య సారు !! బాలయ్య అంతే మిరు అంతే ఇంకా 🕺🕺🕺
@shaikmahammed342
@shaikmahammed342 2 жыл бұрын
జై బాలయ్య. కల్మషం లేని మనసున్న వారు. మా బాలయ్య . కొంత మంది తొట్టి గ్యాంగ్ ఫ్యామిలీ ల కంటే బాలయ్య ఎంతో మంచి వాడు
@Amarnath_Handle
@Amarnath_Handle 2 жыл бұрын
బాలయ్య ❤️❤️❤️
@Rakesh_goud348
@Rakesh_goud348 2 жыл бұрын
Unexpected 💙💙 from balayya garu🙏🙏
@srinivasg6265
@srinivasg6265 2 жыл бұрын
త్వరలో బాలయ్య బాబు జబర్దస్త్ సెట్ లోకి రావాలని కోరుకుంటున్నాను.....
@kiran6042
@kiran6042 2 жыл бұрын
ఏమన్న energyనా బాలయ్యాది 😍😍🥳🥳🥳🥳
@kittu.n5675
@kittu.n5675 2 жыл бұрын
Jai balayya jai jai balayya,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-dy8is1pq6q
@user-dy8is1pq6q 2 жыл бұрын
🇮🇳JAI BALAYYA JAI JAI BALAYYA🇮🇳
@kodurusrujan2548
@kodurusrujan2548 2 жыл бұрын
కల్మషం లేని వ్యక్తి మా బాలయ్య బాబు ఎప్పుడు మీరు ఇలానే నవ్వుతూ ఉండాలి జై బాలయ్య
@Radhakrishna-kv5ew
@Radhakrishna-kv5ew 2 жыл бұрын
బాలయ్య బాబు టైమ్ నడుస్తుంది 🥳🥳🥳🥳🥳 జై బాలయ్య ❤️❤️❤️❤️❤️
@ganiindian6251
@ganiindian6251 2 жыл бұрын
Really good actor, Balayya
@VK-pz6gk
@VK-pz6gk 2 жыл бұрын
ఇది కదా బాలయ్య అంటే ❤️❤️❤️❤️❤️❤️
@seelamsasikanth5836
@seelamsasikanth5836 2 жыл бұрын
జై బాలయ్య
@VPNMEDIA1
@VPNMEDIA1 2 жыл бұрын
కింద మీద uupu బాలయ్య బాబు తోపు💥 Jai balayya 💥
@saravasatish2780
@saravasatish2780 2 жыл бұрын
Jai baalayya 🔥😎
@sonikasonika1378
@sonikasonika1378 2 жыл бұрын
Jai balaiah😊😊🥰
@ambalaprashanth5197
@ambalaprashanth5197 2 жыл бұрын
మా బాలయ్య బాబు బంగారం... కల్మషం లేని మనసు మా బాలయ్య బాబు జై బాలయ్య...💥💥🙏🙏❤️❤️❤️
@ashokkolimi999
@ashokkolimi999 2 жыл бұрын
బాలయ్య నా మజాకా ఆయనతో మాట్లాడితే ఆ ఎనర్జీనే వేరు అప్ప జై బాలయ్య
@aravindswamynijampalli7994
@aravindswamynijampalli7994 2 жыл бұрын
Jai Balaya ❤️❤️
@y.srikanth6421
@y.srikanth6421 2 жыл бұрын
Maa hindupur MLA balayya babu gaariki jai ❤️❤️❤️
@madhureddy3665
@madhureddy3665 2 жыл бұрын
He's a legend..... what a human Saar.....🙏🙏🙏🙏🙏 ఇవే మీకు 100ల దండాలు
@balagovinda8752
@balagovinda8752 2 жыл бұрын
బాలయ్య బాబు వాయిస్ కోసమే నేను ఈ ఎపిసోడ్ చూసాను..... 🙏🙏🙏
@mallimekala1257
@mallimekala1257 2 жыл бұрын
Jai Balayya 🥳🥳🥰
@varundarling4852
@varundarling4852 2 жыл бұрын
1st at the starting haa Roja gaaru cheppandi ........ Hats off to balayya the way he respects....to his juniors .....love you balayya........
@prasadkumar973
@prasadkumar973 2 жыл бұрын
కోకొకోలా పెప్సీ బాలయ్యబాబు సెక్సీ ఎటువంటి కల్మషం లేని వ్యక్తి బాలయ్య బాబు నాకు చాలా ఇష్టం అతని నటన బయట అతను చాలా జోవియల్ గా ఉంటారు ఫూల్ enjoy chestharu
@govindhoney7784
@govindhoney7784 2 жыл бұрын
మనిషేమో సెలయేరు మనసేమో బంగారు మా బాలయ్య జై బాలయ్య 🦁🦁✊✊✊
@karumanchirangaswamy6838
@karumanchirangaswamy6838 2 жыл бұрын
😍😍
@ramanjumani4895
@ramanjumani4895 2 жыл бұрын
👌👌👌👌👌
@subbameka1890
@subbameka1890 2 жыл бұрын
Manasunna manishi.
@kishorsunny9816
@kishorsunny9816 2 жыл бұрын
Nijam chepali ante balayya manasu yavariki artham kadhu okkavella artham chesukunte....nijam balayya sir lanti manchi manasuku yavariki undadhu... really hero my balayya sir dhi.....💕🐯🐯miss you darling
@jayakrishna1971
@jayakrishna1971 2 жыл бұрын
Jaiii balayya❤❤❤❤🔥🔥🔥
@rajendraprasad4533
@rajendraprasad4533 2 жыл бұрын
Nijam ga Balakrishna garu ,is kid heart ❤️ ,with lion face 🦁,,,love u sir 💙
@hussainvalli505
@hussainvalli505 2 жыл бұрын
మా బాలయ్య బాబు బంగారం కల్మషం లేని మంచి మనిషి🙏🙏🙏
@IND192
@IND192 2 жыл бұрын
Really he is a legend
@user-dy8is1pq6q
@user-dy8is1pq6q 2 жыл бұрын
🇮🇳JAI BALAYYA JAI JAI BALAYYA AKHANDA SUPER HIT NEVER BEFORE NEVER AGAIN JAI BALAYYA🇮🇳
@rchandrar
@rchandrar 2 жыл бұрын
He is the only actor in Telugu film industry who can act in movies but can't act in real life. Jai Balayya, Jai Jai Balayya👏
@rajuu6677
@rajuu6677 2 жыл бұрын
Truly said bro
@nagarajn6843
@nagarajn6843 2 жыл бұрын
That's what even Allu Arvind said "Baalkrishna doesn't know how to act in real life"
@ashokkolimi999
@ashokkolimi999 2 жыл бұрын
ఆయన మాటలు మర్యాద మరియు ఫోన్ లో కామెడీ సూపర్బ్ జై బాలయ్య 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳💐💐💐
@sudarshanams8926
@sudarshanams8926 2 жыл бұрын
Jai Balayya ❤️🙏... humanity person...
@shaikabdul5854
@shaikabdul5854 2 жыл бұрын
•♥•♥•♥ స్కూల్లో ఉంటాయి క్లాస్ మా బాలయ్య బాబు ఉర mass ♥•♥•♥•
@yarlagaddavara
@yarlagaddavara 2 жыл бұрын
తన తండ్రి స్థాపించిన పార్టీ లోని వారిని నిత్యం విమర్శించే ఎగస్పార్టీ లో ఉన్న వారు ఫోన్ చేశారు అని తెలిసి కూడా.... మర్యాద తప్పకుండా.... చెప్పండి అమ్మా! అన్నాడు చూడండి.... అదీ బాలయ్య అంటే.... ఇది గదా తండ్రి నుండి లభించిన వారసత్వ సంస్కారం.... ఇప్పుడు..... సిఎం ని చూడండి.... తండ్రి నుండి ఏమి నేర్చు కున్నాడో... దౌర్భాగ్యుడు.
@kummarinageswararao5973
@kummarinageswararao5973 2 жыл бұрын
Jagan Di pettu kokunda undaleru meeru
@subbudevadi566
@subbudevadi566 2 жыл бұрын
Super
@anandmamidipaka2036
@anandmamidipaka2036 2 жыл бұрын
దీపావళికి బాలయ్యను జబర్దస్త్ కు పిలవండి
@nalluriavinash5810
@nalluriavinash5810 2 жыл бұрын
Diwali episode of both extra and jabbardast already shooted bro
@AbhinavMaggidi
@AbhinavMaggidi 2 жыл бұрын
@@nalluriavinash5810 occhnda bro balayya garu?
@NagaRaj-tu8ve
@NagaRaj-tu8ve 2 жыл бұрын
Maa Balayya Bangaram ❤️❤️ jai Balayya 😍
@aravindatarak5550
@aravindatarak5550 2 жыл бұрын
Jai balayya ❤️❤️
Unstoppable Marriage Tips to Rana Daggubati by NBK | ahaVideoIN
12:28
aha videoIN
Рет қаралды 4,1 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 15 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 11 МЛН
Balakrishna Grabs Mic From Allu Aravind And Making Fun On Stage
13:52
Pov Anxiety from Inside Out 2 won't let the boy's in the pool
0:29
Be kind…💔
0:22
ISSEI / いっせい
Рет қаралды 9 МЛН
КОЕ-КОГО НАДО ПРОУЧИТЬ
0:20
МАКАРОН
Рет қаралды 1,2 МЛН
Straight to Huanglong hahaha
0:16
Control Trolls
Рет қаралды 21 МЛН
Be kind…💔
0:22
ISSEI / いっせい
Рет қаралды 9 МЛН
Nutella won’t stick 🤣👻 #shorts
0:36
Yoeslan
Рет қаралды 25 МЛН