No video

జగన్ భారీ నిర్ణయం | Off The Record | hmtv

  Рет қаралды 190,314

hmtv News Live

hmtv News Live

Күн бұрын

జగన్ భారీ నిర్ణయం | Off The Record | hmtv
#OffTheRecord #hmtv
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News KZfaq : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...

Пікірлер: 35
@kranthikumar7324
@kranthikumar7324 2 жыл бұрын
సీఎం జగన్ సార్ ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance అని, వాళ్ళ జీతాలని ని డబుల్, ట్రిపుల్ అవుతాయి కానీ మాకు కావు సార్, మాకు అదనపు అలవెన్స్ ఏమి ఉండవు సార్, కేవలం మీరు ఇచ్చే జీతమే తప్ప ఇంకేమి రాదు సార్.ఇప్పటికి మేము చాలీ చాలని జీతం తో బ్రతుకు నెట్టుకొని వస్తున్నాము. మీరు ఇచ్చే PRC మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము సార్. కానీ మీరు మా ఆశలు నీరుకార్చారు కదా సార్ పాత జీతం కి కొత్త జీతం కి పెద్ద తేడా ఏమి లేదు సార్ తరువాత 5 లేదా 6 సంవత్సరాలు వరకు అవే జీతాలు తీసుకోవాలి సార్ ఇది ఏమి న్యాయం సార్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కి, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కలిపి ఒకటే పర్సంటేజీ ఫిక్స్ చేస్తే ఎలా సార్? మాకు ఇచ్చే జీతం, రెగ్యులర్ ఉద్యోగులు జీతం బేసిక్ ఒక్కటే నా సార్? 23% PRC calculate చేస్తే మాకు వచ్చే జీతం ఎంత సార్? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాము అని పేపర్లో బాగా ప్రచారం చేసారు,ఒక్కసారి తెలంగాణా లో చూడండి సార్ ఇదే outsourcing ఉద్యోగులు కి జీతాలు ఎంత ఇస్తున్నారు, మొన్న ఎంత పెంచి ఇస్తున్నారు ఒక్క సారి ఫైల్ తెప్పించుకొని చూడండి సార్ మాకు జీతాలు తప్ప మరి ఇతరము ఏమి రావు సార్ ప్రస్తుతం ఇస్తున్న జీతాలు, పెంచిన జీతాలు ఏ మాత్రం బ్రతకడానికి సరిపోదు సార్ దయచేసి మాకు జీతాలు పెంచండి సార్. ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్? మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదు సార్ నిజంగా సరిపోదు సార్. ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు తో సమానంగా పని చేస్తున్నాము, కష్టపడుతున్నాము కానీ జీతం మాత్రం అంతే? మేము మనుషులం కాదా సార్ ఎలా బ్రతకాలి సార్?సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే అని కానీ అవి కాగితాలు కి మాత్రమే పరిమితం అయ్యాయి. మేము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సార్, రెగ్యులర్ ఉద్యోగులు కాదు సార్ గుర్తించండి సార్ మాకు జీతం తప్ప ఇతరములు ఏమి రావు సార్. ఇప్పటీకైనా ఆలోచించండి మా జీతాలు జీవితాలు మార్చండి, పాలకులారా కనీసం మీ కాళ్ళకు వేసుకునే చెప్పుల ఖరీదు కూడా లేవు మా జీతాలు ఏలా బ్రతకాలి ఆలోచించండి...మమ్మల్ని గుర్తించి ఆదరించండి.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్ నమ్మి మోసపోయామా సార్. 🙏🙏🙏🤲🤲🤲🤲🙏🙏🙏🤲🤲🙏🙏🤲🙏
@bvenkateshwarreddy4050
@bvenkateshwarreddy4050 2 жыл бұрын
2eee2eeee
@shaikathar4397
@shaikathar4397 2 жыл бұрын
We want Madanapalle District 😃😞
@PanduHHPY
@PanduHHPY 2 жыл бұрын
Hello CM జగన్ గారు మీరు జిల్లాల ఏర్పాటుచేసిన తీరు చాల బాగుంది కాని అన్నమయ్య పుట్టినది రాజంపేట తాళ్లపాకులొ పుట్టినాడు అధి మీకుతెలుసు ఎందుకంటే మీది కడప కాబట్టే ఇంకొక విషయం రాజంపేట డివిజన్ కేంద్రమైనధి 1906 బ్రిటీష్ వారు ఏర్పాటుచేసినారు మీరు అన్నిటికి అరహతున్న అన్నమయ్య పుట్టిన ఊరును రాజంపేట వదిలి ఎక్కడో రాళ్లల్లో తీసుకెళ్లి రాయచోటి జిల్లా కేంద్రం అని ప్రకటించడం మీకుఎంతవరకు సబబు ఇది కరెక్ట్ కాదు మీరు తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయం అనుకుంటున్నాను ఇది సరైంది కాదు వెనుక మన పార్టీకి మంచిదికాదు
@rampakala8357
@rampakala8357 2 жыл бұрын
@p subramanyam Dr.YSR District lone *Kadapa tho patu Rajampet n Rayachoti unchi Tri-Cities ga develop chesthe baguntundi* kada! Rajempet.. Rayachoti.. renti badulu *Proddutur ni New District HQs* chesthe inka baguntundi Bro..
@sujathasagam2388
@sujathasagam2388 2 жыл бұрын
35districts che yali
@daripallyvenkatesh8299
@daripallyvenkatesh8299 2 жыл бұрын
Roja ki home mantri evali
@SanthoshSanthosh-mg3sn
@SanthoshSanthosh-mg3sn 2 жыл бұрын
roja gari ki ivali
@narasimhamdvl
@narasimhamdvl 2 жыл бұрын
ఏమీ ఇవ్వాలి 😀😀😀😀
@SanthoshSanthosh-mg3sn
@SanthoshSanthosh-mg3sn 2 жыл бұрын
@@narasimhamdvl minister post
@arunaperli4802
@arunaperli4802 2 жыл бұрын
Jagan anna Bapatla MLA Kona Ragupati next election lo gelavadu eandukante badugu balahina Vargalaku Bapatla lo eami cheyatam leadu pls meeru alochinchali Jagan anna
@venkatesswarlureddy2138
@venkatesswarlureddy2138 2 жыл бұрын
a
@himajaboreddy2371
@himajaboreddy2371 2 жыл бұрын
@@venkatesswarlureddy2138 l0 ll ol lo
@sujathasagam2388
@sujathasagam2388 2 жыл бұрын
Kcr che si nadu
@abid.allinonechanal4238
@abid.allinonechanal4238 2 жыл бұрын
Ala ayaite Arhata chdara
@bernardraju4514
@bernardraju4514 2 жыл бұрын
జగనన్నకు ఓ అభ్యర్థన ! జీవో 12 ప్రకారం ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలకు అఫీషియల్ గా సెలెక్టై, 15 ఏళ్ళపాటు పనిచేసిన లెక్చురర్లు వారు. మొత్తం రాష్ట్రంలో 50మంది దాకా ఉంటారు. వారిలో డాక్టరేట్ చేసినవారూ ఉన్నారు. వారెవరికీ సర్వీసు రెగులరైజ్ కాలేదు. వారి అప్ప్లికేషన్లు ఎడ్యు.కమీషనరేట్లో ఉన్నాయి.వారిని పట్టించుకునే నాథుడు లేడు. జగన్ గారు చేస్తారు. అనే నమ్మకంతో బ్రతుకుతూ ఉన్నారు. వారిపై వారి వారి కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాయి.అధ్యాపక్లులుగా ఎందరెందరినో తీర్చి దిద్ది, ఉన్నత ఉద్యోగాలకు పంపించిన ఆ లెక్చురర్లకు కూడా జగనన్న ఏదో విధంగా న్యాయం చేయాలని మన్వి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏమీ చేయలేక పోయాయి. కాని ఈ ప్రభుత్వం తప్పక చేస్తుమదని నమ్మకం పెంచుకున్నారు. ఆశలతో ఎదురు చూస్తున్నారు. కానీ ఎవరి నోటా కూడా కనీసం వారి ప్రస్తావన కూడ వినబడడం లేదు. వారి సమస్య అనాథగా మిగిలిపోయింది.గొంతెత్తి అరవలేని చిన్న కూడలి వారిది. ఎవరు వారిని పలకరించి ఫైలు తెప్పించుకొని న్యాయం చేయగలరు ?
@idamakantipadmaja5138
@idamakantipadmaja5138 2 жыл бұрын
Ee time lo assalu cheyyaru, govt ki vyathirekam gaa samme chesthunnaru
@sukanyagari5707
@sukanyagari5707 2 жыл бұрын
Thenadanike leka ebandhipaduthunamu. Chali chalani jeethalu..yalabathali ani memedusthunte.. .,జిల్లా జిల్లా. Ani chasthunaru.... meeku otu vesinandhuku maku manchibudhuichiparu Sir. ...Outsourcing. valakosam marchipoyaru purthiga.... Yavari swardham varidhi... Chi chi chitha chendalam.. prabuthavam..జిల్లా.vedadhisemamalni. yakadekopampistharu..yalabathukutham sir yakadevalani aakade unchi punyam katuko naena
@sreesuresh4769
@sreesuresh4769 2 жыл бұрын
Jai Jagan Anna 👑✊
@srinivasaraopiriya9643
@srinivasaraopiriya9643 2 жыл бұрын
Please remove entire cabinet all are waste fellows
@chintugamingff312
@chintugamingff312 2 жыл бұрын
Ok
@venkatadrieruvuri3846
@venkatadrieruvuri3846 2 жыл бұрын
W
@sgangaprasad8342
@sgangaprasad8342 2 жыл бұрын
We want Rajampeta distric
@venkateswarlualakasani2741
@venkateswarlualakasani2741 2 жыл бұрын
Jagan Reddy ఇపుడూ ఫాత Jellala lo ఉనాయి 30 కిలౌమీటరు దురంలో ఉనా తాలుకా అదంకి ని Tesukavelle 70,కిలోమిటరు దూరం లో ఉనా Baapatla లో ఎందుకు కలుపుతునావు ,కందుకూరు , నుండి ఒంగోలుకు దూరం 20 కిలో మీటరులు ఉనాయి 120 కిలోమీటరులు జనాలు నెలూరు ఎపుడు వెలుతారు జగన్ Reddy, అవి పాత Jellalaloone ఉంచు పనికి మాలిన పనులు చెయబాక ఇఫుఢే దరల వలనా ఇబందులు పడుతునారు జనాలు ఈ Y C P పాలన ఎఫుడు పోతుందా అని అలాగే Konne Kaanseshan 13 , Jellalaloo దగర దగర గా ఉనాయి ,దూరం Vellaleeru Maarchabaakamde Jagan Reddy , అలాగే Jellalaku Peerlu Marustunnavu Maarcha Baakamde Jagan Reddy, Prajalu Vaddu అంటునారు,, ,,, అలాగె Janasena నాయకులకు అబిమానులకు, Jana Sainekulaku Akkalaku Chellamalaku ఆడపడుచులకు, Prathe Okkarekee ఫేరు పేరునా Hrudaya Puurvaka Namaskaramulu Teluputhunnanu ,,,,
@ushadeepthi2979
@ushadeepthi2979 2 жыл бұрын
Bhimavaram.....ministar raavali Jai gramdi.srinivas
@acvsubbareddy1920
@acvsubbareddy1920 2 жыл бұрын
Y
@ameerbasha3116
@ameerbasha3116 2 жыл бұрын
P
@arunaperli4802
@arunaperli4802 2 жыл бұрын
Bapatla lo Dalitulu eakkuva badugu balahina varghalanu ibbandhi pettevaru Bapatla lo gelavadu
@arunaperli4802
@arunaperli4802 2 жыл бұрын
Bapatla ki Ambedkar District ani pettali Jagan anna eandukante Bapatla Ariya lo Dalitulu eakkuva badugu balahina vargalu eakkuva meeru alochinchi Bapatla ni Dr B R Ambedkar District pettalani koruchunnam Jagan anna
@bhaskarraogull2585
@bhaskarraogull2585 2 жыл бұрын
సామాజిక న్యాయం కోసం బటన్ నొక్కనివండి. ఉద్యోగులు వెనక్కి తగ్గండి. మెడమీద కత్తి తీయండి. అష్ట దిగ్బంధం చేయకండి. వీలుంటే మీరూ కూడా చెరొక చెయ్యి వేయండి.
@Kumar-zw2op
@Kumar-zw2op 2 жыл бұрын
Enka ycp gone. Nellore City
@purnasreen1517
@purnasreen1517 2 жыл бұрын
Sutti channel
@kranthikumar7324
@kranthikumar7324 2 жыл бұрын
సీఎం జగన్ సార్ ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance అని, వాళ్ళ జీతాలని ని డబుల్, ట్రిపుల్ అవుతాయి కానీ మాకు కావు సార్, మాకు అదనపు అలవెన్స్ ఏమి ఉండవు సార్, కేవలం మీరు ఇచ్చే జీతమే తప్ప ఇంకేమి రాదు సార్.ఇప్పటికి మేము చాలీ చాలని జీతం తో బ్రతుకు నెట్టుకొని వస్తున్నాము. మీరు ఇచ్చే PRC మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము సార్. కానీ మీరు మా ఆశలు నీరుకార్చారు కదా సార్ పాత జీతం కి కొత్త జీతం కి పెద్ద తేడా ఏమి లేదు సార్ తరువాత 5 లేదా 6 సంవత్సరాలు వరకు అవే జీతాలు తీసుకోవాలి సార్ ఇది ఏమి న్యాయం సార్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కి, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కలిపి ఒకటే పర్సంటేజీ ఫిక్స్ చేస్తే ఎలా సార్? మాకు ఇచ్చే జీతం, రెగ్యులర్ ఉద్యోగులు జీతం బేసిక్ ఒక్కటే నా సార్? 23% PRC calculate చేస్తే మాకు వచ్చే జీతం ఎంత సార్? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాము అని పేపర్లో బాగా ప్రచారం చేసారు,ఒక్కసారి తెలంగాణా లో చూడండి సార్ ఇదే outsourcing ఉద్యోగులు కి జీతాలు ఎంత ఇస్తున్నారు, మొన్న ఎంత పెంచి ఇస్తున్నారు ఒక్క సారి ఫైల్ తెప్పించుకొని చూడండి సార్ మాకు జీతాలు తప్ప మరి ఇతరము ఏమి రావు సార్ ప్రస్తుతం ఇస్తున్న జీతాలు, పెంచిన జీతాలు ఏ మాత్రం బ్రతకడానికి సరిపోదు సార్ దయచేసి మాకు జీతాలు పెంచండి సార్. ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్? మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదు సార్ నిజంగా సరిపోదు సార్. ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు తో సమానంగా పని చేస్తున్నాము, కష్టపడుతున్నాము కానీ జీతం మాత్రం అంతే? మేము మనుషులం కాదా సార్ ఎలా బ్రతకాలి సార్?సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే అని కానీ అవి కాగితాలు కి మాత్రమే పరిమితం అయ్యాయి. మేము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సార్, రెగ్యులర్ ఉద్యోగులు కాదు సార్ గుర్తించండి సార్ మాకు జీతం తప్ప ఇతరములు ఏమి రావు సార్. ఇప్పటీకైనా ఆలోచించండి మా జీతాలు జీవితాలు మార్చండి, పాలకులారా కనీసం మీ కాళ్ళకు వేసుకునే చెప్పుల ఖరీదు కూడా లేవు మా జీతాలు ఏలా బ్రతకాలి ఆలోచించండి...మమ్మల్ని గుర్తించి ఆదరించండి.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్ నమ్మి మోసపోయామా సార్. 🙏🙏🙏🤲🤲🤲🤲🙏🙏🙏🤲🙏🤲🙏🤲
@sreesuresh4769
@sreesuresh4769 2 жыл бұрын
Jai Jagan Anna 👑✊
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 11 МЛН
Big Shock to Nara Lokesh | Off The Record | hmtv
5:46
hmtv News Live
Рет қаралды 599 М.