Jagan & Co Terrified about Raghurama Case, Ponnavolu Offers Weak Defence

  Рет қаралды 211,881

Ramesh Kandula

Ramesh Kandula

28 күн бұрын

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Пікірлер: 347
@vadlamohan
@vadlamohan 26 күн бұрын
జగ్గడి బాధితులందరూ కేసులు వేయాలి.... వదలొద్దు...
@purnachandrarao7176
@purnachandrarao7176 26 күн бұрын
ఈ జగ్గడు బుగ్గి అయినపుడు ap ప్రజలకు పండగ .
@BasubabuBasubabu
@BasubabuBasubabu 25 күн бұрын
😂😂😂😅😅😅
@NvrNeelam
@NvrNeelam 26 күн бұрын
పొన్నవోలు సుధ ను లోన వేసి కుమ్మేస్తె నిజాలు బయట పడతాయి
@PavanKumar-wp6tf
@PavanKumar-wp6tf 24 күн бұрын
pedda criminal mind vadidi same like Jagan, anduke iddariki baga kudirindi
@vaagmi9988
@vaagmi9988 26 күн бұрын
న్యాయ వ్యవస్థ భారత దేశంలో చాలా పరోక్షంగా నేరస్తులకు సహాయ పడుతుంది ఈ పదేళ్ల కాలంలో. వారి చర్యలు ప్రజలు గమనిస్తున్నారు.
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu 26 күн бұрын
Exactly correct 💯 sir 👍 taking action only on ordenary people
@prasadrao9018
@prasadrao9018 26 күн бұрын
Idhi mathram Chala correct
@rajendrag2570
@rajendrag2570 25 күн бұрын
న్యాయ వ్యవస్థ కాదూ... న్యాయ వ్యవస్థ లో కొంత మంది జడ్జీలు
@KoppojuVasudev
@KoppojuVasudev 25 күн бұрын
😊
@vuddagirinagararaju5624
@vuddagirinagararaju5624 26 күн бұрын
కర్మ అంటే ఇదే పొన్నవోలు,గతంలో మీరు చేసినప్పుడు గుర్తు రాలేదా.
@chviswaprakasharao244
@chviswaprakasharao244 26 күн бұрын
'అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం". అంటే "చేసిన కర్మల ఫలితం అది చెడైనా ,మంచైనా ఖచ్చితంగా అనుభవించవలసిందే."
@yaddanapudibrahmam7521
@yaddanapudibrahmam7521 26 күн бұрын
జగన్ రెడ్డి పాపాలు వెంటాడుతూ వుంటాయి
@radhakrishnaupadhyayula3617
@radhakrishnaupadhyayula3617 25 күн бұрын
ఆ press meet నేను చూసాను. నేను మేలాగ్ అనుకున్నాను sir. వాడి నోట దర్మపన్నాలు. తనదాకా వస్తేగాని తెలియదు. God is great
@srinubandla4817
@srinubandla4817 26 күн бұрын
బాగా వివరించారు రమేష్ గారు❤❤❤❤❤
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 26 күн бұрын
ముందు ఆ ప్రభావతి నీ పట్టుకోండి...వృత్తికి అన్యాయం చేసిన డాక్టర్ ను ban చెయ్యాలి
@csrao1966
@csrao1966 25 күн бұрын
*Ban Kadu sis dismiss చెయ్యాలి*
@jsmkumar2916
@jsmkumar2916 26 күн бұрын
టెర్రరిస్ట్ ఆర్గనైజషన్ లో తయారు చేసుకొనే విధంగా అత్యంత నమ్మకస్థులను తయారు చేసుకున్నందుకు జగన్ రెడ్డి ని అభినందనలు తెలపాల్సిందే. అధికారం లో లేకపోయినా ఆయనకోసం పోరాడే పొన్నవోలు, టీటీడీ లో చేసిన అక్రమాలు చూసి పెళ్ళికి ఎదిగిన ధర్మా రెడ్డి కొడుకు కి దేవుడు మరణం శాపంగా ఇచ్చినా,స్వామి ధర్మం మరువని ధర్మారెడ్డి లాంటి తీవ్ర వాద ఆత్మీయులని తయారు చేసుకున్న జగన్ రెడ్డి (ఆయన మతం లో సైతాన్ ) కలికాలం రాకడకి (క్రీస్తు రెండవ రాకడకి ) ఒక ఉదాహరణ.
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 26 күн бұрын
మహా నాయకుడు..హెలికాప్టర్ ఎక్కేముందు చేసిన సహాయం అది మా జగన్ అన్నకు.
@ramaraoyerramalli3423
@ramaraoyerramalli3423 25 күн бұрын
Excellent 👌
@yarapotinasatyanarayana569
@yarapotinasatyanarayana569 26 күн бұрын
నాకో సందేహం ఒక ఎంపీ ని అరెస్టు చేసేటప్పుడు లోక్ సభ స్పీకర్అనుమతి ఎందుకు తీసుకోలేదు
@user-ey6ex7xw7y
@user-ey6ex7xw7y 25 күн бұрын
వాళ్ళకి రూల్స్..ఎథిక్స్ ఏం లేవు
@user-mm6pj6gf5t
@user-mm6pj6gf5t 25 күн бұрын
Sir, this is india, you tell the person I will tell the rule. There is nothing called common rule.
@nageswararaogolla496
@nageswararaogolla496 25 күн бұрын
జగన్ వాడి పెళ్ళాన్ని, అవినాష్ ను తప్ప, ఇంకెవరినీ లెక్క చేయడు. జైల్ రెడ్డి గాడు కి పువ్వు బాబా గాడు ఇచ్చిన సపోర్టు అటువంటిది. ఇప్పటికీ పువ్వు బాబా గాడు జైల్ రెడ్డి ది గుడుస్తూ వున్నాడు. మరి ఏమవుతుందో
@pchittemma2822
@pchittemma2822 25 күн бұрын
మీరు ఈ మాట నీ మోడీ నీ అడగాలి 😂😂
@muralidharogoti772
@muralidharogoti772 25 күн бұрын
Why speaker did not act GOK,Modi was ally of Jagan
@jaganmohanraokoganti5963
@jaganmohanraokoganti5963 26 күн бұрын
Return Gift పుచ్చుకోవల్సిందేగదా😊
@SivannarayanaPaleti
@SivannarayanaPaleti 26 күн бұрын
ఎస్ తప్పదుగా.
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 26 күн бұрын
అయినా ఒక MP ని అలా ఎలా అరెస్ట్ చేసారు .కోర్టులు ,లాయర్ లు,జడ్జీలు ఎందుకు ?ఆంద్రప్రదేశ్ లో జలగజగన్ గాడి రాజ్యం లో ప్రజాస్వామ్య వ్యవస్థ సర్వనాశనం చేసి, హేళన చేసారు.
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 24 күн бұрын
Asalu Jagan ni 2019 lo enduku gelipincharu? Answer evaraina cheppagalara?
@shameemshaik9318
@shameemshaik9318 26 күн бұрын
నిజమైన నేరస్తులకు శిక్ష పడడం లేదు చాల ఏజీ గా escape అవుతున్నారు
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 26 күн бұрын
చక్కగా ఉంది సార్ మీ విశ్లేషణ 🙏ధన్యవాదములు
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 26 күн бұрын
కర్మ రిటర్న్ 🙏
@csrao6639
@csrao6639 26 күн бұрын
నీవు నేర్పిన విద్య యే
@koteswararaovsb1236
@koteswararaovsb1236 26 күн бұрын
ప్రకృతి చూస్తూ ఊరుకోదు కదా
@srinivasuvasamsetti3718
@srinivasuvasamsetti3718 25 күн бұрын
చాలా మంచి విశ్లేషణ. ధన్యవాదములు సార్. ❤
@BeeHappy007
@BeeHappy007 26 күн бұрын
They need to setup a special investigation team and speed up the case investigation.military doctors report is the main evidence to show that police used third degree on RRR.This is the pay back time.They will get the taste of their own medicine.
@d.ch.e
@d.ch.e 26 күн бұрын
If this comes into force , justice is delivered to RRRgaru. Satyameva jayathe🙏
@venugopalreddy143
@venugopalreddy143 25 күн бұрын
Excellent Analysis 👍
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 26 күн бұрын
Very well said sir🎉
@manishrvarma
@manishrvarma 25 күн бұрын
Ramesh garu, మీ విశ్లేషణ చాలా బాగుంటుంది. You deserve million subscribers.
@nagulanaidu1983
@nagulanaidu1983 26 күн бұрын
Excellent analysis
@tskgeo
@tskgeo 26 күн бұрын
Hello Ramesh garu, Please correct your statement "MARCHIPOYARU". They didn't. They knew everything. These individuals are acting as if they deserve an Oscar, thinking that people are foolish and will believe everything they say.
@r.ravikumar2745
@r.ravikumar2745 26 күн бұрын
న్యాయవ్యవస్థ పని అసలు బాగా లేదు ఓక నేరస్తుడ్ని ఇన్నిరోజులు కనీసం కోర్టు కీ రాకుండా చూస్తూ వున్నారు అదే సామాన్య ప్రజలని ఐతే ఊరుకుంటారా
@krishnamurthy1910
@krishnamurthy1910 23 күн бұрын
న్యాయవ్యవస్థ తీరు ఉన్నవాళ్లకి ఓ రకంగా లేని వాళ్ళకి ఓ రకంగా సంవత్సరాల తరబడి తీర్పులు ఎవరు పోవడం చాలా చాలా బాధాకరం
@SrinivasaraoSakass
@SrinivasaraoSakass 26 күн бұрын
Justice will take it's own decision
@sivaramakrishnaprasad3509
@sivaramakrishnaprasad3509 26 күн бұрын
Good analytical presentation.
@vkgiddu
@vkgiddu 26 күн бұрын
I like Ramesh analysis.
@saradadeviyalamanchili5196
@saradadeviyalamanchili5196 26 күн бұрын
Good morning Ramesh sir 🙏
@sandeepn9244
@sandeepn9244 26 күн бұрын
Saddest part is ponnavolu claims after 77 days witness statement is invalid.. then how can cid record the statements in CBN case after years and arrested him..sometimes it is very difficult to understand law
@d.ch.e
@d.ch.e 26 күн бұрын
Wrong pittakathalu , it is registered immediately after the incident .dont believe such stories.
@muralikrishna-uf8wx
@muralikrishna-uf8wx 26 күн бұрын
super sir meeru cheppe vidhanam bavundhi sir
@lsmurthy7375
@lsmurthy7375 25 күн бұрын
Excellent analysis and thoughtful information. Thanks for keeping us updated with factual truth picture and honest journalism Ramesh garu Kudos to your passionate commitment
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi 26 күн бұрын
Super 👌 🎉🎉🎉🎉🎉sar 🎉🎉🎉🎉
@ramasubbaraosure4062
@ramasubbaraosure4062 26 күн бұрын
Ramesh గారూ, జడ్జి గారు,మిలటరీ హాస్పిటల్ కి తీసుకెళ్ళ మన్నారు ఒక న్యాయ వ్యవస్థ అధికారి పర్యవేక్షణ లో చేయించారు..అంటే govt మీద అనుమానం వస్తేనే గదా!అలాంటప్పుడు రెండు hosp...నిర్ణయాలు పరిశీలించి న్యాయాన్ని *నిర్ణయం చేసి,ప్రజలకు వెంటనే, భయాన్ని పోగొట్టవలసిన బాధ్యత న్యాయాధికారికి మరియు govt కి లేదా...ఉంటే ఇప్పటి ఈ govt ఇంకా ఎందుకు late చేస్తున్నది...
@movvarajasekhar9266
@movvarajasekhar9266 26 күн бұрын
Transit warrent lekunda theesukellina case chaalu anni vaatanthata Ave bayataku vasthai😂
@user-zx4sp3yo7h
@user-zx4sp3yo7h 26 күн бұрын
Good Morning Sir💐
@SekharNaidu-xg6rx
@SekharNaidu-xg6rx 26 күн бұрын
బాగా చెప్పారు సార్
@suresh..6659
@suresh..6659 26 күн бұрын
Ponnavolu 😅 ..vadu oka lawyer... Jagan vanne lawyer ga pettukovali vadi cases lo ... Vadi sattha jagan ki telustundee.. Krishna river Nasik lo puttindhe ane pressmeet lo public ga cheppina medhavi ..
@vpr6745
@vpr6745 25 күн бұрын
me video chala baagundi last meru Lat matladina basha Tv5 laga vundi, ippudu Govt emi cheyyali ela vundali videos cheyyandi janalaku ela bagu cheyyalo videos cheyyandi ,meru cheyyagalaru ani anukuntunnanu ,kani ponnavolu meda meru chesina comments 1983 kante mundu nunchi CBN ela mgt cheyyalo nerchukokukdadu accept cheyyakudadu Judicial lo CBN MEdia lo mgt rank num 1yevaru cheyyaleruother than CBN
@pbkvprasad1163
@pbkvprasad1163 26 күн бұрын
Excellent analysis Ramesh garu. Society needs people like you. Your courageous, pro society fight is inspiring
@r.ravikumar2745
@r.ravikumar2745 26 күн бұрын
బాగా చెప్పారు sir Ramesh garu
@Sureshgontumukkala9829
@Sureshgontumukkala9829 26 күн бұрын
Very good analysis sir
@ramaraju8647
@ramaraju8647 26 күн бұрын
Yes this govt should follow ponnavolu way of function
@PraniSreyachitra1298
@PraniSreyachitra1298 26 күн бұрын
Ponnavolu & Misbah ul haq opposition ki plus candidates Veeliddaru baaga poraadataaru but odipotaaru
@rao8714
@rao8714 26 күн бұрын
He may not be convicted but to summon, to call to CID office, made him to wait and interrogate is enough for this kind of character. All know who HE is.
@madhavpulaparthi6400
@madhavpulaparthi6400 26 күн бұрын
This case should be taken seriously when a member of parliament is not having protection what abt the common man
@kalpanamahi1108
@kalpanamahi1108 26 күн бұрын
Your opinion is 999% correct.
@dasarinageswararao4694
@dasarinageswararao4694 25 күн бұрын
వాళ్లకి శిక్ష పడ్డ రోజు ఈ న్యాయవ్యవస్థ మీద మాకు నమ్మకము వస్తుంది, నాకు ఎందుకో నమ్మకము లేదు sir వీళ్లకి శిక్ష పడుతుందని, జగన్ కి అంగ బలం, అర్ధ బలం దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేదు, ఆయినకి సెంట్రల్ కూడా పలుకుబడి ఉంది, ఇక శిక్ష వేయవలసింది రాజు గారు నమ్ముకున్న వేంకటేశ్వర స్వామి మాత్రమే. ధర్మో ధర్మ రక్షిత.
@madhusudhanrao2094
@madhusudhanrao2094 26 күн бұрын
Fantastic clear&clarity explanation sir. Very tragedy of RRR GARU. 😢😢😢😢😢🎉🎉🎉
@gajjarapuprasad739
@gajjarapuprasad739 26 күн бұрын
First, Case Ni, Addaddhiddam Gaa Argument Cheesthoo, Open Gaa, Case ni, Divert Cheyyadaaniki, Try Cheesthunnaadu Ani Ponnavoolu Paina Ippudu New Case Pettaali, Ponnavoolu Chaalaa Khaaleegaa Vunnaadu, Ee Case Thoo Aayana Koddhigaa Own Gaa Busy Avuthaadu.
@satiricalstupidity
@satiricalstupidity 26 күн бұрын
Its a matter of time. One has to reap what one sows. Present consequences are for the past actions. Kudos for indepth analysis.
@lakshmanagowdramapuram4319
@lakshmanagowdramapuram4319 25 күн бұрын
You are very analytical in this matter.. Hats off....very detailed factual picture is presented by you.. very nice.
@krishnamarajuulchi600
@krishnamarajuulchi600 26 күн бұрын
వారు ఇచ్చినది తిరిగి వారు పుచ్చుకో వలసినదే వారు చేసిన పని వీరు కూడా తప్పక చేయవలెను
@user-zg9jh1ye8l
@user-zg9jh1ye8l 25 күн бұрын
Very clear explanation KR its clear now after watching a couple videos around this. No way their arguments will work
@sri_harsha_d
@sri_harsha_d 26 күн бұрын
AAG ayyi undi oka political party ki biased ga undatam siggu leni thanam. Ewww ponnavulu bro..🤢🤢
@user-lq2mu2vy5i
@user-lq2mu2vy5i 26 күн бұрын
వ్యవస్థలన్ని ప్రజలును పిచ్చి వారిగా మారుస్తున్నారు చాలా బాధాకరం!?
@Just_A_comment
@Just_A_comment 26 күн бұрын
@anilqa1
@anilqa1 26 күн бұрын
They always do like that only
@venkateswararaopattamatta1676
@venkateswararaopattamatta1676 26 күн бұрын
I like all your analyses on all subjects. Your expressions and voice are very clear.
@vijayalakshmiy6437
@vijayalakshmiy6437 26 күн бұрын
Vilekharulu yevaru question s adige avakasam evvaleda pressmeat lo. Vallu yenduku adagaru ninna monna patha vatiki kesulu Sudhakar lanti vallu vadinchaleda ani
@mallinavrao
@mallinavrao 26 күн бұрын
వీళ్లు చేసిన ఘోరాలు తవ్వే కొద్ది వస్తున్నాయి అండి. అధికారం అడ్డం పెట్టుకుని పెట్రేగిపోయారు. లేకపోతే సొంత పేపర్ ఉద్యోగులకి ప్రభుత్వం జీతాలు ఇవ్వడమేమిటండీ. ఇలాంటి పాలకుడు స్వతంత్ర భారతంలో మరెవ్వరూ లేరు. మీరు గతంలో చెప్పినట్టు thourough enquiry చేసి బాధ్యుల్ని శిక్షించాలి.
@prabhakarratnam6212
@prabhakarratnam6212 26 күн бұрын
అందరిని జైలు కి పంపల్లి జగన్ చేపుతే చేశాయటం మీకు తప్ప దు జైలు
@chakrapanichikka9946
@chakrapanichikka9946 25 күн бұрын
Good news.
@RamaKrishna-sz8bj
@RamaKrishna-sz8bj 26 күн бұрын
Third dgree should apply on sunil kumar , anjaneyulu and vijay paul . The truth will come out . That's the easy way . Thanks for the good analysis sir . God bless AP .
@vvskondapalli7676
@vvskondapalli7676 26 күн бұрын
And also on ponnavolu
@narsimhabakka9476
@narsimhabakka9476 25 күн бұрын
జగన్ మోహన్ రెడ్డి ఇంకా లైఫ్ లో ఓటమి ఉండదు అనుకొని అన్ని అరాచకాలు చేశాడు కానీ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు just time కోసం wait చేసారు time రాగానే సరిగ్గా బుద్ధి చెప్పారు ఇంకా లైఫ్ లో జగన్ రెడ్డి cm కాలేడు లైఫ్ లాంగ్ జైల్ లో ఉన్నా కూడా అతనికి శిక్ష సరిపోదు చేసిన పాపాలకు excellent RRR గారు శిక్ష పడేవరకు పోరాటం చెయ్యండి Sir meeru super ga explain చేశారు
@balasubrahmanyam9879
@balasubrahmanyam9879 26 күн бұрын
నమస్కారములు సార్. చాలా మంచి విశ్లేషణ. 🙏🙏
@nagaseshaiahthota3249
@nagaseshaiahthota3249 23 күн бұрын
Sir, Don't worry Modiji is back bone of jagan so no problem
@jhansimaharanipotluri3587
@jhansimaharanipotluri3587 26 күн бұрын
moshalu vundaga manakela benga
@SS-in9zo
@SS-in9zo 26 күн бұрын
కరెక్టు మోడీ.. అమిత్ షా
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi 26 күн бұрын
ఈయన లా విభాగమునకు డీన్ ఏమిటండి?
@SriLakshmi-lz8zc
@SriLakshmi-lz8zc 26 күн бұрын
Well said sir 🎉🎉🎉🎉 from visakhapatnam
@SrikanthChowdarySrikanth-zq1nb
@SrikanthChowdarySrikanth-zq1nb 26 күн бұрын
Good taking sir
@SreedharChandra
@SreedharChandra 26 күн бұрын
Good explanation
@bhavikam7835
@bhavikam7835 26 күн бұрын
super sir meru
@srikarnaidu7811
@srikarnaidu7811 26 күн бұрын
Well said sir
@bhavaniprasadadusumilli3357
@bhavaniprasadadusumilli3357 25 күн бұрын
తప్పులేదు.... న్యాయం కోసం Court కు వెళ్లారు... RRR గారు...
@kongaraprasad9592
@kongaraprasad9592 25 күн бұрын
Good analysis
@anjichow8689
@anjichow8689 26 күн бұрын
పులులు సింహాలు అని చెప్పుకొని పిల్లులు లాగే భయపడుతున్నారు
@sivatejak6245
@sivatejak6245 25 күн бұрын
Super analysis
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi 26 күн бұрын
ఇప్పటికీ డీన్ గా ఉన్నారా! రిజైన్ చేసేసారా!
@gomathisasigomathisasi438
@gomathisasigomathisasi438 26 күн бұрын
Meeru supper sir
@adiaa3887
@adiaa3887 26 күн бұрын
పైన ఉన్నది మనోళ్లు డిల్లీ తో గల్లి వరకు. వీళ్లు భయపడతారు?
@talupulayyabeesetti6001
@talupulayyabeesetti6001 25 күн бұрын
❤❤
@saikishore5116
@saikishore5116 26 күн бұрын
You came now with good homework.
@nadimintinarayanarao1989
@nadimintinarayanarao1989 11 күн бұрын
What all was done by the CM, AP was with the support of the PM and the Central Home Minister .
@anuradhakamineni8393
@anuradhakamineni8393 26 күн бұрын
👏👏👏
@railraju5744
@railraju5744 25 күн бұрын
This cant stand in hobl courts ! Time lapse ...but creates waste of trails around courts ... No powerful grounds despite sections larged there.
@jiptoy203
@jiptoy203 25 күн бұрын
Nothing to happen then. The court and CBI love them very well.
@aravindnayaki8653
@aravindnayaki8653 26 күн бұрын
Hat's off sir
@NareshKumar-bi4yh
@NareshKumar-bi4yh 26 күн бұрын
super told
@venkataRamanaKoduri-ri7ck
@venkataRamanaKoduri-ri7ck 25 күн бұрын
☝👍💐
@phaneendrapampana3133
@phaneendrapampana3133 25 күн бұрын
నేరస్థులకు . గారు . గీరు. యేమిటి. సర్
@rsrinivas729
@rsrinivas729 26 күн бұрын
ఒక్కొక్కడిని కుమ్మితే ఎవడు కొట్టారో తెలుస్తాది
@ashokvaddiparti5530
@ashokvaddiparti5530 25 күн бұрын
The law of limitation is not applicable to crimes.
@dnrraos5797
@dnrraos5797 20 күн бұрын
olu ki mind up set
@shivasairam8925
@shivasairam8925 25 күн бұрын
మహా జ్ఞాని,అత్యంత తెలివైనవాడు, ఎన్నో కేసులు పరిశీలించిన మహా సమర్ధులైన లెక్కలు, యెన్నో న్యాయ పోరాటాల్లో కావాల్సిన వారికి ఆయన తన వాదనా పటిమతో డజన్ల కొద్దీ కేస్ లు గెలిపించేందుకు ఘనపటిమను వుపయోగించీ కనీసం ఒక డజను కేసులు కూడా గెలవడం చేతకాని ," ది గ్రేట్ లాయర్, " సాబ్ ఉండగా వారికెందుకు శంక . 😛😜🤪😝🤔🤫🤭🤨
@Bharavi-yk5gp
@Bharavi-yk5gp 25 күн бұрын
అదేంటి? కేసు రఘురామ రాజు గారి ప్రైవేట్ కేసు కదా? చంద్రబాబు, ఆనవాయితీ, .... ఇవన్నీ ఏమిటి?
@sanjeevapampana4535
@sanjeevapampana4535 23 күн бұрын
How Ponnavolu Sudhakar became the addl.Advocate General of A.P.? This kind of appointments by the Jagan Govt.is going to mislead the Courts and innocent persons are sentenced .
@giridharkathira3528
@giridharkathira3528 25 күн бұрын
Vaaru emi cheppina ade nyayam anukutaru...medhavulu 😊
@SrikanthPRABHA7
@SrikanthPRABHA7 25 күн бұрын
Jaglak is scared that he will get 2x3rd degree now. Shooladandanam, kumbhipakam 😂
@chinni774
@chinni774 14 күн бұрын
I don't understand why hesitating to arrest jagan and co High court even he was lose his party jagan & vijayasaireddy both were not attended last 5 years.As per Supreme court guide lines High court no action taken both culprits. Even common man do this type money laundering cases immediately put in jail remand 10 years . High courts are this important politicians cases they think lightly. I am very very sad
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 26 күн бұрын
వాళ్ళు గూండాలు ..పోలీస్ డ్రెస్ లో ఉంటారు ..అంతే.
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 29 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 133 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,6 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 29 МЛН