జగన్-ఎన్వీ రమణ మీటింగ్.. రాజధాని అమరావతి పై చర్చ ?

  Рет қаралды 234,777

Mahaa News

Mahaa News

2 жыл бұрын

#CMJagan #NVRamana #MahaaNews
జగన్-ఎన్వీ రమణ మీటింగ్.. రాజధాని అమరావతి పై చర్చ ? #SPT | Mahaa News
#MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZfaq For All The Latest News From India and Across The World.
#MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Video
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 288
@mallivaddi496
@mallivaddi496 2 жыл бұрын
అంత పెద్ద స్థాయి వ్యక్తి అందులో మన తెలుగు ఆంధ్ర వ్యక్తి కి జస్టిస్ రమణ గారు అనాలి మేడమ్ .... మీ విశ్లేషణ బాగులేదు చాలా సార్లు రమణ రమణ అంటున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ గారు అనండి. 🎉🎉🎉🙏🙏🙏🙏
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
వాళ్ళ కి సహజంగానే మర్యాద ఇచ్చి మాట్లాడే అలవాటు లేదు!
@vemanaramarao4821
@vemanaramarao4821 2 жыл бұрын
He is the chief Justice of India.Is this correct to address him as"Ramana" Learn to give honor to great people.Say Ramana garu
@padmavathiburi3927
@padmavathiburi3927 2 жыл бұрын
ఎస్ ,ఆ మహానుభావుని ఏకవచనం చేసి మాట్లాడటం అసలు బాగులేదు
@leelavathileelavathi1051
@leelavathileelavathi1051 2 жыл бұрын
🙂🙂🙂🙂🙂🙏🙏🙏🙏
@venuballa7685
@venuballa7685 2 жыл бұрын
జస్టిస్ రమణ గారు కి. పేరు పెట్టేవాడు లేడు ఆయన .వృత్తి ఆయన చేస్తున్నారు. .....తెలుగు భాషను ఉపయోగించే విదంగా బాగా చెప్పారు. చాలా సంతోషం రమణ జి
@SatishKumar-hb1iw
@SatishKumar-hb1iw 2 жыл бұрын
ఏవండీ! మీ జర్నలిస్ట్ లో కొంతమంది, వారు చాలా గొప్పవారీగా అందరికంటే అతీతులుగా ఎందుకు ఫీల్ అవుతారో అర్ధం కాదు! గౌరవనీయులు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ N. V. రమణ గారిని కూడా ఒక సామాన్యుడుని సంభోదించినట్లు చాలా చోట్ల ఏకవచనంతో సంబోధీంచినారు...ఇది చాలా బాధాకరం, దయవుంచి మీరు ముందు జర్నలిజం లో విలువలు తెలుసుకోండి, ఎవరికి ఎటువంటి గౌరవం ఇవ్వాలో నేర్చుకోండి, ఆ వ్యక్తి స్థాయి ఏమిటి, ఆయన ప్రోటోకాల్ ఏమిటో తెలుసుకొని మాట్లాడాలి! తెలియక పొతే మిగిలిన జర్నలిస్ట్ లను చూసి అనుసరించండీ! అంతే కాని దేశం లో అత్యున్నత స్థానం లో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తులను వ్యాఖ్యతలగా నియమించాలని కోరుచున్నాను.
@saikumari9556
@saikumari9556 2 жыл бұрын
అభినంధించకుండా వుండలేకపోయాను సోదరా👍👍👍 👌👌👌
@kondaankireddypalli4315
@kondaankireddypalli4315 2 жыл бұрын
జస్టిస్ రమణ గారు అనండి రమణ ఏమిటి మహా న్యూస్ మీడియా కి మర్యాదగా మాటలు మాట్లాడడం తెలీదా
@washingtonraj7707
@washingtonraj7707 2 жыл бұрын
Deeniki salary ivvadam ledemo
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 2 жыл бұрын
దీని భావమేమి తిరుమలేసా,ఆయన మీద వేసిన అభియోగాలు, ఎండేసిన దానికి కాళ్ళు పట్టుకుని కేస్ ల నుంచి 2.5 ఇయర్స్ అంటే cm పదవి ఈ టర్మ్ ముగిసేవరకు అయినా కాపాడమని అడిగి ఉంటాడు
@rvnrao1369
@rvnrao1369 2 жыл бұрын
భాషను సరి చేసుకుంటే మంచిది. తెలుగోడు కాదు తెలుగువాడు లేక తెలుగుబిడ్డ అనండి!
@msrao7010
@msrao7010 2 жыл бұрын
Telugu varu not even Teluguvadu
@mnr3331
@mnr3331 2 жыл бұрын
Yasalu veraina basha okkate...pogadara nee thalli bhoomi bharathini...
@rajendraprasad5639
@rajendraprasad5639 2 жыл бұрын
ఓ తెలుగు బిడ్డా రమణా నీవు ఒక్కడివే ఈ రాక్షసుని నుండి మొత్తం రాష్ట్ర ప్రజలను రక్షించాలి అప్పుడే నీవు నిజమయిన తెలుగు బిడ్డ వవుతావు ఈ దరిద్రుణ్ణి ఎంత వేగంగా తరుముతావో అప్పుడే మాకు ఆనందం జై అమరావతి త్యాగ మూర్తులు
@rambabugretjaganannakeerth6206
@rambabugretjaganannakeerth6206 2 жыл бұрын
ఓరీ, సన్నాసి,ఒక, కమ్మ, జార్జి,, తెలుగు, బిడ్డ, పొమ్మంటే,పొయేది,కాదురా,,మన, ప్రజా స్వామ్యం, ఇంకా, కోట్లు తెలుగు బిడ్డ ల, మద్దతుతో ప్రభుత్వాన్ని, నడుపుతున్న రూ, కోట్లు మంది, ప్రజలు తెలుగు బిడ్డ ల, మద్దతు, మీకు అవసరం లెదా, ఒక, కమ్మ జార్జి, తెలుగు బిడ్డ, మద్దతు, ఉంటే, సరిపోతుందా,ఇదే,మీఅబిమతం, అయితే, మీరు, ఆంధ్ర ప్రదేశ్,భూసాతపితం, అయ్యే అవకాశం ఉంది
@SubbaraoDintakurthi
@SubbaraoDintakurthi 2 жыл бұрын
1835 సంవత్సరము చిల్లర నాణేల పైన / మీద కూడా ఉంటుంది మన తెలుగు భాష. The great Telugu language.
@chandrakala9454
@chandrakala9454 2 жыл бұрын
Now cm interduced English meadiam school s
@srinivasarao1616
@srinivasarao1616 2 жыл бұрын
We hope cjs will maintain the indian law with high respect and do the justice to the people.
@durgaannamraju5267
@durgaannamraju5267 2 жыл бұрын
తెలుగును పునరుద్దరించాలి. రమణగారు మంచి విషయాలు చెప్పారు.
@suneethap6192
@suneethap6192 2 жыл бұрын
విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్ళు విసరకూడదు 🙏😂 విసిరితే కాళ్ళు పట్టుకోవలిసి వస్తుంది మహా పండగ దినాన... ఇంతకన్నా మంచి రోజు ఏముంటది... 🙏😂 కానిచ్చేసాడు
@jrcr4004
@jrcr4004 2 жыл бұрын
What a punch
@laxminarayana5780
@laxminarayana5780 2 жыл бұрын
0
@radhakrishnaprasadneeli1570
@radhakrishnaprasadneeli1570 2 жыл бұрын
అంత లేదు.అంతా,అందరిదీ నటనే.ఆగస్టు వరకు ఒక సినిమా,2024 వరకు ఇంకో సినిమా
@radhakrishnaprasadneeli1570
@radhakrishnaprasadneeli1570 2 жыл бұрын
అంతా నటనే.అందరిదీ నటనే.
@santhalamarla6979
@santhalamarla6979 2 жыл бұрын
Keep on day dreaming he got selected through backdoor
@tigermahi1325
@tigermahi1325 2 жыл бұрын
SUPREME CHIEF JUSTICE N V RAMANA GARIKI 🙏🙏🙏
@r.ramamohanarao100
@r.ramamohanarao100 2 жыл бұрын
మీ రిపోర్టర్ గాంధీ గారు, మాటల కోసం తడుము కుంటున్నారు. ఇంకాస్త, ఇంప్రూవ్ కావాలి.
@rameshsarma6183
@rameshsarma6183 2 жыл бұрын
ఆ లేడీ anchor మటుకు ఏం తక్కువ తిన్నారు? అమ్మగారి కమ్మని గొంతు, ఆ language, ఆ భాష, ఆ యాస, ఆ మాట తీరు ఓహో ! సూపర్బ్!
@ramanacherukuri2731
@ramanacherukuri2731 2 жыл бұрын
welcome to you sir , please save Amaravathi and Amaravathi Farmers
@realtalks9472
@realtalks9472 2 жыл бұрын
Yes bro then only land rates will get increased
@guttaumashanker8959
@guttaumashanker8959 2 жыл бұрын
కాస్త గౌరవం ఇవ్వడం నేర్చుకుంటే బాగుంటుంది!
@sivakumarnamburi5097
@sivakumarnamburi5097 2 жыл бұрын
ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి.రమణగారి హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రకు (అమరావతి) న్యాయాన్ని, ప్రజల జీవితాన్నీ కాపాడండి
@merabharatmahaan2917
@merabharatmahaan2917 2 жыл бұрын
Great Sir, Great ,👏👏👏🙏🙏🙏
@chavasivaji547
@chavasivaji547 2 жыл бұрын
ఎక్కడ చదువుకున్నారమ్మా మీరు. రమణ అని నొక్కి చెప్పకండి. రమణగారు అనండి. మీరే వారికీ పేరు పెట్టినట్లు.
@venuballa7685
@venuballa7685 2 жыл бұрын
మీరు చెప్పేది నిజము ఉంది మరల ..చెప్పుకొచ్చారు ఏమిటి అమ్మ ఇది నిజమే
@manemramu3072
@manemramu3072 2 жыл бұрын
మేడమ్ జస్టిస్ రమణ గారు అని పలకాలి మేడమ్.
@cclnarayana7385
@cclnarayana7385 2 жыл бұрын
Save A.P.State, save Amaravati capital , do justice to Amaravathi farmers
@yallaraminaidu3615
@yallaraminaidu3615 2 жыл бұрын
We are proud of U C.J. Sir.
@user-uk1wh8jr6v
@user-uk1wh8jr6v 2 жыл бұрын
Justice Ramana gaaru anandi, aayanni justice Ramana anakandi
@sreenivasaprasad7691
@sreenivasaprasad7691 2 жыл бұрын
ఎవరీ యాంకర్ ఆండాళ్ళమ్మ? ఇంత దరిద్రంగా ఉంది ఈమె తెలుగు మాట్లాడే విధానం , వాయిస్ కూడా ..
@uppalurusm
@uppalurusm 2 жыл бұрын
Anchor should improve tone and tenor of language. She is bringing bad name to the maha channel.
@tajuddinpulipaka9881
@tajuddinpulipaka9881 2 жыл бұрын
రాజకీయనాయకులు న్యాయమూర్తులు ఇలా కలసిపోవడం విడ్డూరంగా ఉంది. మరిన్ని విడ్డూరాలు జరుగుతాయేమో చూద్దాం.
@prasadaraogummadi4253
@prasadaraogummadi4253 2 жыл бұрын
Heartly Congratulations Sree Nuthalapati Venkata Ramana, Chief Justice of India, Speech Is Very nice. All Politicians Must OPEN their EYES. God bless you with Good health and wealth Prosperity.
@kumarraj351
@kumarraj351 2 жыл бұрын
అంత పెద్ద వ్యక్తిని,ఏక వచనం తో శంభోదించడం మాకు నచ్చలేదు. పెద్ద వ్యక్తులను శంభోధించి నప్పుడు,గారు అని శంభోదించడం తెలియకపోతే ఎలా!
@kcsastry1213
@kcsastry1213 2 жыл бұрын
చిన్న సూచన వార్తా వ్యాఖ్యలు చదివే సందర్భంలో పెద్దలు లబ్ది ప్రతిష్టులను పేర్కొనే సమయంలో పేరు తరువాత గౌరవవాచకం ఉపయోగిస్తే బాగుండేది. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిని, ప్రధాన న్యాయమూర్తిగారి పేర్లు ఉఛ్ఛరిస్తూ ఎదో మన దగ్గరి స్నేహితులనో పరిచయస్తులనో పేర్కొన్నట్లు ఏకవచనంలో చెప్పటం బాగాలేదు. ఇక ముందు అయినా ఇటువంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొంటే బాగుంటుంది............ కోట చంద్రశేఖరశాస్త్రి .
@mudugullavenkateswarareddy
@mudugullavenkateswarareddy 2 жыл бұрын
ఇందులో ఉన్నవారి గురించే కాదు... వార్తలు చదివే చాలామందికి దేశభాషలందు లెస్సయయిన తెలుగు భాష పద ఉచ్చారణ సరిగ్గా రావడం లేదు.. మాతృభాషనే రానివారికి పరభాష మాత్రం ఏమొస్తుంది..
@saradachappa4217
@saradachappa4217 2 жыл бұрын
Madam please call him Raman Garu
@nagireddyc8411
@nagireddyc8411 2 жыл бұрын
No need to touch the feet of a human being as though he were a God . Mr. Jagan is a highly esteemed warrior of great valour. He is not the sort of person who begs for stays on their criminal cases . He is a man of integrity and he never craves for stays
@amarkandi
@amarkandi 2 жыл бұрын
Ramana garu anaali madam
@venkateswarluyalamanchi9983
@venkateswarluyalamanchi9983 2 жыл бұрын
Jai Nv Ramana Jai Amaravathi
@syamsundar1149
@syamsundar1149 2 жыл бұрын
Botsa comments on film industry, how botsa satyanarayan got Present assets officiallyy
@shorts7085
@shorts7085 2 жыл бұрын
నాకు తెలిసి తేనీటి విందు అంటే అన్ని పార్టీల ముఖ్య నేతలను ప్రభుత్వం ఆహ్వానించాలి... రాష్ట్రపతి తేనీటి విందు కు పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం అన్ని పార్టీల ముక్యులను ఆహ్వానించింది...
@suryamp3173
@suryamp3173 2 жыл бұрын
CJI is dignified, he will not discuss about politics or judicial discussion with anyone especially with Jagan. Jagan meeting was only 9 minutes, he went to invite to tea party which wasn't there in CJI Schedule. Don't give bogus presumptions to people. It's comes under contempt of court, since you're telling the judicial topics which are in court.
@pawankb3107
@pawankb3107 2 жыл бұрын
Mahaa news is bogus channel... No credibility at all.... Particularly Vamsi and this anchor... She even doesn't know how to prepare for a programme and articulate
@sdjjraju8865
@sdjjraju8865 2 жыл бұрын
UR Absolutely correct it is a bogus news channel
@nandiniricetraders1537
@nandiniricetraders1537 2 жыл бұрын
వీడియో హెడ్డింగ్ కి__ వీడియో లో వున్న విషయానికి సంబంధమే వుండడం లేదు. మీ ఛానెల్ నీ అలా అయినా చుస్తారనా ఆశ. ఎక్కడికి వచ్చిందో చూడండి మీ పరిస్థితి.
@pillarambabu7341
@pillarambabu7341 2 жыл бұрын
ఇది పచ్చ కొజ్జా లోఫర్ చానల్
@mallikharjunaraokurapati7742
@mallikharjunaraokurapati7742 2 жыл бұрын
@@pillarambabu7341 .సాక్షి కంటే బెటర్
@ramanacherukuri2731
@ramanacherukuri2731 2 жыл бұрын
Please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 save Amaravathi and Amaravathi Farmers
@sriranga6150
@sriranga6150 2 жыл бұрын
Not amaravati farmers say తెదొంపా బొల్లి 🐶 గాడి realters
@parvathichittineni620
@parvathichittineni620 2 жыл бұрын
దేవుడి స్క్రిప్ట్ అంటే అదే .అమరావతి మునిగి పోతుంది అని ప్రకాశం బ్యారేజ్ వాటర్ నింపి ఒకేసారి వదిలి నా పక్కనున్న తేలు మునిగాయి కానీ అమరావతి మునగ లేదు. కానీ అదే టైంలో హైదరాబాద్ మునిగింది. బెంగళూరు మరిగింది .ముంబై మునిగింది .ఢిల్లీ మునిగింది . ఆరు లక్షల కోట్ల అవినీతి అని ఒక వర్గపు మేధావులు మీడియా అందరూ అందరూ ఇప్పుడు వచ్చి జనాల మధ్య కి నోరెత్తి రెండున్నర ఏళ్లు అధికారంలో ఏం చేశారు అని ప్రశ్న వస్తుందని, ఇంట్లో పడుకుని ఉన్నారు, ఇంకా రమణ గారి విషయంలో దేవుడి స్క్రిప్ట్ అంటే అధర్మము నమ్ముకున్న వాళ్ళకి పైచేయి కొన్నాళ్ళు అవ్వచ్చు గాని ,చివరికి ధర్మమే గెలుస్తుంది , ఆ ఆ ధర్మం పాటించేవారికి ఉన్నంత నమ్మకం ప్రజల మధ్య నిలబడే ఆత్మస్థైర్యం కానీ అధర్మము చేసినవాడికి , శిక్ష పడకుండా తప్పించుకునే వాడికి ఉండదు అని , ప్రజల హక్కులు బాధ్యతలు గ్రామస్థాయి వరకు న్యాయ వ్యవస్థ ఎలా న్యాయం చేయాలి అని ప్రణాళికను వివరించిన రమణ గారు, కేక్ కట్ చేస్తున్న సమయంలో రమణ గారి కళ్ళల్లో హావభావాల్లో ఉన్న ఆత్మస్థైర్యం నమ్మకం ప్రజలకు చేయాలి అన్న తపన, పక్కన కేక్ తింటూ ఉన్నత పదవిలో ఉన్నప్పటి కీ జగన్ గారి ఇద్దరి హావభావాలు చూస్తే తెలుస్తుంది. ధర్మ దేవత యొక్క శక్తి ఏమిటో? ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజల నిర్ణయించే వాళ్లే రాజు అవుతారు కాబట్టి ,మనకి విజనరీ లీడర్ కావాలా prisonary లీడర్ కావాలా అని ప్రజలు నిర్ణయించుకోవాలి కుల మతాలకు అతీతంగా. ఎందుకంటే రమణగారు ఒక్కరి మీదే కాదు జర్నలిజం లో ఎంతో పేరుపొందిన రామోజీ రావు గారి మీద, మరియు ప్రపంచ విఖ్యాత ఫైజర్ వ్యాక్సిన్తో తో పోటీపడి నెగ్గిన వ్యాక్సిన్ తయారు చేసిన వారి మీద, మరియు విజనరీ లీడర్ చంద్రబాబు గారి మీద చేసిన విమర్శలు ఒకటి నిరూపించ లేకపోయారు.వాళ్ల కుళ్ళు బుద్ధి చేయించుకున్నారు జగన్ గారు బ్యాచ్. కానీ ఎక్కడ ఉన్న తెలుగు జాతిని నిండుగా వెలుగు జాతి గా చేయాలని ఒక సంకల్పం ఉన్నా తెలుగు జాతి ఆణిముత్యం లాంటి న్యాయమూర్తి , జర్నలిజాన్ని శాసించిన రామోజీరావు గారు కువైట్ వ్యాక్సిన్ చేస్తున్నా సక్సెస్ అయిన ,ఆయన మరియు విజనరీ లీడర్ కూడా కమ్మవారు అవ్వటం, కులము వెలయు వాని గుణము చేత, వెలయు వనములోన మలయజంబున్నట్లు .కమ్మ వారు గర్వించదగిన పిల్లలకి చెప్పదగిన ఆదర్శంగా తీసుకోదగిన నాయకులు అయినప్పటికీ, ఆ కులానికి మాత్రమే అంతటి ఉన్నత వ్యక్తుల పరిమితం చేసి ,కుహనా మేధావులకు బలి అయిపోయింది ఆంధ్ర ప్రదేశ్ .తెలుగుజాతి . ప్రపంచం గుర్తించిన వారిని మనము గుర్తించి వాళ్ల సేవలు వినియోగించుకోవడంలో, కుళ్ళు రాజకీయాలు ప్రభావంలో పడటం వలన . అయినా ఎక్కడా వెనుకంజ వేయను అంటారు.సామర్థ్యం ద్వారా మా పనుల ద్వారా మేము ఏంటో చూపిస్తా మంటారు .ఒక పక్క రమణ గారు.ఒక పక్క చంద్రబాబు గారు.ఒక రామోజీ రావు గారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీ అధినేత . ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు అన్నట్లుగా, పనులు చేసే చూపించినా కూడా, తెలుగు జాతి ఆ విలువ గ్రహించకపోతే , ఎవరికి నష్టం? ఒక్కసారి అంతరాత్మని ప్రశ్నించుకోవాలి. జై తెలుగు జాతి.. జై అమరావతి .మీరే మాకు స్ఫూర్తి.
@poladivenkatrao2357
@poladivenkatrao2357 2 жыл бұрын
ఏమి అంకరమ్మ రమణ గారు అనవమ్మ
@msrao7010
@msrao7010 2 жыл бұрын
Even the news readers calls Gandhi garu as Gandhi. Is it difficult to respect any person with garu. We Telugu people inspite of inheriting the Telugu which is considered as ITALIAN OF THE EAST and one of the sweet languages in use have not learnt to respect our own people. We are becoming one of the biggest cheaters and foul mouthed. WE NEED INTROSPECTION.
@guttaumashanker8959
@guttaumashanker8959 2 жыл бұрын
నాకైతే చాల ఇబ్బందిగా ఉంది!!గతంలో వచ్చిన రెండు సార్లు ఎందుకు పండుగలా చేయలేకపోయారు?ఇప్పడు ఎందుకు ఈ పండుగ చేస్తూన్నారు!
@washingtonraj7707
@washingtonraj7707 2 жыл бұрын
May be you have piles problem,check with a Doctor
@prashanthreddy4314
@prashanthreddy4314 2 жыл бұрын
😂😂😂😉😉
@paramdhamareddyyendodu2266
@paramdhamareddyyendodu2266 2 жыл бұрын
నోవాటెల్ హొటల్ లో ముఖ్య మంత్రిగారు మర్యాద పూర్వకంగా భారత ప్రదాన న్యాయ మూర్తిగారిని కలవడం ని మహాటివి వక్రకొిణంలొ ఆవిష్కిృతంచేయాలని ప్రయత్నం చేయడం మీ పైసాచకత్వం తెలియజేస్తుంది. ఇది జర్నలిజం కే తలవంపు
@naraharimarneni1089
@naraharimarneni1089 2 жыл бұрын
We no need to suspect chief Justis Ramana garu. I strongly believe that he respects the law and works as per the law.
@venkatraobezawada4068
@venkatraobezawada4068 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 see🙏🙏👍🙏 ßsssseswesssssssssseswws👍ß🙏🙏🙏🙏 see Teddr🙏👍🙏🙏👍 RSS👍🙏ß👍👍🙏 RSS feed see🙏🙏🙏🙏 seeeeee seeeeee of eeeeeee eeeeeeeeee eeeeeeeeeeeeeeeeeeeeeeete eeeeeee rerese🙏🙏eeededdddddddsss🙏🙏🙏🙏🙏👍👍👍 eeededdddddddss🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏eeedeseweeee wee🙏🙏🙏 dessert see seer RR wee
@ababurao6609
@ababurao6609 2 жыл бұрын
There is no trouble using or learning with English it's our desire that our children lead this society with high education and professional career. But we need to talk in Telugu in the house for good proficiency with good conversation.
@srinivasraoyellapu2738
@srinivasraoyellapu2738 2 жыл бұрын
Telugu mataladam khadu telugu sahitham telusukovali appdu telugu mi pillallu thatwatha generations nerpakalgali yedho sagam sagam telugu mataladam khadu
@udhava9923
@udhava9923 2 жыл бұрын
@@srinivasraoyellapu2738 mari private schools lo chaduvukunna mana high level batch ki Telugu chadavatam kadu matladatam radu kada sir? Vallani Ala vadileddama????
@udhava9923
@udhava9923 2 жыл бұрын
Long live Telugu Bhasha👌👏🙏. Private schools lo kuda Telugu compulsory cheyyali sir.
@marumamulasrinvasasharma8647
@marumamulasrinvasasharma8647 2 жыл бұрын
false news both cji and cm sirs follow their dignity its constitution formality don't imagine issues debate ing media not correct maha tv produce wrong interpretation .1st use telugu launguage promptly anchors have no subject persons
@jerripothularaju9065
@jerripothularaju9065 2 жыл бұрын
అయ్యా నన్ను కోర్టు కేసుల నుండి కాపాడండి అని వేడుకోని ఉంటారని మీయొక్క అనుమానం అయివుండొచ్చు
@saibharadwajasatsangguntur3613
@saibharadwajasatsangguntur3613 2 жыл бұрын
Great sir meeru
@RBK-oy4gd
@RBK-oy4gd 2 жыл бұрын
సూక్తులు చెప్పడానికే పాటించడానికి పనికిరావు,,,, రమణ గారు వారి పిల్లలు గఏ మీడియం లో చదివారో,,,, వారు చదివిన స్కూల్లో కనీసం తెలుగు ఒక సబ్జెక్టు గా ఉందాలేదా అనే విషయం చెప్పి,,,, మా పిల్లలకుడా తెలుగు మీడియం లో చదివారు,, తెలుగు ప్రజలు కూడా తెలుగును బ్రతికించండి అంటే చాలా బాగుండు,,,,,,,, అలాకాకుండా తెలుగును బ్రతికించండి అంటే ఎవరు బ్రతికించాలో చెబితే బాగుండు,,,,, ప్రతి పేరెంట్స్ కి తన పిల్లలు ఇంగ్లీష్ మీడియా ఎం లో చదించాలి అని అందరికి ఉంటుంది కదా, మరి తెలుగును ఎవరు బ్రతికించాలి???????
@subbameka1890
@subbameka1890 2 жыл бұрын
Meeru mararu gaka mararu.
@anjaiahchalasani6891
@anjaiahchalasani6891 2 жыл бұрын
Manam telugu English rendu chaduvukunnamu. Eppati generation ki telugu subject vundatam ledu, telugu chadavadam, matladatam ravafamledu . Manchi cheppinappudu receive chesukovali
@rallapalliprasad5959
@rallapalliprasad5959 2 жыл бұрын
సాక్షాత్తు సి ఎం గారికి ప్రతిపక్ష పార్టీ జాతీయ కార్యదర్శి కే తెలుగు రాయడం చదవడం కూడా రాదు ఇంక వీరు ప్రజలకు ఏం చెబుతారు
@malepatidamodaramnaidu4332
@malepatidamodaramnaidu4332 2 жыл бұрын
Ramana gaaru ani anamma thalli.
@yogiaanandam4964
@yogiaanandam4964 2 жыл бұрын
జస్టిస్ రమణ గారి అంతరార్ధన్ని పాలకులు గ్రహిస్తే మంచిది.
@darshanalanareshkumar8197
@darshanalanareshkumar8197 2 жыл бұрын
Schedule lekundaa CJ ni CM Kalisaadantuu chepthunnaru..meeku sigguledaa
@RameshBabu-qo6es
@RameshBabu-qo6es 2 жыл бұрын
అవును, వీడికి అన్ని తెలుసు మూసుకొని ఉండు
@sathyanarayanasathyanaraya1673
@sathyanarayanasathyanaraya1673 2 жыл бұрын
కిస్ మిస్ పండగ ఏమిటి
@vivekbkandimalla8431
@vivekbkandimalla8431 2 жыл бұрын
లాయర్లు తో డాక్టర్స్ తో అబద్ధాలు చెప్పకూడదు. అన్ని CJI కి చెబితే మంచిది.
@jrcr4004
@jrcr4004 2 жыл бұрын
Amaravathii gurinchi yendhuku. He must have discussed his cases...
@bathinaganesh9024
@bathinaganesh9024 2 жыл бұрын
Good days started for AP from today
@ramsb2010
@ramsb2010 2 жыл бұрын
దురదృష్టం ఏమిటి అంటే సీఎం స్థానం లో ఉన్న వాళ్ళకి ఆ చరిత్ర కానీ ఆ అనుభవం కానీ ఆ వయసు కానీ ఆ ఎమోషన్స్ కానీ ఏమీ తెలియవు.
@srihari8771
@srihari8771 2 жыл бұрын
Chief justis gari vishayamlo ituvanti hedding pettadam sarikadu
@kvsrao3745
@kvsrao3745 2 жыл бұрын
జస్టీస్ రమణ గారు మాతృభాష ఆవశ్యకత గూర్చి నొక్కి వక్కాణి0చినందుకు నా పాదాభివందనం.
@ramanacherukuri2731
@ramanacherukuri2731 2 жыл бұрын
Jai Amaravathi and Jai Amaravathi Farmers
@arunarajeswarisappa9548
@arunarajeswarisappa9548 2 жыл бұрын
మహాన్యూస్ ఎంకర్ గారికి రెస్పెక్ట్ తెలియదేమో? ఎందుకంటే అందరినీ పేరుపెట్టే మాట్లాడుతున్నారు.
@vijayadurga9199
@vijayadurga9199 2 жыл бұрын
CJI and CM private meeting leads today other directions. Don't try to divert to languages. We have to doubt Jagan talent not CJI. Jagan can do wonders.
@sunelkumar9720
@sunelkumar9720 2 жыл бұрын
Justice for Japan cases zero
@popeyemr4777
@popeyemr4777 2 жыл бұрын
Great sir cj jai hind
@VenkataRamana-jd6vk
@VenkataRamana-jd6vk 2 жыл бұрын
Dr BR Ambedkar garu,aatma chala bada paduthundhi. Bail inni years? Common man ki kuda isthara? Constitution ni darunamuga avamanamu. Maths, varga, Kula abbaddalakoru fraudster madhamu thipputhhamu expert Durgamma bhakulani aadavarini pillalini, rythulani, kotticchina inni cases vunna vari tho sari thugathamu CJI ki kuda thappaledha? Vv bad
@ramsb2010
@ramsb2010 2 жыл бұрын
ఎందుకు సర్ చెవిటోడు ముందు శంఖం వూదినట్టే!
@gsk747
@gsk747 2 жыл бұрын
Honourable CJ Sir Please take actions against who are having 💰 money laundering case nd other ED cases, please as early as possible Sir 🙏🙏
@kusumavelur4934
@kusumavelur4934 2 жыл бұрын
News reader please give respect our legends
@gurumurtytalada4336
@gurumurtytalada4336 2 жыл бұрын
Cji vachinapadu cm sir velladam manchidhega
@allimahimb4500
@allimahimb4500 2 жыл бұрын
మీరు బలే చెప్తారు మహా గా చ్చ నీది ఒక మీడియా
@garlapatimurty
@garlapatimurty 2 жыл бұрын
May not blue
@Aditya_5607
@Aditya_5607 2 жыл бұрын
Baabbaabu ani bratimaali untaadu...😂😂😂
@MrSivasubudhi
@MrSivasubudhi 2 жыл бұрын
Discussion regarding his cases
@pagadalavenkataramana7581
@pagadalavenkataramana7581 2 жыл бұрын
బెయిల్ రద్దు
@srisailakshmikonanki5290
@srisailakshmikonanki5290 2 жыл бұрын
Very very happy to note the function particularly garlanding chaala chaala nachhindi. MAA kentho telisina vyakti Mrs. RAMANA GARINI ilaagaga choodagalgatam very very HAPPY occasion.
@naveenkumarreddynamburu7627
@naveenkumarreddynamburu7627 2 жыл бұрын
అనుకున్నా...ఇంకా వంట పూర్తయినట్టు లేదు అని. మొత్తానికి వండారు... వార్చండి, వార్చండి ఇక సిగ్గు ఎగ్గూ లేకుండా
@bejjamkrishnarao5
@bejjamkrishnarao5 2 жыл бұрын
తెలుగు భాష గురించి మాట్లాడే ఉన్నత వర్గాలకు కార్పొరేట్ విద్యాసంస్థలకు మాత్రం ఇంగ్లీషు కావాలి పేదవాడికి మాత్రం తెలుగుభాష అవసరం.. పేదవాడే తెలుగుని బ్రతికించాలి.... ఇదేమి న్యాయం...
@subhasinimortha4292
@subhasinimortha4292 2 жыл бұрын
కంగారు ఎందుకు సీబీన్ ఎలనూ చెప్పుతాడు
@mnr3331
@mnr3331 2 жыл бұрын
Law supreme should not mingle with politicians...its highly not recommended
@reddy19880
@reddy19880 2 жыл бұрын
Emi Rahasya Charchulu swamy Ramana garu kuda Rahasya charchulo participate chestara emina elanti heading pettatro koucham chusi mari change chieyadie Maa news madam
@telugumovieloverz
@telugumovieloverz 2 жыл бұрын
బలే ఉంది దొంగ మరియు జడ్జి ఒకే స్టేజ్ మీద
@nimmagaddacreations6494
@nimmagaddacreations6494 2 жыл бұрын
Dayayachoopandisir....
@CYouToobTheChannel
@CYouToobTheChannel 2 жыл бұрын
A1-A151 tho paatu MPs, MLCs andharu Parappana Agrahara Central ki application pettukunaremo CJI ki.
@MrLakrishna
@MrLakrishna 2 жыл бұрын
A1 vs CJI
@amaranathguptha5818
@amaranathguptha5818 2 жыл бұрын
1st receiving is the Best receive For Fulfilled the STATE Protocol
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 2 жыл бұрын
రమణ గారు చీఫ్ జస్టిస్ అయినారు కదా అఫిషియల్ అఫ్ఫైర్స్ మాట్లాడి వుంటారు
@t.srinivaasulu..6316
@t.srinivaasulu..6316 2 жыл бұрын
జస్టిస్ రమణ గారు అనండి... ఏకవచనం వద్దు...
@jsnartcreations2276
@jsnartcreations2276 2 жыл бұрын
Your honour ani sambodistaru,total tv,paper,social media varki,madamu,balisi natlu 95 percent yeka vachana sambodana chestaru yillaku 3rd class pillalato ,vummi veyinchi,chi kottiste gani gnanam radu,kanisam vayasuku viluva yivvatam teliyani vallani ,hina kutumbam nunchi vaccharani,prekshakulu anukuntunnaru dayachesi mi kutumba gowravam digajarchakunda,goravamga matladi mi pillaku samskara lopam lekunda chudandi
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 2 жыл бұрын
అనుమానం ఎవరి కైనా వస్తుంది. నిజం దేవుడెరుగు.
@srinivasaraomorla7405
@srinivasaraomorla7405 2 жыл бұрын
Ramana garu. Aanale madam
@krishnamarajuulchi600
@krishnamarajuulchi600 2 жыл бұрын
ఆయనను పొగిడి నాశనం చేయకండి తల్లి
@krishnaiahkrishnsiah243
@krishnaiahkrishnsiah243 2 жыл бұрын
HONORABLE CJ garu honest no doubt about it but when there is secret meeting about an hour with Ap cm is giving room for something as per the public opinion .but god only knows what is right and what is wrong.
@rajanisagiraju2836
@rajanisagiraju2836 2 жыл бұрын
రమణ అంటూవున్నారు.తప్పు .గారు మర్యాదగ గవురము మాట్లాడు తల్లి
@jayanthinageswararao221
@jayanthinageswararao221 2 жыл бұрын
విశ్వనాధ సత్యనారాయణ అనడం బాగా లేదు సగౌరవంగా పేరు ఉచ్ఛరంచాలి. మీ సంభాషణలో ఎక్కువ గా ఏకవచనం ఉంటుంది. చాలాసార్లు చూసాక నా కామెంట్. Sorry to say this.
@udhava9923
@udhava9923 2 жыл бұрын
Correcte sir meeru cheppindi. Ee vedhava channel journalism values asalu levu 🤦. Narayana college lo chaduvu rani chuttam warden ainatlu veellu kuda channels pettestaru🤦
@amaranathguptha5818
@amaranathguptha5818 2 жыл бұрын
Not for 3rd NOTE IT IS 3rd
@subbaraopalakodeti1971
@subbaraopalakodeti1971 2 жыл бұрын
ఇలాంటి వార్తలు చదవడానికి తెలుగు భాషలో మంచి పట్టు ఉన్న వాళ్లని చానెల్ వాళ్లు నియమించాలి. ముందుగా స్క్రిప్ట్ ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వార్తలు చదవాలి. మొత్తం అనే పదాన్ని పదే పదేవాడటం, అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి రమణ గారిని రమణ అని సంబోదించడం చానెల్ పరువుని దిగజార్చడంమైంది. వరకు అనాలి వరకి కాదు. సహృదయం తో అర్ధం చేసుకొని భవిష్యత్ లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి.
@RRR-xg4qo
@RRR-xg4qo 2 жыл бұрын
Bootu kittigaadu bathroom lo untaadu taruvaatha em jariginadi chebutaadu,,, Avasaram padithe cj ni koodaa mee paccha channels thittincha galaru
@harshu9923
@harshu9923 2 жыл бұрын
నాకు తెలిసి బెయిల్ పైన ఉన్న A1 ముద్దాయి CJI గారిని పర్సనల్ గా కలవకూడదు....
@ramanareddy7404
@ramanareddy7404 2 жыл бұрын
Honble cj garu ramana garu 100*/* correct chepparu 🙏Desha bhashalandhu telugu lessa 🙏old days raavalee 🙏patha culture koddiga malli vatche laga cheyala 🙏 village loo rupoo rekhaloo kalatappu thunnavee Telugu kaapadalee 🙏only lands Only appulooo only bank loans Only Pvt finance onlygold loans only damages houses workers problems gittubhata dharalu undavu rythulaku mp mla quota undala Rythula bhoomalaku dharulu undavu village no swatcharoads swatcha Bharath all roads damage system fail kakunda choodalee Honble courts 1old-age case loo 2,rythulacase village case 3poltical case loo supparate court benchuloo undala 🙏 gathamlo andharu tsppuloo chesaru gathamu gathaha 🙏vyavasthalanu 2*/" marchala
@Khajashafee
@Khajashafee 2 жыл бұрын
Vivarana baaga ledu
@ramanarao213
@ramanarao213 2 жыл бұрын
Anchor madam Gari ki protocol Leda Ramana Ramana antunnaru kalisthe okaytappu kalavakapothe emko thappu . Yenti eee mental news pl respect 5he post of CjI .
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 60 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 7 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 6 МЛН
LIVE: Rajya Sabha proceedings | Budget Session
6:57:29
ThePrint
Рет қаралды 3 М.
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 60 МЛН