జగన్ ఓడిపోతే మీగతేంటి..? వాలంటీర్లు చెప్పిన సమాధానానికి యాంకర్ షాక్ | Praja Chaithanyam

  Рет қаралды 445,795

Praja Chaithanyam

Praja Chaithanyam

3 ай бұрын

#YSJagan #apvolunteers #apwithysrcp #prajachaithanyam
Watch :జగన్ ఓడిపోతే మీగతేంటి..? వాలంటీర్లు చెప్పిన సమాధానానికి యాంకర్ షాక్ | Praja Chaithanyam
#voteforfan #apwithysrcp #oncemoreycp #target175
Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Пікірлер: 762
@kanakagri3323
@kanakagri3323 3 ай бұрын
మీరంతా బాగా కృషి చేసి జగనన్న సీఎం పదవి మరలా ఎక్కిస్తే మీ 2.5 లక్షల కుటుంబాలు అభివృద్ధికి జగనన్న తోడ్పడుతారు🎉🎉🎉🎉🎉
@gudipudikoteswararao8713
@gudipudikoteswararao8713 3 ай бұрын
వాలంటీర్లు మీఅందరికీ మా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏🙏
@bhavaniregati2294
@bhavaniregati2294 3 ай бұрын
Tnq bro 😊
@satishmouni.reddys1036
@satishmouni.reddys1036 2 ай бұрын
Thank u brother
@manmadhagaddala
@manmadhagaddala 2 ай бұрын
Thank you అన్నయ్య ❤❤❤❤❤
@addankisarojini3367
@addankisarojini3367 Ай бұрын
Wonderfull scheme ​@@bhavaniregati2294
@joelrajkumarpatnaik8254
@joelrajkumarpatnaik8254 3 ай бұрын
ఈ రోజు వాలంటీర్స్ ని కామెంట్ చేసిన ఏ నా కొడుకు కరోనా లో మీ దగ్గర లేడు .. కరోనా లో వాలంటీర్స్ చేసిన సేవ ఎంత వెచ్చించినా పొందలేము.. ఈ హైదరాబాద్ లో ఉండి ఇక్కడ కి వచ్చిన ఏ నా కొడుకు మనకు ఉపయోగపడలేద .. ఇది మనం గుర్తుంచుకుంటే మంచిది
@Jhansi-eu4cc
@Jhansi-eu4cc 3 ай бұрын
కరోనా టైమ్ లో ఈబిడ్డలు చేసిన సేవ అంతా ఇంత కాదు వాళ్లందరికీ భగవంతుడు సర్వదా తోడువుంటాడు ఈమంచి ఆలోచనకలిగిన జగనన్న గారికి మా ఆయుస్సు కూడా పోసుకుని చిరంజీవి గా వుండాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కొరు కుం టు న్నా
@YSVG7869
@YSVG7869 3 ай бұрын
Super Akka
@karunkumarkanikella598
@karunkumarkanikella598 3 ай бұрын
Yes 100/-
@gopalakrishnamacharyulugom8934
@gopalakrishnamacharyulugom8934 3 ай бұрын
@@karunkumarkanikella598 Rs.100/- neka
@user-nb8uy5ph4t
@user-nb8uy5ph4t 3 ай бұрын
🎉🎉🎉🎉🎉
@neredumellivinodkumar2919
@neredumellivinodkumar2919 3 ай бұрын
Asha worker s kuda చేశారు వారిని గురుతిచండి
@Suresh_1528
@Suresh_1528 3 ай бұрын
జగన్ ఓడిపోతే నష్టం జగన్ కు కాదు...జనాలకి...జగన్ dammunnodu..చేయని తప్పుకు జైల్ జీవితం చూసినొడు..మళ్ళీ సింహంలా గెలుపును,ఓటమిని తిస్కొగలడు...జగన్ ఓటమి జరిగినట్లయితే నష్టపోయేది జగన్ కాదు..ప్రజలు...నమ్మకానికి ,మోసానికి మధ్య పోటీ ఈ ఎలక్షన్స్...
@nizamabadzonezonalmanager9848
@nizamabadzonezonalmanager9848 3 ай бұрын
Jagan ఓడిపోతే జైలుకి పోతాడు...
@gopalakrishnamacharyulugom8934
@gopalakrishnamacharyulugom8934 3 ай бұрын
@@nizamabadzonezonalmanager9848 Jagan Kanna mundu, CBN jail ki povatam khayam.
@anandmahesh324
@anandmahesh324 3 ай бұрын
ఈ వ్యవస్థ ల వలన పంచాయతీ పరిధిలోని చాలా ఉద్యోగస్థుల వున్నారు. వాటిని గాలికి వదిసేసారు., వీరికి 5000 రూపాయల జీవితంలో వదిసేసారు. వీరు 90% మంది మన స్పూర్తి గా చెప్పమనండి. సేవ ముఖ్యమే కానీ అతిగా పోవద్దని మనవి
@anandmahesh324
@anandmahesh324 2 ай бұрын
జగ్లక్ మరుట మాయగాడు, జనాలకు కుక్క బిస్కెట్లు జల్లి తన వశం చేయాలని చూస్తున్నాడు, చేస్తున్నాడు కూడా ను, ముందుగా ప్రజలకు తన పై తాను నమ్మకంతో పని చేసుకునే వ్యవస్థ లు ను కల్పించాలి, జగ్లక్ కి సపోర్ట్ చేసేవారు ముందుగా ఒకటి ఆలోచన చేయండి ప్రభుత్వం భూములను తాకట్టు పెట్టే సాంప్రదాయాలు తీసుకొచ్చాడు. దీని వలన ఎవరికి నష్టము. రే పొద్దున్న మన భూములను కూడా తాకట్టు పెట్టే వ్యవస్థ ను తీసుకుని వస్తాడు. ఇది రాజకీయ కుక్కలు కు అనువుగా మారుతుంది, మరియు మద్యపాన నిషేధం అన్నారు గా దీని ద్వారా వచ్చిన ఆదాయం పైన 25 సంవత్సరములు కు తాకట్టు పెట్టాడు. ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం. ఆలోచన చేయండి. దీని పై తర్వాత వచ్చినవారు ఎలా నియంత్రణ చేయగలరు. ఇది కూడా తర్వాత వచ్చే ప్రభుత్వానికి కి మంచి వెసులుబాటు కదా ఆలోచన చేయండి, సచివాలయం వ్యవస్థ తీసుకుని వచ్చారు మంచిదే.. దానిలో వున్న లొసుగులు తెలుసా. దీని ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థ మరుగున పడుతుంది. సర్పంచ్ కు ఎన్నికైనవారికిని ఏ అదికారము వుండదు. వారు రబ్బర్ స్టాంప్ మాత్రమే, తన పరిదిలో వున్న పంచాయతీ ని డెవలప్ చేయలేడు, పంచాయతీ రాజ్ వ్యవస్థ కు వచ్చిన పండ్స్ ను సచివాలయం ఉద్యోగుల జీతాలు కు పంచి పెడుతున్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ కు 14 వ కమీషన్ ద్వారా నిధుల కేంద్రం విడుదల చేస్తుంది. మీరు గమనించండి. ఆలోచన చేయండి. ప్రభుత్వం ను ఎన్నుకోండి. జై శ్రీ రామ జై శ్రీ కృష్ణ🙏🙏
@rajutp9912
@rajutp9912 2 ай бұрын
పూజారి వాలంటీరు
@gvijayakumar9813
@gvijayakumar9813 3 ай бұрын
Jagan ఓడిపోతే పేదవాళ్ళు అన్నం కాళ్ళతో తన్నుకున్నట్టే.
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki 3 ай бұрын
ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం, ముమ్మాటికీ నిజం
@kattakoteswararao5122
@kattakoteswararao5122 3 ай бұрын
​@@GuruGolla-ec7kiఅందుకే బడుగు బలహీన వర్గాలు, sc, st, minority వర్గాలు అన్నీ వర్గాలు మళ్ళీ మళ్ళీ జగన్మోహనరెడ్డి ని గెలిపించుకోండి..
@cpreddy5397
@cpreddy5397 3 ай бұрын
Jai Jagan CM Sir 💐💐
@muralidharap9514
@muralidharap9514 Ай бұрын
Jai people in the AP state.
@krishnasunitha7746
@krishnasunitha7746 Ай бұрын
🎉🎉
@user-ob7oo5gw3o
@user-ob7oo5gw3o 3 ай бұрын
వాలంటర్లికు కోవిడ్ సమయం లో చేసిన సేవ కు ప్రజలు చాలా రుణపడి వున్నారు అన్నది నిజం వాలంటరీ వల్ల ప్రజలకు చాలా మంచి జరిగింది అని గంటాపదంగా చెప్పగలను ఇందుకు చాలా గర్వపడుతున్నాను
@user-vz3yq8cn7v
@user-vz3yq8cn7v 3 ай бұрын
ఎన్ని కూటములు కలిసి వచ్చిన జగన్ అన్న గెలుపు ఆపలేరు జై జగన్ అన్న
@uppalapatidurgadakshayani6613
@uppalapatidurgadakshayani6613 3 ай бұрын
నేను వాలంటీర్ వ్యవస్థ లో చేరిన సమయం లో నా బిడ్డ ను కడుపులో మోస్తూ కఠినమైన కోవిడ్ సమయంలో కూడా నాతో పాటు నా బిడ్డ ను కూడా జగనన్న కోసం పని చేసినందుకు చాలా సంతోషము
@Dr.AssiBernard-mu7hh
@Dr.AssiBernard-mu7hh 3 ай бұрын
Awesome
@uppalapatidurgadakshayani6613
@uppalapatidurgadakshayani6613 3 ай бұрын
@@Dr.AssiBernard-mu7hh tq sir
@SatyanarayanaV-nm9ry
@SatyanarayanaV-nm9ry 3 ай бұрын
@kollasudhakar6920
@kollasudhakar6920 3 ай бұрын
❤great sister.
@kollasudhakar6920
@kollasudhakar6920 3 ай бұрын
@rajupadumuttam8813
@rajupadumuttam8813 3 ай бұрын
జగన్ వోడిపోవడమా.....!!!!!!!!? టీడీపీ. లాంటి గొట్టం పార్టీలు ఎన్ని కలిసొచ్చినా..... వైసీపీ. పార్టీ వెంట్రుకను కూడా కదల్చలేవు.!!!!!!!!!!? ఇది ప్రజల ఆజ్ఞ.!?
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki 3 ай бұрын
జగన్ గారి ప్రభు త్వ నికిలక్షలుజీతాలుతీసుకునే ప్రభుత్వ ఉద్యోగులుకాదువాలంటీర్లే వెన్ను ముక
@user-ex8rr7iw2m
@user-ex8rr7iw2m Ай бұрын
Nice jobs hatsupto jagangaru
@user-sq9uo9qh2d
@user-sq9uo9qh2d 3 ай бұрын
వీరంతా పేదల పాలిట దేవుళ్ళు, ఎంత పుణ్యం చేసుకుంటున్నారో , మాటలతో చెప్పలేము. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని ప్రార్థిస్తాను. ఈ అవకాశం వీరికి స్వయంగా దేవుడే కల్పించేడు
@krishnakumari9523
@krishnakumari9523 2 ай бұрын
Great Volanteer😂🎉❤😊🎉🎉
@SVVreddy
@SVVreddy 3 ай бұрын
Very nice తల్లీ. నీ లాంటి సేవా దృక్పడం గల వాలంటీర్లు సమాజానకి చాలా అవసరం. 🌹
@RajamaniOguru
@RajamaniOguru 3 ай бұрын
Amogham❤😂🎉😢😮😅😊
@AnandKumar-en8wr
@AnandKumar-en8wr 3 ай бұрын
All of u great వాలంటీర్స్, my లవ్లీ బ్రదర్స్ సిస్టర్స్ &my డాటర్స్ సన్స్ god bless u all of u every one 🌹🌹🌹🌹👌🌹❤️❤️
@vijayachristapher79
@vijayachristapher79 2 ай бұрын
❤🎉
@NGKVIDEOS.
@NGKVIDEOS. 3 ай бұрын
మీ సేవ గురించి వింటుంటే కన్నీళ్ళు వస్తున్నాయి, సార్ ❤😢
@user-nn8fs8oy2n
@user-nn8fs8oy2n 3 ай бұрын
జై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఎటువంటి కార్యక్రమాలు చూసి అనేకమైన వారు ఆకర్షితులయ్యారు యాక్చువల్గా ఈ కరోనా టైం లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి కాకుండా ఎవరున్నా మన రాష్ట్రం సర్వ నాశనం అయిపోయేది దేవుడికి కరోనా వస్తుందని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఎంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వారు మళ్లీ ఎప్పుడు ఎక్కడ కూడా చేయలేరు చేయరు కూడా ఇంకా 25 సంవత్సరాలు ఏక దీటుగా మచ్చ లేకుండా 100% కింగ్ ఆఫ్ ద కింగ్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు దేవుడు వారిని దీవించును గాక
@karkarkarkarkarkar9978
@karkarkarkarkarkar9978 3 ай бұрын
🌹🌹
@tkmariyam484
@tkmariyam484 2 ай бұрын
Ameen 🤲🤲
@udaya5392
@udaya5392 3 ай бұрын
one of the best vedio. hats off to anchor . .🙏🙏🙏🙏🙏for valenteers
@user-nn8fs8oy2n
@user-nn8fs8oy2n 3 ай бұрын
100 పార్టీలు ఒకటైన జగన్మోహన్ రెడ్డి గారి విజయం సాధిస్తారు జై జగన్
@ShaikValee
@ShaikValee 3 ай бұрын
Mo......le
@samanyudu7276
@samanyudu7276 3 ай бұрын
​@@ShaikValeeNeeku ledu kadara. Cut mirchi😂😂😂
@kodandaramireddychitta3442
@kodandaramireddychitta3442 3 ай бұрын
​@@ShaikValee111111111111111111111¹1111¹1¹¹
@user-eo4qb4hq9n
@user-eo4qb4hq9n 21 күн бұрын
​@@samanyudu72760:01 0:01 0:01
@user-eo4qb4hq9n
@user-eo4qb4hq9n 21 күн бұрын
Siggu ledu corona lo evadu chesaru niku seva
@philoprakash922
@philoprakash922 Ай бұрын
Very beautiful message to all God bless u and all u group members ❤️ courageous all u ❤️
@seepamanohar6242
@seepamanohar6242 3 ай бұрын
మిమ్ముల కన్న తల్లిదండ్రులు ధన్యులు పేదలకు సేవ చేసే అదృష్టం తిరగటం మీ భాగ్యంఇంతకన్నా తృప్తి ఏం కావాలి జీవితానికి ఇది కదా ధన్యత అంటే
@user-gs6yj2rw7r
@user-gs6yj2rw7r 2 ай бұрын
Super Explain Sister . 100/. Correct Experience Working. Walantry . work.
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 3 ай бұрын
ఎలమంచిలి వాలంటీర్ బాగా చెప్పాడు.
@davidsudhakarb9622
@davidsudhakarb9622 3 ай бұрын
You are doing excellent service. Rs.5000/- is not accountable. But your service is great. You helping human service. It’s really God’s service. May God bless you all.
@gvramana5600
@gvramana5600 2 ай бұрын
Really ❤
@jainabeeshaik802
@jainabeeshaik802 2 ай бұрын
Really you are so great people..🙏🙏
@kanakagri3323
@kanakagri3323 3 ай бұрын
AP CM,,, volunteer's 🎉🎉🎉🎉🎉 సూపర్
@tummaravikumar9499
@tummaravikumar9499 Ай бұрын
వాళ్ల గతి ఏంటి అని అడుగుతున్నారు. ఒక వాలంటీర్ గా చెబుతున్నా. నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 5వేల రూపాయలకు ఆశించి పనిచేయడం లేదు జగన్మోహన్ రెడ్డి వాల్ల నాన్న గారు 2008 లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల మా నాన్న గారికి రెండు మేజర్ ఆపరేషన్ లు జరిగినయి అయ్యే జరగక పోతే నేను ఈపాటికి అనాదిగా మిగిలే వాన్ని ఆ కృతజ్ఞతతో నేను వాలంటీర్ గా సేవా చేస్తున్నా... మళ్లీ జగన్మోహన్ రెడ్డి cm కాకపోతే నేనే ఆయనకోసం వేరే విధంగా సేవా చేసుకుంటా.... జై జగన్
@chettadaadhilaxmi138
@chettadaadhilaxmi138 Ай бұрын
Tq so much
@parameswararaokondapalli203
@parameswararaokondapalli203 Ай бұрын
Volunteers ki Abhinandanalu.Jagan Mohan Reddy gariki Abhinandanalu.
@RIZWANKHAN-ky7ez
@RIZWANKHAN-ky7ez 13 күн бұрын
Yes really reps (Sowjanya) is great Vijayawada.
@RIZWANKHAN-ky7ez
@RIZWANKHAN-ky7ez 13 күн бұрын
Great.
@SarmaKeasapragada
@SarmaKeasapragada 3 ай бұрын
మా ప్రేమ గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు.అభినందనలు
@gangaraoeli7219
@gangaraoeli7219 2 ай бұрын
Very Very Good service by Volunteers especially in CARONA. GOOD Decision of CM JAGAN than 40 years industry CBN.
@eshwar2059
@eshwar2059 3 ай бұрын
సేవ చెయ్యాలని ఎందరికో వుంటుంది.కానీ సమయాభావం వల్ల చేయలేరు. కానీ మీ మాటలు వింటుంటే మీ జీవితాలు ధన్యమైయ్యాయని ఖచ్చితంగా చెప్పగలను. దీనంతటికీ కారణమైన జగనన్నకు మా అభినందనలు. ADVANCE CONGRATULATIONS TO CM JAGAN FOR BECOMING AP CM IN 2024.
@Vsl2015
@Vsl2015 3 ай бұрын
సేవ భావం ok .. కానీ డ్రగ్స్ ఎవరికి అమ్ముదాం ... అనుకుంటున్నాడు అతను ???
@RBYArmy895
@RBYArmy895 3 ай бұрын
Supar
@avlnmurthy1995
@avlnmurthy1995 2 ай бұрын
జీతాలు తీసుకుంటూ సేవ చేస్తున్నారు.. Rss కార్యకర్తలు ఏ జీతం తీసుకోకుండా సేవలు చేస్తున్నారు దేశం మీద భక్తి తో..... జగన్ ఓడిపోతే... బాబు వోస్తే.. వాలంటీర్లు రద్దు అవుతారు.. వాలంటీర్స్ వైస్సార్సీపీ కి ఏజెంట్స్ టెంపోరారీ గా నియముంచిన వాళ్ళు.
@rev.badugudavidraju2924
@rev.badugudavidraju2924 2 ай бұрын
నువ్వు అన్నం తింటున్నావా​@@Vsl2015
@dommetichandrakala6209
@dommetichandrakala6209 Ай бұрын
Volunteers ki salaries baaga ivvali.Valla families kuda benefits ivvalani naa korika
@naveeninje1027
@naveeninje1027 3 ай бұрын
హ్యాట్సాఫ్ టు యు వాలంటీర్స్👍👍👍
@ragalamadhusudhanarao2254
@ragalamadhusudhanarao2254 3 ай бұрын
❤❤❤❤❤❤ful congratulations my dear brothers and sisters
@somarajusivakoti1799
@somarajusivakoti1799 3 ай бұрын
Jai jagan sir 🙏 God bless you my brother and my sister my family
@prasadvijaya1753
@prasadvijaya1753 3 ай бұрын
దేవుడు మీకు మంచి భవిష్యత్తు ను యిస్తాడు మా అందరి దీవెనలు మీకు తప్పక వుంటాయి
@prasadgorrela4163
@prasadgorrela4163 2 ай бұрын
Amen
@girikumarigarikapati9833
@girikumarigarikapati9833 3 ай бұрын
అమ్మాయి ఎవరో చాలా చక్కగా చెప్పిందిఅధికారం అంతా మా చేతిలోనే ఉంది మేమే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం అని '
@anbatilenin2969
@anbatilenin2969 2 ай бұрын
Theyaredoingverygoodjobilikesomuch 44:26 44:33
@prasadgorrela4163
@prasadgorrela4163 2 ай бұрын
😅😅😅😅
@padmavathigolla3651
@padmavathigolla3651 2 ай бұрын
Covid time lo maku kuda, volunteers chala help chesaru
@venkataramanalotla1069
@venkataramanalotla1069 2 ай бұрын
All volunteers ki God bless 🙏🙏🙏
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 3 ай бұрын
Superb words by valunteers, the main thing is corona criticise.I really appreciate our Cm jagan& volunteers
@narayanareddybyreddy1496
@narayanareddybyreddy1496 3 ай бұрын
ఈ వ్యవస్థ సమాజంలో సేవాభావాన్ని పెంపొందించి ప్రభుత్వము ప్రజల ముంగిటికి వెళ్ళి వారి అసరాలనునెరవేర్చి ప్రజాప్రభుత్వానికి అసలైన నిర్వచనాన్ని చాటిచెబుతున్న వాలెంటీర్ వ్యవస్థ. 🎉
@ShankarJagila-vl4bx
@ShankarJagila-vl4bx 3 ай бұрын
Ap state cm gouravaniyulu sri YS JAGAN MOHAN REDDY gariki danyavaadhamulu 🙏 abhinandhanalu 🎉 , ఆ మహా దేవుని దయ వల్ల ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా 2024 సంవత్సరం లో gouravaniyulu sri YS JAGAN MOHAN REDDY gariki అఖండ మెజార్టీతో విజయం సాధిస్తారు 👍 🙏 🎉
@bhaskarrao07rbrao94
@bhaskarrao07rbrao94 3 ай бұрын
Corona time lo jagan & Valentior chesina seva ku meeku padhabi vandhanam.
@bahelulahmed5945
@bahelulahmed5945 3 ай бұрын
I pray God for your golden and bright future papalu and babulu.May Almighty bless you all 2:05
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t 3 ай бұрын
Valunteers me sevalaku vandanaalu😮😮🎉🎉🎉🎉
@neohumanityyag5023
@neohumanityyag5023 3 ай бұрын
మీకు పాదాభివందనం మై డియర్స్
@ravikumarjogi5781
@ravikumarjogi5781 3 ай бұрын
Volunteers ధన్యులు,హాట్స్ ఆఫ్
@jsaheb3179
@jsaheb3179 2 ай бұрын
Congratulations to volunteers.Touching my heart for your valuable and selfless service to the need people of the society. Service of humanity is service of God. ❤❤❤❤
@JMReddyJanaki-gb9kr
@JMReddyJanaki-gb9kr 3 ай бұрын
Very good voluntary. Person very well. Very good. Excellent.
@r.padmavathi902
@r.padmavathi902 2 ай бұрын
S s s వాలంటీర్స్ చెప్పినవన్నీ 100% నిజం జగన్ గారి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ అమోఘం 🙏🙏🙏🙏🙏
@shaikabdulsattar4049
@shaikabdulsattar4049 3 ай бұрын
Irrespective of parties, the services of volunteers is being highly appreciated. Only fanatics with party affiliation are opposing. The common people especially in rural areas knows only Jagan and volunteers.
@ALLINONE-em4tu
@ALLINONE-em4tu 2 ай бұрын
🎉🎉🙏🙏🙏🎉🎉👏👏🙌🙌🙌త్వరలో మరలా మీసేవలు అందించగలరు --ఇదినిజం
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 3 ай бұрын
వాలంటీరు సేవలు కరోనా సమయంలో మేం మరువం. జగన్ గొప్పతనం అప్పుడే తెలిసే.
@doreenreddy9225
@doreenreddy9225 2 ай бұрын
,00😊)
@vinodkumar-jp9gz
@vinodkumar-jp9gz 3 ай бұрын
Super. Ap people's must see this video
@vemulajaganmohanrao7215
@vemulajaganmohanrao7215 2 ай бұрын
Well mtg congrates all volunteers and media also
@ravikumar.1823
@ravikumar.1823 3 ай бұрын
🙏 for all Valanteer s👏👏👏
@manoharampothula2306
@manoharampothula2306 2 ай бұрын
. Super anusu garu.
@petersvardhanapu9101
@petersvardhanapu9101 3 ай бұрын
ఇంత మంది కలిసి జగన్ పయికి పోటీకి వస్తున్నారు అంటే, జగన్ ఎంత బలవంతుడో అర్ధమవుతుంది.
@ShaikValee
@ShaikValee 3 ай бұрын
Balavanthudu kaadhu antha narakasurudu ani thrimurthulu kalisi samhaaram chesthunnaaru
@ShaikValee
@ShaikValee 3 ай бұрын
Vaadoka luchaa
@bujjisiveri
@bujjisiveri 3 ай бұрын
Ma amacchanipoaindi maku bhimaraledu Jagan evaledu ysr cp vestu
@anantamloveonlifeneverends8321
@anantamloveonlifeneverends8321 3 ай бұрын
@@ShaikValee video chuse matladutunara ivani apudu prabutavam lo jarigaya manasakshi unda vishapracharalu manukondi vinasakare viparita budee
@ShaikValee
@ShaikValee 3 ай бұрын
@@anantamloveonlifeneverends8321 AP ni naasanam chesevaadiki 2024 lo antham chesthaaru vinaasa kaale vipareetha buddhi vaadiki
@abcchannel9273
@abcchannel9273 3 ай бұрын
దేశం లో ప్రజల కోసం ఏ నాయకుడు కీ లేని మంచి గొప్ప ఆలోచన ఉన్న నాయకుడు మన జగన్ అన్న
@seelamprabhakararao3865
@seelamprabhakararao3865 3 ай бұрын
Me ku heartful thanks volunteers in AP
@SatyaKalluri-hn6kv
@SatyaKalluri-hn6kv 3 ай бұрын
Super rrrrrrrrrr sister. Super rrrrrrrrrr ❤❤ brother
@muralidharap9514
@muralidharap9514 3 ай бұрын
i am from TN, Tiruvallur Dt, Pallipattu TK..Happiness at ur doorstep, మంచి చేశారు, దేవుడు మీకు, మీ కుటుంబానికి అండగా మంచి చేకూరుతుంది. వాలంటీర్ చదువు కల్గి, ఉద్యోగం ప్రభుత్వం కల్గించి, ప్రజలకు అందుబాటులో మంచి పనులు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా కోవిడ్ టైం లో ఎంతో మందిని కాపాడ కల్గినారు. దేవుడు జగన్, మిమ్మలను వదలరు. ప్రజలే దీవించి లబ్ధి పొందగలరు..జై volunteers. Jai AP.🎉
@nagarathna5602
@nagarathna5602 2 ай бұрын
Best Program conducted and it is very much Information about Navarthnalu. All the Best to Sri.Jahan Sir 👌👌👌👌👌
@NagaiahAvula-yu6hl
@NagaiahAvula-yu6hl 3 ай бұрын
గ్రేట్
@seepamanohar6242
@seepamanohar6242 3 ай бұрын
మానవ సంబంధాల్లో ఉన్న మంచితనం గొప్ప తనంఏ ఉద్యోగంలో ఉండదు కదా
@swarnakumari1021
@swarnakumari1021 2 ай бұрын
Excellent brother
@peddannapeddanna9361
@peddannapeddanna9361 2 ай бұрын
Wow super nadi Bangalore kani nenu Andra rajakiyalu follow autha But e madya nenu chusena videollo edi mattallo cheppaleka pothunna e vidio chusthunna sepu na kallalo nellu ala thiruguthune unai God bless you volunteers and Jai Jagan Mohan Reddy ❤️❤️✊✊✊
@vsanagala
@vsanagala 2 ай бұрын
మీ వాలంటీర్లు అందరికీ పాదభి వందనం.మీరు ప్రజలకు ప్రేమలు పంచిన విధం , మీ పిల్లలకు , మీ పెద్దలకు ఎప్పుడు ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. మరిచిపోకండి.
@ratnareddysingareddy1186
@ratnareddysingareddy1186 3 ай бұрын
GOD BLESS YOU ALL AND YOU ALL FAMILY MEMBERS. GREAT HUMANITY YOU VOLUNTARY WORKS. HATS OFF YOU ALL.
@cpreddy5397
@cpreddy5397 3 ай бұрын
Jai Jagan CM Sir and Sahabash Valetary Great System, it's is model to the all State Governments in India, Central Government.🙏🙏🙏🙏🙏
@subbaiahponduru3322
@subbaiahponduru3322 3 ай бұрын
raboye roojullo mee salaries perige avakasam vundi
@adinarayanamoorthy7709
@adinarayanamoorthy7709 3 ай бұрын
వాలంటీర్స్ కాదు మీరు జగనన్నా వారియర్స్ జగనన్న వదిలిన యారోస్ జనాన్ని కాపాడే ఫోర్స్
@perumandlanageshwarrao1348
@perumandlanageshwarrao1348 2 ай бұрын
Super super valantri sisters and brothers i salute to you 🙏🙏🙏👍👍💐🌹💐
@veeramadhusudanreddy7519
@veeramadhusudanreddy7519 3 ай бұрын
Voluters are very great like our border jawansu we must appreciate jagan this is best service to the people by the our great jagan. No where like this in the world
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 3 ай бұрын
నేటి వాలంటీర్లే రేపటి ఎమ్మెల్యేలు....
@NGKVIDEOS.
@NGKVIDEOS. 3 ай бұрын
ఇంటర్యూ చేసి అందరూ చూడగలిగేల చేసిన ఛానెల్ కు ధన్యవాదాలు
@mandanuthan5730
@mandanuthan5730 2 ай бұрын
Self Dabba channel.
@user-eo4qb4hq9n
@user-eo4qb4hq9n 21 күн бұрын
​Cheeeee mi batukulu😢😢
@subbaiahponduru3322
@subbaiahponduru3322 3 ай бұрын
Great volunteer vyavastha❤❤❤
@user-yx5bd5gd1s
@user-yx5bd5gd1s 3 ай бұрын
Meesavalu nakukannellu vachaiandi super
@user-iz2vx8qz4k
@user-iz2vx8qz4k 3 ай бұрын
నిస్వార్ధ సేవకులు. జోహార్.
@asarapallisrinivasarao7440
@asarapallisrinivasarao7440 3 ай бұрын
Thank you for focusing on this system by our super Chief Minister JAGAN 🎉🎉🎉 Thank you all of you Madam.
@satyachukka3697
@satyachukka3697 3 ай бұрын
Jai volunteers
@usrkamala6370
@usrkamala6370 3 ай бұрын
Meeru chesina seva intha,antha kadu handsup God bless you all ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@gracevijayam4342
@gracevijayam4342 3 ай бұрын
Chala santoshamu ga vundhi evivintuntey God bless you all.JAI JAGAN God bless you abundently with good health and joy peace in your family ,all familys r yours ,your family is ours 100 years challaga vundali❤
@petersvardhanapu9101
@petersvardhanapu9101 3 ай бұрын
జగన్ ఓడిపోతే అనే ప్రశ్న ఉతపన్నం కాదు,100% జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నో డౌట్. పక్కా గా.
@ShaikValee
@ShaikValee 3 ай бұрын
Bokkale
@kattakoteswararao5122
@kattakoteswararao5122 3 ай бұрын
​@@ShaikValeeనువ్వు మొరుగుతావు,,, మొరుగు అలాగే,,
@user-ut3ny2zm2t
@user-ut3ny2zm2t 3 ай бұрын
God bless you అల్ చాల సంతోషకరమైన వార్త తెలిసిన మీకు నా హృదయ పూర్వక వాదనలు ❤❤❤❤ జై జగనన్న గారు ❤❤❤❤
@syednoorullanoor2844
@syednoorullanoor2844 3 ай бұрын
Valanteers అందరికి నా సలామ్, ❤ జయహో జగనన్న ❤
@hackergamingff4260
@hackergamingff4260 Ай бұрын
వారీకీ జీతం పేంచండి సచివాలయం సీభందీకీ ఎందుకు సార్ అంత జీతం వీళ్ళకి ఇవ్వండి సార్ జితం మినిమం 15 వేలు చేయండి జగన్ సార్
@user-kf8rv5wo2x
@user-kf8rv5wo2x Ай бұрын
Avunu meeru cheppindi 100% currect 😢😢😢 chala kastam ga undi kevalam 5000 latho brathakadam kutumbam posinchukovalantee chala kastam 😢😢😢 maa jeethalu penchali maa jeevithalu maarali
@NageswaraRaoVellanki-xq1jk
@NageswaraRaoVellanki-xq1jk 27 күн бұрын
😊😊😊
@hanumanvaraprasadreddy7455
@hanumanvaraprasadreddy7455 2 ай бұрын
ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థకు పేరు పెట్టేవాడు ఎవరూ లేడు. వారు తమ పరిధిలో చాలా నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నారు ప్రజలకు వారికి నా శుభాశీస్సులు
@udaya5392
@udaya5392 3 ай бұрын
బుర్ర లేని pk, బుద్ది లేని CBN నీ వదిలేయండి. brothers and sisters. meeku మా వందనములు,
@anjimatta1159
@anjimatta1159 3 ай бұрын
నీది ఏంటో నువ్వు కడుక్కో కావాలంటే మీ జగనన్నకు ఓటు వేయమని చెప్పు అంతేగాని బుర్ర లేని పవను బుద్ధిలేని cbn ఈ పనికిమాలిన మాటలు నీకు అనవసరం పువ్వా
@ramayya1954
@ramayya1954 2 ай бұрын
Excellently said 👏👏👏👏👏
@lydiyaprameela8629
@lydiyaprameela8629 2 ай бұрын
Intha machi programme andinchina Praja chaithanyam variki na hrudayapurvaka vandanalu theliya chesthunnanu
@SrinivasKayala
@SrinivasKayala 2 ай бұрын
Hats of CM jagan&All of u great volunteers💐🌹🌹🌹🌹
@user-jn1ou2bj4d
@user-jn1ou2bj4d Ай бұрын
వాళ్ళని ఇంటర్వూ చేసినందుకు చాలా tq madam ❤❤
@ushassu4566
@ushassu4566 3 ай бұрын
It's upseluetly ground reality
@ramayya1954
@ramayya1954 2 ай бұрын
absolutely
@gnanaprakashmaka1902
@gnanaprakashmaka1902 3 ай бұрын
వాలంటీర్ వ్యవస్థ అది చాలా గొప్ప సేవ ఇది బైబిల్ లో నుండి మోషే కాలంలో మోషే మామ ఇత్రో చెప్పిన విషయం 100 మందికి 1 ఒకరు 50 మందికి 1 ఒకరు ఇలపెట్టి జనములను నడిపించునట్లు దైవచిత్తప్రకారం నడిపిచుట ఇది దేవుని చిత్తము
@anniesalome7393
@anniesalome7393 Ай бұрын
Yes brother this is correct great coincidence 👍
@pratap3027
@pratap3027 2 ай бұрын
Very excellent services by volantary system in Andhra Pradesh.British broadcasting corporation [ B B C ] and UNO must recognise this type of services
@Siri00179
@Siri00179 3 ай бұрын
వాలంటీర్ అంటే జగనన్న సైన్యం అందరికీ హాట్స్ ప్
@nagarathna5602
@nagarathna5602 2 ай бұрын
Great Great Great Great Great and Humanity work from Valenteres.Really Great Job done by the Valenteres. Jai Jai Jai Jai Jai Jagan CM Great Human being Sir.👏👏👏👏👏
@sujatasujata6946
@sujatasujata6946 2 ай бұрын
😥😥😥😥🙏🙏🙏🙏🙏mee andariki na vandanalu brothers and sisters meeru cheysina sevalu ee praphancham lo yevaru vundaru meeku vandanalu Andi 🙏🙏🙏🙏🙏🙏😥😥😥😥😥😥👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤
@sujatasujata6946
@sujatasujata6946 2 ай бұрын
Ma ammaku kuda penshan vasthundi ma intiki morning vachi ma ammaku money estey ma jagan Garey ma intiki vachinattuga feel avutham intaku mundu aitey papam ma amma hours wait cheysi money tesukuneydi ammaku health bagundadu kani epudu matram ma intikey vachi esthunnaru meymu ma amma chala happy Andi meeku ma family tarupuna 🙏🙏🙏🙏🙏😥😥😥😥😥😥😥😥😥
@potinurpurushothampurushot7051
@potinurpurushothampurushot7051 Ай бұрын
You are the SOLDIERS of the ysrcp.God bless you forever.
@umasankargogusetty7841
@umasankargogusetty7841 3 ай бұрын
Madam garu, R.B.K., మరియు Vilage Clinics గురించి ఇటువంటి Debate కూడా పెట్టండి. Very good Debate. జై వాలంటీర్స్ వ్యవస్థ. Tq, Madam Garu.
@syamaladevik3036
@syamaladevik3036 2 ай бұрын
Very very good sarvice voluntrees.
@miryamsister3717
@miryamsister3717 3 ай бұрын
Dear volunteers hatsoff to your works.
@boddumallikarjun7475
@boddumallikarjun7475 3 ай бұрын
V v good. My. Pilalu. Jagan garu. Jai. A p 2019. To. 2049. C. M jagan jaijawan
@user-eg2nk4gq9t
@user-eg2nk4gq9t Ай бұрын
God bless you all and you all family members great humanity you voluntary works hats off you all god bless😍😍😍😍😍😍😍
@maheshgurrala-fs5sv
@maheshgurrala-fs5sv 3 ай бұрын
🙏🙏🎉🎉🙏🙏👍🏼
@prasadgorrela4163
@prasadgorrela4163 2 ай бұрын
Sane church lalo jarige programme laga chala baga chesaru. Ento anubhavam to vunna varito chala bagachesaru
Final muy inesperado 🥹
00:48
Juan De Dios Pantoja
Рет қаралды 18 МЛН
Super gymnastics 😍🫣
00:15
Lexa_Merin
Рет қаралды 106 МЛН
⬅️🤔➡️
00:31
Celine Dept
Рет қаралды 47 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 15 МЛН
Mohan Babu criticizes Chandrababu for Snatching TDP from NTR - TV9
48:26
TV9 Telugu Live
Рет қаралды 3,8 МЛН
Final muy inesperado 🥹
00:48
Juan De Dios Pantoja
Рет қаралды 18 МЛН