జగన్ కూడా వస్తే బాగుండేది..నేను అయితే ఈ సభలో ఒకటే నిర్ణయం తీసుకున్నా..అయ్యన్న మాటలకు సభలో చప్పట్లు

  Рет қаралды 696,649

Amaravati Voice

Amaravati Voice

10 күн бұрын

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
జగన్ కూడా వస్తే బాగుండేది..
నేను అయితే ఈ సభలో ఒకటే నిర్ణయం తీసుకున్నా..
అయ్యన్న మాటలకు సభలో చప్పట్లు
#ayyannapaatrudu #chandrababu #assembly
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on KZfaq : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativoice.com/avnews/

Пікірлер: 789
@maryjonessade9904
@maryjonessade9904 5 күн бұрын
డబ్బా కొట్టి కొండి బాబు ప్రతిపక్షం లేని సభా ఏముంటుంది సప్పగా
@varaprasadreddy15
@varaprasadreddy15 8 күн бұрын
సభాపతి అయ్యన్నపాత్రులులో యెంతమార్పు! చాలాచక్కగా మాట్లాడుతున్నారు!
@sivajibobba7997
@sivajibobba7997 8 күн бұрын
అయ్యన్న గారు సభాపతి గారు సూపర్.శివాజి
@mvenkateswarao9830
@mvenkateswarao9830 8 күн бұрын
Ayyanna garu eppudu kuda bagane matladataru
@bhaskarudupeddakotla6126
@bhaskarudupeddakotla6126 8 күн бұрын
Ee okka roje
@ravikumarkorra364
@ravikumarkorra364 Күн бұрын
దొంగలు అందరూ ఒకేచోట ఉన్నారు
@prag3364
@prag3364 8 күн бұрын
You've the deserving quality to be Speaker of AP. You've the gifted presence of mind to handle sudden critical conditions. God bless you Ayyanapathrudu garu. Majority of speakers also endorsed high opinion about you. Wish you a successful speaker tenure to you upto 2029 uninterruptedly.
@padmanabhamp9682
@padmanabhamp9682 8 күн бұрын
స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి హార్దిక శుభాకాంక్షలు.
@madhumadicherla2047
@madhumadicherla2047 8 күн бұрын
స్పీకర్ గా మీ బాధ్యత మీరుఅనుకున్నట్టు నిర్వర్తించే అవకాశము మీకు భగవంతుడు కలగచేయాలని కోరుకుంటున్నాను అయ్యన్నపాత్రుడు గారు .#Wish you all success #
@mujeeb1702
@mujeeb1702 8 күн бұрын
Kani pawan kalayan khoja laga chandra babu ki support chaiya kandi speaker khoja
@user-cq9ub2xb8c
@user-cq9ub2xb8c 8 күн бұрын
​@@mujeeb1702ne amma ninu Korea ke kanindi ra
@krishna2336
@krishna2336 8 күн бұрын
మంచి మెసేజ్ ఇచ్చారుగ్రేట్ సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻💐💐💐💐💐💐💐💐
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 8 күн бұрын
ప్రతిపక్షం ఉంటే ఆ మజానే వేరు sir కానీ సభ జరుగనీయకుండా, చర్చ జరుగకుండా సభా సమయాన్ని నాశనం చేస్తారు కాబట్టి లేకపోవడం మేలు. ఎం చేస్తే ఈ రాష్ట్రము అభివృద్ధి అవుతింది, అప్పులు ఎలా తీరాతాయి, ప్రజలకు ఉద్యోగాలు ఎలా కల్పించాలి, చర్చించాలని కోరుకుంటున్నాను
@venugopalaswamyjyothula
@venugopalaswamyjyothula 8 күн бұрын
కోరుకో కోరుకో
@VinodKumar-qn1vk
@VinodKumar-qn1vk 8 күн бұрын
First free schemes evvamanuu yearkii 2 lakhs crore evvalli bolligaduu estada 20 lakhs jobs Vanni bochhu estaduu
@srikanthvella1381
@srikanthvella1381 8 күн бұрын
​@@VinodKumar-qn1vkMee jagan enni job lu icchaado cheppu konchem
@mallureddy2866
@mallureddy2866 8 күн бұрын
కల బానే కన్నావా లే ఇక
@user-cq9ub2xb8c
@user-cq9ub2xb8c 8 күн бұрын
​@@VinodKumar-qn1vknee ammanu pacukobetibistadi 1st
@Alitelife
@Alitelife 8 күн бұрын
స్పీకర్. అంటే. ఇలా వుండాలి. ముందు ఒక బొట్టు గాడు. వుండేవాడు. ఓవర్ యాక్షన్ చేసేవాడు.
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 8 күн бұрын
వాడొక రోగ్
@satyabommaganti8930
@satyabommaganti8930 8 күн бұрын
Ayana bhothulu tattukolev pachadanamtho matladakaa
@Ab.850
@Ab.850 8 күн бұрын
​@@bandelaIQ-hx5gt 100%%
@Ab.850
@Ab.850 8 күн бұрын
​@@satyabommaganti8930...pachadanam manchidi.pasupu subham...blue doku boku..yuck..🤮🤮
@rameshreddyvenkata7257
@rameshreddyvenkata7257 8 күн бұрын
Yee du yentha boothu gado andhariki telusu le jagan ni chachhe Dhaka kottali ani koosinodu speaker ga panikosthada
@user-do1kl7if5q
@user-do1kl7if5q 8 күн бұрын
స్పీకర్ పదవికి న్యాయముచెయ్యండి సభను క్రమంగా నడపండి ప్రజలకు ఉపయోగకరమైన పనులు,పాలన మీ టైములోజరగాలి మీకు శుభం కలుగుతుంది
@prabhakartelikicherla6637
@prabhakartelikicherla6637 8 күн бұрын
This kind of assembly meet had never been seen, it is nothing but god made arrangement, honouring each other, using soft words, maintaining high dignity really making the viewers pleasant and happy, kindly be continued forever and be a role model for the entire country, see the around development of the state, God bless you all.
@ramalingamperi9746
@ramalingamperi9746 8 күн бұрын
ప్రతి పక్షాలను తిట్టకుండా ఒకరి చెత వేలెత్తి చూపించుకోకుండా ప్రజాపాలన చేయాలని కోరుకుంటున్నాను.
@umabitr8157
@umabitr8157 7 күн бұрын
Prathi pakshamu ledhu kadha enka dhani prasthavana ledhu
@KarupartyBabji
@KarupartyBabji 8 күн бұрын
❤ స్పీకర్ గా భాధ్యతలు చేపట్టిన గౌరవనీయులైన అయ్యన్నపాత్రుడు గారికి హృదయర్వక అభినందనలు తెలియచేస్తూ కూటమి పెద్దలకు హృదయపూర్వక అభినందనలు ❤ జై తెలుగుదేశం జై జనసేన జై బి జే పి ❤
@laxminunna3613
@laxminunna3613 8 күн бұрын
జై అయ్యన్నపాత్రుడు గారు స్పీకర్గా దేవుడు దీవించును గాక
@rajagopalptm6968
@rajagopalptm6968 8 күн бұрын
ప్రజల మనోభావాల ప్రకారం నడుచుకోండి సర్
@konjetisudheer6072
@konjetisudheer6072 8 күн бұрын
అలాగే
@inugantijanardhanarao
@inugantijanardhanarao 8 күн бұрын
😊😅😊😅😊😅😅😊😊😊😅😊😊😅😊😅😊😊😊😅😅😊😊😅😊😅😅😊😊😊😅😊😅😅😊😅😅😅😊😊😅😅​@@konjetisudheer6072
@muralikumaranne5101
@muralikumaranne5101 8 күн бұрын
అయ్యన్న గ్రేట్ మీ వాడుక బాష మిస్ అవుతున్నాం బాధగా ఉంది ఐనా సభ హుందాగా నడుపుతారని టీడీపీ కార్యకర్తలు గా మా నమ్మకం జై టీడీపీ జై కూటమి.
@prasaddokula2848
@prasaddokula2848 8 күн бұрын
Super Sir 👌
@blnarayana8923
@blnarayana8923 8 күн бұрын
సూపర్ msg సర్ MLAS కి
@rajagopalptm6968
@rajagopalptm6968 8 күн бұрын
బలే చెప్పారు సర్
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 8 күн бұрын
దేశం లో ఆదర్శవంతమైన శాసనసభ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నిలవాలని కోరుకుంటున్నాను శుభాకాంక్షలు గత అయిదు సంవత్సరాల శాసనసభ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి అధ్యాయం
@jagannathkalamangi8236
@jagannathkalamangi8236 2 күн бұрын
నీకు మెదడు మొకట్లో వుంది ప్రతిపక్షం లేని శాసనసభ చరిత్రలో చీకటి అధ్యాయం
@sivakvv4041
@sivakvv4041 8 күн бұрын
Excellent message sir Hearty congratulations to Sri Ayyanna patrudu garu
@user-xz9wj5lx3w
@user-xz9wj5lx3w 8 күн бұрын
సభ అంటే ఇలా ఉండాలి రాష్ట్రము అభివృద్ధి కోసం చర్చ జరగాలి తిట్టుకోవడం కోసం ఉండకూడదు
@ramtejavadagiri1261
@ramtejavadagiri1261 8 күн бұрын
100%correct ee 4year lo vadini veedni తిట్టడం thapite ఏంలేదు వర్స్ట్ వైఎస్ఆర్సీపీ uneducated peoples
@aruna99100
@aruna99100 8 күн бұрын
Currect bro
@pavankumarjet
@pavankumarjet 6 күн бұрын
emuntundi , opposition ye lekapothe..lol okaridhi okaru nakkodame sammaga... always thr shld be strong oppositon...no one shld get one sided power. its big opportunity to fool happily and self praise and elevate no matter what the facts are.
@sheikmastan2610
@sheikmastan2610 8 күн бұрын
Excellent speech ayyanna sir
@konkumudusurayudu291
@konkumudusurayudu291 8 күн бұрын
స్పీకర్ ... అయ్యన్న పాత్రుడు గారికి హార్థిక శుభాకాంక్షలు 💐💐💐💐💐✌️✌️✌️✌️✌️
@chalamg5642
@chalamg5642 8 күн бұрын
అయ్యన్న గారికి శుభాకాంక్షలు.. నమస్తే
@krishnaraopolamarasetty2289
@krishnaraopolamarasetty2289 8 күн бұрын
యువకులు, విద్యావంతులు ఎక్కువగా ఉన్న శాసనసభ పూర్తి స్థాయిలో ప్రజలకు మంచి జరగాలి.🎉
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 8 күн бұрын
మీరు మంచి సేయాలని ప్రజలు అందరు కోరుకొంటున్నారు
@mohannagineni1876
@mohannagineni1876 8 күн бұрын
Super ayyanna sir
@durgaannamraju5267
@durgaannamraju5267 8 күн бұрын
అయ్యన్న గారోకో కీ అభినందనలు శుభాకాక్షలు 💐🙌🏼
@VVRao-xo7bu
@VVRao-xo7bu 8 күн бұрын
16వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక అయిన శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి అభినందనలు. మీ అనుభవంతో గౌరవ సభగా కీర్తి ప్రతిష్టతను సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 💐💐💐💐
@nracharyulu1146
@nracharyulu1146 8 күн бұрын
Very good address by the speaker with analysis on the composition of the elected assembly . His address. On the responsibility of elected representatives is praise worthy . A trusted member with locality to one party and its agendas is the speaker . Great . It is not position but responsibility is the role to play by each MLA . 👍🙏
@annapurna2814
@annapurna2814 8 күн бұрын
Very inspirative speech
@gangarapuchandramouli462
@gangarapuchandramouli462 8 күн бұрын
Very good sir 👏
@kalyanibhagavathi3274
@kalyanibhagavathi3274 8 күн бұрын
Incredible Speaker's speech Hats off to you Annyyapatrudu sir🎉🎉
@sundarasarma1623
@sundarasarma1623 8 күн бұрын
మీరు ఇచ్చిన సలహాలు ఎంతో అమూల్యమైనవి. మీ అనుభవం అందరికీ ఉపయోగపడాలి
@avatharamperi3683
@avatharamperi3683 8 күн бұрын
మహత్తరమైన సూచనలు ఇచ్చిన సభాధ్యక్షులకు ,మంచి హెడ్మాష్టారుగా సలహాలు ఇచ్చారు.ధన్యవాదములు.
@laxmibnvs5632
@laxmibnvs5632 8 күн бұрын
Kothavaru elavundalo chakkaga chepparu ayyannagru God bless you sir 🎉😊🙏🙏
@khajashaik3279
@khajashaik3279 8 күн бұрын
Karat Sir, Very good Message Sir,💚💛💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@greatindia6317
@greatindia6317 8 күн бұрын
Super అయ్యన ప్రియ పాత్రుడు గారికి ధన్యవాదాలు
@MaheshKumar-ys5pr
@MaheshKumar-ys5pr 8 күн бұрын
Edi sir speech ante Ela matalu adali congratulations to speekar sir🎉🎉🎉🎉🎉🎉
@apparaomeruva8541
@apparaomeruva8541 8 күн бұрын
JAi Telugu Desam Jai Cbn
@raghavendrachappa7278
@raghavendrachappa7278 8 күн бұрын
ప్రతిపక్షం ఉన్నప్పుడు వారు govt తప్పులను ఎత్తిచూపి govt కు సరిదిద్దుకొనే అవకాశాన్ని కల్పిస్తారు. కానీ ప్రస్తుతం ప్రతిపక్షం లేకపోవడం వలన govt మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది
@amar1444
@amar1444 8 күн бұрын
sir good speech, never expected, sir hattsoff to you 🙏🏻🙏🏻🙏🏻
@arunjoshyvenkatesh759
@arunjoshyvenkatesh759 8 күн бұрын
Excellent, narration and guidance by our able speaker Sri.Ayyanna Paathrudu garu.
@vamsihomecreation689
@vamsihomecreation689 7 күн бұрын
గౌరవమైన సభ.ప్రజల కష్టాలు,మనోభావాలతో ముడిపడివున్న పవిత్రమైన సభ.అవసరమైన విషయాలు,ప్రజల సమస్యల కోసం మిమ్ములను నమ్మి ఈ సభ అనే దేవాలయం లోకి పంపారు.మాకు న్యాయం,మాకు మంచి జరుగుతుందని మీకు ఈ గొప్ప అవకాశం ఇచ్చారు.ఆ పార్టీ ఎలా ప్రవర్తించింది ప్రజలు ఎంత మానసిక షోభకు గురయారో అందరికీ తెలుసు.సభాపతి కూడా పక్షపాతం తో వ్యవహరించారు.ప్రజల సమస్యలు గాలికి వదిలి ఒకరిపై ఒకరు పోటీపడి గొంతులు చించుకున్నారు.నువ్వంటే నువ్వని తిట్టుకున్నారు.సభాసమావేశాలు టీవీలో చూడాలంటే భయము,బాధ,అసహ్యము కలిగింది.అవన్నీ పునరావృతం కాకుండా,ఏవయినా వ్యక్తిగత దూషణలు బయట చేసుకోండి.గత పార్టీ వాళ్ళ గురించి అనవసరమైన విషయాలు వద్దు.భవిష్యత్తు గురించి మాట్లాడండి.హుందాగా వుండి సభా మర్యాద,గౌరవం కాపాడండి.మీపైన ఎంత నమ్మకముంటే గెలిపించారు అన్నది ప్రతి క్షణం గుర్తుపెట్టుకోండి. ఇదే మేము మీ నుంచి ఆశించేది.మాజీలను అనవసర పదజాలంతో వెక్కిరించింది.వారి లోపాలు వారికే తెలిసాయి.కనుక కర్తవ్యాన్ని గుర్తెరిగి మంచి పాలన ప్రజలకు అందించండి.
@inugurthyanandarao3286
@inugurthyanandarao3286 8 күн бұрын
All the best sir
@kanchibhotlachandrasekhar1420
@kanchibhotlachandrasekhar1420 8 күн бұрын
Sir wonderful 🎉
@imambashashaik340
@imambashashaik340 8 күн бұрын
శాసన సభ సమావేశాలు చాల హుందా తనంగా నడుస్తున్నాయి
@yugandharreddy3802
@yugandharreddy3802 8 күн бұрын
ఒరేయ్ తమ్మినేని సీతారాం చూడు. సభ ఎంత ప్రశాంతంగా నడుస్తుందో ఇలాంటి నాయకులే ప్రజల మన్నలను పొందుతారు
@sivasankar2686
@sivasankar2686 8 күн бұрын
Pratipukshum laanapudu prasaanthungaana vuntundi untaa okaa party kadaa
@domalaramakrishna2459
@domalaramakrishna2459 8 күн бұрын
Sale
@yoshithyoshith3611
@yoshithyoshith3611 8 күн бұрын
దొంగ తనం చేయడం నేర్పిన నందు క
@MaqdoomNizami-xp5fr
@MaqdoomNizami-xp5fr 8 күн бұрын
Dabba mere vaichukondi😂😂
@nageshch1820
@nageshch1820 4 күн бұрын
ఒరేయ్ నీకు అసలు రాజకీయం తెలుసా.. ప్రతిపక్షం లేకపోతే ఇంక ఎవడురా ప్రజల తరఫున అరుస్తాడు..
@rajarao7638
@rajarao7638 8 күн бұрын
Super sir nice and healthy atmosphere
@spartan1453
@spartan1453 8 күн бұрын
Nice speech sir ❤
@ysram5401
@ysram5401 6 күн бұрын
Hats off to you Speaker gaaru . You have won the first day meeting. God bless you sir.
@gradndhibhagavangovinda1158
@gradndhibhagavangovinda1158 8 күн бұрын
Congratulations sir🎉🎉🎉
@maddukurihemanthramvikas1095
@maddukurihemanthramvikas1095 8 күн бұрын
స్పీకర్ అంటే ఇలా ఉండాలి అని ప్రజలు కూడా అంటున్నారు అయ్యన్న పాత్రుడు గారు చాలా సంతోషం కలిగింది మీకు శుభాకాంక్షలు తెలిపి అభినందన మందారమాల మీకు అందజేస్తున్న
@ramkrishna2562
@ramkrishna2562 8 күн бұрын
Great feeling sir
@Sarves
@Sarves 8 күн бұрын
Jai అయ్యన్న గారు, జై తెలుగుదేశం
@balachandrarao9073
@balachandrarao9073 8 күн бұрын
Good and best motivation speech
@vishnuvardhankomanduru4999
@vishnuvardhankomanduru4999 8 күн бұрын
Really, you are Well deserving and honest Speaker sir for ever for this house. Last five years we saw He'll.
@suryasekharlagudu4794
@suryasekharlagudu4794 8 күн бұрын
సూపర్... పాత్రుడుగార్ని ఎవరు కలిసినా .. ఆప్యాయంగా.. ఏరా బాగున్నావా అనిపలకరిస్తారు, కానీ ఇంతసేపు ఓపిగ్గా, నెమ్మదిగా మాట్లాడం మొదటిసారి చూసాను
@sireeshaloka54
@sireeshaloka54 8 күн бұрын
very good message for MLS speakergaru
@sailaja8889
@sailaja8889 8 күн бұрын
ట్రైనింగ్ అవసరం సార్ 👍
@rajaswamisetti
@rajaswamisetti 8 күн бұрын
Heartly congratulations sir Ayyannàpatrudu garu chala baga mataladinaru.
@ahmedshaikvlogs9436
@ahmedshaikvlogs9436 8 күн бұрын
Super good Speech Sir 👏💐✌️💞✊💕✊💞✌️💞✊💕
@venkataramanagautam1954
@venkataramanagautam1954 8 күн бұрын
Baga matldaru ayyanna garu...
@bhavanikolla7280
@bhavanikolla7280 8 күн бұрын
Really getting goosebumps .This is a reality and real speaker job. The wording, language and content what a speaker.congratulations to us as well speaker and team.🙏🙏🙏
@murthypsn2281
@murthypsn2281 7 күн бұрын
Wonderful and responsible speech. That's experience.
@thumatiprasuna8113
@thumatiprasuna8113 8 күн бұрын
Good explanation for new MLAs
@gonduramarao6642
@gonduramarao6642 8 күн бұрын
అయ్యన్నపాత్రుడు గారికి హార్దిక శుభాకాంక్షలు 💐💐💐💐💐✌️✌️✌️🚲🚲🚲
@satyanarayanarongali6499
@satyanarayanarongali6499 6 күн бұрын
వెరీ నైస్ స్పీచ్
@kalyankoneti6726
@kalyankoneti6726 8 күн бұрын
Highly professional n strategic n experienced leader speaker...❤❤❤
@kittubhaiinactor4618
@kittubhaiinactor4618 8 күн бұрын
Excellent Excellent Sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😍🥰🥰🥰 ఇలా అనుకున్నవి చేస్తే అసెంబ్లీకి గౌరవం పెరుగుతుంది అండ్ బొబ్బట్లు గురించి పచ్చల గురించి సినిమా టికెట్లు గురించి మాట్లాడటం ట్రై చేయకండి😂😂😂😂
@prakashraogilakamsetty350
@prakashraogilakamsetty350 7 күн бұрын
Because of Only great n expeilreinced CM and Power of powerfull Pawan Deputy CM & Powerful Excellent Speaker 👌👌👌 Powerful Govt❤ God bless you all🙏
@harinikalari6783
@harinikalari6783 8 күн бұрын
Mind blowing words from Speaker A Pathrudu gari ki ❤❤❤❤❤❤
@SurprisedHardHat-vw2qv
@SurprisedHardHat-vw2qv 8 күн бұрын
Challa baga matldaru sir... good message iccharu 🙏
@saradanagulapalli9896
@saradanagulapalli9896 8 күн бұрын
All the best Ayyanna Pathrudu garu
@sekharganti8544
@sekharganti8544 8 күн бұрын
💯 కరెక్ట్ చెప్పారు స్పీకర్ గారు.
@subanibhaisyead7947
@subanibhaisyead7947 8 күн бұрын
🎉🎉🎉🎉🎉congratulations 🎊 👏 💐 sir
@grandipadma2208
@grandipadma2208 8 күн бұрын
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపధం లో నడుస్తుందని నమ్మకం కలిగింది. 🙏🙏🙏💐💐💐
@FiveStarVillage
@FiveStarVillage 8 күн бұрын
చాలా సంవత్సరాలు తరువాత మన అసెంబ్లీలో మనసుకి నచ్చిన మంచి మాటలు వింటున్నాము....గత ప్రభుత్వంలో అయితే అసెంబ్లీ లైవ్ చూడాలి అంటే, కుటుంబంతో కలిసి చూడలేని పరిస్థితి, కేవలం చెవులకు హెడ్ పొన్ పెట్టి వినాల్సి ఉండేది, దేవుడు ఉన్నాడు....
@alwalaragavendra7487
@alwalaragavendra7487 8 күн бұрын
మంచి ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది
@maddinenivijaya558
@maddinenivijaya558 8 күн бұрын
Experience is a good teacher. Proud of u sir for ur valuable message. Pl. Maintain decency. We have lot of respect on Assembly.
@CHANDANVIZAG
@CHANDANVIZAG 8 күн бұрын
Super legend leader AYYANA PATRUDU garu. Meeru speaker ga vundatam house ke pride. Salute sir. 🎉🎉🎉 6:05
@ravindranathtagore9998
@ravindranathtagore9998 8 күн бұрын
Kudos to our great leader Ayyanna Patrudu gaari first speech as a Speaker of Andhrapradesh.
@AbhishekAbhishek-ep3xy
@AbhishekAbhishek-ep3xy 8 күн бұрын
Speaker Garu correct ga unnaru
@chanduguri7944
@chanduguri7944 8 күн бұрын
Really great future for My state ❤
@k.namadeva3827
@k.namadeva3827 8 күн бұрын
మీ మీటింగ్ మొత్తం నేను చూస్తున్నా స్పీకర్ గారు చాలా బాగా గౌరవంగా గొప్పగా మాట్లాడుతున్నారు🎉
@jagannathkalamangi8236
@jagannathkalamangi8236 2 күн бұрын
అది శాసనసభ ప్రతి మాట రికార్డ్ అవుతుంది భూతులు మాటల్లాడితే బయట ప్రజలు తలపై వున్న నాలుగు బొచ్చు పీకు తారు
@sekharganti8544
@sekharganti8544 8 күн бұрын
యువర్ experience and services in the అసెంబ్లీ is unique. అందు చేత ఈ పదవికి మీరు పేరు తీసుకు వేస్తారు అని అత్యంత నమ్మకంతో ఉన్నాము. ఇన్ని యేళ్ళు గా మీరు మీ ప్రస్థానం ఎవరి తోటి మొదలు పెట్టారు ఇప్పుడు కూడా వారి తోనే ఉన్నారు. చాలా మంది ఊసరవెల్లి లని చూశాము. మీకు ముందుగా స్పీకర్ చేసిన ఆయన ఆ పదవి చేపట్టడానికి అనర్హుడు 💯 అతనికి బుద్ధి రావాలి మిమ్మల్ని చూసి.
@ranigangavarapu9207
@ranigangavarapu9207 8 күн бұрын
సభ చూస్తే ఎంతో హుందాగా ఉంది. ✌️👌👌
@bhavanisankar97
@bhavanisankar97 8 күн бұрын
Hat's off to you sir. May God give Long life you sir. 🎉🎉🎉
@commonman-20
@commonman-20 8 күн бұрын
Super sir, women and post graduates and graduates in The Sabha. Very nice. Sure they will prove their mettle.
@sureshbobby9898
@sureshbobby9898 8 күн бұрын
అయ్యన్నపాత్రుడు గారు గురువుగారు చాలా సూపర్ మీరు స్పీచ్ కొత్త ఎమ్మెల్యేలకే కాదు ప్రజల అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంతకుముందు అన్ని వీడియోలు మీవి చాలా ఆవేశం అయిన వీడియోలు చూశాను ఇది మాత్రం సూపర్
@rapakavijayaratnam9582
@rapakavijayaratnam9582 3 күн бұрын
🎉🎉🎉
@nagendramkandimalla9700
@nagendramkandimalla9700 8 күн бұрын
Hats of to assembly in ap
@brahmakandula9104
@brahmakandula9104 8 күн бұрын
Good message speaker sir ..jai ayyanna patrudu sir
@sreenivas769
@sreenivas769 8 күн бұрын
Good, teaching and explanation Speaker Ayyanna Prathudu Garu....🙏
@appalanaidu8985
@appalanaidu8985 5 күн бұрын
సార్ నిజం మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు గారి గత 15 నెలలు చేయలేని పనులు జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్లలోనే చేశారు కోవిడ్ ఉన్నప్పటికీ అయినా ప్రజలు మిమ్మల్ని కోరుకొన్నారు సద్వినియోగం చేసుకోండి అవకాశం మీకు వచ్చిన వచ్చింది బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ద బెస్ట్ టిడిపి
@madhushekur515
@madhushekur515 3 күн бұрын
Ippudu avi anni enduku le anna inka antha Ayaka
@sharathkumarreddy8525
@sharathkumarreddy8525 3 күн бұрын
Appulu thechi dabbulu panchadam thappa inkem cheyyaledhu, state is like home and someone has to generate revenue which jagan failed to do so, his promise of banning liquor was left in air and sold cheap quality liquor for cash where there is no record of how much revenue generated and where it went, sand mining sky rocketed but no record to show revenue. There are lot more senseless schemes if elaborate but you should think once👍
@madhushekur515
@madhushekur515 3 күн бұрын
@@sharathkumarreddy8525 good joke CBN tana pocket nunchi istada bro development ante only IT ne kadu need to focus on.other things too covid time marichi point vallu ilane antaru
@YashodaYas-ns2ir
@YashodaYas-ns2ir 2 күн бұрын
Very good answer ​@@madhushekur515
@YashodaYas-ns2ir
@YashodaYas-ns2ir 2 күн бұрын
Bai Godali Kuda Ammavodi Amount Amoo Sir
@user-rl2lj4cy2q
@user-rl2lj4cy2q 8 күн бұрын
మాజీ స్పీకర్..మనోహర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఈ సభలోనే..ఎదురు గా ఉన్నారు..
@vikramreddych6858
@vikramreddych6858 8 күн бұрын
Rest in peace ysrcp We need like this politics…… Ji babu garu
@ramv1505
@ramv1505 8 күн бұрын
Excellent narration of roles and responsibilities of MLAs sir. You brought decorum to the speaker chair 👏👏. All the best andhi.
@GuravaiahGunji-kl3tt
@GuravaiahGunji-kl3tt 8 күн бұрын
బాగా చెప్పావు
@vssnbabji4776
@vssnbabji4776 8 күн бұрын
KOSTA TIGER AYYANNA JAI TDP JAI CBN
@gollangisuresh564gmall
@gollangisuresh564gmall 8 күн бұрын
Super Sir
@murthybenaisvvsatyanarayan7577
@murthybenaisvvsatyanarayan7577 8 күн бұрын
జై అయ్యన్న జైజై అయ్యన్నా
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 3,9 МЛН
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 10 МЛН
Govullu Tellana Song | Himangi Performance | Padutha Theeyaga | ETV
11:44