జగన్ కు చిరు వార్నింగ్! | Chiranjeevi | YSRCP | Jagan | Shiva Explained | Maro Netram | TV5 News

  Рет қаралды 808,204

TV5 News

TV5 News

Жыл бұрын

జగన్ కు చిరు వార్నింగ్! | Chiranjeevi | YSRCP | Jagan | Shiva Explained | Maro Netram | TV5 News
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 324
@krishnachandra5259
@krishnachandra5259 10 ай бұрын
Exllent Mega Star Chiranjeevi annayya garu ❤️👑❤️
@PadmaKatta-it7ul
@PadmaKatta-it7ul 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Paparao-me1on
@Paparao-me1on 11 ай бұрын
జై మెగాస్టార్ చిరంజీవి. జై జనసేన
@feelofheart439
@feelofheart439 11 ай бұрын
నైస్ ఎనాలసిస్ శివ గారు 👌👌👌
@user-gs8ne7ek1j
@user-gs8ne7ek1j 11 ай бұрын
Lets Chiru Sir Re Entry in Politics & Support For Janasena. As Pawan Sir Service The Prajarajyam Party.
@kmvprasad1624
@kmvprasad1624 11 ай бұрын
Yes exactly Exlent ga chepparu After Gyap Boss is Back 🕺🧚💃🙏🌄🤔🤫Jai Chiranjeeva 🙏Jai Janasena 🌄 Save to AP 💯👍
@pulliahnaidu7486
@pulliahnaidu7486 11 ай бұрын
Konedela Vansham Okkati KAAVALI.
@kuranginagaraju3543
@kuranginagaraju3543 11 ай бұрын
RRR తెలుగోడికి పేరు తెచ్చింది.
@satyamnarayana1408
@satyamnarayana1408 11 ай бұрын
సినిమా హీరో లు క్కష్టబడి ప్రాణాలకి తెగించి రెమ్యూనిరేషన్ తీసుకంటున్నారు, రాజ్య సభ సభ్యులు క్కస్టపడ కుండానే డబ్బులు తీసుకుంటున్నారు దీనికేమంటారు.
@srinivasulu9054
@srinivasulu9054 11 ай бұрын
భవిష్యత్తులో కొందరికి పదవులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మెగాస్టార్ గారి ని విమర్శించారు,,,ఆన్న అపకీర్తి ఉంటది అది వారి తరం వారిని ప్రశ్నిస్తుంది అని ఎందుకు గ్రహించలేకపోతున్నారు ఈYCP నాయకులు
@kmvprasad1624
@kmvprasad1624 11 ай бұрын
Veediki padhave lenappudu parlamentlo yempani peekepana che vedhava prabhuthwam vdhava paripalana 🤫
@emmedevaprasad5133
@emmedevaprasad5133 11 ай бұрын
MEGASTAR ALSO THINK ABOUT 'YOUR COMENT' (srinivasulu 9054)
@justinrose2558
@justinrose2558 11 ай бұрын
​@@emmedevaprasad5133q😊q
@justinrose2558
@justinrose2558 11 ай бұрын
​@@emmedevaprasad5133q😊q
@rvv1599
@rvv1599 11 ай бұрын
సినిమా అన్నది ఒక బిజినెస్, ప్రభుత్వం సినిమా బిజినెస్ లో దూర వలసిన అవసరం లేదు....దానిలో ప్రజా సంక్షేమం లేదు....ప్రజలు సినిమా చూడాలని అనుకుంటే చూస్తారు....దానికి ప్రభుత్వం పూనుకొని, ధరలు కంట్రోల్ చేయడం , సినిమా ఇండస్ట్రీ ను కంట్రోల్ చెయ్యాలని చూడడం వేస్ట్......
@sivaprasad6040
@sivaprasad6040 11 ай бұрын
Correct. చట్టబద్ధంగా ఉన్నారా లేదా అన్నది మాత్రమే ప్రభుత్వం చూడాల్సింది
@srilakshmiprasannajyothish999
@srilakshmiprasannajyothish999 11 ай бұрын
మిగతా బిజినెస్ ల దరలు ఎందుకు కంట్రోల్ చేయడం లేదు ఒక సినీ ఫీల్డ్ మీద పడటం తప్ప వాల్లు చేసిన మంచి ఏమీ లేదు కదా అందుకే y not 175 అంటున్నారు కదా వాల్లు 175 మంది పోటీ చేస్తే వారికి 175 ఓట్లు మాత్రమే రావాలి దేవుడి దయవల్ల ఒక్క సీటు కూడా రాకూడదు వాల్లకి అప్పుడు తెలుస్తుంది
@muttukuruprashanth8385
@muttukuruprashanth8385 8 ай бұрын
​@@sivaprasad6040❤❤❤❤
@kbrnews8650
@kbrnews8650 11 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు సార్
@ghanipower3725
@ghanipower3725 11 ай бұрын
చిరంజీవి గారు ఎపుడు ఎది ఉరికే మాట్లాడారు పాపం అయిన అందరి గురించి ఆలోచించి అంటే ఎవరు తోడు రారు హీరోస్ ఎవరి కి వారు తప్పించుకుంటారు అందరి నిలబడాలి
@user-sd8ym7pr8z
@user-sd8ym7pr8z 11 ай бұрын
Elections అంత భారీ ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు.
@dvvramanjaneyulu9562
@dvvramanjaneyulu9562 11 ай бұрын
Jai chiranjeevaaa❤
@devaiahlingampelly8789
@devaiahlingampelly8789 9 ай бұрын
నీతి నిజాయితీ గల చిరంజీవికి గారు జై భీమ్ జై చిరంజీవ
@sunkarasekhar0262
@sunkarasekhar0262 11 ай бұрын
రిపోర్టర్ గారు చాలా కరెక్ట్ గా మాట్లాడారు
@gudivadagurunadharao1282
@gudivadagurunadharao1282 11 ай бұрын
చిరు గారూ 2024లో మీరుతగులుకొండి
@krishnamohan-mr6vq
@krishnamohan-mr6vq 10 ай бұрын
జై చిరంజీవ❤️❤️❤️✊ జై జై చిరంజీవ
@rajuneeli8940
@rajuneeli8940 11 ай бұрын
Excellent Sir. 👌 Jai Chiranjeevi... ❤
@yoganandareddyummadi5938
@yoganandareddyummadi5938 11 ай бұрын
చిరంజీవి గాడేంది జగన్ గారికి వార్నిగ్ ఇవ్వాడా ఎమిటిరా టి వి 5 గా
@sankark9365
@sankark9365 11 ай бұрын
జై చిరంజీవ
@veerabhadraraovennapu7014
@veerabhadraraovennapu7014 11 ай бұрын
రాజ్యసభ సభ్యులు శ్రీ విజయ సాయి రెడ్డి గారికి రాష్ట్ర సమస్యల కన్నా సినీ పరిశ్రమపై అభిమానం ఎక్కువైనట్లుంది ఆ పరిశ్రమపై పడి గగ్గోలు పెడుతున్నాడు ఇంతకన్నా నీచమైన రాజకీయం ఉండదు
@Pandu_Gameing75
@Pandu_Gameing75 11 ай бұрын
వైసీపీ అసమర్థ పరిపాలనని కప్పిపుచుకోవాడానికి అలాగే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదురుకోలేక పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా దెబ్బ తీయాలని ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు ..... రాష్ట్రం గురించి పోరాడడానికి ఇంకేమి లేనట్టు సినిమా వాళ్ళ మీద పడ్డారు... సినిమా అనేది మహా అయితే నెల రోజులు ఆడుతుంది జనాలకి నచ్చితే చూస్తారు లేకపోతే లేదు. సినిమా వల్ల ప్రజలకి ఇబ్బంది లేదు కానీ ప్రజలు దేని వల్ల ఇబ్బంది పడుతున్నారు అంటే నిత్యావసర సరుకుల వల్ల నిరంతరం ప్రజలు దీనిమీదే ఆధారపడి బ్రతుకుతారు వైసీపీ ప్రభుత్వం చాలా దారుణంగా రేట్లు పెంచేశారు సామాన్యుడు బ్రతకలేకపోతున్నారు ముందు దీనిని తగ్గించండి
@chdevendhar8860
@chdevendhar8860 9 ай бұрын
తలమాసిన ముసలోనికి మైండ్ లో చిప్ దొబ్బింది అందుకే పార్లమెంట్ లో ఏం మాట్లాడాలో తెలుస్తలేదు
@abbayiyadlapalli1977
@abbayiyadlapalli1977 11 ай бұрын
'ఏడుస్తున్నావెందుకురా అంటే నా మొఖం ఒకనాడు నవ్వి చచ్చిందా అన్నాడట' అన్నట్టుగా ఇది కొందరి తీరు. 'పందికి సెంటు వాసన చూపిస్తే వాంతులు చేసుకుందట అన్నట్టు' గా కొంతమందికి మంచి కూడా బూతులానే అనిపిస్తుంది. ఇది కొందరి నైజం.
@sudhakard1411
@sudhakard1411 10 ай бұрын
రాష్ట్ర సమస్య అంటే వాలంటరీ ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు నిజంగా పేదవాడు కారు ఉందా వాడికి సంక్షేమ పథకాల అందాలే వాడికి ఏసి ఉన్న సంక్షేమ పథకాలు అందాలే కుటుంబాల్లో తగాదాలు ఉంటాయి అది ఎవరో అడుగుతున్నారో ఎవరు చెప్పమంటున్నారు ఇది కదా ప్రశ్న
@Unknowinglyere
@Unknowinglyere 10 ай бұрын
Jai 😊chiru
@riyadevil298
@riyadevil298 3 ай бұрын
బాగా చెప్పారు చిరు ...కీప్ ఇట్ అప్.....
@sudhakard1411
@sudhakard1411 10 ай бұрын
అవును సార్ వైయస్సార్ అంటే ఇష్టం కానీ తీసుకునే నిర్ణయాలు కట్టలేవు
@sujathanandimandalam7709
@sujathanandimandalam7709 11 ай бұрын
Sir Megastar chiru anna 💯 yes jai Megastar jai pawan kalyan jai janasena
@sudhakard1411
@sudhakard1411 10 ай бұрын
ప్రపంచమే తెలుగు కుటుంబాల విలువ అది మెగాస్టార్ ఫ్యామిలీ అయినా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ అయినా వైయస్సార్ ఫ్యామిలీ లో చిక్కులు ఉన్నాయి ఐ తీసేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఒక మోడ్రన్ మోడ్రన్ అంటే ఎవరి కులం వాళ్ళ గొప్ప ఎవరు మతం వాళ్ళ గొప్ప ఎవరు కుటుంబం వాళ్ళ గొప్ప దటీజ్ భారతదేశం ఇండియా మన తెలుగు తల్లి తెలుగు బిడ్డలుగా గర్వపడాలి ఇదే మా ప్రయత్నం
@jawadishankarjawadishankar6954
@jawadishankarjawadishankar6954 11 ай бұрын
Your correct sir
@sudhakard1411
@sudhakard1411 10 ай бұрын
ఏ కుటుంబమైనా ఏ జాతి అయినా ఏ మతమైనా చెప్పేది నీది నాయం న్యాయం వైపే నా కుటుంబాన్ని నేను మారుస్తా నా కుటుంబానికి నాకు మతము కులము అడ్డు కాదు భయం భయం నా దేవుడు పని నా పని
@shivaramshivaram5748
@shivaramshivaram5748 11 ай бұрын
Chiranjeevigaru Indian figure. No one can stop him.. We love chiru.
@subbaraorao3968
@subbaraorao3968 11 ай бұрын
వి.సా.రె యండ్ జ.మో.రె జైలు కాదు అని మూవీ తీస్తే మంచి కలెక్షన్స్ వస్తాయి
@murthyvadapalli8875
@murthyvadapalli8875 11 ай бұрын
చిరంజీవిగారి ప్రసంగం సభ్యత సంస్కారానికి ఆదర్శమా !అన్నట్లు వుంది.
@sankarbabugutti2549
@sankarbabugutti2549 11 ай бұрын
PRAJA RAJYAM PARTY PETTI APPUDU CONGRESS NI INTHATA KANTE EKKUVAGAA. THITTATAM, VOTLU CHEEL CHATAM GELAVATAM GELICHAKA CONGRESS LO MEERU KALISI POVATAM ANDHRA NAASANAM AYI POVATAM JARUGA LEDAA ? MALLI ENDUKU NAYANAA POLITICS LO ENTRY AYYARU ? APPUDU CONGRESS LO KALISIPOYARU ALAAGE EE SAARI YSRCP LO KALISI POYARANTE ANDHRA NI AA * BHAGAVANTHUDU * KUDAA KAAPAADA LEDU,
@bhanuunahb6285
@bhanuunahb6285 11 ай бұрын
🎉😅
@kathinaveen1553
@kathinaveen1553 10 ай бұрын
By
@nagamanik2999
@nagamanik2999 9 ай бұрын
​@@bhanuunahb6285❤😮😮😅
@ganugathimmaraju2440
@ganugathimmaraju2440 9 ай бұрын
Prathyka Hoda chirajeevi powan Kalyan thesthe ycp vallendu gu de kovatanika digi de yandi
@satyanarayanaalamuru8266
@satyanarayanaalamuru8266 11 ай бұрын
అసలు చిరు మాట్లాడింది : రాజ్య సభలో ఏ 2 మాట్లాడిన దాని మీద ఆయన తన అభిప్రాయం చెపుతూ సూచనలు చేశారు. అంత మాత్రాన ఆ మూకల కు కోపం ఎందుకు కోపం ! దీనినే గుమ్మడి కాయలు దొంగ అంటే బుజాలు తడుముకోవతం అంటారు. నిజానికి A2 వి సా రె సభలో ఆ విషయం మాట్లాడుతుంటే సభలో ఎం పి లు చైర్మన్ తో సహా అందరూ వెకిలి గా నవ్వారు. అయిన A2 ku సిగ్గు లేదు. ఈ వై సి పి రౌడీ మూకల నోరు మూయించాలి అంటే చిరు మళ్ళీ పాలిటిక్స్ లోకి (జన సేన) రావాలి.ఎలాగూ పవన్ గారు లీడ్ తీసుకుంటున్నారు కాబట్టి..పొలిటీషియన్ కొడుకులు పొలిటీషియన్ లు అవటం లేదా? మిథున్ రెడ్డీ జ మో రే వగైరాలు ఎవరు? నరం లేని నాలుక కదా! A2 ఎన్నైనా మాట్లాడుతాడు. ఛీ! సిగ్గు సరం లేని బతుకు
@nayampallivenkateswararao63
@nayampallivenkateswararao63 11 ай бұрын
Neeku EMI theliyadu
@lakkaramprasad1906
@lakkaramprasad1906 11 ай бұрын
​@@nayampallivenkateswararao63miku em telisthadi
@venkateswarrao7251
@venkateswarrao7251 11 ай бұрын
పిచ్చి సిగ్గులేని ప్రభుత్వం
@venkateswarrao7251
@venkateswarrao7251 11 ай бұрын
ఏ ప్రభుత్వానికైనా సిగ్గుండాలి ఇప్పుడున్న రాజకీయ నాయకులు కైనా అధికార పార్టీ మంత్రులకు కేంద్ర మంత్రులకు ఏ విధమైన సిగ్గు లేకుండా చిరంజీవి గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి చాలు
@sankarbabugutti2549
@sankarbabugutti2549 11 ай бұрын
నాయనా మీరు ఈలాంటి వారు కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా రాజ్యం పార్టీ తిటుకౌని నటించారు గెలిచాక ఒక్కటై పోయారు, ANDHRA చీలిపోయి సర్వ నాశనమై పోలేదా ? రాజకీయల వారు, సినిమా వారు డైలాగులు తో ప్రజలను అమాయకులను చేసి వారు కోట్ల రూపాయలు, ఆస్తులను, వేలకోట్ల్ల విలాసవంతమైన PALACE లు, కారులు, గుర్రాలు, కుక్కలు సంపాదించుకుంటు వారు ఎదిగిపోతునారు STATES సర్వనాశనమై పోయాయి !
@kasukurthinarisimham1340
@kasukurthinarisimham1340 10 ай бұрын
జైచిరు
@suryadeepthikolluru1284
@suryadeepthikolluru1284 9 ай бұрын
ఖచ్చితంగా చెప్పారు
@SB-xk4px
@SB-xk4px 10 ай бұрын
Chiru pavan pakage ⭐⭐⭐
@vinukondamadhavaraju6120
@vinukondamadhavaraju6120 10 ай бұрын
ఓరినీసుత్తె, వినలేము, రీజనేలేనివాదనలవీ.
@user-ob5gr8pb7d
@user-ob5gr8pb7d 11 ай бұрын
చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు గురించి చాలా చక్కగా వివరించారు శివ గారూ....👏👏
@user-tc9ox7zz3u
@user-tc9ox7zz3u 9 ай бұрын
Annaya❤ ❤❤
@surasrineevasulu6682
@surasrineevasulu6682 11 ай бұрын
అంటే ప్రజలు అనుకునేది ఏమంటే హీరో హీరోయిన్ ల రెమ్మ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వడానికే టికెట్ రేట్లు పెంచుకుంటాము అని govt కు ప్రెస్సెర్ పేట్టి ,మాకు బారం పెట్టతున్నారు మా పిల్లలు ఎక్కువ రేట్లు పేట్టి సినిమాకు వెళ్లి మా డబ్బులు నష్టం చేస్తూ ఒక్కొక్క సరి ప్రాణాలు పోగొట్టుకుంటూ వున్నారు అని బాధ పడుచున్నారు
@tallamrajubabajee2481
@tallamrajubabajee2481 11 ай бұрын
గేస్ రేటు పెరిగితే కొనడం మానేసారా. అవనరం కాబట్టి పెరిగినా కొంటున్నాము. సినిమా టిక్కెట్లు రేటు పెరిగితే అవసరం లేదు అనుకుంటే చూడటం మానేయండి. బలవంతంగా చూడమని ఎవరూ చెప్పలేదు
@kosurimadhufilmyhindisongs6257
@kosurimadhufilmyhindisongs6257 11 ай бұрын
మరి ప్రయాణ ఛార్జీలూ, కరెoటు బిల్లులూ, గ్యాస్ పై అధిక పన్నూ, పెట్రోలూ, డీజల్ పై అధిక పన్నూ, చెత్తపన్నూ, ఆస్తిపన్ను పెoపూ వీటన్నిటి మీదా ప్రజలు చాలా సoతోషoగా ఉన్నారు కదా😂😂😅!!!?
@sivaprasad6040
@sivaprasad6040 11 ай бұрын
చూడడం మనేయమని పిల్లలకు చెప్పమనండి. ఈయన ఒక IT return ఫైల్ చేయడానికి ఏ బేసిస్ లో ఎంత తీసుకుంటున్నది ముందు చెప్పమనండి.
@sivaprasad6040
@sivaprasad6040 11 ай бұрын
రాజ్యసభ మెంబర్ జీతభత్యాలు , వారి కార్యాలయ ఖర్చులు, చివరికి వారు సభకు హాజరు కావడానికి ఖర్చులు ప్రజల కష్టార్జితం కాదా? వీళ్ళు ఆ ఖర్చులు తీసుకోకుండా ఉన్నారా? ఆ డబ్బు ప్రజల రక్తం నుండి వచ్చిందని గుర్తుంచుకోవాలి. కొడుకులు, కూతుర్లు ఏమైతే మనకెందుకు? వారి సామర్ధ్యాన్ని బట్టి వాళ్ళు ఏదో ఒక పనిలో రాణిస్తారు. అది వారి వారి తల్లిదండ్రులకు సంబంధించిన అంశం. ఇలాంటి విషయాలపై సమయం వృధా చేయడం కడుంగడు శోచనీయం.
@user-ph5wz3nd6w
@user-ph5wz3nd6w 11 ай бұрын
Sir ఈ ముసులోడికి అసెంబ్లీ లో ఏం మాట్లాడాలో తెలియక ఈ సినిమా ట్రపిగ్ తెచ్చారు
@bhaskar6529
@bhaskar6529 11 ай бұрын
Jai chiranjeeva
@user-jx5nu1nm5x
@user-jx5nu1nm5x 9 ай бұрын
Chiru is ever green
@ramakrishnapenta7283
@ramakrishnapenta7283 11 ай бұрын
Jai janasana👌👌👌
@stephen1247
@stephen1247 11 ай бұрын
టిడిపి బ్రోస్ స్లో బ్రోస్
@arikithotaumamaheswararao6519
@arikithotaumamaheswararao6519 11 ай бұрын
Amma vadei kavalla Jagen gadei modda gerra
@satyaprasadpasala1524
@satyaprasadpasala1524 11 ай бұрын
నెనుఅర్దం చేసుకున్నదేమిటంటే సినిమాలు కొంథకాలంమానెస్థే సినిమా ఆం డస్టరీ నందు ఒక్క హీరోను లేక విలనో లేక నిర్మాతనోకాదు ఆ ఇం డస్ట్రీ లో వేలాదిమంది బ్రతుకుతున్నారు అటుంటి కుటుంబీకుల కోసమైనా సినిమాలు తీయాలిప్రజలకు ఖష్టజీవులకు శ్రమజీవులకూ ఎంటర్టైనమెంటు ఇవ్వాలి ఆ సినిమాలు ప్రజలు డబ్బులు ఇఛ్ఛి ఆనందంపడుచున్నారు చూడను అన్నవాళ్ళను నీకు అది ఇవ్వను ఇది ఇవ్వను అని బెదిరించరు అప్పనంగా బెదిరించి డబ్బు సంపాదించరని నేను బావిస్థున్నాను
@kanakarajuyeddu3544
@kanakarajuyeddu3544 11 ай бұрын
మినిస్టర్ గా ఉన్నపపుడు ఏం చేసాడు
@ratnaengineeringdhananjaya9652
@ratnaengineeringdhananjaya9652 11 ай бұрын
Ayya remunaration ekkuva teesukuni budget perigindi ani cheppi tickets rates penchukovali ante dopidi anakudada daanni fans ane vaallu andariki tickets rates andubatulo vundali kaani rates penchesi pedalani dopidi cheyyakudadu kadha
@balasada9554
@balasada9554 10 ай бұрын
సాయి రెడ్డి చెప్పింది 100% కర్రెక్ట్ కదా
@kommavenkateswarlu5292
@kommavenkateswarlu5292 11 ай бұрын
Well done
@user-sx1rx5uy2t
@user-sx1rx5uy2t 10 ай бұрын
Jai JANASENA pspk fan Ekd
@Radhakrishna-zn4wl
@Radhakrishna-zn4wl 11 ай бұрын
Remiunaration matram thagichkoru
@nsnarayanaballa4361
@nsnarayanaballa4361 11 ай бұрын
చెత్త చెత్తన్నర GOVT
@user-ml8eq7yb1d
@user-ml8eq7yb1d 10 ай бұрын
Jai chiru (chala saft ga matalade chiru is great)
@Ceekalasudhakar.-kk7mm
@Ceekalasudhakar.-kk7mm 11 ай бұрын
ఇదేమన్నా సినిమా నా వార్నింగ్ వంకాయలు ఇవ్వటానికి.
@sudhakard1411
@sudhakard1411 10 ай бұрын
కానీ ఇందులో ఒకటి నచ్చింది సార్ సోషల్ మీడియా కాదు నీతి నిజాయితీ వైయస్సార్ అభిమాని అంటే నాకు తెలిసి పుప్పాల వాసు బాబు whatsapp సార్ మీకు గార్మెంట్ లో ఉన్నందుకు మీకు అభిమానులు ఎప్పుడూ ఉంటారు పర్సనల్ గా
@diwakarkk12
@diwakarkk12 11 ай бұрын
Expected seen came back again seems and energetic to hear from megastar support 👏 ur too most welcome to save AP state
@ramanarao18
@ramanarao18 11 ай бұрын
సైకో సర్కారులో అందరూ సైకో ల లెక్కనే వొల్లు తారు.... ఆశ్చర్యం ఏమీ లేదు, వీరికి పనీ పాటా లేదు, ఎప్పుడు పోతార్రా సామీ??!🤗🤦🤦🤗
@KeerthiN-gk8uv
@KeerthiN-gk8uv 11 ай бұрын
Chiranjeevi is best asking like
@ponnanarayana9732
@ponnanarayana9732 11 ай бұрын
Namasthey.anna.super
@koteshwarrao6106
@koteshwarrao6106 11 ай бұрын
Verygood information mydear young siva garu and good analisation to the public
@VenkateswarlluTb-mx5gk
@VenkateswarlluTb-mx5gk 11 ай бұрын
Siva sir chala baga chepparu sir. Mee support ku memu runa padi untamu sir
@BothsaLavanya
@BothsaLavanya 10 ай бұрын
Supper sair
@sivakummari8975
@sivakummari8975 11 ай бұрын
Good journlest
@shaikmasthan-8771
@shaikmasthan-8771 11 ай бұрын
మంచి వ్యక్తి చిరంజీవి ❤
@kasukurthinarisimham1340
@kasukurthinarisimham1340 10 ай бұрын
Super anna
@dhanunjayadhanu8152
@dhanunjayadhanu8152 11 ай бұрын
Jai chiranjeevi Anna yya garu Super Counter on YCP jaggu Bhai and teem Jai PSPK Annayya garu vote for Janaseena vote for Janaseena 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💐💐💐💐💐
@balusanku9284
@balusanku9284 2 ай бұрын
సూపర్ గా చెప్పారు శివ గారు
@Radhakrishna-zn4wl
@Radhakrishna-zn4wl 11 ай бұрын
Ani cheputharu remiunaration matharam 50cr 100cr remiunaration undali .madhyalo puipuls matharam 200rs ticket 500rs adi thakuva kaa kudadu
@chandrasekhararao3729
@chandrasekhararao3729 11 ай бұрын
హాలీవుడ్ దాకా ఒద్దు బాలివుడ్ వాళ్ళకి చెప్పండి. ఎందుకు ఈ పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు అని. ఎంత పెద్ద బడ్జెట్ తో తీస్తే అంత టాక్స్ లు వొస్తావి. అన్నయ్య మరి సీఎం గారి కొడుకులు సీఎం లు అవుతున్నారు మరి కూతుళ్ళు ని అవనివ్వటం లేదు కదా అధ్యక్షా.
@Unknowinglyere
@Unknowinglyere 9 ай бұрын
Jai chiru
@nayampallivenkateswararao63
@nayampallivenkateswararao63 11 ай бұрын
Oh the God please save us, CBN and Lokesh and blessings the TDP party to win the next General Assembly Election to form the Government for safe of the Andhra Pradesh.
@praveenuniversal.1149
@praveenuniversal.1149 11 ай бұрын
Miru super sir
@desavathusivakrishna4300
@desavathusivakrishna4300 11 ай бұрын
Ycp 151mla mp21 evvadam ma ap daridram
@krishnareddychinna4673
@krishnareddychinna4673 11 ай бұрын
Nuhu hichinar Adaru Hicharu pookodi Galaga chepaku chemotherapy koda
@MOTHE-NEWS
@MOTHE-NEWS 11 ай бұрын
In our Country: RICH people will become MORE RICH people,.. POOR people will become MORE POOR people.... MOST of the RICH people in India going to abroad countries,.. No one will help to POOR people. It's my opinion. You may accept it or not.. that's individual opinion.
@muralikrishnahanumantu2863
@muralikrishnahanumantu2863 11 ай бұрын
Vijay Sai Reddy కి... వేరే AP issues కనబటం లేదు
@govindababurao3399
@govindababurao3399 10 ай бұрын
Jai. Ciru
@sudhakard1411
@sudhakard1411 10 ай бұрын
ప్రపంచం తలకిందులైన నేను ఇప్పటికి చిరంజీవి అంటే మా అన్నగారి అభిమానినే తప్పు చేసినందుకే కొడతాడు తిడతాడు నాలో నీతి చూశాడు కాబట్టే నాకు ఏం కావలసి వచ్చినా చేస్తాడు అలా అని మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడే హల్లెలూయ
@nisarnagri8697
@nisarnagri8697 11 ай бұрын
Jai Chiranjeeva
@KLakshmikanth-mv8sm
@KLakshmikanth-mv8sm 9 ай бұрын
👑చిరంజీవి గారు ♥️
@subbaraorao194
@subbaraorao194 11 ай бұрын
✊✊✊✊
@vakanaga1047
@vakanaga1047 3 ай бұрын
Late warning by chiru. Chiru mustn't bear any insult anymore.
@suryanarayanaankana9249
@suryanarayanaankana9249 9 ай бұрын
Anna Dammulu Eddaru Rastrani Rochhu Guntta Chesaru
@user-sx1rx5uy2t
@user-sx1rx5uy2t 10 ай бұрын
Pspk fan Ekd
@John-kz9wy
@John-kz9wy 9 ай бұрын
Anna nuvvhey corect
@dineshchakravarthi7981
@dineshchakravarthi7981 9 ай бұрын
Anna supuer
@srinivasugangisetty954
@srinivasugangisetty954 11 ай бұрын
SIVA GARU BALA KRISHNA MLA EMAYYA MANSION HOUSE THAGESI THONGUNNADA SUNNASI VEDHAVA
@tvraotammireddy831
@tvraotammireddy831 11 ай бұрын
People are observing. This time Jana Sena guarantee
@murumullalaxmi3865
@murumullalaxmi3865 11 ай бұрын
Super sir
@Seshu227
@Seshu227 11 ай бұрын
హద్ది మీరిన్ఫీ మీరు నోటికి ఏడొస్తే అది మాట్లాడి హద్ది మీరిన్ఫీ మీరు
@ajayakumar6312
@ajayakumar6312 11 ай бұрын
It's a sweet warning😊
@dsreemannarayana8014
@dsreemannarayana8014 11 ай бұрын
Given 151 mla's and 22 MPS for looting AP
@kmvprasad1624
@kmvprasad1624 11 ай бұрын
Perfect ga 🙏
@dandaypoorna2199
@dandaypoorna2199 7 ай бұрын
Chirajeevi. attact. to Siva.
@pravin367
@pravin367 11 ай бұрын
cheppevadi tata dsbbemaina isthunnada eddavana kodukilu.
@bnbankuru1576
@bnbankuru1576 11 ай бұрын
విజయ సాయి రెడ్డి నీచ బుధ్ధి
@YanamalamandaSeshaiah-y1q
@YanamalamandaSeshaiah-y1q 22 күн бұрын
Hi Siva anna
@Gorla.VeerrajuYadav
@Gorla.VeerrajuYadav 11 ай бұрын
👌👌👌👌🌹🌹👍🇮🇳👍
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 86 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 35 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН