Jagan Should Review || జగన్ తెలుసుకో

  Рет қаралды 99,622

journalist sai

journalist sai

Ай бұрын

#ysjagan ##newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 391
@avulasree2079
@avulasree2079 Ай бұрын
నువ్వు తెలుసుకున్నావ్ సాయి 😂😂 ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పాటే 😂😂
@voletinagesh7351
@voletinagesh7351 Ай бұрын
Absolutely Avunu sai meeda namakam poindhi waste channel
@RamaKrishna-qr7in
@RamaKrishna-qr7in Ай бұрын
Sai Correct
@srinivasaraoy9499
@srinivasaraoy9499 Ай бұрын
😂😂😂😂😂
@srinivasarao4335
@srinivasarao4335 Ай бұрын
సభలకి జనం పారిపోతున్నా తెలుసుకోలేకపోయాడు. 5 గురు డిప్యూటీ C. M. లు ఎవరో ఇప్పటికి తెలియదు.
@venkatreddy3330
@venkatreddy3330 Ай бұрын
నిన్న ఆయనేవరో విశ్లేషకుడు అని చెప్పి గంట ఇంటర్వ్యూ చేశావ్, ఆయనకే క్లారిటీ లేదు, ఇప్పుడు పెట్టిన ఈ ఆరు నిముషాలు పర్ఫెక్ట్ క్లారిటీ.
@rams6635
@rams6635 Ай бұрын
మింగుడు కార్యక్రమానికి సాగర స్వాగతం😂
@pardhuchintala853
@pardhuchintala853 Ай бұрын
Superb caption .. correct ga suite ayyindi
@venkatagopinadhkonduru174
@venkatagopinadhkonduru174 Ай бұрын
😂😂
@AA-ds6kp
@AA-ds6kp Ай бұрын
😂😂😂😂😂😂
@KVS-87
@KVS-87 Ай бұрын
'పెత్తనం లేకుండా పదవులు' హైలైట్ అసలు.
@Sharat-bj5hz
@Sharat-bj5hz Ай бұрын
మా జనసేన మిత్రుడు చెప్పేవాడు జర్నలిస్టు సాయి ముసుగు తీస్తాడు చూడు అని...నేను అలా ఉండడు లే శ్రీనివాస్ అనే వాడిని.. ఇప్పుడు తెలిసింది...🎉
@user-uu1ot7pz8l
@user-uu1ot7pz8l Ай бұрын
అమ్మకి వందనం నాన్నకు తందనం.
@user-uu1ot7pz8l
@user-uu1ot7pz8l Ай бұрын
అమ్మకి వందనం నాన్నకి ఇందనం
@SrihariprasadUpadrasta
@SrihariprasadUpadrasta Ай бұрын
100%నిజం
@kkalluri1
@kkalluri1 Ай бұрын
అర్రే సాయి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? జగన్ ఓటమి కి కారణం జగన్ కదా
@balajivandani9311
@balajivandani9311 Ай бұрын
ఏముంది సార్ 2019లొ జగన్ పై అపారమైన నమ్మకం పెట్టుకొని 151 సీట్లు ఇచ్చారు.. కానీ జగన్ కి వాళ్ళు మ్మెల్యేలకు అది ఎలా ఊపయోగించుకోవలో తెలియదు... ప్రజలకు మండింది 151లో 5 లగేసుకున్నారు 😂😂😂
@vijayakrishna529
@vijayakrishna529 Ай бұрын
S
@umasudheer9291
@umasudheer9291 Ай бұрын
💯 correct
@venkateswarlukota3027
@venkateswarlukota3027 Ай бұрын
అయిపోయిన పెళ్ళికి ఇప్పుడు భజంత్రీలు దేనికి? Sai? యెవరికి వారు ఆత్మశోధన చేసుకోవాలి . అది అనుభవం తోనే వస్తుంది.
@hariprasad1756
@hariprasad1756 Ай бұрын
Exactly correct
@rakshankanth5110
@rakshankanth5110 Ай бұрын
Sir, ఇది చాలా tappu. ప్రతి MLA ఇంటింటికీ velladu
@satyanarayanakonduru6046
@satyanarayanakonduru6046 Ай бұрын
సాయి గారు ఇప్పుడు చెప్పుతున్నారు సొల్లు కబుర్లు ఇంత కు ముందు ఎందుకు చెప్పలేదు... పార్టీ మారగా నే మీరు పార్టీ పిరాంసినట్టుంది .this very బడ
@mmohanbabu7662
@mmohanbabu7662 Ай бұрын
నువ్వు ఏందీ రా సాయి వాళ్లకి మరి పోయావ్
@user-hj9ti3cw8l
@user-hj9ti3cw8l Ай бұрын
అయ్య గారు అహంకారం ఏ లెవల్లో ఉంది అంటే ఉదొగస్తులును పట్టణ ఓటర్లు మధ్యతరగతి కార్యకర్తలు ఎవరైనా సరే మాకు ఈ సమస్య తీర్చలేదు అన్నా మాకు అందుబాటులో ఉండండి అన్నా మీ ఓట్లు మాకు అవసరం లేదు అనేంత సజ్జాల గారి ప్రదక్షిణ లేకుండా అయ్య గారి దర్శన భాగ్యం చేసుకున్న మగాడు రాష్ట్ర.లో లేడు
@rangaraayaa
@rangaraayaa Ай бұрын
40 మంది సలాహా దారులా ? మరి వీడెందుకు సామీ ,
@csnsrikant6925
@csnsrikant6925 Ай бұрын
అసలు ఈ విషయాలైనా చేరుతాయో లేదో తెలియదు 🤔
@user-zd7nc9zb3i
@user-zd7nc9zb3i Ай бұрын
ఏపీ బెస్ట్ ఎక్స్ సీఎం వైఎస్ జగన్ గారు డోంట్ వర్రీ జై వైసిపి జై జగన్ ఆల్ దిస్ బ్యాక్ వైసిపి
@Jaireddy90
@Jaireddy90 Ай бұрын
జగన్మోహన్ రెడ్డి చేసిన ముఖ్య తప్పులు రాజధాని జోలు పోవడం మద్యం నాణ్యత లేకపోవడం అభివృద్ధి కోసం కనీసం ఒక 50 i.t భవనాలు నిర్మాణం చేసి కనీసం ఉద్యోగం ఇవ్వకుండా ఉండడం.. ఎమ్మెల్యేలు గెలిచారు కానీ కార్యకర్తలకు ఎం పని అడిగిన చెయ్యకుండా మాయమైపోవడం ఒక ఎమ్మెల్యే కనీసం నియోజకవర్గం పరిధిలో 30కుటుంబాలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తే ,వాడి పెరు చెప్పుకుని గెలిపించే దిశగా అడుగులు వేసేటోళ్లు
@madhua1914
@madhua1914 Ай бұрын
సాయి గారు, చంద్ర బాబు కూడా 2019 లో చాలా ఆలోచించాడు. ఇప్పుడు జగన్ గారు. దీనయ్య బుద్ధి లేకుండా పాలిస్తే ఇలాగే ఫలితం ఉంటాది. ఎవ్వడైనా కానీ ధర్మం, కౌటిల్యుడు చెప్పిన రాజనీతి పాటించాల్సిందే లేకుంటే ఉంచుకొన్నది కూడా పోతుంది.
@sreenivasapalavalasa7764
@sreenivasapalavalasa7764 Ай бұрын
చక్కని విశ్లేషణ సాయి గారు.
@DEEPU-ramesh2084
@DEEPU-ramesh2084 Ай бұрын
సాయి గారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది 100%
@mahesh4oracledba
@mahesh4oracledba Ай бұрын
Super Sai Garu after 4:30 sec ever you said is really super and hence proved perfectly.
@mandalalakshmana5686
@mandalalakshmana5686 Ай бұрын
Correct analysis
@sanduva
@sanduva Ай бұрын
Superb
@sriramamurthysarvasiddi8115
@sriramamurthysarvasiddi8115 Ай бұрын
100%నిజం సార్
@MrVenkatahemanth
@MrVenkatahemanth Ай бұрын
Super ra Sai Nuvvu, Nuvvu new paper chadavadam adhi memu vinadam….
@rosireddysv2422
@rosireddysv2422 Ай бұрын
Good advice
@user-rq1ue4gx3n
@user-rq1ue4gx3n Ай бұрын
Sia speaks fact
@satalimuralikrishna7123
@satalimuralikrishna7123 Ай бұрын
అద్బుతం sir పూసగుచ్చినట్టు చెప్పారు తెలుసుకోండి ప్రజలను నిందిస్తే తప్పు
@knvsitaram1824
@knvsitaram1824 Ай бұрын
Sai gari analysis is absolutely correct
@vsmallikharjunaraobattula3406
@vsmallikharjunaraobattula3406 Ай бұрын
Good review. Jagan sir has to cross check and follow in the right way.
@Siddu1985
@Siddu1985 Ай бұрын
Jagan గారికి CM పదవో, PM పదవో అలంకారం కాదు, జగన్ గారు ఓడినా గెలిచినా, 11 కాదు సున్నా సీట్లు వచ్చినాగాణి జగన్ గారి యొక్క నిజాయతీ, మొండి ధైర్యం, తెగింపు మాత్రమే ఆయనకు అలంకారం...జగన్ ఒక సింహం లెక్క...అందుకే జగన్ గారు కొన్ని కోట్ల మందికి ఆదర్శం...
@ramakrishnak4172
@ramakrishnak4172 Ай бұрын
Rey emaindi ra why not 175 annaru kada
@Siddu1985
@Siddu1985 Ай бұрын
@@ramakrishnak4172 కూటమి కూడా జగన్ కంటే ఎక్కువ హామీలు ఇస్తానన్నారుగా బ్రదర్....అందుకే...😂
@ramakrishnak4172
@ramakrishnak4172 Ай бұрын
@@Siddu1985 anna matalu emainae
@RamakrishnaChinth
@RamakrishnaChinth Ай бұрын
Very good sai garu
@sureshsvu6954
@sureshsvu6954 Ай бұрын
అయ్యో పాపం...సాయి గారే నా ఇది
@krishnachandanjalluri6686
@krishnachandanjalluri6686 Ай бұрын
Specs tiyyaledhu last lo Sai 😂
@telugudigi7274
@telugudigi7274 Ай бұрын
I am waiting 2.0
@gsp7142
@gsp7142 Ай бұрын
Ayya Sai gaaru.. Prajalaku jagan chesina anyayam yenti? Party ni pattinchukoledhu ok. Prajalaku kavalasina manchi panule chesadu ga.. Mari.. kethireddy Venkatarami reddy yedhuku odipoyadu.. Odipothe yem chesina thappe... Gelisthe yem chesina goppa vyuham.. So yem cheyalo Jagan ki telusu.. prajalaku panikoche vatigurinchi vishleshana cheyandi...
@dhanamjayavs6507
@dhanamjayavs6507 Ай бұрын
Excellent
@Truepatriot461
@Truepatriot461 Ай бұрын
Correct ga chepparu Sai garu...kani YCP vallu idhi ardham chesukoru..
@veereshk7472
@veereshk7472 Ай бұрын
Revars Gare baagundi idi kotta journalist sai gari News 😂🎉🎉
@indu_vlogs1234
@indu_vlogs1234 Ай бұрын
100% tru
@srilaxmilab5292
@srilaxmilab5292 Ай бұрын
Super sai garu
@devendersiddamshetty263
@devendersiddamshetty263 Ай бұрын
కరెక్టే చెప్పారు
@surendrakodali
@surendrakodali Ай бұрын
Super sai danchikottav😂
@solarrobotics7559
@solarrobotics7559 Ай бұрын
Perfect review
@manojmahto4102
@manojmahto4102 Ай бұрын
Anna voters are too clever, nuvvu cheppinatlu money thesukunnaruga but ippudu valaki kavalsindi vaala kaala medha nilabadatam, you failed in that, the first reason is sajjala for your defeat, koddiga kuda fight ivvaledhu chudu adhe mari badha ga undi, nuvvu money ichhavu only for ladies, old people are with you, netho leni vaalu chepthunna vinu 1. Government employees and their families 2. Students 3. Unemployment youth 4. Those who are living outside state, they came only for voting opposite to you 5. Liquor drinking people 6. Daily wage workers gents mainly coz there is no development automatically there is no construction and there is no work 7. Okasari costs of things current bills nuvvu vachhaka chusuko Enni mistakes cheyyalo anni mistakes chesavu, nuvvu cheyyaledhu ani anadam ledhu, schools marchavu hospitals marchavu, governance i mean foot steps ki thechhavu, except school remaining nuvvu chesinavi avasaram ayyina appude gurthu vasthayi, daily kastapadataniki ready ga unna , unemployment ni penchesavu 8. Elections vachhinappudu matrame bayataku vachhavu, okka tdp ni gelavataniki ne daggira unna 40percent saripothadi, but oka konda vasthunnapudu e 40percent tho how is it possible intha chinna logic nuvvu ela miss ayyavu. Mosa piyyindi nuvvu in hands of sajjala and ipac team Ippatikyna open your eyes 2029 inka gattiga kottali neku padipoyi legavatam alavate kadha , antha ayyipoledhu, ne record evaru kottaledhu neku single ga 151 vachhayi, tdp ki vachhindi 136 antey nuvve king , but come with reality , nuvvu chesina prathi benefit pondina vaalu neku vesaru, ne nunchi benefit ralenu vaalu veyyaledhu. Thats it
@sheshendras
@sheshendras Ай бұрын
Good morning Sai ji😂 😂😂
@mediacoin-rf3by
@mediacoin-rf3by Ай бұрын
అక్కడ గ్రేట్ స్కాం జరిగింది అంతే.... అంతే... సరే ఈయన ఇంత చేసినా సీట్లు రాలేదంటే అంతకు ముందు చేస్తానని మోసం చేసిన వాడికి ఇంత మెజారిటీ ప్రజలు ఎలా ఇస్తారు అనుకున్నారు సాయి, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు సాయి గారు😂😂😂😂😂
@nagamalleswararaov
@nagamalleswararaov Ай бұрын
Good analisis sai garu
@mrlalluri
@mrlalluri Ай бұрын
One of the best review from u
@lakshmanraoremo4464
@lakshmanraoremo4464 Ай бұрын
Wow
@waji786
@waji786 Ай бұрын
Ivvanni election ki mundu kanapada ledaaa sai garu...appudu ayana em chesina super super ani tega support chesi matlaadaru...ippudemo power maresariki mi swaram kuda marindi....miru super Andi miku miru nenu neutral neutral ani jabbalu charichi kunte saripodu
@bobbilipuli1787
@bobbilipuli1787 Ай бұрын
Correct 👌👌👌👌
@supriyaa435
@supriyaa435 Ай бұрын
Correct
@venkatareddyregalla9382
@venkatareddyregalla9382 Ай бұрын
Eavarukani baga chepparu
@kishoremeruga7481
@kishoremeruga7481 Ай бұрын
సాయి మేము కూడా అనాలిసిస్ పంపుతాం కాస్త చదివి వినిపిస్తావా ఎన్నికలకు ముందు 45 రోజులుగా కూటమికి అనుకూలంగా రాష్ట్రం పైన వ్యవస్థలు చేసిన పెత్తనం కూడా చెప్పు నిలకడగా అన్ని బయటకి వస్తాయి
@rp.v6958
@rp.v6958 Ай бұрын
ఇంకా కళ్ళు తెరుచుకోలేదు
@lakshmisagarkalla6357
@lakshmisagarkalla6357 Ай бұрын
Sai garu kaada anchana veyyalekapoyaru jagan otami ni
@lalys2928
@lalys2928 Ай бұрын
100% caret
@satyapraveen714
@satyapraveen714 Ай бұрын
Nice nice
@kvramana966
@kvramana966 Ай бұрын
😢నిన్నటి వరకు ఏది చేసినా పొగిడేసినావ్ .. ఇప్పుడు ఓడి రెండు రోజులు అవ్వలేదు ఏంటి సాయి అయ్యా టోన్ మారిపోయింది....
@rameshsuda3204
@rameshsuda3204 Ай бұрын
సాయి గారు, ఇది కరెక్ట్ విశ్లేషణ....జగన్ తెలిసియుకుంటే మంచిది...
@changalrayudujogineni6443
@changalrayudujogineni6443 Ай бұрын
Jai modi jai pawan Jai babu jai bharath jai Hindu 🕉 🙏 ❤
@santhoshkumarbattula6041
@santhoshkumarbattula6041 Ай бұрын
Chala correct ga chepparu
@satyanarayanamummanamumman4514
@satyanarayanamummanamumman4514 Ай бұрын
Nice
@user-bi9qw2eq5s
@user-bi9qw2eq5s Ай бұрын
Eppudu chusina jsgsn gurinchi vefios
@rajamsw8368
@rajamsw8368 Ай бұрын
జగన్ పార్టీని క్లోజ్ చేసి ఇంట్లో కుర్చోటం బెటర్..... అతనే అన్నాడు గా మంచి చేస్తే నే ఓటు వేయమని అన్నాడుగా మంచి చేయలేదు కాబట్టే ఓడించారు so........
@venkatareddy2312
@venkatareddy2312 Ай бұрын
సరేలేగాని ఇప్పుడు బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చండి లేదంటే మళ్ళీ 2019 రిపీట్ అవుద్ది.
@user-ef7wk5yv5s
@user-ef7wk5yv5s Ай бұрын
మంచి చేయడమాంటే! నీకు సబ్జెక్టు ఉంటే రిప్లై ఇవ్వు
@rajamsw8368
@rajamsw8368 Ай бұрын
@@user-ef7wk5yv5s ఆల్రెడీ ప్రజలు ఇచ్చారు ఇంకా ఎంకా ఏంకావాలి సమాధానం
@majjisaikumar4787
@majjisaikumar4787 Ай бұрын
​@@rajamsw8368 గెలిచారు ఇదే సమాధానం అయితే, చంద్రబాబు కి చాలా సార్లు చెప్పేరు ప్రజలు ఇప్పటి ఎన్నిసార్లు ముసేసాడో పార్టి చెప్పాలి? Vote share ప్రకారం అతి పెద్ద పార్టి ను మూసేయలి అనీ చెప్పడంలో మీ రాజకీయా అవిజ్ఞత తెలుస్తుంది. ఒక్క పథకాన్ని కూడా రద్దు చెయ్యకుండా, వ్యవస్థను మార్చకుండా మక్కీకి మక్కీ కాపీ కొట్టడానికి సిద్దం అవుతున్న బాబు విజన్ గురించి కూడా చెప్పాలి? ఆర్థిక రాజధాని విశాఖ అనీ చెప్పడ0లోనే జగన్కు సరైన అవగాహన వుంది అనీ చెప్పినట్టు అయింది.
@gangadhar.hindustanid399
@gangadhar.hindustanid399 Ай бұрын
​@@venkatareddy2312మరి మడం తిప్పం మాటతప్పం అని చేసిన పనులు. బటన్ నొక్కుడు. ఇవి ఎంత విజయాన్ని ఇచ్చాయో జనాలకు తెలుసు
@ChallaSurya-yj5zy
@ChallaSurya-yj5zy Ай бұрын
Ok sir thanks jai jagan anna
@user-dq3tn2du1n
@user-dq3tn2du1n 20 күн бұрын
Viswasamu ledu janalaki sir.
@satyanarayananarahari2946
@satyanarayananarahari2946 Ай бұрын
భలే భలే జగన్ వైకాపా ఓటమి గురించి వీడియోలు చేయండి చాలా బాగుంది
@venkateshtutipati1069
@venkateshtutipati1069 Ай бұрын
ఒక సారి దెబ్బ తింటేనే తప్పులు ఎక్కడ జరిగాయి అనేది అర్దం అవుతుంది సార్..ఇప్పుడు set right అవుతారు లే.
@Hxrtyunc
@Hxrtyunc Ай бұрын
Sai garu , someone told me that after poll duty of transfering EVM's from polling station to strong room are changed from RDO in previous elwctioms to Municipal commissioner of parliament constituency and workers belong to CITU. Is there a chance of conspiracy of EVM Swapping.
@Deo343
@Deo343 Ай бұрын
సాయి వైసిపి కార్యకర్త గా ఉండి జగన్ కి ఏమి సహాయం చేశాడు. ప్రమాదం ముందుగా గ్రహించాలి కదా మేధావులు సాయి నువ్వు మేధావి చెప్పుకుంటాడు కానీ ప్రమాదాన్ని ఎందుకు పసి కట్టలేదు మరియు అనలైజ్ చేయలేకపోయా😂😂😂😂😂
@venkatreddy3330
@venkatreddy3330 Ай бұрын
ఎన్నో వీడియోలు చేశాడు,తవ్వి చూసుకో
@Deo343
@Deo343 Ай бұрын
@@venkatreddy3330 వీడియోలు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం🤔🤔🤔🤔 జగన్మోహన్ ఓడిపోవడానికి కారణాలు ఇప్పుడు చెబుతున్నాడు కానీ జగన్ ఎలక్షన్ లో పోటీ చేయకముందు జగన్ కి చెప్తే గనక నష్టం జరిగేది కాదు కదా
@pardhuchintala853
@pardhuchintala853 Ай бұрын
మైదాపిండి మొహమేసుకొని కాపీ జర్నలిస్టుగే 2 ఇన్ 1
@rambabunew
@rambabunew Ай бұрын
3 mlc lu Odipoinappude తెలుసుకోవలి.. అప్పుడే Chepparu జనాలు
@chsureshkumarkumar4562
@chsureshkumarkumar4562 Ай бұрын
🙏🙏అన్ని అవసరం లేదు సింపుల్ @ మంచి జరగలేదు అందుకే ఓడించారు 🤣🤣🤣🤣🙏🙏
@sudheerk3162
@sudheerk3162 Ай бұрын
Arey sai ga..inni rojulu ma jaganna ni pogidi. Ippudu blame chestavaa. Nuvvu senior most journalist kada. Why did you not give this kind of feedback in the past. You are very selfish
@indiraballa1432
@indiraballa1432 Ай бұрын
💯👌👌👌
@sambashivarao1432
@sambashivarao1432 Ай бұрын
Good Sai garu kani jagan hinduvulu medha marpid jarigindhi
@viswatharun8493
@viswatharun8493 Ай бұрын
దొంగ హామీలు ఇవ్వక పోవటం... చేసిన మంచి, ఉద్యోగాలు, పెట్టుబడులు, అప్పులు శాతం తగ్గించటం, గ్రామాల బడులు , ఆసుపత్రుల అభివృద్ధి గురించి వివరించ లేక పోవటం, మందు బాబులు అసంతృప్తి వలన జగన్ వొడాడు!... విచిత్రం గా YCP వారు ఇప్పటికీ పచ్చ మీడియా విష ప్రచారాన్ని తిప్పి కొత్తలేక పోతున్నారు!
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 Ай бұрын
Andulo okkatanna no jam vunda
@yazatajax
@yazatajax Ай бұрын
@@kameshwarraomurakonda3381 vaallu maararu. ittaa abadhdhaalu cheppi cheppi mo....poyinaa kudaa inkaa abadhdhaale chebutaaru. ittaanti vaalla valley jagan ki pedda bokka padindi.
@sravankumar253
@sravankumar253 Ай бұрын
Udyogalu😂😂
@sreenivasaraok3386
@sreenivasaraok3386 Ай бұрын
Gorre 🐑🐑
@RRR3.O25
@RRR3.O25 Ай бұрын
కసాయి ఏయ్ 😂😅
@gvrao7870
@gvrao7870 Ай бұрын
Sai ika chalu
@SS-vr
@SS-vr Ай бұрын
విరుగుట పెరుగుట కొరకే, పెరుగుట విరుగుట కొరకే
@SwarupaKoti-hz1hg
@SwarupaKoti-hz1hg Ай бұрын
Evaru echaro meku e rport 100% carect sir edhi nejam
@shaikabdhulsathar8883
@shaikabdhulsathar8883 Ай бұрын
Gelisthe Aaaha oooho antaaaru, Vodithe ila ha ha ha haaaa haaa haa antaru , Anthe ee prapancham🎉🎉
@BhaskarraoM-tf7fn
@BhaskarraoM-tf7fn Ай бұрын
సాయ్ సార్ చెబుతున్నాడు తెలుసుకో జగన్
@umamaheswararao8769
@umamaheswararao8769 Ай бұрын
100% is True factors loose power
@user-zu2dn1ph7x
@user-zu2dn1ph7x Ай бұрын
మేకపాటి గౌతమ్ రెడ్డి గారు బ్రతికి వుంటే జగన్ ఒడివుండే వార, సాయి సార్
@Eko0999
@Eko0999 Ай бұрын
Sai garu taggandi
@komalkumar9073
@komalkumar9073 Ай бұрын
Samardhyam Lekundane Inthavaraku Vachada
@VijayaKatanrao
@VijayaKatanrao Ай бұрын
ఎలక్ట్రానిక్స్ లో సాధ్యము కానిది ఉండదు, ఇది ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు గా బల్ల గుద్ది చెప్పగలను.... ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ను మేనేజ్ చేయడం పెద్ద విషయమేమి కాదు, అది ఎలక్షన్ కమీషన్ కు కూడా తెలుసు కాబట్టి వేలెట్ మిషన్ ఏర్పాటు చేసారు. ఒక అభ్యర్థి కి ఇ. వి. ఎమ్ ల పై సందేహం కలిగినప్పుడు రాండమ్ గా వేలట్ లను లెక్కింపు ను కోరే హక్కు ఉంటుంది. కానీ ఎలక్షన్ కమీషన్ కు తప్పు జరిగింది అని తెలుసు, కాబట్టి వారి బండారం, ఇ. వి. ఎమ్ కుంభకోణం బయట పడుతుందని కూడా వారికి తెలుసు, దీనికి భయపడే కోర్టు కు కుంటి సాకులు చెబుతున్నారు,వేలట్ లను లెక్కింపు ను అడ్డుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ దీనిపై ఉద్యమం చేపట్టాలని విజ్ఞప్తి, తేలిక గా తీసుకుంటే ప్రజాస్వామ్యం కు పెను ప్రమాదం(ఇవిఎమ్ ల టాంమ్పరింగ్ చేసిన అంత తేలిగ్గా వేలట్లను మార్చలేరు ,ఎలక్షన్ కమిషన్ ఇవిఎమ్ టాంపరింగ్ జరగలేదని చెబుతోంది,అలాంటపుడు వేలట్లను లెక్కింపు చేసి వారి నిజాయితీ ని నిరూపించుకోవాలి )ఈ విషయాన్ని వైసిపి తేలికగా తీసుకుంటే పార్టీ ని మూసుకోవడం మంచిది, ,ఇదే పరిస్థితి 2029 కూడా వస్తుంది,,,. ,....(రైతు బజారు లో ఎలక్ట్రానిక్ కాటా లో కిలో కి బదులు గా 800 గ్రాములు వచ్చి నట్లు గా, పెట్రోల్ బంకు లో ఎలక్ట్రానిక్ పంపు సెట్టింగ్ వల్ల లీటరు పెట్రోల్ కు గాను 800 గ్రాములు మాత్రమే రావడం మన అందరికీ అనుభవమే,ఇవిఎమ్,లు మాత్రమే క్రొత్త, అందుకే పాశ్చాత్య దేశాల్లో ఇవిఎమ్ లను ప్రక్కన పెట్టారు
@umarao6576
@umarao6576 Ай бұрын
NEITHER HE IS GOOD IN TELUGU NOR ENGLISH.
@madhubabu3365
@madhubabu3365 Ай бұрын
నేను వైసీపీ కి వోట్ వీసా కానీ ఈ ఎనాలిసిస్ కరక్ట్ అనిపిస్తుంది 🙏🙏🙏🫡 చాలా డిటైల్డ్ ఎక్సప్లనేషన్
@sumireddy
@sumireddy Ай бұрын
Sai garu, meeru avaru power lo unta vallaku support ga videos pedthavu..
@venkateshwarlugoli2866
@venkateshwarlugoli2866 Ай бұрын
Shivashankar chala ba cheppadu.... Sai garu miru kuda idhe cheppinaru..... Jagan oka manchi plateform ni establish chesukoledhu.
@hemalatha90
@hemalatha90 Ай бұрын
Ysr already said jagan will not fit for politics
@VrajMuppidi
@VrajMuppidi Ай бұрын
Yeppatiki telusukodu jaggadu,
@rajusadi4095
@rajusadi4095 Ай бұрын
Apeandi
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 30 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Jagan Gives Big Shock To Chandrababu | Red Tv
9:48
RED TV
Рет қаралды 19 М.
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 30 МЛН