జగన్ Vs చంద్రబాబు ఇసుక ధరలు! రఘురామ కృష్ణంరాజు " వుండి" నుండి యువ టీవీ viewer

  Рет қаралды 37,714

YUVA TV

YUVA TV

22 күн бұрын

Пікірлер: 341
@TrustmeVideos
@TrustmeVideos 20 күн бұрын
చంద్రబాబు నాయడు ఇచ్చే ఉచిత ఇసుక కన్నా, జగన్ ప్రభుత్వం లొనే ఇసుక చాలా తక్కువ ఉండేది అని అర్థం అవుతుంది
@rajaraogundala547
@rajaraogundala547 20 күн бұрын
మన తెలుగు ప్రజలకు జగన్ పద్ధతి చీఫ్ గా ఇస్తున్నాడు మన పరువు తీస్తున్నాడు అని ఖరీదైన కూటమిని ఎన్నుకున్నారు. దోచుకో పంచుకో తినుకో 😂😂😂😂😂
@venkat7756
@venkat7756 20 күн бұрын
ఇప్పుడు భవన కార్మికులకు ఉపాధి పెరిగి పోతుంది😂😂😂
@suvarnareddy4585
@suvarnareddy4585 20 күн бұрын
ఇసుక ప్రీ అల్ ప్రి అంటా గా అమీర్ సార్ బూడిద సీఎం మహిమ 🤭😁
@udaya5392
@udaya5392 19 күн бұрын
ప్రజలకు మిగిలేది బూడిద. from బూడిద CM
@manikridi.mahaboobbasha5069
@manikridi.mahaboobbasha5069 19 күн бұрын
ఆంధ్రప్రదేశ్ లోక్రోత్త టేక్నాలజీతొరోడ్లువేస్తున్నారు అదేనండి బూడిరోడ్లు ఆ టేక్నాలజీకోసం ప్రపంచంలోనిఅన్ని దేశాదినేతలు చంద్రబాబుతోమాట్లాడేందుకు అమరావతినిచూసేందుకువస్తున్నారు.
@venugopalpalepu5150
@venugopalpalepu5150 20 күн бұрын
EVM ల కు డబ్బులు ఖర్చు ఎవరు ఇస్తారు
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l 20 күн бұрын
చంద్రబాబు ఇసుక, మద్యం సిండికేట్ దండిగ సంపద సృష్టిస్తాడు
@bashamohammed3198
@bashamohammed3198 20 күн бұрын
చక్రం బాబా ఇసుక మొత్తం ఫ్రీ అన్నాడు అయితే ఆంధ్ర ఫుల్ అభివృద్ధిలో ఉందన్నమాట ఇప్పుడు
@jessijessica-iz4tf
@jessijessica-iz4tf 20 күн бұрын
ఆడు పెద్దమోసగాడు అని తెలిసే మోసపోయారు ఇంకేం చేస్తాం అమీర్ 😄
@coderschannel9027
@coderschannel9027 20 күн бұрын
అమీర్ గారు మీరు ఒకరు కష్టపడి ఏమీ లాభం వైసీపీ మీడియా నాయకులు ఎక్కడ పోయారు
@ysreeharinathreddy2604
@ysreeharinathreddy2604 20 күн бұрын
Bro you are 100℅ right
@Atlanta_Guy
@Atlanta_Guy 20 күн бұрын
Yes, aaa sakshi em ekutundo ardham kadu
@budhasatyanarayana1216
@budhasatyanarayana1216 20 күн бұрын
ఏం చెయ్యాలో , 4:44 ఏం చేయకూడదో అర్థం కాని విషయం తెలిసిందే.
@vadllamudibalasuresh2419
@vadllamudibalasuresh2419 20 күн бұрын
ఒక్కరిని చూసైనా సిగ్గు తో నైనా బయటికి వస్తారేమో బ్రో
@PanduSaiBeara-vc6pm
@PanduSaiBeara-vc6pm 20 күн бұрын
annaya naku okka sandeham Vachindi Okkasari miru kuda alochinchandi plz anni vyavastha lo chakram manushulu vunnate ysr cp print media electronic midea lo kuda chakram Manushulu vunnaremo 🤔🤔🤔🤔🤔 anni papers ,tv lu mundugane gaggolu pettesthe sakshi mathram gola ayyipoinaka teerubadiga. spandisthundi 🤔🤔🤔🤔🤔 Idhi telikaga tesuko vadhu annaya plz challa pedha vishayam.
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 20 күн бұрын
ఇసుక ధర ₹1225/- టన్నుకు
@Jayam567
@Jayam567 20 күн бұрын
ఇలాంటి వారే కావాలని జనం కోరుకున్నారు, తధాస్తు అన్నాడు దేవుడు, చంబా ని భరిస్తారు లెండి అమీర్ గారు, డెవలప్మెంట్ అంటే ఇదే
@hanumanthuramacharan610
@hanumanthuramacharan610 20 күн бұрын
Yes... మన జనాలకి మంచి మంచి మద్యం బ్రాండ్స్ ఇస్తే చాలు అదే అభివృద్ధి
@Balaiah-xu8rc
@Balaiah-xu8rc 20 күн бұрын
ఇంకా టిడిపి జనసే ల ట్యాక్స్ కలప లేదు బ్రో మీరు అప్పుడే రేటు చెప్పేస్తే ఎలా
@battulachaitanya1924
@battulachaitanya1924 20 күн бұрын
😂😂😂😂😂
@vineethj277
@vineethj277 20 күн бұрын
ధరలు తగ్గిపోయాయి చంభా వచ్చాడు . సూపర్ 800 నుండి 1390 పెరిగితే, బోర్డు ఉచితం. Wow.
@Zyxw777
@Zyxw777 20 күн бұрын
మీది తెనాలే... మాది తెనాలే..... ఫ్రీ..... ఫ్రీ... ఫ్రీ....gst extra 😂😂😂
@SreenivasaraoKodi
@SreenivasaraoKodi 20 күн бұрын
ఉచిత ఇసుక పెద్ద దోపిడీ పధకం, పేదవారికి కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా ఉచితమేనా. మన రాష్ట్రంలో మేధావులకు, విద్యావంతులక గత అనుభవాలు గుర్తు లేదనుకుంటా......
@బాగున్నావా
@బాగున్నావా 20 күн бұрын
🙏ఉచిత ఇసుక పధకం ఇలా ఉంటే🤣 మరి ఉచిత బస్సు ,ఉచిత గ్యాస్ సిలిండర్ పరిస్థితి ఏంది.👅👅👅👅
@PanduSaiBeara-vc6pm
@PanduSaiBeara-vc6pm 20 күн бұрын
annaya naku okka sandeham Vachindi Okkasari miru kuda alochinchandi plz anni vyavastha lo chakram manushulu vunnate ysr cp print media electronic midea lo kuda chakram Manushulu vunnaremo 🤔🤔🤔🤔🤔 anni papers ,tv lu mundugane gaggolu pettesthe sakshi mathram gola ayyipoinaka teerubadiga. spandisthundi 🤔🤔🤔🤔🤔 Idhi telikaga tesuko vadhu annaya plz challa pedha vishayam.
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 17 күн бұрын
Oka pathalam tarvata marokat 5 samhastarala lopala cheppinavanni Amalavutavi vechi chudandi
@chandrasekharkothamasu1756
@chandrasekharkothamasu1756 20 күн бұрын
ఉచిత ఇసుక మా పార్టీ వాళ్ళకే అమ్ముకోవడానికి. Govt ఖజానానికి, మరియు మీడియా లొ ప్రచారానికి. ప్రక్క రాష్ట్రాల ప్రజలు ఇది నిజం అనుకోవటానికి
@VijayaDurga-rs8sr
@VijayaDurga-rs8sr 20 күн бұрын
ధర్మ ప్రభువులు. Free ఇసుక అంటే మూడు రెట్లు పెంచి అమ్మటమా??
@angelpriya314
@angelpriya314 20 күн бұрын
చంద్రబాబు బతుకు అంతా కుట్రలు, అబద్దాలు, మోసాలు, పోత్తులు.....శ్రీలంకబాబు కుట్రలు- మోసాలు చెయ్యడంలో, కన్ను ఆర్పకుండా అబద్దాలు చెప్పడంలో PhD చేసాడు. 😮😮😮
@nanirock616
@nanirock616 18 күн бұрын
Andhukey 11 echaru
@pssswaroop2010
@pssswaroop2010 20 күн бұрын
అనుభవించు రాజా! అనుభవించురాజా! 😂
@satishvarada7228
@satishvarada7228 20 күн бұрын
1394/- కట్టండి ఉచితంగా ఇసుక తీసుకెళ్ళండి
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 17 күн бұрын
Uchitam antay prabhuthva khajanaaniki Toll Tax Madiri Canal Tax pedithe Canal abhiuruddiki mari karmikula jeevanopaadiki upayogame kadaa puurthiva Esuka rate kattadamleduga andulokonta AP abhiuruddiki Aarthika vyavasta merugu padithe Uchithangane Usuka policy untundi telusukuni sahakarinchandi
@syedpeershaik1983
@syedpeershaik1983 20 күн бұрын
కమ్మ రాజ్యంలో కమ్మ కాపు బలిజ దోపిడీ రాజ్యం
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 20 күн бұрын
అయినా పరవాలేదు అమీర్ గారు, మా నాయకుడు మమ్ములను నిలువెల్లా ముంచినా మా నాయకుడే మాకు దైవం😂😂😂😂😂
@KingdomofGodDC
@KingdomofGodDC 20 күн бұрын
Brother Good to see you here 🙌
@ThomasVinci-pt5es
@ThomasVinci-pt5es 20 күн бұрын
ఆంధ్రా ద్రోహులకు చంద్రబాబే కరెక్ట్
@RajeshKumar-iy6ly
@RajeshKumar-iy6ly 20 күн бұрын
టన్ను ఉచిత ఇసుక కేవలం 1400 రూ రవాణా ఛార్జీలుఅదనం... ఎంతైనా విజనరీ బాబు కదా
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib 20 күн бұрын
మేం ఇళ్ళు కట్టుకున్నాము.. జగన్ అన్న ప్రభుత్వం తరపున ఇసుక ఇచ్చి ఉండకపోతే మేము చాలా కష్టపడి ఉండేవాళ్ళం
@shahulshaik6169
@shahulshaik6169 20 күн бұрын
మా పవన్కళ్యాణ్ అన్న ఉన్నాడు.. అవినీతి అంటే సహించాడు... మా అన్నకి కనపడడం లేదు.. వినపడడం లేదు..
@balu00668
@balu00668 20 күн бұрын
మాకు ప్యాకేజీ చాలు,, జై పావలా స్టార్
@shahulshaik6169
@shahulshaik6169 20 күн бұрын
@@balu00668 బ్రో ఇలా చెప్పడం బాగాలేదు.. ప్యాకేజి రోజులు పోయాయి.. ఇప్పుడు 50:50 పాట్నర్షిప్
@Shankarreddy-td4yy
@Shankarreddy-td4yy 20 күн бұрын
Yemosir, ma, pawanannaku, kanapadadu, vinapadadu
@Yash-s-h5d
@Yash-s-h5d 20 күн бұрын
Maaku jagan ruling lo unteyney kanipisthaye😂😂
@dvvknrao
@dvvknrao 20 күн бұрын
CBN em chesina addu cheppadu PK
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 20 күн бұрын
తెలుగుదేశంలో ఉన్న నాయకులు కాకుండా వలసనాయకులు ఉన్నారు కదా అమీరుగారు.ఇతర పార్టీ నేతలను ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేయించుకొన్నారు కదా. అంటే తినేవారి సంఖ్య కూడా పెరిగింది కదా.ఆ మాత్రం ఉండదా! సంపద సృష్టి అన్నారు. ఉన్న ఆదాయానికి గండి.3850 కోట్లు అట.ఆ డబ్బుతో పోలవరం డయాఫ్రం వాలు కట్టే పని అయ్యేది.మళ్ళీ గెలవాలంటే ఉద్యోగులు, పార్టిలో ఉన్నవారు, మద్దత్తు ఇచ్చినవారు అందరూ తృప్తిపడాలి.లేకుంటే ఓడిపోతాం అనే నినాదం పుట్టిందిగా.
@suryaprakashraotadepalli4511
@suryaprakashraotadepalli4511 20 күн бұрын
2014-19 దోపిడీ పాలన మొదలైంది
@ramareddynallamilli2810
@ramareddynallamilli2810 20 күн бұрын
ఏమి పర్వాలేదు టోన్ 2000 వేలు అయిన కొంటారు జై జనసేన జై తెలుగుదేశం
@user-gn4bz6bp7s
@user-gn4bz6bp7s 20 күн бұрын
😅😢
@budhasatyanarayana1216
@budhasatyanarayana1216 20 күн бұрын
అయినా constuctions పెరుగుతాయి. కార్మికులకు చేతినిండా పనేపని. కట్టుకునేవారు పెత్తందార్లు కదా !
@kaartikeya4195
@kaartikeya4195 20 күн бұрын
బూడిద సీఎం పాలనలో ప్రజలకు బూడిదే..
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 20 күн бұрын
ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఇసుక ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ రేటు కట్టు రేటు కట్టు రేటు కుట్టు
@kanjinarasimhareddy707
@kanjinarasimhareddy707 20 күн бұрын
ఇప్పుడూ వాడు ఏమి చెపుతాడు సర్. సమర్డించుకొంటాడా. లేక చేతకాని వాడిలా ... ఏదో ఒక డైలాగు చెపుతాడు
@rammohankandrapetibabu7808
@rammohankandrapetibabu7808 20 күн бұрын
బాబు పాలనలో అభివృద్ధి, నిర్మాణాలు, సంపద సృష్టి "కుంటి కులాసం" లా ఈ విధంగా కలియుగ ధర్మదేవత తరహాలో పచ్చి మీడియా సాక్షిగా సాగుతుంది. రఘురాముడి రాజ్యంలోనూ, మొగల్తూరు దివాణంలో కూడా ఇలా సాగితే జనం త్వరలోనే పసుపు కొమ్ములకు మంగళం పాడేస్తారు
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 20 күн бұрын
TDP, JSP టాక్స్ లు అదనం.
@syedpeershaik1983
@syedpeershaik1983 20 күн бұрын
టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా ఇంటి వద్దకు తెచ్చి తోలు తున్నారు ట్రాక్టర్ లారీలు ట్రిప్పర్ల ద్వారా పవణ్ కళ్యాణ్ స్టిక్కర్లు అతికించి మరి ఇక భవన నిర్మాణ కార్మికులకు రోజుకు 48 గంటలు ఉపాథి రోజుకు 4 వేల రూపాయల కూలితో కేవలం 90 రోజుల్లో నారా చంద్రబాబు నారా లోకేష్ పవణ్ కళ్యాణ్ పుణ్యాన ఉచిత ఇసుకతో కోతీశ్వరులుగా మారబోతున్న భవన నిర్మాణ కార్మికులకు అభినందనలు తెలుపు తున్నాను.
@mattijyothibabu
@mattijyothibabu 20 күн бұрын
మీరు ఇసుక గురించి చెప్పే అనౌన్స్మెంట్ మాత్రం బాగుంది రండి బాబు రండి ఊరికనే కొనండి
@jaganmohanrao5565
@jaganmohanrao5565 20 күн бұрын
చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి
@saisekharpillala6382
@saisekharpillala6382 20 күн бұрын
రాళ్ళల్లో.... ఇసుకల్లో... రాసాము ముగ్గురి పేర్లు (tdp+ bjp+ ప్యాకేజీ పార్టీ )
@Moghulmonarch
@Moghulmonarch 19 күн бұрын
మందు గ్లాసు లో , బీడీ కట్టల్లో రాయడం మరిచి పోయావేం?
@ponukusekhar7800
@ponukusekhar7800 20 күн бұрын
ప్రజలు గమనించరా అన్ని పథకాలు ఇలానే ఉంటాయి
@pabbathisudhakar9289
@pabbathisudhakar9289 20 күн бұрын
దోచుకున్న వాడికి దోచుకున్నంత ంత
@ssraju2396
@ssraju2396 20 күн бұрын
దూల బాగా తీరింది
@s.mariyadasu
@s.mariyadasu 20 күн бұрын
Sameer సర్ మీరు చాలా చాలా గొప్పవారు సర్... నమ్మిన వారిని ఎంత అభిమానంతో ఉన్నారో... రియల్లీ సెల్యూట్ సర్... జై జగన్ అన్న
@abhinavreddy7510
@abhinavreddy7510 20 күн бұрын
విజయ్ సాయి రెడ్డి గారు ఎక్కడ.అన్నా ఆయనను పక్కన పెట్టారు. పెట్టకూడద్. అతను విలువైన మరియు విద్యావంతుడు
@maheshpatnaik6332
@maheshpatnaik6332 20 күн бұрын
ఇదే సంపద srusti
@luckkyfreecharge7458
@luckkyfreecharge7458 20 күн бұрын
Maa Babu gari sampada srusti
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 20 күн бұрын
Excellent Assessment sir
@suryanadella2327
@suryanadella2327 20 күн бұрын
పవల కనబడడు?
@thulasiram36
@thulasiram36 20 күн бұрын
ఉచిత ఇసుక అని చెప్పి ఉచితనికి డబ్బులు ఇవ్వడం ఏమిటో
@kuwaitq7842
@kuwaitq7842 20 күн бұрын
ఇదంతా పసుపు బిళ్ల కుట్ర
@manatruckbulker2276
@manatruckbulker2276 20 күн бұрын
నేను కడప నుంచి మాట్లాడుతున్నాను అన్న నా పేరు సహదేవ రెడ్డి ట్రాక్టర్ ఇసుక ఇక్కడ నాలుగు వేలకు నేను తీసుకున్నాను ఒక నెల క్రితం ఒకసారి చూద్దాం అని చెప్పి కాంటా చేపించాను ఆరు టన్నుల 200 కేజీలు వచ్చింది 4000 రేట్ కి నేను డ్రైవర్ని కాబట్టి ఆ డ్రైవర్ సాటిస్ఫాక్షన్ కోసం వంద రూపాయలు అతనికి అదనంగా ఇచ్చాను మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితో
@yalamanchilinageswararao5584
@yalamanchilinageswararao5584 20 күн бұрын
2014 నుంచి 2019 వరకూ ఇసుకలో దోచుకున్న అనుభవం వుంది పేరుకు ఉచిత ఇసుక ఇక దోపిడే దోపిడి ఈసారి రెండు పార్టీలు వున్నాయి గనుక వాటాల్లో ఇబ్బంది తేడా వస్తే ఇక రచ్చ రచ్చే😛😝😜👻
@VijayabhaskarreddyPalle-et7lw
@VijayabhaskarreddyPalle-et7lw 20 күн бұрын
రోడ్లపైకి వెళ్లి ధర్నాలు చేయాలి గౌరవంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజలని చైతన్యవంతుల్ని చేయాలి ఇది ఎల్లో మీడియా దోపిడీ ఆ చానళ్లు మాట్లాడవు పేడ్ ఆర్టిస్టులు మూర్తి మరియు వెంకట కృష్ణ మరియు సాంబ పెట్రోల్ పంప్ బ్రో సుజనా చౌదరి మహా టీవీ ఛానల్ ఇంకా కొన్ని ఎల్లోమీడియా youtube చానల్స్ ఒక్కడున్నాడు పిల్ల బచ్చా ఈ మధ్యకాలంలో రావడం లేదు అధికారంలోకి వచ్చారు కదా
@user-ym2rg5bj4u
@user-ym2rg5bj4u 20 күн бұрын
Ycp వాళ్ళు ఎక్కడ చచ్చారు.ఇవ్వన్నీ చూడరా.
@sugunaandugula9873
@sugunaandugula9873 20 күн бұрын
జనం కూటమిని కులము మతము డబ్బు దస్కా coodakunda ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రేమ పెళ్లిళ్లలో కష్టాలు commen అంటారు ఎంజాయ్ చెయ్యనివ్వండి
@N.r.r728
@N.r.r728 20 күн бұрын
ఫ్రీ కదా మరి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు... అంటే ఇది పెద్ద మోసం అన్నమాట... పైకి ఒకటి చెప్పి లోపల దోచుకోవడం... భలే ఉంది అమీర్..
@tirumalareddy8898
@tirumalareddy8898 20 күн бұрын
Let people realise about cheating politicians and differentiate how the leader Jagan was.
@28.8.21
@28.8.21 19 күн бұрын
సంపద సృష్టించడం అంటే, తెలుగుదేశం-జనసేన వాళ్ల సంపదా !! వామ్మో ఇంకేం, రాష్ట్ర ఖజానా సంపద పెంచటం అనుకున్నా !!! 😃😂🤣😂
@angelpriya314
@angelpriya314 20 күн бұрын
Poor to rich అంటే ఇదేనా
@pvr3118
@pvr3118 20 күн бұрын
Baga kovvu... people of AP deserve this
@user-bv2xn5ou1g
@user-bv2xn5ou1g 20 күн бұрын
సీబీన్ కే సాధ్యం ఇలాంటివి అన్ని
@LaxmanLaxman-hp1ks
@LaxmanLaxman-hp1ks 20 күн бұрын
Thank you sir 🙏🙏 Maanchethananeki rupamvunta Chandra babu garu pawn kalyan garu Modi garu dharma prabhvulu
@pessimistic_optimism
@pessimistic_optimism 20 күн бұрын
ameer garu, ysrcp lo oka manchi position evvali.
@user-ek4sp7dn9l
@user-ek4sp7dn9l 19 күн бұрын
అమీర్ గారు మీరు ఎంతో కష్ట పడి చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు....ఇది తెలుగు సేన రాజ్యం .,చంద్ర కళ్యాణ్ వసూలు చేస్తున్న,,,TS TAX
@kuruvateja7372
@kuruvateja7372 19 күн бұрын
నేను కూడా కొన్ని రోజుల్లో వస్తున్నా జగనన్న కోసం ❤❤❤❤
@kittuartsramakrishna1581
@kittuartsramakrishna1581 20 күн бұрын
Janalaku edejatagali Ameer garu
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 19 күн бұрын
అమీర్ బ్రో... ఇసుక ఫ్రీ అన్నాంగాని లోడు ఫ్రీ అన్నామా? ఇసుక ఫ్రీనే లోడు మాత్రం 10 వేలు! పాడు లోకం జనాలే అర్థం చేసుకోలేదు! 😀😀😀
@ramisettikrishnarao353
@ramisettikrishnarao353 20 күн бұрын
Good dicehan bro ❤ enaka dulla therusutharu ga 👌 ❤❤❤
@rangakumari9390
@rangakumari9390 20 күн бұрын
ధర్మ ప్రభువులు
@SnehaBharathi123
@SnehaBharathi123 20 күн бұрын
అమీర్ గారు జగన్ అన్నని ఓడించి నప్పుడే న్యాయం చనిపోయింది
@durgaprasadcherukuri2236
@durgaprasadcherukuri2236 19 күн бұрын
ఎదైనా వట్టిచేతులతో నెత్తి మీద వెుుట్టితే నొప్పి తెలవదు వుంగరాల చేతితో మెుట్టాలి .
@palnatisreedhar836
@palnatisreedhar836 20 күн бұрын
Dochukovadanki ready ayyaru
@sravyareddy8527
@sravyareddy8527 20 күн бұрын
March 2024 nunche ready ayyaaru...
@SouthIndian73
@SouthIndian73 20 күн бұрын
Ameer Garu why are you worried 😂
@Satyadammu-fo3pq
@Satyadammu-fo3pq 20 күн бұрын
ఉచిత సుులో దోపిడీ కూటమి బాగాస్వాములు కు ఎరుక కానీ విషయం కాదు.. చెప్పే వి శ్రీరంగ నీతులు చేసేవి.....పనులు .. నమ్మించే కళ లో సిద్దహాస్తులు. ఏమీ చేసినాతమ అంతర్గత సైకో తత్త్వం సామాన్యులుకే మి ఎరుక
@prasadmv7482
@prasadmv7482 19 күн бұрын
పాత సర్కారు అయితే ఒక్కటే, మరి కూటమి కదా 3గ్గురు పంచుకోవాలి, కొంచెం మీరు కూదా అర్ధం చేసుకోండి. బ్రతకాలి కదా, ప్రతీదీ పట్టించుకోకండీ - పాపం కూటమి కూడా బ్రతకాలి - సంపద సృష్టించుకోవాలి, పెంచిన పెన్షన్లు ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, 18ఏళ్ళు నిండిన ఆడపిల్లలకి ఇవ్వాలి, ఇంకో పెద్దది- ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలి, ఇవన్నీ ఎలా వస్తాయి, అందుకే కొంచెం పట్టించుకోకండి బాబూ మీకు పుణ్యం ఉంటుంది. కించం చూసీ చూడనట్టూ వెళ్ళిపోండి.
@ramurthyaddanki8500
@ramurthyaddanki8500 19 күн бұрын
సంపద పెరిగినట్టే సృష్టకర్త
@RKM-u5f
@RKM-u5f 20 күн бұрын
Varshakalam దృష్ట్యా, ఫిబ్రవరి నెల వరకు ఉపయోగం కొరకు ఇసుక నిల్వ చేశారు, అప్పుడే సగం ఐపో ఇంది మిగతా 6 నెలలు ఎలాగ, కొరత తప్పేటట్టు లేదు,
@madhumurali550
@madhumurali550 19 күн бұрын
చంద్రబాబు గారు జీవితంలో ఒక్కసారి అన్న నిజం చెప్పే నిజం చేయండి ఇంక జీవితం రాదు మీకు కూడా అబ్బా అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలు అయినా కూడా మంచి చేయండి మంచిగా చావండి
@manikridi.mahaboobbasha5069
@manikridi.mahaboobbasha5069 19 күн бұрын
అమీర్ గారు ఆడవారిమాటలకు ఆర్థాలువేరులే అన్నట్లు చంద్రబాబుగారిమాటలకు అర్థాలు వేరులే .ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఏక్కడ, D,CM అయ్యాకనోరుముగపోయిందా పవణ్ కళ్యాణ్
@varahalababu1499
@varahalababu1499 20 күн бұрын
Suparo superb Kula gajji ap vedavalaku iage jaragaali
@satyaj6741
@satyaj6741 20 күн бұрын
Ycp నాయకులు మీడియా ముందుకి వచ్చి మాట్లాడాలి. ధర్నాలు చెయ్యాలి.. ఈ అవకాశం న్ని వైసిపి కి అనుకూలం గా మార్చుకోవాలి
@Suresh_1528
@Suresh_1528 20 күн бұрын
నదుల్లో ఇసుక లేకుండా పోతే జరిగే అనర్ధాలు చాలా దారుణంగా వుంటాయి..దీని మీద ngt aemi చేస్తుందో తెలీదు..
@egowri005
@egowri005 20 күн бұрын
Super sir miru
@vasudevyaradi6436
@vasudevyaradi6436 20 күн бұрын
Yes it is free, you see tomorrow Andhra jyothi
@rangaraomutyala24
@rangaraomutyala24 19 күн бұрын
UNDI drainage donation collection by RRR. Medical collection by MLA. And free sand cost Rs. 1394/. Great government.
@user-mc4os4tz7o
@user-mc4os4tz7o 19 күн бұрын
అన్న కొత్త పేట లో cbn పెద్ద కొండలుగు ఇసుక అన్నాడు ఈప్పు డు ఆ కొండలని ఈ ప్రభుత్వం ప్రీ గా 1390 ట న్ను అమ్ముతున్నారు
@user-vb5wn1yd4j
@user-vb5wn1yd4j 20 күн бұрын
Free ante ochitam kaadu, free ante just Rs 1225/- anthe....... Jai batting baba 😂😂😂
@NK-vy6gz
@NK-vy6gz 20 күн бұрын
It is all beginning
@KarnamSreenivasa
@KarnamSreenivasa 19 күн бұрын
Good policy free sand
@user-vw5bm8qg2r
@user-vw5bm8qg2r 20 күн бұрын
అసలు వైసీపీ లీడర్స్ ఎటు పోయారు
@ChalapathiBapana
@ChalapathiBapana 20 күн бұрын
YSRCP రావాలి...కూటమి ప్రభుత్వం పోవాలి....జై జగనన్న
@dorababu3055
@dorababu3055 20 күн бұрын
ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టించేస్తారు.. భవన కార్మికుల కష్టాలు తీరిపోతాయి. ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం కదా ఇలానే ఉంటుంది. వీళ్లు చేస్తే సంసారం అదే వేరే వాళ్ళు చేస్తే........
@satyanarayanapilli9766
@satyanarayanapilli9766 20 күн бұрын
Jagan ప్రభుత్వం లో ఖజానా కు 780 కోట్లు ఆదాయం ఒక సంవత్సరం కు , ప్రజలు ఒక ట్రాక్టర్ ఇసుక 4500 rs కు కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం లో Vuchitha ఇసుక పాలసీ అమలు తో ఖజానా కు 780 కోట్లు నష్టం, ఒక ట్రాక్టర్ ఇసుక 7000 rs ప్రజలకు వస్తుంది, అంటే ఈ ఆదాయం పార్టీ కార్యకర్తలు దోచుకుంటున్నారు అనే అర్థం వస్తుంది.
@chevuripadmakar2372
@chevuripadmakar2372 20 күн бұрын
Idli konte chutney free puri konte curry 🍛 free😂😂😂😂 🌝🤣🤣
@jaldikantharao7961
@jaldikantharao7961 20 күн бұрын
AP public are very lucky
@kumarbabu9751
@kumarbabu9751 19 күн бұрын
బాబు గారికి, పవన్ కు పాలాభిషేకాలు జరుగుతున్నాయి
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 20 күн бұрын
ఫ్రీ ఫ్రీ ఫ్రీ...😂😂😂
@prabhakargoudsirigiri1728
@prabhakargoudsirigiri1728 20 күн бұрын
Jagan ప్రభుత్వం లో ఎవరిని అడిగినా ఇసుక ధరలు ఎక్కువై పనులు లేక రోడ్ల మీద అడుక్కుంటున్నం అన్నారు కదా.ఇప్పుడు పేరుకు ఫ్రీ అని పేపర్ లో ప్రకటనలు, కానీ వాస్తవాలు వేరు. ఇప్పుడు తెలుస్తుంది జగన్ విలువ.
@sravanpammi3469
@sravanpammi3469 20 күн бұрын
👍
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 78 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН