Jai Bhim Telugu Latest Song | Ambedkar Songs New | Manukota Prasad Songs | Gaddarnarsanna songs

  Рет қаралды 13,870,180

Vekuva Productions

Vekuva Productions

2 жыл бұрын

Jai Bhim Telugu Latest Song | Ambedkar Songs New | Manukota Prasad Songs | Gaddarnarsanna songs
#JaiBhimSongs #AmbedkarSongs #OneMediaEt
Lyrics Manukotaprasad
Singer Gaddar Narsanna
Music Kalyan
Dop &Editing Ajay Kodam
Producer Medi Papaiah,NaveenaMaduri
సామిజిక సమూహం
బహుజన బందు బలగం
విప్లవ స్మృతి చిహ్నం
మన వేకువ వెలిగే పొద్దు తాన పాటతో ప్రజలను మేలుకొలిపే ఉద్యమ గొంతుక ఈ వేకువ
ఈ పాట చూస్తున్న ఆదరిస్తున్న మీ అందరికి ఉద్యమ వందనాలు
-----------------------------------------------------------------------------
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
________________________________________________
Our KZfaq Channel► • Ennishirasulu Nelarala...
Ediradu Radu Nitho Patu► • YediraduNithopatu Fema...
Edunna Nidaithe Kadu:https►// • Edunna Nedaithe Kadu||...
Nuv Gonthetthithe:https►// • Nuv Gonthethithe||Arun...
Cell Phone Song:https►// • Cell Phone Song | Best...
Klam Nitho Ndavadu Out Dore:https►// • Kalam Nitho Nadavadhu ...
Kummarolla Song:https►// • Cheruvu Thalli song||K...
Unnadi Okkate Jindagi:https►// • Uunnadi Okate Jindagi ...
Raithu Song:https►// • RaithuSong||indian For...
KalamNithoRaduStudio:https►// • KaALAM NITHO NADAVDU M...
KalamNithoNadvadu Studio Verstio:https►// • Kalam Nitho Naduvadu |...
Chenetha Song:https►// • Nethanna Song | Chenet...

Пікірлер: 7 600
@shaikshafiulla8578
@shaikshafiulla8578 Жыл бұрын
Nenu ముస్లిం ను నేను ఈ దేశం లో ఇంత స్వేచ్ఛగా బ్రటకగల్గుతున్ననంటే అంబేడ్కర్ గారి పుణ్యమే 🙏
@nareshgouri2046
@nareshgouri2046 Жыл бұрын
JAI_BHEEM
@nagrajubhai1145
@nagrajubhai1145 Жыл бұрын
00000000
@nagarajnaag2351
@nagarajnaag2351 Жыл бұрын
Superb brother
@dandunagesh8092
@dandunagesh8092 Жыл бұрын
Jai Bheem
@mandaabhiram1501
@mandaabhiram1501 Жыл бұрын
Jai bheem🙏Bhai
@Bhushan143_vlogs.
@Bhushan143_vlogs. Жыл бұрын
కేవలం దళిత వర్గాలకే అంబేద్కర్ ని పరిమితం చేసిన దుర్మార్గులకు ఈ పాట అంకితం. మహనీయుడు సమానత్వం కోసం తన జీవితాన్ని దేశానికి అంకితం చేసాడు.🙏🙏🙏🙏🙏
@sundarraovanguru5222
@sundarraovanguru5222 Жыл бұрын
Nenu madiga kani nee mata tuta super
@AWANI-TV
@AWANI-TV Жыл бұрын
brother bhushan ....... Chala mandhi mana Valle ambedkar gaarini oka vargaanike own chesi limit chestunnaaru....,....
@jasmineshashi6302
@jasmineshashi6302 Жыл бұрын
Jai bheem
@jangamraju3860
@jangamraju3860 Жыл бұрын
kani ha pata gopathan telusuko
@enjoyyadavlingam2666
@enjoyyadavlingam2666 Жыл бұрын
సమానత్వం ఎక్కడ ఉంది దళితులకు మాత్రమే రిజర్వేషన్లు అదేనా సమానత్వం
@gandhamrajashekar9533
@gandhamrajashekar9533 2 ай бұрын
నేను ఒక హిందువుని నేను ఈ దేశంలో ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాను అంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పుణ్యమే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-um9qh3tj5l
@user-um9qh3tj5l Ай бұрын
Jay Bheem sir 🌹🙏🙏🙏
@prashanthsogala582
@prashanthsogala582 27 күн бұрын
Jai bheem
@prasannarajtabla5619
@prasannarajtabla5619 2 ай бұрын
వెలివాడలో మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడల నిలుపగలిగే యో ధులేరమ్మ ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడూ ప్రతి వానికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరికోసం...2 నెర చీకటిని తరిమేసి వెలుగైనాడూ జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం.. అందరమొకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం.. అందరి కోసం ప్రతి పోరు ప్రవాహం 1.మాకెందుకు మాది కాదు ఆ నినాదం.. దాని అవగాహన లేకున్నది కొత్త సమాజం.. పలు రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం.. అవి అంటే ఎందని అడిగేడు అవివేకుల దేశం.. జీవితాన్ని దారబోసినాడుర మనకై.. అవమానాలు అనుభవించి నిలిచేర మనకై.. భావితరాల బతుకులు మార్చుట కొరకై.. అణచ బడిన వాళ్ళ కొరకు పుట్టేర వెలుగై.. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత.. నువు చేసుకునే నౌకరీ ఆయన రాతే.. నువు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే.. జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం.. అందరమొకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం.. అందరి కోసం ప్రతి పోరు ప్రవాహం 2.మన జ్ఞానం పెరగాలని పిడికిలెత్తరో.. ఆహా జననం జనులగ్నానం తొలుచుటకొరకో.. జైభీమ్ అని చెయ్యెత్తి నినదించరో.. అహో బడుగు బహు జనులంతా ఏకమవ్వాలో.. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా.. నినువెత్తూ కరిగిపోతూ నిలిచిన జన్మ.. అడుగడుగున జాతికొరకు పోరినవాడు.. పీడిత జన ఊసలనే తరిమిన వాడు.. ఎంత మంది ఎత్తుకొనేరు జై భీమ్ జెండా.. ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అండా.. మనమందరమూ ఒక్కటైతే విజయం రాదా... జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం.. అందరమొకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం.. అందరి కోసం ప్రతి పోరు ప్రవాహం
@user-um9qh3tj5l
@user-um9qh3tj5l Ай бұрын
Jay Bheem sir 💐💐💐💐💐
@venkataramana3671
@venkataramana3671 Ай бұрын
Thank u
@user-um9qh3tj5l
@user-um9qh3tj5l Ай бұрын
Jay Bheem sir 🌹🌹💐💐💐
@prasadsadula6324
@prasadsadula6324 Ай бұрын
Thank you sir
@beesamBharathudu
@beesamBharathudu Ай бұрын
Super Mario galaxy ​@@beesamsrilatha7979
@maahi_Solutions
@maahi_Solutions 2 жыл бұрын
ఇ పాట వింటుంటే మ నరల్లో రక్తం ఊరకలేస్తుంది అన్న సూపర్ 🙏👍👌
@ramujanipalli1991
@ramujanipalli1991 Жыл бұрын
✊️
@kram7305
@kram7305 Жыл бұрын
విన్నా వినిపించడం మన ధర్మం
@bharaniraju7461
@bharaniraju7461 Жыл бұрын
✊✊జై భీమ్ ✊✊
@guglothakhil
@guglothakhil Жыл бұрын
❤👍😍🌹🇮🇳
@uswapna3184
@uswapna3184 Жыл бұрын
Awesome
@akkenapellyswamy4290
@akkenapellyswamy4290 Жыл бұрын
నేను క్రిస్టియన్ ఈ దేశంలో స్వేచ్చగా ఉండడానికి కారణం రాజ్యంగా నిర్మాత ❤️❤️అంబెడ్కర్ గారి ప్రయసే కృషియే❤️❤️❤️📘📘📘📘📘📘
@Shiva-558
@Shiva-558 Жыл бұрын
1wertt d
@kram7305
@kram7305 Жыл бұрын
🙏🙏🙏💕💕💕జోహార్ జోహార్లు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్.
@krishnagajjela3204
@krishnagajjela3204 Жыл бұрын
@@kram7305 6ygokkkkkkkk
@bahujanarajyam3991
@bahujanarajyam3991 Жыл бұрын
👍🐘🐘🐘🐘
@vivekyoutubechannel4660
@vivekyoutubechannel4660 Жыл бұрын
అంటే నువ్వూ విదేశీయుడు వన్నమాట
@user-tt1gz6qr9f
@user-tt1gz6qr9f 2 ай бұрын
తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం ... తను చేసిండు పోరాటం అందరి కోసం..... జై భీమ్.....
@user-um9qh3tj5l
@user-um9qh3tj5l Ай бұрын
Jay Bheem sir 💐💐💐
@rajasekharvannala1874
@rajasekharvannala1874 3 ай бұрын
ఇంత మంచి పాటకి లైక్ తక్కువ రావడం చాలా భాద గా వుంది.....జై భీమ్ ❤❤
@keluthvishnu6695
@keluthvishnu6695 Жыл бұрын
నేను హిందూ ఉన్న నేను ఈ దేశం లో స్వేచ్ఛగా బతుకున్ననంటే మన అంబేత్కర్ సార్ వల్లే జై భీమ్ 🙏🙏🙏🙏🙏
@user-jr2ie8qv9f
@user-jr2ie8qv9f Жыл бұрын
కలియుగ దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి జపిస్తూ హృదయాంతరాళాలనుండి వెలువడిన ఆ మధురమైన పదాలు హృదయాలను కదలించే విధంగా ఉన్నాయి. జైభీం. అంతటి మధురమైన పాట ను అందించిన మీకు ధన్యవాదములు
@user-um9qh3tj5l
@user-um9qh3tj5l Ай бұрын
Jay Bheem sir 🎉🎉🎉🎉
@santhoshchitimella5064
@santhoshchitimella5064 2 ай бұрын
ఈ రోజు అంటే ఏప్రిల్ 2024 14 రోజున ఎంత మంది విన్నారు ఈ పాట
@vinukondabhargav3893
@vinukondabhargav3893 2 ай бұрын
Nenu
@NAANI1267
@NAANI1267 2 ай бұрын
Great comment
@EshwarBoda
@EshwarBoda 2 ай бұрын
Nenuuuuuuuuuuh
@sanjeevagangarapu3938
@sanjeevagangarapu3938 2 ай бұрын
Nenu
@ashokmoorathoti2062
@ashokmoorathoti2062 2 ай бұрын
Nenu
@rajkumarkoram3702
@rajkumarkoram3702 2 ай бұрын
ప్రపంచ మేధావి మా మీ అందరి కి దేవుడు DR B R AMBETHGHAR JAI భీమ్
@user-um9qh3tj5l
@user-um9qh3tj5l Ай бұрын
Jay Bheem sir 💐💐💐
@doddanagarjuna2057
@doddanagarjuna2057 Ай бұрын
Jai bheem jai bheem 🎉💪👍
@ravikumarkodi8159
@ravikumarkodi8159 Жыл бұрын
నేను ఒక sc కమ్యూనికి చెందిన వాడిని నేను సర్పంచి గా ఉన్నాను అంటే అది మన దేవుడు అంబేద్కర్ ఇచ్చిన వరం నా అదృష్టం jai bheem
@chinthalanarasimhuluatoz84
@chinthalanarasimhuluatoz84 Жыл бұрын
Congratulations brother 🎉.. మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి కోసం పని చేస్తూ మళ్లీ మళ్ళీ నిన్నే ఎన్నుకునేటట్టు ప్రజల్లో విశ్వాసం నమ్మకం కలిగే విధంగా చేయండి.. మిగతా రాజకీయ నాయకులు లాగా మాత్రం కాకు..
@rockstarrishi4012
@rockstarrishi4012 Жыл бұрын
@victorkevichaar
@victorkevichaar 11 ай бұрын
Jay bhim
@mdazeem3682
@mdazeem3682 11 ай бұрын
​@@chinthalanarasimhuluatoz84ù😅ày66😊😊😊😅
@railwaydepartment9055
@railwaydepartment9055 11 ай бұрын
@Winspired_Videos
@Winspired_Videos Жыл бұрын
నేను బంజారా బిడ్డను. నేను ఇంత స్వచ్ఛగా ఎటువంటి భయం లేకుండా అందరితో సమానంగా బ్రతకాగల్గుతున్నాన్నంటే అంబేత్కర్ గారి వల్లనే... జై భీం...
@shankerbshanker4289
@shankerbshanker4289 Жыл бұрын
Super Aana your Singing about the Aambedhker our goa
@srikanthjillala5488
@srikanthjillala5488 Жыл бұрын
👌
@rameshpelluri1992
@rameshpelluri1992 Жыл бұрын
Mama ki kulam ledhu manchi thane manam kulam nyame manam matham
@nayak7457
@nayak7457 Жыл бұрын
I am also
@kotamarthisunitha5295
@kotamarthisunitha5295 Жыл бұрын
The beat is fire🔥🔥🔥🔥 jai bhee Anna 🙏🙏
@darshanvindela2135
@darshanvindela2135 4 ай бұрын
రాజ్యాంగ ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం😢😢😢 రచయితకు నా వందనాలు
@chopparasrivijay2025
@chopparasrivijay2025 2 ай бұрын
✊👌🙏
@user-um9qh3tj5l
@user-um9qh3tj5l Ай бұрын
Jay Bheem sir 💐💐💐💐
@kiranmaske9066
@kiranmaske9066 2 ай бұрын
I am from Maharashtra i like this song very much 🙏❤jai bhim i am Buddhist 😊
@nehasai6188
@nehasai6188 Жыл бұрын
పాట వింటుంటే నరనరాల్లో రక్తం సెలయేరులా ఉరకలేస్తుంది. చాలా అద్భుతమైన సాహిత్యం /సంగీతం 🔥 నల్లగొండ గద్దర్ అన్న గానం🔥👌. Jai Bheem✊
@gnarsima1307
@gnarsima1307 9 ай бұрын
❤🎉🎉
@SurprisedCabezonFish-si4wp
@SurprisedCabezonFish-si4wp 3 ай бұрын
Jai bheem Jai mala✊✊✊✊
@uncomen_man_vijju7734
@uncomen_man_vijju7734 2 жыл бұрын
అసలు సిసలైన దేశభక్తుడు అంబేద్కర్ మాత్రమే.... 🙏💙✊ జై భీమ్.... ✊✊✊
@slowandsteady1751
@slowandsteady1751 Жыл бұрын
Yes bro
@ganeshdasari2077
@ganeshdasari2077 Жыл бұрын
Jai bheem ✊
@AmitKumar-xx9pl
@AmitKumar-xx9pl Жыл бұрын
Jay bhim 💪🙏🌍 Please sc st obc लोग ख़ुद शिक्षित बने या आप जो भी काम करते हो छोटा हो चाहें बड़ा काम हो अपने काम के विशेषज्ञ बनिए और apne बच्चों को physics chemistry math biology computer science पढ़ाए और उन्हे डॉक्टर इंजीनियर IAS PCS बनाए और दूसरे sc st obc बच्चों की भी help करें तभी बाबा साहब अम्बेडकर का सपना पूरा होगा.....छोटी सी शुरुआत कीजिए आगे रास्ता बनता जाएगा👍👍👍
@papyapower05
@papyapower05 Жыл бұрын
kzfaq.info/get/bejne/d9hpoLWZz8W3aWQ.html
@enjoyyadavlingam2666
@enjoyyadavlingam2666 Жыл бұрын
Modda gaadu rajangam rasadu
@sorkesanruthra1338
@sorkesanruthra1338 3 ай бұрын
எனக்கு மொழி புரியவில்லை என்றாலும் பாடல் கேட்பதற்கு இனிமையாக உள்ளது இசை மிகவும் அருமையாக உள்ளது பாடியவர் உணர்ச்சி பூர்வமாக பாடி அசத்தியுள்ளார் இந்த பாடலை எழுதியவர்க்கு வாழ்த்துக்கள் ஜெய்பீம்
@user-um9qh3tj5l
@user-um9qh3tj5l Ай бұрын
Jay Bheem sir 🎉🎉🎉🎉🎉🎉
@user-um9qh3tj5l
@user-um9qh3tj5l Ай бұрын
Jay Bheem sir 💐💐💐💐💐
@kokatmoshin2330
@kokatmoshin2330 4 ай бұрын
నేను భారత దేశంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే అంబేద్కర్ లాంటి మహానుభావుడు పుట్టినందుకు గర్వంగా అనిపించింది నా వాట్సాప్ 🎉🎉🎉🎉🎉🎉🎉
@user-um9qh3tj5l
@user-um9qh3tj5l Ай бұрын
Jay Bheem sir 💐💐💐💐💐
@jaudulaprasad5687
@jaudulaprasad5687 Жыл бұрын
గుండె లోతుల్లో నుంచి పుట్టుకొచ్చిన పదాలతో పాడిన పాట ఇది. జై భీమ్☝️☝️✊✊
@ravihinditeacher2519
@ravihinditeacher2519 2 ай бұрын
S
@rajshakardevolla9990
@rajshakardevolla9990 Жыл бұрын
నేను ఒక మాదిగ బిడ్డ నీ మా బ్రతుకులో వెలుగులు నింపిన మహానుభావుడు 🙏🙏ప్రతి ఒక్క భారతీయుడు తల ఎత్తుకొని స్వేచ్చగా జీవించేలా చేశాడు🙏.ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకొని అయ్యన్ని అంటారనివరిగా చూస్తున్నారు. అదే బాధగా ఉంది😭ఒక మనిషి పుత్తనికి దేవుడు కారణం అయితే ఆ మనిషి పుట్టిన రోజు నుంచి చనిపోయేవరకు మనిషి ఏల బ్రతకాలి అని చెప్పింది. ఆయన రాసిన రాజ్యాంగం. దేవుడి కంటే గొప్పవారు అంబేద్కర్🙏🌹💐
@itube5529
@itube5529 Жыл бұрын
👌👌👌👌
@vamahirentam196
@vamahirentam196 Жыл бұрын
Anduke ila ayyaru
@palicharlayesobu5237
@palicharlayesobu5237 Жыл бұрын
Supper Anna gaaru
@SweetySri-et3vh
@SweetySri-et3vh Жыл бұрын
Jai Bheem 🙏🙏✊✊
@layavardhanchandu8526
@layavardhanchandu8526 Жыл бұрын
Me vallu asalu ambedkar ni pattinchukoru endhuku mari
@gangadharmethuku582
@gangadharmethuku582 4 ай бұрын
నల్గొండ గద్దర్ నర్సన్న మీ వాయిస్ సూపర్ అన్నా🎉
@shyamalamastic8038
@shyamalamastic8038 2 ай бұрын
అస్సలు పాట వింటుంటే నరాలు కడుతున్నయ్ ప్రతి లిరిక్స్ లో ఒక్క అంటే మీ అంకితభావం కోసం TQ
@usikamallamanojpatel269
@usikamallamanojpatel269 Жыл бұрын
అంబేద్కర్ పేరు చెప్పుకొని పూట గడిపే వాళ్లకు కాకుండా వారి ఆశయాలను ముందుకు తీసుకెళుతున్న అంబేద్కర్ వాదులకు ఈ పాట అంకితం. జై భీమ్ జై భారత్
@MaheshMahesh-bq5wt
@MaheshMahesh-bq5wt Жыл бұрын
Dr. Amedhakar. Sir. Values. Teluse. Chalu
@MaheshMahesh-bq5wt
@MaheshMahesh-bq5wt Жыл бұрын
Dr. Amedhkar. Velus. Telusethe. Chalu.
@dineshdundi6812
@dineshdundi6812 Жыл бұрын
Jai bheem
@kudithettivamshi1604
@kudithettivamshi1604 Жыл бұрын
nice 👍
@AmitKumar-xx9pl
@AmitKumar-xx9pl Жыл бұрын
Jay bhim 💪🙏🌍 Please sc st obc लोग ख़ुद शिक्षित बने या आप जो भी काम करते हो छोटा हो चाहें बड़ा काम हो अपने काम के विशेषज्ञ बनिए और apne बच्चों को physics chemistry math biology computer science पढ़ाए और उन्हे डॉक्टर इंजीनियर IAS PCS बनाए और दूसरे sc st obc बच्चों की भी help करें तभी बाबा साहब अम्बेडकर का सपना पूरा होगा.....छोटी सी शुरुआत कीजिए आगे रास्ता बनता जाएगा👍👍👍
@ramsclub8063
@ramsclub8063 Жыл бұрын
అంబేద్కర్ గారి గురించి రాసిన వారికి, పాడిన వారికి, కంపోజ్ చేసిన వారికి శతకోటి నమస్కారాలు...❤
@rameshkothoori8371
@rameshkothoori8371 Жыл бұрын
జై భీమ్లు. ..
@edlaraju5933
@edlaraju5933 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤
@dappuparshuram1700
@dappuparshuram1700 11 ай бұрын
నేను sc వాడిని ఇ రోజు ఒక వార్డు మెంబర్ గా ...వున్నంటే అది ఆయన పెట్టిన బిక్ష ఆయనే హా రోజు రజంగంలో లికించక పోయుంటే మేం ఏమై పోయే వల్లమో🙏❤️
@akkamollalavanya4905
@akkamollalavanya4905 8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@makemoney..makelife..makep2080
@makemoney..makelife..makep2080 8 ай бұрын
jay bhim...i dont what to write i dont know telgu...
@reguntalaxman4654
@reguntalaxman4654 Ай бұрын
Really hurt touching the lirics..❤ and ambedkar enthala poratam chesado ..Anni avamanalu barichado mana kosam ...Jai bhim❤🎉
@undurthisuresh1349
@undurthisuresh1349 2 ай бұрын
మేము ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే దానికి అర్ధం మీరే 🙏🙏🙏 jai భీమ్
@Telangana_khyathi
@Telangana_khyathi 2 жыл бұрын
అంబేద్కర్ గారి పాట నల్లగొండ గద్దర్ నర్సన్న నోట వినాలని చాలా రోజుల నుండి వేచి చూస్తున్నాం.... ఇప్పుడు తిరింది ఆ కోరిక thanks గద్దర్ నర్సన్న... Fentastic సాంగ్ 💙💙💙💙💥💥👌👌👌
@kalavedhikakothagudem
@kalavedhikakothagudem 2 жыл бұрын
జై భీమ్ సూపర్ లిరిక్స్ సూపర్ వాయిస్ ✊️✊️✊️✊️✊️🙏🙏🙏
@mrmallesh1436
@mrmallesh1436 2 жыл бұрын
9
@Mr_24..
@Mr_24.. 2 жыл бұрын
💯♥️
@charagondsureshcharagondsu2472
@charagondsureshcharagondsu2472 Жыл бұрын
@@kalavedhikakothagudem e yk .
@ygiry680
@ygiry680 Жыл бұрын
Super anna 👍🙏
@balupbr4871
@balupbr4871 2 жыл бұрын
చక్కనైన పాటతో చాలా అద్భతమైన సందేశాన్ని ఇచ్చారు.. జై భీమ్ ✊💐✊
@anitharamanitharam1680
@anitharamanitharam1680 2 жыл бұрын
King off in all countries father Jai bheem🤗 jai bheem🔥 jai bheem💙
@ssdrushissdrushi2126
@ssdrushissdrushi2126 2 жыл бұрын
Bv
@kondalavirendla2670
@kondalavirendla2670 Жыл бұрын
1
@jadhavjithendar9905
@jadhavjithendar9905 Жыл бұрын
@@anitharamanitharam1680 00
@AmitKumar-xx9pl
@AmitKumar-xx9pl Жыл бұрын
Jay bhim 💪🙏🌍 Please sc st obc लोग ख़ुद शिक्षित बने या आप जो भी काम करते हो छोटा हो चाहें बड़ा काम हो अपने काम के विशेषज्ञ बनिए और apne बच्चों को physics chemistry math biology computer science पढ़ाए और उन्हे डॉक्टर इंजीनियर IAS PCS बनाए और दूसरे sc st obc बच्चों की भी help करें तभी बाबा साहब अम्बेडकर का सपना पूरा होगा.....छोटी सी शुरुआत कीजिए आगे रास्ता बनता जाएगा👍👍👍
@MSVVlogs777
@MSVVlogs777 2 ай бұрын
జై భీమ్ అన్న : అంబేడ్కర్ గారు ఎదురుకున అవమానాలు నుంచి వచ్చిన గొప్ప వ్యక్తి దేశం లోని ప్రజలు కి మంచి జరగాలని ఉద్దేశం తో ప్రజలకొరకు అనాడు. కష్టపడి తను అనుకున కల్లను కన్న గొప్ప వ్యక్తి అందరి కోసం రాసిన రాజ్యంగం కొన్ని వర్గాలకి అంకితం చేసిన వాళ్ళకి ఈ పాట రాసిన గదర్ అన్న కి నా నమస్కరములు ❤
@sriharigodisela6490
@sriharigodisela6490 2 ай бұрын
అందరికి జైభీలు సింగర్ గద్దరన్నా సంగీతం కళ్యాణ్ అన్న కు జై భీమ్ 🙏🙏
@user-um9qh3tj5l
@user-um9qh3tj5l Ай бұрын
Jay Bheem sir 🎉🎉🎉🎉🎉🎉
@dettipramod3247
@dettipramod3247 Жыл бұрын
కులానికి సంబంధం లేకుండా జరుపుకునే పండుగ జండా వందనం రోజు అయితే ఆ జండా ను పట్టుకునే హక్కు ecchinna మన దేవుడు గురించి ఎంత చక్కని బాణీలు కట్టిన అన్న నికు నా వందనాలు జై భీమ్ అన్న✊✊
@tirupathipamukuntla931
@tirupathipamukuntla931 Жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది...... ఈ పాట వింటుంటే మన దేశానికి ఎంతో గర్వంగా ఉంటుంది... జై అంబేద్కర్ జై అంబేద్కర్
@user-um9qh3tj5l
@user-um9qh3tj5l Ай бұрын
Jay Bheem sir 🎉🎉🎉🎉🎉
@vasanthakrishna5425
@vasanthakrishna5425 2 ай бұрын
అద్భుతం గా పాడారు సోదరా!మీకు జై భీములు.
@venkannaeasam943
@venkannaeasam943 2 ай бұрын
నేను ఒక ఆదివాసి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది దటీజ్ అంబేద్కర్
@arjunreddyvlogs2595
@arjunreddyvlogs2595 Жыл бұрын
నేను ఈ పాట విన్న ప్రతిసారి నా రోమాలు నిక్క పొడుస్తాయి, గుండెల్లో ఒక్కసారిగా వేయి ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తుంది...🔥🔥
@komaramvenkatesh5291
@komaramvenkatesh5291 Жыл бұрын
Exactly bro, iam also
@rubikarubika9659
@rubikarubika9659 7 ай бұрын
Naku same bro
@msk5456
@msk5456 7 ай бұрын
Exactly ❤
@erramaruthi3384
@erramaruthi3384 Жыл бұрын
నర్సన్న నువ్వు రెడ్డి.కులస్తుడవైన అంబెడ్కర్ గారి పాట పాడి మా గుండెల్లో గూడు కట్టుకున్నవ్ ఈప్పటినుంచి.నా. ఫెవారేట్ సింగర్ మీరే అన్న.. జై బీమ్.....
@anjipalwaiallshots3369
@anjipalwaiallshots3369 Жыл бұрын
Anna super song ❤❤🌹🌹🌹
@napparinarsimulu1998
@napparinarsimulu1998 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@manasabandu23
@manasabandu23 2 ай бұрын
,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-jp5oo2xo9u
@user-jp5oo2xo9u 3 ай бұрын
I am am from kodad,telangana,but now i am in USA, daily okasari e song vinakapote nidrapattadhu jai jagan anna❤❤
@lankapallinaresh-gv3fj
@lankapallinaresh-gv3fj 2 ай бұрын
Anna edhi jagan song kadhu😂maa devudu ❤jai bheem song DR ambedkar ❤❤song
@venkyofficial4912
@venkyofficial4912 2 ай бұрын
Love from tamilnadu ❤❤❤ Dr Br Ambedkar the legend 🎉😎
@asarellyshaila3687
@asarellyshaila3687 Жыл бұрын
నువు చదువుకునే ఈ చదువు ఆయన రాత నువ్ చేసుకునే ఈ నవ్కరి ఆయన రాతే నువ్ పొందె ఏ పదవైన ఆయన భిక్షే goose bumps jai bheem✊
@bhoopathibhoopathi573
@bhoopathibhoopathi573 Жыл бұрын
జై బీమ్.
@vijayajerripothula8264
@vijayajerripothula8264 Жыл бұрын
Jai beem
@kusumakillo7248
@kusumakillo7248 Жыл бұрын
జైభీం... brother ఈ సాంగ్ రాసి పంపించండి..pls..
@mohanmyadari8958
@mohanmyadari8958 Жыл бұрын
Really...
@srinivasseenu2868
@srinivasseenu2868 Жыл бұрын
Jai bheem✊🏽✊🏽
@gowrellybalraj5632
@gowrellybalraj5632 2 жыл бұрын
ప్రసాద్ అన్న నీకు మనస్ఫూర్తిగా బహుజనులు తరుపున ధన్యవాదాలు ...మరియు గద్దర్ నర్సన్న కి కళ్యాణ్ కి
@madhuavari616
@madhuavari616 Ай бұрын
Super Lirics by Manukota Prasad, superr singing by Nalgonda Gaddar Narsanna.
@sudeshgaikwad5066
@sudeshgaikwad5066 2 ай бұрын
I am from Maharashtra , I don't understand Telugu but I am listening this song everyday. Very nice song........ jay bhim 💙 namo budhaa ☸️❤️😘
@user-um9qh3tj5l
@user-um9qh3tj5l Ай бұрын
Jay Bheem sir 🎉🎉🎉🎉🎉🎉
@hejsannej1737
@hejsannej1737 Ай бұрын
We can request singer for Marati songs given lyrics provided advise
@naniprince3262
@naniprince3262 Жыл бұрын
మనిషిని సృష్టించింది దేవుడు అయితే ,ఆ మనిషిని మనిషిగా స్వేచ్ఛగా ఉండేలా చేసింది మన డా.బి.ఆర్.అంబేడ్కర్ గారు.. జై భీమ్
@sunilkumar-ff4zo
@sunilkumar-ff4zo Жыл бұрын
@srikanthjillala2517
@srikanthjillala2517 Жыл бұрын
Correct cheppinav Anna ❤❤❤
@rekuladurgayyadurgayya5967
@rekuladurgayyadurgayya5967 Жыл бұрын
Hoi
@nagarjunanaga7890
@nagarjunanaga7890 Жыл бұрын
​@@sunilkumar-ff4zo 😊😊bn😮😮😮😅😮
@cherukupallipraveen22
@cherukupallipraveen22 Жыл бұрын
@nagarajhosamaninaguh2933
@nagarajhosamaninaguh2933 5 ай бұрын
నువ్వు సదువుతున్న ఈ సదువు ఆయన రాత, నువు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్ పొందె ఏ పదవైనా ఆయన భిక్షె 🇪🇺🇪🇺🙏🙏✊✊✊ super lines.
@KasiBabu-gu2sb
@KasiBabu-gu2sb 5 ай бұрын
🙏🙏👍✊️
@siddusiddhartharoy3179
@siddusiddhartharoy3179 2 ай бұрын
Yes jai Bheem
@naidugone2839
@naidugone2839 2 ай бұрын
Yes correct
@srilatha85168
@srilatha85168 2 ай бұрын
He wrote this sadhu you are doing if he wrote this boat you are doing whatever position you get his his bikshe super lines
@mounika.b123
@mounika.b123 2 ай бұрын
Aa lines 100 times vinnanu
@rajaraoganta1618
@rajaraoganta1618 3 ай бұрын
చంపేశారు సార్, ఎన్ని సార్లు విన్నా , వినాలనిపిస్తుంది సార్, అబ్బా నేను మీకు ఫిదా సార్🙏🙏🙏💐💐💐🌹🌹🌹
@pranavPk4947
@pranavPk4947 2 ай бұрын
Love from Maharashtra 💙 JAY BHIM ✊🏻
@sureshmekala3717
@sureshmekala3717 Жыл бұрын
రచయితకు,గాయకుడికి,సంగీత దర్శకుడికి ఇంత మంచి పాటను అందించినందుకు పాదాభివందనం...జై..భీమ్..💙
@naguludharavath5900
@naguludharavath5900 Жыл бұрын
సాక్షాత్తు దేవుడు ఇచ్చిన వరాలే కంటే ఎక్కువగానే పొందుతున్నాము మనమందరం 🙏🏼🙏🏼🙏🏼🤝🏽💐🚩🚩 జై భీమ్
@sajidsajid-he4xm
@sajidsajid-he4xm 5 ай бұрын
🎉🎉🎉🎉❤❤❤
@_Jatav_Vardat_4x_
@_Jatav_Vardat_4x_ 4 ай бұрын
ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, అమ్మ మరియు నాన్న, అతను తప్ప మరెవరూ లేరు.
@csuresh3181
@csuresh3181 2 ай бұрын
కేవలం దలితులకేకదు అందరికీ మంచిచేసిన మహామేధావి మా అంబేద్కర్ జైబీం
@rajashekharchaliganti6932
@rajashekharchaliganti6932 Ай бұрын
అవును... అతను చేసిన మంచి పనులు School Books లో పెడితే బాగుండు... అందరికీ తెలిసి ఉండేది.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాఠ్యాంశం గా చేర్చాలి.... జై భీమ్ ✊✊.... జ్ఞానం వర్ధిల్లాలి ✊✊✊✊...
@user-um9qh3tj5l
@user-um9qh3tj5l Ай бұрын
Jay Bheem sir
@aswaniinakoti2406
@aswaniinakoti2406 2 ай бұрын
అన్న మీరు ఈ పాట పడుతుంటే నాకు వాళ్ళు జలదరించింది అన్న జై భీమ్ అన్న
@user-um9qh3tj5l
@user-um9qh3tj5l 22 күн бұрын
Jay Bheem sir
@shirishashirisha3519
@shirishashirisha3519 2 жыл бұрын
గుండే పిండేసారు సార్ ఏడుపు వచ్చేసింది I love this song
@jskshortvideos4188
@jskshortvideos4188 Жыл бұрын
నేను దళిత బిడ్డను నేను ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం అంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. జై భీమ్ జై జై భీమ్...
@padmasanke2829
@padmasanke2829 Ай бұрын
What a wonderful song mind blowing. World greatest person. Dr. B.R. Ambdekar baba saheb . Good singing. Jai Bheem..
@moruboinanagamalleswarrao423
@moruboinanagamalleswarrao423 4 ай бұрын
Very nice song sir M.Nagamalleswarrao Heart touching song Thank you Narasana ❤❤
@MohammedImran-ns9sq
@MohammedImran-ns9sq 2 жыл бұрын
ఇ పాట ఎన్నీ సార్లు విన్నా వినాలని ఉంది.. అన్నా చాలా చక్కగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించీ వివరించారు.. నల్లగొండ గద్దర్ అన్న గారు.. జై భీమ్. జై భారత్ 🇮🇳✊😍
@akashakula9212
@akashakula9212 Жыл бұрын
100% bhai
@komuraiahl9323
@komuraiahl9323 Жыл бұрын
Hi
@rowdayanil2957
@rowdayanil2957 Жыл бұрын
❤️l
@ramanbhukya9822
@ramanbhukya9822 Жыл бұрын
Correct... I feel it Annaya
@malleshkommu6939
@malleshkommu6939 Жыл бұрын
@@rowdayanil2957 P 🙏P
@vaishalir.4184
@vaishalir.4184 Жыл бұрын
I m from Maharashtra i dont understand this language but then also i hear this song again and again feeling nice jai bhim
@sagarnomula6965
@sagarnomula6965 Жыл бұрын
Nyc to meet you ❤️‍🩹
@kumarbonagiri6658
@kumarbonagiri6658 Жыл бұрын
Thank u mam but it's so wonderful if u understand it's
@anjirasamaani5305
@anjirasamaani5305 Жыл бұрын
Jai bhim sister💙💙💙 ✊✊💐💐
@brosridhar1026
@brosridhar1026 Жыл бұрын
Hi
@yadagiribandipelly2075
@yadagiribandipelly2075 Жыл бұрын
Jai bheem akka🤝✊
@sharadtribhuvan8681
@sharadtribhuvan8681 2 ай бұрын
Jai bhim ❤
@hepsibavakapalli617
@hepsibavakapalli617 2 ай бұрын
Gynanam vardhillalani pidikiletharo Aha Jananam jana agnanam tholuchutakorake Lyrics....getting goosebumps while listening........cheekatini tharimesi velugainaadu🎵.....jai bheem....
@MeeAnweshanaVeeru
@MeeAnweshanaVeeru 6 ай бұрын
అందరం ఒకటై గెలవాలి..... సమాజం. Really ప్రతి లిరిక్..... నిజాన్ని నిక్కచ్చిగా.. ఈ సిగ్గులేని సమాజాన్ని అడిగి, కడిగి నట్లుంది.
@vikkynaik6183
@vikkynaik6183 2 жыл бұрын
మాటాని తూటాల, పాటని యుద్ధంలా దృశ్య రూపంలో అందించిన మీ అందరికీ కృత్ఞతలు!! జై భీమ్!!
@kasulluanu9254
@kasulluanu9254 Жыл бұрын
Nice song good
@vankudothyakub8312
@vankudothyakub8312 Жыл бұрын
నేను ఒక గిరిజనున్ని(st) ని.ఈ రోజు ఉద్యోగం లో ఉన్నానంటే అది అంబేడ్కర్ గారు మా జాతికి చేసిన మంచి వల్లనే
@user-qe6qk3zj2v
@user-qe6qk3zj2v Ай бұрын
Jai bhim
@parepalliakhil8351
@parepalliakhil8351 2 күн бұрын
Awesome 😊💥🎉❤ My favourite ☺️☺️ Jai BHEEM JAI BHEEM 💯 JAI AMBEDKAR 🙏 TATAYYA 🙏🙇‍💯
@kadakuntlarajitha9089
@kadakuntlarajitha9089 2 ай бұрын
Such a meaningful song.. Seriously e song ardam ayina vaallu evaru kooda ayana oka vargame anaru, anakoodadhu kooda prathi okkaram vaadukuntunna rajyangam ayana pettina biksha.. Samajam agravarna kulalu e mahatmudu ante choose vaallu ekanina meelkondi.... Evaru avunanna kadanna ambedkar ki saati leeru raaru raboru🤗
@jagativenkataswamy2191
@jagativenkataswamy2191 Жыл бұрын
జై బీమ్ -జై బీమ్ ఒక యుద్ధ నినాదం నల్గొండ గద్దర్ నోటా అంబేద్కర్ పాట మీ గొంతులో ఏముందో కానీ మీరు పాడిన పాటలు సూపర్ జై బీమ్ 🙏🙏🙏
@pabbathisharmila5917
@pabbathisharmila5917 Жыл бұрын
Adhbutam sir chala manchiga undi song 👏👏👏 jai bim
@eppalaramesh9729
@eppalaramesh9729 Жыл бұрын
Good song 🎵 👌 ❤❤🙏🙏🙏
@jaibhavani8954
@jaibhavani8954 2 жыл бұрын
కొందరి వాడిగా అనుకుంటున్న వున్న అంబేడ్కర్‌ మహానుభావున్ని అందరివాడుగా చేసేందుకు మీరు చేస్తున్న మీ కృషి కి నా ధన్యవాదాలు అన్నా అంబేడ్కర్‌ అందరివాడు అన్నది అక్షరసత్యం
@pagidipalliprr518
@pagidipalliprr518 2 жыл бұрын
💐👍💐🔥💐🙏🙏🙏🙏🙏🙏
@omegapratidhwani7557
@omegapratidhwani7557 Күн бұрын
రచయిత: చక్కగా వ్రాశారు పాడిన వారు: చిక్కగా పాడారు వాయిద్యాలు: మరింత చక్కగా వాయించారు. టోటల్ గా టీమ్ అంతా కలిసి సమాజానికి మంచి పాట అందించారు. Thank you all of Team
@RKPrasadMudhiRaj
@RKPrasadMudhiRaj 3 ай бұрын
I am from MudhiRaj community, Ambedkar Sir is the reason all BC, SC, Minorities have rights and reservation today. I from bottom of heart respect Ambedkar Sir. ❤❤❤🎉🎉
@GollaEshwar
@GollaEshwar 3 ай бұрын
Yes bro
@mangalparthisrikanth5224
@mangalparthisrikanth5224 2 ай бұрын
ఐతే మొదటి నువ్వు బీసీ.డీ.నుంచి బీసీ.ఏ లోకి మార్చు అయ్యెవరకు ఫైట్ చెయ్యు..అప్పుడు నీ జీవితం బాగుంటుంది..ఓసి. కి బిసి.డి కి పెద్ద దూరం ఏమి లేదు సోదరా
@venkatvaddiraj5435
@venkatvaddiraj5435 2 жыл бұрын
దేశానికి రాజ్యాంగం రాసి బానిసత్వం నుండి విముక్తి చేసి ప్రజాస్వామ్యాన్ని అందరికి పంచిన గొప్ప విశ్వ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ సాంగ్ ని నల్గొండ గద్దర్ అన్న గొంతు నుండి వినడం మన జై భీమ్ అభిమానుల తరుపున నల్గొండ గద్దర్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ..
@nayakbhai1319
@nayakbhai1319 Жыл бұрын
కుల మత బేధాలు లేకుండా స్వేచ్ఛగా బ్రతకగలిగే నా భారతదేశoలో నా భారత ముద్దు బిడ్డ Dr. భీమ్ రావు కోటి కోటి శతకోటి పాదాభి వందనాలు🙏ఈ పాట అంకితం చేసినవారికి వందనాలు🙏💐💐💐
@devidasmuddam1723
@devidasmuddam1723 Жыл бұрын
Jai Bheem
@tukkareddysairaj650
@tukkareddysairaj650 Жыл бұрын
Kulam matham bedam m ledu jai beem
@dharmaraj1303
@dharmaraj1303 2 ай бұрын
What a nice song, Great, Jai Bheem
@talarisrinusrinu1003
@talarisrinusrinu1003 2 ай бұрын
ఆయన ఆశయాలను ఆచరణలో అందరం పెట్టాలి జై భీమ్ 💪💪💪💪💪
@pbeemudu5497
@pbeemudu5497 2 жыл бұрын
చరిత్ర పుటల్లో లికించే పాట అవుతుంది సూపర్ సాంగ్ అదుర్స్ 🎤👌👌👌👌
@sekharrathode5156
@sekharrathode5156 2 жыл бұрын
జై భీమ్ అన్న... ఇలాంటి అద్భుతమైన పాటలతో మన సమాజంలో మార్పు కోసం మీరు చేస్తున్న కృషిని ధన్యవాదాలు...
@ravimangalapally5995
@ravimangalapally5995 Жыл бұрын
జై భీమ్ సూపర్
@bhuthamsathish1901
@bhuthamsathish1901 4 ай бұрын
Music matram super assal❤
@msk-vr8fl
@msk-vr8fl 4 күн бұрын
Song vine aapudu alla Goose bumps pakka ❤ Jai bheem
@hephzibahmoorathoti9736
@hephzibahmoorathoti9736 Жыл бұрын
ఒక మహిళ గా సమాజంలో నాకు హక్కు కల్పించినా ఆయనకు నా జీవితం అంతా రు ణపడి ఉంటా.......జై ‌భీమ్...
@gargedurgesh4658
@gargedurgesh4658 8 ай бұрын
Ur hu
@vrmvelthuri6554
@vrmvelthuri6554 2 жыл бұрын
Jai bhim నర్సన్న ఎన్నో రోజుల నుండి ని గొంతులో నుండి అంబేద్కర్ గారి పాట వినాలని నాకు చిన్న కోరిక ఉండేది ఈ పాట వినగానే నా కోరిక నెరవేరింది జై భీమ్ జై ambedkar 👌👌🙏🙏🎉🎉
@maramullapraveen419
@maramullapraveen419 2 күн бұрын
Okey manchiga undhi
@ThurpatiRavitarak
@ThurpatiRavitarak 4 ай бұрын
నేను ,(బేడ) బుడగ జంగం..(s.c) మా. ధేవూడు.. నా ధేవూడు. జై భీమ్... జై భీమ్...
@ajaykumarajay9280
@ajaykumarajay9280 Жыл бұрын
ఈ దేశనికే కాదు ఈ ప్రపంచానికే one and only peace Dr, Br Ambedkar 💙💙💙💙💙💙💙💙💙💙💙🔥 jai bheem 🔥🔥🔥🔥❣️🔥🔥🔥 నా ప్రాణం వున్నాంతా వరుకు అంబేద్కర్ ఆలోచన తోనే బ్రతుకుతా జై భీమ్ 💙💙💙💙💙💙🔥🔥🔥🔥🔥🔥🔥🔥 i love you anna nice songs💙💙💙💙
@srinivasulubudda1809
@srinivasulubudda1809 Жыл бұрын
Jai beem anna 🙏🙏🙏
@ajaykumarajay9280
@ajaykumarajay9280 Жыл бұрын
@@srinivasulubudda1809 jai bheem 💙💙💙
@sunnyraj8569
@sunnyraj8569 2 жыл бұрын
శ్రీ గౌరవనీయులైన ! నర్సన్న గారికి,నీ అభిమానాని రాసే ఈ లేఖ . అన్నయ్య ఎందరో మహానాయకులకు మహనీయులకు ఇంకా ఎందరికో మీ గానం అందించిన మహా కి కళాకారుడా నీకు వందనం సోదరా నువ్వు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ విజయవుడవు పాటల సేవకుడిగా. అంబేద్కర్ పాట చాలా అద్భతంగా పాడవు చాలా గ్రేట్ singer very good 🙏🙏
@muralikumar134
@muralikumar134 Ай бұрын
మన అంబేద్కర్ గురించి ఇంత మంచి పాట పాడిన గద్దర్ నర్సన్న గారికి 🙏🙏🙏 జై భీమ్ 💪
@SonkambleSushil
@SonkambleSushil 10 күн бұрын
Samaj me to nahi aya par sune me aisa laga ki josh bhara song hai 😊😊😊 jay bhim . Love from Maharashtra 💙💙💙💙💙💙💙💙💙💙
@chintu7588
@chintu7588 8 ай бұрын
మా దేవుడు లేకుంటె మా Sc వల్లం ఏమైపోయేవాళ్లమో🙏🙏🙏🙏🙏🙏 Jai Bheem ✊ మేము చచ్చేంత వరకు మా గుండెల్లో ఉంటావయ్యా 🙏🙏 మీరు చనిపోలేదు మా దళిత బిడ్డల గుండెలో ఎప్పుడు ఉంటారు🙏
@shivababu5584
@shivababu5584 7 ай бұрын
Super cpav broo jai bheem jai jai bheem ✊💪🥰💙
@chintu7588
@chintu7588 7 ай бұрын
@@shivababu5584 jai Bheem ✊
@chintu7588
@chintu7588 7 ай бұрын
@@karthikyt2531 tqq broo✊ jai Bheem
@dayanandjakkula2630
@dayanandjakkula2630 7 ай бұрын
Jai Bheem Friends
@jaladisriramakrishna4504
@jaladisriramakrishna4504 7 ай бұрын
❤❤❤❤
@malleshbandrolla545
@malleshbandrolla545 11 ай бұрын
నేను ఒక మాదిగ బిడ్డ నీ మా బ్రతుకులో వెలుగులు నింపిన మహానుభావుడు అంబేద్కర్ గారు జై భీమ్
@ramasubbareddy6248
@ramasubbareddy6248 Ай бұрын
Supper sir your voice and vocals and visuals and supper sir singing
@krishnavamsi1263
@krishnavamsi1263 Ай бұрын
Super song...one day 10 times chusaa....❤❤❤❤
@srichandachannel
@srichandachannel 2 жыл бұрын
ప్రసాద్...వండర్ ఫుల్ సాంగ్ ను మనందరి వాడు పుట్టినరోజు సందర్భంగా అందించావు...జై భీం...
@jakkamsettibalaji2864
@jakkamsettibalaji2864 Жыл бұрын
ఈ మహా మనిషి కాదు,దేవుని పాట రాసిన వారు,పాడిన వారుకి నా పాదాభివందనం ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఒళ్లు పులకరిస్తుంది సార్,తనువుతీరడం లేదు సార్ జై బీమ్ జై భీమ్ జన గుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ జై భీమ్ యుద్ద నినాదం సూపర్ సార్
@babyranikagitha1671
@babyranikagitha1671 Жыл бұрын
Jai Bheem
@user-vm2yf2tx1l
@user-vm2yf2tx1l 5 күн бұрын
నేను బీస్ జై భీమ్
@devking0651
@devking0651 2 ай бұрын
Nalgonda gadar Anna ,, ఇంకా కొన్ని జై భీం పాటలు మీ గొంతు తో వినిపించండి
@user-um9qh3tj5l
@user-um9qh3tj5l Ай бұрын
Jay Bheem sir 🎉🎉🎉🎉
@unknownvideos76
@unknownvideos76 2 жыл бұрын
పాట మాత్రం వేరే లెవెల్ లో ఉన్నది....👍👍👍👍🙏🙏🙏🙏 జై భీమ్...
@vijayprince708
@vijayprince708 Жыл бұрын
నిజమే....
@nareshmuthyala3321
@nareshmuthyala3321 Жыл бұрын
దేవుడా నువ్వు ఇచ్చిన బిక్ష ఇది ఇంత సంతోషంగా బతుకుతున్నాం అంటే మిరు ఇచ్చిన స్వేచ్ఛ జై బీమ్ 🙏🙏
@rasipogulavinodkumar5490
@rasipogulavinodkumar5490 2 ай бұрын
Narasanna wow Powerful voice anna Goosebumps vastunnai song vintunte Jai bheem.....
@arjunbalakrishna6035
@arjunbalakrishna6035 2 ай бұрын
జై భీమ్ 👏👏👏
@thirumaleshnaram9921
@thirumaleshnaram9921 5 ай бұрын
2024 vinnavallu like kottandi Jai bheem 💪💪💪
@Abhyuday-up4cm
@Abhyuday-up4cm 5 ай бұрын
🎉🎉😊
@suneelaakula8591
@suneelaakula8591 3 ай бұрын
Jai Bhim
@Kiranmaari329
@Kiranmaari329 3 ай бұрын
2024 kdu annaa ...future lo kuda vintaru
@navaneethnanijillapelly4435
@navaneethnanijillapelly4435 2 ай бұрын
Okka 2024 enti brother, 3000 aina kuda song value 1% kuda thaggadu ...... JAI BHEEM
@saraiahsiddela5937
@saraiahsiddela5937 Ай бұрын
P​@@suneelaakula8591
@jannuharish7863
@jannuharish7863 2 жыл бұрын
జై భీమ్ జై హింద్ జై జై అంబేద్కర్ సాహెబ్ తెలంగాణ నల్గొండ గద్దర్ నరయ్య అన్నయ్య సాంగ్ నీ నోటితో పాడుతుంటే రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి జై జై తెలంగాణ 🙏🙏🙏🙏🙏🙏
@gollaanthonyjayakar7468
@gollaanthonyjayakar7468 Ай бұрын
ఇది పాట కాదు, కళాకారులకు పాదాభివందనం, ఇందులో గద్దరన్న మన మధ్యలో లేకపోయినా అద్దంకి దయాకర్ అన్న మన మధ్య లో వున్నారు, ఇది మన అదృష్టం 💐
@mohankshamalla481
@mohankshamalla481 Жыл бұрын
నర్సన్న గారు చాలా చక్కగా పాడారు.జై భీమ్ ✊
Which one of them is cooler?😎 @potapova_blog
00:45
Filaretiki
Рет қаралды 10 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН
PINK STEERING STEERING CAR
00:31
Levsob
Рет қаралды 23 МЛН
PALLE YADIKOCHENA FULL SONG 2020 || GIDDE RAMNARSAIAH || GIDDE GALAM
6:58
JAGORE JAGO AMBEDKER
4:40
Jayaraju
Рет қаралды 3,7 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 120 М.
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 5 МЛН
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 506 М.
Ғашықпын
2:57
Жугунусов Мирас - Topic
Рет қаралды 95 М.
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 3,7 МЛН
DAKELOT - ROZALINA [M/V]
3:15
DAKELOT
Рет қаралды 283 М.