జననీ శివకామినీ జయ శుభ కారిని. సిరులు కురిపించే అమ్మవారి పాట. భీంప్లాస్ రాగం. లిరిక్స్ ఉన్నవి

  Рет қаралды 167,042

Ckreddy Devotional

Ckreddy Devotional

Жыл бұрын

జననీ శివ కామిని జయశుభ కారిని విజయ రూపిని
భీంప్లాస్ రాగం. ఆది తాళం
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండిక్షేత్ర భజన బృందం
పల్లవి
జననీ శివ కామిని జయశుభ కారిని విజయ రూపిని
"జననీ శివ కామినీ"
చరణం 1
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్నా అమ్మవు నీవే"2"
నీ చరణములే నమ్మితి నమ్మా"2"
శరనము కోరితి అమ్మ భవాని
"జననీ శివ కామినీ"
చరణం 2
నీదరినున్న తొలగు భయాలు
నీదయలున్నా కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచీ"2"
జయము నీయవే అమ్మా..ఆ..
జయము నీయవే అమ్మ భవాని
"జననీ శివ కామినీ"

Пікірлер: 47
@padmapadma4931
@padmapadma4931 Ай бұрын
Super sir chala Bagundi
@prasuravi3431
@prasuravi3431 Жыл бұрын
మీరు సర్వసతి పుత్రులు ఏ వరికో ఓ కరికి ఇలాంటి వారు జన్మిస్తారు మీకు శత కోట పాదాబివందనములు
@ckreddydevotional
@ckreddydevotional Жыл бұрын
🙏ధన్యవాదములు రవి గారు 🙏
@prasuravi3431
@prasuravi3431 Жыл бұрын
@@ckreddydevotional same to you
@pslakshminarsimharao2752
@pslakshminarsimharao2752 Жыл бұрын
అమ్మ దయ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాము మంచి పాట వినిపించినందుకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kummarivenkataiah9564
@kummarivenkataiah9564 Жыл бұрын
🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️👃👃👃👃
@anjan2891
@anjan2891 8 ай бұрын
​@@kummarivenkataiah95641:10 ❤
@kammarisrinivas2675
@kammarisrinivas2675 3 ай бұрын
Super song 👌👌👌👌👌
@ckreddydevotional
@ckreddydevotional Жыл бұрын
శుక్రవారం శుభోదయ శుభాకాంక్షలు. సిరులు కురిపించే అద్భుతమైన అమ్మ వారి పాట విని తరించండి 🙏పేరు పేరున విన్నపం ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరు నా ckreddy devotional అనే you tube ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయండి 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. 🙏
@maniraju318
@maniraju318 Жыл бұрын
Lyrics pettu anna enka andariki usefull avvuthunde 🙏🙏🙏🙏
@hemamalinip6055
@hemamalinip6055 Жыл бұрын
నాకు ఇష్టం అయిన పాట అన్నగారు ఎన్ని సార్లు అయినా వినగలిగిన పాట జననీ శివకామిని పాట🙏🙏🙏🙏
@nageswarreddy1661
@nageswarreddy1661 Жыл бұрын
🙏🙏🙏 ఎన్ని సార్లు విన్న.... మరలా మరలా వినాలనే మరువలేని మధురగీతం...జననీ..శివకామినీ..🙏🙏🙏
@kasturirramanasarma999
@kasturirramanasarma999 Жыл бұрын
Excellent💯👍👏 performance🙏 and justice to this meditationalcsong.
@padmavathig3490
@padmavathig3490 Жыл бұрын
IIM
@koruproluramanayya5543
@koruproluramanayya5543 8 ай бұрын
Thank you sir Sanatana dharmam spread through you
@gandevasudev5406
@gandevasudev5406 5 ай бұрын
Chala baga alapichinaru danyavadamulu🙏🙏🙏🎉🎉
@kunamuralikrishna1846
@kunamuralikrishna1846 11 ай бұрын
ఈ పాటని ఎన్ని సార్లు విన్నా మరలామరల వినాలనిపిస్తుంది కనుక ప్రతిఒక్కరు విని తరించండి
@gangadhar114
@gangadhar114 2 ай бұрын
🙏🙏💐💐
@gangadhar114
@gangadhar114 2 ай бұрын
🙏🙏👌👌💐💐💐💐💐
@anusurisrinu588
@anusurisrinu588 7 ай бұрын
👌👌👌👌👌 సూపర్ పాడేరు సార్ 👏👏
@ramanjaneyareddymuthukuru6169
@ramanjaneyareddymuthukuru6169 Жыл бұрын
ఈ పాట వింటుంటే ఏ భాద గుర్తురావడంలేదు, పదే పదే వినాలనిపిస్తుంది. ఓం నమఃశివాయ 🛐🛐🛐🛐🛐🛐🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@ramdasnallbothula9468
@ramdasnallbothula9468 11 ай бұрын
👏👍👌
@chinthalashankaraiah8966
@chinthalashankaraiah8966 8 ай бұрын
Ok l
@shekaralapati3369
@shekaralapati3369 Жыл бұрын
ఓం నమఃశివాయ
@nagasubbareddy123sanapalli7
@nagasubbareddy123sanapalli7 Жыл бұрын
jai. SreeRam.
@ramusitha5150
@ramusitha5150 6 ай бұрын
4:51
@kuppuswamymudalilalapet7219
@kuppuswamymudalilalapet7219 Жыл бұрын
Om nama shivaya
@sriramulu8500
@sriramulu8500 Жыл бұрын
Super sar👌👌👌
@Eswarareddy-sk2ck
@Eswarareddy-sk2ck 8 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@potnurunagaraju9755
@potnurunagaraju9755 8 ай бұрын
Veri.god.sangu
@bandiashokkumar7345
@bandiashokkumar7345 11 ай бұрын
🎉super.anna.pata
@srinivaskasthuri9473
@srinivaskasthuri9473 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👌
@user-bv3ms4vb1z
@user-bv3ms4vb1z Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@dineshthukivakam-gs3vo
@dineshthukivakam-gs3vo Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@dineshthukivakam-gs3vo
@dineshthukivakam-gs3vo Жыл бұрын
👌👌👌👌🙏🙏🙏🙏
@Koti-bk6rj
@Koti-bk6rj 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
@shortlovevideos6070
@shortlovevideos6070 8 ай бұрын
Anna sharano korithi ninny guruve apataki lirics kavali anna please anna next apata padandi anna
@lavetirambaburambabulaveti9034
@lavetirambaburambabulaveti9034 Жыл бұрын
Nice
@asaibaba4563
@asaibaba4563 11 ай бұрын
Kanada ragam
@user-bv3ms4vb1z
@user-bv3ms4vb1z 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Chikkanna-nc3vy
@Chikkanna-nc3vy 9 ай бұрын
❤❤❤❤
@lomativeera245
@lomativeera245 Жыл бұрын
Sir ne no kavali
@R.N.Sgamingy_t7012
@R.N.Sgamingy_t7012 Жыл бұрын
Very.very.bad
@user-bv3ms4vb1z
@user-bv3ms4vb1z 11 ай бұрын
Ummid I want to add me on my play
@shortlovevideos6070
@shortlovevideos6070 8 ай бұрын
Anna sharano korithi ninny guruve apataki lirics kavali anna please anna next apata padandi anna
@R.N.Sgamingy_t7012
@R.N.Sgamingy_t7012 Жыл бұрын
Very.very.bad
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 34 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
|మానవ ఈజన్మ|గానం. సాయిలు.కాజిపేట.తబలా.అనిల్. హత్నుర.manava e janma
16:19
ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans
Рет қаралды 31 М.
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 34 МЛН