No video

జనసైనికుల బలం తగ్గించడానికి వైసీపీ వేసిన స్కెచ్ కానీ జగన్ ఓటమి ఖాయం ✊✊✊

  Рет қаралды 138

Sujatha Kaja Vlogs

Sujatha Kaja Vlogs

5 ай бұрын

సీట్లు ప్రకటన తర్వాత చాలా మంది జనసైనికులు అసంతృప్తితో, కోపంతో ఉన్నమాట వాస్తవం.
కట్టే కాలే వరకు జనసేనతోనే అనేవాళ్ళు కూడా ఆవేశంతో పోస్ట్లు పెట్టడం, కామెంట్లు పెట్టడం చూస్తున్నాము.
ఆయన నిలబడినపుడు గెలిపించలేకపోయాం
ఆయన గెలిచే సమయానికి దూరం అయిపోతున్నాం.
నాకు ఇప్పటికి గుర్తు 2019 లో కళ్యాణ్ గారు ఓడిపోయాక చాలా మంది కళ్యాణ్ ఒకడు గెలిచినా బాగుండేది అసెంబ్లీకి వెళ్లి పోరాడేవాడు అనేవాళ్లు అదే కళ్యాణ్ గారు ఆయనతో పాటు 24 మందిని తీసుకెళ్తా అంటే ఇప్పుడు తిట్టేస్తునారు.
ఇది ఆయన పెట్టుకున్న పార్టీ,
ఒకడిగా మొదలయినా పార్టీలో ఒకొక్కడిని తెచ్చుకుంది ఆయనే.
ఒకొక్క ఇటుకుతో పార్టీ ఆఫీస్ కట్టుకుంది ఆయనే,
నిన్ను నన్ను కలిపింది ఆయనే,
మనకి ఒక గుర్తింపు ఇచ్చింది ఆయనే,
పదేళ్ళు ఎవడు ఉన్న లేకపోయినా రూపాయి రూపాయి తీసుకొచ్చి పార్టీని బతికించింది ఆయనే.
నేను మీకు లానే కట్టే కాలే వరకు జనసేన అనేవారిలో ఒకరిని..
కానీ మీకు నాకు తేడా ఏంటి అంటే నేను ఎలాంటి పరిస్థితిలోనూ నా నాయకుడుని వదలను..
చివరివరకు ఆయనతోనే నడుస్తాను ✊ #apelections2024 #janasena #janasenaparty

Пікірлер
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 35 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 29 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 42 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 35 МЛН