JanaSena Chief Pawan Kalyan Speech Highlights | JanaSena Legal meet | 18-09-2022

  Рет қаралды 105,260

JanaSena Party

JanaSena Party

Жыл бұрын

Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
To become a member of JanaSena Party : janasenaparty.org/membership
To Donate : janasenaparty.org/donations
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#JanaSenaParty #PawanKalyan

Пікірлер: 376
@svdance3760
@svdance3760 Жыл бұрын
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ పాలన చూడాలి అని అనుకుంటున్నారు. జై జనసేన జై హింద్
@imnotawinner542
@imnotawinner542 Жыл бұрын
చూస్తారు అన్న జనసేన పార్టీకి 113 అసెంబ్లీ సీట్లు 11 పార్లమెంటు సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది జై జనసేన జై ఆంధ్ర జై హింద్
@parasamutyam
@parasamutyam Жыл бұрын
దయచేసి ప్రతి ఒక్కరూ 10 మందికి పవన్కళ్యాణ్ గారి ఆశయాల కోసం తెలియచేసి జనసేన పార్టీ కి ఓటు వేసే లా చూడమని 🙏🏼🙏🏼🙏🏼జై జనసేన
@solosai6864
@solosai6864 Жыл бұрын
అన్న నువ్వు మాట్లాడే ప్రతి మాట లో ఆంధ్ర ప్రజల భవిష్యత్తు లో ‌ మార్పు వస్తుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై తెలంగాణ ❤️
@vishaldashing3064
@vishaldashing3064 Жыл бұрын
never.he is a fraud
@prudhvithtavva7891
@prudhvithtavva7891 Жыл бұрын
@@vishaldashing3064 proof chepu jai jagan ani anta emi lekunda tuglaq ni cm chesamu okka tapu cheyaledu ayana deniki ayya tittadam
@vishaldashing3064
@vishaldashing3064 Жыл бұрын
@@prudhvithtavva7891 neyamma pukulo na lauda ..donga jathi lanjakodakkulu motham దోచుకుని కూర్చున్నారు....నువ్వనకు జై అని..అనేవాళ్ళు కోట్లల్లో ఉన్నారు....
@saikumarnarra8120
@saikumarnarra8120 Жыл бұрын
@@vishaldashing3064 you thought he is fraud? so you are mentally week or you are 420 mind set,you are fraud person re think with you soul.
@gantasgsboriginals
@gantasgsboriginals Жыл бұрын
It’s true. He is the future icon of Andhra
@daramadhu3373
@daramadhu3373 Жыл бұрын
ఎలా స్వామి ఇలా ఉండగలుగుతారు ఎవరి స్వార్థం వారు చూసుకొనే ఈ రోజుల్లో అందరి గురించి అలోచించి గొప్ప జీవితాన్ని ఒదులుకొని అందరూ నావాల్లే అని బ్రతకడం ఎంతో గొప్ప మనసు ఉంటే తప్ప చేయలేరు
@janasenani335
@janasenani335 Жыл бұрын
@@likithkuppala5411 me chelali peliki pawan kalyan garu 20 lakhs icharu don't forget his helping bro
@skjohnvali7285
@skjohnvali7285 Жыл бұрын
నేను వైసీపీ కార్యకర్తని ఇంతకాలం ఉన్నాను చెప్పుకోడానికి కూడా సిగ్గుపడుతున్నాను ఇకపై ఆ తప్పు చేయను జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇక మీ వెంటే మార్పు కచ్చితంగా వస్తుంది ఏదో ఒక రోజు మీ ప్రయత్నం ఆపొద్దు అన్న😥😥😥😥😭
@Mrperfect039
@Mrperfect039 Жыл бұрын
Jai Janasena.
@SandeepKumar-on5wj
@SandeepKumar-on5wj Жыл бұрын
Good decision bro ....
@chandu.mchandu9855
@chandu.mchandu9855 Жыл бұрын
Same bro nenu kuda janasena party ki vote vesthanu promise
@siddus582
@siddus582 Жыл бұрын
Great bro
@sk689
@sk689 Жыл бұрын
Mee too
@sri5786
@sri5786 Жыл бұрын
అన్న మా ఊపిరి ఆగే వరకు శ్వాస ఉన్నంత వరకు ప్రతి అడుగు నీ తోనే 😍😍 జై జనసేన ✊️✊️✊️
@janasenani335
@janasenani335 Жыл бұрын
Sri me husband appendix operation 15lakhs ichina pawan kalyan ni marchi povadhu.
@sri5786
@sri5786 Жыл бұрын
@@janasenani335 ma husband ka what
@nageswararaojavvadiii
@nageswararaojavvadiii Жыл бұрын
రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి ప్రభుత్వం ఇచ్చే రెండు మూడు పప్పుబెల్లాల పధకాలకి దాసోహం అవ్వకండి ఇంత నీతి నిజాయితీ కలిగిన పవన్ కళ్యాణ్ గారు చూడండి ఆయన సేవాతత్వం చూడండి ఆయన కులమతాలకు అతీతంగా పనిచేసే స్వభావాన్ని చూడండి రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు ఆయన ఒక్కరే మార్చగలరు దయచేసి అర్థం చేసుకోండి మారండి ప్రయాణం చేయండి మార్పు దిశగా జనసేన ను గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేసి గెలిపించండి అప్పుడే మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది జై జనసేన
@likhithsrinivas4743
@likhithsrinivas4743 Жыл бұрын
Emi chesadu 4 point cheppu
@moviemasala4148
@moviemasala4148 Жыл бұрын
Yess❤️❤️
@prudhvithtavva7891
@prudhvithtavva7891 Жыл бұрын
@@likhithsrinivas4743 emi chesada? Kaulu raithulu ki em chesado cheppala? Enni ichadra sontha paisal tho nuvu nenu unte ah place lo 1rupee kuda ivvalemu
@ragatisrinivas5702
@ragatisrinivas5702 Жыл бұрын
Chala Baga cheparu sir.. You will become a CM of AP.. Hats off
@likhithsrinivas4743
@likhithsrinivas4743 Жыл бұрын
@@prudhvithtavva7891 money unte nuvuu croces free donation chesarvu
@satyakrishna8435
@satyakrishna8435 Жыл бұрын
అందుకే సామీ మిమ్మల్ని దేవుడు అనేది 🙏🙏🙏
@tandilalaxminarayana2069
@tandilalaxminarayana2069 Жыл бұрын
My god 🙏 PSPK
@lekkalamanoharreddymanohar1889
@lekkalamanoharreddymanohar1889 Жыл бұрын
అన్నయ్య మీ పాలన చూడాలని మేము నీ తమ్ములు అందరూ అనుకుంటున్నాము జై జనసేన జై పవనిజం #జైపవనకళ్యాణ్అన్న
@sudhakarsudhab7529
@sudhakarsudhab7529 Жыл бұрын
నువ్వు భాద పడకుడదు అన్నయ్య ఇక్కడ నీకోసం ఓటు తో పాటు నీకు ప్రాణం ఇచ్చే అభిమానులo మీము ఉన్నాము.2024లో భగవంతుడు నీవైపే ఉండాలని కోటిపూజలు చేస్తాం. 💐💐💐❤❤❤❤అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻
@mrspy153
@mrspy153 Жыл бұрын
His speech is true from heart 😍 he's the best
@shyammsdpspk8352
@shyammsdpspk8352 Жыл бұрын
Next cm ఎలాగైనా మీరే రవళి అన్నయ్య.....మా వంతు పోరాడుతం ...జై janasena
@devarakondasrinivasarao5712
@devarakondasrinivasarao5712 Жыл бұрын
Real leader and Great human being in india
@jeeva3567
@jeeva3567 Жыл бұрын
Comments are getting goosebumps...❤️ Lots of love from Karnataka ❤️
@koushikram8051
@koushikram8051 Жыл бұрын
Frnds andaru votes register cheskondi... Jai bheem... Jai janasena ✊
@srishailampspk6101
@srishailampspk6101 Жыл бұрын
Vote registration chesukondi Andaru 🙏🙏🙏🙏🙏🙏🙏
@s.nithinreddy713
@s.nithinreddy713 Жыл бұрын
అన్నా మీ పాలన తెలంగాణలో కూడా ఉండాలని నేను కోరుతున్నాను అలాగే ఈసారి నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా నివాడాలని భావిస్తున్నాను ఇక్కడ జరిగే అన్యాయాలని అరికట్టాలని నేను అనుకుంటున్నాను జై జనసేన
@s.nithinreddy713
@s.nithinreddy713 Жыл бұрын
మాది కల్వకుర్తి నియోజకవర్గం ఇక్కడ అణువణువు దోపిడి దొంగలు ఉన్నారు ఆ దోపిడి దొంగలను అందరినీ వేరే శక్తిని నేనవుతా మీ పార్టీ తరఫునుంచి నాకు ఒక అవకాశం ఇవ్వండి మాట్లాడాలంటే ఎవరో ఒక అండదండ అనేది ఉండాలి ఈ కాలంలో
@renuka7402
@renuka7402 Жыл бұрын
Jaihind.. Thank you Kalyan garu
@veerababut7852
@veerababut7852 Жыл бұрын
You are a true leader sir. Memu meeku vote vestam sir
@lavanyach5280
@lavanyach5280 Жыл бұрын
This man and his words are something special 👏👏
@cvijayr
@cvijayr Жыл бұрын
Jai janasena 😇🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@powerteja2332
@powerteja2332 Жыл бұрын
అన్నా! మీరు చెయ్యగలిగిందంతా చేస్తున్నారు, ఇప్పుడు ప్రజలే అర్థం చేసుకోవాలి. కానీ మీరు నాయకుడిగా ప్రతిరోజూ ఎదుగుతున్నారని స్పష్టంగా అర్థం అవుతోంది.
@cvijayr
@cvijayr Жыл бұрын
Pure leader sir🙏🏻🙏🏻🙏🏻
@sureshhrsuri7616
@sureshhrsuri7616 Жыл бұрын
Exalent speech anna ಜೈ ಹಿಂದ್ ✊that is law ⚖
@sandeepubs8579
@sandeepubs8579 Жыл бұрын
మా జనసేన .. మనందరి కోసం జై జనసేన.. మార్పు కోసం మీరు. మీకోసం మేము...జై జనసేన ✊🏻
@VaSudEv-wg5vw
@VaSudEv-wg5vw Жыл бұрын
నువు మకు దొరికిన వరం అన్న 🥰. జనసెనికులు అందరూ మీ ఓట్టర్ ids నీ నమోదు చేస్కోండి. మన దేవుని గెలిపించూ కుందం.
@mylari8779
@mylari8779 Жыл бұрын
ఇలాంటి వీడియోస్ కు రీచ్ రావాలి అందరూ షేర్ చేయండి
@devakrishna3891
@devakrishna3891 Жыл бұрын
ఒక గొప్ప నాయకుడు ఎలా ఉండాలి అనేది పుస్తకాలలో చదవడమో, ఎవరైన చెబితే వినడమే తప్ప ఇప్పుడు నిజంగా చూస్తున్నాను... విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుండి ఖచ్చితంగా ఒక MLA ను మీకు అందించబోతున్నాము... మీరు CM అయ్యేల ప్రతి నియోజకవర్గం నుండి జనసైనికులు, కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పనిచేస్తారు అని కోరుకుంటున్నాను....
@jyothipilla6313
@jyothipilla6313 Жыл бұрын
Heart touching speech Kalyan Anna ✊👏 We want to see U cm in 2024 Anna
@cheyguvera9680
@cheyguvera9680 Жыл бұрын
Cm kakapoina parledu atleast 50 seats vaste he will fight
@News_mad
@News_mad Жыл бұрын
Some boys are addicted to girls phone calls Some boys are addicted to blue films But I'm addicted to pawan kalyan sir speches.
@janasena5027
@janasena5027 Жыл бұрын
Jai janasena ✊🔥✡️💯💫❤️
@kkdvijay
@kkdvijay Жыл бұрын
జై జనసేన 💐
@kurubachandrasekhar9178
@kurubachandrasekhar9178 Жыл бұрын
Jai janasena 🌹🌹🌹🌹🌹 janasevakulaku Good morning 🌹🌹🌹
@sstvsocialsoldiers7578
@sstvsocialsoldiers7578 Жыл бұрын
అద్భుతం మీ నిజాయితీ కి మీరు 5 సంవత్సరాలు CM గా ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ని మార్చగలరు 🙏
@hariv2052
@hariv2052 Жыл бұрын
Excellent you always great leader
@babudharmendra4354
@babudharmendra4354 Жыл бұрын
This time we support janasena....jai janasena....
@sivakranthi7649
@sivakranthi7649 Жыл бұрын
I can't stop my tears ...anna u r god
@raju7600
@raju7600 Жыл бұрын
True leader.
@nagarjunam7482
@nagarjunam7482 Жыл бұрын
The leader 🙏❤️
@vishnuakula158
@vishnuakula158 Жыл бұрын
అన్న నీ మాటలు వింటే నాకే ఒళ్ళు పులకరించింది. అలాంటిది ప్రజలకి ఎందుకు నువ్వు అర్థం కావటం లేదు తెలియదు కానీ .... నా గుండెల్లో షాపుల్లో కూడా నువ్వు చెప్పే సిద్ధాంతాలు మాటలు వినిపిస్తూనే ఉంటాయి. జై జనసేన
@chandrajaijanasena5263
@chandrajaijanasena5263 Жыл бұрын
Jai janasena 🌹🌹🌹 Janasevakulaku Good morning 🌹🌹🌹
@dineshkumarkotikalapudi1439
@dineshkumarkotikalapudi1439 Жыл бұрын
I've learnt many qualities from u sir. Keep inspiring. Jai Hind
@saikumarpathina7286
@saikumarpathina7286 Жыл бұрын
Anna nuvvu cm avvali niku full support chayyali ap prajalu 🙏
@sreekalamaddula4697
@sreekalamaddula4697 Жыл бұрын
Please vote for jenasenani save ap 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@likhithsrinivas4743
@likhithsrinivas4743 Жыл бұрын
Save ap ippudu emi ayyandi
@ManiKanta-dw4op
@ManiKanta-dw4op Жыл бұрын
Nuv maa devudu anna nuvve incoming cm please vote for glass🙏🙏🙏
@rohith4167
@rohith4167 Жыл бұрын
His words are still echoing even after the end of his video. True words, True Leader. Jai Hind !
@parasamutyam
@parasamutyam Жыл бұрын
జై జనసేన జై పవన్కళ్యాణ్ జై జనసేన జై పవన్కళ్యాణ్
@sivaprasad1590
@sivaprasad1590 Жыл бұрын
Jai janasenaa 🙏🙏🙏💐💐💐
@UdhyanaMithra
@UdhyanaMithra Жыл бұрын
Never before ever after speech
@prashanthchintu184
@prashanthchintu184 Жыл бұрын
Really inspiring speech hatsoff to Pawan Kalyan garu, AP people please support PK - a fan from Telangana.
@justforastronaut3451
@justforastronaut3451 Жыл бұрын
Pavan Kalyan sir matlade prathi mata lo power undi.. Just an inspiring words ✨
@devarakondasrinivasarao5712
@devarakondasrinivasarao5712 Жыл бұрын
Wonderful and marvelous speech sir
@intitejamanikantachintu3221
@intitejamanikantachintu3221 Жыл бұрын
Jai janasena jai Pawan Kalyan
@manifoodmania
@manifoodmania Жыл бұрын
Only Andhra Pradesh Politics will be changed by JANASENANI PAWANKALYAN GARU. Please Vote to JANASENA...JAI HIND.
@Sivakumarkatta90
@Sivakumarkatta90 Жыл бұрын
Jai janasena ✊✊✊
@badivenkatesh7781
@badivenkatesh7781 Жыл бұрын
I from odisha..pspk..good leader
@lakshmiram1363
@lakshmiram1363 Жыл бұрын
Jai janasena 🥵💥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@SudheerKumar-ff4fh
@SudheerKumar-ff4fh Жыл бұрын
What a Great Leader!!!
@koyyasimhadri2279
@koyyasimhadri2279 Жыл бұрын
Jai janasena ✊️🔯✊️
@jahnavi_Reddy_K
@jahnavi_Reddy_K Жыл бұрын
👏👏Pawan Kalyan sir 🌟 power ✊Lines........⌚✍️🙏✊
@mcmallaihmcmallaiah1989
@mcmallaihmcmallaiah1989 Жыл бұрын
Good speech anna jai janasena
@chinnamnaidusailada9940
@chinnamnaidusailada9940 Жыл бұрын
His speech is something... it's inspiring to many people...
@gootyahamed7601
@gootyahamed7601 Жыл бұрын
Vote for Jana Sena and give awareness to our parents about Pawan Kalyan Sir it's enough sure Pawan Kalyan Sir will become CM.
@saisatesh495
@saisatesh495 Жыл бұрын
Jai janasena
@sudhakarsudhab7529
@sudhakarsudhab7529 Жыл бұрын
What a adit super ❤❤❤ pawan anna👌👌👌💐💐💐💐💐❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pspkbala4008
@pspkbala4008 Жыл бұрын
Jai pspk 💚
@kattashiva264
@kattashiva264 Жыл бұрын
Pspk ✊✊
@shanmuksriramtejyepuganti2224
@shanmuksriramtejyepuganti2224 Жыл бұрын
jai janasena jai hind ✊
@user-fu3jl8yd9u
@user-fu3jl8yd9u Жыл бұрын
Jai janasena 🔥🙏
@ravivarma320
@ravivarma320 10 ай бұрын
ప్లీజ్ దయచేసి ఈ దేవుడు ని గెలిపించండి 🙏
@bandireddyrantarao9975
@bandireddyrantarao9975 6 ай бұрын
Pspk fans oka like vesukondi 😊
@saisurarapu1718
@saisurarapu1718 Жыл бұрын
One of the best speech anna💪💪💪
@gangaramaddandi9277
@gangaramaddandi9277 Жыл бұрын
Next cm pspk jai janasena jai hind 🇮🇳🙏
@narendranarendra6671
@narendranarendra6671 Жыл бұрын
Pspk..🔥🔯🙏🔥🔯🙏
@gopijonnalagadda527
@gopijonnalagadda527 Жыл бұрын
One and only True Leader in India Vote for Glass let us make pawan kalyan Garu CM Jai hind Jai janasena ✊✊✊✊✊
@bprasad6065
@bprasad6065 Жыл бұрын
Jai Janasena ✊️
@MANOJ225JSP
@MANOJ225JSP Жыл бұрын
Jai Janasena
@Ram2952
@Ram2952 Жыл бұрын
🙏🙏🙏 దేముడే పాలిస్తే రాజ్యం స్వర్గం అవ్వధ 🙏🙏 🙏
@arunreddy2309
@arunreddy2309 Жыл бұрын
Jai Janasena 🔥🔥
@RamKrishna-kz1yb
@RamKrishna-kz1yb Жыл бұрын
జై జనసేన ✊✊💪 జై హింద్ 🙏🏼 జై కళ్యాణ్ గారు ❤️💫❤️
@manojsomisetty6
@manojsomisetty6 Жыл бұрын
Good speech anna
@rkraod
@rkraod Жыл бұрын
Super.excellent ❤️ heart winning mind blowing speech.Pawankalyan garu.jai janasena .pl join and support genuine janasena party.for the bright future of A.P.which is now in ruined condition.
@jagadeeshtompala2169
@jagadeeshtompala2169 Жыл бұрын
Exlent speech pawan kalyan garu 👌🙏🔥
@gopivyshnavi9289
@gopivyshnavi9289 Жыл бұрын
True Leader
@muthyalacharan3762
@muthyalacharan3762 Жыл бұрын
🙏 పవన్ కళ్యాణ్ గారు
@siripurapuhemanthkumar2701
@siripurapuhemanthkumar2701 Жыл бұрын
Excellent 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 speech 👍
@srinivasulut2119
@srinivasulut2119 Жыл бұрын
In this speech, every word is very valuable .. we need to support him otherwise we will loose our better future.
@ramsatishthota4090
@ramsatishthota4090 Жыл бұрын
I love you annaya ❤❤❤
@prasanna12313
@prasanna12313 Ай бұрын
Fabulous anna
@babunaveen7884
@babunaveen7884 Жыл бұрын
Jai janasena jai janasena jai janasena
@budalasamson7147
@budalasamson7147 2 ай бұрын
Ma devudu anna nuvvu
@shudakarshriram1317
@shudakarshriram1317 Жыл бұрын
ఓపిక సహనం అంటే నిన్ను చూసి నేర్చుకోవాలి అన్న పార్టీ పెట్టి ఓడిపోయిన వారు రాజకీయాల్లోకి మళ్లీ రారు కానీ నీలా ఓర్పు సహనంతో నీతివంతమైన రాజకీయం నడిపేవారు చాలా తక్కువ ఉంటారు 2024 లో సీఎం అవ్వాలి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ తరఫునుంచి నేను కోరుకుంటున్నా 🙏🙏🙏🙏🙏
@iplaychess9383
@iplaychess9383 Ай бұрын
Congrats for winning !!!
@santoshsammaning1702
@santoshsammaning1702 Жыл бұрын
Janam manam ane galam janasena ✊
@ajariajay2068
@ajariajay2068 Ай бұрын
Thank you sir 🎉
@ganeshpuppala5898
@ganeshpuppala5898 3 ай бұрын
❤ you Anna, iam with you
@madhugopal2658
@madhugopal2658 Жыл бұрын
Jai janasena 🔥🔥✊✊✊
@srilatharamula105
@srilatharamula105 Жыл бұрын
An so proud of u sir Ur the best in the universe
@harikrishna-ho7vv
@harikrishna-ho7vv Жыл бұрын
జై జనసేన జై హింద్ ✊️
@jagaarts...4120
@jagaarts...4120 Жыл бұрын
Heart touching speech 💜...
@003kurnoolsrsameer
@003kurnoolsrsameer Жыл бұрын
Jai power ⭐
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 57 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,8 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 102 МЛН
SPECIAL AV on #8YearsOfJanaSena Party || Shatagni
13:18
JanaSena Party
Рет қаралды 198 М.
Pawan Kalyan Powerful Speech | Janasena Party | TFPC
2:07:31
Pawan Kalyan Political Full Speech - Jana Sena Party Launch
2:04:00
Telugu Filmnagar
Рет қаралды 497 М.
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 57 МЛН