No video

JanaSena Chief Sri Pawan Kalyan Speech - International Conference of CA Students | Pawan Kalyan

  Рет қаралды 355,123

JanaSena Party

JanaSena Party

Күн бұрын

Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
To become a member of JanaSena Party : janasenaparty....
To Donate : janasenaparty....
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#JanaSenaParty #PawanKalyan

Пікірлер: 1 100
@rajeshkumarbs5122
@rajeshkumarbs5122 Жыл бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లభించిన ఒకే ఒక్క ఆశయం శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. ఇటువంటి నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తిని మనం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చేసుకుందాం జై జనసేన ✊
@bhadrudharavath1006
@bhadrudharavath1006 Жыл бұрын
Yes anna
@banil3902
@banil3902 Жыл бұрын
Yes bro exllent.....jai Janasena Power Star Pawan Kalyan from Telangana state
@Chandrasekhar-lb8ym
@Chandrasekhar-lb8ym Жыл бұрын
Always you are great sir love you sir with respect you sir
@siripurapuhemanthkumar2701
@siripurapuhemanthkumar2701 Жыл бұрын
Jai powerstar 👑 Jai janasena 🔥jai hind🇮🇳
@satyapspk
@satyapspk Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు తమ్ముడు✊✊✊
@wanted6974
@wanted6974 Жыл бұрын
ICAI కాన్ఫిరెన్స్ కి పవన్కళ్యాణ్ గారు ముఖ్య అతిధిగా రావడం ఒక CA స్టూడెంట్ గా ముఖ్యం గా పవన్కళ్యాణ్ ఫ్యాన్ గా నాకు చాలా గర్వంగా ఉంది 👍జై జనసేన 🔯.. జై శ్రీ రాం 🙏
@shaikpspk5706
@shaikpspk5706 Жыл бұрын
అందరూ ఓట్లు రిజిస్టర్ చేసుకోండి మిత్రులారా ఓటు ఫర్ జనసేన పార్టీ ఒక అవకాశం ఇవండీ పవన్ కళ్యాణ్ అన్న రావాలి పాలనా మారాలి
@bhadrudharavath1006
@bhadrudharavath1006 Жыл бұрын
Next cm pavan
@Reddy231
@Reddy231 Жыл бұрын
@@bhadrudharavath1006 yes bro. జై janasena
@venkat8273
@venkat8273 Жыл бұрын
Vote lu ye bank lo istaru anna state bank lo istara jai janasena
@girigisuresh
@girigisuresh Жыл бұрын
@@venkat8273 బ్యాంక్ లో నోట్ లు ఇస్తారు. ఓట్లు ఇవ్వరు. ఓటు ఆన్లైన్లో సెల్ ఫోన్ లేదా టబ్ కంప్యూటర్ లో ఓట్ అప్ లో రిజిస్టర్ చేసుకోండి.తెలియక పోతే నెట్ సెంటర్ కి వెళ్ళండి.లేదా పంచాయతీ లో రిజిస్టర్ చేస్తారు.
@citizen8905
@citizen8905 Жыл бұрын
@@venkat8273 please log into nvsp portal and register yourself as voter.
@SasiPspk
@SasiPspk Жыл бұрын
ఇండియా లో ఒకే గాంధీ ఒకే భాగత్ సింగ్ అండ్ one and only pawan kalyan no doubt జై జనసేన
@vaz139
@vaz139 Жыл бұрын
అలాగే ఒకే ఒక దొంగ నాయకుడు.
@bangarrajuk955
@bangarrajuk955 Жыл бұрын
@@vaz139 meeru anedhi jalaga reddy ne kadhaa
@sivakumarreddy6862
@sivakumarreddy6862 Жыл бұрын
✊✊😍
@dimpleboy6242
@dimpleboy6242 Жыл бұрын
U missed Our lovely man Ambedkar
@user-rb2tj3wo8b
@user-rb2tj3wo8b Жыл бұрын
ఒకే పవన్ కళ్యాణ్ కానీ ముగ్గురు పెళ్ళలు, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్
@pavankalyanallcuts2280
@pavankalyanallcuts2280 Жыл бұрын
నా దేవుడు కాబోయే ముఖ్యమంత్రి నా పవన్ అన్న
@satyapspk
@satyapspk Жыл бұрын
మన దేవుడు తమ్ముడు✊✊✊
@stalin_haters
@stalin_haters Жыл бұрын
@@satyapspk 🤣😂🤣
@reddyv1259
@reddyv1259 Жыл бұрын
Veedu first mla kaani,,,cm taruvata matladudam
@solmanraju2378
@solmanraju2378 Жыл бұрын
Mundhu 175 seats lo contesting candidates unara
@gpullaarray
@gpullaarray Жыл бұрын
Bhajana peethi vedavaki kavalsidi bhajana
@rajudxn1
@rajudxn1 Жыл бұрын
PK గారిని 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదు అని హేళన చేసేవారికి ఈ speech ఒక చెంప పెట్టు లాంటిది. ఆతని ఆలోచన,భావాలు ఇప్పటి రాజకీయ నాయకులు ఎంత మందికి ఉన్నాయి 🙏👍
@thari1380
@thari1380 Жыл бұрын
👌👌👌👍👍👍💐💐💐
@ramhyd3854
@ramhyd3854 Жыл бұрын
True....
@naiduveerabau3210
@naiduveerabau3210 Жыл бұрын
Aa sannasulu ki ardam kadu brother
@GENUINEUPDATES
@GENUINEUPDATES Жыл бұрын
ఏంటి paper మీద రాసి చడవడం కూడా ఒక ??? Karma ra babu.
@nagamanimathangi3952
@nagamanimathangi3952 Жыл бұрын
@@GENUINEUPDATES cheppu thege varaku koduthara thuglak syko gaadi batch gaa
@kunapareddyramakrishna7703
@kunapareddyramakrishna7703 Жыл бұрын
ఇలాంటి నాయకుడి కాలంలో వున్నందుకు చాలా గర్వం వుంది జైజనసేన
@narsingraopadala7826
@narsingraopadala7826 Жыл бұрын
Ss 👏👏
@MrBalu-zw2vc
@MrBalu-zw2vc Жыл бұрын
❤❤❤❤🙏
@anandkishore9737
@anandkishore9737 Жыл бұрын
మేము సజీవంగా చూస్తున్న ఒక స్వామి వివేకానంద, ఒక సుభాష్ చంద్రబోస్.
@naveenkodigela5404
@naveenkodigela5404 Жыл бұрын
Proud to be a fan of Pawan Kalyan and Proud to be a CA Student
@vaz139
@vaz139 Жыл бұрын
Better if you are proud to be an Indian.
@naveenkodigela5404
@naveenkodigela5404 Жыл бұрын
@@vaz139 offcourse,that goes without saying😁
@praveen0112
@praveen0112 Жыл бұрын
@@naveenkodigela5404 vaadu jalaga gadi kukka le
@koncadaramana6719
@koncadaramana6719 Жыл бұрын
ఒక అంబేద్కర్,ఒక చేగువేరా,ఒక సుభాష్ చంద్రబోస్,ఒక భగత్ సింగ్... ఒక పవన్ కళ్యాణ్... ఈ కట్టె కాలే అంతవరకు ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఉంటా ✊✊✊
@gopalakrishnagopalakrishna9464
@gopalakrishnagopalakrishna9464 Жыл бұрын
ఎటువంటి నాయుకుడి ఎంచుకోవాలో ఇంకా మనం ఆలోచించకపోతే అది తప్పు ఇకనైనా ఆలోచించు మిత్రమా 🙏🙏🙏🙏🙏🙏🙏 ఇటు నాయకుడు మన రాష్టానికి కావాలి 🙏🙏🙏🙏🙏🙏🙏 జై జెనసేన
@sateeshp8728
@sateeshp8728 Жыл бұрын
Ee sari vote vesetappudu oka sari aalochinchi nijayathi ga vunde Pawan sir party ki vote veyyandi plzzzz
@baireddirameshkumar6673
@baireddirameshkumar6673 Жыл бұрын
పవన్కళ్యాణ్ గారి స్పీచ్ ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది.
@galisirisha3236
@galisirisha3236 Жыл бұрын
ఓన్లీ వన్ డైమండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన ఎవరెస్టు శిఖరం వజ్రాయుధం పక్కా 2024 సీఎం
@LeelaPrasadHARI
@LeelaPrasadHARI Жыл бұрын
వేదిక ఏది అయినా #ప్రభుత్వవైఫల్యాలు అన్నింటినీ ప్రపంచానికి , ధైర్యంగా తెలియజెప్పటంలో మీరు తోపు సామి. మొన్న #కిన్నెరమొగిలయ్య గురించి ప్రపంచం తెలుసుకునేలా చేసావ్.. ఈరోజు #వనజీవిరామయ్య గారి గురించి ప్రపంచం అంతా #గూగుల్ చేసి తెలుసుకునేలా చేసినావు #longlivejanasenaaniPawanKalyanleadership #సాహోPawanKalyan
@rajaboinaraju6842
@rajaboinaraju6842 Жыл бұрын
ఇలాంటి అభిమానం ఒక పవన్ కళ్యాణ్ అన్న గారికే సొంతం c
@saikumarj8975
@saikumarj8975 Жыл бұрын
I am from CA profession, I love PK from my childhood Happy to see my hero in my profession related conference. Jai Janasena
@ganeshlanka7423
@ganeshlanka7423 Жыл бұрын
Manchi kutumbam nunchi vachina manchi nayakudu enta kana manki ammi kavali 🙏janasenudu
@srinivasulubainaboina2091
@srinivasulubainaboina2091 Жыл бұрын
I ATTENDED TODAY CONFERENCE, VERY GREAT EXPERIENCE WITH PAWAN KALAYN SIR. AS A CA STUDENTS WE KNOW THE POSITION OF OUR STATE , ECONOMICALLY VERY ADVERSE POSITION. OUR CA STUDENTS FETERNITY DEFINITELY WE WILL VOTE TO JANASENA IN 2024.🇮🇳
@ksurendrakumar8457
@ksurendrakumar8457 Жыл бұрын
Thank you bro 🤝✊️🙏
@paalapitta005
@paalapitta005 Жыл бұрын
10th, inter, degree, pg, ias, ips చదవడం కాదు పవన్ కళ్యాణ్ లాగ సమాజన్ని చదవాలి.
@harisankard4004
@harisankard4004 Жыл бұрын
10th క్లాస్ ఫెయిల్ అన్న వాళ్ళకి ఈ ఇంగ్లీష్ స్పీచ్ అంకితం చేస్తున్నాం... చాలా తక్కువగా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ లో ఇలా ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చే రాజకేయనాయకులు... ఇలాంటి వాళ్ళని గెలిపించుకుంటే మన రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు వస్తాయి...కావున యువత ఆలోచించి ఈ2024 లో వోట్ వేయండి..
@ksurendrakumar8457
@ksurendrakumar8457 Жыл бұрын
🤝✊️🙏
@skiran9465
@skiran9465 Жыл бұрын
పవన్ కల్యాణ్ గారు లాంటి లీడర్ దొరకటం ఒక గొప్ప అవకాశం 😊 అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అది మన కర్మ . ఎందుకంటే అవకాశం ప్రతీసారీ రాదు 😊
@banil3902
@banil3902 Жыл бұрын
Yes bro
@kevramana5391
@kevramana5391 Жыл бұрын
పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందాం, అందరూ బాగుంటాం, మనరాష్ట్ర భవిష్యత్ మనమే మార్చుకుందాం, దయచేసి 2019 లో చేసిన పొరపాటును,2024 లో మళ్ళీ పొరపాటు చేయకుండా, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందాం, జై భీమ్, జై జనసేన.
@hussainshaik1682
@hussainshaik1682 11 ай бұрын
Super Anna ok Anna
@selfmotivation343
@selfmotivation343 Жыл бұрын
నా ఓటు ఈ సారి జనసేన కే...
@indiancoinsinfo07
@indiancoinsinfo07 Жыл бұрын
Good decision brother🥰hope everyone does the same🏅
@bharathipandranki9849
@bharathipandranki9849 Жыл бұрын
అయ్యా ఈ మహానుభావుడి కి ఒక్క అవకాశం ఇవ్వండి మీ అందరి ఋణం దేశ సేవ చేసి మరీ తీర్చు కుంటాడు
@ramasankararao9174
@ramasankararao9174 Жыл бұрын
ఇలాంటి అభిమానం మీకే సొంతం స్వామి.,... జై జనసేన... జై పవన్ అన్న..... జై హింద్...
@sivasagar1800
@sivasagar1800 Жыл бұрын
Pawan Kalyan is only hope for Andhra
@Gireesh393
@Gireesh393 Жыл бұрын
ఇలాంటి నిజాయతీ పరుడైన లీడర్ ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. పవన్కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుంది.
@thari1380
@thari1380 Жыл бұрын
,👌👌👌👍👍👍💓💓💓💚
@lokeshvenkata1853
@lokeshvenkata1853 Жыл бұрын
I am always proud of my Pawan kalyan for getting into politics
@citizen8905
@citizen8905 Жыл бұрын
You are never a failed politician sir How come we let you fail? You are the most needed political leader of the country,not just state irrespective of status. Adore you forever.Politician is not just about votes it's about conviction.Our pawan sir has it immensely with abundance of great thoughts. All the very best sir
@nannoorupenchalaiah8321
@nannoorupenchalaiah8321 Жыл бұрын
Anna your speeche is exllent. మీరు next CM అవ్వడానికి నేను నావంతుగా 50votes i will prepare.
@Gk26598
@Gk26598 Жыл бұрын
This is not just a speech it’s a motivational podcast 🙌
@Hemeshff
@Hemeshff Жыл бұрын
He is the real politician & real CM of AP ! Jai Janasena !
@muthyalacharan3762
@muthyalacharan3762 Жыл бұрын
పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అదుర్స్
@gourinagendra878
@gourinagendra878 Жыл бұрын
నేను చనిపోయాక దేవుడు నన్ను సమాజం కోసం ఏం చేసావు అని అడిగితే, పవన్ కళ్యాణ్ వెంట నడిచాను అని సింగల్ సెంటన్స్ లో చెబుతాను.
@thari1380
@thari1380 Жыл бұрын
Wonderful ,👌👌👌👍👍👍💐💐💐💓💓💓🙏🙏🙏
@ittu_yadav
@ittu_yadav Жыл бұрын
😭
@venkyammu3420
@venkyammu3420 Жыл бұрын
Excellent line brother 🙏🙏🙏🔥🔥🔥 I'm from KARANATAKA
@Anonymous19475
@Anonymous19475 Жыл бұрын
@@venkyammu3420 are you borned in Karnataka, Brother? How do you knew Telugu? I was joy to understanding your liked pavan sir from other state
@Raja-zq1bw
@Raja-zq1bw Жыл бұрын
సార్ మీలాంటి వాళ్లు ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఉంది.
@naveennani8510
@naveennani8510 Жыл бұрын
Comments pettadam, CM ani aravadam kadhu ..... VOTE veyandi.... please AP peoples iam requesting to you.... please VOTE FOR JENA SENA
@prc5614
@prc5614 Жыл бұрын
రాజకీయాలకు రాకముందు year కి ఒక సినిమా మాత్రమే తీసేవారు కాని రాజకీయాలకు వచ్చినాక పార్టీ నడపడానికి ప్రజలకి హెల్ప్ చేయడానికి ఇయర్ కి 2,3, మూవీస్ తీయడానికి కష్టపడ్తుండు .
@kavitha.g7397
@kavitha.g7397 Жыл бұрын
Yea,its true
@vinvinay1650
@vinvinay1650 Жыл бұрын
1.Adversity reveals the true character 2.Grab every opportunity doesn't matter how small 3.Develop your Emotional Quotient 4.Success is transitory 5.Failure is the pathway to success 6.Look for the heroes within your vicinity 7.Appreciate the deserved 8.Acknowledge your near and dear 9.Life of impact over life of income 10.Learn the rules to break the rules. 11.Seek both success and values. 12.Be your own hero.
@vinvinay1650
@vinvinay1650 Жыл бұрын
13. Don't look for instant gratification, play long term strategy.
@Babai_abbai_always_
@Babai_abbai_always_ Жыл бұрын
Pawan Kalyan = Actor + Talented + Politician + Singer + Producer + Inspiration + Gem Of A Person
@squealer7235
@squealer7235 Жыл бұрын
+ Tenth pass
@pasupuletikishorekumar7836
@pasupuletikishorekumar7836 Жыл бұрын
@@squealer7235 A1 CM
@venkypspk2802
@venkypspk2802 Жыл бұрын
అన్న మీ స్పీచ్ ఒక ముక్క కూడా అర్థం కాక పోయినా ఫుల్ గ చూస్తూ మీ వాయిస్ ఉంటే చాలు ఏ స్పీచ్ అయిన చూస్తాం
@user-hh4nf1xq9l
@user-hh4nf1xq9l Жыл бұрын
నీ అభిమానులo అని చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడేలా ఇంకా ఇంకా ఎత్తుకు పెరుగుతూనే ఉన్నవయ్య,😍😍😍🙏🙏🙏 Cm అనేది చాలా చిన్నది పవన్ కళ్యాణ్ అనే పేరు ముందు 😍😍😍😍😍
@venkat8273
@venkat8273 Жыл бұрын
Pakkanodi jenda mosi pakkanodi banisathvyam cheyyatame na garva pade laga cheyyatam ante
@venkat8273
@venkat8273 Жыл бұрын
@@user-hh4nf1xq9l enka mee brathuku ki vachindhi idhi online line lo ayithe amma akka ani kanisa samskaram lekunda kanisam vichakshana lekunda bhuthulu thittatam..... Offline lo ayithe rowdy lu laga pakkanodi medha ki vellatam..... Andhuke ayana brathuku ala 2 chotla odipoyadu..... Meeru ippude ila vunte repu porapatuna votlu vesi gelipiste manushulani brathakanistara asala
@sooridu1245
@sooridu1245 Жыл бұрын
@@venkat8273 rendu chotla vodipoina vadi speech latho meeku pani enti boss,. Alage atani abimanulato pani enti,. Rendu chotla vodipoina vadini endhuku anta ala pattinchukuntunnaru,.
@landaprasad5347
@landaprasad5347 Жыл бұрын
@@venkat8273 nuvvu manshivi Ani evadu annadu... Ory kukka vote ki 1000 leka 2000 ,5000 meeku emi telusthundi... Pawan Kalyan lenti vykthi gurunchi . 😡😡
@chaitanyag7412
@chaitanyag7412 Жыл бұрын
@@venkat8273 mi Paytm Bach ki bhayam ,,, kalisthe vodipptham ani,, dheshamlo enno party lu potthu pettukuntunnaru ,, rajakeeyamlo idhi kottha kadhu Pawan kalyane kanipettaledhu,,, meeru chesedhi roudy rajakeeyam ,, meeru evadni brathakaneeyadamledhu,,, meeru mi Chiiiimmmm paga theerchukodanike CHHHIIIMMM( CM) ainattundhi
@prasadsadhanalas7690
@prasadsadhanalas7690 Жыл бұрын
సార్ కొత్తగా వుంది మిమ్మల్ని ఇలా చూడటం, మన సమాజానికి మీలాంటి నిబద్దత కల వ్యక్తి కావాలి
@rndmtngs5822
@rndmtngs5822 Жыл бұрын
మాట్లాడాలి అనుకున్న విషయం మీద అవగాహన పొంది, అనుకున్న దాన్ని ముక్కుసూటిగా అందరికీ అర్థం అయ్యేలా చెయ్యటం, అందరి గురించి ఆలోచించడం, చక్కటి నాయకత్వానికి ప్రతీకలు!! Last ray of hope for AP is PSPK... ! Jai Janasena.. 💐
@k.v.srinivasaraok.v.sriniv9132
@k.v.srinivasaraok.v.sriniv9132 Жыл бұрын
మా జైల్ రెడ్డి బొక్కి రాలేదు..... అక్కడ వున్నా వాళ్లందరని.. లేపేస్తాం.... జై జనసేన
@sainathyagateela0172
@sainathyagateela0172 Жыл бұрын
Naaku nijanga maro abudhul kalam gaarini chusinattundhi very motevesional Speech. Proud to be a pspk fan jai janasena jai hind.
@bhumasureshreddy9925
@bhumasureshreddy9925 Жыл бұрын
Such a logistic feture CM PSPK.
@ramakrishnav1692
@ramakrishnav1692 Жыл бұрын
I am a proud CA but fan of PK even before becoming CA.
@venkatasaidasari1325
@venkatasaidasari1325 Жыл бұрын
very excellent speech
@singamsettysomasekhar5975
@singamsettysomasekhar5975 Жыл бұрын
What a man.. What a confidence.. What a fantastic leader.. What an inspirational speech.. నీతి కి మచ్చు తునక.. నిజాయితీ కి నిలువుటద్దం.. ధైర్యానికి కళ్ళెదుట కనబడే కొదమ సింగం.. నాయకత్వానికి అసలు సిసలైన రూపం.. ఈ కొణిదెల సింహం.
@Harsha.2015
@Harsha.2015 Жыл бұрын
Neerchukondi jagan garu idi speech ante....chusikuda telugulo enno tappulu chebutaaru meeru,idi oka naayakudiki undaalsina oka mukhya lakshanam....Jai pawan kalyan anna.....from Mahesh annna fans ✊✊
@bhanuchandra3330
@bhanuchandra3330 Жыл бұрын
"If not you who else " what an inspiration you are and a mind blowing speech. 👏👏👏👏
@rajujogu1451
@rajujogu1451 Жыл бұрын
Can any other political leaders adress the students like him except loksatha jayaprakash narayana garu... hats off 👏 to pawan kalyan garu.... A true inspiration for coming generations...
@gurunathkichu1733
@gurunathkichu1733 Жыл бұрын
Iam glad to be a part of CA student and PSPK fan
@sureshsupremepspk5617
@sureshsupremepspk5617 Жыл бұрын
Jai PSPK anna 💪💪✊✊🙏🙏🔥🔥👌👌 చిన్న అప్పటి నుంచి ఫ్యాన్ ఆన్న నేను🙏🙏🙏🙏🙏💪💪💪💪💪💪
@user-vr5sg2ti9b
@user-vr5sg2ti9b Жыл бұрын
జై జనసేన జై పవనిజం జై పవన్కల్యాణ్ 🙏🏽👍🌹🙏🏽🙏🏽
@jeeva3567
@jeeva3567 Жыл бұрын
Nobody can speak like this wid heart,You are not a failed politician ,You are a Successor of Indian politics,Andhra peoples cheated you once wid misunderstanding but not in 2024 You Are unofficial Chief Minister Of Andhra already... Love Pspk forever From Karnataka
@pradeepinti
@pradeepinti Жыл бұрын
Really motivating speech annaya. You are the Torch bearer of our generations. Till my last breath I am always with you.....Jai Janasena ... Jai Hind 🙏✊🔯🇮🇳
@banil3902
@banil3902 Жыл бұрын
Yes bro
@manikantapallantla9787
@manikantapallantla9787 Жыл бұрын
Proud to be a CA and fan of pspk and supporter of jsp
@vaz139
@vaz139 Жыл бұрын
First feel proud to be Indian.
@gt-tf5kr
@gt-tf5kr Жыл бұрын
Its obvious bro
@vaz139
@vaz139 Жыл бұрын
@@vs70661 ఒరేయ్ వెదవ. తొందరగా అర్థం చేసుకున్నావు. If you want to be proud by hearing butler english, that is upto you.
@bittertruth2690
@bittertruth2690 Жыл бұрын
@@vaz139 nee basha cheptundi prati odu pk fan ani proud kinda spam chestunav ,nee hate neekunte choopinchalsina dagara choopinchu,butler english 🤣 seriously akada chaduvukuna CA's ,Doctorate holders ki kooda chepu ee maata,"pedda vedava gaaru "
@meetrajgor6645
@meetrajgor6645 Жыл бұрын
@@vaz139 हिंदी आती है?
@somesh3994
@somesh3994 Жыл бұрын
He is the kohinuur please protect .....
@sureshpalnati6546
@sureshpalnati6546 Жыл бұрын
Finally the day came.. as my dream of becoming #CA and I attended the session with my motivation #Shri. Pavan Kalyan garu ❤️
@Saikiran-re8fn
@Saikiran-re8fn Жыл бұрын
Super Bro...
@asavathsuman5327
@asavathsuman5327 Жыл бұрын
Actually his a very good motivater, Ur Not a failure people are failure in electing U.
@DASHRATHA883
@DASHRATHA883 Жыл бұрын
🙏🙏అన్న నువ్వు సూపర్ 🙏👌👌👏👌 నువ్వు రావాలన్నా జై జనసేన
@eswarkumar5817
@eswarkumar5817 Жыл бұрын
Prsnt nenu confusion lo unanu job ledu interview undi em chyali ardam kavdam ledu... Mrng nundi mind baledu pressures family tensions.... Vachadu vachaduuuuu( kgf bgm 🎼🎶🎶🎶) he inspired me through his speech..... Now I can say ... I can and I will ...even if I failed again and again and again..... I never gaveup.. failure is a lesson.... My teacher is #pavankalyan ... . . ✊❤️
@keepgoing9616
@keepgoing9616 Жыл бұрын
Superb,keep going on bruh.. failure is just a day not a life ....
@hemantkumaryallagala2367
@hemantkumaryallagala2367 Жыл бұрын
Super brother
@rameshadapa000
@rameshadapa000 Жыл бұрын
I can say proudly that I'm big of Pawan Kalyan...❤️
@ANDHRAvariABBAI
@ANDHRAvariABBAI Жыл бұрын
ఇంత మంచి మనిషి ని ఓడించిన నా ఆంధ్రా ప్రజలకు బుద్ధి లేదు.... ఈ సారి అయినా గెలిపించండి ఒక్క సారి ఆలోచించండి ఎప్పుడు డబ్బులు ఇచ్చినవడికే ఓటు వేయడం కాదు ఒక్కసారి నిజాయితీ కి కూడా ఓటు వేసి చూడండి ..... నిజం ఏంటో తెలుస్తుంది
@chinnarilucky2343
@chinnarilucky2343 Жыл бұрын
Thnq bro ...proud to be Khammam ..
@krsna_ki2454
@krsna_ki2454 Жыл бұрын
Ee roju akkada Auditorium lo undatam was the Best Experience ❤ Soooo many of us students skipped our lunch to just get a proper seat to see Pawan Annayya ❤ Totally worth it 💯
@thari1380
@thari1380 Жыл бұрын
👍👍 Wonderful . Keep it up
@nikhileshbommisetti5045
@nikhileshbommisetti5045 Жыл бұрын
Yes
@hemantkumaryallagala2367
@hemantkumaryallagala2367 Жыл бұрын
Great friend you all skip lunch for great person who polishing to our nation
@Anonymous19475
@Anonymous19475 Жыл бұрын
@@hemantkumaryallagala2367 correct brother. Our brother skip to food for great pavan brother sir to worked hardly for shine the country
@keepgoing9616
@keepgoing9616 Жыл бұрын
Students who were in the live conference are lucky,because when any celebrity speeks about pspk audiance shout,but here it's tooo calm.the crowd was really listening.golden words.... 🙏🙏🙏🙏 Love you soooooo much ANNA....No words just happy tears....
@saikumarnalla9339
@saikumarnalla9339 Жыл бұрын
Nothing is a dream job. There’s no dream job at all. But let that job which comes into your hand make it to fulfill your dreams. - PK
@Aji220
@Aji220 Жыл бұрын
Yes mana kaboye Honerable chief minister of Andhra Pradesh Sri. Pavan Kalyan garu ❤️🙏👏👏
@thari1380
@thari1380 Жыл бұрын
👍👍👍👌👌👌
@indiancoinsinfo07
@indiancoinsinfo07 Жыл бұрын
It's all AP people's opinion🎯
@rajupspk6687
@rajupspk6687 Жыл бұрын
🔥🔥🔥 మన నాయకుడు కి జై✊
@chanduyashbossfan2120
@chanduyashbossfan2120 Жыл бұрын
అప్పట్లో అల్లూరి సితారరామరాజునూ చూడాలే ఇప్పుడు నువ్వే మ దేవుడు ❤️❤️❤️
@rohithsangu
@rohithsangu Жыл бұрын
My respect towards you increased more and more after watching and analysing this speech. Thank You Pawan Kalyan garu!
@thari1380
@thari1380 Жыл бұрын
👍👍👍👌👌👌💚💓💐
@raghuram1081
@raghuram1081 Жыл бұрын
Eme speech bhayya asala, last two speeches in recent times chala mature ga matladaru........these speech vere level that to in English... Actually i am not a fan of Pawan Kalyan garu but in recent times he is making me as his follower.... 🙏🙏🙏
@keepgoing9616
@keepgoing9616 Жыл бұрын
I become a fan not because of he is a hero,but because of he is a good human being..and true inspiration... 🙏
@Sai-tek
@Sai-tek Жыл бұрын
One common thing about a CA student and the Power Star is they are determined to succeed no matter even if it involves multiple attempts. Even failed CA Students can do great things within their capacity.
@Chakravarthi.
@Chakravarthi. Жыл бұрын
వజ్రం ఆయుధం నీ ప్రతి వచనం ,నీ ప్రతి వచనం మాకు నింపే ధ్యర్యం, ప్రతి చిన్న కణం కాగా ఉక్కు నరం. ఉక్కు నరం, ఉక్కు నరం ,ఉక్కు నరం అర్జున పిడుగు అస్త్రం.
@laksmanswamy2485
@laksmanswamy2485 Жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా దయచేసి అర్ధం చేసుకోండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని జనసేనకి ఓటు వేయండి మన రాష్ట్రాన్ని ఉన్నత స్థితిలో నిలబెట్టాలి అంటే అది జనసేన తోనే సాధ్యం
@banil3902
@banil3902 Жыл бұрын
Jai Janasena
@raveendhrakumarpamarthi8987
@raveendhrakumarpamarthi8987 Жыл бұрын
Enduku veyali vote
@naiduveerabau3210
@naiduveerabau3210 Жыл бұрын
Aa 🦙🦙🦙🦙 lu ki ardam kavdam ledu entha cheppina
@naiduveerabau3210
@naiduveerabau3210 Жыл бұрын
@@raveendhrakumarpamarthi8987 enduku ante he is not a corrupt leader like our CM and he don't have any jail life history
@prasadrao7343
@prasadrao7343 Жыл бұрын
@@raveendhrakumarpamarthi8987 nuvvu anduku batakali ante am chebutav
@jayanth_14
@jayanth_14 Жыл бұрын
PAWANKALYAN The great leader inspiration for the youth 🙏
@venugopal-xo3xp
@venugopal-xo3xp Жыл бұрын
This was an excellent speech that I heard from a politician in recent times... talking ironically about everything.. corellating life examples... Upto the point, precise and fluent.. Well done Pawan Kalyan garu... I inspired a lot from your speech.. I hope every politician learn how to address people or give a speech like this..
@bharghavicharitybeginsfrom4220
@bharghavicharitybeginsfrom4220 Жыл бұрын
Highly stimulating speech from a self taught person
@sudhakarbojja6212
@sudhakarbojja6212 Жыл бұрын
Very good valuable message sir please do like this some more programmes in Andhra Pradesh especially with educated people surely you will become our CM sir.
@sandeepsachinveduruparthi
@sandeepsachinveduruparthi Жыл бұрын
If u r feeling low and lost in your life just go through his speech....It will just rejuvenate your self confidence...A man of knowledge n a modern saint JANASENANI 💙💙💙
@dhamudaran6608
@dhamudaran6608 Жыл бұрын
Yes annaya love from tamilnadu from telugu boy😍😘😭💪🔥
@carakeshsarmar9850
@carakeshsarmar9850 Жыл бұрын
As a chartered accountant, I am very much happy that pavan kalyan sir has addressed the conference. I am sad that I missed the conference 😔
@ramkarthik5441
@ramkarthik5441 Жыл бұрын
Me too sir
@Anonymous19475
@Anonymous19475 Жыл бұрын
Is the recorded speech available?
@venkatachellaraochellumkur7078
@venkatachellaraochellumkur7078 Жыл бұрын
Currently, the country is in need of such leaders with Transperancy, Accountability, Responsibility and Sensitivity 🙏🙏
@chalavadisubbarao1263
@chalavadisubbarao1263 Жыл бұрын
Nice speech, A great honesty and pity about poor people a man of Andhra Pradesh.
@basavarajupalagiri7754
@basavarajupalagiri7754 Жыл бұрын
You are the true leader and inspiration 🙏 Jai Hind, Jai Shree Ram
@chinnanaidu2955
@chinnanaidu2955 Жыл бұрын
Happy to see my inspiration Pawan kalyan sir as chief guest of our institute Event...Proud to be a Chartered Accountant...Love you kalyan sir..we are always with u✊️✊️✊️✊️✊️
@saimanohar8399
@saimanohar8399 Жыл бұрын
It's been a wonderful speech👌 first time Power star ni live ga choosaa 😍 proud to be a CA Student
@guddetiarjun4687
@guddetiarjun4687 Жыл бұрын
.. భావితరాల కు భవిష్యత్తునువ్వే జ్ఞానము ఉన్న వారు నిన్ను కోరుకుంటున్నారు
@venkateshbodduru8312
@venkateshbodduru8312 Жыл бұрын
Please vote for janasena 🥛🥛 for better future 🙏🙏🙏 jai janasena jai hind ✊✊✊
@MadhuMadhu-bh3bc
@MadhuMadhu-bh3bc Жыл бұрын
Jijojipavan
@ironman-bz7wx
@ironman-bz7wx Жыл бұрын
Love u Pawan Anna from prabhas fans ❤️❤️
@manojshiva2208
@manojshiva2208 Жыл бұрын
even if this man is ordinary, his ideals and approach towards life is extraordinary. He needs to be up there. He is a leader. Give him atleast 10 years, he will bring back lost culture and brings true, inclusive prosperity. The state of AP is blessed to have you sir.
@thari1380
@thari1380 Жыл бұрын
👌👌👌👍👍👍
@dcs51narendra41
@dcs51narendra41 Жыл бұрын
#Vote for Janasena.. 🤍❤️
@gorligangayya7792
@gorligangayya7792 Жыл бұрын
జై జనసేన ✊జై పవన్ కళ్యాణ్ 🦁✊
@saimohankantamreddi754
@saimohankantamreddi754 Жыл бұрын
Pawankalyan is not only a actor, politician, writer but also a philosopher.. The most weighted speech.. By the philosopher 💖
@venkat8273
@venkat8273 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂
@thari1380
@thari1380 Жыл бұрын
Wonderful
@thari1380
@thari1380 Жыл бұрын
You well understood, Brother 👍
@premsaialibilli5079
@premsaialibilli5079 Жыл бұрын
This is one of the best motivational speech by Pawan Kalyan Sir ❤
@bajarangi9654
@bajarangi9654 Жыл бұрын
జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు మీరు పిఠాపురం నుండి పోటీ చేయమని కోరుతున్నాను
@anjibabu2974
@anjibabu2974 Жыл бұрын
జై పవన్ కళ్యాణ్ జై జనసేన
Pawan Kalyan Political Full Speech - Jana Sena Party Launch
2:04:00
Telugu Filmnagar
Рет қаралды 500 М.
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 26 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 2,3 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 4,2 МЛН
Pawan Kalyan Powerful Speech | Janasena Party | TFPC
2:07:31
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 26 МЛН