JanaSena Jenda Song | జనసేన జెండా పాట | Anup Rubens | Ananta Sriram | JanaSena Party

  Рет қаралды 2,216,126

JanaSena Party

JanaSena Party

6 жыл бұрын

Checkout జనసేన జెండా Song
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty

Пікірлер: 2 700
@derangulapraveenkumar3676
@derangulapraveenkumar3676 5 жыл бұрын
నేను పక్కా ntr fan Ni కానీ పవన్ అన్న c m అవ్వాలని కోరుకుంటున్న జై హింద్ జై జనసేనని ✊
@manikanta.meda09meda78
@manikanta.meda09meda78 4 жыл бұрын
Kekaa broo
@lakshmidharkotipalli1818
@lakshmidharkotipalli1818 4 жыл бұрын
Tq bro ✊✊✊
@dararavikumar3529
@dararavikumar3529 4 жыл бұрын
Thank you brother
@varunginjala3079
@varunginjala3079 4 жыл бұрын
Super bro
@ramveluvarthi2685
@ramveluvarthi2685 4 жыл бұрын
Tq
@santoshguravana5240
@santoshguravana5240 6 жыл бұрын
మరో ఫ్రీడమ్ ఫైటర్✊✊✊ జై పవన్ ఇజం✊✊✊
@PavanNaidu_10
@PavanNaidu_10 6 жыл бұрын
సార్ కొంచెం ఈ సాంగ్ జియో కాలర్ ట్యూన్ గ పెట్టుకోవడానికి జియో మ్యూజిక్ లో ఈ సాంగ్ రిలీజ్ చేయండి సర్ .......ఎందుకంటె మాకు ఫోన్ చేసిన వాళ్లకి మేము janasainiks అని తెలియాలిగ సార్
@RajuRaju-mp8mk
@RajuRaju-mp8mk 5 жыл бұрын
Nenu kuda chepanu jai pavan kalyan jana sena
@naidupspk9341
@naidupspk9341 3 жыл бұрын
Haa bro
@telugutv4687
@telugutv4687 3 жыл бұрын
Yes
@subhashrambala3789
@subhashrambala3789 2 жыл бұрын
Anna Naa korika kuda idhe jana sena Ring tone kavali
@chinthalivinodchinthalivin8082
@chinthalivinodchinthalivin8082 2 жыл бұрын
Yes
@sreedharsreecreations8781
@sreedharsreecreations8781 5 жыл бұрын
NExt సీఎం pavankalyan అనే వాళ్ళు ఒక్క like వేసుకోండి
@purushothamedagotti7668
@purushothamedagotti7668 6 жыл бұрын
పవన్ కళ్యాణ్ గారి పవర్ కి సీఎం ఐతే ఒక్కొక్క రాజకీయ పార్టీ నాయకులకు వాళ్ల భవిష్యత్తు చెప్పొడుకోవడాని కూడా నామరూపాలు మిగలవు దీనిని ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్
@rkk14311
@rkk14311 6 жыл бұрын
Purushotham Edagotti - pk as cm _- for this, we've to wait for 2024 elections) 2019 cm : ys jagan 2024 cm : p a w a n
@rkk14311
@rkk14311 6 жыл бұрын
Purushotham Edagotti - pk as cm _- for this, we've to wait for 2024 elections) 2019 cm : ys jagan 2024 cm : p a w a n
@venkatakrishna9644
@venkatakrishna9644 6 жыл бұрын
Yes bro I support to you
@ramachndraraogodasi1582
@ramachndraraogodasi1582 5 жыл бұрын
Purushotham Edagotti হ্জ্গ্দিগ্জ্শ
@sailuvlogs8382
@sailuvlogs8382 5 жыл бұрын
Ssssss
@shankarrella7994
@shankarrella7994 6 жыл бұрын
ఈ పాట అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిపై దండయాత్ర పాటలఉంది..అంటే ..అవినీతి రాజకీయ నాయకుల గుండెలో గునపం ఈ జండా జై పవర్స్టార్
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@Vicky-pw9xv
@Vicky-pw9xv 4 жыл бұрын
పవన్ రావాలి పాలన మారాలి... జై హింద్ జై జనసేన జై పవన్ అన్న
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@vijaykumar-zk2jb
@vijaykumar-zk2jb 6 жыл бұрын
సముద్రం ఎవరి కాల దగ్గర కూర్చుని మొరగదు. తుఫాను గొంతు చిత్తమనడం నెరగదు. పర్వతం ఒంగి ఎవరికి సలాం చెయదు. నేనంత పిడికెడు మట్టె కావచ్చు కాని నేను గొంతెత్తితె ఒక దేశపు జెండాకి ఉన్నంత పొగరుంది....... జై జనసేన.... జై పవన్ అన్న......
@lovelyibbu8491
@lovelyibbu8491 6 жыл бұрын
‪నీ అభిమాని గా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం..ఈ అదృష్టం నాకు ప్రతి జన్మ కి దొరకాలి అని కోరుకుంటున్నాను.నువ్వు రాజకీయ నాయకుడివి అయితే నీ పార్టీ జెండా ఎగురుద్ది.నువ్వు ప్రజల నాయకుడివి కాబట్టి మన దేశపు జెండా ఎగురుతుంది..‬ ‪ మేరా భారత మహాన్...🔯జై జనసేన🔯..‬ ‪ జై హింద్ @lovelyibbuz‬
@saidhacharan8099
@saidhacharan8099 6 жыл бұрын
Aunu anaaa Jaii janasena
@ashokramdeni8528
@ashokramdeni8528 6 жыл бұрын
Lovely Ibbu super bro My god is pspk
@shivakrishnaboggarapu2187
@shivakrishnaboggarapu2187 6 жыл бұрын
Lovely Ibbu super anna
@swamytht174
@swamytht174 6 жыл бұрын
Lovely Ibbu yes boss I agree
@rockg5714
@rockg5714 6 жыл бұрын
bro every powan kalyan fans catch 100 votes it's gift for our leader
@Nothingdramababu
@Nothingdramababu 6 жыл бұрын
Proud To Be His Fan PawanKalyan BLOODY Satisfaction ఉంది ఆయన Fan గా ఉండటం లో
@thecreator3734
@thecreator3734 6 жыл бұрын
exactly bro
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@ramveluvarthi2685
@ramveluvarthi2685 4 жыл бұрын
సీఎం అయినా కాకపోయినా పవర్ స్టార్ మాత్రం మా అభిమానుల గుండెల్లో స్థానం ఎప్పటికీ అలానే ఉంటుంది ఈ జనరేషన్లో మాకు దొరికిన అదృష్టం ఏందంటే పవర్ స్టార్ అభిమానులం అయ్యే అదృష్టం వచ్చింది జై పవర్ స్టార్
@bhanusurisetty8550
@bhanusurisetty8550 Жыл бұрын
జెండా పట్టు జెండా పట్టు జనసైనికుడా ఎత్తిన జెండా దించమకు ఎపుడు ఎక్కడ... ❤️ ఇది ఇప్పుడు మన జనసైనికులకు అవసరమైన నినాదం జై జెనసేన........ ✊️💥✊️
@polampallivenu8437
@polampallivenu8437 6 жыл бұрын
భారతమాత ముద్దు బిడ్డ పవన్ కళ్యాణ్ అన్న
@JB-tx4ko
@JB-tx4ko 6 жыл бұрын
రోమాలు లేస్తున్నాయి అన్న ఈ సాంగ్ వింటుంటే 2019లో ఈ సాంగ్ వేసుకొని రోడ్ మీదకి వస్తే పునకాలే అందరికి.....జై జనసేన..
@sureshkalyan9052
@sureshkalyan9052 6 жыл бұрын
right bro
@pratapreddymallidi6130
@pratapreddymallidi6130 6 жыл бұрын
jagan boora ravalasindhi punakalu kadu votelu think big brother manam cheyavalisindhi 10 votelu sekarinchadam
@rajuarts8408
@rajuarts8408 6 жыл бұрын
excellent song
@venkatyarrabothula2673
@venkatyarrabothula2673 6 жыл бұрын
Super song
@thirupathiyadav3473
@thirupathiyadav3473 6 жыл бұрын
jagan boora yes bro
@suryavasavi9065
@suryavasavi9065 5 жыл бұрын
అయ్యా బాబొయ్ సాంగ్ సూపర్ నరాలు లో కరెంటు వస్తుంది 👍✊
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@rajareddy3495
@rajareddy3495 6 жыл бұрын
Awsome లిరిక్స్, పాట వింటుంటే రక్తం marugutunnadi. హట్సోఫ్ శ్రీరామ్ గారు , అనూప్ గారు మరియు గాయకులు
@iam_mente3257
@iam_mente3257 6 жыл бұрын
తెల్ల తెల్లని జెండా, ఇది తెలుగోడి జెండా! తెల్ల తెల్లని జెండా, ఇది తెలుగోడి జెండా!! ఎర్రటి గుండెల జెండా మన ఎలువెత్తే జెండా, అణచి బడిన బడుగులకిది అండా దండా! జెండా పట్టు జెండా పట్టు జనసైనికుడా, ఎత్తిన జెండా దించ మాకు ఎప్పుడు ఎక్కడా! #జనసేనజెండా ✊
@tallapallinaresh4758
@tallapallinaresh4758 6 жыл бұрын
👍👍👍👍
@kakumanibalajyothi1029
@kakumanibalajyothi1029 3 жыл бұрын
👍👍👍
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@tarun6444
@tarun6444 6 жыл бұрын
2019 లో జన సేన పార్టీ కు స్పష్టమైన మెజారిటీ వచ్చి రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు మనం అంతా కుల మత భేదం లేకుండా కృషి చేయాలి........ జై పవన్ కళ్యాణ్ గారు,జై జన సేన.....
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@yadagirigoudrampally4514
@yadagirigoudrampally4514 6 жыл бұрын
మనకు నిజాయితి గల నాయకుడు తెల్ల కాగితం లాంటి వాడు కోట్ల సంపదను వద్దు అనుకోని ప్రజల కొరకు అన్ని వదులుకొని రాజకీయలకు వచ్చేవారు ఎంత మంది ఉంటారు చెప్పండి జై పవర్ స్టార్
@prakashksuryack3126
@prakashksuryack3126 5 жыл бұрын
Right bro
@surisuri1996
@surisuri1996 5 жыл бұрын
India lo okade untadu adi pk ne
@sivareddy158
@sivareddy158 5 жыл бұрын
TNQ BRO REALLY THIS SONG SO SUPER
@ashokaashoka9077
@ashokaashoka9077 4 жыл бұрын
super
@lakshmidharkotipalli1818
@lakshmidharkotipalli1818 4 жыл бұрын
✊✊✊
@bhanugandham
@bhanugandham 6 жыл бұрын
naa life lo ilanti political song vinaledu . really suuuperrrr
@srieagala7957
@srieagala7957 6 жыл бұрын
ఎవరో మహనుభావుడి మాట : అధికారం ఆశించకుండా, డబ్బుని ఖాతరు చేయకుండా, జనం లో ఒకడిగా మమేకమై వారి సమస్యలను తన సమస్యలుగా భావించి భావితరాలకు అశాజ్యొతి అయి ముందుకు నడిపించేవాడే నిజమైన నాయకుడు ✊
@chaisamk4532
@chaisamk4532 6 жыл бұрын
తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా. ఎర్రటి గుండెల జెండా మన ఎలుగెత్తే జెండా👌👌👌✡️✡️✡️జై జనసేన✡️✡️✡️
@psrinu6221
@psrinu6221 5 жыл бұрын
Super bro
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@bhanusurisetty8550
@bhanusurisetty8550 11 ай бұрын
జై పవన్ కళ్యాణ్ గారు...... 🔥...... తెలంగాణ నుండి....... ✊✌️🔥
@shivaganeshbhimireddy1758
@shivaganeshbhimireddy1758 6 жыл бұрын
జై జన సేన🇻🇳🇻🇳🇻🇳🇻🇳 జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి..
@ramannaramu218
@ramannaramu218 6 жыл бұрын
జన సైనికులారా కొందరు అంటున్నారు మనది సినిమా అభిమానం అంట, మనం చూపిద్దాం మది సినిమాలకే కాదు pk సర్ నీ గెలిపించే వరకు మన పోరాడటం ఆగదని నిరుపిధం సరే నా జై హింద్ జై జేనసేన
@kiransai2501
@kiransai2501 6 жыл бұрын
Ramanna Ramu bro mana ayana vyakthithvaniki kuda abhimanulam
@armystatus3117
@armystatus3117 6 жыл бұрын
Ramanna Ramu
@chintumadduri722
@chintumadduri722 6 жыл бұрын
S ur right Jai janasena
@msumanth6513
@msumanth6513 6 жыл бұрын
Gelipidhham Anna💪
@lohithnaiduannapareddy1103
@lohithnaiduannapareddy1103 5 жыл бұрын
Ramanna Ramu super anna
@prudveedasari7383
@prudveedasari7383 6 жыл бұрын
నా తల్లి నా భూమి నా దేశం నా మట్టి నా దేశం నా ప్రజలు జై జనసేన జై హింద్
@akhilsanju349
@akhilsanju349 5 жыл бұрын
prudvee dasari gud anna
@kethavathsrinu2561
@kethavathsrinu2561 4 жыл бұрын
@@akhilsanju349 super
@shivashankar7603
@shivashankar7603 2 жыл бұрын
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@bharathbg6030
@bharathbg6030 5 жыл бұрын
I am from karnataka first time i am seeing leader hats off boss
@doglovers6969
@doglovers6969 6 жыл бұрын
Manchi kosam vachina manishi andukey Entha paraja samudram undi love u darling kalyan Anna 😘😘😘😘😘
@Telugucricketlife93
@Telugucricketlife93 6 жыл бұрын
అన్న ఈ పాట వీటే రోమాలు నీక బొడుశుతున్నాయి ఈ అవినీతి రాజకీయ నాయకులు నుడి ప్రజలను కాపాడుటకు మరో విపాలవం మొదలు అవుతుంది జై జనసేన జైజై జనసేన నా ప్రాణం పోయిన జనసేన జండా దిచను
@thippeshm1634
@thippeshm1634 6 жыл бұрын
ఈ పాట అందించిన అనంతశ్రీరాం గారికి మరియు అనుప్ రూబెన్స్ గారికి ధన్యవాదాలు జై జనసేన
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@pavankvadla
@pavankvadla 2 жыл бұрын
A
@pavankvadla
@pavankvadla 2 жыл бұрын
@@thinkdepth553 CT c.
@pavankvadla
@pavankvadla 2 жыл бұрын
@@thinkdepth553 iizxk
@pavankvadla
@pavankvadla 2 жыл бұрын
@@thinkdepth553 dutrraaaa
@sairpspk8041
@sairpspk8041 6 жыл бұрын
Goosebumps only while listening to this song jai PSPK
@chagalamarriravi
@chagalamarriravi 5 жыл бұрын
HSBC vvx6 has been working with a new technology for its 55txbcbvf
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@prasadnaiduprasad4868
@prasadnaiduprasad4868 6 жыл бұрын
Nice Song....jai power Star jai pawan kalyan gaaru...jai janasena ..zindabad zindabad zindabad.......jai hindh
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@medarenukeswararao6374
@medarenukeswararao6374 6 жыл бұрын
గండర గండర గండర గండ గర్జిస్తున్నది జనసేన జెండా హోయ్ హోయ్ గండర గండర గండర గండ గాండ్రిస్తున్నది జనసేన జెండా హోయ్ హోయ్ గండర గండర గండర గండ గర్జిస్తున్నది జనసేన జెండా గండర గండర గండర గండ గాండ్రిస్తున్నది జనసేన జెండా తెల్లా తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా ఓఓఓఓఓ తెల్లా తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా ఎర్రటి గుండెల జెండా మన ఎలుగెత్తే జెండా అణచబడిన బడుగులకు ఇదే అండా దండా ఈ జెండా పట్టు జెండా పట్టు జనసైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడ ఈ జెండా పట్టు జెండాపట్టు జనసైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడ గండర గండర గండర గండ గర్జిస్తున్నది జనసేన జెండా గండర గండర గండర గండ గాండ్రిస్తున్నది జనసేన జెండా జనసేన జెండా జై బోలో జనసేన జై బోలో జై బోలో జనసేన జై బోలో జనసేనకు జై జనసేనకు జై జై. జై జై జై కులాలనే కలిపే జెండా మతాల మాటెత్తదు ఈ జెండా జనసేన జెండా జనసేన జెండా ప్రతి భాషను కొలిచే జెండా ప్రతి సంస్కృతి మనదనే జెండా జనసేన జెండా జనసేన జెండా ప్రాంతాలను గౌరవించు జాతీయవాదం ప్రకృతిని ఎప్పుడు ప్రేమించే ప్రగతి నినాదం అవినీతితో ఎల్లప్పుడు అలుపెరుగని యుధ్ధం ఈ ఏడు సూత్రాలే ఏడు అంకాలుగా అరుణతార వెలుగులు వెదజల్లే జెండా ఈ జెండా పట్టు జెండా పట్టు జనసైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడ ఈ జెండా పట్టు జెండా పట్టు జనసైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడ గండర గండర గండర గండ గర్జిస్తున్నది జనసేన జెండా గండర గండర గండర గండ గాండ్రిస్తున్నది జనసేన జెండా 4:09 తలలెత్తి పైకి ఎగసే-తలలెత్తి పైకి ఎగసే అగ్గి లాంటి ధైర్యం అందించే జెండా జనసేన జెండా జనసేన జెండా 4:22 తలలొంచి దిగివచ్చే వీరులవంటి సంస్కారం నేర్పే జెండా జనసేన జెండా జనసేన జెండా అంబేత్కర్, పూలేల ఆశయాల బావుటా అణగారిన వర్గాల ఆశలకు ఇది బాసట భగత్ సింగ్, ఆజాదు, సుభాష్ బోస్,ఝాన్సీల తెగువ తెలుసుకుందట భరతమాత మెడలో ఇది మెరిసే దండ ఈ జెండా పట్టు జెండా పట్టు జనసైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడ ఈ జెండా పట్టు జెండా పట్టు జనసైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడ గండరగండర గండర గండ గర్జిస్తున్నది జనసేన జెండా హోయ్ హోయ్ గండరగండర గండర గండ గర్జిస్తున్నది గండర గండర గండర గండ గాండ్రిస్తున్నది జనసేన జెండా గండరగండర గండర గండరగండర గండర గండర గండర గండర గండ గాండ్రిస్తున్నది జనసేన జెండా జై జనసేన పార్టీ 💪🏻 🙏🏻 మేడా.రేణుకేశ్వర రావు వైదన గ్రామం అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లా
@s.hemanthkumar2915
@s.hemanthkumar2915 6 жыл бұрын
MEDA RENUKESWARA RAO exlent superb bro...
@srikanthpogula2722
@srikanthpogula2722 6 жыл бұрын
Super
@priyankaaadathodi2978
@priyankaaadathodi2978 6 жыл бұрын
great
@avspa1_here
@avspa1_here 6 жыл бұрын
MEDA RENUKESWARA RAO please wtsapp this lyrics to 7207305292
@vijaykumar-zk2jb
@vijaykumar-zk2jb 6 жыл бұрын
ANnnnaaaaa excellent work....jai janasena....jai pawan annnnna
@rajabanavath
@rajabanavath 6 жыл бұрын
Janasena 4 the People వర్ధల్లాల్లి పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై జనసేన జై జనసేనని జై జనసైన్యం జై జై జై జై హింద్🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@vinodnippatla9154
@vinodnippatla9154 5 жыл бұрын
hiii
@ramanjiramanji8955
@ramanjiramanji8955 5 жыл бұрын
Hi
@hasjmhasjm4407
@hasjmhasjm4407 5 жыл бұрын
Xxx
@skabhiskabhi6148
@skabhiskabhi6148 5 жыл бұрын
Hii
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@bharathjohnny1633
@bharathjohnny1633 6 жыл бұрын
Jai Jai jana sena
@kingkiran4015
@kingkiran4015 2 жыл бұрын
2024లో జనసేన పార్టీ ని అధికారం లో కి తీసుకొని రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుకుంటున్నాను....జై పవన్ కళ్యాణ్ జై జనసేన 🔥🔥
@SURESHBABU-nz4nf
@SURESHBABU-nz4nf 6 жыл бұрын
Anna nuvvu ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షకు డిగితే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది. నీకు తోడుగా మేమున్నాం... జై హింద్
@lovelyibbu8491
@lovelyibbu8491 6 жыл бұрын
‪కులాలనే కలిపే జెండా ‬ ‪మతాల మాటెత్తదీ జెండా‬ ‪ప్రతి భాషని కొలిచే జెండా ‬ ‪ప్రతి సంస్కృతి మనదనే జెండా‬ ‪ప్రాంతాలను గౌరవించు జాతీయవాదం‬ ‪ప్రకృతినెపుడు ప్రేమించే ప్రగతి నినాదం‬ ‪అవినీతితో ఎల్లపుడు అలుపెరుగని యుద్ధం‬ ‪#జనసేనజెండా @lovelyibbuz‬
@shyamnimma2888
@shyamnimma2888 6 жыл бұрын
Xlent song thank you anup for such wonderful song .... Jai janasena Jai pspk ...
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@user-ju7ry1ck3p
@user-ju7ry1ck3p 5 жыл бұрын
super song Jai janasena Jai Pawan Kalyan. 2019 William janasena✊✊✊✊✊✊👊👊🙏⭐⭐
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి..
@tarun6444
@tarun6444 6 жыл бұрын
జన సేన ను ఏదో ఒక పార్టీకు లింకు పెట్టి పబ్బం గడుపు కోవాలని చూస్తున్న పార్టీలకు మనం అంతా గట్టిగా బుద్ధి చెప్పాలి........ పార్టీ సిద్ధాంతాలు ప్రజలలోకి తీసుకెళ్లి చైతన్యం చేయాలి... జై జన సేన.... ✊✊✊✊
@JANASENA_Agent.
@JANASENA_Agent. 6 жыл бұрын
గారిజిస్టు ఉంది తెలుగు ఒడి జెండా ఏరాని జనసేన జెండా ,జై జనసేన
@mastanprabhas4975
@mastanprabhas4975 Жыл бұрын
ఈ సాంగ్ లో ఎదో తెలియని.....వైబ్రేషన్....వుంది అబ్బా....నేను ప్రభాస్ అన్నయ్య ఫ్యాన్..but లైక్ పవన్కళ్యాణ్ సార్......స్పీచ్ వెరీ పవర్ ఫుల్ పవన్కళ్యాణ్ సార్ ..జై హింద్.........జై జవాన్ జై కిసాన్...🌾🌾🇮🇳🇮🇳
@ejjigirisunitha5557
@ejjigirisunitha5557 5 жыл бұрын
Pavankalyan garu miru super miru maro NTR the
@bhaskar1751
@bhaskar1751 6 жыл бұрын
గండార గండ గండార గండ గర్జిసుతున్నాది జనసేన జెండా ఈ జెండా పట్టు జెండా పట్టు జనసైనికుడా జై జనసేన జై పవన్ కళ్యాణ్ రాజకీయ చరిత్ర ను తీరా గా రాసే పాట జై హింద్
@SriSriwonders
@SriSriwonders 6 жыл бұрын
చాలా బాగుంది, మన మట్టి వాసన లా ఉంది.
@shaik.riyazbasha4380
@shaik.riyazbasha4380 5 жыл бұрын
My God Pawan Kalyan Anna Jai janasena e song vinta vibration start avtundi I love you Pawan Kalyan Anna
@sureshvorsusuresh235
@sureshvorsusuresh235 6 жыл бұрын
hit or flop we are proud to be a fan of pawankalyan jai janasena
@crazykiller6316
@crazykiller6316 6 жыл бұрын
వర్ధిల్లాలి వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
@madhukarthi7144
@madhukarthi7144 6 жыл бұрын
Yesko.... Goosebumps vasthunnaye....Tq @anuprubens... Jai bolo janasena
@buridisaikumar508
@buridisaikumar508 5 жыл бұрын
నా ఊపిరి జనసేనకి అంకితమ్
@lokeshbabudasari
@lokeshbabudasari 5 жыл бұрын
జనసేన శంఖారావం మెూగింది జై జనసేన
@nageshpro
@nageshpro 6 жыл бұрын
జై జనసేన...💪💪💪పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి💪💪💪
@sivasaimuthyam527
@sivasaimuthyam527 6 жыл бұрын
Anna ninnu elaginna gelipinchukuntam anna nuvu cm avali anna jai janasena
@vinodroyal8311
@vinodroyal8311 6 жыл бұрын
Prathy partiki oka song untundiii kanii kani avi valla prty ki saripadv kanii maa janasena song correct ga pawankalyan gariki saripothudiii........jai janasena
@veeranji445
@veeranji445 4 жыл бұрын
Jai janasena ✊✊✊✊✊
@user-pd6op7xw2l
@user-pd6op7xw2l 6 жыл бұрын
Jai Janasena పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్థిలాలి👌👌👌
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@bommaniranjan989
@bommaniranjan989 6 жыл бұрын
Jai Janasena jai pawanijam jai hind
@narendrakumarnani4206
@narendrakumarnani4206 6 жыл бұрын
Jai janasena.I am proud of janasena party& Pawan Kalyan
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@sureshvorsusuresh235
@sureshvorsusuresh235 6 жыл бұрын
pawankalyan is true leader of Indian politics
@jeydevlucky2983
@jeydevlucky2983 6 жыл бұрын
Goosebumps guaranteed 🙏🙏🙏
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@ashokt6666
@ashokt6666 6 жыл бұрын
Song super👌👌all the best pk garu👍👍💟💟😎😎
@sandeepchappa9389
@sandeepchappa9389 6 жыл бұрын
Ashok T thanks bro for supporting janasena
@tarunnarukula9459
@tarunnarukula9459 6 жыл бұрын
Tq bro
@MdAli-ln7ib
@MdAli-ln7ib 6 жыл бұрын
Ashok T tq bro
@MdAli-ln7ib
@MdAli-ln7ib 6 жыл бұрын
Ashok T janasena party ki me lanthi galla support kavali frnd
@narinaresh3353
@narinaresh3353 6 жыл бұрын
tq Anna garu
@siddusk7001
@siddusk7001 4 жыл бұрын
I will support to janasena party jai janasena jai jai Pawan anna
@manjunath.a4983
@manjunath.a4983 5 жыл бұрын
nanu kannadiga adaru janasena I love you pavan kalyan CM
@iam_mente3257
@iam_mente3257 6 жыл бұрын
భగత్ సింగ్, ఆజాద్, సుభాష్ ,బోసు, ఝాన్సీల తెగువ తెలుసుకుందట భరతమాత మెడలో ఇది మెరిసే దండ #జనసేనజెండా
@harishb4069
@harishb4069 6 жыл бұрын
P
@jayamjayam4372
@jayamjayam4372 6 жыл бұрын
Nijayathitho kaligina powerful leader
@harisaipavandupati643
@harisaipavandupati643 6 жыл бұрын
1 St view n comment jai power star 😍😍😍😍
@perakalapatiharish7034
@perakalapatiharish7034 6 жыл бұрын
Supr bro u very lucky.. Jai janasenaa
@damodarmallela9984
@damodarmallela9984 6 жыл бұрын
Harisai Pavan98 super .... brooo
@harisaipavandupati643
@harisaipavandupati643 6 жыл бұрын
Tqqqqqq harish bro Jai janasena 💪✊✊
@harisaipavandupati643
@harisaipavandupati643 6 жыл бұрын
damodar mallela tqqqq bro
@saikumar2782
@saikumar2782 5 жыл бұрын
Great lyrics by ANATHA SRIRAM sir..😘😘 Nice music by Anup Ruben's sir..👌👌 Awesome tribute to JANASENA PARTY FLAG..👏👏 Kalyan gari Nayakthyam Vardhilale...💪💪✋✋
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html
@Devamanohari3t
@Devamanohari3t Жыл бұрын
ಜೈ ಜನಸೇನ . ನಾವು ನಿಮ್ಮ ಜೊತೆ ಇದ್ದೀವಿ.. ಪವನ್ sir.... ❤️❤️❤️❤️. Plz vote janasena every one..
@balajihn9656
@balajihn9656 6 жыл бұрын
Karnataka fans soupport for pk jai power star and fans
@haripowerstarhariyoutuber
@haripowerstarhariyoutuber 6 жыл бұрын
Balaji Hn tqs frds
@shravyayoutubechanall416
@shravyayoutubechanall416 5 жыл бұрын
Jai pawan kalyan
@madduletikanakala1321
@madduletikanakala1321 6 жыл бұрын
SUPER ANNA.TELAGANALO KUDA MEERU RAVALI
@jaihind3696
@jaihind3696 5 жыл бұрын
rubens garu meeru katamarayuduki pawan ideology meedha song chesaru.. ippudu idhi ultimate sir meeru charithra lo srushtincharu
@lingalaajaykumar8934
@lingalaajaykumar8934 3 ай бұрын
ESARI JANASENA VIJAYAM APADAM EVANI VALLA KADHI❤❤❤❤❤
@mrshyam-ul2df
@mrshyam-ul2df 6 жыл бұрын
Jai Pspk
@rakeshvarma1974
@rakeshvarma1974 6 жыл бұрын
Garchisthundi janasena jenda😎😎 Zindabad Kalyan babu Jai janasena... Ayana gelavakapothe adi ayana duradrustam kadu mana dourbagyam
@lokeshlovely5851
@lokeshlovely5851 5 жыл бұрын
జై జనసేనా జై పవన్ కళ్యాణ్
@manchemram
@manchemram 5 жыл бұрын
My favorite election song !! Even my cell ring tone
@krishnayadla3
@krishnayadla3 6 жыл бұрын
జనసేన సిద్ధాంతాలు పాటించని సమాజం ఎలావుందో ఒక్కసారి చూడండి మిత్రమా...!!! లోతుగా విశ్లేషించండి...!!! 1) కులాలను కలిపే ఆలోచనా విధానం:- ఇదే సిద్ధాంతం సమాజం, ముఖ్యంగా మన నాయకులు గనుక పాటిస్తే మనం ఒక గరగపర్రు, ఒక తుని సంఘటన, కాపులు BCల మధ్య రిజర్వేషన్ చిచ్చు, మత్యకారులు STల మధ్య తగాదాలు, బాబు, వర్ల రామయ్య వంటి పెద్ద నాయకుల నోటి నుండి దళితులపై అనుచిత వ్యాఖ్యలు వినేవారమే కాదు...!!! 2) మతాల ప్రస్తావన లేని రాజకీయం:- ఇదే సిద్ధాంతాన్ని అన్ని పార్టీలు అనుసరిస్తే అసలు మనం గో-హత్యలు, హిందూ ముస్లింల మధ్య మత పరమైన హింసా కాండ, మనుషుల మధ్య మతపరమైన సామరస్యం లేకపోవడం వంటివి చూసేవాళ్ళమే కాదు...!!! 3) భాషల్ని గౌరవించే సంప్రదాయం:- ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తే... ఎవరో ఉత్తరాది ఎంపీ మనల్ని, మన బాషాని అంత అవహేళన చేస్తాడా అని ఆనాడు తమిళులు నేడు మనం ఇంత బాధపడే రోజు వచ్చేదే కాదు. ఉత్తర ధృవానికి దక్షిణ ధృవానికి ఇంత ఈర్ష్య ద్వేషాలు పెరిగుండేవే కాదు...!!! 4) సంస్కృతులను కాపాడే సమాజం:- ఇదే సిద్దాంతాన్ని అనుసరించి ఉంటే అసలు మన దేశంలో ప్రత్యేక రాష్ట్రాలు కావాలి అనే తిరుగుబాట్లు వచ్చి ఉండేవే కాదు. అప్పటి మద్రాసు నుండి విడిపోయిన ఏపీ, ఇప్పటి ఏపీ నుండి విడిపోయిన తెలంగాణ, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాలు ఇలా బాషా సంస్కృతుల మధ్య వివక్ష కారణంగానే ప్రత్యేక రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి. 5) ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం:- ఇదే సిద్ధాంతాన్ని మన జాతీయ పార్టీలు పాటించి ఉంటే అసలు మన దేశంలో ఇన్ని పార్టీలు పుట్టుకొచ్చేవే కాదు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఇంత దారుణంగా బలహీనపడి ఉండేవే కాదు. ఒక జాతి బలంగా తన శక్తిని ప్రపంచానికి చాటుకోవాలి అంటే ఈ సిద్ధాంతాన్ని కచ్చితంగా పాటించి తీరాలి. లేదంటే జాతి చిన్నా బిన్నం అయ్యే అవకాశం ఉంటుంది. 6) అవినీతి పైన రాజీలేని పోరాటం:- ఇదే సిద్దాంతాన్ని మన 70 వసంతాల స్వతంత్ర భారతం క్షేత్ర స్థాయి నుండి అనుసరించి ఉంటే మనం చంద్ర బాబు, జగన్, లాలూ, శశికళ వంటి అవినీతి నాయకులను, దేశంలో ఇంత పేదరికాన్ని చూసేవాళ్ళమే కాదు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన భారత దేశంలో అవినీతిని రాత్రికి రాత్రే నిర్ములించడం, అసలు అవినీతి అనేది లేకుండా చేయడం చాలా కష్టసాధ్యమైన పని. అయితే చిత్తశుద్ధి గల నాయకులు, కఠినమైన వ్యవస్థ, వాటిని అనుసరించే ప్రజలూ ఉంటే అవినీతిని 90% తగ్గించేందుకు మనకు అవకాశం ఉంటుంది. దానికోసం కచ్చితంగా ఒక రాజీలేని పోరాటం అవసరం. 7) పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం:- ఇదే సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటే ఈరోజు మనం ఇంత పతాకస్థాయిలో వాతావరణ మార్పులు చుసుండేవాళ్ళం కాదు. ప్రతీ స్థాయిలో అభివృద్ధి అనేది తోసిపుచ్చలేని అంశం. అయితే ఆ అభివృద్ధి పేరిట ప్రక్రుతి మనకోసం ప్రసాదించిన పర్యావరణాన్ని ధ్వంసం చేయడం మనం మూల్యం చెల్లించుకోలేని నేరం. ఈవిధంగా మనం జనసేన 7 సిద్ధాంతాల్లో ఉన్న లోతును గ్రహిస్తే ఒక కొత్త సహృదయ ప్రపంచాన్ని మనం వద్దన్నా చూస్తాం ఒక కొత్త భారతాన్ని మన భావితరాలకు అందిస్తాం...!!! జై హింద్,,, భారత్ మాతాకీ జై...!!!
@sivaramk9667
@sivaramk9667 6 жыл бұрын
Yadla Krishnarao - you said 100% correct
@bssvaraprasad5191
@bssvaraprasad5191 6 жыл бұрын
Jai janasena jai hindh
@venkateshm7663
@venkateshm7663 6 жыл бұрын
Yadla Krishnarao Nice bro kudirithe e message ni vedio chei.
@ganeshk5703
@ganeshk5703 6 жыл бұрын
Gud analysis bro...
@bandaruvs
@bandaruvs 6 жыл бұрын
Krishna Rao garu, thanks for explaining these in detail. Everyone should realize these. Please continue to express your views to reach all.
@praneethkanuri3241
@praneethkanuri3241 6 жыл бұрын
Nuv ma kastalu moyadaniki siddam ayyav...... Mem brathikunnantha varaku ne janda mostam anna
@govindt6041
@govindt6041 6 жыл бұрын
PK Memes em cheppaav bro, xcellent bro, Mana vupiri vunnantha kaalam pavananna kosame paatuoadadaam, Jai Pavan Kalyan, Jai Jai Jana Sena
@indiancultureofandra4751
@indiancultureofandra4751 2 жыл бұрын
నా అభిప్రాయం కుడా అదే ఎలాంటి జనసేన పాటలు జియో కాలర్ ట్యూన్ గా సెట్ చేస్కోవాలి అని ఆశ జై పవర్ 🌟 జై జనసేన
@shankarprasad5312
@shankarprasad5312 Ай бұрын
Who was listening this song after Pawan Kalyan garu win...
@Vissuentertainmentss
@Vissuentertainmentss 6 жыл бұрын
Pawankalyan gari nayakatvam vardhillali
@rajeshvelpula2996
@rajeshvelpula2996 6 жыл бұрын
Proud to be janasena 💪✊ follower and Pawan fan
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
@avinashgoud7261
@avinashgoud7261 6 жыл бұрын
Jenda pattu jenda pattu Jana sainikuda goosebumps lyrics✊
@thinkdepth553
@thinkdepth553 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5tmi71k156WlZs.html పవన్ కళ్యాణ్ పై రాసిన ఈ పాటలోని ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుస్తాయి..
@mallelaobulesh420
@mallelaobulesh420 6 жыл бұрын
excellent song blood stunning, padavi kadu poratam mukyam telepy song , salam
@MViews-ke1ws
@MViews-ke1ws 6 жыл бұрын
Anup Rubens ela kuda esthava bro Nuvu kirrak anna
@nabirasool548
@nabirasool548 6 жыл бұрын
ಜೈ ಜನಸೇನ
@haripowerstarhariyoutuber
@haripowerstarhariyoutuber 6 жыл бұрын
Nabi Rasool jai janasena
@PavanKumar-qq4uf
@PavanKumar-qq4uf 6 жыл бұрын
Anup Rubens music peaks.. Proud of being Janasainik. I'm happy to see revolution in AP politics time to contribute to society. Keep going Power Star, you are beyond anyone's imagination. TRUE POWER STAR. I'm with you.
@prasadnaidu5597
@prasadnaidu5597 3 жыл бұрын
Jai janasena ❤❤❤🔥🔥
@anilljagggani658
@anilljagggani658 6 жыл бұрын
4:30 extraordinary ఆ..లైన్ మాత్రం 100% నిజం పవన్ అన్న ...నువ్వు ఎత్తిన ఈ జెండా మా ఊపిరితొ ఎల్లకాలం రేపరేపలాడిస్తామ్ అడేలా ఎగరేస్తామ్🙏🙏🙏
@ramusupar.parpamentramu4176
@ramusupar.parpamentramu4176 5 жыл бұрын
Ramu. ji. janasena
@nagphysio
@nagphysio 6 жыл бұрын
జెండా నా జీవితంలో దించను...
@maheshpeduri
@maheshpeduri 6 жыл бұрын
Jai janasena
@yadagiriyadagiri2889
@yadagiriyadagiri2889 5 жыл бұрын
nagphysio l
@j.d.pj.d.p2512
@j.d.pj.d.p2512 5 жыл бұрын
Jai janasena ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@narsimha5648
@narsimha5648 6 жыл бұрын
జెండా పట్టు జెండా పట్టు జన సైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడూ ఎక్కడా. It's hair raising song. Best wishes
@saikiran9925
@saikiran9925 6 жыл бұрын
జై జనసేన అధినేత జై పవన్ కళ్యాణ్ జై శ్రీ కాళహస్తి యూత్
@europeloteluguabbai
@europeloteluguabbai 6 жыл бұрын
Kirak song Jai janasena jai PAWAN KALYAN
@harithavejju9379
@harithavejju9379 5 жыл бұрын
Superb lyrics.... 😘😘Jai power star...
@prudhvitej8627
@prudhvitej8627 5 жыл бұрын
haritha vejju Jai power 🌟 😘
@bandaruraju6187
@bandaruraju6187 4 жыл бұрын
Hii
@karthipawan3918
@karthipawan3918 4 жыл бұрын
Jai janasena🇮🇳🇮🇳🇮🇳
@SaiKiran-uz7ql
@SaiKiran-uz7ql 6 жыл бұрын
Osm song Anna... Music & lyrics Keka.. Great song Jai Bolo Janansena Janasena ku Jai Jai Jai Jai PowerStar PawanKalyan Jai Janasena😍😍😍
@VenkatSai_Padilam
@VenkatSai_Padilam 6 жыл бұрын
జై జనసేన జై పవన్ కళ్యాణ్ అన్న ✊✡✊
@muralikrishnapspkjanasena6034
@muralikrishnapspkjanasena6034 4 жыл бұрын
నా ప్రాణం జనసేన కి అంకితం My God Pawan Kalyan
@muralikrishnapspkjanasena6034
@muralikrishnapspkjanasena6034 4 жыл бұрын
జై జనసేన
@ankaiahdasari6666
@ankaiahdasari6666 5 жыл бұрын
ఎన్నినార్లు విన్నా తనివితీరని పాట ఈ జండా పాట...జై జనసేన✊
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,2 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 33 МЛН
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
Tagore | నేను సైతం || Pawan Kalyan Version
4:44
Anil kuppala
Рет қаралды 1,2 МЛН
Latest Janasena Dilouges DJ Mix || Jansena DJ Songs 2024 || TDP DJ Songs 2024 || PSPK DJ Songs 2024
5:02
𝗣𝗮𝘃𝗮𝗻 𝗞𝘂𝗱𝗮𝗿𝗶
Рет қаралды 934 М.
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,2 МЛН