Watch #JaniMaster #Janasena Song | #NalgondaGaddar #Narsanna | #PawanKalyan For more videos about Telugu cinema, subscribe to our KZfaq channel ► goo.gl/N1GMjx Don't forget to push the Bell 🔔 icon to never miss an update.
Пікірлер: 2 900
@chinnapspk5381Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక ఈ పాట విన్న వాళ్లు ఎంతమంది ❤
@user-gz2hx3kl4jАй бұрын
సూపర్ జై పవన్ అన్న
@Married60728 күн бұрын
Jai janasena ❤
@sativada20 күн бұрын
50 times vina
@SadhanaThaduri14 күн бұрын
Nenu bro roju one time aina vennta bro song
@Ajay-he7hu13 күн бұрын
😊 @@Married607
@nithinpotti22312 ай бұрын
ఇక్కడ పిటాపురం MLA గారి తాలూకా....ఎవరైనా ఉన్నారా🔥🔥
@Premrajpv7288PVАй бұрын
Jai janasena ananya
@pentakotaswathi6095Ай бұрын
Nenu kuda
@ChapppalibhadrachalamChbhadracАй бұрын
Jai janasena ♥️🎉
@mhommadrafi8198Ай бұрын
Nenu unna from Hyderabad
@Venkatesh-rd4nbАй бұрын
Nenu kuda but im from Karnataka
@nagamanju18952 ай бұрын
జాని మాస్టర్ ఈ పాటకి డ్యాన్స్ వేసాక... ఇంకో లెవెల్ కీ ఈ పాట వెళ్ళిపోయింది... జై జనసేనా 👌👌👌👌👌
@lathahoney3853Ай бұрын
Elections results తర్వాత చూస్తుంటే ఆ feel next level ❤ పిఠాపురం MLA గారి తాలూకా ఆయ్...
@maddojuvihas6502Ай бұрын
Jidiii8ijk3ii ❤
@maddojuvihas6502Ай бұрын
Mla
@maddojuvihas6502Ай бұрын
Hdjhhjyytdbjia 😊
@user-cx8ql1xq5yАй бұрын
అవును..
@alakuntlarajanikanth96173 ай бұрын
పాట రాయడం కాదు దానికి ప్రాణం పోశాడు మన జాని మాస్టర్.., జై పవన్... జై జనసేన... ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి బ్రదర్స్....
@rajadaggupati23622 ай бұрын
పాట రాయటమే కష్టం.. ఒక్క line మంచిగా రాకపోతే మళ్ళీ పాడొచ్చు, అదే అర్థమే లేని line ఉంటే ఇంత అద్భుతంగా రాదు పాట.. ఈ singer నల్గొండ గద్దర్ అందరికి ఒకేలా పాడతాడు, ఒకే పాట 10 మందికి పాడతాడు పేర్లు మార్చి
@malayasubabu63762 ай бұрын
😊 v@@rajadaggupati2362
@JinnekaSrinivas-1432 ай бұрын
పవన్ అన్న గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నవాళ్లు ఎంతమంది బ్రదర్స్
@deepakundrajavarapu4462 ай бұрын
ఏంటీ mla గాన లేక సిఎం గాన
@AjayKumar-yq8whАй бұрын
Ichem brother😊
@anandmahesh3244 ай бұрын
ఈ పాట ను చాలా పవర్ పుల్ గా, ఎమెూషనల్ రాసారు. గూస్‌బంమ్స్ వస్తున్నాయి. జైహింద్
@rajuvilla79093 ай бұрын
E pata vintu desaniki manchi chesi sachipovali ani vundi promise
@Adi-rr9mv2 ай бұрын
Jey hinda deniki em pikadu ani rajayani paripalichalante e adikaram lekunda pedvalki సాయం cheyamu
@logical51362 ай бұрын
@@Adi-rr9mvmi Anna jutu peektadu adi chalu .
@logical51362 ай бұрын
Ardam kaala ? Ye Anna ye Anna jutu peekutadu ?
@radhamadivi7420Ай бұрын
Òn❤ug 63vt1Sqగఊ🎉@@logical5136
@ganeshmarupaka8509Ай бұрын
ఇప్పటివరకు ఒక 50 సార్లు చూసిన మళ్ళీ వస్తుంది చూడాలనిపిస్తుంది సాంగ్
@sjaya6755Ай бұрын
500 sarllu bro
@vipshow6008Ай бұрын
MLA gaa gelichaka chuse vallu oka like❤ Jai Janasena
@mrknightgamer8879Ай бұрын
Nenu daily okasari vinta bro ❤
@vipshow6008Ай бұрын
❤️@@mrknightgamer8879
@Ravikiran.KalepuАй бұрын
@@mrknightgamer8879nenu daily 10 cross chesta.... Journey mottam ee pate
@dwarakanathps884919 күн бұрын
Oh saru nenu daily Carlo office ki velutha first song will be this song during travel every day.....
@vipshow600814 күн бұрын
@@dwarakanathps8849❤❤
@narsimhakakunuri7993 ай бұрын
ఈ పాట రాసిన వారికి, పాడిన మా నల్లగొండ గద్దర్ నర్సన్న గారికి నా అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు... 🙏🇮🇳🙏.
@seetisrinivas93454 ай бұрын
రక్తం ఉరకలెత్తుతుంది ఈ పాట వింటే.....జై పవన్ కళ్యాణ్......
@Telugufactschannel-Ай бұрын
🔥🔥🔥🔥🔥🔥🔥🙏
@SpeaktruthfactsАй бұрын
denamma emundi ra song lo vibe , oka vypu kantlo neeru vasthundi marovypu goosebumps , nalgonda gaddar garu and jani master gariki special thanks from janasena fans
@krishnagitapendyala72282 ай бұрын
నిజం గా ఈ పాట వింటే సామాన్యు లైన మనకి కూడా ప్రచారం చేయాలని రక్తం మరిగి పోయింది జై పవన్ కళ్యాణ్ జైజనసేనా సింగర్ కి నా సెల్యూట్ ❤
@FortuneMatter-zx6wm4 ай бұрын
Aa voice lone untadi magic ..Salam to Nalgonda Gaddar Anna..jai Jana sena
@mohancharypokuri24314 ай бұрын
What a Powerful Song🥳🔥Super Singing 👍 Powerful Choreography by JaniMaster 🔥🥳
@narasingaraokanapaka35412 ай бұрын
పాటకు మించిన వేగం, జానీ మాష్టారు నృత్యం. దోచుకొనే వారికి మంగళం, పంచే గుణం ఉన్న వారికి స్వాగతం
@yamunaroopani556121 күн бұрын
Goosebumps anna e song eanni sarlu vinnano lekka ledu johnny master ni grace super jai power star jaijanasena
@srinivasemmadishetti42304 ай бұрын
ఈ సాంగ్ తో పవన్ కళ్యాణ్ కు మరింత సహకారం అందుతుంది, జై జనసేన జైహింద్
@ANURADHA-jf5qp4 ай бұрын
Jai Jagan Anna
@ravikavali6862 ай бұрын
Jai pawan. Kalyan uncle Jai janasena,I am from hyderabad I am 6yrs old I like u very very much..
@balusubramanyam25892 ай бұрын
Jay janasena 🎉🎉
@gopitalla91664 ай бұрын
దయ చేసి ఈ సారి పవన్ కళ్యాణ్ ను గెలిపించండి ఒక సారి ఛాన్స్ ఇవ్వండి నాదీ తెలంగాణ pls సపోర్ట్ పవన్ కళ్యాణ్ జై జన సేన....
@user-wq4iv4lm2j3 ай бұрын
Independent ga cheyyamanu vestamu weste gadu cinema dilaou kadu politics
@SasiAaradya3 ай бұрын
Janasena gelistundi don't worry
@arun98762 ай бұрын
I'm also Telangana support for pavan
@ParvathamRameshRamesh2 ай бұрын
Hi bro
@bala-vb6mm2 ай бұрын
Am also Telangana please support pavan sir... please vote pavan sir please
@user-sm8ou5by3u2 ай бұрын
గెలిచిన, ఓడిన పవన్ లెవెల్ అంతే ఈ సారి పులి అసెంబ్లీ కి వెళ్తుంది
@aravindkumar3598Ай бұрын
Super ❤
@nageshkumar005Ай бұрын
❤@@aravindkumar3598
@Aniljanasena5Ай бұрын
❤❤❤❤❤
@yugendersherla8636Ай бұрын
"బంగారు పల్లముల్ల ఆ బువ్వ నచ్చలే"....అచ్చమైన తెలంగాణ పదాలు... పాట అంటేనే తెలంగాణ...మా నల్గొండ గద్దర్ పాటలు..ఆంధ్రలో ప్రభుత్వాన్ని మార్చే అంత ప్రభావం చూపడం చాలా గర్వకారణం...
@anandmahesh3244 ай бұрын
రక్తము మరిగించే ఎమెూషనల్ సాంగ్.. బీజియమ్ ఒక లెవల్ లో వుంది దానికి తోడై సింగర్ గారి వాయిస్
@suraboinayashwanthyadav87564 ай бұрын
ఆసలు ఎలా రాసినారు భయ్యా ఈ సాంగ్ అసలు మైండ్ లో నుంచి పోవట్లేదు అన్న కి మంచి సాంగ్ ఇచ్చినారు ✊✊✊✊🙏🙏🙏🙏 జై pspk jai jenasena✊🔥🔥
@karthikeyadigitalstudio4187Ай бұрын
పాట రాయడం కాదు దానికి ప్రాణం పోశాడు మన జాని మాస్టర్... Super bro
@TLHAAАй бұрын
చరిత్రలో నిలిచి పోతుంది పాట ,మన గాడ్ గెలిచాడు
@kalyan90234 ай бұрын
కొన్ని సార్లు రావడం లేట్ అవ్వొచ్చు ఏమో కానీ ... రావడం మాత్రం పక్క .. జై జనసేన❤
@Banothmalsoor-eh4ip3 ай бұрын
మాది తెలంగాణ పవన్ అన్న ఫ్యాన్స్ నీ
@mondikathivenkateswarlu86333 ай бұрын
Mari nenu kuda bro😂🤝
@dasarinagaruju8323 ай бұрын
నేను కూడా బ్రో❤🎉
@user-ss6vt3sh6z3 ай бұрын
He's true leader bro... Mana manchi kosam we need him😊
@user-nj9hk9fj6y3 ай бұрын
మాది ఆంధ్ర ప్రదేశ్ పవన్ అన్న ఫ్యాన్స్ జై జనసేన జై PsPk
@BPavan-xl4ot3 ай бұрын
Jai pspk
@meegadatulasi13602 ай бұрын
I'm die hard fan.... Pspk jai janasena ❤🎉🎉
@Sonysudha_telugu2 ай бұрын
I'm feeling like pithapuram ayyithe bagunnu nenu 😊 vote for janaseena
@mnarasimhulu93164 ай бұрын
జై జనసేన పిఠాపురం లో అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కురుపాం నియోజక వర్గం నుండి(నరసింహులు) కోరుకుంటున్నాం . జై పవన్ కళ్యాణ్
@bukkurusrinu30462 ай бұрын
Jai జనసేన ✊🏻🔯
@malothjagan91252 ай бұрын
అన్న ఈ పాట చాలా పవర్ ఫుల్ ఉంది వింటేనే గుసుంబాంబ్స్ వస్తున్నాయి
@RajuNaviri_SalamIndia2 ай бұрын
ఇప్పటి వరకు నేను విన్న విప్లవ పోరాట గీతాలపనలో దీనికి మించిన పదునైన పదజాలం మరొకటి వినలే. సూపర్... పవనన్న తరుపున.... జానీ అన్న, గద్దర్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ కి చాలా చాలా అభినందనలు.
@SIMHEEAPARAJITA2 ай бұрын
ఈ పాట రాసిన వారికి మ్యూజిక్ ఇచ్చిన వారికి జాని గారికి పవన్ అన్న ఎప్పటికీ రుణపడి ఉంటాడు. జై జనసేనా..
@queensanjanavlogs48953 ай бұрын
ని పొగరు గల్ల కంఠం అసెంబ్లీ లో వింటామే ❤
@shirishalaanjaneyulu32333 ай бұрын
నాది నల్గొండ జిల్లా కానీ పిఠాపురం ప్రజలకు మంచి అవకాశం ఎలాంటి నాయకుడు దేశ రాజకీయాలలో కూడా ఉండడు పిఠాపురం ప్రజల భవిష్యత్తును మార్చేయగల నాయకుడు జై పవన్
@satyasairamanyam29242 ай бұрын
Yes thappakunda esari Pavan Kalyan ni gelipistharu
@indianinstituteofinternati7374Ай бұрын
21/21 Marks Ap That Is Only Our Strength Pk and Jai Pawan Kalyan & Jai Ap Public Decision🎉❤❤
@manjunathsettybalija62028 күн бұрын
ఇప్పటికీ గూస్ బాంబ్స్. ......ThanQ johny master
@sharathkumar87773 ай бұрын
Song vintunte goosebumps vachina valu oka like vesukondi
@kodadalagopigopi9824 ай бұрын
సూపర్ సాంగ్ జై పవన్ అన్న plzzzz vote for glass......✊✊✊
@sarojachinna36633 ай бұрын
Super super good 👍
@MallapuramNarshimhuluАй бұрын
సూపర్ సాంగ్ జాన్నీ మాస్టర్. జై పవన్ కళ్యాణ్. జై జనసేన
@saikirangoudravula17 күн бұрын
Iam from Telangana bit big fan of pawan kalyan...iam very thankful to pitapuram constituencie people who voted and elected to God not the leader..tq so much people of pitampuram...tq
@ramkumar636333 ай бұрын
Pawan kalyan fans like me 😊
@dileepkumar-ui7yq4 ай бұрын
జానీ అన్న నువ్వు ఎప్పుడు మన పవన్ అన్నతోనే ఉండాలన్న
@user-jb5wp5qw4j3 ай бұрын
Kastam Pawan undanivadu k
@user-uu4iu2lq7kАй бұрын
కళ్ళలో నీళ్లు ఎందుకు తిరుగుతున్నాయి... ఈ సాంగ్ చూస్తుంటే..... జై జనసేన.....
@nrv7.lingala9044 ай бұрын
Voice.. Lyrics.. Johnny Master Performance..👌👌👌👍👍🙏 Jai Janasena..✊
@truewordschannel72004 ай бұрын
అక్రమ సంపాదన చేసి 30 కేసులు ఉన్న ఖైదీలు మీద పాడే పాటలు వినే బదులు... ఈ పాట వింటే మంచిది... ఇదే చాలా genune గా ఉంది
@Konaseema19944 ай бұрын
Super బ్రదర్
@vaditheanjaneyulu77774 ай бұрын
Super bro
@mcl48184 ай бұрын
వస్తున్నాయి వస్తున్నాయి వారాహి రథ చక్రాలు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లోకి అపదం ఆ కనక దుర్గ అమ్మ వారికే సాధ్యం కాదు బచ్చా గాళ్ళ కు సాధ్యమా?
@viveknanda40204 ай бұрын
I love you bro
@ANURADHA-jf5qp4 ай бұрын
Pavla Kalyan oka pechi koka chala nethipardu vadki hisari poyakalam vachindhi vinaskali veprethibudhi
@shankarkumbala24512 ай бұрын
Enni sarlu chusinaa malli malli chudalanipistundhi jai power star jai janasena🙏🙏🙏😍😍
@TrspartybalkondaАй бұрын
21/21gelichi ni satha ento janasena satha ento chupettinav annayya...congrats pitapuram mla garu
@AllInOneNelloreVolgas2 ай бұрын
ఈ పాట ఎని సార్లు విన్నానో నాకే తెలీదు...💥🔥✊🏻
@vasudasari16373 ай бұрын
జానీ మాష్టర్ గారికి అభినందనలు ఈ సాంగ్ చేసినందుకు ధన్యవాదాలు
@prashanthpamaar6799Ай бұрын
10 years Taruvaata anukunnadi sadhinchadu❤❤
@pkgnan737pkk42 ай бұрын
జానీ మాస్టర్ కి నా పాదాభివందనం జై జనసేన
@chiranjeevidharavathdharav71854 ай бұрын
రోమాలు నిక్కపొడిచాయి ... అన్న నిజాయితీ కనిపించింది అందులో పాటలో చెప్పినవన్నీ నిజాలే నిజంగా కళ్యాణ్ అన్న వస్తే మన జీవితాలకు ఒక అర్ధం ఉంటుంది తనకి జనాలకు ఏదో చెయ్యాలని పిచ్చి తో వచ్చాడు ఇయర్స్ ఐంది ఐన ఓపికతో ఉన్నాడు తనకి తెలుసు తన పార్టీ ఏ స్థాయిలో ఉందొ కానీ జనల కోసం తగ్గి పొత్తుకు ఒప్పుకున్నాడు ... చి పిచ్చి జనాలకు ఎప్పుడు అర్ధం అవుతుందో నవ్వుతు గొంతు కోసేవాడికి నమ్ముతారు .... జానీ బ్రో మీరు సూపర్ డాన్సర్స్ కూడా బాగా సపోర్ట్ చేసారు ... నేను కామెంట్ దేనికి పెట్టాను కానీ దీనికి పెట్టాలని అనిపించింది .. పవర్ స్టార్ గెలవాలి
@knagraj43172 ай бұрын
AAYANA CHARACTER MOTTHAM SONGS ROOPAM LO PADARU❤❤❤❤❤❤❤JAI JANASENA🎉🎉🎉🎉🎉🎉
@umeshchandra7thb3753 ай бұрын
ఈ పాట వింటె వొళ్ళు జలదరపుడుతుంది ✊..జాని మాస్టర్ గారికి మరియు గద్దర్ గారికి ధన్యవాదములు... జై జనసేనా జై పవణ్..
@RamababuBoyide2 ай бұрын
Bvijagknmar ❤🎉😮
@bubun002 күн бұрын
Pawan Kalyan fan from Odisha ❤ attendance here 😊😊❤❤❤
@ponnamjaganpatel3330Күн бұрын
జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..🔥🔥 జాని మాస్టర్ గ్రేట్..👌👌👏
@user-rm4rh3vq7z4 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ సూపర్ bro 👌👌👌👌👌👌👌✊✊✊✊✊జై జనసేన జై హింద్ 👍
@janardhang23634 ай бұрын
So great of u Jani master being fan of our powerstar atleast u came from industry to support man of masses in real life..even family members r silent love u lot from bottom of my heart.a powerstar fan from Bangalore...❤
@venugopalababugeddam7972Ай бұрын
❤జనసేన 21/21 గెలిచాక ఈ మెసేజ్ పెడుతున్న ❤ I Love You Pawan Anna ❤
@rajeshpallikonda81256 күн бұрын
E song vini fan ayepoya jai power star jai janasena ❤✊
@nageshkatrala41714 ай бұрын
పిఠాపురం ప్రజలకు మంచి నాయకుడు వచ్చాడు...గెలిపించి ఆయనకు పిఠాపురం ని బహుమతి గా ఇవ్వాలి....దయచేసి ఆలోచించండి
@nageshkatrala41713 ай бұрын
Tq u
@riyazshiakriyaz71213 ай бұрын
Super sir❤❤❤
@pokalashashidhar94603 ай бұрын
❤❤❤❤❤❤@@nageshkatrala4171
@sreerampuli3 ай бұрын
Pitapuram kakunda maa tirupathi ayi vunte easy win.
@subbusubbu77513 ай бұрын
👍👍
@maheshbodepudi27634 ай бұрын
Gaddar Voice.... Johny master ultimate performance ... Super hit song
@venkateshvenki5115Ай бұрын
ನಮ್ಮದು ಕರ್ನಾಟಕ ಬ್ರದರ್ ಪವರ್ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಪ್ಯಾನ್ ನಾನು ❤
@kalpana13282 ай бұрын
I love it ❤️❤️❤️❤️❤️😊
@SAISANTHOSH994 ай бұрын
GADDAR NARASANNA POWERFUL VOICE 💥💥✨✊🏻🤙🏻
@gvnaidupspk78334 ай бұрын
400 +Times vinna eee songs Raktham marugutundi Jai jana sena ❤
@user-lk1gv3zq8r2 ай бұрын
What a song 👏👏👏👏👏👏
@suryanarayanakundrapu-cy1gm14 сағат бұрын
Anna nice composing jony master garu super song
@vangarameshramesh81873 ай бұрын
Goosebumps automatically coming seeing this video 🥵💥💯
@ramakrishnarathod924 ай бұрын
Gaddar anna gatthar lepinav po, Johnny Master as usual ga chinchesav jai janasena
@Vinni278Ай бұрын
Pawan Kalyan pithapuram lo win ayna tharvatha chusevallu oka like ❤❤❤❤❤❤❤
@mukundamalakunta4392 ай бұрын
Jai Jani master 🔥🔥
@Lasya__cute__pilla4 ай бұрын
Anna నీ డేరింగ్ డాషింగ్ కి హెడ్ సప్ అన్న మంచి గా దోపిడీని చూపించారు
@user-og6hw7rm3u4 ай бұрын
Excellent choreography jani Master sir🤝💐
@naiduvalmikivillageАй бұрын
జై పవర్ స్టార్ జై జనసేన 🙏🙏🤝🤝
@muntamadhavi84532 ай бұрын
👌పాట మా పవన్ కి తగ్గ పాట రాసిన రచయిత కి, డాన్స్ తో జీవం పోసిన జానీమాస్టర్ కి 🙏🙏
@NareshKoppu-gw3ff4 ай бұрын
5 taime chusina brother..super please vote for glass..oka chance evvadi..❤😎
@rammiramesh12244 ай бұрын
Evariki chance ivvali bro Pawan ka ??? CBN kaa ????
@k.jagadish29164 ай бұрын
Step lu bagunayani vote veyali antav
@bonakalaganesh48673 ай бұрын
Anna ide pourusam tho, ide rosam tho ninnu asambly lo choodali anna❤❤❤jai జనసేనని.. JAI PSPK
@pwrstrkavya072 ай бұрын
😭Goosebumps🔥proud to be fan of kalyan babu❤
@SammetaekanthaEkantha2 ай бұрын
Love you anna pspk anna...Telangana state kadhu all state lo miku fans unruuu....new cm next nvyy anna....AP new cm pspk garu ❤❤❤❤❤ welcome to AP ....
@yadaiahbyagari98703 ай бұрын
పిఠాపురం నుండి కానీ విని ఎరుగాని మెజారిటీ ఇవ్వాలని పిఠాపురం ప్రజలను కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా జై 🌹జనసేన
@raghunaik663Ай бұрын
21 out of 21 majority Pavan Kalyan anna ❤
@user-no1kw8ts9v3 ай бұрын
Love from karimnagar TG.. ❤❤ please vote for janasena TDP BJP ❤❤❤
@LazyTravelling-rs6lt2 ай бұрын
Some song some power🎉❤
@anilmarasu54732 ай бұрын
Super song jhani Master is on the fire 💥💥🔥🔥🔥✊✊✊
@rajeshvideos84334 ай бұрын
నిజంగా లిరిక్స్ వింటే ఏడుపు వచ్చింది అన్నా లైఫ్ అంతా పవన్ కళ్యాణ్ గారి అభిమాని గానే వుంటాను.
@Bharat-youth-TV2024 ай бұрын
ఈ పాటతో అయినా సరే పిఠాపురం lo పవన్ కళ్యాణ్ గెలుస్తారు.
@rajurajuputta30582 ай бұрын
దయచేసి ఈ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి మీ అందరికీ పాదాభివందనాలు
@chiru_jeeva_88604 ай бұрын
from :- Karnataka Raichur district 🙏 AP Peoples one request plzz vote for Janasena party ✊💪
@user-se3ig5lf7i4 ай бұрын
❤❤❤❤jani master fans from Karnataka😍😍
@Sivaparimi618 күн бұрын
Goosebumps vastunay bros ee song vintunte❤
@chandu5632 ай бұрын
Simply superb song... Johnny master... Ultimate 🎉🎉🎉
@rajeshvideos84333 ай бұрын
జానీ మాస్టర్ గారు ఆది గారు మాత్రమే కాకుండా ఒక్క నెల రోజులు మెగా ఫ్యామిలీ లో వున్న అందరు హీరో లు పిఠాపురం లో పవన్ గారి గురించి ప్రచారం చెయ్యండి.దయచేసి ఆలోచించండి.పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ పంపించండి.ఆంధ్రప్రదేశ్ కి ఒక శక్తివంతమైన గొంతు లో వుంటాడు.పవన్ కళ్యాణ్ గారిని mla చెయ్యడం వల్ల పిఠాపురం భారత దేశం మొత్తం నోటీసు అవుతుంది.ఇది మీ బాధ్యత .నా లాంటి పవన్ కళ్యాణ్ గారి భక్తుల విన్నపం .అర్దం చేసుకోండి
@jagadishnandu82313 ай бұрын
😮😮😮😢😮😮😢
@Praneesh2033 ай бұрын
Cinema lu kadhu prerelease event pettadqniki
@user-hb7zy1to1c3 ай бұрын
Super anna
@maheshyerra38413 ай бұрын
నిజాయితీ , నీతి తో ఉండే వాళ్ళను నమ్మరు ఈ లోకం
@RamuKosuirRamu3 ай бұрын
Maojkung
@bchetana54782 ай бұрын
Iam not from Andhra Pradesh but been seeing this man for past 3 years . His man has some fire in him to do something good Give him a chance and see
@yesubabukanparthi5393Күн бұрын
ఇక్కడ జెనసేనా పార్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారు jai pawan kalyan jai jenasena ✊🏽✊🏽
@r.karthikr.karthik89883 ай бұрын
దయచేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యంతం మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను నాది చిత్తూరు డిస్టిక్ ఇక్కడ జనసేన తరుపున ఎవరు లేరు ఇక్కడ టిడిపి వాళ్ళు నిలిచారు జనసేన తరపున నిలబడిన ప్రతి ఒక్కరిని గొప్ప మెజారిటీతో గెలిపించండి
@ChinnaE62193 ай бұрын
లక్షలు మెజారిటీ తో అన్నా ❤
@saisrinivas35924 ай бұрын
Goosebump's song , song vintunatha seppu motha, goosebumps .❤🔥
@chintakayalarajeswari9934 ай бұрын
Anta ledhu jai jagan
@UpparaRamu2392 ай бұрын
pitapuram nuchi e sari పవన్ కళ్యాణ్ గారు mla avutunaru pakka wait and see జై జనసేన జై పవన్ నిజం ✊
@narasimhanaidu15752 ай бұрын
Goose bumps song 💥realistic emotion❤
@krishnachaithanya8834 ай бұрын
కింద కామెంట్స్ చదివాను భయ్యా.అందరూ తెగ పిసుక్కొంటున్నారు.గెలవలేదు అని.గెలిచిన వాళ్ళు చేసింది ఏమిటో చెప్పే దమ్ము మాత్రం లేదు.గెలవకపోయిన కూడా 5 సంవత్సరం ల సమయం పవన్ నామ స్మరణ చేయించాడు అందరి చేత.గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే అవతల ఎవరు ఉన్న కానీ ఇవతల ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు మాత్రం పవన్ కళ్యాణ్ దే ఉంటది.151 మంది mla,22 మంది ఎంపీ లు ఉండి ప్రత్యేకహోదా, విశాఖ ఉక్కు,రైల్వే జోన్, ఉన్న రాజధాని ని కూడా నిర్వీర్యం చేసిన ఘనత మనది.మంత్రులు వాళ్ళ శాఖల గురించి తప్ప మిగతా అన్ని మాట్లాడుతారు. అన్న బాబాయి మర్డర్ గురించి నోరు విప్పడు. ఇచ్చిన మద్యపాన నిషేధం, కరెంట్ చార్జ్ లు,మెగా DSC, జాబ్ క్యాలెండర్,CPS రద్దు అన్ని ఎటుపోయాయో ఒక్కడికి పట్టదు.అయినా అడుగుతున్నాను 151 మందిలో సొంత డబ్బులు ప్రజలకి పెట్టిన నాయకుడు ఒక్కడి గురించి కూడా వినలేదు.ప్రభుత్వ సొమ్ము కూడా జనాలకి చేరకుండా దొబ్బేసిన వాళ్ళ గురించి మాత్రం విన్నాను.అలా అని మిగతా పార్టీలు నిజాయితీగా ఉన్నాయా అంటే అది కూడా లేదు.కానీ ఇప్పుడు మాత్రం దారుణాతి దారుణం.రాష్ట్ర ఆర్ధిక స్థితి గతులతో సంబంధం లేకుండా డబ్బులు పంచుడు మాత్రమే సంక్షేమం అనుకుంటే ఎలా...డబ్బులు ఇస్తే ప్రజలు కచ్చితంగా తీసుకుంటారు.ఎవరు వద్దు అన్నారు.అలా ఇవ్వకుండా వాళ్ళకి సంపాదించుకోవడం అవకాశాలు కల్పించడం లాంటివి చేస్తే బాగుండేది.