సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామని ఈ వీడియో ఏమిటి ఉపయోగం ఏం పని చేయగలుగుతుంది వీడియో ఏమైనా ఉద్ధరిస్తుంది పని చేస్తున్నారా ఏంటి లైవ్ ఉన్నారా ఎవరైనా అంటే నీలాగా పని పాట లేకున్నా వాళ్ళు ఉంటారా ఏదైనా మంచి పని ఉంటే లైవ్ పెట్టండి అప్పుడే జనాలు లైవ్ లోకి వస్తారు గుడ్ మెసేజ్ లు ఇవ్వండి అప్పుడే లైవ్ లైక్ లు వస్తాయి