జయ జనార్దనా కృష్ణా రాధికాపతే | నయనమోహనా కృష్ణా|Jaya Janardhana Krishna Radhika Pathey | కృష్ణా భజనలు

  Рет қаралды 856,749

ఆకాశవాణి369 Akashavani369

ఆకాశవాణి369 Akashavani369

4 ай бұрын

Jaya Janardhana Krishna Radhika Pathey | జయ జనార్దనా కృష్ణా రాధికాపతే | నయనమోహనా కృష్ణా |
Lyric:
జయ జనార్దన కృష్ణా రాధికా పతే -
నంద నందనా కృష్ణా రుక్మిణీ పతే
జయ జనార్దన కృష్ణా రాధికా పతే -
నంద నందనా కృష్ణా రుక్మిణీ పతే
గరుడ వాహనా కృష్ణా గోపికా పతే -
శరణు మోహనా కృష్ణా ప్రభో సద్గతే //జయ//
నీలమోహనా కృష్ణా సుందరాకృతే -
దనుజనాశనా కృష్ణా హరే మురారే
ద్వారకా పతే కృష్ణా యాదవోన్నతా -
వైష్ణవా కృతే గురు జగన్నాయకా
గురువాయురప్పా ప్రభో విశ్వనాయకా -
చాణురాంతకా హరే దీనరక్షకా
దుర్మదాన్తకా కృష్ణా కంస నాశక -
కమల లోచనా కృష్ణా పాపమోచనా // జయ//
సుధాచందనా కృష్ణా శేషవాహనా -
మురళిమోహనా కృష్ణా హే ఘనాఘనా
పూతనాంతకా కృష్ణా సత్యజీవనా -
పరమపావనా కృష్ణా పద్మలోచనా
భక్త శోషణా కృష్ణా దైత్య శోషణా -
హే జనావనా కృష్ణా శ్రీ జనార్దనా
దుష్ట శిక్షణా కృష్ణా శిష్ఠ రక్షణా -
సర్వకారణా కృష్ణా సాధుపోషణా //జయ//
పాహి కేశవా ప్రభో పాహి మాధవా -
పాహి ముకుందా కృష్ణా పాహి గోవిందా
పాహి సురేశా కృష్ణా పాహి మహేశా -
పాహి శ్రీవిష్ణు కృష్ణా పాహి వైకుంఠా
పాహి పరేశా కృష్ణా పాహిమాం ప్రభో -
పాహి పావనా కృష్ణా రక్షమాం విభో
పాహి శ్రీధరా కృష్ణా పాహిమాం ప్రభో -
గురువాయుర్పతే కృష్ణా పాహిమాం విభో //జయ//
యాదవేశ్వరా కృష్ణా గోకులేశ్వరా -
ఆగమేశ్వరా కృష్ణా వేదగోచరా
మహా సుందరా కృష్ణా రామసోదరా -
సుధా సాగరా కృష్ణా మహా గురువరా
జయ జనార్దన కృష్ణా రాధికా పతే -
నంద నందనా కృష్ణా రుక్మిణీ పతే
జయ జనార్దన కృష్ణా రాధికా పతే -
నంద నందనా కృష్ణా రుక్మిణీ పతే
జయ జనార్దన కృష్ణా రాధికా పతే -
నంద నందనా కృష్ణా రుక్మిణీ పతే
జయ జనార్దన కృష్ణా రాధికా పతే -
నంద నందనా కృష్ణా రుక్మిణీ పతే
Jaya Janardhana Krishna Radhika Pathe
Jana Vimochana Krishna Janma Mochana
Jaya Janardhana Krishna Radhika Pathe
Jana Vimochana Krishna Janma Mochana
Garuda Vahana Krishna Gopika Pathe
Nayana Mohana Krishna Neerajekshana
Jayajanardhana Krishna Radhika Pathe
Jana Vimochana Krishna Janma Mochana
Sujana Bandhava Krishna Sundarakruthe
Madana Komala Krishna Madhava Hare
Vasumathi Pathe Krishna Vaasavaanuja
Varagunakara Krishna Vaishnavakruthe
Suruchiranana Krishna Shouryavaridhe
Murahara Vibho Krishna Mukthidayaka
Vimalapalaka Krishna Vallabhipathe
Kamalalochana Krishna KaamyadayakaJayajanardhana Krishna Radhika Pathe
Jana Vimochana Krishna Janma Mochana
Vimalagathrane Krishna Bhaktavathsala
Charana Pallavam Krishna Karuna Komalam
Kuvalaikshana Krishna Komalaakruthe
Tava Padambujam Krishna Sharanamashraye
Bhuvana Nayaka Krishna Pavanakruthe
Gunaganojwala Krishna Nalinalochana
Pranayavaaridhe Krishna Gunaganakara
Daamasodara Krishna Deena Vathsala
Jaya Janardhana Krishna Radhika Pathe
Jana Vimochana Krishna Janma Mochana
Kamasundara Krishna Paahi Sarvada
Narakanashana Krishna Narasahayaka
Devaki Sutha Krishna Karunyambhude
Kamsanaashana Krishna Dwaraksthitha
Pavanatmaka Krishna Dehi Mangalam
Thvathpadambujam Krishna Shyama Komalam
Bhaktavatsala Krishna Kamyadayaka
Palisennanu Krishna Shrihari Namo
Jaya Janardhana Krishna Radhika Pathe
Jana Vimochana Krishna Janma Mochana
Bhaktadaasa Naa Krishna Harasu Nee Sadaaa
Kaadu Ninthe Naa Krishna Salaheya Vibho
Garuda Vahana Krishna Gopika Pathe
Nayana Mohana Krishna Neerajekshana
Jayajanardhana Krishna Radhika Pathe
Jana Vimochana Krishna Janma Mochana
Garuda Vahana Krishna Gopika Pathe
Nayana Mohana Krishna Neerajekshana
Jaya Janardhana Krishna Radhika Pathe
Jana Vimochana Krishna Janma Mochana
Jaya Janardhana Krishna Radhika Pathe
Jana Vimochana Krishna Janma Mochana

Пікірлер: 232
@user-hz9hs9it2e
@user-hz9hs9it2e 4 ай бұрын
Super super 😊❤
@Akashavani369
@Akashavani369 4 ай бұрын
🙏🙏🙏Jai Srikrishna 🙏🙏🙏
@SubbaramunaiduYenugoda-jb4vx
@SubbaramunaiduYenugoda-jb4vx 4 ай бұрын
​@@Akashavani3691
@arao2038
@arao2038 3 ай бұрын
అఖిల లోకాలకు తల్లి తండ్రులైన శ్రీ మహాలక్ష్మి నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు.. దేవతలందరికీ తల్లితండ్రులు, అది దంపతులయిన లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు.. ఈ బ్రహ్మాన్దాలలో ఉన్న సకల చరాచరా జీవరాసులు సృష్టించిన ప్రకృతి పురుషులైనా లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..
@eswarmacha4337
@eswarmacha4337 3 ай бұрын
Aa ra​
@subhadrasagi6234
@subhadrasagi6234 3 ай бұрын
Kai Sri krishns
@jayasrees59
@jayasrees59 2 ай бұрын
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షణా… జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే… మదన కోమలా కృష్ణ మాధవా హరే వసుమతీ పతే కృష్ణ వాసవానుజా… వరగుణాకర కృష్ణ వైష్ణవాక్రుతే… సురుచిరానన కృష్ణ శౌర్యవారిదే… మురహరా విభొ కృష్ణ ముక్తిదాయకా విమలపాలక కృష్ణా వల్లభీపతే… కమలలోచన కృష్ణ కామ్యదాయకా… జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా… విమల గాత్రనే కృష్ణ భక్తవత్సలా… చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం కువల ఏక్షణా కృష్ణ కోమలాకృతే… తవ పదాంబుజం కృష్ణ శరణామాశ్రయే భువన నాయకా కృష్ణ పావనాకృతే… గుణగణోజ్వల కృష్ణ నలినలోచనా ప్రణయ వారిధే కృష్ణ గుణగణాకరా… దామసోదర కృష్ణ దీన వత్సలా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా… కామసుందరా కృష్ణ పాహి సర్వదా… నరక నాశనా కృష్ణ నరసహాయకా దేవకీ సుతా కృష్ణ కారుణ్యమ్భుదే… కంస నాశనా కృష్ణ ద్వారకాస్థితా… పావనాత్మక కృష్ణ దేహి మంగళం… త్వత్పదామ్బుజం కృష్ణ శ్యామ కోమలం భక్తవత్సలా కృష్ణ కామ్యదాయకా… పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా… భక్తదాసనా కృష్ణ హరసు నీ సదా… కాదు నింటెనా కృష్ణ శలహెయ విభో గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షన… జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షణా… జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
@sisama6100
@sisama6100 2 ай бұрын
Hare Krishna
@vatsalsr3029
@vatsalsr3029 Ай бұрын
Jayasrees vaariki dhanyavaadamulu - chakkaga paatanu sampurnanga vraasinaru. Nishkamya samarpana bhaavamu ante idenemo
@rajupb4354
@rajupb4354 Ай бұрын
Subhadra sodara namaste
@dhanalaxmimanchuknda8168
@dhanalaxmimanchuknda8168 Ай бұрын
Jai sri krishna m.
@nagasaraswathim2794
@nagasaraswathim2794 Ай бұрын
Thank you madam
@venkataramanapatnaik-hq2ox
@venkataramanapatnaik-hq2ox 16 күн бұрын
Sweet voice. Jai krishna mukunda murari. Super devotional song. Regulavalasa venkataramana Patnaik Srikakulam
@balakameswariravuri846
@balakameswariravuri846 3 ай бұрын
Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare krishna Hare Krishna Krishna Krishna Hare Hare. Music chala bagundi.padinavaru chala baga hrudayaniki hathukunetlu padaru
@charymuppudoju8676
@charymuppudoju8676 Ай бұрын
సూపర్ సాంగ్ మైండ్ బ్లోయింగ్❤❤
@user-mu9mb5mg3k
@user-mu9mb5mg3k 2 ай бұрын
Naku chala chala istam e song antea
@BaahubaliThree
@BaahubaliThree 2 сағат бұрын
Kannayya pics superb Nice creation😊 Keep it up
@venkatesharoor8955
@venkatesharoor8955 Ай бұрын
హరే రామ హరే రామ , రామ రామ హరే హరే- హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే🙏
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 28 күн бұрын
కృష్ణం వందే జగద్గురుమ్
@padmaraniachanta6885
@padmaraniachanta6885 3 ай бұрын
Thankyou for ever one improving such appreciation good for listening opportunity once again thanks 😊
@YaggadiRamkeshav
@YaggadiRamkeshav 4 күн бұрын
Jai Sree Krishna
@user-wq4gp9fo4v
@user-wq4gp9fo4v 3 ай бұрын
Naku challa estam e song i love it
@saikrishnakala6898
@saikrishnakala6898 3 ай бұрын
Hare Krishna 🙏
@sunnamsrilakshmi9730
@sunnamsrilakshmi9730 3 ай бұрын
Beautiful song😊😊
@user-qk1ym8dj3y
@user-qk1ym8dj3y 4 ай бұрын
చాలబాగుంది
@Akashavani369
@Akashavani369 4 ай бұрын
Jai Srikrishna
@sandhyasandhya5743
@sandhyasandhya5743 4 күн бұрын
,
@sudharanisatya1858
@sudharanisatya1858 Ай бұрын
Jai sri Krishna om namo bhagavatae vasudevaya
@devikalatthuru2875
@devikalatthuru2875 2 ай бұрын
🙏🙏🙏🙏no words to tell Jai srikrishna🙏🙏🙏
@sudharanisatya1858
@sudharanisatya1858 5 күн бұрын
Jai sri Krishna
@vaninarayan9966
@vaninarayan9966 2 ай бұрын
Namo Namo 🙏🙏 Marvelous 👌👌
@rajkkumar7688
@rajkkumar7688 3 ай бұрын
Jai Sri Krishna....antha ne dhaya swamy....pandu vanti papa puttindi....Jai Sri Krishna.....
@charanyadav-uw9zd
@charanyadav-uw9zd Ай бұрын
Hare Krishna Krishna Krishna hare Krishna
@ushamurari1965bhar
@ushamurari1965bhar Ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
@gowripatnaik3657
@gowripatnaik3657 9 күн бұрын
ఓం శ్రీ కృష్ణాయ నమో నమః 🙏🙏🙏
@suryanarayanaraokulkarni5895
@suryanarayanaraokulkarni5895 2 ай бұрын
HareRama HareKrishna
@vijayalakshmi-pp9zf
@vijayalakshmi-pp9zf 5 күн бұрын
Radha Krishna 🙏 Radha Krishna 🙏 Radha Krishna 🙏🙏👏👍👌👌🙂😊
@RaveendranAtpd
@RaveendranAtpd 4 ай бұрын
Jayajardhana krishna Raadhika pathya
@yugandharreddy7424
@yugandharreddy7424 3 ай бұрын
Jai shree krishna
@muddamallamallaiah9862
@muddamallamallaiah9862 Ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
@VijayLaxmiPanugalla
@VijayLaxmiPanugalla Ай бұрын
Om Namo bagavate vaasudevaya namha
@sulochanam5622
@sulochanam5622 2 ай бұрын
Hare Krishna,hare Krishna, Krishna, Krishna, hare, hare❤
@yellamnaiidu2468
@yellamnaiidu2468 Ай бұрын
హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ
@nharikrishna2990
@nharikrishna2990 Ай бұрын
హరే కృష్ణ🎉
@nalinikrishnan1440
@nalinikrishnan1440 3 ай бұрын
Excellent
@swaruparani2246
@swaruparani2246 6 күн бұрын
🙏🙏🙏
@karribaburao8805
@karribaburao8805 Ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే....!!! హరే రామ హరే రామ రామ రామ హరే హరే...!!! 🌹🙏
@AnushaTanna
@AnushaTanna Ай бұрын
Pukunkibammqqqq the same as y
@kumariiilapakurthy616
@kumariiilapakurthy616 3 ай бұрын
Chala bagundi ❤❤
@user-tf9ms8ff9f
@user-tf9ms8ff9f 3 ай бұрын
Jai srikrishna
@user-tf9ms8ff9f
@user-tf9ms8ff9f 3 ай бұрын
❤❤❤❤❤❤❤
@shanthamurthy2500
@shanthamurthy2500 Ай бұрын
😊 0​@@user-tf9ms8ff9f
@BoyaRajesh-mf2lj
@BoyaRajesh-mf2lj 7 күн бұрын
Super song maa paapa pata vini panukudhi
@JayapradaTadavarthi
@JayapradaTadavarthi Ай бұрын
Chala bagunnadhi. Anny sarulu vinna emka vinali anipunchundi. Thanks
@YashodaJogigowda
@YashodaJogigowda 3 ай бұрын
Super cute 😍 ❤
@user-yl2qw2rx4n
@user-yl2qw2rx4n 27 күн бұрын
Chittitalli chinni krushnudu vachi padinatundi godbles you prati udayam ni pata vintanu bangaru talli ❤❤❤
@meenakshimohan4816
@meenakshimohan4816 4 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare.
@user-rr7bm2fx5t
@user-rr7bm2fx5t 4 ай бұрын
🪔🪔🪔🪔🌹🌹🌹🌹
@Akashavani369
@Akashavani369 4 ай бұрын
Jai Sree Krishna
@anilkumarsalija7996
@anilkumarsalija7996 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏OmnamosreeKrishnabagavan Garuki Padhabevandhmlu🙏🙏🙏🙏🙏🙏🙏
@Akashavani369
@Akashavani369 3 ай бұрын
🙏Om Namo Bhagavathey Vasudevaya🙏
@gorlenaidu1813
@gorlenaidu1813 4 ай бұрын
Hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna
@begarisuvarna4164
@begarisuvarna4164 4 ай бұрын
Super 🙏🙏
@surathpriya7795
@surathpriya7795 27 күн бұрын
Beautiful song. ❤❤❤❤
@sambireddych461
@sambireddych461 Ай бұрын
Good,హరేకృష్ణ
@gowripatnaik3657
@gowripatnaik3657 9 күн бұрын
ఓం శ్రీ బాల కృష్ణ నమో నమః 🙏🙏🙏
@vijayaraghavacharyuluchila9686
@vijayaraghavacharyuluchila9686 4 ай бұрын
Harekrishna.. Excellent
@Akashavani369
@Akashavani369 4 ай бұрын
Jai Sree Krishna
@pakkiappaladas1140
@pakkiappaladas1140 3 ай бұрын
Jai shree Ram ♈♈♈
@cheerladinnesanjeevarao7809
@cheerladinnesanjeevarao7809 2 ай бұрын
Very nice song.super
@Sagar-69
@Sagar-69 Ай бұрын
Superb ❤❤
@Asifabadvillage
@Asifabadvillage Ай бұрын
జయ జనార్ధన కృష్ణ రాధికా పతే జనవిమోచన కృష్ణా జన్మ మోచన 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐
@mounikamouni4189
@mounikamouni4189 3 ай бұрын
Nice song❤❤😮
@user-kg6ds1of5q
@user-kg6ds1of5q 3 ай бұрын
So cute ❤❤❤❤
@user-rt7vx2rs4l
@user-rt7vx2rs4l 26 күн бұрын
Super 😍😍😍 my favourite song
@surathpriya7795
@surathpriya7795 27 күн бұрын
Naaku punarjanma vaddhu soami. ❤❤
@paddu29
@paddu29 2 ай бұрын
The pictures are nice and the song is also good
@padmaraniachanta6885
@padmaraniachanta6885 3 ай бұрын
Very nice krishna so cute eyes excellent 👌 like sai actually krishna cam voice of child sweet its female baby phones each clear nice😊😊😂❤❤😊
@NallaNarayarao
@NallaNarayarao 2 ай бұрын
@gowripatnaik3657
@gowripatnaik3657 9 күн бұрын
ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏
@vishalakshikakkirala8839
@vishalakshikakkirala8839 2 ай бұрын
Jai shree krishna 🙏🙏🙏
@VIJAYKUMAR-qp5qk
@VIJAYKUMAR-qp5qk 3 ай бұрын
So, so, so cute❤❤.
@a.padmavathidevi1049
@a.padmavathidevi1049 3 ай бұрын
Beautifulpata❤
@ginkakrishna430
@ginkakrishna430 3 ай бұрын
🙏krishna bhakthavachana
@KumarDavarajugadu
@KumarDavarajugadu 4 күн бұрын
❤❤❤🎉🎉
@SrimuruganA
@SrimuruganA 3 ай бұрын
Song very nice
@gorlenaidu1813
@gorlenaidu1813 4 ай бұрын
Jai jai jai krii
@satyadevi6166
@satyadevi6166 2 ай бұрын
Super 😮son
@padmaraniachanta6885
@padmaraniachanta6885 3 ай бұрын
Jai Sri Maha Laxmi Narayan vandanamlu
@Sai_tho_mana_amrutha_gadiyalu
@Sai_tho_mana_amrutha_gadiyalu 2 ай бұрын
Jai Sri Krishna 🌺🌺🙏🙏
@sreevidyaram
@sreevidyaram 3 ай бұрын
Radhey...... Radhey 🙏
@VijjiKakileru
@VijjiKakileru Ай бұрын
Manasuki Prasantata Jai Sri Krishna
@suneethaayinavilli542
@suneethaayinavilli542 Ай бұрын
Hare Krishna hare Krishna
@padmaraniachanta6885
@padmaraniachanta6885 2 ай бұрын
Don't change you pose eagerly every day for that God blessyou both 🙏 😊
@bhavanierukala5787
@bhavanierukala5787 25 күн бұрын
My fav song Krishna my fav god ❤️😍
@cheerladinnesanjeevarao7809
@cheerladinnesanjeevarao7809 2 ай бұрын
Jai Krishna.
@bhogojugopamani3999
@bhogojugopamani3999 3 ай бұрын
ఓమ్ రాధికా పతయే నమః
@user-ur8ds3nv7c
@user-ur8ds3nv7c 4 ай бұрын
Super🙏🙏🙏🙏🙏
@sandhyasandhya5743
@sandhyasandhya5743 4 күн бұрын
👋👋
@padmaraniachanta6885
@padmaraniachanta6885 2 ай бұрын
Shall onthe krishna to continue
@Padmavathi-nf7te
@Padmavathi-nf7te 28 күн бұрын
❤❤❤❤❤
@muddamallamallaiah9862
@muddamallamallaiah9862 20 күн бұрын
Hare Krishna
@rajeshkona6738
@rajeshkona6738 3 ай бұрын
జై కృష్ణ
@geethasamal6846
@geethasamal6846 Ай бұрын
❤❤❤❤
@swarooparanivuyyuru6845
@swarooparanivuyyuru6845 Ай бұрын
Love it❤
@user-pv3lj5zh7r
@user-pv3lj5zh7r Ай бұрын
Radha Krishna ❤❤❤❤❤
@padmaraniachanta6885
@padmaraniachanta6885 2 ай бұрын
You're my Chennai krishna have believe all Go's in the world to come in bad situations love you forever ❤️
@ramanujadasi4729
@ramanujadasi4729 24 күн бұрын
Cute pics and divotional song
@mothukurimadhuravani1441
@mothukurimadhuravani1441 2 ай бұрын
Ji Sri Krishna ji Sri Krishna ji Sri Krishna ji Sri Krishna ji Sri Krishna ji Sri Krishna ji Sri Krishna ji Sri Krishna ji Sri Krishna
@sarojaprasad5085
@sarojaprasad5085 Ай бұрын
Super 🎉🎉🎉🎉🎉
@pusalapatipadma8915
@pusalapatipadma8915 2 ай бұрын
Jai radha krishna
@user-pv3lj5zh7r
@user-pv3lj5zh7r Ай бұрын
Jaya Krishna ❤❤❤❤❤❤
@sujathakn4451
@sujathakn4451 3 ай бұрын
Nice
@padmavathikosaraju1817
@padmavathikosaraju1817 Ай бұрын
I Love it
@rachurisaroja1473
@rachurisaroja1473 Ай бұрын
Hare.Krishna.hare.hare,,🙏🙏
@user-kn8oc4fd8p
@user-kn8oc4fd8p 2 ай бұрын
Jai Sri Krishna
@theepireddylahari883
@theepireddylahari883 2 ай бұрын
Good Relaxing
@roddasunitha5223
@roddasunitha5223 18 күн бұрын
Nice tone👃
@user-oy1ct9ut5p
@user-oy1ct9ut5p 2 ай бұрын
Radha always love Krishna ❤❤
@user-cr4eu3ru6x
@user-cr4eu3ru6x 15 күн бұрын
No tension no drama only Hare Krishna Hare Rama
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 448 М.
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 9 МЛН
Sri Dakshinamurthy Chalisa || Dakshina Murthy Songs || My Bhakti tv
21:00
Lalitha Sahasranamam  | Telugu
52:59
Devotional Bhajans
Рет қаралды 12 МЛН
Jaya Janardhana Krishna Radhika Pathe 1HOUR by Music Therapy
58:04
Music Therapy
Рет қаралды 6 МЛН
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН