No video

Jaya Prakash Narayana Meeting CM Chandrababu, Deputy CM Pawan Kalyan | AP News | Wild Wolf Digital

  Рет қаралды 95,037

Wild Wolf Digital

Wild Wolf Digital

Күн бұрын

Watch► Jaya Prakash Narayana Meeting CM Chandrababu, Deputy CM Pawan Kalyan | AP News | Wild Wolf Digital
#jayaprakashnarayana #cmchandrababu #wildwolfdigital
Wild Wolf Digital is an official KZfaq Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Wild Wolf Digital Channel. Wild Wolf Digital is stepping ahead of other brands on KZfaq with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Wild Wolf Digital is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Wild Wolf Digital by subscribing to our channel. Filmy Monk is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven. Never miss an update about Wild Wolf Digital programs by subscribing to the channel.
Please subscribe to Wild Wolf Digital for more interesting videos: / @ Wild Wolf Digital
Follow Us On :
Facebook: Wild Wolf Digital

Пікірлер: 110
@satyaachintha2340
@satyaachintha2340 Ай бұрын
Excellent logical, practical analysis.
@Chakry0005
@Chakry0005 Ай бұрын
నిజము తెలిసినవాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగును కీడు... ఆరుద్ర గారి తీయని తెలుగు పలుకులు❤
@nsunkara123
@nsunkara123 Ай бұрын
Its a good move from CM and DCM to take Mr Jaya Prakash sir advice and suggestions.
@srivatsavapalaparthy2600
@srivatsavapalaparthy2600 Ай бұрын
EXLENT. THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY Mr.JAIPRAKASHNARA GARU
@sreenivasaraopetluri3412
@sreenivasaraopetluri3412 Ай бұрын
😊
@mohans565
@mohans565 Ай бұрын
People should start a movement against Freebies like free bus rides, etc. Etc... Subsidise, if/where necessary. Free should be given only to the most deprived, economically challenged. Free should not be an election sop. It should be a practical, temporary, corrective mechanism only.
@ravinanduru8215
@ravinanduru8215 Ай бұрын
A law should be made in assembly that Freebies for the utmost deserved is to be approved/given by properly defining poor and BPL and should be limited to 20%! The public (mostly lower and middle class) are paying taxes for a common cause ie infrastructure development with loyalty by the Government! The public amenities like Roads, Hospitals, Water and Proper Drainae, Schools, Street Lighting etc are to be provided and monitored by Governments! Necessary environment for the people to earn bread and butter is the prime duty of the Governments!
@GopinadhAllada
@GopinadhAllada Ай бұрын
వైసిపి పాఠాలు నేర్చు కోదు ఈ సమాజం మీద నాకు నమ్మకం లేదు
@NageswaraoRam
@NageswaraoRam Ай бұрын
Jagan does not change That is sure but society?
@sunandag8504
@sunandag8504 Ай бұрын
TQ sir for ur wonderful .informati
@sraokakani878
@sraokakani878 Ай бұрын
Excellent analysis
@svvsmurthyv
@svvsmurthyv Ай бұрын
IAS organisation should be revised appointments should be given strictly!?
@bojjaavinash5686
@bojjaavinash5686 29 күн бұрын
Well said sir🎉🎉🎉
@gvrrao3225
@gvrrao3225 Ай бұрын
సహజవనరులు దోచుకున్న నేతలు, గంజాయి, డ్రగ్స్ సప్లయి దారులుగా మారి, యువత జీవితాలతో ఆడుకున్న కార్యకర్తలు, ఎవరు ఎంత దోపిడీ చేసినా 10 శాతం కమీషన్ తీసుకుని, పాలనను పట్టించుకోని అధినేత. ఇలాంటి నికృష్టులు ఏమి మారుతారు ? వీళ్ళను శాస్వతంగా అంతమొందించి ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయవలసి ఉంది !
@chakrir3217
@chakrir3217 Ай бұрын
జయప్రకాష్ నారాయణ గార మన విద్యా వ్యవస్థలో మార్పులు రావాల ఒక 50 లక్షలతో ఇంజనీరు కోట్ల రూపాయలంటే డాక్టర్ అయిపోతున్నా రూ ఇలాంటి ఇంజనీర్లు డాక్టర్ల వల్ల దేశం నాశనం అయిపోతుంద ముందు విద్యా వ్యవస్థలో మార్పు వస్తేనే దేశం బాగుపడుతుంది
@moturisriranga6530
@moturisriranga6530 Ай бұрын
Correct. I agree
@allamsettynagabushanarao8866
@allamsettynagabushanarao8866 Ай бұрын
చాలా బాగా చెప్పారు సార్
@sivajia568
@sivajia568 Ай бұрын
Super message super analyst jayaprakash gaaru 💐
@raovempaty2474
@raovempaty2474 Ай бұрын
Sir,the issue of steel plant is about price offered and to whom it is being sold!
@PVKumarP-cl7qh
@PVKumarP-cl7qh Ай бұрын
Well said Sir. Tq
@venkataramana8482
@venkataramana8482 Ай бұрын
Excellent logical practical analysis sir 🙏
@MrMSRao
@MrMSRao Ай бұрын
Sir court JUDGES ARE NOW ALL STAGES THEY ARE CUREPTD WHAT TO DO....?
@vijayakumarpotluri6197
@vijayakumarpotluri6197 Ай бұрын
Salute sir
@RamuBedide
@RamuBedide Ай бұрын
Sir Suspension Dismissal of Corrupt Civil Servants should be strongly considered. By doing so all Officers will either revolt when offered to do Corruption Corruption
@satyanarayanaguttula2056
@satyanarayanaguttula2056 Ай бұрын
ఫ్యాక్టరీలు మూసెయ్యకుండా ఎంత స్థలం కావాలో అంతే ఉంచుకొని మిగత స్థలంలో మరో ఫ్యాక్టరీ పెట్టిస్తే అందరికీ ఉపయోగముంటుంది.
@user-jw7ge6zz8r
@user-jw7ge6zz8r Ай бұрын
What jaya prakash said is true
@VenkatPanchadi
@VenkatPanchadi Ай бұрын
100 % Correct Sir
@user-ig4gu2sg3t
@user-ig4gu2sg3t Ай бұрын
👌👌💯💯 J P Sar🙌🙌🙏🙏
@nageswararaoa2669
@nageswararaoa2669 Ай бұрын
Correct sir
@sreenivasavadhanam2175
@sreenivasavadhanam2175 Ай бұрын
Very nice 🌹
@srinivassurapaneni9510
@srinivassurapaneni9510 Ай бұрын
Some tone changed recently. I was disappointed listening his analysis 6 months ago.
@syamalasyamala3174
@syamalasyamala3174 Ай бұрын
Sir me అభిప్రాయాలు చాలా baguntai సిఎం గారికి మంచి సలహాలు evvara please
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 19 күн бұрын
This man is a good wealth creator.
@awsdevops-uw1fs
@awsdevops-uw1fs Ай бұрын
👌
@rajeswariganipineni6124
@rajeswariganipineni6124 Ай бұрын
Ee state ki pattina sani itane don't believe him thoo veedii brathuku cheda
@maturirao4906
@maturirao4906 Ай бұрын
ఇక జన్మలో మళ్లీ ఆ తప్పు చేయరు.
@thinkTwice-eq6lr
@thinkTwice-eq6lr Ай бұрын
Vestaru dabbulu unte chalu
@mohans565
@mohans565 Ай бұрын
Promote: industry, trade, services, investment, clean environment, strict pollution control standards, good roads, total public participation in cleanliness/waste management/civic awareness, renewable energy, waste management, cleanliness, hygiene, environmental awareness and green practices, recycling, tourism, local craft/culture/food/tradition/arts & crafts, ensure rule of law/ fairness,
@WorldWithinYOUQuiz
@WorldWithinYOUQuiz Ай бұрын
✌️
@k.v.ramulupulagam9855
@k.v.ramulupulagam9855 Ай бұрын
The other concern is Central Govt proposed to sell Vizag steels at a very low price. You don't have an answer for this.
@NageswaraoRam
@NageswaraoRam Ай бұрын
John is talking frankly
@srinivasaraokonanki907
@srinivasaraokonanki907 Ай бұрын
నిజమే
@devineniramakrishna5486
@devineniramakrishna5486 Ай бұрын
Govt Kamala I Visakhapatnam vukkunu nirvveeryam chesthomdi ,jp should talk about it
@ravi-ft9yg
@ravi-ft9yg Ай бұрын
I'm against privatisation of few sectors like telecom, look at the monopoly of JIO and Airtel, due to this BSNL which is a public sector gaining advantage... Public sector should not be a compitetive business... But one should have a default fallback public sector service,if there is a monopoly among private sector
@seetharamamma9036
@seetharamamma9036 Ай бұрын
Sir j.p garu jagan eantha support chesaru meeru eala mararu apudu gamanichamu
@croydon21H
@croydon21H Ай бұрын
@7:14 that is not correct. I dont care from where, and cheap means we get everything from china. not fair
@mohans565
@mohans565 Ай бұрын
Peòple should be Aware, wise from past experience, responsible, less selfish, less parochial, more inclusive, more giving, less demanding. Tasmaath Jaagratha!
@kunduru.ramudu.correct.9257
@kunduru.ramudu.correct.9257 Ай бұрын
Meeru C.M.ku Rajakeya Saladaruniga chudalali vundi.
@kunduru.ramudu.correct.9257
@kunduru.ramudu.correct.9257 Ай бұрын
Namaste sir Hearty congratulations Meeru Good Analysis.💐
@dasgv5865
@dasgv5865 Ай бұрын
Most of the officers of the cadre of IAS and IPS exploited made money while CM jagan laughing with his vandimagadulu.But “Fate” will be after them let us wait and see !!!
@srtummala
@srtummala Ай бұрын
How about National Security. You don’t look at it as business. You need this for building Railroad in case of war.
@SunkuChandrasekhar
@SunkuChandrasekhar Ай бұрын
Jp sir మిలాంటి వారు సలhadhauniga unnandi sir pls mavinnapam
@babugajula107
@babugajula107 Ай бұрын
100 rupees is being sold to 0.50. is it justified? It is unfortunate he is talking about salaries and pension in PSUs. Talk about elected people looting the PSUs. instead , he is talking about govt running industries. Then Hospitals should be privatised. Education should be privatised in toto.
@shashiy4545
@shashiy4545 Ай бұрын
Gov spends 5 -8 akh crores on gov schools total students 12 cr ..private schools charge 2.5 lak crore fee..but they have 13 cr students...do you still want gov schools? With you tax money....? ..if gov gave money to poor parents to send their kids to private schools itt will save 3 lakh crores per year...in taxes.....3 lakh crores is more than annual budget of AP...
@sambasivarao98
@sambasivarao98 Ай бұрын
Thappulu chesaru sir.govt. Thappu chesthe daniki badyatha vahinchali.?iamounts shall be recovered.from the concerned.
@934211
@934211 Ай бұрын
No sir. Then why don’t we import.
@ramamohanakodali569
@ramamohanakodali569 Ай бұрын
Public sector work improved a lot since Modi came to power. Infra structure is galloping. Countries borders secured. But he could not get majority because of the style of Govt functioning and people's suffering during Covid disaster. Some state Govts like AP did not provide basic infrastructure and blatant suppression of human urges. Reflected on Modi.
@vijayachirumamilla1260
@vijayachirumamilla1260 Ай бұрын
Maku CBN garu chalu evari suggitions avasaram ledu
@rangaraollingineni3088
@rangaraollingineni3088 Ай бұрын
cbn బటన్ నొక్కటలేదు.
@parvathichittineni620
@parvathichittineni620 Ай бұрын
కానీ మీరు 2009లో పార్టీ పెట్టాక మీరు మారిపోయారు. ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడాలంటే వాడు చెంత చెత్త నిర్ణయాలు తీసుకున్న దాని సమర్ధించడం మొదలు పెట్టారు .మీరు మారారు . సమాజం అందుకే మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అంతగా సమాజం ఎదిగింది. సోషల్ మీడియా వలన మీరు దిగిపోయారు అంటానికి పై కారణాలు . అనిల్ అంబానికి 22వేల కోట్లు అప్పులు ఇచ్చి మరి. రాఫెల్కో రాఫెల్ విమానాలు కొనుగోలప్పుడు మరమ్మత్తుల అప్ప చెప్పారు . ఎస్ బ్యాంక్ దివాలా తీసింది అందుకే కదా ఈ బ్యాంకులో కలిపేస్తే అది జాతీయ బ్యాంకు తప్పు అంటారా కేంద్ర ఆర్థిక మంత్రి తప్పంటారా? అవి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థయైన హాలును వదిలిపెట్టి నైపుణ్య శాస్త్రవేత్తలు ఉన్న హాలును వదిలిపెట్టి. అనుభవం లేని అంబానీకు నీకు ఇవ్వటము చాలా తెలివైన ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం అంటారా? జేపీ గారు ?దివాలా తీసింది దానికి అప్పులు ఇచ్చిన జాతీయ బ్యాంకులు నష్టపోయాయి .ఇది సమర్థనీయమైన చర్య అంటారా జేపీ గారు? బిఎస్ఎన్ఎల్ నష్టపోవడానికి కార్పొరేషన్ కింద మార్చిన తర్వాత ప్రైవేట్ కమ్యూనికేషన్ వాటితో పోటీ పడేలాగా వాటిని స్పెక్ట్రమ్ సేల్ లో నియ్యకపోవడం కారణం. అంటే ప్రైవేట్ పెట్టుబడులు అవసరమే ప్రవేటి సంస్థ ద్వారా టెలి కమ్యూనికేషన్ కి కానీ బిఎస్ఎన్ఎల్ పోటీ పడే విధంగా అభివృద్ధి చేయకపోవడం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని వేలంలో పాల్గొనకుండా చేసి ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారు వేలంలో పాల్గొనే అవకాశం ఒక జియోకు ఎయిర్టెల్ కి మాత్రమే ఇచ్చి. అంటే బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు మన యొక్క టెలిఫోన్ చార్జెస్ ఎలా ఉన్నాయి ప్రవేట్ పరమయ్యాక ఎలా ఉన్నాయో ఒక్కసారి మనము తేడా చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ఎంత అవసరమో మనకి అర్థమవుతుంది కనీసం లాభాల్లో ఉన్న వాటిని ఉంచడానికి అవకాశం ఉన్న వాటినైనా నిలుపుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి వాటిని భవిష్యత్తులో ఆస్తి ప్రజలకు నిలబడుతుంది ఉపాధి కూడా చెక్కుచెదరకుండా ఉంటుంది. మరి ప్రైవేటు రంగంలో 27 మంది పారిశ్రామికవేత్తలకు 25 లక్షల కోట్ల అప్పులు బ్యాంకులకు ఎగ్గొట్టించారు. ఆ 25 లక్షల కోట్ల కనక ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ నష్టాల్లో ఉన్న వాటికి ఇచ్చిన లేదా పెట్టుబడులకు సహకరించిన అది ఉత్పత్తిగా మారిపోతుంది కదా? అప్పుడు ఎగ్గొట్టిన వారిలో సంస్థల సూట్ కేస్ కంపెనీల అదాని ఉన్నాడు నీరవ్ మోడీ ఉన్నాడు లలిత మోడీ ఉన్నాడు అనిల్ అంబానీ ఉన్నాడు. ఇంకొక విశేషం ఏమిటి అంటే పారిశ్రామికవేత్త రచయిత పరిశ్రమలు పెట్టిస్తానని ప్రవేట్ రంగంలో, పేద రైతుల దగ్గర తక్కువ ధరకు భూములు తీసుకున్న రాజశేఖర్ రెడ్డి తన కుమారుడి దాంట్లో పెట్టుబడులు పెట్టించారు .మరలా అది అదే పారిశ్రామికవేత్త అదే భూములను తాకట్టు పెట్టి అందుకే జగన్ రెడ్డి ఆస్తులు సీజ్ లో భాగంగా లేపాక్షి వాన్ పిక్ బ్రాహ్మణి స్టీల్ భూములు హైదరాబాదులో మియాపూర్ భూములను కూడా సీట్ చేయబడింది. లేపాక్షి భూములు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న శ్యాం ప్రసాద్ రెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పులు కట్టలేను అని ఐపీ పిటిషన్ వేశారు . స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలేపాక్షి భూములను వేలం వేసింది. 20వేల కోట్ల భూమిని 5వేల కోట్ల అప్పు ఎగ్గొట్టటానికి .అప్పు మాఫీ చేయడానికి వేలం వేస్తే. 500 కోట్లకు జగన్ మేనమామ కొడుకు అప్పటికప్పుడు కంపెనీ సృష్టించి కొన్నాడు. ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడులు ఇలా దుర్వినియోగం అవుతుంటూ దోపిడీ అవుతున్నాయి కదా ? దాన్ని నరికట్టాల్సిన అవసరం లేదా ?మేధావులు దానిపై ఎందుకు మాట్లాడరు? ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటం చాలా ఉత్తమ అని చెప్పేవాళ్లు? దోపిడీ చేసిన వాళ్ళ శిక్షించటం పరమ ఉత్తమం అని ఎందుకు సూచించలేకపోతున్నారు జేపీ గారు ? అది ప్రజల డబ్బు కాదా ?ప్రజల ఆస్తులు కాదా? జాతీయ బ్యాంకు4500 కోట్లు డబ్బులు నష్టపోవటానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్దపడింది. 20వేల కోట్ల ప్రజల భూమిని 500 కోట్లకు మరల దక్కించుకోవడానికి జగన్ రెడ్డి ప్రయత్నించారు. అప్పుడు పయ్యావుల కేశవ గారు కేంద్ర ఆర్థిక మంత్రికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మరియు ఏపీఐఐసీకి లెటర్స్ రాసి వాటిని ఆపారు. మరి దీనిపై ఏమంటారు ?మీరు సమాజాన్ని ఉద్ధరించాలి అంటే దీని మీద కూడా మాట్లాడతారని మీ నుంచి ఆశిస్తున్నా. దోపిడీ నరికేట్టే యంత్రాంగం ఉండాలి .అంతేగాని దోచుకునే వాళ్ళకి లైసెన్స్ గా రాజకీయాలు మారకూడదు . అందుకని ప్రభుత్వ సంస్థల నిర్వహణ సరిగా ఉండాలి. కానీ ప్రభుత్వాలకు భారం కాదు అని జెపి గారు కొంచెం వాస్తవంగా ఆలోచిస్తారు, 2004లో జేపీ లాగా అని కోరుకుంటున్నా.
@kalyanchakravarthy
@kalyanchakravarthy Ай бұрын
Meru mararu ra meku eppatiki ardam kadu .. go and see all developed countries policies and come here
@K.S.V.A.JagannadhaCharyulu
@K.S.V.A.JagannadhaCharyulu Ай бұрын
😢
@nagireddy3536
@nagireddy3536 Ай бұрын
Amaravathi kamma gadi fraud…..capital …..don’t invest you will loose whole money….😂😂😂😂
@ramabhadrarao2667
@ramabhadrarao2667 Ай бұрын
నేను గతంలో చాలాసార్లు చాలా ఛానెల్స్ లో కామెంట్స్ పెట్టినట్టు ఖచ్చితంగా జయప్రకాష్ నారాయణ గారు మేధావే దేశభక్తి ఉన్నవారే కానీ ఆయన సిద్ధాంతాలు ప్రస్తుత పరిస్థితుల్లో పనికిరావు పోటీ పెరిగింది ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు పరచడం చాలా అవసరం ఎప్పుడో పుస్తకాలలో చదువుకున్న సిద్దాంతాలు ఇప్పుడు పనికిరావు దయచేసి మీరు చంద్రబాబు ని పవన్ కళ్యాణ్ ని కలిసి వాళ్ళ బుర్ర తినకండి మీకు నమస్కారం
@anderajyalakshmi
@anderajyalakshmi Ай бұрын
Jayaprakash Narayanagaru meetu AP ki duramuga vunte AP bagupaduthundi .CM,Deputy CM both are enough to develop AP . U can develop Telengana ,
@sobhanbabu7829
@sobhanbabu7829 Ай бұрын
మీ అభిప్రాయం తప్పు..
@sobhanbabu7829
@sobhanbabu7829 Ай бұрын
మీ అభిప్రాయం చాలా దుర్మార్గం
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 Ай бұрын
AB Venkateswara Rao's victimization is a case study. We have seen how one top bureaucrat can be victimized by the factionist ruling! Till today he was not addressed!
@vijayakumarpotluri6197
@vijayakumarpotluri6197 Ай бұрын
While CBN is pro active to invite private sector investors why not make vishaka steel as Public Private Participation instad of accepting towrds fully privatisation or run it effectively.
@RamuBedide
@RamuBedide Ай бұрын
Or Seek transfer by refusing to adhere to orders of Ministers
@vijayachirumamilla1260
@vijayachirumamilla1260 Ай бұрын
2004 nundi Mee respect poyindi .mimmalsni evaru nammaru.
@prasadkss108
@prasadkss108 Ай бұрын
JP కుడా జంప్ జిలానీ జనం నమ్మటం లేదు
@nellurivinodkumar3142
@nellurivinodkumar3142 Ай бұрын
Bochura
@seetharamamma9036
@seetharamamma9036 Ай бұрын
Meelanti vallu kuda alanti dopididarundi venakesukuvacharu sir
@seetharamamma9036
@seetharamamma9036 Ай бұрын
J.p garu y.s.r maha netha anukuntunnaru kadu maha neta avineethi parudu dopidi darudu
@pavanm5510
@pavanm5510 Ай бұрын
THIS IS CALLED DP RULING
@h.m2445
@h.m2445 Ай бұрын
Amaravati..polavaram.. kia.medtech amarraja..tirumala tirupathi devasthanam..all national highways . Inner ring roads..railways .. TIDCO houses.. sand & red sandal..corruption
@seetharamamma9036
@seetharamamma9036 Ай бұрын
Eemeraku anni apudu maatladaledu Jagan lanti vallu paripalinchataniki asaluarahathaledu
@sobhanbabu7829
@sobhanbabu7829 Ай бұрын
జయప్రకాశ్ లాంటి వారు ముఖ్య మంత్రి అయితే సామాన్యులకు గొప్ప మేలు జరుగుతుంది.. జిందాబాద్..
@atcharao8492
@atcharao8492 Ай бұрын
Ee jayapraksha Jagan ki saport chesinavade
@SriramulunaiduPanchadi
@SriramulunaiduPanchadi Ай бұрын
Why do you open your mouth right now do you want to get any benefits from GOVT ????
@user-jw7ge6zz8r
@user-jw7ge6zz8r Ай бұрын
Revanth is doing is gimmicks and saving corrupt officers for his selfish corrupt things
@vyasakaveendra7510
@vyasakaveendra7510 Ай бұрын
TDP is a performer while Ysp was an obstructionist. This is realised by people. TDP shall definitely improves AP and shall continue to administer for a few more terms, no doubt. Jagan Reddy is a gone case now and he must first come out of crimes involved before.
@swarnamarriagelinks6636
@swarnamarriagelinks6636 Ай бұрын
Meeku prasttam I garige arachakalu kanipinchatamleda
@surendraveluri3341
@surendraveluri3341 Ай бұрын
Mimmalni eppudo cm cheyalsindi
@mallaiahbattula2154
@mallaiahbattula2154 Ай бұрын
Meelantivari advices government think chesty manchidi.
@seetharamamma9036
@seetharamamma9036 Ай бұрын
Rakshasulu
@lakshmis3950
@lakshmis3950 Ай бұрын
Prajalu thappu 1000% vundi.
@rpb49
@rpb49 Ай бұрын
J P nijayitee paruda.Manchivallu Chalamandi unnaru.Rashtranni preminche vallu,Rashtram kosam,CBN jaillo unnappudu ento badha padinavallu Evaro telusukoni valla salahalu teesukovatam manchidi.Avakasavadi salaha avasarama?
@anithagogineni-kp1lf
@anithagogineni-kp1lf Ай бұрын
Why are you encouraging this guy He talks big but he join hands with dead reddy and back stopped CBN Don’t ring him to lime light. Resent deserve it rumor is that he sold himself for 1 crore to dead reddy. You know better about this guy
@venugopalsantalury4673
@venugopalsantalury4673 Ай бұрын
You are good adviser but you can't become political leader . One good hero can't become good producer or director , because of your over estimation abuot yourself AP [combined] lost one good leader in 2009 Your foot kept in cooked dal
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 Ай бұрын
Jagan Reddy will not realise and repent for his Mafia ruling during last five years! Birds of same feather flock together! A gang of same ideology!😂😂😂😂😂🎉
@967batchi5
@967batchi5 Ай бұрын
Jp biosed waste obsolete old speaker. Tdp karyakartha cbn ki vantha padatharu
@ravikumarnalla4120
@ravikumarnalla4120 Ай бұрын
JP మాటలు వింటే CBN,PK కూడా జగన్ సార్ మాదిరి అయిపోతారు. ఇక వాళ్ళ ఇష్టం.
@parvathichittineni620
@parvathichittineni620 Ай бұрын
జెపి గారు! చైనా నుంచి చౌక్ గా వస్తాయి కొనుక్కుంటావా? మరి ఇక్కడ మన వాళ్లకు ఉపాధి ఎలాగా? ఉపాధి లేకపోతే బ్రతికే మార్గమేలాగా ? అంటే మీ అభిప్రాయం ప్రకారం గాలి జనార్ధనలు రెడ్డి ఇక్కడ మైన్స్దోచేసుకుని చైనా సరఫరా చేసి చైనా నుంచి మనకి తక్కువ రేటుకు ఇనుము ఉత్పత్తి వస్తే మన ప్రజలు ఉపాధి లేకుండా బతకాలి అన్న ? ఒక ప్రభుత్వ రంగ సంస్థ అనగానే నష్టాలను ఎందుకు చెబుతున్నారు? జాతీయ బ్యాంకులు 14 లో కేంద్ర ప్రభుత్వం రాకమందు వరకు లాభాల్లో ఉన్న . ఎప్పుడైతే పారిశ్రామికవేత్తలకు అప్పులు ఎగ్గొట్టే విధంగా , సెటిల్మెంట్ బ్యాంకులతో చేసి 25 లక్షల కోట్ల పారిశ్రామికవేత్తలకు మాఫీ చేసి ఈ పది సంవత్సరాలలో. అప్పులు ఇచ్చి నష్టపోయిన బ్యాంకు ను లాభాల్లో ఉన్న బ్యాంకులకు కలపటం ద్వారా కుదేలయ్యాయి. అప్పులు 25 లక్షల కోట్లు ఎగ్గొట్టడం మూలాన ఆర్బిఐ దగ్గర ఉన్న జాతీయ బ్యాంకు యొక్క అత్యవసర నిధులు కేంద్రం వాడుకోవటం వలన . అయినా కూడా జాతీయ బ్యాంకుల నష్టంలో లేవు. ఎల్ఐసి ఒత్తిడి ప్రకారం కంపెనీలతో పట్టుబడిన అదాని కంపెనీలో పెట్టుబడి పెట్టడం వలన నష్టపోయింది నష్టపోలేదు అదా నీ మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోవడం వలన ఆ నష్టం పో డలేదు. కానీ ప్రైవేటు బ్యాంకులో ఎన్ని దివారా తీసేయ్ జేపీ గారు? కృషి బ్యాంకు లాంటివి. అదేవిధంగా జాతీయ బ్యాంకులు, ఎల్ఐసిఈ బిఎస్ఎన్ఎల్ లో హాల్లో డిహెచ్పివి బిహెచ్ఇఎల్ ఇవన్నీ ఉండటంవల్ల నవరత్నాలు 2008లో మనము భారతదేశం ఆర్థిక పాలిట పడలేదు అని .మన్మోహన్ సింగ్ ని ప్రపంచమంతా అభినందించారు. కానీ మీరు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేటమే ప్రభుత్వం వాటిని తప్పించుకోవటమే అంటే ? ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చి స్టీల్ ప్లాంట్ దగ్గర ఏముండరు కదా ? దాని అడ్మినిస్ట్రేషన్ దానికి ఉంటుంది .దాని శాఖ దాని మంత్రి పదవి ఉంటుంది. అంతేగాని ప్రభుత్వానికి ఏదో ఈ సంస్థలు నిర్వహించడం బరువు అని చెప్తారేంటి? ఇప్పుడు మైన్స్ అనేవి ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేట్ వాళ్లకి ఎలాగా ఆక్షన్ లో పాల్గొంటే ఇస్తారు? అలాగే ఇస్తే ఆ విధంగా కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం లాభాల్లోకి తెచ్చే అవకాశం ఉంది . ఒక్క మైన్స్ గనక కేటాయిస్తా! లాభాల్లోకి వస్తుంది కదా అందుకే కదా ఇప్పుడు మీరు దానిని విశాఖపట్నం స్టీల్ లిమిటెడ్ అని ఒక కార్పొరేషన్ కింద మార్చి అప్పచెప్ప మంటున్నారు . దానికి కేంద్ర ప్రభుత్వం ఏమి అడ్డ చెప్పాల్సిన అవసరం ఏముంది? అప్పులు తెచ్చుకుని వాళ్ళ అభివృద్ధి చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఎందుకు? సహకరిస్తే చాలు మైన్స్ కేటాయిస్తే ఆక్షన్ లో పాల్గొంటే చాలు. మీకు తెలుసు కదా ?జింక్ దగ్గర అక్కడ డెవలప్ చేస్తానని ప్రవేట్ వాళ్ళు తీసుకొని తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చాక వేదాంతవాళ్లు ఎలా రియల్ ఎస్టేట్ చేసి కంపెనీ మొత్తం లేకుండా చేసి ,ఎంతమందికి ఉపాధి పోగొట్టారు? మీరు సమాజాన్ని మార్చాలని ప్రతిధ్వనిలో ప్రయత్నించినప్పుడే మీ అభిమానులు ఎక్కువమంది ఉన్నారు
@chandrashekarnaraharisetti1629
@chandrashekarnaraharisetti1629 Ай бұрын
ఏ గవర్నమెంట్ ఉద్యోగి కి కూడా 30 వేలకు మించి జీతం ఉండకూడదు అని అంటే దానికి మీరు ఒప్పుకుంటారా... అలా చేస్తే కొన్ని వేల మందికి ఉపాధి కల్పించవచ్చు ప్రభుత్వ కొలువుతో.. రిటైర్ అయిన తర్వాత అన్ని బాధ్యతలు తీరిపోయిన తర్వాత కూడా లక్ష రూపాయలు పెన్షన్ కావాలంటున్నారు గవర్నమెంట్ ఉద్యోగులు ,దానికోసం పోరాడుతున్నారు . యువతరం ఉపాధి లే క ఎలా పోయినా పరవాలేదు, ఖజానా సొమ్ము అంతా వీల్ల జీతాలకి పెన్షన్ కి వస్తే చాలు.
@parvathichittineni620
@parvathichittineni620 Ай бұрын
@@chandrashekarnaraharisetti1629చంద్రబాబు గారు 42% ఐ ఆర్ ఇచ్చారండి కానీ పని కి బాధ్యత వహించాలి అని వన్ వన్ జీరో జీరో మరియు ఆర్టిజిఎస్ మరియు సి ఎఫ్ ఎం ఎస్ వ్యవస్థల ద్వారా సరైన సమయంలో స్పందించకపోతే సమాధానం చెప్పే లాగా, ప్రజలకు ప్రభుత్వానికి చేయటం వలన, ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవటానికి వీలుగాని పరిస్థితులు చంద్రబాబు గారిని ఓడించటానికి రెండు చేతుల ఓట్లు వేశామని వాళ్లే చెప్పారు. అప్పుడు 1100 మరియు సిఎఫ్ఎంఎస్ మరియు ఆర్టీజిఎస్ ద్వారా ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవటాన్ని ఎప్పటికప్పుడు ఎవరికైనా లంచాల డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయమని , ఆ మూడు వ్యవస్థను ఏర్పాటు చేయటం వలన ఉద్యోగస్తులు సర్టిఫికెట్లు ఇవ్వడం ఆలస్యం అయితే వారిని బాద్యులు చేస్తూ చేసిన నిర్ణయాలు వలన ప్రజలకు చాలా లాభం జరిగింది. అలాగే కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించడంలో కూడా. కానీ లంచాలు తీసుకోవటానికి వీలుగా లేదని చెప్పి చంద్రబాబు గారిని ఓడించటానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు .అందువలన వాళ్ళు కూడా నష్టపోయారు. ఇక్కడ జగన్ రెడ్డి 28 నుంచి 21కి ఐ ఆర్ ని తగ్గించాడు ఇ ఉద్యోగస్తులను ఉపయోగించుకొని వాళ్లకి దోపిడీలో వాటాలి చ్చి ఈ రాష్ట్రానికి చేసిన నష్టం, నిన్న చంద్రబాబు గారు చెప్పిన 1,50,000 ఎకరాలు ఒక చిత్తూరు జిల్లాలోని 4000 ఎకరాలు పెద్దిరెడ్డి అందరు కలిపి చేసింది అంటే . ఈ లక్ష పాతిక వేలు అంటే లక్ష కోట్లకు పైగా అంటే ఈ దోపిడీకి సహకరించి వాడు లబ్ధి పొందడం వలన ఇలా జరుగుతుంది. అలాగే నిన్న మీరు గమనిస్తే శాంతి అని దేవాదాయ కమిషనర్ను ఉపయోగించుకొని ఎన్ని ఆస్తులు లబ్ధి పొందారు? ట్రస్ట్ భూముల క్రిస్టియన్ ట్రస్టులు మరియు హిందూ ట్రస్టులు మరియు వాల్తేరు క్లబ్ లాంటివి ట్రస్ట్ లన్ని కూడా ట్రస్ట్లు . ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకొని ఆవిడకి రెండు కోట్ల విల్లా కొనిపిచ్చి వీళ్ళు లక్షల కోట్లు దశపల్ల భూములు దగ్గర నుంచి అన్ని కబ్జాలు చేస్తారు. అంటే ఒక ఉద్యోగికి అమ్మాయికి రెండు లక్షలు ఇచ్చినా మనకు అంత నష్టం ఉండేది కాదు . కానీ ఈ కబ్జాల వలన ఎక్కువ నష్టం జరిగింది. అమెరికా అలాంటి దేశాల్లో కూడా వ్యవస్థలు సరిగా పనిచేయటమే అక్కడ ఆ దేశాలకి బలం .. మనకి వ్యవస్థలు ఇలాంటి ఎక్కువ లు పు హోల్స్ ఉంది. ఎక్కువగా ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కబ్జాలు అవ్వటం ,అందులో ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగం రెండు భాగస్వామ్యం రావటంతో నష్టం జరిగింది , ఇప్పుడు ఉద్యోగస్తులకి ఒప్పందం ప్రకారం సంవత్సరానికి రెండు డిఏలు ద్రవయోల్బణం ప్రకారము మరియు ఐదు సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ చేయడం వరకు నష్టం లేదు . కానీ వాళ్ళ బాధ్యతగా పనిచేసేలాగా అవసరమైతే ప్రశ్నించేలాగా ప్రజలు ఉండాలి . ఏదన్నా లంచాలు గాని కబ్జాలలో గాని వాళ్లు ప్రయత్నిస్తే వెంటనే చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి , వాళ్ళ సరిగా పనిచేయటంలో ప్రభుత్వంతో కలిసి ప్రజలు పనిచేయాలి , అప్పుడు నష్ట నివారణ ఎక్కువ చేయవచ్చు, అంటే ఇప్పుడు విదేశాల్లో కూడా మనకి వాళ్ళకి ఉన్న ఎక్కువ బలం అక్కడ వ్యవస్థలు సరిగా పనిచేయటం. లంచలే తీసుకోరు. చాలా విశ్వసనీయంగా పనిచేస్తారు. రాజకీయ ఒత్తిడికి లొంగరు. అందుకే వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెట్టాలన్న కూడా ఎవరు వెనకంజ వేయరు . మరియు ప్రాణాలకు కూడా చాలా విలువ ఇస్తారు. మనకి ఈ వ్యవస్థల నిర్వీర్యం జగన్ రెడ్డి వచ్చి పోలీసు వ్యవస్థను కూడా ఎక్కువగా నిర్వీర్యం చేయటం వలన ఎక్కువ నష్టం మనదేశానికి అందునా ఎక్కువగా మన రాష్ట్రానికి జరిగింది. అందుకని ఉద్యోగస్తులకు జీతమిచ్చి తగిన పనిచేయించుకోగలిగితే వాళ్ల వల్ల లబ్ధి పొందవచ్చు. అదే వాళ్ళని దోచుకోవటానికి సహకరించడానికి తక్కువ జీతాలు కారణం కాకూడదు. తగిన వేతనము ఇస్తేనే మనము వాళ్ళని లంచాలు తీసుకున్నప్పుడు ప్రశ్నించగలం పనులు చేయించుకోగలరు. కాబట్టి ప్రజలే ఆ విధంగా పనిచేయించుకోగలగాలి. ఉద్యోగస్తులు చేత. జీతము కంటే గీతం ఎక్కువ కాకుండా ప్రజల చైతన్యంతో నియంత్రించగలగాలి. ప్రభుత్వం ని ఉపయోగించుకొని.
@venkataRamanaKoduri-ri7ck
@venkataRamanaKoduri-ri7ck Ай бұрын
More trash than stuff.
@okkamagadhu9081
@okkamagadhu9081 Ай бұрын
మాట్లాడితే నిజాలు ఉండాలి నీకు మాట్లాడడమే రాదు అంత మాట్లాడే తీరు ఉంటే నువ్వు ఎమ్మెల్యే అవ్వదు వు
@siberianhusky4477
@siberianhusky4477 Ай бұрын
ప్రజలు నినం గా 2019 లో తిన్నే అన్నం లో మట్టి పోసుకున్నారు
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 14 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 20 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 27 МЛН
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
Ashok Gajapathi Raju SHOCKING COMMENTS On Pawan Kalyan | Open Heart With RK
6:00
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 14 МЛН