No video

JD Lakshmi Narayana Khadgam Episode 10 | Hyderabad Latest News | Priya Chowdary | SumanTV Digital

  Рет қаралды 261,581

ManamTv

ManamTv

2 жыл бұрын

Watch ►JD Lakshmi Narayana Khadgam Episode 10 | Hyderabad Latest News | Priya Chowdary | SumanTV Digital
#SumantvDigital #jdlakshminarayana #priyachowdary

Пікірлер: 844
@mohankandukuri8293
@mohankandukuri8293 2 жыл бұрын
సార్ మీరు ఇలాంటి చర్చలు జరుపుతూ సమాజం లో మరింత పురోగాభివృద్ధి తీసుకురావాలని కోరుకొంటూనాను మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు 💐💐🙏🙏😀😀
@chandramohan929
@chandramohan929 2 жыл бұрын
లక్ష్మీ నారాయణ సార్ ఖడ్గం ప్రొగ్రాం ద్వారా సమాజాన్ని మత్తు లెదా నిద్ర అవస్థ నుండి బయటకి తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు 🙏🇮🇳
@srikanthyadav1485
@srikanthyadav1485 2 жыл бұрын
ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ చేసినందుకు ధన్యవాదాలు లక్ష్మీ నారాయణ సార్
@jayalakshmidevi4027
@jayalakshmidevi4027 2 жыл бұрын
Very good discussion manamandaram alochinchali Tq Sir
@surukantibalreddy7853
@surukantibalreddy7853 2 жыл бұрын
Arjun reddy movie la hero medico student and topper of the college, manam enduku adi chusi manam kuda medicen lo top cheyyali anukovachu kda, instead of kiss and love, so it's all about what we take, and people are always attractive for negative things,don't blame movies unnecessarily, the interview pannel is talking all nonsense, they don't have a single piece of knowledge, the major problem is diversion ,we should divert the children towards the money earning, skill development , skills, music, dance ect, it is fact that 75 percent children will study for examination before 1 or 2 months of examination, and majority of the people don't like to remember some stuff, so they are diverting towards love ect ect, iam not against love, but they need a pure love and supportive love, we should say above 18 children to earn them self, buy doing various jobs,this will break there comfort zone and they start thinking about there future,children has to face tough situations, problems from the age of 16 instead of after 22.but our indian parents will not allow them to do such type of works because of prestige issue finally oka book chadivithe student ki motivation radu, ado sollu ani anukuntadu but ha book lo author anubavinchina kastalu chadivevadu anubavinchi unte ,appudu ha book Or author yokka value thelusukuntadu, mana culture 100% western lo maruthundi danni avvaru apaleru,danni em cheyalemu because majority of the people ki estam, so manam chesedi antante children ki tough situations kaliginchadam matrame cheyali vade 100 percent vadi goal achieve chesthadu and success avuthadu
@ganeshrao7526
@ganeshrao7526 2 жыл бұрын
@@surukantibalreddy7853 *Okarini okaru CHAMPUKUNTU Veltharu* 🤣🤣🤣 _Okokaru Q Line Lo SUCIDE chesukovadaniki READY ga Vuntaru_ 🤭🤭🤭 *INDIA Lo WESTERN CULTURE VASTHAY Jarigedhi Adhey* 🤗🤗🤗 *Ne WESTERN CULTURE SODHI & DRAMA Kodiga Muslims COUNTRIES Lo Cheppu & TRY Chey* 🤣🤣🤣 _Final ga Foriegn Business MAN FULL HAPPY_ 😂😂😂
@sirisri767
@sirisri767 2 жыл бұрын
@@surukantibalreddy7853 chesu mind ki ekkinantha easy ga manchi ekkadu. Arjun Reddy movie ante evarikaina first gurtukuvachedi romance and kissing. Its an undeniable truth
@karthikeyagamingtelugu
@karthikeyagamingtelugu Жыл бұрын
Mam your words are super mam
@sagarkumar7509
@sagarkumar7509 2 жыл бұрын
30 ఏళ్ల క్రితం ఇంట్లో నానమ్మ తాతయ్య వల్ల ఉంటే వారు వారు నీతి కథలు చెప్పేవారు ఇప్పుడు ఉమ్మడు కుటుంబాలు లేవు
@berasrinu4167
@berasrinu4167 2 жыл бұрын
ఖడ్గం ప్రోగ్రాం ఇస్తున్న లక్ష్మీనారాయణ వారికి వీరనారి ప్రియా చౌదరి గారికి టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు
@jilani5048
@jilani5048 2 жыл бұрын
ప్రియా చౌదరి గారు చెప్పింది నిజం.
@chandramoulisativilli9602
@chandramoulisativilli9602 2 жыл бұрын
ఈ సమాజానికి విద్యను ఎవరు అందిస్తున్నారో వాళ్ళందరికి నాదొక విన్నపము, (నేను మీకు చెప్పేటంతటి వాడిని కాదు) దయచేసి ఇకనుంచి అయిన పాఠ్యాంశాలలో మన గ్రంధాలు భగవద్గీత, రామాయణం ఇంకా మహా భారతం అనేక గ్రంథాలు జత చేయండి. తప్పకుండా మార్పు వస్తుందని నా నమ్మకం.
@naninani6234
@naninani6234 2 жыл бұрын
Yes correct chepparu
@8956deep
@8956deep 2 жыл бұрын
adi chepari villu adi vinte india bagupadthadi ga adi follow ayina vallu prathi sthree loni ammavarine chustaru
@nutulapatijayapaul530
@nutulapatijayapaul530 2 жыл бұрын
అన్ని మత గ్రంధాలలో ఉన్న మంచి విషయాలు నేర్పాలి. కేవలం హిందూ గ్రంధాలనుంచే కాదు.
@chandramoulisativilli9602
@chandramoulisativilli9602 2 жыл бұрын
@@nutulapatijayapaul530 అవును, మీరు చెప్పినట్లు అన్ని మత గ్రంథాలలో విషయాలు వివరంగా చెప్పి పిల్లలకు నేర్పించాలి.
@narmadapapeti9298
@narmadapapeti9298 2 жыл бұрын
Avunu
@Santhoshkumar_
@Santhoshkumar_ 2 жыл бұрын
1. Parenting is the basic thing to all.... 2. అబ్బాయిలు అమ్మాయిలను ఒక వస్తువు లా చూడడం కరెక్ట్ కాదు.. 3. ఎన్ని సినిమాలు చూసిన స్వంతగా ఆలోచించే స్వభావం ఉండాలి. 4. అమ్మాయిలు ఈ ఇంటర్నెట్ యుగంలో గతం కంటే చాలా అభివృద్ధి చెందారు .. అంటే వారు మాట్లాడే తీరు గాని బట్టలు గాని ఏదైనా కానీ ... అయితే అబ్బాయిలు దానిని చాలా తప్పుగా చూడడం మాత్రం మారడం లేదు..!
@deepikareddy391
@deepikareddy391 2 жыл бұрын
సూపర్ ప్రియా గారు అర్జున్ రెడ్డి సినిమా పేరు చెప్పారు పుష్ప పేరు కూడా చెప్పి ఉంటే బాగుండేది దరిద్రమైన సినిమాల వల్ల 99% పిల్లలు చెడిపోతున్నారు
@saibabachanna6054
@saibabachanna6054 2 жыл бұрын
Again caste problem
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
నిజమండీ వెనుకటి ఎన్ టి ఆర్ ఏఎన్నార్ కృష్ణ శోభన్ బాబు రేలంగి రాజబాబు రమాప్రభ ఆ సినిమాలు చాలా పద్ధతిగా ఉంటాయి,ఇప్పడేమో చెడిపోండమ్మా,మత్తు పదార్థాలు తీసుకోండమ్మా రేప్ లు చేయండిరా అనే సినిమాలు, తల్లిదండ్రులు పిల్లల్ని అబ్బాయిలను కూడా ఆధ్యాత్మికం వైపు నడిపించాలి,లలితా విష్ణు తిరుప్పావై ఇలాంటి వన్నీ నేర్పించాలి వేదాలు యజ్ఞాలూ గురించి చెప్పాలి, జీవహింస చేయకూడదని చెప్పాలి, ముందు తల్లి తండ్రులు ఆచరించి తరువాత పిల్లలకు నేర్పించాలి,గురువు స్మరణ చేయాలి గురువే రక్షించ గలరు,మంచి గురువు ను ఎన్నుకోవాలి,వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ వేంకట రమణా చాగంటి గారి కీ జైజైజైజైజైజైజైజైజై, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా, మీకందరి కీ జైజైజైజైజైజైజైజైజై 🥰🙌🙌🙌🙌🙌🥰
@satishbabudamparala8359
@satishbabudamparala8359 2 жыл бұрын
Correct
@anitharamesh6825
@anitharamesh6825 2 жыл бұрын
Y ur correct madam arjun reddy wrost movie nd puspa also
@fshiekhbaba5583
@fshiekhbaba5583 2 жыл бұрын
I totally agree with you Priya madam...Actually good movies like Nandi..are going flop or Average.. worst movies like arjun reddy and Pushpa are block bluster..This is the kind of community we are living in..
@ram-vg2tr
@ram-vg2tr Жыл бұрын
ఖడ్గం మంచి కార్యక్రమం.సమస్యలు ప్రేరేపించే విషయాలపై చర్చిస్తున్నందుకు ధన్యవాదాలు.అసభ్యకరమైన సినిమాల వలన చడిపోతున్నారు.అలాగే అసభ్యకరమైన ఎంటర్టైన్మెంట్ షోలు.వాటిలో ముఖ్యంగా జబర్దస్త్ అసభ్యకరమైన విషయాలపై షోలు చేస్తున్నారు. జబర్దస్త్ టీమ్ వాళ్ళు పోయినచోటల్ల చేసేది చండాలమె. ప్రియాచౌదరి గారు వీటిపై మీ స్పందన తెలియజేయండి.
@krishnapriya9548
@krishnapriya9548 Жыл бұрын
🙏This Debate and Discussion are very very important and useful to change and get better not better I think best society will arises like Sun breaks the darkness of clouds and brings Brightness to this world.Of course ,Some times Movies, serials ,,and environment of friends also changing minds of Youth .It bad culture of Western adoption leave it.Good culture of our Indian culture is good.Thank you to all.Let change minds of atleast some people with this debate.👍.Very very Good discussion.Thank you to Madams and Sir and Youth Participants 🙏🙏🙏🙏🙏🙏
@khandavillibhaskaracharyul7401
@khandavillibhaskaracharyul7401 2 жыл бұрын
పిల్లలకు దేశభక్తి, ప్రాథమిక హక్కులు మరియు విధులు చిన్నప్పటినుంచి నేరపాలి, భారతీయ సంస్కృతి ఆచార వ్యవహారములు ఏమిటో తెలియచేప్పాలి.
@bharathiprasanna8230
@bharathiprasanna8230 2 жыл бұрын
నా విషయం లొ నా సొంత అక్క నీకు boy friend లేదు అని రోజు బాధ కలిగించింది.
@surukantibalreddy7853
@surukantibalreddy7853 2 жыл бұрын
Arjun reddy movie la hero medico student and topper of the college, manam enduku adi chusi manam kuda medicen lo top cheyyali anukovachu kda, instead of kiss and love, so it's all about what we take, and people are always attractive for negative things,don't blame movies unnecessarily, the interview pannel is talking all nonsense, they don't have a single piece of knowledge, the major problem is diversion ,we should divert the children towards the money earning, skill development , skills, music, dance ect, it is fact that 75 percent children will study for examination before 1 or 2 months of examination, and majority of the people don't like to remember some stuff, so they are diverting towards love ect ect, iam not against love, but they need a pure love and supportive love, we should say above 18 children to earn them self, buy doing various jobs,this will break there comfort zone and they start thinking about there future,children has to face tough situations, problems from the age of 16 instead of after 22.but our indian parents will not allow them to do such type of works because of prestige issue finally oka book chadivithe student ki motivation radu, ado sollu ani anukuntadu but ha book lo author anubavinchina kastalu chadivevadu anubavinchi unte ,appudu ha book Or author yokka value thelusukuntadu, mana culture 100% western lo maruthundi danni avvaru apaleru,danni em cheyalemu because majority of the people ki estam, so manam chesedi antante children ki tough situations kaliginchadam matrame cheyali vade 100 percent vadi goal achieve chesthadu and success avuthadu
@ganeshrao7526
@ganeshrao7526 2 жыл бұрын
@@surukantibalreddy7853 *Okarini okaru CHAMPUKUNTU Veltharu* 🤣🤣🤣 _Okokaru Q Line Lo SUCIDE chesukovadaniki READY ga Vuntaru_ 🤭🤭🤭 *INDIA Lo WESTERN CULTURE VASTHAY Jarigedhi Adhey* 🤗🤗🤗 *Ne WESTERN CULTURE SODHI & DRAMA Kodiga Muslims COUNTRIES Lo Cheppu & TRY Chey* 🤣🤣🤣 _Final ga Foriegn Business MAN FULL HAPPY_ 😂😂😂
@user-gg4cp1rx9q
@user-gg4cp1rx9q 2 жыл бұрын
ప్రియ చౌదరి అమ్మ🙏🏻.. మీరు బాగా చెప్పారు... దీనికి .. సొల్యూషన్ చిన్నప్పటి నుంచి పిల్లల్ని "ఆధ్యాత్మికథ # వైపు తీసుకెళ్లడం ద్వారా తగ్గించవచ్చు...మన పెద్దవాళ్ళు ముందుగానే చెప్పారు....జై శ్రీరామ్ జై హింద్...
@gk349
@gk349 2 жыл бұрын
Chala correct
@user-gg4cp1rx9q
@user-gg4cp1rx9q 2 жыл бұрын
@@gk349 🙏🏻..
@ganeshrao7526
@ganeshrao7526 2 жыл бұрын
*ARJUN REDDY & RX 100 Lanti PORN Movies THEATERS HIT inapudey Daridram START iendhi Ani CHALA Mandhi Chepparu* 🤣🤣🤣 *RTC BUS Pina ARJUN REDDY Movie Kiss POSTER Vesinapudey TEGLANA Govt C.M Relative HERO VIJAY PORN KONDA HERO Ani Sailent ga Vunaru TEGLANA GORREY People's* 🤭🤭🤭 *Eka Disha & PUB Lo RAPES Jaraga kunda Em JARUGUTHAY* 🤣🤣🤣 _Enka Allu Arjun PUSHPA The Flower Heroine Rs1000 Puja Dialogue_ 🤗🤗🤗
@batchudhilleswararao5384
@batchudhilleswararao5384 2 жыл бұрын
Sri. లక్ష్మి నారాయణ గారు మీరు అంటే మా మందరికి చాలా గౌరవం, ఈ కార్యక్రమం వలన కొంత మంచి ప్రభావం సమాజము లో కలుగుతుంది, అంతే కాకుండా మీరు చేసిన art of living foudation వారు రూపొందించిన చాలా (like HAPPINESS PROGRAM, AMC, DSN, AND YOUTH LEADERSHIP TRAINING PROGRAM), కార్యక్రమాలను మీలాంటివాళ్ళు ప్రమోట్ చేస్తే బాగుంటుంది.
@SaiSeshadrischoolRampakhana
@SaiSeshadrischoolRampakhana 2 жыл бұрын
తప్పులేదు, పిల్లలు తల్లితండ్రులను చూడకపోవడం, తల్లితండ్రులు పిల్లలను గారాబంగా పెంచడం, వాళ్ళు ఎవరికైనా సహాయం చెయ్యటానికి వెళితే తల్లితండ్రులు నియంత్రిస్తారు... Sir మీ team కు నా శతకోటి 🙏🙏🙏🙏sir, I really appreciate your programs, THIS IS THE REAL WAY OF BRINGING CHANGE IN THE SOCIETY....... GREAT 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏🙏
@guru9367
@guru9367 2 жыл бұрын
చాలా మంచి ప్రోగ్రామ్ సార్, పేరెంట్స్ లో అవగాహన , విద్యార్థుల లో పూర్తి స్థాయి అవగాహన కల్పించే విధంగా ఈ ప్రోగ్రాం ని ముందుకు కొనసాగించండి 🙏
@patlollaanjaneyulu9029
@patlollaanjaneyulu9029 2 жыл бұрын
నేటి సమాజంలో యువత పై సినిమా ల ప్రభావం చాలా ఉంది.
@jayasrichemudu3925
@jayasrichemudu3925 2 жыл бұрын
Sir mee way of taking excellent chala nidhanmga vuntundi anyways excellent programme 👏👏👌👌🙏🙏
@geetharadha8377
@geetharadha8377 Жыл бұрын
Chala manchi program conduct chestunnanduku JD . Lakshiminarayana gariki dhanyavadhamulu sir 🙏
@prabhakarraoboora2820
@prabhakarraoboora2820 Жыл бұрын
J d lakshmi narayana gariki namaskaralu dayachesi meeru add cheppavaddhu thankyou sir🙏🙏🙏💐💐💐💐💐💐
@user-gj7gl3bp6z
@user-gj7gl3bp6z 2 жыл бұрын
సినిమాలు యువత మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి
@balasada9554
@balasada9554 2 жыл бұрын
100 %
@satishbabudamparala8359
@satishbabudamparala8359 2 жыл бұрын
Yes
@Jaggu12390
@Jaggu12390 2 жыл бұрын
Social media faster than...movies Bevarse ga thirige vallu andharu KGF bgm tho heroes anukuntunnaru
@sripadavisweswarasarma1052
@sripadavisweswarasarma1052 2 жыл бұрын
Avunu ee madya vachina oka movie lo kanna koduku choosthundaga vilan amna ni rape chese scene vundhi ilanti movies ni ban cheyyali
@mohanlalithabylu8509
@mohanlalithabylu8509 2 жыл бұрын
Yes
@svaralaxmi8076
@svaralaxmi8076 2 жыл бұрын
Nias program👌
@danaboinapadmvati9237
@danaboinapadmvati9237 2 жыл бұрын
ప్రియాచౌదరి గారు చాలా బాగా చెప్పారు
@prabhakarraoboora2820
@prabhakarraoboora2820 Жыл бұрын
Priya Chowdhary gariki namaskaralu Mee voice 100percent correct ok thanks 🙏🙏🙏🙏💐💐💐💐💐
@sujathamodekurthi1880
@sujathamodekurthi1880 Жыл бұрын
Suman TV inka ilannti manchi programmes chedtunnanduku chala santhoshamga undi.....Priya chowdarymam meeru super👍👍
@sivatekkali495
@sivatekkali495 2 жыл бұрын
ముందుగా లక్ష్మి నారాయణ గారికి ధన్యవాదాలు సార్. ప్రియా చౌదరి గారు, మీరు, సర్ చాలా మంచి టాపిక్స్ పై చర్చ చేస్తున్నారు. కొన్ని సినిమాలు పిల్లలతో వెళ్లి ముందుగా తెలియక అసభ్య సీన్లతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటువంటి సీన్లు తీస్తున్నవారికి వారికి బుద్ది లేదు. సెన్సార్ ఏమయ్యింది సార్, మాడం ? మాకు మాత్రం తెలియక వెళ్లి బాలయ్యిపోతున్నాము.
@Satyanarayana-gj5po
@Satyanarayana-gj5po Жыл бұрын
లక్ష్మీనారాయణ గారు, ప్రియా చౌదరి గారు మీకు ధన్యవాదములు. ఇప్పటి సమాజ పరిస్థితుల గురించి చాలా బాగా వివరించారు, కొంత సమాజం మారినా మీరు చేసిన ప్రయత్నం ఉపయోగపడుతుంది
@harinandandakoji4482
@harinandandakoji4482 2 жыл бұрын
Medavula meeting super thanks you for uploading video
@Shreshta_sahasra2
@Shreshta_sahasra2 2 жыл бұрын
ఈ రోజులల్లో పిల్లలు తమ తల్లీ తండ్రుల మాట వినడం కష్టం. ఎందుకంటే ఈ రోజులలూ ప్రతి అబ్బాఇ వద్ద మరియు అమ్మయి వద్ద ఫోన్లు. ఫోన్లో ఉన్నటువంటి U tub చైడు ప్రోగ్రాంను ఆపాలి.
@ganeshrao7526
@ganeshrao7526 2 жыл бұрын
*ARJUN REDDY & RX 100 Lanti PORN Movies THEATERS HIT inapudey Daridram START iendhi Ani CHALA Mandhi Chepparu* 🤣🤣🤣 *RTC BUS Pina ARJUN REDDY Movie Kiss POSTER Vesinapudey TEGLANA Govt C.M Relative HERO VIJAY PORN KONDA HERO Ani Sailent ga Vunaru TEGLANA GORREY People's* 🤭🤭🤭 *Eka Disha & PUB Lo RAPES Jaraga kunda Em JARUGUTHAY* 🤣🤣🤣 _Enka Allu Arjun PUSHPA The Flower Heroine Rs1000 Puja Dialogue_ 🤗🤗🤗
@abhigaming8450
@abhigaming8450 2 жыл бұрын
Good program
@ushasuseela6755
@ushasuseela6755 Жыл бұрын
ఎన్ని ప్రోగ్రాంలు జరిగినా సమాజం , చట్టం, రాజకీయాలు మార్చలేక పోతున్నాం 🤦
@shivaganesh512
@shivaganesh512 2 жыл бұрын
భయం ela వస్తుంది ante తప్పు chesina బడా బాబుల పిల్లలను ముందు encounter cheste అప్పుడు తప్పు cheyataniki భయం పుడుతుంది. Appudu rich & poor anna difference వుండదు. Chattam అందరకి సమానం.
@venkataramani2741
@venkataramani2741 2 жыл бұрын
Good message in priya mam
@rekharao1781
@rekharao1781 2 жыл бұрын
Very nice and informative show for youth and parents also.,hats off to you JD Lakami narayana sir for conducting this valuable show.."GROW".
@vasps7472
@vasps7472 2 жыл бұрын
Ms. Priya Chowdhary is speaking truth about these generation youth.
@lakshmip3233
@lakshmip3233 2 жыл бұрын
Exlent speech Priya garu
@satyakokila2516
@satyakokila2516 2 жыл бұрын
👏👏👏👏jd garu nice program sir elnti program eppati samajaniki chala avasaram
@gangavaramharitha6985
@gangavaramharitha6985 Жыл бұрын
Really Super sir meeru Elanti programs chestu undali sir 🙏🙏 sir
@nageswararaomogali6024
@nageswararaomogali6024 Жыл бұрын
లక్ష్మి నారాయణ గారు లాంటి వాళ్ళు సమాజానికి కావాలి
@rajalasatyanarayana2156
@rajalasatyanarayana2156 2 жыл бұрын
దీనికి నేటి సినిమాలు, సీరియల్స్, ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ముఖ్యంగా సెల్ ఫోన్లు ఇ వన్ని కూడా నేటి యువత చెడి పోవడానికి ముఖ్యమైన కారణాలు.
@rainbow7653
@rainbow7653 2 жыл бұрын
Ave dress lu foreign lo kuda veskuntunnarulendi..akkadem avvatledu
@shaikshamshadbegum9587
@shaikshamshadbegum9587 2 жыл бұрын
Brocken of extended families is also one of the reason
@patakotisrinivas1918
@patakotisrinivas1918 2 жыл бұрын
Very useful discussion..this should throw some light on the ignorance and innocence of the present youth....
@vijayalakshmikorada2423
@vijayalakshmikorada2423 2 жыл бұрын
Very good program.I appreciate the entire team.pls continue sir Namaste.
@indiranair7557
@indiranair7557 Жыл бұрын
This is very important program JD garu. But it is limited in social media only. Better to hv this kind of debates to b conducted in colleges even in schools. You are doing wonderful Job sir.
@bommisk8873
@bommisk8873 2 жыл бұрын
Hats off to you, Priya chowdary garu!! You are so gutsy lady who can address heroes or politicians or big shots!! I bow you!!
@vasanthich7230
@vasanthich7230 Жыл бұрын
Wow great platform of present situations in society
@tsunanda5612
@tsunanda5612 2 жыл бұрын
Very good program,very informative for youth👍👍👍
@yeerankikalyani4465
@yeerankikalyani4465 2 жыл бұрын
జై లక్ష్మి నారాయణ గారు 🙏🙏👍
@thumuprathyusha6552
@thumuprathyusha6552 Жыл бұрын
Super sir manchi program
@sharadachereddy5252
@sharadachereddy5252 2 жыл бұрын
Sir good discussion. Thank you so much💐 🙏🙏
@user-ip9wy1vr7h
@user-ip9wy1vr7h 2 жыл бұрын
నేరాలు ఘోరాలు జరుగుతున్నయి అంటే బాధ్యులు కేవలం గవర్న్మెంట్, కోర్టులు ఎందుకంటే ప్రజలు తప్పుత్రోవ పట్టకుండా వాళ్లకు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అందుకే కదా వాళ్ళు ఉన్నది... సమాన న్యాయం అందించవలసిన న్యాయస్థానాలు సరైన శిక్షలు లేక పెద్దవాడు తప్పించుకుపోతున్నాడు పేదవాడు బలైపోతున్నాడు అసలు ప్రజలు ముఖ్యంగా యువత పాడైపోవడనికి ములకారణలు ఐనా అవుతున్న ... వైన్, సినిమాలు ,పబ్బులు ప్రభావం ఉన్నా అవి ఎందుకు బ్యాన్ చెయ్యడం లేదు... అప్పుడు ప్రభుత్వాలు కోర్టులు ప్రజరక్షనకోసం అని ఎలా అనగలరు.. ఉదాహరణకు... మొన్న జరిగిన రేప్ సినిమాలు చూసే చేశాం అన్నారు అంటే... సినిమాలు ఎంతప్రభవం చూపుతున్నాయో...
@zareenabegum3267
@zareenabegum3267 2 жыл бұрын
Very sensible discussion really happy to se such programs
@peacefulchintu9440
@peacefulchintu9440 2 жыл бұрын
Salute to JD Garu, Remaining People and Suman TV
@vaddadirambabu9896
@vaddadirambabu9896 2 жыл бұрын
🙏 మనుషులులో మానవత్వం తగ్గుతుందీ ఈరోజులలో సినిమా ప్ర బావంచాలఎక్కువ గా ఉంది కాబట్టి అందులోనే పిల్లలను ఎలా పెంచాలి పిల్లలుఎలా పెరగాలీ కుటుంబ సభ్యులతో ఎలాఉండాలి ఈరోజులలోఎలాపెరిగితే వాళ్ల భవిష్యత్ బాగుంటాదో అలాంటి సీనిమాలు తీయమని చెప్ప డి తల్లి తండ్రిని పిల్లలు చూస్తూ న్న ట్‌లు అలాంటివీ చూపించి తేచాలమంచిది 🙏
@chunduriraghavendra716
@chunduriraghavendra716 2 жыл бұрын
Priya madam is correct all political leaders great actor s
@koteeshwarachary2933
@koteeshwarachary2933 Жыл бұрын
యువత చెడి పోవటానికి ఈ రోజుల్లో సినిమాలు కారణం. సినిమా పరిశ్రమ రద్దు కావాలి
@sairamakrishnanampalli493
@sairamakrishnanampalli493 2 жыл бұрын
JD sir and priya garu ..great video
@laddukavali3324
@laddukavali3324 2 жыл бұрын
We need this programs ..
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
ప్రతీరోజూ పేపర్ తీయాలంటే భయం ఇవే న్యూస్,కలికాలం అంటే ఇలా ఉంటుంది అని అర్ధం ఔతోంది 🙏🙏🙏
@chennakrishnareddy1592
@chennakrishnareddy1592 2 жыл бұрын
Don't read newspaper because the paper oneside political paper and channels
@buelahkankipati4479
@buelahkankipati4479 2 жыл бұрын
ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా రావాలి 🙏
@puttavenkat6863
@puttavenkat6863 2 жыл бұрын
సర్..ఇలా..నలుగురు. కలిసి..చెప్పుకోవడమేకాని..సమాజంలో.ప్రతి.ప్రతి..ఒక్కరిలో....నిస్వార్ధం..ని..వెతకాలంటే.. భూతద్దంలో..చూసినా..కనిపించదు..సర్...ఈ.డిష్కర్స్..సరిపోదు..సర్....ఇక.సమాజం..మారుతుందనుకోవడం..అవివేకం..అయితే...మవల్ల..అయ్యేది..ఒక్కటే..సర్..అవి....కఠిన..శిక్షలు..తప్ప..వేరే.మార్గమే.లేదు.సర్
@ravindard8933
@ravindard8933 2 жыл бұрын
Excellent best program
@nittalanagaprasad5529
@nittalanagaprasad5529 2 жыл бұрын
ఈ ప్రోగ్రాం లో ఉన్న లేడీస్ ని ఒక్కటే అడుగుతున్నా. అడవిరాముడు సినిమా లో శ్రీదేవి పాటల్లో వేసిన వేషాల్ని అంగీకరించిన రోజే ... మనకి ఈ విషయం మీద మాట్లాడే హక్కు పోయింది. సర్లే సర్లే... ఓవరాల్ గా సినిమా బాగుందిగా.. అని ఆ 4 నిమిషాల ని వదిలేసారు. కానీ డైరెక్టర్స్ ఆ వదిలేయడాన్నే గట్టిగా పట్టుకున్నారు.
@vsrikanthsharma2238
@vsrikanthsharma2238 2 жыл бұрын
సినిమాలలో మా బాబు, మా టైగర్ అని లెక్కలేకుందా హీరో తండ్రిని సంబోధించడం, ఆడవాళ్ళని ఒసే ,అది , అని పిలవటం తాగటం అనేది ఒక సాధారణ విషయం గా చూపించటం, టీచర్ లని లెక్చరర్స్ ను ముఖ్యంగా లేడీ అధ్యాపకులను జోకర్ లాగా చూపించటం, ఇవన్నీ కారణాలే.
@shaiknasar9887
@shaiknasar9887 2 жыл бұрын
Very excellent program
@mehersubhadra8817
@mehersubhadra8817 2 жыл бұрын
ఉగ్గు పాల తోనే తల్లి తండ్రి నీతి నియమాలు నేర్పాలి ఇదివరకు స్కూల్లో నీతి కథలు కు ఒక పరిడ్ వుండేది ప్రభుత్వాలు ప్రజలకు ప్రీగా డబ్బులు ఇవ్వడంమాని వేయాలి దానివలన వుపయోగం ఎమిటంటే డబ్బు కోసం మద్యం మొదలైనవాటివలన ప్రభుత్వం ప్రయత్నించన అవసరం వుండదు ముఖ్యంగా సెల్ ఫోన్ ఇవ్వకూడదు
@fshiekhbaba5583
@fshiekhbaba5583 2 жыл бұрын
Priya madam said 100% true..about heros are responsible for today's youth condition..
@sanakarrao1443
@sanakarrao1443 2 жыл бұрын
Priya madam super, I really inspire madam
@santhakumari7631
@santhakumari7631 2 жыл бұрын
Priya chowdary mam always right Excellent ga matladutharu Actchesi vachina heros families Mature ga untunnayi Chusina samajam nasanam avuthundhi
@janardhanreddy4660
@janardhanreddy4660 2 жыл бұрын
Very good program 🙏
@school.t4701
@school.t4701 2 жыл бұрын
Priya gaari speech 100 persent cerrot heros story Utube videos and friend's styles valla pillalu Bad avothunaaru
@thekitchenrecipes1753
@thekitchenrecipes1753 Жыл бұрын
మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ 🙏🙏
@indiranair7557
@indiranair7557 Жыл бұрын
Madam Priya choudary hats of to U madam. U please conduct like this meetings in schools n colleges. Ur agony is very honest. It came from ur depth of ur heart. Please coe to politics madam. Iam not joking. We need honest speakers like U. Social media is only for few people only as u know. Please do some good practically in society. Great person JD garu help You all can take. Thanq madam.
@janakik5371
@janakik5371 2 жыл бұрын
School timings 10to4 పెట్టండి చదువు ఎప్పటికన్నా ఎవరికి వారు చదువుకోవాలి స్కూల్ నుండి మంచి కన్నా చెడు కొనుకుంటున్నాము
@mdinayatullamdmd4533
@mdinayatullamdmd4533 2 жыл бұрын
మెడం ఏన్కోన్టర్ చేయాలి అదే కరెక్ట్
@vanisripulluru8499
@vanisripulluru8499 2 жыл бұрын
అవునండి సినిమాలు చూసి యువత చాలా కరాబు అవుతున్నారు తల్లి కితండ్రి కి తిండిపెట్టెట్టులేదు బందువులకు విలువ ఇవ్వడము లెదు సినిమాలు ఒకటయిన తల్లిదండ్రులు కు తిండి పెట్టకపోతే ఎన్ని పాపాలు తగులుతాయి🙏🙏😭
@nagarajkarthikeya1649
@nagarajkarthikeya1649 2 жыл бұрын
సినిమా నే కాదు, టీవీ సీరియల్స్ తక్కువ ఏమీ కాదు. ప్రతి సినిమా లేదా టీవీ సీరియల్ సబ్జెక్టు లవ్ మ్యారేజీ, పెద్దలని ఎదిరించడం, అబ్యూస్, మొదలైనవి. వీటిలో మార్పు రావాలి అంటే ప్రజల్లో మార్పు రావాలి
@veerareddy7109
@veerareddy7109 2 жыл бұрын
Parents are busy in money making than parenting....
@vamsikrishna4945
@vamsikrishna4945 2 жыл бұрын
ఆడవాళ్ళు కుత్రిమంగా స్వర్దం తో పెళ్ళి చెసుకుని మోగుడు తో వేరే కాపరం వెళ్ళి పద్దతి గా పెంచక పెద్ద వాళ్ళు కి దురం గా వుండాలి అని అనుకుంటు వాళ్ళు పిల్లల భవిష్యత్తు ఆలోచనలు లెవు ఎంతవరకు వాళ్ళు పిల్లల విషయం లో ఙగర్త లు తిసుకో గలుతున్నరు పూర్వ కాలం లో ఇలాంటి సంఘటనలు జరిగినట్లు తెలుస్తోందా తాతగారు నాన్న అమ్మ ల ఆత్మీయత తో గౌరవం తో పాటు భయంకుడా వుడేది సంఘం కట్టు బాటు తో క్ర
@sunitha9388
@sunitha9388 2 жыл бұрын
ఈరోజుల్లో సినిమాలు ఎలా ఉన్నాయి.... కుటుంబం మొత్తం కూచుని ఒక సినిమా చూడగలమా... ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయటం వల్ల తీస్తున్నారు... స్మార్ట్ ఫోన్ ఈరోజుల్లో ఫోన్ లో పిల్లలు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు... పిల్లల ముందు తల్లి,తండ్రులు ఎలా ఉంటునరు... సభ్యసమాజం ఎలా ప్రవర్తిస్తుంది.... ప్రతిదీ వారు గమనిస్తూనే...ఉంటారు... అలా చూసే క్రమంలో వారిని ఉద్రేక పర్చే సంఘటనలు కొన్ని జరిగినప్పుడు ఆటోమేటిక్ గా వారు అలాంటిది చేయాలి.. ఒక ఆశ వారికి కలుగుతుంది... దానికి తోడు ఫోన్లు, ఫ్రెండ్స్ కల్చర్ ఇవన్నీ తోడవుతాయి... ఇందులో మద్యం, సిగరెట్ తాగటం కావచ్చు మాదకద్రవ్యాలైన కావచ్చు... పది మందిని బెదిరించడం అంటే గూండాయిజం రౌడీయిజం... ఇదంతా వారు ఒక ఫ్యాషన్ గా ఫీలవుతారు... ఇలాంటి వాటికి వారు ఎడిట్ అవుతున్న క్రమంలో వారిని గమనించి వారి యొక్క ఆలోచనలు మార్చగలిగితే యువతను ఇలాంటి తప్పు మార్గాలకు వెళ్లకుండా కొంతైనా అపోచు...
@ganeshrao7526
@ganeshrao7526 2 жыл бұрын
*ARJUN REDDY & RX 100 Lanti PORN Movies THEATERS HIT inapudey Daridram START iendhi Ani CHALA Mandhi Chepparu* 🤣🤣🤣 *RTC BUS Pina ARJUN REDDY Movie Kiss POSTER Vesinapudey TEGLANA Govt C.M Relative HERO VIJAY PORN KONDA HERO Ani Sailent ga Vunaru TEGLANA GORREY People's* 🤭🤭🤭 *Eka Disha & PUB Lo RAPES Jaraga kunda Em JARUGUTHAY* 🤣🤣🤣 _Enka Allu Arjun PUSHPA The Flower Heroine Rs1000 Puja Dialogue_ 🤗🤗🤗
@surukantibalreddy7853
@surukantibalreddy7853 2 жыл бұрын
Arjun reddy movie la hero medico student and topper of the college, manam enduku adi chusi manam kuda medicen lo top cheyyali anukovachu kda, instead of kiss and love, so it's all about what we take, and people are always attractive for negative things,don't blame movies unnecessarily, the interview pannel is talking all nonsense, they don't have a single piece of knowledge, the major problem is diversion ,we should divert the children towards the money earning, skill development , skills, music, dance ect, it is fact that 75 percent children will study for examination before 1 or 2 months of examination, and majority of the people don't like to remember some stuff, so they are diverting towards love ect ect, iam not against love, but they need a pure love and supportive love, we should say above 18 children to earn them self, buy doing various jobs,this will break there comfort zone and they start thinking about there future,children has to face tough situations, problems from the age of 16 instead of after 22.but our indian parents will not allow them to do such type of works because of prestige issue finally oka book chadivithe student ki motivation radu, ado sollu ani anukuntadu but ha book lo author anubavinchina kastalu chadivevadu anubavinchi unte ,appudu ha book Or author yokka value thelusukuntadu, mana culture 100% western lo maruthundi danni avvaru apaleru,danni em cheyalemu because majority of the people ki estam, so manam chesedi antante children ki tough situations kaliginchadam matrame cheyali vade 100 percent vadi goal achieve chesthadu and success avuthadu
@ganeshrao7526
@ganeshrao7526 2 жыл бұрын
@@surukantibalreddy7853 *Okarini okaru CHAMPUKUNTU Veltharu* 🤣🤣🤣 _Okokaru Q Line Lo SUCIDE chesukovadaniki READY ga Vuntaru_ 🤭🤭🤭 *INDIA Lo WESTERN CULTURE VASTHAY Jarigedhi Adhey* 🤗🤗🤗 *Ne WESTERN CULTURE SODHI & DRAMA Kodiga Muslims COUNTRIES Lo Cheppu & TRY Chey* 🤣🤣🤣 _Final ga Foriegn Business MAN FULL HAPPY_ 😂😂😂
@neeluneelu7777
@neeluneelu7777 2 жыл бұрын
Priya chowdary mam 👏👏👏🙏🙏🙏🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Gutsy strong woman.🌶🌶🌶🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹
@nagalakshmi7786
@nagalakshmi7786 2 жыл бұрын
🙏సర్, కన్న తండ్రి, తోడబుట్టిన అన్న చిన్న పిల్లల మీద చేసే అఘాయితా౽ల గురించి ఎవరు నోరు విప్పలేకపోతునారు. అమ్మ, నన్ను నాన్న పక్కన పడుకోబెట్టకు అని 3 సం. పాప కడుపునొప్పితో వాళ్ళ అమ్మ కి చెప్పింది చదివి మనిషా పశువా ఆ తండ్రి అనిపించింది సర్.
@sudha8072
@sudha8072 2 жыл бұрын
😪😪😪
@padmap5493
@padmap5493 2 жыл бұрын
Excelent speech by priya chowdary madam
@mdinayatullamdmd4533
@mdinayatullamdmd4533 2 жыл бұрын
100 సాతం సినిమా లు 1 స్నేహితులు 2 ఆడవారి కోడ మార్పు రావాలి 3 తల్లి తండ్రి లే ఇంకాస్త భాఙ్జతా తీసికొలి 4 వాతావరణం బార్లు పబ్లు మందు 5 చదువు లు కూడా ఓక కారణం అని 6 అన్ని టికి మున్న తెలంగాణ రాష్ట్రం చేసింది కరెక్ట్ ఇలా ఇంకొన్ని జరగాలి అప్పుడే భయం వస్తుంది
@jayasrichemudu3925
@jayasrichemudu3925 2 жыл бұрын
Priyaji meeku really hatsoff 👌👌👍
@kollurukrishnakumari7561
@kollurukrishnakumari7561 2 жыл бұрын
Excellent program
@fshiekhbaba5583
@fshiekhbaba5583 2 жыл бұрын
The lady who spoke about Arjun Reddy.. Superb Words madam.I totally agree with you.
@goggelasammaiah4176
@goggelasammaiah4176 2 жыл бұрын
పాఠశాలలో ఇంటి దగ్గర భయం తో కూడిన భక్తి ఉండాలి
@sandysndu
@sandysndu 2 жыл бұрын
Law strict ga untey - 90% problems will be solved
@aryansrujal6202
@aryansrujal6202 2 жыл бұрын
Sss
@ranjithjakkula6584
@ranjithjakkula6584 2 жыл бұрын
Law strict ga unte 90 percent mandiki nachadu sir. Traffic challan rasey police kanna lancham tesukoni vadilese traffic police kavali andariki. Police case kanna station panchayti better. Free from laws makes life easy mastaru. Teachers, boss lu, government strict ga unte public ki nachadu sir. Harrasment la feel avtaru. Idi oka nijayithi paruduga bathiki nanduku kaligina virakti.
@susheelas6487
@susheelas6487 Жыл бұрын
Excellent video super facts originality is said
@laxmiddevi7910
@laxmiddevi7910 Жыл бұрын
Good massage sir
@suryaprakash2798
@suryaprakash2798 Жыл бұрын
నమస్కారాలు తల్లిగారు అన్నయ్యగారు 98 మందిని ఒక్క చోటికి తెరిచే ప్రయత్నం చేద్దాము సార్
@devivarmamandapati6344
@devivarmamandapati6344 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడం ప్రియా చౌదరి గారు బాగా.చెప్పారు అర్జున్ రెడ్డి కోసం చాలా బాగా చెప్పారు మేడం కాపలా ఎన్ని అని. కస్తము సిర్
@hanumantharaoraghavarapu671
@hanumantharaoraghavarapu671 2 жыл бұрын
Political corruption is the root cause of all these evils. No proper educational system in the states.Poverty is also one of the reasons.Not implimentation of the Laws.Of course cinema & media is also plays pivotal role in the society.
@savitrikota5265
@savitrikota5265 2 жыл бұрын
, ఏ నాడయితే కుటుంబ నియంత్రణ ప్రారంభమైనదో ఈ తరహా కు బీజం పడ్డది. న్యూక్లియస్ కుటుంబాలు(నేను,నా) ఏర్పడుతున్నవి.
@narasimharaokoppuravuri5671
@narasimharaokoppuravuri5671 2 жыл бұрын
విద్య వలన వైరాగ్యం,,జ్ఞానం కలగాలని చెప్పే గరికపాటి ప్రవచనాలు,, త్యాగమూర్తుల కధలు,లేని సిలబస్ లో రామచంద్ర మూర్తులు ఎలా ఉంటారు. రామాయణం ,భాగవతం వలన మంచి వ్యక్తులున్నా సమాజం తయారవుతుంది "" అందుకే విద్య జ్ఞానాన్ని ,,వైరాగ్యభావాన్ని పెంచాలి". డబ్బుని కాదు
@RadhaKrishna-qq4rg
@RadhaKrishna-qq4rg 2 жыл бұрын
Yes sir
@vasupasupuleti831
@vasupasupuleti831 2 жыл бұрын
ఇప్పుడు మీరు డిబేట్ పెట్టిన డిస్కస్ చేశారు కదా దీని వల్ల ఎంతమంది పిల్లలు మంచి వారిగా బుద్ధిమంతులుగా నెంబర్ వన్ ర్యాంకు బెస్ట్ యూత్ మరిపోతరా🤔🤔😆😠 యువతీ యువకులు అందరూ మారిపోయి భారతరత్న అవుతారని మీరు బ్రమ పడుతున్నారు.... ఎలాంటి వాళ్లో తెలిసేది తల్లిదండ్రులకు మాత్రమే మిగతా అన్నిచోట్ల నటన చేసి వాళ్ళ అసలు రూపాన్ని బయటికి చూపించరు.... యువత భవిష్యత్తు లో మంచి లక్ష్యం ఉన్నవారు మాత్రమే 90% తప్పు చేయడు, మిగతా వారంతా ఉన్న ఆస్తుల్ని అధికారాలను అనుభవించడానికి తప్ప వాళ్ళకి ఒక లక్ష్యం అంటూ ఉండదు, తప్పు చేసిన ఎలాంటి నష్టం రాదు అని వాళ్లకి తెలుసు. వాళ్ల తల్లిదండ్రులు అదే ఈ విధంగా ఎంజాయ్ చెయ్యాలి మా కొడుకులు నా వారసులు అని పెంచుతున్నారు. 🤔😠🙇
@kameswarimaddali9287
@kameswarimaddali9287 Жыл бұрын
Jubli hills DAV school case discuss చేయండి. JD. Laxmi Narayana sir ఆ పసిపాపకి న్యాయం చేయండి సార్. అతనికి వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూడండి.
@srikrishnajanga6171
@srikrishnajanga6171 6 ай бұрын
❤❤❤👃👃👃Inspire with U P Cm Yogi Adityanath👃👃👃♥️♥️♥️
@narenderbabu8166
@narenderbabu8166 2 жыл бұрын
Good programme... Actually the main reason due to globalization... Education syllabus collapsed... Only earn purpose. Ethical moral education very important.
@NagamanimuppidiNagamanimuppidi
@NagamanimuppidiNagamanimuppidi 2 жыл бұрын
Immediate punishment is needed, like Saudi Arabia, no age limit for punishment , no involvement of political leaders , if police do their duty there is no crime
@satisharem6878
@satisharem6878 2 жыл бұрын
ప్రియా గారు చాలా బాగా చెప్పారు
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 79 МЛН
Lalitha Reddy Chit Chat With Priya Chowdary II Manalifestyle
18:11
Mana Lifestyle
Рет қаралды 194 М.
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН