Genesis 16:11 And the angel of the LORD said unto her, Behold, thou art with child and shalt bear a son, and shalt call his name Ishmael; because the LORD hath heard thy affliction. మరియు యెహోవా దూతఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు; Genesis 16:12 And he will be a wild man; his hand will be against every man, and every man's hand against him; and he shall dwell in the presence of all his brethren. అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా
@MallepoguvijayaBhaskar9 ай бұрын
Ameen❤❤❤ameen
@user-hemalatha07829 ай бұрын
Praise The Lord 🙏🏻
@user-gf2gl2dk4w9 ай бұрын
Prais the lord amen
@user-uj5pn6kk1j9 ай бұрын
Amen
@gaddamidhipriskilla978 ай бұрын
Praise. The Lord anna chala abraham and shara and hagaru gurenchi spastamuga cheparu thanku anna
@thrisanth67109 ай бұрын
Praise the Lord 🎉
@SrinuSrinu-pf8wi9 ай бұрын
Aman PRAISE the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@orvakantielia85479 ай бұрын
Hallelujah ❤
@sms86789 ай бұрын
Exactly sir....Praise the Lord......
@sanjanaanupama83048 ай бұрын
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KamalaKamala-ge1iw9 ай бұрын
Priase the lord ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏
@kothapogurajasekhar21239 ай бұрын
Praisethelordbrother nagari.
@SivaRangarao-tj7ey8 ай бұрын
Amen and Amen
@kranthirazz78759 ай бұрын
Praise the lord
@SanjeevKumarK-hf2nc9 ай бұрын
Devuni namamunaku mahima kalugunugaka
@kumaritralupadu34709 ай бұрын
Prise the lord
@rawibaabhu21769 ай бұрын
Praise the Lord. God used this brother powerfully
@prasadkglorytogod6 ай бұрын
Praise the Lord 🙏🙏🙏🙏
@ayyannamallepogu1238 ай бұрын
ప్రైస్ ది లార్డ్ మా కుటుంబం కొరకు ప్రార్థించండి
@jyotipalaparti26229 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏❤
@talariabrahamtalariabraham2658 ай бұрын
Ameen,🙏
@ElmadasarRajaiah-wf3om8 ай бұрын
❤❤Amen 👏🏼 💐
@jayalakshmivaggu81789 ай бұрын
అన్న వందనాలు అన్న నా కుటుంబం రక్షణ కొరకు ప్రార్థన చేయండి అన్నా వందనాలు అన్న
@chinnibabuchinnibabu26417 ай бұрын
Praise the lord brother
@prasanthi56819 ай бұрын
👏
@satyadasgovada29129 ай бұрын
😊😊
@user-ut4cd9ev2k9 ай бұрын
🎉🎉👍👍👍👍🙏🙏🙏🙏
@josephreddy50719 ай бұрын
Jesus christ is not an Angel, He is God
@bhagishow77659 ай бұрын
Olord tq. Mamathaki good delivery kosampar pls brother amen🙏👪
@Prabhukumar.22259 ай бұрын
Praise the Lord 🙏
@JesusGracefulJourney9 ай бұрын
Yes we can see in the Bible Genesis 16 th chapter read.
@prasanthikolli9 ай бұрын
Praise the Lord anna ya 🙏🙏🙏🙏
@subha9429 ай бұрын
Yakobu kuda mari dhasi latho pillalu kannaadu mari vallani 12gothralalo elaa kalipaaru sir ???
@S.Srinivas9 ай бұрын
ఇద్దరు భార్యలు, ఇద్దరు దాసీలు. 13 మంది పిల్లలు 12 గోత్రాలు. తండ్రి మాత్రం ఒకడే. ముస్లింలు కూడా అబ్రాహాము సంతానమే. 🙏🏻🇮🇳
@sandeepchintu57198 ай бұрын
Praise the lord 🙏🏻🙏🏻 amen 🙏🏻🙏🏻 thanks Jesus 🙏🏻👏🏻 Hallelujah 🙏🏻👏🏻 pls pray for my health and studies 🙏🏻💐 and also do prayer for me 🙏🏻❤️💐
@vydhikking76128 ай бұрын
Cnnnall ñnb chill .
@user-mn2kn9so2p9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@rameshpilli94088 ай бұрын
బైబిల్ లో దేవుని వాక్యాన్ని అర్ధం చేసుకోవాలంటే,, రోజంతా వెచ్చించిన ఒక జీవితకాలం సరిపోదు... మీరు ఇస్తున్న వివరణ వాక్యానుసరమైనది
@telanganpolitics45819 ай бұрын
హాగరును అబ్రహంతో పెళ్లి జరిపిస్తారు శారా అప్పుడు HAGARU కు ఒక కొడుకు పుడతాడు అతడే ఇస్మాయిల్
@S.Srinivas9 ай бұрын
హాజరు కాదురా హౌలే హాగరు.మర్యాధ ఇచ్చి మాట్లాడు. 🙏🏻
@anilvelpula67379 ай бұрын
@@S.Srinivasare booka ga matalu manchiga matladu
@Samkan99 ай бұрын
అబ్రహం హాగరుతో పిల్లల్ని కనడం ఇష్టం లేకపోతే ఆపొచ్చుగా
@@shaikamzadpasha2934 kaani andari God okkadu kaadu...
@Foodehub7 ай бұрын
Miru pujinche God vere... Miru rasukunna book
@shaikamzadpasha29347 ай бұрын
@@Foodehub 😆😆......
@shaikrafi38169 ай бұрын
తండ్రి ఒకరు.. అబ్రాహాము తల్లులు ముగ్గురు.. శారా... హాగరు.. కెతూరా..
@rangojuraju70048 ай бұрын
ఒక. Cresten. Yani Abadhalu. I. Na. Chepavachu Hagaru. Tho. Mataladedhi Yasu. Ani. Abrhamu. Esaku. Moshe. Yashaya. Ermeyya. Mokyya. Pravaratha laku. Theleyadu. Barath. Lovuna50/50.galaku.thelusu Yudhula.kallu.abrhamu.time.nude.musheshada.dhimudu
@GRK609 ай бұрын
పాస్టర్ గారికి వందనాలు... హాగరు తో మాట్లాడిన దూత ఏసుక్రీస్తు అన్నారు.. ఏదైనా ఆధారం ఉందా? ఉంటే చూపించండి పాస్టర్ గారు...
@GSA4469 ай бұрын
Old testament లో కొన్ని కొన్ని సందర్భాలలో యేసయ్య దేవుని దూత గా పిలువ బడ్డారు అని చాలా మంది బైబిల్ పండితులు చెప్తారు. అది నిజమని మేము కూడా నమ్ముతాము.
@GRK609 ай бұрын
@@GSA446 అదే మనం చేసే మొదటి తప్పు.. ఒక్కొక్క పండితుడు ఒక్కొక్క విధంగా బోధిస్తున్నారు కాబట్టే ఇన్ని రకాల విశ్వాసాలు పుట్టుకొచ్చాయి.. కాబట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేయండి.. దేవుని యొక్క దైవదూతలు వచ్చారు గాని ఏసు వారు రాలేదు... పరిశీలిస్తారని ఆశిస్తున్నాను
@bhargavibhargavi50159 ай бұрын
Chuchutunna దేవుడు అని పేరు పెట్టింది Hagaru
@vbsbhsbhs8 ай бұрын
ఆధారం చూడాలి అంతే దానికి ఆత్మీయ నేత్రాలు కావాలి సహోదర!
@rangojuraju70048 ай бұрын
ఆ Dhutha. Yasu. Ani. Abrahamu. Esaku. yakobu. moshe. Eremiyya. Yashaya. Velaku. Theleyadu. kani. Barathu loni. 50/50.galaku.thelusu Atha.vechethramu Yudhulu.ami.rasukunaro.vareki.theleyadhi.kani.akada.avadu.vunado.vadeki.thelusu
@telanganpolitics45819 ай бұрын
అబ్రహాముకు మొదటి భార్య అయిన షరాకు పిల్లలు కలగలేదు అప్పుడు అబ్రహం వయసు 85 సంవత్సరాలు అయితే శారా ఏమన్నారు అంటే నాకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకే హాగరు నాకు తెలిసినా ఆమె ఈజిప్ట్ దేశం నుంచి పిలిపిస్తాను ఆమెతో మీతో పెళ్లి జరిపిస్తాను ఆమె ద్వారా మీకు పిల్లలు పుడతారని నేను నమ్ముతున్నాను అని అంటుంది.
@balamanivempati72109 ай бұрын
హగరు దాసి
@elishasanthosh69909 ай бұрын
ఐగుప్తు దేశం నుండి హగరును పిలుస్తా కాదు అబిమెలేకు పంపించిన దాస దాసిలలో ఒక దాసి ముందే ఆమె ఉంది ఆమె శారా దాసి
@rathnarajuk89979 ай бұрын
Hajira is a dasi
@johnrajunethala70559 ай бұрын
హాగరు శారా స్నేహితురాలు కాదు, ఆమె దాసి ,ఆమె ద్వారా సంతానం కోసం అబ్రహాం ను అప్పగించింది
@telugudisciplesofchrist32049 ай бұрын
@@johnrajunethala7055అదే తను చేసిన పెద్ద తప్పు.... ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు తముడు కుటుంబం
@shaikamzadpasha29349 ай бұрын
Wild man only...not wild donkey as per Roman catholic Bible..... Present Bible 7 times marpulaku, cherpulaku guri ayinadhi...
@johnfernandez44158 ай бұрын
Wild Man Genesis 16:11 And the angel of the LORD said unto her, Behold, thou art with child and shalt bear a son, and shalt call his name Ishmael; because the LORD hath heard thy affliction. మరియు యెహోవా దూతఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు; Genesis 16:12 And he will be a wild man; his hand will be against every man, and every man's hand against him; and he shall dwell in the presence of all his brethren. అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా
@digital_scripture8 ай бұрын
😂
@shaikamzadpasha29348 ай бұрын
@@johnfernandez4415 yakobu families are insects ... Mud insects or cow dung insects any other insects... (Yudha, Christians)
@bestgameplayer19268 ай бұрын
Very wrong story.
@GRK609 ай бұрын
పాస్టర్ గారికి వందనాలు.. అడవి గాడిద వంటి మనిషి అని టైటిల్ పెట్టారు... అడవి మనిషి అని టైటిల్ పెట్టండి ఇదే వాస్తవం... తప్పుగా పెట్టినప్పుడు సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది... Genesis 16:12 [12]అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా And he will be a wild man; his hand will be against every man, and every man's hand against him; and he shall dwell in the presence of all his brethren. ఇంగ్లీష్ నుండి తెలుగులోకి తప్పుగా అనువదించారు కాబట్టి అప్పుడప్పుడు ఇంగ్లీషులో కూడా చదవాలి...
@kottuvijay9 ай бұрын
Telugu bible was not translated from english brother. In the very first page of every telugu bible it has been clearly written that this bible is translated from original hebrew and greek. In hebrew the meaning for the word used is wild donkey or wild ass
@GRK609 ай бұрын
@@kottuvijay Isaiah 41:14 [14]పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. Fear not, thou worm Jacob, and ye men of Israel; I will help thee, saith the LORD, and thy redeemer, the Holy One of Israel.. దీనిని బట్టి బైబిల్ ప్రకారం యాకోబు పురుగు వంటివాడు అని ఉంది.. మరి యాకోబు పురుగు వంటివాడా ?దేవుడు ఇలాంటి పదాలను ఉపయోగించి రాయించాడా?.. Please think about it..
@gabrial19998 ай бұрын
Noti ki vacchanatuu chaypadi kukka matramay
@voiceoftruegodc.o.cvijayaw88119 ай бұрын
మూర్తి గారికి 1000 years పాలన పై అవగాహన లేకుండానే వెళ్ళిపోయారు
@c.r.kramesh15758 ай бұрын
యేసు దేవుడు అని నిరూపిస్తే నీకు రూ. కోటి ప్రైజ్ money...