JEEVADAATHA |

  Рет қаралды 621,741

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

5 ай бұрын

Lyrics:
జీవదాత స్తుతిపాత్రుడా
నన్నేలు దేవా నజరేయుడా
ప్రేమ చూపి పిలిచినావు ప్రాణ నాధా పరమాత్ముడా
నీవు లేక ఇలలో నేను బ్రతుకలేను నిజ దేవుడా
జీవదాత స్తుతిపాత్రుడా
నన్నేలు దేవా నజరేయుడా
ప్రేమ చూపి పిలిచినావు ప్రాణ నాధా పరమాత్ముడా
అంధకార ఈ జగాన నీవే చాలు నా యేసయ్య
1. లోక ప్రేమలు - నను వీడినా
విరిగి నలిగి వేసారినా
ఎదురుగ - నిలచిన - ప్రేమే నీవు - ఎడబాయవు
గాలి వానలు చెలరేగినా
కృంగి నేను పడిపోయినా
అలలలో - మరువని - ఆశే నీవు - విడనాడవు
యేసయ్యా - నీ స్నేహమే
యేసయ్యా - నా భాగ్యమే
చల్లగా - చూసావుగా
ధరలో - సుఖమై - వరమై నా తల్లిగా
చెరలో - బలమై - నిలిచే నా తండ్రిగా
2. నీదు మార్గము - పరిపూర్ణము
ఇలలో నాకు - జయగీతము
అనిశము - అభయము - నీవే దేవా - పరమాత్ముడా
నీదు నామము - అతి శ్రేష్టము
పలికె నాలో - స్తుతి గీతము
మహిమయు - ఘనతయు - నీకే దేవా - పరిశుద్ధుడా
యేసయ్యా - నీ వాక్యమే
యేసయ్యా - ఆధారమే
ప్రేమతో - కోరానుగా
కృపతో - చెలిమై - మలిచే నా బంధమా
మదిలో - కొలువై - నిలిచే ఆనందమా
Jeevadaatha Stuthipaatrudaa - Nannelu Deva Najareyudaa
Prema Choopi Pilichinaavu - Praana Naadha Paramaathmudaa
Neevu Leka Ilalo Nenu Brathukalenu Nijadevudaa
Jeevadaatha Stuthipaatrudaa - Nannelu Deva Najareyudaa
Prema Choopi Pilichinaavu - Praana Naadha Paramaathmudaa
Andhakaara Ee Jagaana Neeve Chalu Naa Yesayya
1. Lokapremalu Nanu Veedinaa - Virigi Naligi Vesaarinaa
Edurugaa Nilachina Preme Neevu Edabaayavu
Gaalivaanalu Chelareginaa - Krungi Nenu Padipoyinaa
Alalalo Maruvani Aase Neevu Vidanaadavu
Yesayya Nee Snehame - Yesayya Naa Bhaagyame
Challaga Choosaavugaa
Dharalo Sukhamai Varamai Naa Thalligaa
Cheralo Balamai Niliche Naa Thandrigaa
2. Needhu Maargamu Paripoornamu - Ilalo Naaku Jayageethamu
Anisamu Abhayamu Neeve Deva Paramaathmudaa
Needhu Naamamu Athi Sreshtamu - Palike Naalo Sthuthi Geethamu
Mahimayu Ghanathayu Neeke Deva Parishuddhudaa
Yesayya Nee Vaakyame - Yesayya Aadhaarame
Prematho Koraanugaa
Krupatho Chelimai Maliche Naa Bandhamaa
Madilo Koluvai Niliche Aanandamaa
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music Composed and Arranged by Pranam Kamlakhar
Vocals : Aniirvinhya & Avirbhav
Flute : Mahati
Violin : Kamakshi
Veena : Charulatha Chandrasekar
Vaidehi Balasubramanian
Mridangam : Saicharan Chandrasekar
All Glory to God for His faithfulness as we celebrate 10 years of music ministry. Many souls have been reached through this small ministry that was started with great burden for His kingdom.
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZfaq or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik.com
►Subscribe us on / passionforchrist4u
►Like us: / joshuashaikofficial
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik
#JoshuaShaikSongs #PranamKamlakhar #Aniirvinhya #Avirbhav
#JesusSongsTelugu #TeluguChristianSongs #2024TeluguChristianSongs

Пікірлер: 896
@JoshuaShaik
@JoshuaShaik 5 ай бұрын
Lyrics: జీవదాత స్తుతిపాత్రుడా నన్నేలు దేవా నజరేయుడా ప్రేమ చూపి పిలిచినావు ప్రాణ నాధా పరమాత్ముడా నీవు లేక ఇలలో నేను బ్రతుకలేను నిజ దేవుడా జీవదాత స్తుతిపాత్రుడా నన్నేలు దేవా నజరేయుడా ప్రేమ చూపి పిలిచినావు ప్రాణ నాధా పరమాత్ముడా అంధకార ఈ జగాన నీవే చాలు నా యేసయ్య 1. లోక ప్రేమలు - నను వీడినా విరిగి నలిగి వేసారినా ఎదురుగ - నిలచిన - ప్రేమే నీవు - ఎడబాయవు గాలి వానలు చెలరేగినా కృంగి నేను పడిపోయినా అలలలో - మరువని - ఆశే నీవు - విడనాడవు యేసయ్యా - నీ స్నేహమే యేసయ్యా - నా భాగ్యమే చల్లగా - చూసావుగా ధరలో - సుఖమై - వరమై నా తల్లిగా చెరలో - బలమై - నిలిచే నా తండ్రిగా 2. నీదు మార్గము - పరిపూర్ణము ఇలలో నాకు - జయగీతము అనిశము - అభయము - నీవే దేవా - పరమాత్ముడా నీదు నామము - అతి శ్రేష్టము పలికె నాలో - స్తుతి గీతము మహిమయు - ఘనతయు - నీకే దేవా - పరిశుద్ధుడా యేసయ్యా - నీ వాక్యమే యేసయ్యా - ఆధారమే ప్రేమతో - కోరానుగా కృపతో - చెలిమై - మలిచే నా బంధమా మదిలో - కొలువై - నిలిచే ఆనందమా Jeevadaatha Stuthipaatrudaa - Nannelu Deva Najareyudaa Prema Choopi Pilichinaavu - Praana Naadha Paramaathmudaa Neevu Leka Ilalo Nenu Brathukalenu Nijadevudaa Jeevadaatha Stuthipaatrudaa - Nannelu Deva Najareyudaa Prema Choopi Pilichinaavu - Praana Naadha Paramaathmudaa Andhakaara Ee Jagaana Neeve Chalu Naa Yesayya 1. Lokapremalu Nanu Veedinaa - Virigi Naligi Vesaarinaa Edurugaa Nilachina Preme Neevu Edabaayavu Gaalivaanalu Chelareginaa - Krungi Nenu Padipoyinaa Alalalo Maruvani Aase Neevu Vidanaadavu Yesayya Nee Snehame - Yesayya Naa Bhaagyame Challaga Choosaavugaa Dharalo Sukhamai Varamai Naa Thalligaa Cheralo Balamai Niliche Naa Thandrigaa 2. Needhu Maargamu Paripoornamu - Ilalo Naaku Jayageethamu Anisamu Abhayamu Neeve Deva Paramaathmudaa Needhu Naamamu Athi Sreshtamu - Palike Naalo Sthuthi Geethamu Mahimayu Ghanathayu Neeke Deva Parishuddhudaa Yesayya Nee Vaakyame - Yesayya Aadhaarame Prematho Koraanugaa Krupatho Chelimai Maliche Naa Bandhamaa Madilo Koluvai Niliche Aanandamaa
@Roselyn989
@Roselyn989 5 ай бұрын
Amazing song ❤ Wonderful singing ❤❤❤
@santhikala6155
@santhikala6155 5 ай бұрын
Praise the Lord sir Pillalanu encourage chesthunnaru great sir,keyboard and pads kuda professional ga play chess iddaru girls vunnaru..meeku interest vunte..
@user-qv9xq6ye6j
@user-qv9xq6ye6j 5 ай бұрын
@rajashekarborelli1122
@rajashekarborelli1122 5 ай бұрын
Thank you brother.. 🤗❤💐
@drveerasmartgoalacademy6946
@drveerasmartgoalacademy6946 5 ай бұрын
Super Super Super Song 🎉🎉🎉❤❤❤❤
@JyotsnaManya
@JyotsnaManya 2 күн бұрын
I heard this song for nearly 500 times. I pray God to use them mightily for His glory and redeem them in His blood.
@JyotsnaManya
@JyotsnaManya 2 күн бұрын
I heard this song nearly 500 times. I pray for the salvation of these two beautiful kids.
@jaswanth639
@jaswanth639 3 ай бұрын
ఈ చిన్న బిడ్డలు ఎంతో ధన్యులు దేవుడు మిమ్మును దీవించును గాక నేను నీకు తోడై ఉండును
@jonanithinrajpoola37
@jonanithinrajpoola37 9 күн бұрын
Thandri e biddalanu. Dheevinchu thandri amen
@Vinay-nt3ju
@Vinay-nt3ju 4 ай бұрын
నా దేవా నా తండ్రి నా ప్రభువా... నీకే స్తోత్రములు తండ్రి.... నీకే వేలాది వందనములు తండ్రి... మహిమ...ఘనత... నికే తండ్రి.... మంచి మనసున్న సాంగ్ పాడినందుకు ఆ ప్రభువు ఎల్లప్పుడూ మీకు మీ స్వరానికి ఇంకా ఇంకా పాడాలని ఆ దేవునికి కోరుకుంటున్న... Amen amen..amen..🙏🙏🙏 అల్లెలుయా ..అల్లెలుయా...❤❤
@ddaimari2141
@ddaimari2141 2 күн бұрын
, love you avirbhav ❤❤❤..
@samarpanadurgada5077
@samarpanadurgada5077 5 ай бұрын
తెలుగు క్రైస్తవ పాటలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళి,అద్భుతాలు సృష్టించారు జాషువా గారికి హృదయ పూర్వక వందనములు.
@yesayyaprema9348
@yesayyaprema9348 5 ай бұрын
దేవదూతలు అందరూ కలిసి దేవుని ఆరాధించినట్లు ఉంది...... చిన్నపిల్లల్లో ఉన్న టాలెంట్ బయటకు తీసి చక్కగా ఈ పాటను జాషువా గారు మాకు వినిపించారు థాంక్యూ.....
@SujathaNelapati
@SujathaNelapati Ай бұрын
I love Gods and give your song
@vardhanbattula6497
@vardhanbattula6497 5 ай бұрын
చిన్న వయసులోనే దేవునికొరకు వాడబడుతున్న మీకు ఆ దేవాతిదేవుని దీవెనలు , ఆశీర్వాదాలు, మెండుగా ఉండాలని దేవుని వెడుకొంట్టున్న.god blees you both of you
@navyasankuru1732
@navyasankuru1732 4 ай бұрын
@breatheagain6658
@breatheagain6658 12 күн бұрын
Matallo chepalenantha baundi Praise God..🙏🙏🙏
@PR23063
@PR23063 5 ай бұрын
మనసును దోచేసే స్వరాంజలి. ఆ ప్రభువు జీవత్ముడై తనను ప్రేమించే వారిని సదా కాపాడును గాక. ఆమెన్!
@karunakarmekathoti8011
@karunakarmekathoti8011 5 ай бұрын
మరో ఆణిముత్యం సూపర్ చిట్టి తల్లి మీ వాయిస్ దేవుడు ఇచ్చిన గోపవరం
@JyotsnaManya
@JyotsnaManya 2 күн бұрын
I heard this song nearly 500 times. I pray for the salvation of these two beautiful kids.😊
@shantishanti2950
@shantishanti2950 5 ай бұрын
యేసు క్రీస్తు నామములొ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించునుగాక ఆమెన్
@ajaykumarbag8488
@ajaykumarbag8488 2 күн бұрын
Praise the lord
@srisailaja4717
@srisailaja4717 9 күн бұрын
Praise the Lord Joshua garu , God bless you childrens
@mmofficial1986
@mmofficial1986 5 ай бұрын
చిన్న పిల్లలతో అద్భుతమైన ప్రయోగం 🎉🎉🎉🎉
@littlebrothersandruby3442
@littlebrothersandruby3442 11 күн бұрын
Peris is the lord deviduki mahima kaluguni gaaka
@jayasreet1113
@jayasreet1113 5 ай бұрын
పరలోకం కూడా పరవశించి ఉంటుంది పిల్లలు ✝️🛐🙏 హల్లెలూయ 🙌🙌🙌🙌
@johnpitarmylapalli5584
@johnpitarmylapalli5584 5 ай бұрын
కురిసిందికృపా వర్షం అమరమునుంచి ఈ నూతనకీర్తన అమరానంద అమృతము హృదయము పరవశించుచున్నది మనోహరముగా ||
@breatheagain6658
@breatheagain6658 7 күн бұрын
Hallelujah 🙏🙏🙏
@user-ix6ih3bu4q
@user-ix6ih3bu4q 5 ай бұрын
మీకు ఇంత గొప్ప స్వొరం ఇచ్చిన దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆమెన్
@pushpasunani2352
@pushpasunani2352 26 күн бұрын
I am listening to this song.. ♡ But I don't understand this language... ❤ but I feel Good.. 😘❤ My FV Small Veer... ♡ Avirbhav.... ❤
@somesh2086
@somesh2086 4 ай бұрын
Joshua shaik మీరు super sir,,,ఆ ఇద్దరు పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో అంత sweet గా పాడారు , మరిన్ని ఇలాంటి heart touching songs రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ 🙏
@gprameelarani6933
@gprameelarani6933 Ай бұрын
ఈ పాప వాయిస్ ఎంత బాగుందో. ఈ చిన్నోడిని ఒక్కసారి ఎత్తుకోవాలని ఉంది. ఆ తల్లి తండ్రులు ఎంత అదృష్టవంతులు. GOD BLESS YOU ALL..
@englishwinners9494
@englishwinners9494 5 ай бұрын
చాలా చక్కని స్వరము దేవుడు వీరికి ఇచ్చాడు. దేవుడు బలంగా రానున్న రోజుల్లో వాడుకొనును గాక 👍
@benarjitarapatla1851
@benarjitarapatla1851 5 ай бұрын
Praise the lord... పదాల కూర్పు అధ్భుతం... చక్కని స్వరాలతో పాడారు. కమలాకర్ brother జాషువా brother మీ కాంబినేషన్ always super ❤
@SURESHMADESETTI
@SURESHMADESETTI 5 ай бұрын
జీవ దాత నువు ప్రభువా మ ఎదురుగా నీ లాచినవు వందనం యేసయ్యా 🙏 praise God I'm
@user-dz6mh5rr5b
@user-dz6mh5rr5b 21 күн бұрын
God bless you amen
@ElizabethRani-dq4fo
@ElizabethRani-dq4fo 19 күн бұрын
God's gift God bless you 🙏🙏🙏
@gudemezrasamuel389
@gudemezrasamuel389 5 ай бұрын
వీళ్లంతా పిల్లలు కాదు పిడుగులు అందరికీ నా హ్రుదయపూర్వక వందనాలు❤ దేవునికి మహిమ కలుగును గాక🎉❤ మీ అందరి మమ్మీ, డాడీలకు,జాషువా,గారికి మరీ మరీ వందనాలు
@sukanyajesia2856
@sukanyajesia2856 2 күн бұрын
God bless you Children
@blackclovervlogs1459
@blackclovervlogs1459 8 күн бұрын
God bless you Avirbhav...you are so cute and one of my favourite contestant in superstar singer...Its my prayer that you win the trophy..and sing more and more Christian songs for us and for the glory of god...
@user-abhi-lucky_
@user-abhi-lucky_ 17 күн бұрын
Praise the Lord
@johnrobertjayabalan6277
@johnrobertjayabalan6277 5 ай бұрын
Ich weiß nicht, wie ich diese erstaunliche Leistung der Wunderkinder kommentieren soll. Ein großes Lob an die Ministerien von Pr. Joshua Sheik.
@BhanuGangabhavani
@BhanuGangabhavani 5 ай бұрын
నాకు ఈ సాంగ్ లో రాగం చాలా నచ్చింది 🎉❤ఫుల్ song super ❤
@kishoremr9182
@kishoremr9182 12 күн бұрын
ఆంథో చక్కని స్వరాలు మాకు పడి వినిపింస్తునందుకు వెలది స్తుతి స్థూత్రాలు మీకు కలిగును గాక ఆమెన్🙏🙏
@ravibaruch5413
@ravibaruch5413 5 ай бұрын
Brother Joshua garu .మీ పాటలు. అద్భుతం గా ..ఉంటాయి ...దేవుని కృప మీకిచ్చిన ఈ పాటలు....బాలుర యొక్కయు చంటిపిల్లలు యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి యున్నావు ... కీర్తినలు 8:2
@jayaprakashbhimala6155
@jayaprakashbhimala6155 5 ай бұрын
Sweet voice God bless you both
@emmanueljohar3905
@emmanueljohar3905 4 ай бұрын
Yes and Amen
@VaraLakshmi-sg8yc
@VaraLakshmi-sg8yc 24 күн бұрын
❤jesus
@vankatahsmandade8982
@vankatahsmandade8982 2 ай бұрын
Amen 🙏 God bless you
@chittimanthri4620
@chittimanthri4620 5 ай бұрын
అందుకే వందనాలు ఈ పాట చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ఈ పాటకి ట్రాక్ కావాలి
@jayasreet1113
@jayasreet1113 5 ай бұрын
హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌 🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌
@RaniPriya-dq2yc
@RaniPriya-dq2yc 11 күн бұрын
Love you children
@ayacobnani3278
@ayacobnani3278 5 ай бұрын
తెలుగు క్రైస్తవ సమాజం కు దేవుడు అనుగ్రహించిన రెండు ఆణిముత్యాలు మీరు God bless you
@randy-gq2fp
@randy-gq2fp 4 ай бұрын
Bangarubidallaragodblrssyoi
@MPC076D.ManjulaD
@MPC076D.ManjulaD 5 ай бұрын
Nice singing glory to God 👏🎉
@user-tj3zt9np6m
@user-tj3zt9np6m 5 ай бұрын
మీరు ఇలాంటి మరెన్నో పాటలు పాడాలని మిమ్మల్ని ఆ దేవుడు దివించును గాక ఆమెన్
@hanaklima
@hanaklima Ай бұрын
Praise God 🙏
@rajamarpu4821
@rajamarpu4821 Ай бұрын
Amazing. Awesome. Great. Children sang with their exceptional melodious voices. Good to see the participation of Octet Cantabile group. Thank you for making such beautiful song.
@madhankumar3996
@madhankumar3996 15 күн бұрын
God. Grace beautiful voice and God bless you children's❤
@user-gz8nv7wt5g
@user-gz8nv7wt5g 4 ай бұрын
✨ 🙌🙌🙌🙌🙌🙌🙌, 🙏🙏🙏🙏🙏🙏🙏, paramatmudavaina ma priya thandri nithyamu ni ghanamaina naamamunaku sthuthi mahima kalugunu gaaka 🛐🛐 praise the you Lord ✨ 👑👑 all of you amen 🙇🏻‍♀️🙇🏻‍♀️ 💐💐💐💐💐💐💐, 👌👌❣️❣️
@rajeshtjohn
@rajeshtjohn 25 күн бұрын
Praise the Lord. Very good song with great music. God bless you abundantly dear children ❤.
@bunnysairambunny1473
@bunnysairambunny1473 Ай бұрын
Beautiful thalli and brother my god bless you 🙏🙏🙏
@chilakavijayaprakash969
@chilakavijayaprakash969 19 күн бұрын
All tha best to all children s god bless you
@Sunitha43686
@Sunitha43686 Ай бұрын
Superb singing and beautiful lyrics ,praise the lord.🎉🎉
@anithakopparthi8452
@anithakopparthi8452 5 ай бұрын
ఈ సాంగ్ వింటుంటే మనసు లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యేసయ్యా మీకు ఎంత మంచి స్వరమిచరు గాడ్ బ్లూస్ యూ మీ చిల్డ్రన్
@user-vo9yz3gv6m
@user-vo9yz3gv6m 3 ай бұрын
❤❤❤❤❤❤
@gnaveenkumar4777
@gnaveenkumar4777 3 ай бұрын
Super awesome ❤
@nvn...777
@nvn...777 3 ай бұрын
Halleluyah amen🙌🙏
@user-bf2he6yf7j
@user-bf2he6yf7j 4 ай бұрын
@dhanamyle2214
@dhanamyle2214 17 күн бұрын
Very nice God Bless you all
@ShijuP-d7f
@ShijuP-d7f 5 күн бұрын
Super ❤🎉🎉 God bless you
@breatheagain6658
@breatheagain6658 4 ай бұрын
Hallelujah
@anuradhamaddi3104
@anuradhamaddi3104 23 күн бұрын
👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌👌👌👌👌🙏🙏🙏🙏
@yesudasrocky9777
@yesudasrocky9777 24 күн бұрын
Avirbhav ❤
@Shara2023
@Shara2023 5 ай бұрын
👏👏👏👏👏 Glory to God
@bodajohnsundaram8637
@bodajohnsundaram8637 5 ай бұрын
Prise the heavenly father world 🌎 king jesus super johny boda mumbai ♥️
@seelamdaniel9365
@seelamdaniel9365 2 ай бұрын
Super song 🔥🔥🔥
@samuelmylapalli
@samuelmylapalli 3 ай бұрын
Super Sir❤❤❤❤
@KarunKumar-ok8bl
@KarunKumar-ok8bl 24 күн бұрын
Super songe✝️🙌🙇‍♀️
@thellaneena2712
@thellaneena2712 17 күн бұрын
❤How nicely children showed their talents sweet voices , nice musical talented children , brothers who gave them chance to praise the lord may God bless u all abundantly 🎉
@ramupatchigalla6443
@ramupatchigalla6443 5 ай бұрын
దేవుని కృప లో చాలా చాలా మంచి composition ఈ పాట, చక్కని lirics, హృద్యమైన సంగీతం, చాలా చక్కని గాత్రం, ప్రభువా వీరు అందరూ మీ దయ లో వర్ధిల్లి ఇలాంటి మంచి పాటలు అనేకం పాడి స్తుతించును గాక Amen 🙏
@stephenpv3827
@stephenpv3827 5 ай бұрын
Super song God Bless u
@jawaharkiran6538
@jawaharkiran6538 5 ай бұрын
Adbhutham Thank God Glory to God. God bless the children amen
@christgospelministries9441
@christgospelministries9441 5 ай бұрын
BLESSED
@user-se9gs6wl5g
@user-se9gs6wl5g 5 ай бұрын
Praise the lord devunike mahima kalugunugaka✝️🙏
@naveensri393
@naveensri393 3 ай бұрын
Awesome I repeatedly listen this song 😊😊😊😊😊
@Sivaji6
@Sivaji6 4 ай бұрын
ప్రతి ఒక్కరి భక్తిపారవశ్యం అద్భుతం, అమోఘం, అద్వితీయం. Praise the Lord. జాషువా షేక్ గారికి, ప్రాణం కమలాకర్ గారికి, వాయిద్య కళాకారులందరికీ, పాడిన పిల్లలకి అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. 🙏🌹
@ArjunMare-bf5cp
@ArjunMare-bf5cp 2 ай бұрын
Very nice and good song
@mr.victor4157
@mr.victor4157 Ай бұрын
Exlent good
@user-fg7mh3pw5z
@user-fg7mh3pw5z 2 ай бұрын
Super 🎉🎉🎉❤❤❤
@akulamariyamma8195
@akulamariyamma8195 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🖐️🖐️🖐️🙏 God bless you
@AShivaiah-hs8dc
@AShivaiah-hs8dc 4 ай бұрын
GOD bless both of u ❤❤❤❤❤❤❤❤❤❤ glory to Jesus 💗💗💗💗💗
@BNR155
@BNR155 5 ай бұрын
Praise the lord 🙏🖐️🎉
@nrkraju4885
@nrkraju4885 2 ай бұрын
God bless you
@jhurendrasabhapati7904
@jhurendrasabhapati7904 Ай бұрын
Hearttouching
@pavanjyothikatta7666
@pavanjyothikatta7666 3 ай бұрын
May God bless you all abundantly
@user-zf8nb1lp2r
@user-zf8nb1lp2r 5 ай бұрын
అద్భుతం మాటలు కూడా రావడం లేదు పాట వింటుంట్టే❤❤❤❤రచన అద్భుతం.జాషువా ఆన్న గారు🙏🙏✝️✝️✝️
@prashanthkondapalli1997
@prashanthkondapalli1997 Ай бұрын
Really this is fantastic work 😮, praise the lord, AMEN.
@gershonjayadanam1670
@gershonjayadanam1670 5 ай бұрын
Praise the LORD 🙏 Hallelujah 🙏🙏🙏
@eruguralasampathkumar8086
@eruguralasampathkumar8086 3 ай бұрын
Praise the lord God bless you all
@manascreation1003
@manascreation1003 24 күн бұрын
Waw beautiful song , i don't know Telugu but feel god's love both r singing beautiful
@sorensan1328
@sorensan1328 2 ай бұрын
God bless you 💗💕💕
@Nijaswarupuni_ministries
@Nijaswarupuni_ministries 3 ай бұрын
Very nice.God bless you children.
@dharmarajgollamandala8573
@dharmarajgollamandala8573 3 ай бұрын
God bless you my dear kids nice singing
@pulipradeep5869
@pulipradeep5869 5 ай бұрын
సంగీత ప్రపంచానికి భవిష్యత్తు తరం, దేవుని కొరకు మరింతగా వాడ బడాలని కోరుకుంటున్నాను
@user-qv9xq6ye6j
@user-qv9xq6ye6j 5 ай бұрын
దేవుడికే మహిమ కలుగును గాక ❤
@sudhabhaskar1910
@sudhabhaskar1910 4 ай бұрын
Nice song God bless you children s
@user-qe9zc8fc6z
@user-qe9zc8fc6z 5 ай бұрын
God bless you all song helps tanku you😍😍😍
@sampurnakilaru6825
@sampurnakilaru6825 4 ай бұрын
వందనాలు అందరికీ.ఎంత గొప్ప ధన్యత కదా ఏసులో వా డబడుట. ప్రభూ ఈ బిడ్డలు ఇద్దరినీ ఇంకా బహుబలముగా నీ పరిచర్య లో వాడు కోండి అయ్యా.
@soujanyasouji8384
@soujanyasouji8384 5 ай бұрын
So cute What a beautiful voice 😊
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 36 МЛН
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 4 МЛН
Raraju Puttadoi |#JoshuaShaik | Pranam Kamlakhar| Aniirvinhya & Avirbhav| Telugu Christmas Song 2023
7:34
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 50 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 137 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 3,6 МЛН