No video

Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Sri Sri Sri Siddheswarananda Bharathi Swamy (Courtallam)

  Рет қаралды 303,574

Sree Viswajananee Parishat Trust - Jillellamudi

Sree Viswajananee Parishat Trust - Jillellamudi

Күн бұрын

అందరికీ నమస్కారం,
దశాబ్దాల కాలంగా జిల్లెళ్ళమూడి అమ్మను దర్శించి, అవ్యాజకరుణను, ఆధ్మాత్మికానుభూతులను పొందిన వారిలో మాన్యులు, సామాన్యులు, అసామాన్యులు... అనేకులు ఉన్నారు. అమ్మ వారికి ప్రసాదించిన అనేక అనుభూతులను.... ఈ ఇంటర్వ్యూల ద్వారా, అందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాము. అమ్మ అనుగ్రహంతో మీ అందరి ఆదరణతో ఈ సంకల్పం సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ... అమ్మను ప్రార్థిస్తూ...
సదా అమ్మ సేవలో
శ్రీ విశ్వజననీ పరిషత్‌,
జిల్లెళ్ళమూడి,
బాపట్ల మండలం,
గుంటూరు జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్‌ - 522113.
Telephone: +91 8643 227324, 227492
WhatsApp: +91 94903 07364
Email: contact@viswajanani.org
Website: www.viswajanani.org

Пікірлер: 183
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 Жыл бұрын
అమ్మ పాదాలకు శత కోటి వందనాలు
@snramakrishnudu5187
@snramakrishnudu5187 4 жыл бұрын
జి ల్లే ళ్ల మూ డి అమ్మలాంటి అమ్మను మళ్లీ చూడలేము. ఈ జన్మకు ఇ దే భాగ్యం. రామకృష్ణ మాస్టర్. టీపీ గూడెం
@rajeshp82
@rajeshp82 Жыл бұрын
శ్రీ సిద్దేశ్వరనంద భారతి మహా స్వామి వారిపాద పద్మాలకు నమస్కారం
@CHANDRAMOHAN-jr1ve
@CHANDRAMOHAN-jr1ve 3 жыл бұрын
🙏🙏🙏💐 జిల్లెళ్ళమూడి అమ్మ గురించిన విషయాలు చాలా వివరంగా అర్థం అయినాయి. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారికి పాదాభివందనాలు 🙏💐
@ArunKumar-zv4kt
@ArunKumar-zv4kt 4 жыл бұрын
అమ్మ ఆశీస్సులు, మీ ఆశీస్సులు మాకు ఎల్లపుడు ఉండాలి అని ప్రాతిస్త్తు,,🙏
@Sri_Chakra_Ayurveda
@Sri_Chakra_Ayurveda 5 жыл бұрын
మహాత్ములకు పాదాభివందనం . వారి లీలలు వినటం అది నా చిన్న తనసమయం నాకు గర్వించదగ్గ ఐనా నేను ఆ తల్లి ని ధర్శించలేక పోయానని బాద ఉంది . ఐతే గురువులు శ్రీ శ్రీ సిద్దేశ్వర స్వామి ని మాత్రం తప్పకుండా దర్శస్తాను . 🙏🙏🙏
@raoba4109
@raoba4109 5 жыл бұрын
మంచి ప్రయత్నం....శుభాభివందనాలు....ఆ మాత ఆశీస్సులు అందరికి కలగాలని కోరుకుంటూ......
@JAYASHEKAR-f4n
@JAYASHEKAR-f4n 5 жыл бұрын
జిల్లెళ్ళ మూడి అమ్మ గుర్చి ఇంకా విషయాలను తెలియచెయoడి
@swathikishore4948
@swathikishore4948 3 жыл бұрын
జయహో మాత శ్రీ అనసూయ 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌸🌸🌸🌸🌸
@rraghavendrarao6219
@rraghavendrarao6219 3 жыл бұрын
అమ్మ ఆదివేదమూలహృదయస్పంద ప్రేమనయనవాత్సల్యసింధు ఉధృతజీవామృతసకలప్రాణైక్య సంజీవనీహిమజ్వాల
@mkraomulpur7030
@mkraomulpur7030 3 жыл бұрын
Shree Siddheswaraanand Bharthi Swami Guru Parampara ku naa Vinaya Poorvaka Pranaamamulu. 🌿🌱🌿🌱🌿🌱🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌱🌱🌿🌱🌿🌱🌿
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@srivani1957
@srivani1957 4 жыл бұрын
Amma nannu daggariki teeyamma amma amma ammaaaa
@NS-uj6wj
@NS-uj6wj 3 жыл бұрын
The love for amma in your heart is amma herself glowing inside your heart 🙏
@priyankaravikiran1408
@priyankaravikiran1408 5 жыл бұрын
Siddheshwar Swamy Garu ke namaskaramulu.
@sivareddysivareddy7315
@sivareddysivareddy7315 4 жыл бұрын
Om
@yoursbangarubabu
@yoursbangarubabu 5 жыл бұрын
We bow and say thanks to everyone who brought such noble experiences make available on KZfaq. Being in current generation , we could feel AMMATHVAM by listening and watching all these experiences via digital media. I’m sure one day we will definitely see a Jillellamudi AMMA 24hrs live TV channel like SVBC. Just saying Thankyou under KZfaq video is easy. Bringing such a videos available online is not easy- again thanks to everyone who are directly or indirectly part of this noble cause
@dubbakarangachary1567
@dubbakarangachary1567 4 жыл бұрын
విశ్వమంతా విశ్వాత్మ విభూతియే
@prassupavan
@prassupavan 4 жыл бұрын
My mom visited Amma and she added Hyma in my name. I Now just realized by watching this video. I am really feeling so happy that I just remembered my name as hyma jnana prasunambika. Thank you for this amazing video.
@kiran306
@kiran306 3 жыл бұрын
May I know why u mentioned your name as prasuna hema
@bellamkondamallikharjunara8740
@bellamkondamallikharjunara8740 Жыл бұрын
ఓంశ్రీగురుభ్యోనమః....🙏🙏🙏🙏🙏🙏
@v.kaliprasad3064
@v.kaliprasad3064 4 жыл бұрын
అమ్మ అన్నపూర్ణ పాదాభివందనం
@kalyanivasanth3607
@kalyanivasanth3607 3 жыл бұрын
Ammaa. Meeku vandanam 🙏🙏🙏
@jayamallu3701
@jayamallu3701 2 жыл бұрын
Sri Sri sri sdiswaranandha barathi swami ki 🙏🙏 Jiledi amma vari ki 🙏🙏🌹🌹
@ramesh0156
@ramesh0156 4 жыл бұрын
అమ్మ గారికి నమస్కారం 💐💐👌👌
@laxmanaraoyelugula2242
@laxmanaraoyelugula2242 4 жыл бұрын
Maa vati pamarulaku idi oka adbhutaaina kanuvippu ...sree gurunyonamaha
@nagamalli2958
@nagamalli2958 5 жыл бұрын
Guru devulu sakshath daiva swaroopulu. Pojinchandi tharinchandi. Idi na anubhavam. Me ishtam meedi. Maa guru devula padaalaku naa sirasabhi vandanaalu.
@nandiniv3015
@nandiniv3015 4 жыл бұрын
Naga Malli mi anubavam chepagalara
@sharmamrl8354
@sharmamrl8354 5 жыл бұрын
Present young press people should please watch this video how to do interview with swamijis or with any one A great legendary person in print media style of questing To swamy great great great By respected Sri P. venetakswalu sir Tks
@potharajujanakidevi9587
@potharajujanakidevi9587 5 жыл бұрын
S.He is a great legendary and most experience person in print media.🙏🙏🙏to swamiji
@snramakrishnudu5187
@snramakrishnudu5187 4 жыл бұрын
మొదటిసారి1969లోగుంటూరు పుర వీ ధు ల్లో అమ్మ గారు వూరే గింపులో అమ్మకూడాపాల్గొని మొదటి సారిగా దర్శించుకొని అమ్మపాద ములకుసిరసు ఆనించినమ స్కరించగా నాన్న వ స్తూ ఉండూ అని పలకరించి తీర్థ ప్రసాదాలు ఇ చ్చి అమ్మగారు నన్ను వె న్ను తట్టి లేపుతుంటే నాజన్మ తరించింది.రెండోసారి నందిగామ కర్ణం రమణ గారి అబ్బాయి నేను వె ళ్లి దర్శించు కున్నాము.మామిడిపళ్ళు నిండు బాగ్ ఇ చ్చి నుడుట బొట్టు పెట్టి పళ్లెం నిండా హారతి ఇచ్చినాము.అమ్మరెండు పాదా లు నాసిరసు పై వుంచి మామిడి పండు ఇచ్చి బొట్టు పేట్టి ఆశీర్వదించి ల లితాసహస్రం చదువుకో ఆని ఆశీ ర్వ దించిభోజనంపెట్టి పంపించారు గతిలేని నాజీ వితం సఫలం కావడం జరిగింది. నేను ఎ ప్పుడూ శ్యా మలా దండకం చదువు తూ ఉండగా లలితా సహస్రం చదువుకోమని ఉపడేసొచారు. మూడ వ దర్శనం 1982దశరాలలో మా ఇ ద్ద రు ఆడపి ల్ల ల కు అక్షరాభ్యాసం చేసి చిన్నపిల్లలకు లలిత అని నామ క ర ణ o. చే సి మా దంపతులకు జంట గా ఒ కే దండ వేసి తల ల పై చేతుల తో నిమిరి నిండు గా ఆ సీ ర్వచనం ఇ చ్చి వ స్తూంటే ,నాన్నగారు గుంటూరు లో ప ని ఉందని మా కారు లో పంపుతూ బాల్కనీ మీ ద ని లబ డి అభయ హస్తం తో ఆ సీ సు చెపుతూ పంపించి నారు. సా మాన్య మై న మా జీవనా లు ఏ లో టు లేకుండా ఆ ధ్మా త్మికం గా అమ్మ దయ తో సాగు తూ త రిం చు తున్నా ము. అంతా అమ్మ దయ. జయహో మాతా శ్రీ అనసూయ రా జ రా జే శ్వరి. విశ్రాం త జెడ్పీ హై స్కూలు ప్రథా నో పా ద్యా యు డు. Tadepallgugudem సెల్: 9492703801
@mandapllynageswararao8917
@mandapllynageswararao8917 5 жыл бұрын
Amma ku, swamiji ki padhabi vandhanam 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@8956deep
@8956deep 5 жыл бұрын
Thali annapurneswari swarupam
@gottipativenkateswarrao1655
@gottipativenkateswarrao1655 4 жыл бұрын
Jay gurudeva Datta Datta Sri jellylamudi ammavarikinamaskaramulu Sri siddheswarananda Bharati Maha swamulavare ki manahaspurtito namaskaramul
@sudheerreddy5640
@sudheerreddy5640 4 жыл бұрын
Jai chivatam amma
@ShilpamukuralaSharma
@ShilpamukuralaSharma 4 жыл бұрын
Meru chala baga chestunnaru.handsoff🙏🙏🙏🙏🙏🙏
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t 5 жыл бұрын
AMMA GURUVU GAARIKI kI NA PADHABI VANDANAMULU
@athellirajuyadav
@athellirajuyadav 5 жыл бұрын
స్వామి !!!మీరు ఇంటర్వ్యూ చేసే విధానం చూసి నేటి యాంకర్లు చాలా నేర్చుకోవాలి. ఒక స్వామిజీ గారిని ఎలా ఇంటర్వ్యూ చేయాలో. శ్రీ గురుభ్యోన్నమః
@radhakrishnamacharyulunand9430
@radhakrishnamacharyulunand9430 4 жыл бұрын
Jai srimannarayana
@DrJNReddy
@DrJNReddy 3 жыл бұрын
Wonderful. Enlightening.
@koteswaraodevarakonda1171
@koteswaraodevarakonda1171 Жыл бұрын
Maha nu bavalu prabhodamulu sada sirodharyalu.
@gowtham8171
@gowtham8171 3 жыл бұрын
Om sri siddeshwarayanamaha
@adileepkumarsingh6487
@adileepkumarsingh6487 5 жыл бұрын
jai jillellamudi ammaki ...
@bhavanidevi7917
@bhavanidevi7917 4 жыл бұрын
Ammanu ennosarlu chusina dhanyuraalini. Kallathadi amma Darsanam..
@balajipraveenkumar856
@balajipraveenkumar856 5 жыл бұрын
Jai Jai Jillellamudi AMMA & Sri Raauvuri Prasad gariki Chala Chala Dhanyavadamulu
@guruprasad1189
@guruprasad1189 4 жыл бұрын
Pranamalu Swamy !
@vinodboddu1991
@vinodboddu1991 4 жыл бұрын
Narayana narayana
@RamaKrishna-cv7uh
@RamaKrishna-cv7uh 4 жыл бұрын
Swamy there is no substitute for u in this eara my humble pranamams
@swathikishore4948
@swathikishore4948 5 жыл бұрын
Jai mathaji
@chandrikamenda6909
@chandrikamenda6909 5 жыл бұрын
Ai jillelumudi amma gariki na shirassu vanchi paadhabhivandanam chesthunnanu....nenu me kosam eppudu eppude thelusukuntunna...me mahima gurinchi thelisaka...me bhakthuraluga maripoya🙏🙏🙏
@tejachowdary8382
@tejachowdary8382 5 жыл бұрын
Jai matha ji
@madhukumar9464
@madhukumar9464 4 жыл бұрын
Jai Amma
@ramupulaparthi13456
@ramupulaparthi13456 5 жыл бұрын
Amma pls show u r love and blessings on me
@azothdsrlifes2027
@azothdsrlifes2027 5 жыл бұрын
Ammaku pranaamalu
@gopisetti2864
@gopisetti2864 4 жыл бұрын
జయహో మాత
@niharikareddy2054
@niharikareddy2054 3 жыл бұрын
Inta manchi vishayalu maku chupinchinanduku dhanyavadalu 🙏
@nota1949
@nota1949 4 жыл бұрын
🙏తల్లి
@g.raghunathreddy4632
@g.raghunathreddy4632 2 жыл бұрын
Sri sri sri Siddeshwarananada Bharathi swamyji padapadmalaku anathakoti pranamalu 🙏🙏🙏🙏🙏
@captainpawan
@captainpawan 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amma Padalaku, Swami vari padalaku veyi vela namaskaramulu
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t 5 жыл бұрын
GURUVU GARIKI NA PADHABI VANDANAMULU
@sudheerreddy5640
@sudheerreddy5640 4 жыл бұрын
Jai amma
@sreematrenamaha6211
@sreematrenamaha6211 5 жыл бұрын
There is a super power sometimes its shown acc to our poorvajanma punyam Jilkellamudi amma priya sishyuraalu mellachervu kusumaamaba maa amma We r lucky we got these MOTHERS
@madhukumar9464
@madhukumar9464 4 жыл бұрын
Jai Jaganmatha
@viswanathamvempati8159
@viswanathamvempati8159 3 жыл бұрын
The concept of giving presence in their earlier shape & form & content is well explained with authority & illustrations in a most convincing manner . Thanks to the living saint of Kurthalam petham , my GURJEE .
@Hariomteluguvizag
@Hariomteluguvizag 5 жыл бұрын
Sri sri sri siddheswarananda swami vari ki satakoti paadabivandanamulu
@kunchamsriharisrihari9715
@kunchamsriharisrihari9715 2 жыл бұрын
Om sri gurubhyonamaha guruvugari padapamamulaku vandanum
@madhukumar9464
@madhukumar9464 4 жыл бұрын
Jai Kalki Amma
@neerajaduriseti4553
@neerajaduriseti4553 Жыл бұрын
🙏🌹
@srikanthjadala8998
@srikanthjadala8998 5 жыл бұрын
Jillelamudi amma ke jai 🙏🙏🙏
@chvenkatramana4661
@chvenkatramana4661 5 жыл бұрын
Ee rojulalo bhakti bagavantudu eee visayaluu patinchukokunndaa vunnavariki ee video's chalaa upaayogapadatavi
@erukaarivu6404
@erukaarivu6404 2 жыл бұрын
Song rendering is divine
@sekharsekhar5758
@sekharsekhar5758 3 жыл бұрын
Sri gurubho nama
@Hyma656
@Hyma656 5 жыл бұрын
Excellent video . Jayahomata
@t.vramanamurthy1958
@t.vramanamurthy1958 5 жыл бұрын
ఈ పాటల లిరిక్ స్ కూడా పె టవలెను
@darimireddyeswar7383
@darimireddyeswar7383 5 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@nareshom4666
@nareshom4666 5 жыл бұрын
Guru Deva koti koti namaskaralu
@padmaaallu2856
@padmaaallu2856 4 жыл бұрын
Ome Sri maathrenamaha.
@dubbakarangachary1567
@dubbakarangachary1567 4 жыл бұрын
సర్వం దైవమయం
@ramanakumar9234
@ramanakumar9234 Жыл бұрын
Swamiji padabhivandanam
@user-pp2gz6ed8i
@user-pp2gz6ed8i 5 жыл бұрын
jai mata ki jai
@chakri1111
@chakri1111 5 жыл бұрын
Swamiji is great
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 5 жыл бұрын
Dhanyavadamulu swami varitho vedio chesinanduku
@sivareddysivareddy7315
@sivareddysivareddy7315 4 жыл бұрын
Om namo gurubho namaha
@sivareddysivareddy7315
@sivareddysivareddy7315 4 жыл бұрын
Good
@janardhanjan7371
@janardhanjan7371 2 жыл бұрын
Entorahasyam jeevitam ento srusti💐💐💐💐amma
@shanthinagalla2914
@shanthinagalla2914 5 жыл бұрын
Sri matrenamaha
@narasimharao4830
@narasimharao4830 5 жыл бұрын
Jai amma...
@padmakumar8231
@padmakumar8231 5 жыл бұрын
Excellent interview
@varahakrishnachesetti6149
@varahakrishnachesetti6149 5 жыл бұрын
jai matha ji..
@HemanthReddyBharatiya
@HemanthReddyBharatiya 5 жыл бұрын
Sri gurubhyo namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@leelarekala556
@leelarekala556 4 жыл бұрын
Etuvanti goppa goppa vallu....e bharayha maata geddapai undadam mulamgane....e rojiki darmam bratiki undi.....jai gurubyo namah 🙏🙏🙏🙏
@SB-dg5hu
@SB-dg5hu 3 жыл бұрын
నమస్తే 🌹మాత పరమేశ్వరి 🇮🇳🚩🌹
@sreeadvaithi4461
@sreeadvaithi4461 2 жыл бұрын
Ammavarini, Sidheswara bharathi swami variki sathakoti padhabhivandhanalu.swami memu tirupathi lo vuntamu, me dharsana bhagyam koruthunnamu
@whitesnow9293
@whitesnow9293 5 жыл бұрын
viswanji gariki namaskarams-about amma
@lakshamanaraom3314
@lakshamanaraom3314 Жыл бұрын
శ్రీ మాత్రే నమః
@b.shankarachari3662
@b.shankarachari3662 4 жыл бұрын
Jai guru dev
@realizenowyogaandspiritual2490
@realizenowyogaandspiritual2490 3 жыл бұрын
Dhanyavadhalu
@prasannapeddi
@prasannapeddi 4 жыл бұрын
🙏🙏🙏 OOM Sree Matha Nama Haha....
@narasimharao4830
@narasimharao4830 5 жыл бұрын
Jai matha..
@raocs9180
@raocs9180 5 жыл бұрын
Very enlightening message
@nageswararaokalla1051
@nageswararaokalla1051 4 жыл бұрын
Sri Gurubhyo Namaha
@swarnakumar116
@swarnakumar116 5 жыл бұрын
Jai Mata Di
@user-pp2gz6ed8i
@user-pp2gz6ed8i 5 жыл бұрын
OM Namo laxmi narayana Namo namaha
@MrDurgathilak
@MrDurgathilak 5 жыл бұрын
Sri matre namaha
@c2025q
@c2025q 5 жыл бұрын
Namaskram
@bhoomeshvilasagar
@bhoomeshvilasagar 4 жыл бұрын
జిల్లెళ్ళమూడి అమ్మ గురించి వినడము చూడటము నాజీవితంలో ఇదే మొదటిసారి.చాల గొప్ప గొప్ప మహాత్ముల గురించి చదివాను విన్నాను కానీ ఎందుకో మరి అమ్మ గురించి ఇంతవరకు తెలియలేదు ఎందుకో మరి అర్ధం కావడం లేదు.జైగురుదేవ
@lankaayyappaswamy3592
@lankaayyappaswamy3592 4 жыл бұрын
నాకర్మాణానప్రజయా ధనేన త్యాగి .
@bhuvanatechgeo4763
@bhuvanatechgeo4763 2 жыл бұрын
Jaihomatha Sri Anasuya rajarajeswari Sri parathapari 🙏
@jayamallu3701
@jayamallu3701 2 жыл бұрын
Sri sri sri sdiswaranandha barathi swami anugrakam darisina bagayam kalagali ani divenchandi. 🙏🙏
@blsureshbabu5159
@blsureshbabu5159 4 жыл бұрын
Jai gurudev
@Alpha11007
@Alpha11007 5 жыл бұрын
jai ho mathaji
@rajaramgoudparasa2046
@rajaramgoudparasa2046 5 жыл бұрын
JAI Mathaji
@saikiyansh1520
@saikiyansh1520 5 жыл бұрын
Guruvu Garu naku mantram upadesencharu.great swamy on this Earth.
@hariprasadrao1223
@hariprasadrao1223 5 жыл бұрын
Ammaki atma pranamalu
@viswanathamvempati8159
@viswanathamvempati8159 3 жыл бұрын
A wonderful interview never witnessed before . The interviewer & the interviewed are reached heights in life both physical & philosophical & spiritual lines . From New Mexico USA camp .
Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Sadguru Sri Sivananda Murthy
29:16
Sree Viswajananee Parishat Trust - Jillellamudi
Рет қаралды 52 М.
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 22 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 51 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 5 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 17 МЛН
Jillellamudi AMMA Documentary - Telugu with English Subtitles
1:14:43
Sree Viswajananee Parishat Trust - Jillellamudi
Рет қаралды 249 М.
Guru Peetham - Jillellamudi AMMA 07/01/2024
21:38
srikanth
Рет қаралды 11 М.
Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Yellapragada Suselamma
1:02:10
Sree Viswajananee Parishat Trust - Jillellamudi
Рет қаралды 20 М.
Boppudi Ramabrahmam's Experiences with "Jillellamudi AMMA"
1:05:00
M D C Jillellamudi
Рет қаралды 2,2 М.
Spiritual Journey Of Siddheswarananda Bharati Swamy | Hindu Dharmam
36:30
Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Kondamudhi Bala Gopala Krishna Murthy
1:46:58
Sree Viswajananee Parishat Trust - Jillellamudi
Рет қаралды 11 М.
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 22 МЛН