Job Calendar Soon in Telangana | CM Revanth Reddy | తెలంగాణలో త్వరలో జాబ్‍ క్యాలెండర్‍ విడుదల

  Рет қаралды 19,102

ETV Telangana

ETV Telangana

23 күн бұрын

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. డీఎస్సీ, గ్రూప్-టూ పరీక్షలు వరసగా ఉన్నాయన్న నిరుద్యోగుల ఆందోళనపైTGPSC, విద్యాశాఖతో చర్చించి.. తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మాదిరిగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాలకు బలికావద్దని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 99
@rajithaadepu18
@rajithaadepu18 21 күн бұрын
Dsc postpone kosam repu 7th rojiu vidhya shaka mutttadi ki pilupu ichhamu.
@munawarkhan249
@munawarkhan249 21 күн бұрын
Ekko kakunna atleast one month extend cheyyandi DSC
@karthikreddy6258
@karthikreddy6258 21 күн бұрын
గ్రూప్ 2 పోస్ట్ లు పెంచి డిసెంబర్ లో పెట్టాలి🔥
@munawarkhan249
@munawarkhan249 21 күн бұрын
Dsc postpone cheyali,lekunte dharnalu , director of school education nu muttadistaam
@smaari9297
@smaari9297 21 күн бұрын
DSC lo 25000+ Posts penchali
@balachanderpathanaboina6791
@balachanderpathanaboina6791 21 күн бұрын
Please Don't postpone Group2 Serious Aspirants are Facing Financial and Mental Problems, Conduct as per schedule mentioned earlier
@naveenarasaputra7579
@naveenarasaputra7579 21 күн бұрын
Dsc exam ni postpone 😢😢😢😢😢😢😢😢 cheyyandiii Tet tharvathaa Dsc ki syllabus ekkuva gaa untundhi 😢😢😢
@rowdy01111
@rowdy01111 21 күн бұрын
రీసెంట్ గా రైల్వే బోర్డు నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత నే 5 వేల నుండి 18 వేలకు పోస్ట్లు పెంచింది, అయినా ఇంకా ఎగ్జామ్స్ జరగలేదు, ఒకవేళ గ్రూప్ 2&3 పోస్ట్లు పెంచిన తరువాత ఏ నాకొడుకు కూడా కోర్టు దాకా పోడు, ఎందుకు అంటే అక్కడ ఎగ్జామ్స్ పెట్టలేదు మళ్ళీ పోస్ట్లు తగ్గించడం లేదు, బలముర్ వెంకట్ & ఛానగాని అండ్ co గాళ్ళు పోస్ట్లు అమ్ముకున్నారు అందుకే ఈ నాటకాలు, ఆయీనా నా కొడుకులు వారం రోజులు ల్లోనే jobcalnder వస్తది అన్నారు, నిన్న రుయాజ్ గాడు 2 రోజుల్లోనే jobcalender అన్నాడు, ఇప్పుడు ఈ గుంపుమేస్త్రి ఏమో అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు, ఏమి డ్రామాలు దెంగుతున్నారా 🤙🤙🤙
@SPH-l7g
@SPH-l7g 21 күн бұрын
Veellaki KCR correct
@johnanusha5346
@johnanusha5346 21 күн бұрын
నిరుద్యోగులు రాజకీయ కుట్రలకు బలి కావడానికి నిరుద్యోగులు పిచ్చోళ్ళు కాదు.... నోటిఫికేషన్ లేక పోస్టులు లేక.... చూసి సూసి జీవితం సగం సంక నాకి పోయింది...😭😭😭
@narsimluputtakokkula666
@narsimluputtakokkula666 21 күн бұрын
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చెయ్యాలి
@INDIAN-o8u
@INDIAN-o8u 21 күн бұрын
అవన్నీ మాకు తెలుసు.. Gr2 postlu పెంచడం గురించి, gr1 1:100 గురించి, DSC వాయిదా గురించి మాత్రమే మాకు కావాల్సింది... రాజకీయాలు ఏంటో మాకు తెలుసు... ఇప్పుడు CM హోదాలో ఉండి మీరు చేస్తుంది కూడా రాజకీయమే... 😎😎
@soumyap.299
@soumyap.299 21 күн бұрын
Postpone only group 2.... December lo exam pettali
@Madhav1806
@Madhav1806 21 күн бұрын
Group 1 ki 1:100 list teeyali Group 2 postpone voddu Dsc postpone muddu
@knowthetruth5553
@knowthetruth5553 21 күн бұрын
Group 2 vacancy increase chesi December lo pettali
@MadagoniVenkataramana-l4c
@MadagoniVenkataramana-l4c 21 күн бұрын
Swartha puritham ఎంధి రా బై....మా అవసరం... మా కడుపు కాలుతుంటే..... ఈ డొంక తిరుగుడు మాటలెందుకు
@user-td2zv3sd8n
@user-td2zv3sd8n 21 күн бұрын
Gr2 posts increase cheyali and exam December lo conduct cheyali ani request chesthunamu Sir plz
@malleshgoudkasarapu5537
@malleshgoudkasarapu5537 21 күн бұрын
School assistant postulu thakuva vunnai school assistant postulu penchandi
@Md.sam-gt5ql
@Md.sam-gt5ql 21 күн бұрын
Riyaz sir avaru ? He is not cm or education department person kuda kadu , paper mundu petu koni lessons cheypay sir tho decision thiskovada correct kadu
@ramappaacademy140
@ramappaacademy140 21 күн бұрын
CM ❤❤❤❤❤❤❤
@sammaiahthodi6232
@sammaiahthodi6232 21 күн бұрын
డీఎస్సీ వాయిదా వేయాలి
@shreayanch3032
@shreayanch3032 21 күн бұрын
Group 2 posts increase chesthe notification cancel enti officers ki knowledge leda?? Group 4 lo kuda societies posts 100 addendum tho add chesaru latest on going notification
@UniverseNature-v5z
@UniverseNature-v5z 21 күн бұрын
Grp1 1:100 Grp2 posts penchi dec Dsc aug lo pettu ra taapi mestri.. Ninu andaru gumpu mestri ante edo anukuna nuvu taapi mestri gadila unavu.. legal issues enduku vastay ra taapi..2016 lo grp2 notification ki posts kalipi sub notification icharu .. niku real estate lo bedrinchi dabbulu ela commissions tiskovalo telusu e administration ela telustadi cheppu..ninu chepputho kotina thakuve..
@yeshwanthreddymamilla2628
@yeshwanthreddymamilla2628 21 күн бұрын
😂avnu broo valla profession ke pedda macha thechadu ee taapii gadu 😅😂
@prathibhapothula
@prathibhapothula 21 күн бұрын
Pls postpone the DSC sir
@rammurthysunarkani
@rammurthysunarkani 21 күн бұрын
Good evening c.m sir. Garu. Dsc 2months postpone cheyyandi sir dinivalla egency poor people students enka ఎక్కువ chaduvutharu. Jobs vache avakasamu vundi sir. Plz sir think about once again sir.
@Arjun-kq3bq
@Arjun-kq3bq 21 күн бұрын
గ్రూప్2,3 పోస్టులను పెంచండి అన్నా, రెండిటి సిలబస్ ఒకటే NOV & DEC నెలల్లో ఎగ్జామ్స్ పెట్టండి
@indian4134
@indian4134 21 күн бұрын
డిన్నమ్మ అందుకే రా మీకు kcr ఎలాంటి నోటిఫికేషన్ తియ్యలేదు.... నోటిఫికేషన్ తియ్యకపోతే తియ్యలేదు అంటారు... తీస్తే టైం కావాలి అంటారు... మన ap లో కూడా same...
@koyyadachintu3424
@koyyadachintu3424 21 күн бұрын
Dsc postpone cheyandi
@MadagoniVenkataramana-l4c
@MadagoniVenkataramana-l4c 21 күн бұрын
Tet- DSC madya gap entha evvochu అనేదీ Ap lo Chandra babu నాయుడిని అడుగు....
@srinathodela7933
@srinathodela7933 21 күн бұрын
గ్రూప్ 2 పోస్ట్ పోన్ వద్దు దయచేసి పోస్ట్లు పెంచాలి అని కోరుకోవాలి... వద్దు అనే వారు గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023జనవరి లో వచ్చింది ఇప్పటి వరకు ఎగ్జామ్ లేదు.... 2023ఆగష్టు లో ఉండే అప్పుడే ఎగ్జామ్స్ జరిగితే అప్పుడు కొంతమందికి... ఇప్పుడు కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇస్తే మరో కొంతమందికి జాబ్ వచ్చేది.... నిరుద్యోగలను నాశనం చేస్తున్నారు... అప్పుడు ఆగష్టు లో పోస్ట్ పోన్ అయ్యేలే చేసింది ఈ యూట్యూబ్ ఛానెల్ వాళ్ళు అశోక్ సార్ ఇప్పుడు వాళ్లే మళ్ళీ... పోస్ట్ ఫోన్ వాళ్ళ ఎవరికీ లాభం.... ఒక్కసారి ఆలోచించండి
@ak_96_21
@ak_96_21 21 күн бұрын
అసలు DSC postpone చేయకూడదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకి చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు లేరు. ప్రభుత్వ పాఠశాలలో చదివేది పేద విద్యార్థులు.వారి సంఖ్య 22 లక్షలు ఉంది. కొంత మంది aspirants kosam అంత మందికి అన్యాయం జరగకూడదు. రెండు మూడు ఉద్యోగాల కోసం prepare aye valla కోసం అస్సలు postpone చేయద్దు. కేవలం ఉపాధ్యాయ వృత్తి ధ్యేయంగా ఇయర్స్ నుండి చదువుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. They are actually eligible to become government teachers. రెండు మూడు జాబ్స్ కి diffrent sector's జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు అంటే a అభ్యర్థికి ఎం కావాలో అతనికే క్లారిటీ లెన్నటు.రేపు అతను స్కూల్ కి వెళ్లి పిల్లలకి ఏం చెప్తాడు. So postopne చేయకపోతే స్కూల్ లో studnets కి justice జరుగుతుంది. సీరియస్ aspirants ki justices జరుగుతుంది. అలాంటి టీచర్లు స్కూల్ కి వెళ్తే విద్య వ్యవస్థ బాగుపడుతుంది. ఒక విషయం గుర్తు ఉంచుకోవాలి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం డీఎస్సీ కానీ డీఎస్సీ అభ్యర్థుల కోసం DSC కాదు.
@anilkankal9404
@anilkankal9404 21 күн бұрын
నీతులు చెప్పే నీతిమంతులు అందరూ కలిసి ఇప్పుడున్న పదవులకు రాజీనామా చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే అప్పుడు తెలుస్తుంది నిరుద్యోగులు postpone కోసం పోస్టుల కోసం ఎందుకు ఇంతలా డిమాండ్ చేస్తున్నారు? అని
@user-wl6kn3dt5g
@user-wl6kn3dt5g 21 күн бұрын
DSC postpone chesi mega DSC veyali Oct lo exam
@sadiqpasha361
@sadiqpasha361 21 күн бұрын
Mega DSC
@muma6219
@muma6219 21 күн бұрын
POSTPONE GROUP 2 TO DECEMBER
@AryaAru9
@AryaAru9 21 күн бұрын
Cm ki కనీస జ్ఞానం లేదు... తూ నోటిఫికేషన్ రద్దు కాదు రా 🤦
@prathibhapothula
@prathibhapothula 21 күн бұрын
Gumpu mestri ki ekkada gnanam untadi
@saikrishna-gu7em
@saikrishna-gu7em 21 күн бұрын
Gumpu mestri ki em telustadi
@sathyakumarsathyakumar3495
@sathyakumarsathyakumar3495 21 күн бұрын
న్యాయపరమైన చిక్కులు అంటే ఎవరైనా కేసు పెడతారు అప్పుడు పోలీసు నోటిఫికేషన్ లాగే అవుతుంది ప్రతి పక్షాలు కుట్ర చేస్తూనే ఉంటాయి కదా కేసులు నమోదు చేయిస్తుంది.
@Poojari02
@Poojari02 21 күн бұрын
1:100 Kavali ….. chala years tarvatha notification ochindi… competition ekuva …. 70 ochina ithado Ledu we all want 1:100
@poojakogila5128
@poojakogila5128 21 күн бұрын
Group 2 ki kuda kotha notification evvandi aa posts add chesi
@vaish-6
@vaish-6 21 күн бұрын
mimmalni 6months adgatlem sir 2nelalu anthe. monnaney tet pettamu 2months gap ichi schedule ivvalani minimum sense tho schedule ichi unte ee postpone godavundedi kadu mirala cheiledu so please postponeDSC
@kavyakanaparthi9412
@kavyakanaparthi9412 21 күн бұрын
Ippudu కళ్లు తెరుచుకున్నున్నాయ... రేవంత్ కి.. innirojulu నిద్ర పోయాడ
@dharmateja5646
@dharmateja5646 21 күн бұрын
Postpone dsc
@harishgoudv7928
@harishgoudv7928 21 күн бұрын
Postpon dsc
@bhanuprasadkammam2722
@bhanuprasadkammam2722 21 күн бұрын
Recent ga ALP Exam date applications ipoyaka post lu chala add ayyayi ..
@user-tf5sz5oc9u
@user-tf5sz5oc9u 21 күн бұрын
Evarithe group 2ne postpone cheyalantunnaro selfish lu 2years time ichine mike time kavalannappudu mari tet ki dsc ki18days time icharu ma paristhi entidi anna🙏
@chinnikanna2524
@chinnikanna2524 21 күн бұрын
ఈ cm కి మేము చెప్పేది అర్థం కావడం లేదు..... assembly సమావేశాల తరువాత జాబ్ క్యాలెండర్ అంటే.... అప్పటి వరకంటే d.sc exams start అవుతాయి, group 2 kuda ఒక వారం లో వుంటుంది....
@loveyouramrambabunaik6672
@loveyouramrambabunaik6672 21 күн бұрын
G2 postlu penchakunda.. Ni postponement yevadiki kavali ni.. Niku brain unda ra babu
@Vishnulokesh231
@Vishnulokesh231 21 күн бұрын
Mari brs vunnappudu notification raddavaledee postpones chesaru ga
@Narmada328
@Narmada328 21 күн бұрын
Pls postpone DSC postpone
@mdk7416
@mdk7416 21 күн бұрын
గ్రూప్ 2 పోస్ట్లు పెంచాల్సిందే.
@Saikiranganna
@Saikiranganna 21 күн бұрын
Elections ముందు group1 notification Cancle చేసి పోస్టులు పెంచారు అలాగే ఎందుకు group2, 3 నోటిఫికేషన్ Cancle చేసి పోస్టులు penchaledu
@srinivasvannal8745
@srinivasvannal8745 21 күн бұрын
Gelavadam kosam Nirudhyogulu kavali ...gelisina tarwatha
@rakirakiputtapaka3583
@rakirakiputtapaka3583 21 күн бұрын
First aithe dsc postpone chey mundhu.... tharvatha maatladu.....ap lo Leni leagal issues Telangana ki endhuku...haa
@haravardhan8078
@haravardhan8078 21 күн бұрын
Aa suggestion echina adhikarini voka sari group 2 notification chadavamanandi. Dantlo clear ga undhi before exam post lu penchukovachu ani. Yam daridrapu adhikarulo.
@LotusPond-qt7tt
@LotusPond-qt7tt 21 күн бұрын
Ipudu time saripotaledu ani exams postpone cheyamannam future lo kuda time undadu apudu kuda exams postpone cheyala?
@santhoshreddy5390
@santhoshreddy5390 21 күн бұрын
Abbo BRS govt vunnapudu rajakiyam kosame vadukunnara nirudhyogulani
@jchandana72
@jchandana72 21 күн бұрын
Postlu penchamante. Court case lu antundu
@hd1k495
@hd1k495 20 күн бұрын
Asalu govt job ani ila youth valuable years waste cheskovadam india lo matrame untadi.. Ide students job vachaaka pani cheyakunda prajalni peekku thini kotlu kudabedtaru.. Prathi vadiki pani cheyakunda salary and lancham kavali anduke govt job. Ban govt jobs
@pandrevaranda9195
@pandrevaranda9195 21 күн бұрын
HWO ki DSC ki Groups ki madya saraina time ledu cm ni rayamanandi exams thelusthadi
@rsahithi2025
@rsahithi2025 21 күн бұрын
Group 2 post lu panchali exam Dec lo pettali
@geetasrihari2621
@geetasrihari2621 21 күн бұрын
Dsc exam aypoyaka charchalu aypotay job calender vostunda?
@Poojari02
@Poojari02 21 күн бұрын
Over action notifications radhu ante bayapadala?? Em problem unna sub notification eya manu…
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis 21 күн бұрын
ippudemo nirudhyogulanu rajakiyalaku balikavadhu antunnavu , arojemo nirudhyogulanu vdukunnavu.
@GallaHuthasini
@GallaHuthasini 21 күн бұрын
Postpone DSC
@someshwarim92
@someshwarim92 21 күн бұрын
Pls postpone dsc sir..
@anjidaramoni5732
@anjidaramoni5732 21 күн бұрын
No post pone dsc
@sagar5981
@sagar5981 21 күн бұрын
Ministers ki cm posts laki kuda eligibility test petti select cheste telustunde nirudyogi badha
@umaranigara9674
@umaranigara9674 21 күн бұрын
Group 1 laga postlu penchi exam pettali
@kk647
@kk647 21 күн бұрын
Etv and eenadu are supporter of tdp and cbn
@jchandana72
@jchandana72 21 күн бұрын
Supply notification evvochu
@laxmireddy7089
@laxmireddy7089 21 күн бұрын
Ante thamaru jobs fill cheddam anukovatledhaaa.... Ala anukuntene e pramadhalu anni, antha andholana padithe posts penchi job fill chey ye pramadhalu unadavu...
@jummidimaheshwary4015
@jummidimaheshwary4015 21 күн бұрын
Madam please dsc postpone cheyyandi
@narsimluputtakokkula666
@narsimluputtakokkula666 21 күн бұрын
మెగా DSC WITH 25000
@hari181am4
@hari181am4 21 күн бұрын
Gurukula relinquesment
@dailyshorts_XX
@dailyshorts_XX 21 күн бұрын
Noru theristhe abhadhalee
@sonuranadheer480
@sonuranadheer480 21 күн бұрын
Problem evaridi charcha evaritho pedtunnadu
@ab-jh8ym
@ab-jh8ym 21 күн бұрын
Elections mundu kuda mi congress leaders thone meetimg pettedunde pikaniki ashok nagar ku vachara
@laxmireddy7089
@laxmireddy7089 21 күн бұрын
Aalanti pramadhalu ravaddhane posts penchi exam pettamanadhi.... Anni valle chetharu..... CM chepthe vinakunda unnara adhikarulu..
@srinivasvannal8745
@srinivasvannal8745 21 күн бұрын
Rajakiya nayakule Nirudhyogulanu bali chestunaru
@srilakshmisharanitharani-mv4gs
@srilakshmisharanitharani-mv4gs 21 күн бұрын
Post pone Dsc
@srinivasrudrapelly7517
@srinivasrudrapelly7517 21 күн бұрын
Nirudyogula ikyatha vardillaali
@suharishares6552
@suharishares6552 21 күн бұрын
Me thappudu nernayam ttho students jevithalu nashanam avathae...
@ravinderjupalli8036
@ravinderjupalli8036 21 күн бұрын
Vest government
@bhumeshwerakoji6391
@bhumeshwerakoji6391 21 күн бұрын
Nee ghu lo pettuko raa calender
@SPH-l7g
@SPH-l7g 21 күн бұрын
Don't postpone DSC
@fouziyabegum577
@fouziyabegum577 21 күн бұрын
Postpone dsc
@ganduvenkateswarlu
@ganduvenkateswarlu 21 күн бұрын
డీఎస్సీ వాయిదా వేయాలి
@pradhhiphaan8650
@pradhhiphaan8650 21 күн бұрын
Inka ashalu pettukunnava bro
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 35 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 82 МЛН
NTV Telugu News LIVE
NTV Telugu
Рет қаралды 363
Congress Govt To Release Job Calendar Within Two Weeks | V6 News
2:44
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 35 МЛН