జొన్నగిరి వాజ్రాల వేట/అశోకుని శిలా శాసనాల దగ్గరి పొలాల్లో వజ్రాలు ఎక్కువగా దొరుకుతాయి/bhanu vlogs #diamond #jonnagiri #bhanuvlogs
Пікірлер: 85
@pasupathinavarasala9405 Жыл бұрын
ఇంతకు ముందు దొరికిన వజ్రాల విలువ మీరు చెబుతున్నారు. కానీ ఆ రాయి సైజు, మన వాడుక భాషలో కంది గింజంత, కుంకుడు కాయ గింజ సైజు అని మీరు చెప్పగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం!👍😊
@Bhanushaikvlogs Жыл бұрын
తప్పకుండా ఇకనుంచి అలాగే చెప్తాను thank you sir
@Kiranvallay26 күн бұрын
మేడం జొన్నగిరి లో ఇప్పుడు వీడియోస్
@sankararaoyelisetti8416 Жыл бұрын
అశోకుడు యుద్ద పిపాసి అంతులేని రక్త చరిత చూసాక మనసు చలించింది బౌద్ధ మతం స్వీకరించాడు చెట్లు నాటించి భావులు చెరువులు తవ్వించి ప్రజా సేవ చేసి బౌద్ధ మత ప్రచారానికి ఉన్న డబ్బు అంతా కర్చు చేశాడు శిలా శాసనాలు మాత్రమే అతని విజయానికి గుర్తుగా మిగిలాయి అందు చేత వజ్రాలు అశోకుడి వి మాత్రం కావు
@PraveenKumar-or5cy Жыл бұрын
Good information madam
@jaipal8532 Жыл бұрын
👍👍👏 good information madam
@Bhanushaikvlogs Жыл бұрын
Thank you
@gyellarao8010 Жыл бұрын
Monday paritala lo Raye dorikindi
@user-ry8gs9zf1g Жыл бұрын
👍👍
@nareshbabu2258 Жыл бұрын
మేడం వర్షం పడ్డప్పుడు మీరు వీడియో తీస్తే బాగుంటది ఎవరన్నా వచ్చేదానికి అవకాశం ఉంటుంది వచ్చి ఎత్తుకుంటారు కొంతమంది మీ వీడియో చూస్తూ ఉంటారు చాలా
@ShabdaTV9 ай бұрын
Madam garu Best of luck
@Bhanushaikvlogs9 ай бұрын
Thank you so much sir
@nagarajusupersong5163 Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు మెడమే
@Bhanushaikvlogs Жыл бұрын
Thank you sir
@raghuparvathala3037 Жыл бұрын
Madam Garu Youra Diamond 💎
@electricalgarage Жыл бұрын
sound low
@rajaminaramakrishna3439 Жыл бұрын
హాయ్ రా చెల్లి ఒక డైమండ్ ఐనా దొరకాలి మరి
@bodabalu1506 Жыл бұрын
Madam mi vedios chala baguntaie....madam madi warangal jonnagiri yela ravali
@Bhanushaikvlogs Жыл бұрын
వరంగల్ నుండి గుత్తి కి bus lo kani train lo kani రావచ్చు గుత్తి నుండి జొన్న గిరి కి ఆటోలు ఉంటాయి
@hyderabad652 Жыл бұрын
Kukugija anti koinoor equal Bhatani ginjatha anti correct
@traveling-vibess Жыл бұрын
Bhanu garu today I found daimond in jonnagiri
@Bhanushaikvlogs Жыл бұрын
oh congratulations sir ఎన్ని caratlu ఉంది
@traveling-vibess Жыл бұрын
Chinnadi 5 lakh poyindi
@shivaramanna2576 Жыл бұрын
Madam malli vellara
@Bhanushaikvlogs Жыл бұрын
no sir
@vankivanki5019 Жыл бұрын
Medam 23 :6 2023 ravacha buve
@gyellarao8010 Жыл бұрын
Paritala lo vedio cheyyandi mam
@Bhanushaikvlogs Жыл бұрын
చేస్తాను మనకేమి youtube నుంచి money radu చార్జీలు పెరిగాయి డబ్బులు చూసుకొని వెళ్తాను
@skmunna8720 Жыл бұрын
Salamlakum
@Bhanushaikvlogs Жыл бұрын
Walekum assalam ma
@anjirolla6577 Жыл бұрын
మేడం గారు నిన్న కార్లో ఆగి ఇద్దరు వ్యక్తులు ని అడిగారు కదా
@raflpnrafl3667 Жыл бұрын
Hi
@bodabalu1506 Жыл бұрын
Distic nty madam
@Bhanushaikvlogs Жыл бұрын
kurnool Jilla
@vankivanki5019 Жыл бұрын
Banugaru varsam padinada
@Bhanushaikvlogs Жыл бұрын
సన్న ఝల్లు పడింది అంట వేరే friend chepparu
@suresharigela2413 Жыл бұрын
Quadu 🪨 antey aantey madam
@Bhanushaikvlogs Жыл бұрын
na old videos లో చెప్పాను choidandi
@user-ew5ee5se9y10 ай бұрын
Hiimadem....nenu meku pedda fan andi ....me videos motham chustu utanu... super akka....akka naku ninu chusaka nenu Koda channel petali anukutunanu...so please akka help chai akka koncham salahalu evu akka....akka meku montization ienda akka..plzz chepu...Ela chesukovalo chepu akka
@Bhanushaikvlogs10 ай бұрын
Thank you ma Start cheyyandi emanna salahalu kavalante isthanu Monetization Ayyindi OK good luck ma
@user-ew5ee5se9y10 ай бұрын
Hii akka how are you.....akka oka chinna doute akka....ma akka valaki channel undi antha....ite vallu first lo cooking videos chesaru tervatha vallu diamond hunting gurinchi chestunaru so ala cheyavacha .....leka oka theam matrame cheyala ....so please chepadi akka valaki montization avtuda valaki time subscribes complete iendi antna so.... please chepadi akka
@Bhanushaikvlogs10 ай бұрын
@@user-ew5ee5se9y no problem monetization avuthundi
@Kiranvallay26 күн бұрын
మీకు దొరికిందా వజ్రం ఒకటైన
@ssteluguteck858311 ай бұрын
Medam meeru inni vidioes tisarukada meeku dorikindaa dimond
@Bhanushaikvlogs11 ай бұрын
dorakaledu
@jagadishjaggu7503 Жыл бұрын
Eppudu jonnageri raavachha
@Bhanushaikvlogs Жыл бұрын
రావచ్చు
@ramachandrag26049 ай бұрын
అక్కా ఇప్పుడు వెల్లచ్చునా
@Bhanushaikvlogs9 ай бұрын
వెళ్ళవచ్చు
@subrahamanyamravuri Жыл бұрын
🌴🌴🌴💎💎💎💎🌴🌴🌴
@krishnakuruva9257 Жыл бұрын
Medam madi kurnool jonnagiri ki yela ravali?
@Bhanushaikvlogs Жыл бұрын
గుత్తి కి వచ్చి అక్కడి నుండి జొన్నగిరి కి ఆటో లు ఉంటాయి