Josyula Achyuta Kamalakar | A Miracle Man Behind Chandrayaan-3 Grand Success || Cheppalani Vundi

  Рет қаралды 308

ETV Telangana

ETV Telangana

28 күн бұрын

తల పైకెత్తినప్పుడు.. సామాన్యుడికి ఆకాశం కనిపిస్తుంది. పగలు మబ్బుల్ని అబ్బురంగా చూస్తాడు. రాత్రిపూట తారల తళుకుబెళుకులు ఆస్వాదిస్తాడు. అదే శాస్త్రవేత్త చూపు అంబరానికి ఆవలితీరం వైపూ ప్రసరిస్తుంది. అంతరిక్షాన్ని పరామర్శింస్తుంది. గ్రహాలూ ఉపగ్రహాల గమనాలనూ గమనిస్తుంది. చంద్రుడిపై చక్కర్లు కొట్టాలనీ, సూర్యుడి భగభగల గుట్టుమట్లు విప్పాలనీ ఉవ్విళ్లూరుతుంది. సుప్రసిద్ధ అంతరిక్ష శాస్త్రవేత్త జోస్యుల అచ్యుత కమలాకర్‌ .. ఆకాంక్షలూ అలాంటివే. ఉపగ్రహాలకూ, వ్యోమనౌకలకూ చారుచక్షువుల్లా పనిచేస్తే.. సెన్సర్ల అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం. గతంలో ఆ పరికరాల కోసం అగ్రరాజ్యాల దయాదాక్షిణ్యాల పై ఆధారపడాల్సి వచ్చేది. ఆ పరాధీనతను పటాపంచలు చేసి... భారత అంతరిక్ష ప్రయోగాలను స్వావలంబన వైపు తీసుకెళ్లారు కమలాకర్‌. చంద్రయాన్‌-3 ఘన విజయం వెనుక సెన్సర్ల పాత్ర, ఆ సెన్సర్ల రూపకర్తగా కమలాకర్‌ చొరవ అపారం, అద్వితీయం. తెలుగుజాతి వరంగా భీమవరంలో జన్మించిన ఈ అలుపెరుగని ఆవిష్కర్త... కార్పొరేటు కొలువులనూ, ఆకర్షణీయమైన సంపాదననూ కాదనుకుని... అంతరిక్ష పరిశోధనలే లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఇస్రోకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రోదసి హీరో.. అచ్యుత కమలాకర్‌తో ఈ వారం చెప్పాలని ఉంది..
#cheppalanivundi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер
Suryakantham Son Anatha Padmanabha Swamy Latest Interview | iDream Celebrities
17:02
GIANT umbrella by Tsuriki Show
00:15
Tsuriki Show
Рет қаралды 8 МЛН
Советы на всё лето 4 @postworkllc
00:23
История одного вокалиста
Рет қаралды 4,9 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 10 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 6 МЛН
Cheppalani Undi | DN Prasad with Lyricist Ananta Sriram
47:02
ETV Andhra Pradesh
Рет қаралды 49 М.
GIANT umbrella by Tsuriki Show
00:15
Tsuriki Show
Рет қаралды 8 МЛН