Journalist Nagaraju Reaction On YS Jagan Comments Over Pinneli Arrest | Pawan Kalyan |

  Рет қаралды 12,498

SumanTV Daily

SumanTV Daily

7 күн бұрын

Watch► Journalist Nagaraju Reaction On YS Jagan Comments Over Pinneli Arrest | Pawan Kalyan | #SumanTVDaily
#deputycmpawankalyan #excmysjagan #pinnelliramakrishnareddy #sumantvdaily

Пікірлер: 38
@lakshmanamurthygangula386
@lakshmanamurthygangula386 2 күн бұрын
సీఎం పదవి అనేది, వాళ్ళు నాన్న గారు సింపతి మీద, ఆయన అలానే చేస్తారు అని ప్రజలు నమ్మి సీఎం చేసారు, అనమ్మకం ను ప్రజలు దగ్గర ఉంచకుండ పాలన జరిగింది. ప్రజలు ధనం, రౌడీ రాజ్యాంగం గా చేసి పార్టీ మర్యాద పోయింది. మొత్తం తప్పుడు పాలన జరిగింది. ఐఏఎస్, ఐపీస్ లు పెద్ద తప్పుడు పాలన చేసేరు. ప్రతి శాఖల్లో డబ్బులు తినేసి, అప్పులు చేసి ఒక పాకిస్తాన్, శ్రీలంక లా జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ లో వాళ్ళు పార్టీ వాళ్ళు ఓటు వేయలేదు. ఇందులో పార్టీ తరుపున తిట్టిన వెదవలు వలన మొత్తం పార్టీ పోయింది. 💐💐👍
@pchittemma2822
@pchittemma2822 2 күн бұрын
కొడాలి, వంశీ, అంబటి, రోజా, జోగి, పేర్ని, గుడ్డు మంత్రి, దువ్వాడ, చీదరి అప్పలరాజు, అనిల్, గోరంట్ల, లాంటి వారంతా మంచోళ్ళు, సౌమ్యులు,నిజాయితీ పరులు, విద్యావేత్తలు,మేధావులు, లాంటి పదాలు వాడినప్పుడే ఏ మాత్రం సిగ్గులేకుండా చేప్పాడు జగనన్న పిన్నెల్లి గురించి అవే మాటలు చెబితే తప్పా 😂😂😂😂😂
@lokaprabhuhanumanthu5630
@lokaprabhuhanumanthu5630 5 күн бұрын
Idream Naga raju ki vs Suman TV Nagaraju so much difference but finally at least open your eyes thank you
@Chowreddy786
@Chowreddy786 Күн бұрын
Nagaraji papam chala feel avtumduuu 😂
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 2 күн бұрын
జగన్ ఇంకా పగటి కలలు కంటున్నాడు జగన్ సీనీమా అయిపోయింది ఇచ్చినా అవకాశం నీ సర్వనాశనం చేశాడు సైకో నిర్ణయాలు వల్లా రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ రాకూడదు వేదవ పాలన
@umamahesh7553
@umamahesh7553 5 күн бұрын
Correct ga chepparu nagaraju anna
@bsbtalks4u
@bsbtalks4u 5 күн бұрын
Rightly analysed
@adinarayanachowdary9435
@adinarayanachowdary9435 22 сағат бұрын
Super 👌 Nagaraj🎉🎉
@chidamberl760
@chidamberl760 Күн бұрын
Nagaraj sir I'm requesting you to interview Bandla Ganesh again..
@ravikumarravikumar2488
@ravikumarravikumar2488 Күн бұрын
Super super ga cheparu Nagaraju garu 👍👍👍
@penumuruyugandhar8000
@penumuruyugandhar8000 22 сағат бұрын
Evaru evarni interview chesthunnaro konchem cheppandi sir 😂😂😂😂😂
@welcomewelcome1318
@welcomewelcome1318 2 күн бұрын
As a Senoir journalist 13.5 LAC CRORE APPU THECHII 2.7 LAC CRORE BUTTON NOKKADU. WT ABT REMAINING MONEY. DEBATE CHEYI.
@srinivasulu9054
@srinivasulu9054 2 күн бұрын
ఓడిన తర్వాత అన్ని ఇలాంటివి చెబుతారు,, ఇవి తప్పు సరిదిద్దుకోండి ప్రజలు వీటిని అని ప్రతిపక్షాలు చెబితే విన్నారా వారిపైన కేసులు దాడులు ఇక ప్రజలు స్వేచ్ఛ కోరుకోరా కాబట్టి ఓడించారు
@srinivasuludavanam9444
@srinivasuludavanam9444 Күн бұрын
సార్ ఇది ఒక వ్యక్తికి సంబంధించిందిగా సార్ పార్టీకి సంబంధించిన అందుకనే జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడాడు ఇది జగన్మోహన్ రెడ్డి సంబంధం మంచోడు మంచోడు అనకపోతే ఇంకేమంటాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోడు కదా సార్
@sureshpagadala3240
@sureshpagadala3240 4 күн бұрын
Nagaraju Garu Nice Explanation and Clarification about Jagan
@Chowreddy786
@Chowreddy786 Күн бұрын
Democracy😢😢😢
@RamsRamu1803
@RamsRamu1803 Күн бұрын
Ayya anchor garu meeku sugar vundha, first ayanni complete cheyanivvandi endhuku prathisari interrupt chesthunnaru
@Chowreddy786
@Chowreddy786 Күн бұрын
Nagarajuu garu plz join YCP
@Rangaswamy-ju3db
@Rangaswamy-ju3db 5 күн бұрын
Perfect 👌👌
@dubasisuryarao5340
@dubasisuryarao5340 2 күн бұрын
నాగరాజు గారు గట్టిగా గడ్డి పెట్టండి
@krishi4473
@krishi4473 4 күн бұрын
Super,,,,,,
@VihaMarvel
@VihaMarvel Күн бұрын
Nagaraju pakka YCP supporting candidate. Finally he reveals the party's bad things over the past 5 years.
@RamaKrishna-vj5pj
@RamaKrishna-vj5pj 5 күн бұрын
Ycp comedy party😂😂😂
@lakshmanamurthygangula386
@lakshmanamurthygangula386 2 күн бұрын
సీఎం జగన్ అనే అతను మంచి వాడు. అతను దగ్గర ఉన్న తప్పు సలహాలు ఇచ్చి, ఆయన కు మంచి పాలన ఇచ్చే సలహాలు వాళ్ళు లేరు. డబ్బులు అన్నది ప్రదానం కాదు. పక్కన ఉన్న వాళ్ళు పొగిడి, పొగిడి కనిపించని పొగ పెట్టి. పదవులు, ప్రజలు ధనం అనుభవించారు. వల్లే ముఖ్యం పాత్ర పోషించిన వ్యక్తిలు. ఎన్ని ఐనా ఐపీస్, ఐఏఎస్ లు, ఉద్యోగస్తులు పార్టీ పోవాలి అని తప్పు పాలన చేసారు. మంచి సలహాలు ఇచ్చిన వాళ్ళు ను మీరు వినలేదు, వాళ్ళు ను దూరం పెట్టి, వాళ్ళు ను తప్పు గా హింసించేరు. డబ్బులు అకౌంట్ లో అప్పులు చేసి వేసేరు తప్పా, తీసుకొని సోమరిపోతులు అవుతుంది వ్యవస్థ అని, గ్రహించి పాలన చేయాలి కదా! అడ్మిన్స్ట్రషన్ అనే డి టోటల్ గా, రాదు. మ్మెల్యే ఎంపీ లు అందరు భజనలు చేసి ప్రజలు ధనం వృధా చేసి, తప్పు గా లూటి చేసి పార్టీ ప్రతిష్ట పొగ పెట్టి, మారలా రాకుండా చేసారు డబ్బులు ప్రధాన పాత్ర కాదు. పనులు, అభివృద్ధి, ఎప్పుడు మర్చిపోలేని ప్రజలు దగ్గర నాడి.ఎ పార్టీ కి ఐనా అవ్వలు తాతలు ఓటు ముఖ్యం కాదు, ప్రతి పార్టీ కి ప్రజలు ఆదర్ణ, అదే ఒక గెలుపు సంకేతం, ఉండాలి అందరు ఓటు వేస్తేనే బంపర్ మెజారిటీ వొస్తుంది. ఎలక్షన్ ముందు పార్టీ ఉన్న వాళ్ళు పాలన బాగోలేదు అని చెప్పడం జరిగింది.ఊరుల్ల లో పార్టీ నాయకులు ఓటు వేయవొద్దు అని చెప్పేరు. అంటే ఎంత విసిగి పోయి ఉన్నారు అని గ్రహించండి.ప్రజలు వెతిరేకంగా ఉండడం వల్ల పార్టీ పోయింది. ఈవీఎం ల వల్ల కాదు. ఎ పార్టీ ఐనా మంచి పాలన ఇవ్వండి, మంచి సలహాలు తీసుకొని, ఒకటికి 10 సారులు చర్చించి ప్రజలు కు మంచి చేసి, ప్రజలు ధనం కాపాడాలి, మంచి పనికి చిన్న వాళ్ళు చెప్పిన వినాలి. పదవి లో ఉన్నాము మేము వినము అనుకున్న వాళ్ళు కు ప్రజలు తీరుప్పు ఇలా ఉంటాది. 💐👍
@Kshatriya345
@Kshatriya345 2 күн бұрын
పవన్ జి కి జగన్ జి కి చాలా వ్యత్యాసం ఉంది .... ఎన్టీఆర్ లాంటి నాయకుడు మనసున్న నాయకుడు జగన్ జి....సొంతం గా పార్టీ పెట్టి సింగిల్ గా నిలబడిన పులులు 3 ఎన్టీఆర్ కెసిఆర్ వైస్ జగన్ ఈ మూడుతో పోల్చవద్దు
@veerarajukotha2150
@veerarajukotha2150 2 күн бұрын
నాగరాజు గారు ఇప్పుడు ycp సలహాదారు గా పని చేస్తే బాగుంటుంది.
@jaganr13
@jaganr13 2 күн бұрын
Jagan ni aakshaniki etthi Pawan Kalyan ni egatali chesina ee norenaa Ippudu Pawan ni prashamsinchedi 😊
@Chowreddy786
@Chowreddy786 Күн бұрын
Nagaraj paytm 😂😂
@IppaPuvvulu
@IppaPuvvulu 2 күн бұрын
Nagaraju garu memu kuda realize ayyamu...YSR koduku YSR laga paripalana chesthadu anukumnam 2019 lo vote vesaru....kaani YSR vyakthitwam lo 0.001% kuda Jagan ki raledhu....eppudaina YSR paradhalu kattukoni tirigara...ayana 2nd time gelichina ventane Rachabanda ki velli prajala kosam edho cheyyali ani thapana lekapothe ippatiki ayana mana madhyalo undevallu....rajkeeyam ante kevalam dwesham kaadhu...YSR veru
@srinivasdev28
@srinivasdev28 2 күн бұрын
inthaki mee tv paytm nunchi bayatsku vachinda
@jblakshmi6
@jblakshmi6 6 сағат бұрын
Prajale jaganni gelavakunda chusukovali vesaro baguchesina Vanni vushhhj rabandu
@adityavilla6669
@adityavilla6669 7 сағат бұрын
Un
@yanamandraprasad3647
@yanamandraprasad3647 2 күн бұрын
Mari jagan jail ki velithey
@Kshatriya345
@Kshatriya345 2 күн бұрын
సీబీన్ గారు ఎన్టీఆర్ పార్టీ కబ్జా వైస్సార్ గొప్ప నాయకుడే కాని నేషనల్ పార్టీ నుండి నెగ్గారు రేవంత్ సేమ్.... పవన్ సొంత పార్టీ యే కాని సింగల్ గా తానే నెగ్గ లేదు కూటమిటో తంత్రాల తో నెగ్గారు ఎన్ని సార్లు గెలిచిన ఇక వారికి ఆ కీర్తి రాదు.... పవన్ మంచి మనిషే రాజ ముద్ర రాదు.,. ఎన్టీఆర్ కెసిఆర్ వైస్ జగన్ ఈ కిరీటం రాదు.... పవన్ ని చూసి నేర్చుకో అనే తింగరి తమ్మినేల్స్ పెట్టద్దు బి కేర్ ఫుల్
@Singampallimutyalunaidu
@Singampallimutyalunaidu Күн бұрын
రేయ్ ఎర్రి పప్ప జగన్ గాడు ఒక ఎర్రిహుక్ కాబట్టి వాళ్ళను చూసి నేర్చుకోమంటున్నారు
@challa.srinivas3258
@challa.srinivas3258 23 сағат бұрын
Suman tv jaglak channel
@challa.srinivas3258
@challa.srinivas3258 23 сағат бұрын
జగన్ syco
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,8 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 49 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,8 МЛН