Journalist Nagaraju Reaction On YS Jagan Comments Over Pinneli Arrest Pawan Kalyan #SumanTVDaily

  Рет қаралды 68,654

SumanTV Information

26 күн бұрын

#sumantv #sumantvinformation #latestupdates
Watch ► Journalist Nagaraju Reaction On YS Jagan Comments Over Pinneli Arrest Pawan Kalyan #SumanTVDaily
SumanTV Information is an official KZfaq Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Information with Clear Cut Information that happens around the World
SumanTV Info is one of our Prestigious Channel where you get complete knowledge and unrevealed knowledge about many things we share knowledge and Information continuously so get Subscribed to Our Channel.
In SumanTV Info you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.
Please Do Subscribe Now and Ring the Bell ..
Thankyou SumanTV Information Team
Don’t Forget to Subscribe #sumantvInformation
For Any Promotions / Collaborations Contact Us - 89770 09710

Пікірлер: 366
@sreedharbagepalli8619
@sreedharbagepalli8619 26 күн бұрын
వాడు మారేదీ వద్దు వాడి పాలన వద్దు జనాలని ప్రశాంతంగా ఉండనీయండి
@adityasimhass
@adityasimhass 26 күн бұрын
2019 ofter results tharvatha swarupaa nanda cheppadu.... Okasari jagan paripala chusthe enka evari paripalana avsaram ledu ani cheppadu...aaa video bytaki ravadam ledu ....😂😂😂
@srinivasulu9054
@srinivasulu9054 25 күн бұрын
Yes 💯💯💯💯💯💯💯💯💯💯
@prasa4057
@prasa4057 24 күн бұрын
Meeru moodu yenni rojulu pissukkuntaary😅😅🎉
@user-jk7kp2wz7s
@user-jk7kp2wz7s 26 күн бұрын
జగనన్న ఇక మారడు, ఎవురు మార్చలేరు
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 26 күн бұрын
పట్టుక తో వచ్చింది. పుడకల తో పోతుంది అంటారు.
@SantoshKumar-sd2ci
@SantoshKumar-sd2ci 25 күн бұрын
వాడికి జగనన్న అని రెస్పెక్ట్ ఎందుకు…
@vijayamohan3023
@vijayamohan3023 26 күн бұрын
నేను నా పార్టీ తప్ప మిగిలిన ఎవ్వరూ వుండకూడదు. ఇది జగన్ మనసు
@venkateswarlumedikonda2384
@venkateswarlumedikonda2384 26 күн бұрын
MLA హోదా కూడ ఉండకూడదు ఇతనికి
@user-sr3sv6wz4z
@user-sr3sv6wz4z 26 күн бұрын
ఒరేయ్ ఏవూరు పిచ్చోడివిరా నువ్వు ఆంద్ర ప్రదేశ్ లో బలమైన పార్టీ వైసిపి. అందుచేతనే ముగ్గురు ఏకమయ్యారు జగన్ పైన విడిగా పోటీ చేసే ఆలోచనలో కి కూడా రాదు. అదిరా జగన్ స్థాయి జగన్ కి వ్యతిరేకత ను సృష్టించిన 40%ఓటింగ్ ఉన్న నాయకుడు జగన్.
@sreenivasulukanuku7938
@sreenivasulukanuku7938 26 күн бұрын
జనాలు మారారు కాబట్టే జగన్ ను మార్చారు.
@Nijam568
@Nijam568 26 күн бұрын
జగన్ కి మైండ్ దొబ్బింది 😃
@venkateswarlumedikonda2384
@venkateswarlumedikonda2384 26 күн бұрын
క్రిమినల్ ఆలోచనలు ఉన్న మనుషులు మారరు
@user-jx6mn5td4i
@user-jx6mn5td4i 26 күн бұрын
నాగరాజు గారు చాలా రోజుల తర్వాత కరెక్ట్ గా మాట్లాడారు, ఇలాగే ఎన్నికల ముందు జగన్ కి మీలాంటి వారు చెప్పి వుంటే/శాడిజం వదిలి విని వుంటే 11 కాకపోయినా 63 అయినా వచ్చి వుండేవి,
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 26 күн бұрын
జనం ఇంకా మారాలి,సంఖ్య తగ్గించాలి, శేషం మిగలకూడదు
@prasa4057
@prasa4057 24 күн бұрын
Nuv moodesi pissukuntaava😅🎉
@ramasubramanyam4633
@ramasubramanyam4633 26 күн бұрын
శ్రీ కేశవ్ and నాగరాజు మీకు నా రిక్వెస్ట్ 2029 శ్రీ జగన్ 11 mla కూడా రావు జగన్ మాటలు సరిగ్గా లేవు అని ప్రజలు చెప్పుకొంటున్నారు..
@BenJessAttuluri87
@BenJessAttuluri87 25 күн бұрын
Ante koduthunte silent ga undala Bro, Leader is responsible for his karyakarthalu bro, cadre kapadukone prayathnam cheyyam crte kada bro, thappem lede, CBN chesindi crt ithe Jagan 1000% crt
@srinivasareddy162
@srinivasareddy162 25 күн бұрын
@@BenJessAttuluri87 2019 నుంచి 2024 వరకూ చేసిన పాపాలు చుట్టుకుంటున్నాయి అన్న వాస్తవాన్ని లెవెన్మోహనం గుర్తించింది. కార్యకర్తని గొంతు కోసి చంపేసింది ఈ బటన్ దరిద్రుడి పాలనలోనే జరిగింది.
@SS-in9zo
@SS-in9zo 25 күн бұрын
అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నాశనం చేసింది నువ్వేకదా తుగ్లక్ రెడ్డి... కోడికత్తి డ్రామా మొదలెట్టాడు..
@devarajak8731
@devarajak8731 25 күн бұрын
@@BenJessAttuluri87 velli EVM dwamsam chesinodini kottakunda sanmanam cheyala. Moham pagalakottakunda vadhilesaru.
@sureshmannepalli8117
@sureshmannepalli8117 25 күн бұрын
​@@BenJessAttuluri87 nuvvu enduku support chestunnav oka Cristian kabatte ga antha ku minchi em qualification avasaramleda support cheyadaniki
@sureshr486
@sureshr486 26 күн бұрын
నాగరాజు గారు చాలా కరెక్ట్ గా చెబుతున్నారు కానీ యాంకర్ ఉద్దేశ్యం వైసిపిని వెనుకోసుకుని వస్తున్న గాని
@krishnamurthygandluru9635
@krishnamurthygandluru9635 26 күн бұрын
Sir ఈ నాగరాజు గారు ఒకప్పుడు చొక్కం వైసిపి యాంకర్... ఇప్పుడు పొలిటికల్ అననలిస్ట్ గా రూపాంతరం చెందుతున్నారు (its all in the game)
@sureshr486
@sureshr486 26 күн бұрын
@@krishnamurthygandluru9635 yes you are right sir
@SS-in9zo
@SS-in9zo 25 күн бұрын
అనలిస్టు ప్లేట్ ఫిరాయించాడు... మొన్నటి వరకు జగన్ రెడ్డి కి అడ్డంగా ఊడిగం చేసాడు...
@srinivasareddy162
@srinivasareddy162 25 күн бұрын
ఇపుడు 11 సీట్లు వచ్చాయి. ఈ సారి 11 శాతం ఓట్లు కూడా రాకూడదు. అంత దరిద్రపు పాలన న భూతే న భవిష్యతే.
@RuthvikNanda
@RuthvikNanda 21 күн бұрын
Bro kshaminchu bro mee lanti nijamaina reddyies e great visionary tdp lo ma bc party ki meeru kada nayakule boss mana tdp anukuni kapadukunte mana ap ki inkoka sari cbn continue ayte ap ki e rastam potiki rakunda chestaru cbn kastam unnapudu vadukuni thokkesedi manage kani chivariki naligipoyedi manage finally cbn ni manage chala sarlu mosam chestu ocham but ayana siggu lekunda next day ne tappu lu chesanu ksminchandi ani siggu vadilesi manakosame tirugutadu adhikaram prapaksha Stanam rendu chusina vyakti anubhavagnudu a vigneswarudee mana ap ki cbn kapadukundam atanu poyadantee ika ap gati entooo atanu unnantavarakee ap standard boss sooo na bc na bc anna mem tdp venake tdp back bone eee
@RuthvikNanda
@RuthvikNanda 21 күн бұрын
40% vote share maku undi antaru ante ippudu 2 side e poti but 2019 lo 5 different aspects ga poti chesi kuda 40% vote share ochindi cbn ki mari appudu tdp panaipoyindi annaru really tdp voting ke power undi ekkua paries involve ayna 40% techukunnaru kutami vaddanukunna vallu almost ycp ke vestaru so 15% ala ne vachayi bjp ni vaddanukunna vallu ycp ki vesaru 2to 3 percent alane ochindi gani particular party voting share lekka vestee 16-20 % matramee boss
@sarojinidevi2752
@sarojinidevi2752 26 күн бұрын
ఓటమి ప్రస్ట్రెసన్లో. ఆయన మానసిక స్థితి బాగా లేదని పిస్తోంది .
@satyasolam3217
@satyasolam3217 25 күн бұрын
అధికారం ఉన్నపుడే ప్రజలకు మంచి చేయలేదు. ఇప్పుడు చేసిదేమి లేదు.
@kvsraju4578
@kvsraju4578 26 күн бұрын
ప్రతిపక్ష పాత్ర పాటించాలంటే మనసు అంగీకరించడంలేదు.ఇంకా పాలనలోనే /అధికారం లోనే ఉన్నట్లు హెచ్చరించడమనేది వారి అహంకారధోరణి తగ్గలేదు,ఉన్న పదకొండునీ పోగొట్టుకోవడానికి వారి అహంకారం దోహదపడుతుంది.
@riokia8595
@riokia8595 25 күн бұрын
వైసీపీ పార్టీ (మెంబర్) బహిష్కరించాను పిన్నెల్లి ని జగన్ గారు అని ఉంటే ఇంకా ఆయనికి మైలేజ్ వచ్చే ది అని నా అభిప్రాయం
@jagadishn1740
@jagadishn1740 26 күн бұрын
ఆయనకి ప్రతిపక్షం లో ఉండే ఒపిక లేదు ..ఒక scam lo లైఫ్ సెటిల్ చేసుకున్నాడు .. ఒక పాదయాత్ర తో 30 years CM గా ఉందామని plan చేసుకున్నాడు …
@SomagiriMariyamma-tu8cp
@SomagiriMariyamma-tu8cp 26 күн бұрын
మూర్ఖుల మనసు రంజిన్పచెయ్యలేము
@ramakrishnaboddhula8686
@ramakrishnaboddhula8686 26 күн бұрын
Superb జర్నలిస్టు మా సోదరుడు. నాగరాజు గారు కచ్చితంగా మాట్లాడారు
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 26 күн бұрын
I don't think so.
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 26 күн бұрын
యెహోవా ధర్మశాస్త్రము తప్ప భారత రాజ్యాంగం తెలియదు గౌరవించడం చాతకాదు
@kotaiahsunkara
@kotaiahsunkara 26 күн бұрын
నా రైతులు నా రైతు బిడ్డ లు గురుతుకు రారు ఓట్లు కోసం నా యసి నాబిసి లు
@myvoice-dy6ru
@myvoice-dy6ru 25 күн бұрын
వాళ్ళు మారవద్దు. ప్రజల జోలికి రాకుంటే ముద్దు
@kvlakshmi7271
@kvlakshmi7271 26 күн бұрын
Excellent Sir. Chala baga chepparu
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 26 күн бұрын
జగన్ మళ్లీ ముఖ్యమంత్రి పదవి కలే జగన్ సినిమా అయిపోయింది వెధవ పాలన ఎవరు కోవడం లేదు
@kotaiahsunkara
@kotaiahsunkara 26 күн бұрын
వీడి పరిపాలన చూసి భూమాత కూడా విసిగి పోయింది 😢😢😢😮😮😮😅😅😅😂😂😂😂
@nageswararao467
@nageswararao467 26 күн бұрын
జనం నిజం తెలుసుకున్నారు గనుక కూటమికి ఓటు వేసే గెలిపించారు, YCP చేసిన తప్పులు కూటమి చేయదు అని మేము నమ్ముచున్నము గా పోలవరం ప్రాజెక్టు, రాజధాని క్యాపిటల్ అన్నియు అనుభవము గల CM వున్నారు గనుక పనులు జరుగుతాయి అని నమ్ము చున్నాము
@ramadevi2201
@ramadevi2201 26 күн бұрын
కుక్క తోక వంకర తీయడం,ఎలుక తోక తెచ్చి ఏడాది వుతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్నట్లు జగన్ తో సహా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్లు మారరు.కనీసం ప్రయత్నించ రు.
@murthyvadapalli8875
@murthyvadapalli8875 25 күн бұрын
నక్క స్మశానంలో వూల వేసి కాశీలో సంగీతం పడదు. అలాగే బరితెగించినవాడు ఎక్కడవున్నా అదే భాష మాట్లాడతాడు.
@lakshminaraynas7875
@lakshminaraynas7875 25 күн бұрын
నాగరాజు గారు ఇప్పుడు నీవు రాయలసీమ పులివిి నువ్వు ఇప్పుడు కరెక్ట్ గా చెప్తున్నావ్
@saikumarsaripalli
@saikumarsaripalli 26 күн бұрын
Jagan - criminal minded politician unfit as CM
@venkatareddyjanga3348
@venkatareddyjanga3348 26 күн бұрын
థాంక్యూ నాగరాజు గారు నిజాలు మాట్లాడవు
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 26 күн бұрын
వాళ్ల నాన్న కూడా దోపిడీనే చేశారు.
@rameshtripurneni3073
@rameshtripurneni3073 24 күн бұрын
It’s 100% True.. Ante kakunda chala murders cheyinchadu.
@srinivasugangisetty954
@srinivasugangisetty954 26 күн бұрын
WELL SAID NAGRAJU
@chennakesavuludck2414
@chennakesavuludck2414 23 күн бұрын
అన్ని open గా చెప్పకున్నా...perfect Analysis
@lakshminaraynas7875
@lakshminaraynas7875 25 күн бұрын
నాగరాజు గారు మీరు కరెక్ట్ గా మాట్లాడారు
@user-qw7kt2vp2k
@user-qw7kt2vp2k 21 күн бұрын
నాగరాజు అన్న చాలా బాగా కరెక్ట్ గా చెప్తున్నావ్
@rameshbabu1260
@rameshbabu1260 25 күн бұрын
Naga Raju garu For the 1st time meeru Chaala Honesty ga matladinaru🎉
@yaddanapudibrahmam7521
@yaddanapudibrahmam7521 26 күн бұрын
మాకు ఇంక జీవితంలో వాడి పాలన వద్దు బాబొయి దండం
@sikkisikki9778
@sikkisikki9778 26 күн бұрын
Nagaraj sir meru super sir 🙏🙏🙏
@user-qw7kt2vp2k
@user-qw7kt2vp2k 21 күн бұрын
ఏదైనా ఎన్ని పాదయాత్రలు చేసిన ప్రజలు ఎవరు నమ్మరు భవిష్యత్తులో కూడా ఇతనికి ఓట్లు వేసే పరిస్థితి లేదు
@bandarusrinivasulu419
@bandarusrinivasulu419 24 күн бұрын
నాగరాజు గారు మీ విశ్లేషణ చాలా బాగుంది 🙏👍
@sivanagaraju1789
@sivanagaraju1789 25 күн бұрын
నాగరాజు గారు మీరు చెప్పింది నిజం 👍
@tramakrishna9048
@tramakrishna9048 24 күн бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది
@user-wz2ik3cj7w
@user-wz2ik3cj7w 24 күн бұрын
Nagaraju garu Exllent Analysis.....
@srinik-td2wy
@srinik-td2wy 23 күн бұрын
Good discussion. Need more like this
@parthasaradhip974
@parthasaradhip974 26 күн бұрын
ప్రజలు ఇంకా మారాలే . జగన్ గారు ఏదీ న్యాయం, ఏదీ అన్యాయం. ఇంకా తెలుసుకోవాలి .
@vkiran78
@vkiran78 26 күн бұрын
Vadu next 5 years party nadapatam kastam
@hrkihabm
@hrkihabm 25 күн бұрын
పాపం ఎలక్షన్ రిజల్ట్స్ దెబ్బకి 2019-24 ఎపిసోడ్ గుర్తులేదు మా అన్నకు. మావయ్య ఇంకా 2014-19 లో కంటిన్యూ అవుతున్నారు దయ చేసి మీరు అది గుర్తుఉంచోకొని మాట్లాడాలి. మేము గతం మర్చిపోయాం మాకు సంబంధం లేదు😂
@sahitijagana
@sahitijagana 25 күн бұрын
Nagaraju garu , your argument is correct 👌
@kotaiahsunkara
@kotaiahsunkara 26 күн бұрын
ప్రధాని మంత్రి ఫొటో ఉండదు నీ ఫొటో ఎం దుకు 😢😢😢😢😮😮
@srinivasaraoponnam2184
@srinivasaraoponnam2184 24 күн бұрын
Good analysis nagaraju
@user-bm9im6ib4b
@user-bm9im6ib4b 25 күн бұрын
జగన్ మోహన్ రెడ్డి గారికి ఇక ముఖ్యమంత్రి పదవి అనేది ఈ జన్మలో జరగదు ఒక ఛాన్స్ అడిగాడు ఒక ఛాన్స్ అయిపోయింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు
@ForAChange316
@ForAChange316 25 күн бұрын
ఈ ఐదు ఏళ్లు కూటమి ప్రభుత్వం ప్రజల బాధలు , అభివృద్ధి చేస్తే మళ్లీ కూటమి కి అవకాశం ఉంది లేని యెడల 11 సీట్స్ కూటమి కి వస్తుంది
@jagadeeshgopalasetty761
@jagadeeshgopalasetty761 20 күн бұрын
Correct ga chepparu
@krishnamurthygandluru9635
@krishnamurthygandluru9635 26 күн бұрын
Sir ఈ నాగరాజు గారు ఒకప్పుడు చొక్కం వైసిపి యాంకర్... ఇప్పుడు పొలిటికల్ అననలిస్ట్ గా రూపాంతరం చెందుతున్నారు (its all in the game)
@user-qw7kt2vp2k
@user-qw7kt2vp2k 21 күн бұрын
ప్రజలు ఎవడు మంచి ఎవడు చెడ్డ అని ఆలోచిస్తారు ఎవరిని పరిపాలన బాగుంది ఎవరు పరిపాలన బాగాలేదు అని ఆలోచిస్తారు ఓట్ల రూపంలో బుద్ధి చెబుతారు
@vardamvenkatesh1635
@vardamvenkatesh1635 25 күн бұрын
Super explanation Nagaraju. Garu❤
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 26 күн бұрын
Jai Janasena ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@konetinarsaiah8232
@konetinarsaiah8232 26 күн бұрын
గురువింజ సామెత లా ఉంది
@ramaraoboddapati2627
@ramaraoboddapati2627 24 күн бұрын
Nagaraju gaaru , Full josh meda unnaru 😂
@eswararaomokari2519
@eswararaomokari2519 25 күн бұрын
Good msg video Sir's
@gmohanbabu6887
@gmohanbabu6887 26 күн бұрын
ఒకే గూటి పక్షులు ఒకే చోటికి
@saraasurgicals8693
@saraasurgicals8693 26 күн бұрын
Well said
@ramakrishnaboddhula8686
@ramakrishnaboddhula8686 26 күн бұрын
అనంతపురం జిల్లా కు మీ కచ్చితమైన మాటలతో జర్నలిస్టు గా గొప్ప పేరు తెచ్చుకున్నారు
@rammohan5837
@rammohan5837 26 күн бұрын
సబం హరిగారు కూడా బాధితుడే
@Cherry_Nidhi123
@Cherry_Nidhi123 24 күн бұрын
బుడ్డ ఫ్యామిలీ కుటుంబం from కర్నూల్ శ్రీశైలం .
@umarkhan-203
@umarkhan-203 25 күн бұрын
Good evening Nagaraju garu
@dhanammavennapusa4903
@dhanammavennapusa4903 26 күн бұрын
జగనౌకిపృజాసామౄంయతెలుసాఉంటెఈవీయమౌనుపగలకోటడంసామౄంఏనాపీనేలిఏతపూచేయలేదనిఅనౄఢుఅంతేచినౄపీలోడనిఛెపలా😂😢🎉
@rajukk2618
@rajukk2618 24 күн бұрын
మా జగన అన్న క్రిమినల్స్ కి support గా ప్రతిపక్ష హోదా వచ్చింది
@user-fq8lv7gb8h
@user-fq8lv7gb8h 26 күн бұрын
No chance 2029 win tdp
@vtrprasad
@vtrprasad 26 күн бұрын
నాగరాజు గారు 🙏
@yaddanapudibrahmam7521
@yaddanapudibrahmam7521 26 күн бұрын
నాగరాజు గారు ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు
@rafishaik3684
@rafishaik3684 25 күн бұрын
జగన్ మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ముగిసింది
@Oldking123
@Oldking123 19 күн бұрын
నూరు బటన్లు నొక్కిన రాభందువు చివరికి అ బటన్ తోనే పోయాడే😮😮😮
@ravichandra2001
@ravichandra2001 26 күн бұрын
Jagan doesn't have so much of Sean - he did northing when he was CM, he is still trying to fool the public - he is a criminal and his team too
@user-qf8uv7rs5n
@user-qf8uv7rs5n 25 күн бұрын
still Journlist are alive in AP , Good analysis
@kk.murthygeneous
@kk.murthygeneous 26 күн бұрын
బాబు నాగరాజు ప్రతిపక్ష హోదా చట్ట ప్రకారం ఎలా వస్తుందో కూడా తెలియకపోతే తెలిసినవారి దగ్గరకు పోయి తెలుసుకో ఇంతమంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది అని చట్టం ఏమైనా ఎక్కడైనా చెప్పిందా ? చట్టం చూపించమ్మా
@mandalaprabhakar8307
@mandalaprabhakar8307 25 күн бұрын
గతం లో అసెంబ్లీ లో 4 గురు MLA ల ను మార్చి నప్పుడు జగన్ అసెంబ్లీ లో మాట్లాడిన స్పీచ్ వినండి బ్రదర్ 17 మంది లు లేకపోతే ప్రతి పక్ష హోదా పోతుంది అని మీ జగన్ స్టేట్మెంట్ ఇచ్చాడు
@nagypharma
@nagypharma 25 күн бұрын
There is high voltage as Jagan garu party shall attend the assembly discussions. Everyone shall know truth is always truth. Elected MLA’s shall attend assembly sessions on behalf of public where there are nominated
@-itsRam
@-itsRam 24 күн бұрын
100 శాతం నాగరాజు గారు మాట్లాడింది నిజం
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 26 күн бұрын
వీడే వాడిని బయట పెట్టాడు.
@srinivasjanga3938
@srinivasjanga3938 26 күн бұрын
Ayya Nagaraju Garu Aa Panikimalina Jagan Gurinchi Arguments, Discussions Avasarama. Vaadi Gurinchi Matladi Popularity avasarama Vadu Gurinchi News social Media lo,TV lo,News Papers lo e chinna news raakunda vunte,Pattinchukokunda Vattalu Voteste Vadu Vadi Pari Automatic Ga Chachhipotayi. Dayachesi social Media ku, Andariki Chese Vignapti emante College ga vundadi, Discussions Vadini Gurinchi Aapandi. Vade Anamakudu Ayyi Chachhipotadu. Asalu Vadi Gurinchi Etuvanti Vartalu Raneekandi, E Vishayalu Janalaku Teleenukandi. Desa, Rastra Bhavishattunu Gurinchi, Hinduvula Gurinchi, Matamarpidilanu Gurinchi, Inka chalaa Vishayalu Vunnayi Oka Chetta Na Koduku Gurinchi Discussions Aapandi.
@lalaland122
@lalaland122 25 күн бұрын
అమరావతి నుంచి పులివెందుల, బెంగళూరు నుంచి హైదరాబాద్ కి బ్లా బ్లా సర్వీస్ నడిపితే జగన్ గారు ప్రజలకి మంచి చేసిన అవుతారు...
@kvrajesh3874
@kvrajesh3874 24 күн бұрын
Brain less politicians from ap Being x cm he should be have like responsible citizen
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 26 күн бұрын
Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@naiduvs7042
@naiduvs7042 24 күн бұрын
నగరాజుగారు ఇప్పుడు మీరు నైతికథతో మాట్లాడారు గుడ్ ఎప్పుడు అమ్ముడుపోకూడదు
@pradeepyadla2113
@pradeepyadla2113 26 күн бұрын
Corporate government marali poor people government ravali
@ravikumarravikumar2488
@ravikumarravikumar2488 25 күн бұрын
Super super ga cheparu Nagaraju garu👍
@prasa4057
@prasa4057 24 күн бұрын
Pathakaalaku time ayindhi ,avi amalu chesi appudu theerigga koorchoni pissukondi iddaru ,ipuudu jagan topic avasarama🎉🎉
@ravikumarravikumar2488
@ravikumarravikumar2488 25 күн бұрын
Super super super super Nagaraju garu meru great sir ♥️♥️👍👍👍
@user-qw7kt2vp2k
@user-qw7kt2vp2k 21 күн бұрын
పులివెందుల ప్రజలు ఎంతో గౌరవంతో ఓట్లు వేసి అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యల మీద చర్చించాలి అని సమస్యల మీద పోరాడాలని వాళ్లు ఓట్లు వేస్తే కనీసం అసెంబ్లీకి రాకుండా ప్రజల మీద గౌరవం లేకుండా ఇటువంటి నాయకులు ప్రవర్తిస్తున్నారు
@user-ex5pf8hl8c
@user-ex5pf8hl8c 25 күн бұрын
తన బిహేవియర్ ఇ లానేవుంటే,భాష మార్చుకోక పొతే ఆయన్ను ప్రజలు నమ్మరు.నోరు తెరిస్తే అభద్దల మాటలే.క్రిమినల్ కేసులు ఉన్నవారినే వేణుకేసుకొస్తున్నారు.
@Babu-tq7mn
@Babu-tq7mn 26 күн бұрын
👍👍👍👍👍👌👌👌👌👌❤️❤️❤️
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 26 күн бұрын
Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 ooooo
@adinarayanagunnam2136
@adinarayanagunnam2136 25 күн бұрын
Jagan maranakkaraledhu jagan tho paniledhu😅😅😅
@tadalahanuma
@tadalahanuma 24 күн бұрын
సైకోలు.... రాష్టమ్ నుంచి పంపించండి...sir
@adinarayanagunnam2136
@adinarayanagunnam2136 25 күн бұрын
Thingarodu gurinchi matladukovatam avasarama😂😂😂😂😂😂
@dilshanyoga1156
@dilshanyoga1156 25 күн бұрын
Super Mr.nagaraju garu
@srinivas-srii
@srinivas-srii 24 күн бұрын
Media marali kullipoindi.
@user-qw7kt2vp2k
@user-qw7kt2vp2k 21 күн бұрын
ఇప్పుడు 40 శాతం ఓటింగ్ ఉంది నెక్స్ట్ పది శాతం కూడా రాదు
@user-qw7kt2vp2k
@user-qw7kt2vp2k 21 күн бұрын
ఈసారి 11 వచ్చాయి ఇంకా 2029 లో ఇవి కూడా రాకూడదు
@umarkhan-203
@umarkhan-203 25 күн бұрын
Your telling truth why don't accepted ex cm garu &all ycp leadrs