Pavan Statement Point || యువతుల అదృశ్యంలో అసలు మిస్టరీ

  Рет қаралды 40,643

journalist sai

journalist sai

Ай бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 180
@jagadeeshgayam5634
@jagadeeshgayam5634 Ай бұрын
సాయి గారు మీరు చెప్పిన ఉపోద్ఘాతం అంతా సమాజంలో చెదురుమదురుగా జరుగు తూనే వున్నాయి. వాలంటీర్లు ద్వారా ఆంధ్రా లో 32000 మంది మహిళలు కిడ్నాప్ కాబడి అక్రమ రవాణా జరిగిందని పవన్ ఆరోపణకి సమాధానము ఏది? నిఘా సంస్థల ద్వారా తెలిసిన విషయాన్ని ఎందుకు నిగ్గుతేల్చేందుకు ప్రయత్నము చేయడంలేదు?. నేరాన్ని కప్పి పుచ్చడం కూడా నేరమే.
@user-br7xn8rb6w
@user-br7xn8rb6w Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రలో మిస్ అయ్యన 32 వేల మందిని కనిపెట్టి మీ కూటమి ప్రభుత్వంలో వారిని వాళ్ళ ఇళ్లకు తీసుకురండి సర్
@naveendokka8026
@naveendokka8026 Ай бұрын
Ni akka ni amma evarina miss iyivuntey e 5years em pikaru sir eppudu gurthuku vachinda gov form iyindi 20days kuda avaledu adey 5years ga mi entlo adavali poyaru anni ycp meeda enduku adagaledu
@srinivass9939
@srinivass9939 Ай бұрын
Jagan CM unddaga ami peekaaru bro
@vinodreddy521
@vinodreddy521 Ай бұрын
​@@naveendokka8026adhe bro Pavan vala wifes eami miss avvaledhu kadha 😂Mari vaadu endhuku statement iecharu antavu 😅erri Huk covering vodhu sare na
@naveendokka8026
@naveendokka8026 Ай бұрын
@@vinodreddy521 statement lu anni nenu analedu bro central gov nunchi vachina report a adi Loksabha lo kuda Dani announce chesaru website lo vundi kada bro Pavan vala wife Pavan dagarey vundi nuvu antha sratapadthuntey ne vallu evaryina miss iyaru anukuna bro praise the lord
@hemanth-qb8qk
@hemanth-qb8qk Ай бұрын
Ayyaru ga inthakumundu mi amma akka ​@@naveendokka8026
@chirunama9999
@chirunama9999 Ай бұрын
ఇది చాలా serious విషయం, దీనిపై ద్రుష్టి పెట్టాలి ప్రస్తుత ప్రభుత్వం రాజకీయలకు అతీతంగా
@galipadmavathi4202
@galipadmavathi4202 Ай бұрын
ఏమోనబ్బా.. మా డిప్యూటీ cm గారు చెప్పిందే మేము నమ్ముతాం. ఆయనే చెప్పారు 33000 ఆడపిల్లలు ని వాలంటీర్లు మాయం చేసారని. ఇంటెలజీన్స్ చెప్పిందని. ఇప్పుడు మా డిప్యూటీ cm, మా హోమ్ మినిస్టర్ గారుకలిసి ఆ 33000 వాళ్ళని కనిపెట్టి మీ ముందు ఉంచి మీ జగన్ పార్టీ వాళ్లకి బాగా బుద్ది చెప్పి మా నిజాయితీ ని నిరూపించుకుంటాము. మాకు బూటకపు మాటలు మాట్లాడే ఖర్మ లేదు. జై జనసేన. జై టీడీపీ
@vandrasidarahas7772
@vandrasidarahas7772 Ай бұрын
ఇన్నాళ్లుగా మీరు జర్నలిస్టు వి అనే భ్రమ లో ఉన్నాను ఇప్పుడు అర్ధం అయింది మీరు కూడా బ్రోకర్ లాంటి మనిషి అని సాయి గారు. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ కు మీరు‌ చెప్పే న్యూ స్ కు ఏమైనా సంబంధం ఉందా! సెంట్రల్ ఇంటెలిజెన్స్ ను ఉటంకిస్తూ వాలంటీర్స్ వలన సంఘ విద్రోహ శక్తులు చేతిలో విదేశాలకు అమ్మడం జరిగింది అని చెప్పాడు అంత సీరియస్ మేటర్ ను సాధారణంగా జరిగే వాటితో లింక్ పెట్టటం ఏ జర్నలిజం.
@bvinod1809
@bvinod1809 Ай бұрын
ఈ కథలకి వాలంటీర్స్ కి సంబంధం ఏమిటి...వాలంటీర్స్ మీద బురద జల్లిన పవన్ కల్యాణి మాట్లాడాలి
@janasenapk2317
@janasenapk2317 Ай бұрын
ఓహో నువ్వు వివరణ ఇస్తున్నవా,ఒకకూతకుసేముందు తెలీలేద కుసేది తప్పుడుకూతలని,తప్పుడు మనుషులు తప్పుడు కూతలె కూస్తారు
@adityapodali526
@adityapodali526 Ай бұрын
ఈ తప్పు ప్రచారాలే ,కొంత జగన్ కి నష్టం చేసాయి
@hanumeshhanumesh5431
@hanumeshhanumesh5431 Ай бұрын
పవన్ కళ్యాణ్ గారికి ఒక విన్నపం చేస్తున్నాను. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రాష్ట్రంలో వాలంటీర్ల వల్ల 33 వేల మంది మహిళల మిస్ అయ్యారని. అందుకే వీలైనంత తొందరగా వారిని వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చాలని పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాను
@Villagelifes26
@Villagelifes26 Ай бұрын
Nevu case pattu nevu
@Djockzone
@Djockzone Ай бұрын
Okasari "police busts human trafficking gang in Vizag" ani search chesi NTV lo video chudu ra babu 🤦 Ee Sai garu aa varthalanu pattinchukoku da evo varthalu chadhuvutharu 🤦🤦
@hanumeshhanumesh5431
@hanumeshhanumesh5431 Ай бұрын
@@Djockzone ఎక్కడో ఏదో ఒక వీడియో కాదు మిస్ అయిన 33,000 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించండి ముందు. అంతేగాని ఏ సొల్లు మాటలు చెప్పొద్దు అండి
@Djockzone
@Djockzone Ай бұрын
@@hanumeshhanumesh5431 Data leka cheyyadam easy. Miss vaallani pattukovadam kashtam. Nee peetha burraku adhi vere ga cheppalsi raavadam naa karma 🤦🤦🤦
@Djockzone
@Djockzone Ай бұрын
@@hanumeshhanumesh5431 qualification lenollaki antha sensitive data ki access ichhinandhuku aa Jagan ni veedhulloki laakkochhi thannali 🤦🤦
@maheswarareddy4464
@maheswarareddy4464 Ай бұрын
స్పా పెద్ద పెద్ద సిటీ లో ఎన్నో ఉన్నాయి మరి ఈ విషయం పవన్ కి తెలియదా ? జగన్ మీద బురద చల్లటం తప్ప?
@alwayshousewins8297
@alwayshousewins8297 Ай бұрын
ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి volunteers వల్ల అదృశ్యం అయ్యారు 33,000 మంది అనేదానికి ఏమైనా సంబందం ఉందా ?? bcoz of volunter trap and misusing data ye intlo young woman unnaru ani chusi Volunteers kidnapping chesaru anedi point
@sachutuni
@sachutuni Ай бұрын
సాయి గారూ అడిగింది పవన్ కళ్యాణ్ గారికి, సెంట్రల్ intelligence ద్వారా వచ్చిన information ప్రకారం AP లో లేడి volunteer లు women trafficking చేసి 30000 la మందిని మాయం చేశారు ఇప్పుడు పవన్ గారు Dy. సిఎం హోదాలో వెంటనే యాక్షన్ తీసుకుని ఆ 30000 మందిని రక్షించేందుకు నడుంకట్టు బిగించి వెళ్లాలి.
@srinivass9939
@srinivass9939 Ай бұрын
Last 5years gadidalu kasaraa😂
@sachutuni
@sachutuni Ай бұрын
@@srinivass9939 correct. అదే చెప్పేది, రోడ్డు మీద కనిపించిన వాడికి అల్ల చెప్పి. సెంట్రల్ intelligence వాళ్లు చెప్పారు అంతా తెలుసు అని చెప్పిన వాళ్లు...కూడ ఇప్పుడు మీరు చెప్పినట్లు వాటిని కాస్తూ ఉన్నారా లేక పళ్లు తోముతూ ఉన్నారా..బాగా అన్నారు..ఇలా ఇలా అడగాలి శెభాష్
@Datri974
@Datri974 Ай бұрын
I think may month lo konthamandini teesukochaaru. According to vizag police 3k . Don't know remaing. Parent should come forward and file complaint.
@sachutuni
@sachutuni Ай бұрын
@@Datri974 then that would have been a very big news. Let us find out through RTA. Being a close friend of PM and having a network with సెంట్రల్ intelligence this should be a left hand job for him
@srinivasvutla7322
@srinivasvutla7322 Ай бұрын
కవర్ చేయడం లో సాయిగారికి గోల్డ్ మెడల్ ఇవ్వాలి... అడిగింది పవన్ కళ్యాణ్ గారిని ఆయన వాళ్లందర్ని విడిపించాలి
@user-ek4sp7dn9l
@user-ek4sp7dn9l Ай бұрын
పావలా కళ్యాణ్ కి త్రివిక్రమ్ రాసిన డైలాగ్ లు బాగున్నాయని తెగ చెప్పేస్తాడు అసలు విషయం 32000 మంది యువతులు గురించి మార్చిపోయాడేమో,మీ govt వుంది,తీసుకొచ్చి వాళ్ళని ఇళ్ళకి చేర్చండి
@nurthonjananji7219
@nurthonjananji7219 Ай бұрын
పావలా గాడికి మ్యాటర్ రాసిస్తే కష్టపడి చదువుతున్నాడు కాని దాంట్లో మ్యాటర్ ఏంటో ఆడికి తెలుస్తేనే కదా 😂😂😂
@sankar44444
@sankar44444 Ай бұрын
ఒకసారి సరి చూసుకోండి, ఇవి రెండు భిన్న అంశాలు..
@klkrishnakumar8163
@klkrishnakumar8163 Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణలు వాలంటీర్ల మీద. మీ కధనానికి వాలంటీర్ల మీద ఆరోపణలకు సంబంధం లేదు కదా!
@adityapodali526
@adityapodali526 Ай бұрын
మరి ఎలా చెప్పు 30000 వేలమంది కానీ పింఛడం లేదు అని ఈ ప్రభుత్వం చేతకానిది అన్నాడు, ఇప్పుడు ఏమో ఎలా లేచి పోయారు, అలా వెళ్లి పోయారు అని ఏలుతున్నారు, ఏమో అందరు అలా వెళ్లిపోయారు అని గ్యారంటీ enti mari intilijence report icchindi annadu kada, appudu enduku purthiga ఎందుకు వివరణ ఇవ్వలేదు ,అంటే జగన్ ప్రభుత్వం తప్పు పట్టడానికి కదా
@essence7275
@essence7275 Ай бұрын
దింట్లో వాలంటీర్ ఎక్కడ ఉన్నారు,
@prasadsatya4783
@prasadsatya4783 Ай бұрын
అమ్మా నాన్నలు ఆడపిల్ల పట్ల ఆప్యాయత , అనురాగం చూపక పోవడం... ఎవరైనా , కాస్త మంచి గా మాట్లాడితే ... మంచి విశ్లేషణ.....
@ImAgiNehOw_80
@ImAgiNehOw_80 Ай бұрын
Volunteers valla miss aina ammayilu nu pavan theesukuravali
@janardhanareddych6466
@janardhanareddych6466 Ай бұрын
Why don't you question pavan for his false statement against volunteers?
@Djockzone
@Djockzone Ай бұрын
Okasari "police busts human trafficking gang in Vizag" ani search chesi NTV lo video chudu ra babu 🤦 Ee Sai garu aa varthalanu pattinchukoku da evo varthalu chadhuvutharu 🤦🤦
@kittu529
@kittu529 Ай бұрын
గొర్రెలేని కసాయి అప్పగించలేదా ఇంకా comments పెడుతున్నాయి.
@nareshg8544
@nareshg8544 Ай бұрын
11 కాదు రా 1 కూడ ఇవ్వడం దండగ మీకు
@nithinreddy1615
@nithinreddy1615 Ай бұрын
​@@nareshg8544avi meere evm tampering chesukovalside enduku 11 seats kuda, emo nikanga gelichinattu buildup
@udhava9923
@udhava9923 Ай бұрын
@@Djockzoneaa news unte yenti? Daniki volunteers ki yem sambandham leduga?
@durgaprasadmulukutla137
@durgaprasadmulukutla137 Ай бұрын
Oka maata maatladetappudu mundu venaka chusukovalantaru. Mari pavan gari 33000 mandi missing mundunna notitho maatladara, leka venaka unna ........ Tho naa 😢😢😢😢
@Raj-23-gym
@Raj-23-gym Ай бұрын
But funniest thing here is.. people are asking PK on this?? He is the one of the reason of this event.. His morals are having multiple wife’s and having kids before marriage.
@chandulaldhanavath2095
@chandulaldhanavath2095 Ай бұрын
Meeru chepindhi present Situation.. Kaani missing case Govt period lo 33000 women's ni tiskostharaa ledha? Chepamandi..
@sodinapallimadanamohanared1352
@sodinapallimadanamohanared1352 Ай бұрын
Sir, Pavan gaari aropanaki meeru cheputunnadaanuki emaina sambhandamunda
@CBI538
@CBI538 Ай бұрын
Volunteers tho link vundaa
@jagannadhveluvarti
@jagannadhveluvarti Ай бұрын
MARI 33,000 GIRLS GURINCHI MANA KALYAN STATEMENT ITCHHAADU GAA ?? QUESTION CHEYYAVAA
@bhanukandari973
@bhanukandari973 Ай бұрын
Covering chalu kasai
@user-ol6cl6ho6m
@user-ol6cl6ho6m Ай бұрын
ఎటు గాలికి, ఆ గాలి కి పలుకులు ఉంటాయ.....,
@TrueisGod94
@TrueisGod94 Ай бұрын
Missing ante India lo kadu, appudu Dubai, abroad etc ki sale chesaru Ane kada anindi. Ade kanipetti 32000 members ni return tendi anedi. Variki name vastundi kada.eppudo 2014 to till to-date missing ladies details teesi return teste .
@baluvavilala996
@baluvavilala996 Ай бұрын
Ycp Sai , nuvvu cheppundi oka yuvathi gurincha 33vela Mandi gurincha?
@ksrao9478
@ksrao9478 Ай бұрын
Pl demand pagal to find out the 33000 missing women as alleged by pagal janapsycho leader.
@user-ez4dz9th5u
@user-ez4dz9th5u Ай бұрын
Sai garu Mari e vishayam lo meeru pavan Kalyan gari ni niladeeyochu kada
@ramb4862
@ramb4862 Ай бұрын
Volunteer data thisukovdam valla idiatha jariginda..cheepandi...
@ramanareddy2731
@ramanareddy2731 Ай бұрын
సాయి గారు ఇవే కూతు లుఅప్పుడు పావు లాగడ కుయలేదు అప్పుడు
@dinai8253
@dinai8253 Ай бұрын
Nyayam ga cheyyandi journalism, evaru wrong chesina wrong ani cheppandi, right chesthe right ani cheppandi endhuku bajana.......... Journalism chachipothundhi
@ravikumar4699
@ravikumar4699 Ай бұрын
In old days permitted brothel homes lots of in that time no rapes no murder's.
@yendodukrishnareddy3224
@yendodukrishnareddy3224 Ай бұрын
దీన్ని వాలంటీర్లు పై తోసేస్తే ఆగుతుందా.
@poluparthisrinuvasrao3297
@poluparthisrinuvasrao3297 Ай бұрын
సాయి గారికి బాగా అర్థం అయిపొయింది
@ramb4862
@ramb4862 Ай бұрын
Home shaka report state govt isthundi kani pk ki enduku isthundi...central volunteer valla ideantha jaruguthundi Ani report echinda..Mari megatha states lo ladies miss avvaledha...
@sairamram7528
@sairamram7528 Ай бұрын
పావలా గాడు చెప్పింది హైదరాబాద్ విషయం కాదు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయం గురించి చెప్పండి
@venkannapodila62
@venkannapodila62 Ай бұрын
Ni pukuku pawala kuda evaaraaraaaaa
@YARK2723
@YARK2723 Ай бұрын
Ikada Ap volunteer lu yekada involved avaledu kada?
@yenugudhatubasavaraju2390
@yenugudhatubasavaraju2390 Ай бұрын
MeruPKkiPAgabagasutavutharuvellandi
@allaazgerbashapinjari9226
@allaazgerbashapinjari9226 Ай бұрын
అంత మాత్రం తెలియదా pk ఊరికే ఏది నోటికి వస్తె అది మాట్లాడితే ఎలా ప్రజాస్వామ్యం లో ఎట్లా నాయకులు ఐతరొ .దీనమ్మ జీవితం.
@challaprasad1792
@challaprasad1792 Ай бұрын
Don't mislead the pk statement.
@venkatarangareddymeenige5201
@venkatarangareddymeenige5201 Ай бұрын
Musali nakkaku,panileni pk elatti mahilalu kammani nithulu balecheparu
@NasirShaik-kh8ek
@NasirShaik-kh8ek Ай бұрын
ayya sai nuv kathalu padamaku ma pavan kalyan ki central intelligence em pikaleka pavan kalyan ni help adigaru ipudu 32k mandhini vethiki thesthadu
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
అమాయక యువతుల ను ట్రాప్ చేసి ఉంటారు
@chitrapusrimanikyakumar9371
@chitrapusrimanikyakumar9371 Ай бұрын
False analysis, If u continue like this we simply avoid your channel, So please balance on your news analysis.
@nageswararaomodem9843
@nageswararaomodem9843 Ай бұрын
Sai garu YCP vallu adagatam enty pavan kalyanku badyata leda
@srinivasreddysrinivas6474
@srinivasreddysrinivas6474 Ай бұрын
Meru cover drives apandi Pavan ne miss iena vallani themmanandi
@user-bi9qw2eq5s
@user-bi9qw2eq5s Ай бұрын
Mari yvp vsallanu enduku annaattu
@rama-mz9oz
@rama-mz9oz Ай бұрын
Sai gari intlo valla meeda comments pettadam emiti ? Ayana appudu vunna news chepparu ippudu ade chesthunnaru. Ada leka maddela otidi annatlu appudu antha bhaaari dialogues cheppi ippudu question chesthe. Sai gari meeda bad comments pedithe use emiti ?? He is a neutral journalist . Ayana tv5 laga kakunda clear ga cheptharu ea party ayina thappu ni thappu antaru manchi ni appreciate chestharu Right now he is only the guy behaves like journalist . Comment free kada ani petti manchini spoil chesthu vunte real news vundavu asalu One sided news vuntayi . Sai garu doing good job 👏
@satheeshammiraju3016
@satheeshammiraju3016 Ай бұрын
Attanti I yeppudu jarugutai saaru volunteers 33000 Mandi chepparu gaa vaati lo okkaru tagginaa mettu tho kottu teehaar jail lo veyaali e pawla gaadi ni
@jaikishan-wi7ht
@jaikishan-wi7ht Ай бұрын
Vey vey pakeejaaki
@patanbasha3444
@patanbasha3444 Ай бұрын
Valanter s ki emisambandham
@KrishnaMk-e8u
@KrishnaMk-e8u Ай бұрын
Panwan future leader for Country...32k ni tesukosthadu...andhra loo ikanundii okkakadii thata tesi...tholu thesi dolu kadathaduu...thikkaa vundii Dani lekkaa 32 k...eavadannaa ammai vapuchusthey..vuntadii...na samiii...
@ksbabu2219
@ksbabu2219 Ай бұрын
JS garu asalu vishayam cheppandi
@Djockzone
@Djockzone Ай бұрын
Okasari "police busts human trafficking gang in Vizag" ani search chesi NTV lo video chudandi 🤦 Meeku clarity vasthundhi data leak by volunteers meedha 🤦🤦
@kittu529
@kittu529 Ай бұрын
అరేయ్ బాబు కసాయి. అందరు ఆడపిల్లలూ ఇలాగే చేస్తున్నారా అంటున్నారు.
@arunapeddada7316
@arunapeddada7316 Ай бұрын
Kondanivtavvi elukani oattinattu,ippudukani teliyaleda,ayina miss ayina no match avvatledu nijam bayataki revali
@sunkaraluxmi
@sunkaraluxmi Ай бұрын
apudu chepaledu y kasai
@varadarajanvideoclub4331
@varadarajanvideoclub4331 Ай бұрын
ఇదే కద PK చెబితే YCP కి వింత పాడవు YCP god
@amrutapriya2058
@amrutapriya2058 Ай бұрын
Pawan anna volunteers andarini analedu news alaa spread chesaaru
@yenugudhatubasavaraju2390
@yenugudhatubasavaraju2390 Ай бұрын
Melanteyvusaravlluluvunteyedinasadaymey
@billakantiaravindreddy5537
@billakantiaravindreddy5537 Ай бұрын
Volunteers ki news ki sambhamdam vundaa.... Pavala Kalyan volunteers directly data teesukoni amesthunaru ani
@gopichandu2921
@gopichandu2921 Ай бұрын
Me amma paminchinda mari
@Djockzone
@Djockzone Ай бұрын
Okasari "police busts human trafficking gang in Vizag" ani search chesi NTV lo video chudu ra babu 🤦 Ee Sai garu aa varthalanu pattinchukoku da evo varthalu chadhuvutharu 🤦🤦
@gangadhar.hindustanid399
@gangadhar.hindustanid399 Ай бұрын
ఇలాంటి మాటలే పాతలానికి పాడగొట్టాయి
@RajuRaju-tf9vr
@RajuRaju-tf9vr Ай бұрын
Pk gadini tesukoni ramanandi, 30 000 mandi ravali
@KnowledgeRays-Mindmantra
@KnowledgeRays-Mindmantra Ай бұрын
Alanti vedhavani ennukunnam
@user-em1fr2hk4b
@user-em1fr2hk4b Ай бұрын
Ysr jagan Reddy Party and YSR jagan Reddy Party mla s and police department combined operation lot more money more money looted Sai statement full wrong fake videos speaking
@Suryaveerendra
@Suryaveerendra Ай бұрын
Nuvve cheppav ga modata mathu alavatu chestharu ani..ap lo drugs and ganjay ni support chesindi Mee jagan kadaa?
@visweswarreddyjeggari2313
@visweswarreddyjeggari2313 Ай бұрын
Anni intaku mundu cheppina antav
@sailakumar174
@sailakumar174 Ай бұрын
ORE SAI SODI VEDAVA
@sharadat197
@sharadat197 Ай бұрын
Deputy CM PK home minister Anita CBN lu yeti testaru lekapote guddalu uudateesi parigetistam
@rajimeghana8387
@rajimeghana8387 Ай бұрын
Adhele jagan gadiki already adhe ga chesindhi ippudu
@srinivasprasad5880
@srinivasprasad5880 Ай бұрын
పార్లమెంట్ లో హోమ్ శాఖ రిపోర్ట్ ప్రవేశపెట్టిన విషయం లోనిది అది పవన్ చెప్పింది.5ఏళ్ళు జగన్ మత్తు లో ఉండి ఈ విషయం పట్టించుకోకుండా ప్యాలస్ లు కట్టుకోవడం లో busy
@raghuvajrala6356
@raghuvajrala6356 Ай бұрын
Sare ippudu mede ga govt Mari aha miss aina 33000 vela ammailanu thisukunrandi
@venkatahemanth1213
@venkatahemanth1213 Ай бұрын
Testaru sir me laga kadu konchem time evandi. Atram paditey panulu avavu kada.​@@raghuvajrala6356
@patnanavenkatasai3146
@patnanavenkatasai3146 Ай бұрын
Can you please add sources for the same, just want to go through it once!
@srinivasprasad5880
@srinivasprasad5880 Ай бұрын
Central Home ministry web
@rajesh640551065
@rajesh640551065 Ай бұрын
😂😂😂😂 3000 mandhini kanipettamanu chalu
@Ghani9
@Ghani9 Ай бұрын
అప్పుడ్లో అల ఏం అవలేదు అన్నారు కదా 2019 లో
@venkateswarasarma8411
@venkateswarasarma8411 Ай бұрын
సాయి గా అసలు ఏం చెప్పాలనుకుంటున్నావ్
@AshokKumar-dr2pb
@AshokKumar-dr2pb Ай бұрын
Ee kuttala matalu vadhu. Vallani anatam thappega.
@SadikHussain-nm2pv
@SadikHussain-nm2pv Ай бұрын
నువ్వు ఏమి చెప్తున్నావ్....... బుద్ధిలేదా Pk చెప్పింది ఏమిటి.......
@satishganapathiraju2604
@satishganapathiraju2604 Ай бұрын
Idhu oka sollu journalist.80% sollu. Sodi.
Советы на всё лето 4 @postworkllc
00:23
История одного вокалиста
Рет қаралды 4,8 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 12 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
这是王子儿子吗
00:27
落魄的王子
Рет қаралды 20 МЛН
Jagan Gives Big Shock To Chandrababu | Red Tv
9:48
RED TV
Рет қаралды 22 М.
Will Third War Start In World.? | Red Tv
10:49
RED TV
Рет қаралды 25 М.
Советы на всё лето 4 @postworkllc
00:23
История одного вокалиста
Рет қаралды 4,8 МЛН