No video

July 11 News Papers: జగన్ ని నమ్మి జైలుకి.. | భారీ ప్రాజెక్టు ఖాయం | బాబుకి సవాల్ | GundusoodhiPINN

  Рет қаралды 69,275

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Ай бұрын

#telugubreakingnews #appoliticslatestnews #latestnews #telugunewspapers #journalistsrinivas #gundusoodhipinn #gundusoodhipinnchannel #eenadutelugunewspaper #sakshinewspaper
July 11 News Papers: జగన్ ని నమ్మి జైలుకి.. | భారీ ప్రాజెక్టు ఖాయం | బాబుకి సవాల్ | GundusoodhiPINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZfaq Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 248
@sambasivaraomannava
@sambasivaraomannava Ай бұрын
టి టి డి లో జరిగిన అవినీతి బయటికి తీసి కఠినంగా శిక్ష పడేట్లు చెయ్యాలి
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
Yes 💯💯💯💯💯💯💯💯💯💯💯💯
@RambabuKota-kr2uj
@RambabuKota-kr2uj Ай бұрын
గత ఐదేళ్లు పరిపాలన ఎలా ఉంది చూశారు అద్భుతం ఒక ప్రెస్ మీట్ కూడా చూసి ఉండవు జై భీమ్
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 Ай бұрын
మనం అందరం కలిసి జగనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తరిమి తరిమి కొట్టాలని చంద్రబాబు గారు అన్నట్టు జగన్ ఒక పెద్ద భూతం తయారు అయ్యాడు
@ramanagushidi3606
@ramanagushidi3606 Ай бұрын
Good mrng శ్రీను గారు వైసీపీ గవర్నమెంట్ హయాంలో ఇలాంటి ప్రాజెక్ట్ ఒక్కటి కూడా వచ్చిన దాఖలాలు లేవు
@VijayalakshmiBoppudi
@VijayalakshmiBoppudi Ай бұрын
ఒక నిజాయతి ప్రభుత్వం కు మీరు సహాయం చేస్తున్నారు మీ ప్రయత్నం వలన ప్రజలకు మేలు అధికాలకు నిజాయితీ గల నాయకులకు విషయాలు తీలుస్తాయ్ వాళ్ళు తగిన విధంగా స్పందించాటానికి వీలుంటుంది మీకు ధన్యవాదాలు.
@Gurunadha-s6x
@Gurunadha-s6x Ай бұрын
నిజాయితీ గల చంద్రబాబును ప్రజలు ఎందుకు అన్ని సార్లు ఓడించారు. రెండు ఎకరాల ఆయన ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు. వివరించండి. May be Cbn is a good administrator. Good manager. But not honest. I don’t how some people like you believe that He is Honest. Don’t say Jagan or YSR are corrupt. No doubt they are corrupt. But most of the politicians are corrupt execept very few leaders like Biju Patnaik and some others.
@ruttalavenkateswararao5141
@ruttalavenkateswararao5141 Ай бұрын
ఇదే ప్రశ్న రాజశేఖర్ reddy గారు cm అవ్వకముందు అన్ని అప్పులే ఇళ్ళుకూడా అమ్మాలనుకున్నారని ఆయన సన్నిహితులు చెప్పేవారు మరి c m అయ్యాక జగన్ ఎంత సంపాదించాడు, జగన్ cm అయ్యాక ycp నాయకులందరు ఎంత సంపాదించారు కొదఫిగా ఆలోచించడం నేర్చుకుంటే మంచిది
@gangaprasadbestha3186
@gangaprasadbestha3186 Ай бұрын
​@@Gurunadha-s6xIf proofs are there you can approach court, done same thing YSR, Jagan and other people but no proofs provided. They openly squeezed public money, land, sand, mines and some other properties. CBN thinks about future what happens in next 30 years but they lacked it.
@Sairam30722
@Sairam30722 Ай бұрын
​​@@Gurunadha-s6x Cbn garu ntr daggara party ni theesukunnaka 1996 1998 1999 elections lo tdp gelichindi 2004 lo maha metha garu kapulki reservation ista annadu Telangana lo kcr trs tho pothu pettukuni akkada Telangana sentiment start chesi akkada gelichadu Andhra lo kapu voters congress ki vesaru Apdu tdp nda lo undi 47 tdp 5 mps gelicharu party ki opposition position vachindi 2009 lo cbn gariki prp rupam lo rendo savalu edurkunnaru 2014 cbn gelichinaru 2019 lo pk garu votes split cheydam 40-50 constituencies lo okka chance sitting mlas meeda vyathitekata munchindi
@badribandaru7082
@badribandaru7082 Ай бұрын
ఇసుక దోపిడీ కామన్ కాని ఎవరిదగ్గర దోస్తున్నారు అనేది గమనించాలి... గత ప్రభుత్వం రెండు విధాలా దోచుకుంది ఇటు ప్రజలు దగ్గర అటు ప్రభుత్వం దగ్గర ఇది రెట్టింపు దోపిడీ... ఈ గవర్నమెంట్ లో అవినీతి జరగొచ్చు కానీ సామాన్యుడు మీద ఆ భారం పడదు... దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది ఆ తేడాని మీరు వివరించాలి...
@prasadbabu9256
@prasadbabu9256 Ай бұрын
అన్న గారు మన గుండెచప్పుడు యాక్సిపేపర్ సారీ సాక్షి పేపర్ ఎక్కువగా చదవండి వాళ్ళ ఏడుపు వినాలని ఉంది 5ఏళ్ళ తర్వాత ప్లీజ్ అన్న 😂😂😂😂
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 Ай бұрын
Kusti news📰 paper pilla la mudlu todavadaniki kuda paniki radhu😂😊
@munnapatan6595
@munnapatan6595 Ай бұрын
❤❤❤❤❤​@@nagunageswararao5nagu557
@SriKrishna1-z8f
@SriKrishna1-z8f Ай бұрын
మంచి పనులు తో పరిపాలన మొదలు పెట్టారు
@shivamalli7387
@shivamalli7387 Ай бұрын
రెడ్డి గార్లు అందురు బాగా మేసారే అన్న 😮
@sekharreddyvrreddy2342
@sekharreddyvrreddy2342 Ай бұрын
ఇలాంటి మాటలు వద్దు బ్రో .జగన్ వల్ల మా రెడ్డి కమ్యూనిటీ చాలా నష్ట పోయింది.కొందరు అంటే 100 లోపు బాగుపడితే నష్టపోయింది వేళల్లు ఉన్నారు
@mohanraom252
@mohanraom252 Ай бұрын
శుభోదయం శ్రీనివాస గారు❤🎉
@jayasree4839
@jayasree4839 Ай бұрын
చాలా బాగా చెప్పారు శ్రీనివాస్ గారు గంజాయి అరికట్టేందుకు ఇదే సరైన విదానం .
@REALTALKఉన్నమాట
@REALTALKఉన్నమాట Ай бұрын
లక్మీపార్వతి గైడ్ గా మూడేళ్లలో ఎంత మందికి Phd లు ఇచ్చారో.
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 Ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@narayanaswamy4982
@narayanaswamy4982 Ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు ❤❤❤🎉🎉🎉
@nvramireddy9820
@nvramireddy9820 Ай бұрын
శుభోదయం అన్నగారు
@janardhanboya9994
@janardhanboya9994 Ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీను గారు
@Alphapowermind
@Alphapowermind Ай бұрын
Typical CBN rule. Daily there will be at least one positive news of investor visiting. During the last 5 years, not a single news of investors visiting AP
@saisupreeth8524
@saisupreeth8524 Ай бұрын
గంజాయి పంటలు కేవలం ఆరుకు వైపు ఆపితే బానే ఉంటుంది కాని బయట స్టేట్స్ నుంచి వచ్చే దాని ఆపాలి అంటే పెద్ద సేవాళ్లు ఈ ప్రభుత్వం కీ
@padmalochanaprasadviswanad4278
@padmalochanaprasadviswanad4278 Ай бұрын
Higher education Hema Chandra Reddy akramalu meeda oka vedieo cheyyandi.
@pydisrinivasarao4531
@pydisrinivasarao4531 Ай бұрын
శుభోదయం తమ్ముడు నా లైక్ నంబర్ 621❤
@lets5716
@lets5716 Ай бұрын
AP కి taxes రూపం లో yearly income, annual budget from center, అప్పులు చేసి తెచ్చిన డబ్బులు, lands, properties mortgage చేసి తెచ్చిన డబ్బులు... ఇవన్నీ ఏమై పోయాయో ఒక లెక్క ఏమి లేదు.. అంతకన్నా దారుణం.. ప్రతి government విబాగం లో ఒక systematic, organized work culture పూర్తిగా పోయింది... ఒక్క విషయంలో కూడా, proper administration structure ఉంది అని చెప్పుకోవడానికి లేకుండా చేశారు జగన్ గారు.... ఇంత దారుణమైన పరిపాలన ఎక్కడా ఉండదేమో.. ఆయనకి చేత కాదు పాలన
@udaybhaskarraokandiyana8507
@udaybhaskarraokandiyana8507 Ай бұрын
Systemic organized work culture poyindhi ante, em chesaru ? Em padaindhi .. konchem chepthara
@Gurunadha-s6x
@Gurunadha-s6x Ай бұрын
Don’t you know the details. Baseless accusations based on powerful yellow media. Every year any government gives all details of income, expenditure and debts clearly in Assembly during budget sessions. Please go through the budget details. No doubt people defeated ycp for bad administration.
@lets5716
@lets5716 Ай бұрын
​@@udaybhaskarraokandiyana8507 atleast వ్యవసాయ కాలువలు పూడికలు కూడా తీయ లేదు... Electricity board maintenance దారుణం.. ఆరోగ్య శ్రీ లో బోలెడు దోపిడీ... Education sector లో tabs నుండి అన్ని scams
@udaybhaskarraokandiyana8507
@udaybhaskarraokandiyana8507 Ай бұрын
@@lets5716 systematic organised work culture povadaaniki, Meeru cheppina karanaalaki enti sambandham?
@ramanagushidi3606
@ramanagushidi3606 Ай бұрын
రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ఇకనుండి పెట్టు బదులు వాటంత కి అవే వస్తాయి.
@NazimamunishaSk-jf9rc
@NazimamunishaSk-jf9rc Ай бұрын
శ్రీనివాస్ గారు మీ న్యూస్ చదవడం మాకు చాలా బాగా నచ్చింది అన్ని పేపర్లు
@raghuramaraju1249
@raghuramaraju1249 Ай бұрын
Police station maintenance cost 8000/- ఇవ్వాలి కానీ 2019 నుంచి ఆపేసారు🎉🎉🎉🎉
@Rinking123
@Rinking123 Ай бұрын
ఇటువంటి సంఘటనలు విషయాలు గత 5 సంవత్సరాల లో వినలేదు
@bchannel2256
@bchannel2256 Ай бұрын
Be positive everything is possible ❤
@valasalasivakumar7815
@valasalasivakumar7815 Ай бұрын
శుభోదయం... wating for vizag meet ❤
@nbhaskararao6740
@nbhaskararao6740 Ай бұрын
Sreenu gaaru BPCL tho enka charchalu maatrame jaruguthunnai, feasability chusukini 3 nelallo chebhutaamannaru, benka pettaledu, kalansaakaarmynappudu santhoahapadudaam.
@sssvpprasad
@sssvpprasad Ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. సీమ రాజా గారు గత పది రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు. ఏమయ్యాడు??? అతని గురించి ఒక వీడియో చేయండి.
@user-ov9vt2vh1t
@user-ov9vt2vh1t Ай бұрын
Its a good thing to all of the People approx {90%} are Positive Thinking for moving forward for this 10 Years {2024 to 2034}. Mannem Muddhukrishna Yadav from Machavaram - Machilipatnam. Krishna {District} - Andhra Pradesh.
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 Ай бұрын
ఎవ్వడికి దొరికింది వాడు దోచేశారు
@sivareddymaddirala8781
@sivareddymaddirala8781 Ай бұрын
గుడ్ మార్నింగ్
@ramanagushidi3606
@ramanagushidi3606 Ай бұрын
శ్రీను వాసు గారు ఈరోజు steel minister kumara swami గారు steel plant కి వచ్చారు. సాయంత్రం వెళ్ళేటప్పుడు తీపి కబురు వస్తుంది.
@ravinaidu7713
@ravinaidu7713 Ай бұрын
శుభోదయం శ్రీను గారు
@dnagoor9399
@dnagoor9399 Ай бұрын
శుభోదయంశ్రీనుగారు❤
@kranthikumar26
@kranthikumar26 Ай бұрын
Gudmrng anna
@hanumantharaon6583
@hanumantharaon6583 Ай бұрын
All the best to PINN
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐
@user-fy9le2kx5g
@user-fy9le2kx5g Ай бұрын
శుభోదయం 🎉
@srikrishnasai2938
@srikrishnasai2938 Ай бұрын
Ysrcp 5 years పరిపాలన లో వాళ్ల targets అన్నీ అన్నీ full fill చేసుకున్నారు. జీవితం లో ఇంకేం చేయాల్సిన అవసరం లేదు తర తరాలు సరి పడ్డ. కూడ పెట్టు కున్నారు. ప్రజలకు మంచి జ్ఞానం అందించి ,అంటే గంజాయిని సరపరా చేసి ప్రజలను , యూత్ ని బాగా మత్తు లో ముంచితే.... మిగిలిన పనులు సులువుగా వారి పనులు చక్క పెట్టు కుంది . ఇక కేసులు జరుగుతాయి..... అంతా మాయ , జగన్నాటకం ఇక పరమాత్ముడే AP కి దిక్కు !!!
@venugopalsanapala4446
@venugopalsanapala4446 Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు ❤❤❤❤❤❤❤❤
@user-zr6xl8cj3e
@user-zr6xl8cj3e Ай бұрын
Good morning srinivasu garu
@dayalanarshingrao8132
@dayalanarshingrao8132 Ай бұрын
Good morning sreenu garu 💐🌹
@gvkanandscreens
@gvkanandscreens Ай бұрын
🔶🔶🔶 SUBHODAYAM 🔶🔶🔶🔶
@Balaramvoonna-on2gu
@Balaramvoonna-on2gu Ай бұрын
❤❤❤❤❤
@shivamalli7387
@shivamalli7387 Ай бұрын
గుడ్ మార్నింగ్ అన్న 💐
@gayatrijosyulya112
@gayatrijosyulya112 Ай бұрын
Good morning srinivas garu🎉🎉
@Gurunadha-s6x
@Gurunadha-s6x Ай бұрын
Mobile app is very good. Keep it up.
@srinuvasaraoakula3602
@srinuvasaraoakula3602 Ай бұрын
Good morning sri
@gavarayyapolavarapu221
@gavarayyapolavarapu221 Ай бұрын
శ్రీనుగారు ఈ రెడ్లు ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేశారు ఆ కేటుగాడు జగన్ గాడు ప్రతి సంస్థలో తన కులగజ్జితో ప్రతీ పదవుల్లోను రెడ్ల ని నీయమించి బాగా దండుకోమని మిగిలిన SC ST మరియు బీసీలకు ఏ పదవులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని సర్వం నాశనం చేసాడు అందుకు మరల ఆ కేతుగాడిని మళ్ళీ రాకుండా వీడి మీద ఉన్న ED మరియు CBI కేసులన్నీ తిరుగతోడి జీవితాంతం జైల్లో పెట్టి తోలు తియ్యాలి
@srinivasaraokatta3687
@srinivasaraokatta3687 Ай бұрын
👍👍👍👍👍
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv Ай бұрын
Good morning sir
@KrishnaKilli
@KrishnaKilli Ай бұрын
Good morning.
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 Ай бұрын
1994లో అనుకుంటా ఒక కేసు నిమిత్తం ఏలూరు లో పోలీసు స్టేషన్ కు వెళితే ఒక రీము వైట్ పేపర్స్ తె మ్మన్నారు
@ravijaddu3260
@ravijaddu3260 Ай бұрын
Srinu garu e madhya me newspaper late auvthundhi.im waiting since 07:50 onwards but now i get 08:20
@laxmichinta3459
@laxmichinta3459 Ай бұрын
Your suggestion will be well received by Ap govt
@Harikrishna379
@Harikrishna379 Ай бұрын
Nijamgaa suggestions pampistaaru anukunnaaraa ??? Mee paalana gurinchi reports photos tho sahaa maa daggara unnaayi ani...
@ViswaBalaji-p4d
@ViswaBalaji-p4d Ай бұрын
Good morning srinivas garu 💐💐💐🤗
@chvengalrao2811
@chvengalrao2811 Ай бұрын
Good morning brother
@BatistaSrinu774
@BatistaSrinu774 Ай бұрын
❤❤❤🎉🎉 Good Morning Anna 🎉🎉❤❤❤
@user-vx2or9gs2r
@user-vx2or9gs2r Ай бұрын
నెమ్మది నెమ్మదిగా కాదు సారా శీను గారు వెంటనే ఒక్కోటి ఒక్కోటి విచారణకు ఆదేశించి బొక్కలో మింగాలి ఎదవల్ని
@krish_entertainment
@krish_entertainment Ай бұрын
Naa figure ki vesina ink inka poledu appude Maa andhra ki BPCL and EV battery Industries vasthunai ante my vote didn't went waste ❤ tqq CBN
@KishoreSannikanti
@KishoreSannikanti Ай бұрын
Good morning Srinivas!
@Nityapooji14
@Nityapooji14 Ай бұрын
మా దగ్గర గత నాలుగేళ్లు గా machilipatnam lo varam centrel mall ని ఇలాగే అడ్డుకున్నారు
@devineniveerabhadrarao1604
@devineniveerabhadrarao1604 Ай бұрын
Yes correct
@PrasadPrasad-ob1zl
@PrasadPrasad-ob1zl Ай бұрын
Hai good morning
@pmurali847
@pmurali847 Ай бұрын
Good morning
@RambabuKota-kr2uj
@RambabuKota-kr2uj Ай бұрын
వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పిన అబద్ధాలే నాన్న పెన్నులు దస్తా పెన్నులు మా శాత తెప్పిస్తున్నారు పోలీస్ స్టేషన్
@user-dp3ec8nc3o
@user-dp3ec8nc3o Ай бұрын
Good morning Anna
@musthafajm
@musthafajm Ай бұрын
Good Initiative Sir. Please be honest and give genuine news sir. It’s very much required to public.
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 Ай бұрын
Good morning Srinivas garu
@josyulasomayajulu1344
@josyulasomayajulu1344 Ай бұрын
Good morning sir. Srinivas garu ❤❤🎉
@prasannagoud4667
@prasannagoud4667 Ай бұрын
Good morning bro 😊
@SampathKumar-uw8jo
@SampathKumar-uw8jo Ай бұрын
Good morning srinivas 🎉
@purna4142
@purna4142 Ай бұрын
Morning srinivas garu
@neelamvenkatesh4084
@neelamvenkatesh4084 Ай бұрын
🎉🎉🎉🎉❤❤❤❤❤
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x Ай бұрын
Namaste good morning ☕️⚘️👈🙏🏻
@DarisiJaswanth-dd9rw
@DarisiJaswanth-dd9rw Ай бұрын
Anna just wait 1 year Anna
@gnarasimharao5296
@gnarasimharao5296 Ай бұрын
Good morning srinivas garu
@srinuvasureddy3827
@srinuvasureddy3827 Ай бұрын
Fencing veyataneke ekuva karchu lekunda vakaya plant's borders chutu vesukunty chalu
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
జగన్ ను నమ్మి జైలుకు కాకుండా ధ్యానం 🧘🧘 చేయడానికి వెళ్తారా,,😂😂
@user-vx2or9gs2r
@user-vx2or9gs2r Ай бұрын
మీ పేర్లన్నీ కూడా రెడ్డబుక్కులో ఎక్కిస్తున్నాను అన్నారో లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళిపోయింది రెడ్ బుక్కు
@_gamer_1234
@_gamer_1234 Ай бұрын
Good morning srinu garu
@rammrn5911
@rammrn5911 Ай бұрын
Good morning 💐
@sominaidu8730
@sominaidu8730 Ай бұрын
Blind ga appoint chesikunna aaya ministers ki cbn garu punish cheyali serious warning ivvali
@PathruduCreations143
@PathruduCreations143 Ай бұрын
Hi sir good morning. First like.
@vamsy.j
@vamsy.j Ай бұрын
Good morning sreenu garu
@nagabalakrishna5425
@nagabalakrishna5425 Ай бұрын
ఫస్ట్ లైక్
@BABABHEEMHASen
@BABABHEEMHASen Ай бұрын
Good morning sir ☀️☀️
@muralikrisha838
@muralikrisha838 Ай бұрын
Prathi engineering college lo kontha mandhiki alavatu chesi vallani banisalu chesi valla dwara amisthunaru srinivas garu
@nityanandam8737
@nityanandam8737 Ай бұрын
Goodmorningsrinugaru🌹🌹
@hemanthkumar-lf2xh
@hemanthkumar-lf2xh Ай бұрын
Good morning bro
@MangaliNagendra-ts2mv
@MangaliNagendra-ts2mv Ай бұрын
chandragiri mla good person roadds vestunnarru sakshi worest paper anna
@yadavallihari-bp1iz
@yadavallihari-bp1iz Ай бұрын
Anna last time September lo Ganesh festival time lo permission kosam station ki velte papers sign kosam a roju na daggara 500 rs tho pens and A4 sheets tesukoni vaste ne sign chesina papers istam chepparu memu kuda ichamu..
@nvramireddy9820
@nvramireddy9820 Ай бұрын
Loke no 179
@sreeimages469
@sreeimages469 Ай бұрын
Ante champesthe chachipovala ikkada evadiki adige brathike hakkuledha...evadu pathivrtaha kadhu ikkada...manchi jarighte manchi jarigindhi ani oppukovali
@hanumantharaon6583
@hanumantharaon6583 Ай бұрын
Good suggestion on Prevention of GANJAI
@vamsivavarin7075
@vamsivavarin7075 Ай бұрын
Ma ap ma cbn ma pawan
@attilijagan8139
@attilijagan8139 Ай бұрын
Good morning Srinivas garu 💐.1st like and 1st comment
@ak-du3ed
@ak-du3ed Ай бұрын
Seema Raja ekkada
@neelakantappgajulaneelakan3459
@neelakantappgajulaneelakan3459 Ай бұрын
చెవిరెడ్డి భాస్కరెడ్డి చూసి వీడియోలు చేయండి
@kovvuri99
@kovvuri99 Ай бұрын
Mundhu steel plant gurinchi vivarinchandi
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 50 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 6 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 29 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 50 МЛН