No video

July 16 News Papers: జగన్ సంస్కరణ సీక్రెట్లు | బొత్స బొక్కుడు.. సాయిరెడ్డి రెస్పెక్టు |GundusudiPINN

  Рет қаралды 57,796

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

#gundusoodhipinn #gundusoodhipinnchannel #appoliticslatestnews #journalistsrinivas #ysjagan #eenadutelugunewspaper #sakshinewspaper #telugunewspapers
July 16 News Papers: జగన్ సంస్కరణ సీక్రెట్లు | బొత్స బొక్కుడు.. సాయిరెడ్డి రెస్పెక్టు |GundusudiPINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZfaq Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 274
@vamsipoduri8291
@vamsipoduri8291 Ай бұрын
శ్రీనివాస్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు కు మీ తీర్థ యాత్రలు క్షేమంగా ఆనందంగా జరిగి దేముని ఆశీస్సులు పొంది లాభం తో తిరిగి ఇంటికి చేరుకోవాలని నేను ఆశిస్తూ దేముడిని ప్రార్థిస్తున్నాను
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 Ай бұрын
ఎలా పాలించ కూడదో జగన్ ఉదాహరణ పాలన అంటే ఇలా ఉండాలి అని చంద్రబాబు నాయుడు నీ చూసి నేర్చుకోవాలి
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Ай бұрын
శుభోదయం శ్రీను వాసు గారు మీ తీర్థ యాత్ర అనుకూలంగా జరగాలని ఆకాంక్షిస్తూ
@sribrahmachilakala1905
@sribrahmachilakala1905 Ай бұрын
టిడిపి కి ఎప్పుడు ఓటు వేయని వారు కూడా ఓటు వేశారు. వైసిపి మీద నమ్మకం పోయి.
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll Ай бұрын
Correct 💯
@user-yy6uv2pw6l
@user-yy6uv2pw6l Ай бұрын
Chala Baga cheparu bro
@indadulhak8003
@indadulhak8003 Ай бұрын
​@PrlPrl😢😮-zv6ll
@user-ci9hn5zx4z
@user-ci9hn5zx4z Ай бұрын
100%నిజం
@more-yo6gq
@more-yo6gq Ай бұрын
Chinna savarana! Tdp ki otu veyani varu kadhu brother vari jeevithamlo yeppudu otu veyani varu kudaa gantala tharabadi q lo nilabadi kutami ki otlu vesaaru.bjp ni enka purthi stailo nammaledu anukuntunna?😢
@nvenkatesh5562
@nvenkatesh5562 Ай бұрын
కూటమి విజయం సాధించడంలో ముఖ్యపాత్ర అంటే 75% జగన్ గారిదే అందుకు ఆయనకు అభినందనలు 🎉
@malleswararaouramala5420
@malleswararaouramala5420 Ай бұрын
Correct
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro Ай бұрын
పబ్లిక్ గా ఎంత చేనువు ఉన్న అరేయ్ ఒరేయ్ అని మాట్లాడారు అహంకారం తలకేక్కితేనే అలా మాట్లాడుతాడు
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐💐💐
@user-ci9hn5zx4z
@user-ci9hn5zx4z Ай бұрын
మీకు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి తీర్థయాత్ర క్షేమంగా వెళ్లి లాభం గా రావాలని ఆ దేవునికి ప్రార్థిస్తూ మీ శ్రేయోభిలాషి
@eswarrao2791
@eswarrao2791 Ай бұрын
శ్రీను గారు మీ తీర్థయాత్రలు విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
@RangaraoDhanikonda
@RangaraoDhanikonda Ай бұрын
C BN is most powerful visionary ruler the ruling is on the track it may speed up very shortly
@DevaPrasad-tt9xk
@DevaPrasad-tt9xk Ай бұрын
నేరగాళ్లకు వయసుతో నిమిత్తం లేదు నేరం ఆధారముగా చర్యలు తీసుకోవాలి లేదంటే మైనర్లు రెచ్చిపోతారు
@dspraoKalaanjali-dsp3311
@dspraoKalaanjali-dsp3311 Ай бұрын
Happy Journey thammudu..... అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏
@kumarimata1142
@kumarimata1142 Ай бұрын
కుటుంబంతో ప్రయాణం చేస్తున్నారు క్షేమంగా వెళ్లి సంతోషంగా క్షేమంగా రండి అన్న
@Satyanarayana16545
@Satyanarayana16545 Ай бұрын
yes సార్ ఇన్నాళ్లు కి కరెక్ట్ గా చెప్పారు వైసీపీ వ్యతిరేక సునామీ అని కోపం వస్తే సైలెంట్ వార్ ఎలా ఉంటదో చూపించారు
@rajp9320
@rajp9320 Ай бұрын
గుడ్డు మంత్రి ఏమి మాట్లాడతాడు ఇసుక ధర గురుంచి ఇప్పుడు?
@sajjaumamaheswari2527
@sajjaumamaheswari2527 Ай бұрын
Sir, govt school లో చిక్కి మీద కూడా సిఎం జగన్ ఫోటో వుంటుంది
@pasupuletikishorekumar7836
@pasupuletikishorekumar7836 Ай бұрын
Malli govt vachinte bathrooms , toilets , diapers ki kuda thana bomma vesevadu endukante avi migilayi migatha Anni chotla vesadu anna photos 😂😂😂😂😂
@ramasonu408
@ramasonu408 Ай бұрын
Notebooks, apps lo kuda vadi photone kadandi schools lo
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 Ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@acharyulunchb2871
@acharyulunchb2871 Ай бұрын
అన్నా ఎవడి సొంత ఉంగరం మీదకూడ వాడి ఫొటో వేసుకోడు.ఏవెంకటేశ్వరస్వామి ముద్ర,శివపార్వతులముద్రోవుంటాయి. రాష్ట్రంఅంగుళం,అంగుళం,A1 ముద్రలకు దిష్టితగిలి సీట్లుచిక్కిపోయాయేమో?
@nageswarrao8779
@nageswarrao8779 Ай бұрын
Srinu garu, listening to your newspaper video became a habit like drinking coffee in the morning.
@rajababumadiri6011
@rajababumadiri6011 Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు. Happy Journey. అంతా మంచి జరగాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి
@ahmedshaik9000
@ahmedshaik9000 Ай бұрын
శ్రీనివాస్ గారు చాలా చక్కగా అనాలసిస్ చే స్తున్నా రు
@bobbili-breed-asil-farm9596
@bobbili-breed-asil-farm9596 Ай бұрын
Happy journey srinivas garu
@Satyanarayana16545
@Satyanarayana16545 Ай бұрын
10 - 15 ఇయర్స్ ఒకే గవర్నమెంట్ ఉంటే ఎలా ఉంటుందో చూస్తున్నాం గా కేసీఆర్ , మోడీ విల్లాకి కొవ్వు పెరిగిపోయి ఉంది ఆంధ్ర కి 10 ఇయర్స్ అవసరం టీడీపీ ఎందుకో మీకు తెలుసు కాపిటల్ ముఖ్యంగా కావాలి డెవలప్మెంట్ కావాలి
@neelakantappgajulaneelakan3459
@neelakantappgajulaneelakan3459 Ай бұрын
2012 లో నేను ఇల్లు కట్టుకొన్న 1 ట్రాక్టర్ ఇసుక 700,రూపాయలు అటువంటిది 2020, 7000 అంటే అంటే 100,1000 తోసమాన్మమాట
@gajjarapuprasad739
@gajjarapuprasad739 Ай бұрын
Asalu Main Dangerous Act, Andhrapradesh Land Title act, Andhrapradesh Prajalaki Chaala Chaala Danger Act,.
@Bangaru502
@Bangaru502 Ай бұрын
గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .
@ravindrasara2712
@ravindrasara2712 Ай бұрын
అన్న మళ్ళీ ఇంకో అత్యాచారం జరిగింది...గుంటూరు district లో కొత్తరెడ్డి పాలెం 13years 8th క్లాస్ అమ్మయిని అదే గ్రామానికి చెందిన గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు అత్యాచారం చేసి చంపాడు అని ఆరోపణ వచ్చింది...ఇది చిన్న పిల్లల మీద మూడో అత్యాచారం నిందితులకు త్వరగా శిక్ష పడేలా అదైనా వీడియో చేయండి అన్న😢
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
Yes 😢😢
@kirankommi5271
@kirankommi5271 Ай бұрын
Schools lo maha Bharatam, ramayanam chepite pillala alochanalu maratayi.
@MkselvarajMkselvaraj-jj7qt
@MkselvarajMkselvaraj-jj7qt Ай бұрын
Happy journey Srinivas Garu
@SAADHYATH
@SAADHYATH Ай бұрын
ఇజం , నిజం,అదే జర్నలిజం.
@samisami97sami
@samisami97sami Ай бұрын
Srinivas garu🎉🎉🎉
@hanumantharaon6583
@hanumantharaon6583 Ай бұрын
Happy journey for your tour. Come back with charged energy
@josyulasomayajulu1344
@josyulasomayajulu1344 Ай бұрын
శుభోదయం అండి శ్రీనివాస్ గారు ❤❤🎉
@dnagoor9399
@dnagoor9399 Ай бұрын
శుభోదయం శ్రీను గారు❤
@-Dp111
@-Dp111 Ай бұрын
Happy journey sir
@DhanaLakshmi-fe9lh
@DhanaLakshmi-fe9lh Ай бұрын
Happy journey, god blesses for your family
@mohanraom252
@mohanraom252 Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు❤🎉
@user-vx2or9gs2r
@user-vx2or9gs2r Ай бұрын
మైనర్లు అయితే మైనర్లు చేసే పనులు చేశారా వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేశారు అందుకు పెద్దపెద్దగానే శిక్ష ఉండాలి
@tarakaramarao1033
@tarakaramarao1033 Ай бұрын
ఫస్ట్ లైక్ ఫ్రమ్ బుడితి విలెజ్
@sreedharvallur
@sreedharvallur Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐🙏🙏🙏.
@pydisrinivasarao4531
@pydisrinivasarao4531 Ай бұрын
శుభోదయం తమ్ముడు ❤
@tsmallikarjunarao7417
@tsmallikarjunarao7417 Ай бұрын
happy journey
@vsrinivasulu7276
@vsrinivasulu7276 Ай бұрын
Advance Happy journey
@gopavarapusrinivasaraosrin1524
@gopavarapusrinivasaraosrin1524 Ай бұрын
Happy journey
@pardhasaradhi5072
@pardhasaradhi5072 Ай бұрын
శ్రీనివాస్ గారు అక్కడ కు వెళ్ళిన తరువాత రాజకీయ విశ్లేషణలు కాకుండా ఆ పుణ్య క్షేత్రాల విషయాలు అప్ డేట్స్ పెట్టండి 😊
@adityaadityadoneru
@adityaadityadoneru Ай бұрын
సార్ అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి తప్ప రాజకీయం నాయకులకి సంబంధం ఏంటి సార్
@chadakameswarasatyanarayan4248
@chadakameswarasatyanarayan4248 Ай бұрын
Happy.journer sir
@SrinivasGoriparthi
@SrinivasGoriparthi Ай бұрын
All the best, have a nice time with your family. God bless you and your family.
@rajabangaram7078
@rajabangaram7078 Ай бұрын
Happy journey bro Enjoy the u femley 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
Good morning Anna 🔯✊✌️🙏 29:57 బ్లాక్ షీట్ ఇంకా ఎన్ని ఉన్నాయో అందులో
@user-yi4dd8zg2q
@user-yi4dd8zg2q Ай бұрын
అన్న వైస్సార్సీపీ దస్టికలు చేస్తున్నారు
@psnraju7998
@psnraju7998 Ай бұрын
Ycp మరొకసారి అధికారంలోకి వచ్చివుంటే ఊహించటానికే భయంగా వుంది.
@VENKATARAMANA-vf7sc
@VENKATARAMANA-vf7sc Ай бұрын
Andhra Pradesh state is a golden goose and budding state to a transformative state. The Golden state is full of flourished opportunities. " The Golden state with futuristic features". Futuristic City is full of basket 🧺 ways.
@nvenkatesh5562
@nvenkatesh5562 Ай бұрын
నీ పుణ్యక్షేత్ర సందర్శన యాత్ర ఫలప్రదమగుగాక, శుభయాత్ర.
@nageswaraop5996
@nageswaraop5996 Ай бұрын
Good analysis thanq Srinu garu
@venugopalsanapala4446
@venugopalsanapala4446 Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 👍👍👍👍👍👍👍👍
@shaikshareef4313
@shaikshareef4313 Ай бұрын
Happy journey bro
@ravinaidu7713
@ravinaidu7713 Ай бұрын
శుభోదయం శ్రీను గారు
@mandapakaprasadarao6313
@mandapakaprasadarao6313 Ай бұрын
100% కరెట్
@user-zr6xl8cj3e
@user-zr6xl8cj3e Ай бұрын
Shubhodyam srinivasu garu
@venkateswararaoummaneni6253
@venkateswararaoummaneni6253 Ай бұрын
You are lucky sreenu brother
@malliedigae9913
@malliedigae9913 Ай бұрын
శీను హ్యాపీ జర్నీ
@SriniCH04
@SriniCH04 Ай бұрын
Happy Journey Anna garu ❤❤❤
@VijayalakshmiBoppudi
@VijayalakshmiBoppudi Ай бұрын
క్షేమంగా వెళ్లి భగవంతుడ్ని దర్శించుకొని లాభంతో, క్షేమంగా రండి.
@KrishnaKilli
@KrishnaKilli Ай бұрын
శీను గారు దేవుని ఆశీస్సులతో క్షేమంగా వెళ్లి రండి
@PatiDhanalakshmi
@PatiDhanalakshmi Ай бұрын
Happy good morning Srinivasa Rao
@mv-qe3fq
@mv-qe3fq Ай бұрын
Nice decision taken , but have an safe journey & happy journey
@kattenagraj4845
@kattenagraj4845 Ай бұрын
Happy morning seenu garu🎉 Regarding tenser సామెత Reddy vacha మొదలు పెట్ట
@kattenagraj4845
@kattenagraj4845 Ай бұрын
Tender
@shivamalli7387
@shivamalli7387 Ай бұрын
గుడ్ మార్నింగ్ అన్న 💐
@srimannarayana914edara6
@srimannarayana914edara6 Ай бұрын
Happy jurny
@lingamraju9295
@lingamraju9295 Ай бұрын
గుడ్ మార్నింగ్ సార్
@anish895
@anish895 Ай бұрын
Happy Journey Sir
@user-fy9le2kx5g
@user-fy9le2kx5g Ай бұрын
శుభోదయం 🎉
@samudralasudhakar766
@samudralasudhakar766 Ай бұрын
Happy Journey 🎉🎉🎉🎉
@bondelamaheshbabu4877
@bondelamaheshbabu4877 Ай бұрын
Happy journey ❤
@sragava4078
@sragava4078 Ай бұрын
గుడ్ మార్నింగ్ అన్న ఫస్ట్ లైక్
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x Ай бұрын
అందరికీ. నమస్తే 🙏🏻 Good morning☕️💐👈
@premkumar-cg4gq
@premkumar-cg4gq Ай бұрын
Good morning #Srinivas garu from Dr.B.R.Ambedkar konaseema district
@medaadinarayana6950
@medaadinarayana6950 Ай бұрын
Good morning 🌞🌄 my brother
@SaisaiPallipati
@SaisaiPallipati Ай бұрын
Good. Morinig. Srenivas
@VenkyVenky-ps7lv
@VenkyVenky-ps7lv Ай бұрын
Happy journy shreenu.
@KrishnaKilli
@KrishnaKilli Ай бұрын
Good morning srinugaru.
@satyanarayanakakarla7256
@satyanarayanakakarla7256 Ай бұрын
Medical colleges ekkada kuda 70 percent complete kaledu aa raase vedavaku buddi ledu
@indianjvv4571
@indianjvv4571 Ай бұрын
సాంత్వన కాదు స్వాంతన
@Bangaru502
@Bangaru502 Ай бұрын
ఉత్తరాఖండ్లో ఓడిపోయిన బిజెపి. అయోధ్యలో ఓడిపోయిన బిజెపి... కేవలం మతపిచ్చతో ఓట్లు వేస్తారు అనుకోవటం పొరపాటు..🤷‍♂️ అలాగే వైఎస్ఆర్సిపి పార్టీకి కూడా మతపిచ్చతో ఓట్లు వేస్తారు అనుకోవడం పొరపాటు...🤷‍♂️😌
@karthikgolagani6844
@karthikgolagani6844 Ай бұрын
Congress gelichindhi kuda muslims vote transfer avvadam valla.. akada kuda mathame decide chesindi.
@kamaladevi7634
@kamaladevi7634 Ай бұрын
​@@karthikgolagani6844 Ikkada oka mathaaniki gaalamesi natle kadaa .
@satishdharmavarapu397
@satishdharmavarapu397 Ай бұрын
Happy journey Anna
@user-wz1jk9sz6p
@user-wz1jk9sz6p Ай бұрын
Happy journey Bro
@prasannagoud4667
@prasannagoud4667 Ай бұрын
Yes bro 😊
@janardhanboya9994
@janardhanboya9994 Ай бұрын
Happy journey bro enjoy the Trip
@venkateswarluyama8185
@venkateswarluyama8185 Ай бұрын
Happy and safe journey bro
@sohan2134
@sohan2134 Ай бұрын
Toilet లో జగన్ ఫోటో పెట్టాలి 😀😄😃
@penubakubrahmaiah2379
@penubakubrahmaiah2379 Ай бұрын
Good morning sir
@GampalaPakkirappa
@GampalaPakkirappa Ай бұрын
Good morning, srinevas gaaru
@geetadevibandreddy8119
@geetadevibandreddy8119 Ай бұрын
Srinu garu meeru future lo entho ettuki edgutaru anipistundi all' the best
@nvenkatesh5562
@nvenkatesh5562 Ай бұрын
వాళ్లు ఎవరూ ఒరే సాయిరెడ్డి అనకుండా ఎందుకున్నారబ్బా😮
@bramesh7455
@bramesh7455 Ай бұрын
పవన్ కల్యాణ్ తన గొప్ప వల్లే గెలిచేసాం అనుకుంటున్నారు పాపం అదే నిజమైతే బిజెపి కి కూడా ఏపి లో సీట్లు వచ్చాయ్ అంటేనే తెలియట్లేదా లేకపోతే బిజెపి ఎవరైనా ఓట్ల్ వేస్తారా ఇది కేవలం జగన్ వల్లే గెలిచారు మీరు
@appalanaidu1254
@appalanaidu1254 Ай бұрын
Inside trading jaragaledani court cheppindi
@raghuramudu1334
@raghuramudu1334 Ай бұрын
My first like sreenu garu.
@rameshp7730
@rameshp7730 Ай бұрын
Good morning srinuvasu garu
@BharathiAntharasi
@BharathiAntharasi Ай бұрын
Goodmorning srinivas garu
@attilijagan8139
@attilijagan8139 Ай бұрын
Good morning Srinivas garu 💐
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 499 М.
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 28 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 47 МЛН
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 499 М.