June 26 News Papers: ప్రజలు ఇవ్వలేదు.. స్పీకర్ ఇస్తారా..? | వైసీపీ పాపం ఊరికే పోదు! | GundusoodiPINN

  Рет қаралды 61,055

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

4 күн бұрын

#journalistsrinivas #gundusoodhipinn #gundusoodhipinnchannel #telugunewschannel #telugunewspapers #eenadutelugunewspaper #sakshinewspaper #ysjagan #andhrajyothinewspaper
June 26 News Papers: ప్రజలు ఇవ్వలేదు.. స్పీకర్ ఇస్తారా..? | వైసీపీ పాపం ఊరికే పోదు! | GundusoodiPINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZfaq Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 365
@prasadbabu9256
@prasadbabu9256 2 күн бұрын
హంగు ఆర్భాటాలు వద్దు బూతులు వద్దు అన్న ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి జగన్ అండ్ బూతుల మంత్రులు ఇది కదా ముఖ్యమంత్రి పనితీరు అని ఏడుస్తున్నారు😅😅😅😅😅😢😂🎉
@srinivasulu9054
@srinivasulu9054 2 күн бұрын
Yes 💯
@jaggaraopatnala740
@jaggaraopatnala740 2 күн бұрын
వాళ్లకు ఏమాత్రం విచక్షణ ఉంటే వైసీపీ లో ఉండరు నైతికతను పణంగా పెట్టిన పార్టీ
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 2 күн бұрын
Me pichi .. jaggadi septic tank lo purugulu vallu....
@sriharshajasti-gk1hv
@sriharshajasti-gk1hv 2 күн бұрын
27:30 BJP gurinchi Correct ga chepparu Srinivas Garu, BJP telugu states ki chesindhi em ledhu,
@boletrinadharao196
@boletrinadharao196 2 күн бұрын
జగన్ గారిని జనం నమ్మలేదు కనుక ప్రతి పక్ష హోదా రాలేదు.... ఇందులో టీడీపీ కుట్ర ఏముంది??? అంతా స్వయం కృత్తపరాధం 😂😂😂
@fishingtricks2800
@fishingtricks2800 2 күн бұрын
ఏమన్నావు రా మంచి చేయలేదా ఎంత మంచి ఎంత చెడు అది చెప్పరా నువ్వు
@boletrinadharao196
@boletrinadharao196 2 күн бұрын
@@fishingtricks2800 రా ఏంటిరా??? మంచి చేయలేదు అని నా కామెంట్ లో ఉందా??? సైకో బ్యాచ్ లా వున్నావే
@kotlasrinu998
@kotlasrinu998 2 күн бұрын
జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు సముద్రమంతా, తోడుతుంటే ఆ పాపాలు పెరుగుతుంటే వస్తూనే ఉంటాయి
@mallikharjuna8485
@mallikharjuna8485 2 күн бұрын
అన్న అసెంబ్లీకి రావాలంటే అసెంబ్లీకి గొడుగు వెయ్యాలి. అన్న కి తొడుగు వెయ్యాలి
@sashidharsashee2000
@sashidharsashee2000 2 күн бұрын
పరదాలూ ఉండాలి చెట్లు ఉండరాదు బారికేడ్లు ఉండాలి మనుషులు ఉండరాదు హెలికాప్టర్ ఇవ్వాలి; డైరెక్ట్ గా అసెంబ్లీలో దిగాలి ఇవన్నీ ఇస్తేనే వాడొస్తాడు
@ramasonu408
@ramasonu408 2 күн бұрын
అంతేగా అంతేగా మరి ​@@sashidharsashee2000
@pitchukarajeshkumar963
@pitchukarajeshkumar963 2 күн бұрын
బిజేపి మీద నా అభిప్రాయం కూడా అదే,మీరు చెప్పింది correct
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 2 күн бұрын
బీజేపీ విషయం లో యస్ యు ఆర్ కరెక్ట్ 💯💯💯
@shivamalli7387
@shivamalli7387 2 күн бұрын
కరెక్ట్ అన్న బీజేపీ అంటే నాకు ఇష్టం లేదు మనకు ఏమి చేశారు అని ఇస్ట్ పడలి అన్న
@lingamraju9295
@lingamraju9295 2 күн бұрын
శ్రీను వాసు గారు మీరు బిజెపి గురించి చెప్పింది అక్షరాలా నిజమే మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నా
@raviartsind
@raviartsind 2 күн бұрын
రాష్ట్రం మొత్తం మీద లాండ్ మ్యాటర్ లో సజ్జల పాత్ర ఉంది
@srinivassns9591
@srinivassns9591 2 күн бұрын
👌🤘 ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించాలని డిమాండ్ చేయటం కాదు... నీవు ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలి... 😤🇮🇳🌍
@lovarajulovarajuvasamsetti1996
@lovarajulovarajuvasamsetti1996 2 күн бұрын
Carrect.bro.kshamapana.cheppina.kshemincharanidi.jagan.sesina.goralu
@bharathkumar3110
@bharathkumar3110 2 күн бұрын
లోక్ సభ లో ఆ సంప్రదాయం లేదా?? 55 కంటే తక్కువ బలం ఉన్న ఏ పార్టీ కి ప్రతిపక్ష హోదా ఎప్పుడు ఇచ్చారో చెప్పు జలగన్నయా...😂
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 2 күн бұрын
మాకు అవన్నీ తెలియదు వాడు అడిగినవి ఇచ్చేయాలి అంతే 😂😂
@fishingtricks2800
@fishingtricks2800 2 күн бұрын
ప్రతిపక్షం హోదాకి 55 నెంబర్స్ కావాలి లేదు కదా మల్ల ఫైట్ ఎందుకు
@venkatapamidi466
@venkatapamidi466 2 күн бұрын
Jagan bayam adhi kadhu cabinet hodha iste 17a applicable avdhi arrest ki.. normal mla ki avasaram ledhu
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 2 күн бұрын
Why17A of PREVENTION OF CORRUPTION ACT was not followed in the arrest / Judicial Remand in the case of CBN under YCP though CBN was having 19/18 MLAs elected as TDP MLAs
@bharathkumar3110
@bharathkumar3110 2 күн бұрын
@@fishingtricks2800 అది ఎప్పటినుంచో ఫాలో అవుతున్న పద్దతి.. అది ఇప్పుడు ఎందుకు మార్చాలి?? ఇక్కడున్నది ఏమైనా పద్ధతులు ఫాలో అయ్యే వాడు అయితే పోనీలే అని చేయవచ్చు. వాడి స్వలాభం కోసం చేస్తున్నాడు కాబట్టి అది చెయ్యాల్సిన పని లేదు.🤷
@ravindrababuyarra9816
@ravindrababuyarra9816 2 күн бұрын
మీరు కొన్ని సంచలనాలకి తెరమీదకి తీసుకు రావాలని కోరిక. నెల్లూరులో కోర్టులో ఉన్న పత్రాలను ధ్వంసం చేసిన దాని గురించి మాట్లాడుతే దాని గురించి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాము.
@krishnaraojasti143
@krishnaraojasti143 2 күн бұрын
తమ్ముడు నువ్వు తోపు. నేను కూడా అంతే బీజేపీ ఆంధ్రప్రదేశ్ ద్రోహి.
@RavelaSekhar3569
@RavelaSekhar3569 2 күн бұрын
Not entire BJP, ఓన్లీ మోడీ and amitshah
@srinivas1061
@srinivas1061 2 күн бұрын
Same శ్రీనివాస్ గారు నేను కూడా బీజేపీ నీ వ్యతిరేకిస్తాను. బీజేపీ వల్ల దేశానికి మంచిజరిగింది కాదనను కానీ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు రైల్వే జోన్ ఇవ్వలేదు విభజిత హామీలు ఏవి నెరవేర్చలేదు మన రాష్ట్రానికి ఉన్న ఒకే ఒక చెప్పుకోదగ్గ సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేటీకరణ చెయ్యడానికి సిద్ద పడ్డారు.
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 2 күн бұрын
mari em cheddam antav😂
@jaggubrother2018
@jaggubrother2018 2 күн бұрын
​@@santhoshKumar-nw2omCentral lo JAGAN MAMAYYA MAAJI FRIEND ( SONIA GANDHI) 👪FAMILY VASTE ISTARU YEMO SPECIAL STATUS, VIBHAJANA HAAMEELU 🤪🤪
@avlnrao8209
@avlnrao8209 2 күн бұрын
Present BJP nee vimarshinchadamu manchidhi kadhu...
@letstalk1744
@letstalk1744 2 күн бұрын
@@santhoshKumar-nw2ombjp ki suppport vaddu antam😂😂😂
@ramakrishnapaladugula9764
@ramakrishnapaladugula9764 2 күн бұрын
yes
@valasalasivakumar7815
@valasalasivakumar7815 2 күн бұрын
సాధారణం గా ఓడిపోయినా వాడు లాజిక్ గా ఇంకా బెటర్ గా ఆలోచిస్తాడు జగన్ మాత్రం ఒక అప్పటి రాహుల్ గాంధీ ల తల తోక లేకుండా mataluadutunndu😂
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 2 күн бұрын
Poorveekulu chesina kharma phalalu alage untadi....
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 2 күн бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@sobhanbabu2001
@sobhanbabu2001 2 күн бұрын
రాజకీయ నాయకులు దగ్గరకు ఎప్పుడు వెళ్ళకూడదు. మీరు తీసుకొన్న నిర్ణయం చాలా బాగుంది శ్రీనివాసుగారు.
@josyulasomayajulu1344
@josyulasomayajulu1344 2 күн бұрын
శుభోదయం అండి శ్రీనివాస్ గారు ❤🎉
@pvsnarasiimmharao9643
@pvsnarasiimmharao9643 2 күн бұрын
I agree fully with you on B.J.P
@MuraliKrishna-mj1tv
@MuraliKrishna-mj1tv 2 күн бұрын
రాళ్ల మీద రంగు రైతులు మార్చుకుంటారులే శ్రీనివాస్ గారు
@AffectionateKettlebell-qq3om
@AffectionateKettlebell-qq3om 2 күн бұрын
గుడ్ మార్నింగ్ శీను గారు
@KanakaRavi83
@KanakaRavi83 2 күн бұрын
Vanga Radha కి MLC ఇచ్చి మినిస్టర్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు ఏం అంటారు బ్రో
@Bangaru502
@Bangaru502 2 күн бұрын
గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .
@kumarimata1142
@kumarimata1142 2 күн бұрын
నమస్కారమండి నీకు లాగా ప్రతి జర్నలిస్టు నిజాయితీగా మాట్లాడాలి నీ నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది థాంక్స్ ఫర్ స్పీచ్ మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సపోర్టుగా ఉండాలి అలాగా ఉన్నప్పుడే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పరుగులు పడతది బాబు గారు వచ్చారు పెట్టుబడులు పరిగెత్తుకుంటూ ఆంధ్రప్రదేశ్ కి వస్తాయి అది నారా చంద్రబాబునాయుడు గారు అంటే
@Sams0077
@Sams0077 2 күн бұрын
బీజేపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టైం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏమిచెయ్యకపోగా 30 ఇయర్స్ వెనుకకు తీసుకువెళ్ళడానికి ఒక నేరస్తుడితో చేతులు కలిపి పనిచేసింది. చాలా బాధాకరం 😂😢
@nvenkatesh5562
@nvenkatesh5562 2 күн бұрын
ఆభవనాలన్నీ ప్రభుత్వ కార్యాలయాలుగా ఉపయోగించాలి
@satyanarayanaginjupalli7011
@satyanarayanaginjupalli7011 2 күн бұрын
47సంవత్సరాల క్రితం జరిగిన ఎమర్జెన్సీని ఇన్నిసార్లు పాడిందే పాటగా వాడుకోవటం అస్సలు బాగాలేదు.
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 2 күн бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐💐💐
@eramakrishna366
@eramakrishna366 2 күн бұрын
కరెక్టుగా చెప్పారు శ్రీనివాస్ గారు
@ak-du3ed
@ak-du3ed 2 күн бұрын
Vadu No,1 PSYCO,mental hospital veyyali,
@bellanarambabu6411
@bellanarambabu6411 2 күн бұрын
Excellent speech my ho na you Jan
@vuppalapatimurali8126
@vuppalapatimurali8126 2 күн бұрын
జలగ అసెంబ్లీ కి రావాలి అంటే పరదాలు కట్టాలి 1000 మంది పోలీసులు కావాలి
@user-ts3gg4xs3i
@user-ts3gg4xs3i 2 күн бұрын
చాలా బాగా చెప్పారు వివరించారు సూపర్ గుడ్ జాబ్ sir
@594venkat
@594venkat 2 күн бұрын
Right today line is best Bayam unadli subscribers funding good sir
@chinnisktalli4164
@chinnisktalli4164 2 күн бұрын
Good morning అన్న 🎉 నిజమే అన్న ఒక మాటా ప్రజలు ప్రతిపక్ష ఇవ్వలేదు మరీ స్పీకర్ గారు ఎలా ఇస్తారు ఒకవేళ ఇచ్చిన నెక్స్ట్ ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది గా
@csriharikameswararao9363
@csriharikameswararao9363 2 күн бұрын
10% సీట్లు ప్రతిపక్షం ఉండాలని శాసనసభ రూల్ బుక్ లో ఉంది అని వేరే ఛానలో చూసాము. రాజ్యంగం లో లేకపోయినా systems &procedure ముఖ్యం కదా.
@user-zc4ph2pi7l
@user-zc4ph2pi7l 2 күн бұрын
Srinivas garu meeru talking about BJP 100 percent correct I accept ed andi
@subrahmanyamchitteti3814
@subrahmanyamchitteti3814 2 күн бұрын
రాజ్యాంగం లో మూడు రాజధానులు ఉన్నాయా జగన్
@udayashankargolla3718
@udayashankargolla3718 2 күн бұрын
B j p హఠాఓ ఏపీ భఛాఓ
@dnagoor9399
@dnagoor9399 2 күн бұрын
శుభోదయంశ్రీనుగారు❤
@nvramireddy9820
@nvramireddy9820 2 күн бұрын
శుభోదయం అన్నగారు
@vinishkorra9007
@vinishkorra9007 2 күн бұрын
గుడ్ మార్నింగ్ సార్... ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మొబైల్ ఫోన్ ను ఓపెన్ చేసిన చానల్ మాత్రం అది మీ చానల్ మాత్రమే...🙏🙏🙏 Jai Journalist Srinivas garu...
@fishingtricks2800
@fishingtricks2800 2 күн бұрын
శీను గారిది మంచి ఛానల్ అది మన అందరికీ తెలుసు కానీ ఇప్పుడు అవసరం వచ్చింది శీను గారికి అందరూ కలిసి ఒక రూపాయి వేసిన కూడా సాల్వ్ అయిపోతది నీ ఇష్టమైంది ఒక రూపాయి తీసి పది రూపాయలు వరకు ఫోన్ పే చేశామనుకో ప్రాబ్లం సాల్వ్ అయిపోతది ఇది మన అందరి ఛానల్ అయిపోతది ఈ కార్యక్రమంలో శీను గారికి హెల్ప్ చేసేకి ఎవరెవరు ఉన్నారు
@NazimamunishaSk-jf9rc
@NazimamunishaSk-jf9rc 2 күн бұрын
మీరు మాట్లాడితే చాలా కరెక్ట్ గా ఉంటది సార్
@B.jashwanthyadhavB.jashwanthya
@B.jashwanthyadhavB.jashwanthya 2 күн бұрын
Correct 💯
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 2 күн бұрын
I totally agree with you Mr. Srinivas as far as BJP is concerned.
@Ram-ws4go
@Ram-ws4go 2 күн бұрын
నేను మీడియా లో వచ్చే న్యూస్ కన్నా మీనుండి వచ్చే న్యూస్ నే మీ prediction ని కూడా ట్రస్ట్ చేస్తాను
@mveeraiah7908
@mveeraiah7908 2 күн бұрын
కరెక్టుగా చెప్పావు అన్న
@bachichagarlamudi
@bachichagarlamudi 2 күн бұрын
Jai cbn jai tdp ✌️
@shivamalli7387
@shivamalli7387 2 күн бұрын
గుడ్ మార్నింగ్ అన్న 💐
@B.jashwanthyadhavB.jashwanthya
@B.jashwanthyadhavB.jashwanthya 2 күн бұрын
Super Anna
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 2 күн бұрын
ఇప్పుడు ఎలావుంటన్నారో అలాగే వుండండి. సమస్యలు నెమ్మదిగా అవే సర్దుకుంటాయి. good luck 🎉
@rao8714
@rao8714 2 күн бұрын
అనువుగాని సమయములో అధికులము అనరాదు!
@tennetiramarao9235
@tennetiramarao9235 2 күн бұрын
Good తమ్ముడు
@Motupalli1059
@Motupalli1059 2 күн бұрын
Meeru cheppindhi correct
@Satyanarayana16545
@Satyanarayana16545 2 күн бұрын
albet ప్రకారం ప్రమాణం చేయించాల్సింది , ఏదో పాపం అని చేస్తే ఇంకా ఏడుపు
@muralikrishnakovi235
@muralikrishnakovi235 2 күн бұрын
Good morning, nice content
@srinivasaraokatta3687
@srinivasaraokatta3687 2 күн бұрын
వార్తాపత్రికలు చదివే అలవాటు లేని నాలాంటి వాళ్లకు కూడా వార్తలు ఆసక్తికరం గా వినేలా చేస్తున్న మీకు కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు
@nvenkatesh5562
@nvenkatesh5562 2 күн бұрын
ప్రజల గొంతులు ఎప్పుడో కోసేసారు ఇప్పుడు గుర్తించమంటున్నాడేంటండీ బాబోయ్ 😂
@user-fi5si7cj4s
@user-fi5si7cj4s 2 күн бұрын
We don’t want him in Amaravathi let him go to his palace in Bangalore
@annepuvarahagiri9302
@annepuvarahagiri9302 2 күн бұрын
parliment act 121 lo undi.... if any one needs opposition status they need to get 1/10 of the seats...
@bharathkumar3110
@bharathkumar3110 2 күн бұрын
Thank you for the reply bro... బీజేపీ/మోదీ ఏం చేసినా తప్పు పడతారు ఎందుకు అని నేను నిన్న అడిగిన దానికి సమాధానం చెప్పినందుకు... మీరు చెప్పింది 100% నిజం, 2014 లో ఖంగ్రెస్ ఆంధ్రా కి ఎంత అన్యాయం చేసిందో 2019-24 లో బీజేపీ కూడా అంతే అన్యాయం చేసింది. No doubt in that. కానీ, నా ఉద్దేశం ఏంటి అంటే... బీజేపీ/మోదీ చేసిన విధాన పరమైన అన్యాయాలని ఖండించండి తప్పు లేదు, కానీ మీరు మోదీ చేసినా తప్పు అన్నట్టు వెటకారం ఆడటం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. అంతే.
@purnachandrarao4739
@purnachandrarao4739 2 күн бұрын
Yes correct about BJB
@KishoreSannikanti
@KishoreSannikanti 2 күн бұрын
Good morning Srinivas!
@Rps622
@Rps622 2 күн бұрын
శుభోదయం శ్రీనివాస్ అన్న గారు 💐💐
@user-id5fj7pj2s
@user-id5fj7pj2s 2 күн бұрын
Good morning srinivas garu 💐💐🤗
@vijaykodellavijay724
@vijaykodellavijay724 2 күн бұрын
Good morning sir 🎉
@user-uk6kk1lu5i
@user-uk6kk1lu5i 2 күн бұрын
Anna super
@npdinfo452
@npdinfo452 2 күн бұрын
Good.mg.seenugaru.
@m.venkataramana1473
@m.venkataramana1473 2 күн бұрын
Good morning sir
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 2 күн бұрын
బీజేపి ఒక అవకాశవాది పార్టీ, ఆంద్రప్రదేశ్ ని ఈ స్థితి రావడానికి కారణం బీజేపీ,3 MP సీట్లు ఆంద్రప్రదేశ్ కి వచ్చాయి అంటే అది ఆంద్రప్రదేశ్ దురదృష్టం, వైసీపీకి 4 MP సీట్స్ రావడానికి బీజేపి కారణం
@appalanaidu4572
@appalanaidu4572 2 күн бұрын
Good morning brother ❤
@kameswarraopininty5630
@kameswarraopininty5630 2 күн бұрын
You are a neutral analyser so no right to have support or refused to others
@madhumohanreddy1264
@madhumohanreddy1264 2 күн бұрын
Super bro your right
@delightworld6489
@delightworld6489 2 күн бұрын
Well shad about BjP at the how much love in AP iam proud you state love
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 2 күн бұрын
Bjp కి మోషాబీజేపీ కి సంబంధం లేదు శ్రీనివాస్
@narendarvarma7817
@narendarvarma7817 2 күн бұрын
తెలియక అన్నములెండీ క్షమించండి సార్ 🫣🫣🫣🫣🫣
@sanjamalabalahussainaiah4624
@sanjamalabalahussainaiah4624 2 күн бұрын
Gud morning srinuvasgaru
@gvkanandscreens
@gvkanandscreens 2 күн бұрын
💜💜💜 SUBHODAYAM 💜💜💜💜
@ramaraju8647
@ramaraju8647 2 күн бұрын
It is unfair. Only to follow the people,'s will.
@medaadinarayana6950
@medaadinarayana6950 2 күн бұрын
Good morning 🌞🌄 my brother
@prakashps1529
@prakashps1529 2 күн бұрын
You are genuine person bro
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x 2 күн бұрын
నమస్తే good morning ☕️💐🙏🏻
@lokeswariv2718
@lokeswariv2718 2 күн бұрын
దేశం ఉంటేనే,.రాష్ట్రం.ఉంటుంది.
@maniyaasinganamala5982
@maniyaasinganamala5982 2 күн бұрын
నమస్తే శ్రీను బ్రో 💐💐💐
@ravinaidu7713
@ravinaidu7713 2 күн бұрын
Good morning sreenu garu
@lingaswamypunna5762
@lingaswamypunna5762 2 күн бұрын
సూపర్ అన్న సూపర్ సూపర్
@SampathKumar-uw8jo
@SampathKumar-uw8jo 2 күн бұрын
Good morning srinivas 🎉
@malliedigae9913
@malliedigae9913 2 күн бұрын
శుభోదయం శీను 🎉🎉🙏🏻
@chennupatichalapathirao6750
@chennupatichalapathirao6750 2 күн бұрын
Good morning sreenivas garu
@RAJU-226
@RAJU-226 2 күн бұрын
CM కుర్చీ ఎక్కి 3రోజులు కాలేదు అప్పుడే 2వేల కోట్లు అప్పా?
@Ramesh17B
@Ramesh17B 2 күн бұрын
Assembly Rule Book lo Rule no 56 and Sub Sec " C " lo clear ga undi... Evala prees meet peti Reply istaru anta...
@user-fy9le2kx5g
@user-fy9le2kx5g 2 күн бұрын
శుభోదయం 🎉
@user-dp3ec8nc3o
@user-dp3ec8nc3o 2 күн бұрын
Good morning Anna
@PremkumarSiddabathula
@PremkumarSiddabathula 2 күн бұрын
👍👍👍👌👌👌
@madhusudanadabbiru1806
@madhusudanadabbiru1806 2 күн бұрын
Expenditure incurred on changing the Pattadhar Pass books shall be deducted from the concerned IAS officers, but not from the government exchequer.
@venkateshwarraokoneru8353
@venkateshwarraokoneru8353 2 күн бұрын
Good morning Srinivas garu
@narendrag7688
@narendrag7688 2 күн бұрын
Aa letter lo rasindi kuda tappe Upendra asalu loksabha member kuda kadhu 1984 lo.1984 to 1996 Upendra Garu Rajya sabha member TDP nundi.1996 lo congress lo join ayyi vijayWada lo context chesi 1996,1998 lo loksabha nundi win ayyaru.
@boinasambasivarao5402
@boinasambasivarao5402 2 күн бұрын
Anna nenu warangal lo job చస్తాను కానీ నాది నూజివీడు మీ వీడియోస్ రోజు అన్ని చూస్తాను అన్న నా దగ్గర సర్దుబాటు అయినంత చస్తాను అన్న ఒక నా
@chvengalrao2811
@chvengalrao2811 2 күн бұрын
Good morning brother
@SivannarayanaPaleti
@SivannarayanaPaleti 2 күн бұрын
అప్పటి బీజేపీ వేరు కాని ఇప్పుడు మోడీ. అమిత్ షా బీజేపీ.గో.పి.లు.
Polavaram Design Explained II Thulasi Chandu Clips
14:25
Thulasi Chandu Clips
Рет қаралды 250 М.
Khóa ly biệt
01:00
Đào Nguyễn Ánh - Hữu Hưng
Рет қаралды 20 МЛН
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 23 МЛН
Can teeth really be exchanged for gifts#joker #shorts
00:45
Untitled Joker
Рет қаралды 17 МЛН
Climbing to 18M Subscribers 🎉
00:32
Matt Larose
Рет қаралды 36 МЛН
🔴Live: TDP Leader Buddha Venkanna Press Meet || ABN Telugu
3:47:00
Khóa ly biệt
01:00
Đào Nguyễn Ánh - Hữu Hưng
Рет қаралды 20 МЛН