కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ తయారు చేసింది నేనే | Congress job calendar was prepared by Akunuri Murali

  Рет қаралды 58,265

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

26 күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ తయారు చేసింది నేనే | Congress job calendar was prepared by Akunuri Murali | Mana Tolivelugu
AkunuriMurali | Akunuri murali latest | #AkunuriMuralilatets #Congressjobcalendar #RevanthreddyOnJobcalendar | Congress Job Canlendar key points | Dsc | group 2 | Group 3 | Mana Tolivelugu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZfaq Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 191
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 21 күн бұрын
మీరు కలెక్టర్ గా ఉన్నప్పుడు విద్య విషయంలో ఎంతో శ్రద్ధ పెట్టారు ఇప్పుడు స్కూల్లో ఓపెన్ అయినా టీచింగ్ స్టాఫ్ ఇంకా లేరు స్కూలు మూతపడ్డాయి స్కూళ్లలో స్టాప్ లేదు
@aagaramkrishnareddy6234
@aagaramkrishnareddy6234 21 күн бұрын
మొదటి వీడిని తన్నండి
@chinnikanna2524
@chinnikanna2524 21 күн бұрын
మీరు మేధావులు కదా....ఆ మాత్రం తెల్వదా...మే నెలలో లోక్ సభ ఎన్నికలు....అంతకు ముందే....నెల రోజుల నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని.... అన్ని తెలిసి కూడా జాబ్ క్యాలెండర్ లో నోటిఫికేషన్ with date తో సహా ఇచ్చారు.... కావాలనే చేసారు
@venkatdasari1041
@venkatdasari1041 21 күн бұрын
నిజాయితీగా మాట్లాడారు మురళి గారు గ్రేట్
@paparao6813
@paparao6813 14 күн бұрын
Murali oka అవకాశవాది
@parijustin8863
@parijustin8863 21 күн бұрын
Dsc 3 months postpone cheyyali
@msg-qj4bs
@msg-qj4bs 21 күн бұрын
ఇంకెప్పుడు జాబ్స్ క్యాలెండరు వేస్తారు. ఎన్ని గొడవలు కావాలి. ఎవరిని నమ్మాలి. ఎలాంటి విలువ లేని, క్యాలెండరు. కాలం గడిస్తేయ్ దేనికి విలువ ఉండాదు.
@vijayd7599
@vijayd7599 21 күн бұрын
నిరుద్యోగులకు కావాల్సింది గవర్నమెంట్ జాబ్ లు మాత్రమే కాదు ఎందుకంటే చదివిన వాళ్ళందరికీ ఏ ప్రభుత్వం కూడా జాబ్ ఇవ్వలేదు కానీ ఉపాధి చాలా ముఖ్యం ఎంతో మంది స్వతహాగా పరిశ్రమలు స్థాపించి మరికొంత మందికి కల్పించిన వారు ఈరోజు ప్రభుత్వం నుండి సబ్సిడీ రావడం లేదు దాదాపు 3000 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి.వాటి గురించి కూడా మాట్లాడండి.
@Shaik-99
@Shaik-99 21 күн бұрын
ఓటు వేసి అందలం ఎక్కించినందుకు పని కట్టుకొని మరీ నిరుద్యోగుల అంతు చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం 🙏
@pprajachannel2959
@pprajachannel2959 21 күн бұрын
Neeku sigu undali Education Department lo Teaching and Non Teaching lo 74,234 Post is vacancy unnaiah Mari Eppudu notification esthara murali garu meeru revanth Reddy Garu ki Meeru Revanth Reddy Garu Home Daily labour kadhu
@rgvfanboy743
@rgvfanboy743 21 күн бұрын
ఇంకా 6 నెలలు అయితే year క్యాలెండర్ అయిపోతుంది తప్ప జాబ్ క్యాలెండర్ రాదు
@nareshnoone1632
@nareshnoone1632 21 күн бұрын
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి చేతగాని నాయకులు పార్టీలు అధికారం నుండి తప్పుకోవాలి
@ajedits5814
@ajedits5814 21 күн бұрын
Correct Matldaru Sir..
@ydvbolte
@ydvbolte 21 күн бұрын
We want police notification in december as per calendar
@venkateshwarlup2583
@venkateshwarlup2583 21 күн бұрын
ఒకపక్క పరీక్షలు వాయిదా కోరుతూ మరో పక్క జాబ్ క్యాలెండర్ అనడంలో అర్థం లేదు
@prathapreddybanala9202
@prathapreddybanala9202 21 күн бұрын
Legend channel కి ఇంటర్వ్యూ ఇచ్చినా బాల్మూరు వెంకట్ గారి కి ఒక్క ప్రతిపాదనJuly 15 ki job calander ivvandi Aug 21-sept -6 మాధ్యలో dsc exams Oct 21-27 group 1mains Dec15,16group2(2k)Dec 27,28 group3(3k)
@prashanthreddy259
@prashanthreddy259 21 күн бұрын
This is what we are expecting from murali sir
@venkateshwarlup2583
@venkateshwarlup2583 21 күн бұрын
దీక్షలు సొంత ఎజెండాతోనే ఉంటున్నాయి. నిజంగా నిరుద్యోగులకు మనోభావాలను సమస్యలను అవసరాలకు ప్రాధాన్యత ఉండడం లేదు
@rajubairagoni4184
@rajubairagoni4184 21 күн бұрын
Tq sir
@venkateshwarlup2583
@venkateshwarlup2583 21 күн бұрын
దీక్షలతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోంది
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 24 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
Manda Krishna Madiga Fires On CM Revanth Reddy | T News
26:53
T News Telugu
Рет қаралды 158 М.
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 24 МЛН