కాళిదాసు రచించిన "రఘువంశమ్" కథ | Kalidasu Raghu vamsam | Rajan PTSK | Ajagava

  Рет қаралды 52,291

Ajagava

Ajagava

Жыл бұрын

సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.com కు email చెయ్యండి.
అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి.
కవులందరిలోకీ కాళిదాసు గొప్పవాడైతే.. కాళిదాసు రచనల్లోకెల్లా రఘువంశం గొప్పది. ఈ రఘువంశం 19 సర్గలున్న కావ్యం. ఇందులో మొత్తం 29మంది రఘవంశానికి చెందిన రాజుల చరిత్ర ఉంది. అయితే 22 చరిత్రలు విపులంగాను, ఏడుగురు రాజుల కథలు సక్షిప్తంగానూ చెప్పాడు కాళిదాసు.
"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ"
అన్న ప్రార్థనా శ్లోకంతో రఘవంశ కావ్యాన్ని ప్రారంభించాడు కాళిదాసు. శబ్దము, అర్థము ఎలా అయితే ఒకదాన్ని విడిచిపెట్టి ఇంకొకటి ఉండలేవో అలా విడదీయరాని సంబంధం కలిగినటువంటివారును, ఈ జగత్తుకు తల్లిదండ్రులును అయినటువంటి పార్వతీపరమేశ్వరులను శబ్దార్థాల జ్ఞానం కొరకు ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను అన్నది ఈ శ్లోకానికి అర్థం. ఇక కథలోకి వెళితే..
- Rajan PTSK
#raghuvamsam #Kalidasu #LordRama

Пікірлер: 171
@subbarao3812
@subbarao3812 Жыл бұрын
రాజన్ గారు మీ వివరణ, కథ ను చెప్పే విధానం కూడా అద్భుతం గా ఉంది. ఇటువంటి ఛానల్ తెలుగు వారికి అమూల్యమైనది. ఇది దిన దిన ప్రవర్థమానం కావాలని ఆ దైవాన్ని కోరుతూ, మీకు ధన్యవాదాలు
@SANKEERTHANARSK_SAMPATH
@SANKEERTHANARSK_SAMPATH Жыл бұрын
మహాకవి గారి “ రఘువంశం “ పేరు వినడమే కానీ ఆ కావ్యం గురించి తెలియదు- తెలియచేసినందుకు ధన్యవాదములు🙏
@uramudu1598
@uramudu1598 Жыл бұрын
There is difference between .ramayanam raghumaharaju kalidas rahuvamsam rahumaraju.as per ramayan dileep chakravarthi's son is bhageeratha but inraghuvamsham dileepchakravarthi 's son is raghumaharaju.
@lakshminandula5303
@lakshminandula5303 3 ай бұрын
👌👍👏👍
@ramsa2370
@ramsa2370 Жыл бұрын
వాగర్థా వివ .. అనే శ్లోకం నాకు చాల ఇష్టం. రాజన్ గారు! మీరు ఇదే విధంగా మరిన్ని వీడియో లు చేయాలని మనసారా కోరుకుంటున్నాను. 🙏🙏. ఇందుమతీ స్వయంవరం నుండి ఆ ఒక్క శ్లోకం. సంచారిణీ దీప శిఖేవ రాత్రౌ యం యం వ్య తీయాయ పతిం వరాసా నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణ భావం స స భూమి పాలః!!
@aithashiva7329
@aithashiva7329 Жыл бұрын
అద్భుతమైన వివరణలతో మాకు భారతీయ వాంగ్మయం అంతటినీ తెలియచేస్తూన్నందుకు మీకు శత కోటి ధన్యవాదములు
@nayakabalraju6588
@nayakabalraju6588 Жыл бұрын
అయ్య మీ కృషి చాలా అద్భుతంగా వుంది మీ సంస్కృతి మాత కు మంచి సేవ చేస్తున్నరు
@kasireddijogirajunaidu4314
@kasireddijogirajunaidu4314 Жыл бұрын
మహా వక్త రాజన్ గారి కి నమస్సుమాంజలి తెలియజేస్తూ.... ఎంతో నిడివి కలిగిన ఈ రఘువంశ చరిత్రను విపులంగా వివరంగా అర్థవంతంగా వారి వంశ చరిత్రను 14 నిమిషాల నిడివి తో మాకు అందించినందుకు మీకు ధన్యవాదములు...🙏
@vijayalakshmim7483
@vijayalakshmim7483 Жыл бұрын
అబ్బ ఎంత బాగా చెప్పావయ్యా సుఖీభవ సుఖీభవ
@user-ss4ze7ut7h
@user-ss4ze7ut7h 2 ай бұрын
జై శ్రీ రామ ధన్య వాదములు చక్క నైన కథ
@ramanamurthyvinnakota8495
@ramanamurthyvinnakota8495 Жыл бұрын
రఘువంశ కావ్య పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఏ జాతి నాగరికతనైనా దాని సాహితీవారసత్వాన్ని అంచనా వేయవచ్చు. రఘవంశం, ఆ కావ్యకర్త కాళిదాస మహాకవి మన భారతీయులు వారసత్వ భాగ్యరేఖలు. తెలుగులో మరిన్ని కావ్యపరిచయాలు చేసి, మన సాహితీఔన్నత్యపు విలువలు ఈ తరానికి అందించగలరు. మీరు వయసులో చిన్నవారైతే ఆశీస్సులు. పెద్దవారైతే నమస్సుమాంజలులు.
@janakiramayyakoka5082
@janakiramayyakoka5082 Жыл бұрын
నమస్తే శ్రీ అమ్మా భగవాన్ శరణం జీ🙏 సగర చక్రవర్తి అంశుమంతుడు మాంధాత భగీరథ చక్రవర్తి ఋతుపర్ణుదు వీరి గురించి తెలియ చేయండి జీ . ధన్య వాదములు జీ 🙏🚩🚩🚩
@jhansilakshmibhai7783
@jhansilakshmibhai7783 Жыл бұрын
Dhanyavadamulu sir
@gopalakrishnaaryapuvvada7515
@gopalakrishnaaryapuvvada7515 Жыл бұрын
ధన్యవాదములు మీరు పూర్తి గా ఈ మహా కావ్యాని 100 భాగాలయినను చెప్ప వలసినదిగా ప్రార్థన అలాగే మహా భారతము నందు ఉ న్నటు వంటి చిన్న కధలను కూడ చెప్పి మమ్ములను ధన్యులని చేయవలసినదిగా ప్రార్థించుచున్నాము
@lakshmidevidalavayi1691
@lakshmidevidalavayi1691 Жыл бұрын
ఏందరోమహానుభావులు.అందరికివందనమలు
@manthrarajamkrishnarjun8155
@manthrarajamkrishnarjun8155 Жыл бұрын
చాలా చక్కగా ధారాళంగా సవిరంగా చెప్పారు.ధన్యవాదాలు.
@krishnachaitanya3105
@krishnachaitanya3105 Жыл бұрын
ఎంత చక్కగా విశదీకరించారు గురువు గారు !! నమో నమః నమోనమః
@seshuphanign
@seshuphanign Жыл бұрын
చాల బాగా చెప్పారు, మీరు చెప్పినా విధానం కూడా చాలా బాగుంది.
@subbareddyvaddi9800
@subbareddyvaddi9800 Жыл бұрын
అద్బుతంగా వివరించారు మీరు అభినందనీయులు మీకు ధన్యవాదములు
@erukaarivu6404
@erukaarivu6404 4 ай бұрын
Mee narration style chaala baavundi rajan garu
@reddeppabandi4161
@reddeppabandi4161 Жыл бұрын
గురువు గారు నమస్కారం
@prabhakaraopippallapalli4132
@prabhakaraopippallapalli4132 Жыл бұрын
Iam appreciate you sir, for your సాహిత్య సేవ. నమస్కారం
@erajyalakshmi4584
@erajyalakshmi4584 4 ай бұрын
రఘువంశ ము గురించి చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదములు 🙏🙏
@teluguproplayers6433
@teluguproplayers6433 5 ай бұрын
దశావతారములు ఏయే కాలములు మన్వంతరములో జరిగినవి విపులంగా తెలపండి
@kiranmayeevajjula8605
@kiranmayeevajjula8605 Жыл бұрын
మా 8th class వేసవి సెలవుల్లో, స్కూల్ పుస్తకాలు nondetail రూపం లో Sherlock Holmes ని పరిచయం చేస్తే, మా నాన్నగారు రఘువంశం పరిచయం చేసారు.
@subbaraobonala8591
@subbaraobonala8591 Жыл бұрын
శాలివాహన చరిత్ర పుట్టుకతో సహా చెప్ప గలరని గురువు గారిని కోరుతున్నాను
@raghuramnarmeta5613
@raghuramnarmeta5613 Жыл бұрын
రాజన్ గారికి ధన్యవాదాలు, ఇంతవరకు కావ్యం కాళిదాసు విరచిత అని మాత్రమే తెలుసు ఇప్పుడు మీ వల్ల అందులో ఉన్న విషయాన్ని తెలుసుకోగలిగాం,అదేవిధంగా మీరు భారతీయ సాహిత్యంలో ప్రధానమైన షడ్ దర్శనాలు గురించి వివరించగలరని ఆకాంక్ష
@suniljangam1056
@suniljangam1056 Жыл бұрын
Excellent 👌 sir
@seshavataramcsv4071
@seshavataramcsv4071 Жыл бұрын
దీప శిఖా కాళిదాసు.1967 ,1968 లో చదివినది గుర్తుకు తెచ్చారు. కృతజ్ఞతలు
@dattuavm5392
@dattuavm5392 Жыл бұрын
Namasta Rajangaru chala vivaramga chapparu
@marpuraju5528
@marpuraju5528 Жыл бұрын
ధన్యవాదాలు. నాతోసహా చాలా మందికి మన పురాణాలు, పురాణ పురుషుల గురించి కనీస పరిజ్ఞానం లేదు.. మంచి ప్రయత్నం. కొనసాగించండి. శుభం కలగాలి.
@katyayanimahalakshmi3573
@katyayanimahalakshmi3573 Жыл бұрын
Namasthe🙏🙏🙏🙏🙏
@n.narendrababu8626
@n.narendrababu8626 Жыл бұрын
Sir wonderful thank 🙏 you so much Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏
@dasikabhaskararao7315
@dasikabhaskararao7315 Жыл бұрын
Wonderful narration with utmost clarity .
@mythreyimallela9773
@mythreyimallela9773 Жыл бұрын
Wow Excellent. Memu Telugu Bhaashaa praveena chadiveytappudu Raghu vamsa mahaa kaavyam lo Five,Six sargalu maa Naanna gaaru Adbhutham gaa cheppaaru.Many Many Thanks meeku. Very very Talented. Chaalaa great 👌👌🙏🙏
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 Жыл бұрын
నేను ఇంటర్ లో చదివిన నాన్డిటైల్ గా చదివిన దిలీప,రఘువుల చరిత్ర గుర్తు కు తెచ్చినందుకు ధన్యవాదాలు.
@santhisri8097
@santhisri8097 Жыл бұрын
Everyday me channels chudandey roju gadavadam ledhu sir... Thank u sir...
@yasodakuchimanchi5234
@yasodakuchimanchi5234 Жыл бұрын
బాబు రాజని్! ఇప్పటి వరకు మీ గొంతు వినటమే గాని చూడలేదు ఏ 50 ఏళ్ళు ఉంటాయేమో అనుకున్నా నాకు మీ చానల్ ఇష్టం అన్నీ చూస్తా “ అజగవ” పేరు నచ్చింది
@v5veenaart476
@v5veenaart476 Жыл бұрын
🙏🙏🙏🙏ఎంత బాగా చెప్తారో మీరు.. కృతజ్ఞతలు అన్నయ్య
@veeruchinni3304
@veeruchinni3304 Жыл бұрын
very nice narration..
@bvkrishnamurthy6887
@bvkrishnamurthy6887 Ай бұрын
Very nice of you u sre giving Raghuvsmsa also mrs.krishnamurthy
@koushik0919
@koushik0919 Жыл бұрын
Meeku yela kruthagnathalu telapalo telindandi🙏 Bhagavanthudu meeku dheergaayuvu ivvali
@chevurivaraprasad8684
@chevurivaraprasad8684 Жыл бұрын
Amazing
@sripadasuryanarayana5774
@sripadasuryanarayana5774 Жыл бұрын
RajanPTSK garki Namaskarams. Raguvamsa varnana chala vina sopuga vundi. Innllaku malli Raguvamsam, maryu Rghuvamsa Rajulu Perlu vinnamu..Chala anandinchnamu. Dhanyavadamulu.
@tvssanmurthy9986
@tvssanmurthy9986 Жыл бұрын
I am eagerly waiting for your stories every week. Raghuvamsam gave us lot of insight about kings of Suryavamsam. our sincere thanks for this valuable video. 🙏
@jagadish5468
@jagadish5468 Жыл бұрын
అద్భుతంగా వివరించారు👍
@vamseemohan6594
@vamseemohan6594 Жыл бұрын
చాలా చాల బాగా చెప్పారు
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v Жыл бұрын
🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩♾️
@ravikumar-du8mg
@ravikumar-du8mg Жыл бұрын
Vgpost 👍👍
@darshu2082
@darshu2082 Жыл бұрын
my dear brothers n sisters... plz note d complete lyrics of **RAGHUPATHI RAGHAVA RAJARAM*** actually... it is... **raghupathi raghava rajaram pathitha pavana seetharam sundara vigraha meghashyam gangathulasi salagram bhadragireeswara seetharam bhagatha janapriya seetharam janakiramana seetharam jaya jaya raghava seetharam** plz dnt sing this song like in movies vt xyz gods... jai sree RAM d universal KING, hare KRISHNA d universal GURU... bharath maatha ki jai🇮🇳🙏👍✊👊💥
@KrishanmurthyGandavarapu-ni8vq
@KrishanmurthyGandavarapu-ni8vq Жыл бұрын
Raghukula gotram kondhari ki umdhi Dhaniki. Ardham.. Yemiti.
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 Жыл бұрын
Meerucheppadam brother thanks maaku punyam vachindi
@vijyalaxmimopuri829
@vijyalaxmimopuri829 11 ай бұрын
Happy
@ganapursiddiramappa8132
@ganapursiddiramappa8132 Ай бұрын
Adbhuthaha
@lakshminandula5303
@lakshminandula5303 3 ай бұрын
👌👍👏🙌
@pullaiahpalempally3508
@pullaiahpalempally3508 Жыл бұрын
Many many thanks for your analysis , namesthe.
@chbr7133
@chbr7133 2 ай бұрын
Jai shreeram
@shivaprasadvenna4575
@shivaprasadvenna4575 Жыл бұрын
ఎంత బాగా చెప్పారండి. నమస్కారాలు
@dharmakornana5497
@dharmakornana5497 Жыл бұрын
ధన్యవాదములు మహోదయ
@visalakshiputrevu4397
@visalakshiputrevu4397 Жыл бұрын
Meeru cheppe vidhanam kallaku kattiinattu undi 🙏🙏🙏 thankyou
@addurivijaykumar8915
@addurivijaykumar8915 Жыл бұрын
Sir adbhutham amogham anirvachaneeyam
@Akumar2028
@Akumar2028 Жыл бұрын
గురువుగారు "milindapanha" written by nagasena story explain please...
@ch.abhimanyuch.abhimanyu2736
@ch.abhimanyuch.abhimanyu2736 Жыл бұрын
ధన్యవాదాలు sir
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Жыл бұрын
వంశ చరిత్ర చెప్పిన విధం, శ్రోతలు అన్యధా భావించకపోతే, రామారావు గారు హై పిచ్ లో చెప్తారు, మీరు సాత్వికంగా, తడబాటు లేకుండా, మంచి పట్టుతో చెప్పారు, చాలా సంతోషం, నేను చెప్పింది అభినందనలే అనుకొంటున్నాను
@kattaannapurna9427
@kattaannapurna9427 Жыл бұрын
🙏🏽maku teliyanivi pillalaki chapataniki bagudi andi Meru ela mundku sagali andi
@alagariravindranadh2264
@alagariravindranadh2264 Жыл бұрын
Adbhutam…..mee vyakyanam…..namassulu
@himabindu3189
@himabindu3189 Жыл бұрын
Excellent vagdhati
@darshu2082
@darshu2082 Жыл бұрын
in raghu clan... i like king bhageeratha (he only brings water to d earth) n urmila maatha(most sacrifice character in ramayana)... jai sree ram🙏
@chevurivaraprasad8684
@chevurivaraprasad8684 Жыл бұрын
Very nice
@sandeepa3701
@sandeepa3701 Жыл бұрын
Baagundi.
@naralareddy6474
@naralareddy6474 Жыл бұрын
చాలా ధన్యవాదాలు
@ramasarma9656
@ramasarma9656 Жыл бұрын
వివరణ బాగుంది
@jharee6465
@jharee6465 Жыл бұрын
బాగుంది సార్
@narayanaraomenta7737
@narayanaraomenta7737 Жыл бұрын
Excellent చాలా బాగుంది
@Vamsi510
@Vamsi510 Жыл бұрын
Mind blowing sir
@doddapaneniphanikanth4407
@doddapaneniphanikanth4407 Жыл бұрын
Thank you Rajan ji
@koragangadhar5648
@koragangadhar5648 Жыл бұрын
Excellent analysis sir thank you
@pssspchowdari5457
@pssspchowdari5457 Жыл бұрын
GREAT PREACHING.
@addankirao7059
@addankirao7059 Жыл бұрын
Chalaa bagundi 🙏🙏
@KiranKumarbudumuru
@KiranKumarbudumuru Жыл бұрын
జై శ్రీ రామ్ ... భారత్ మాతా కీ జై....జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🕉🕉🕉
@gurunadharao3958
@gurunadharao3958 Жыл бұрын
Superb sir
@ganeshballaganeshballa6241
@ganeshballaganeshballa6241 Жыл бұрын
అయ్య నమస్కారం
@venkatasubbarao222
@venkatasubbarao222 Жыл бұрын
Adbhutam 🙏🙏
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 Жыл бұрын
🙏🙏🙏
@padevenkateswarulu5810
@padevenkateswarulu5810 Жыл бұрын
Thank You
@raghuvegesna3599
@raghuvegesna3599 8 ай бұрын
🙏
@mallikarjunmandagondi1901
@mallikarjunmandagondi1901 Жыл бұрын
మీకు మా🙏🙏🙏🙏🙏🙏🙏
@groop7120
@groop7120 Жыл бұрын
Great explanation
@detkdp
@detkdp Жыл бұрын
Nice.best wishes
@srinivasgurram3586
@srinivasgurram3586 Жыл бұрын
చాలా బాగా చెప్పారు
@tvchalpathirao2651
@tvchalpathirao2651 Жыл бұрын
Great analysis
@manjulakasula1461
@manjulakasula1461 Жыл бұрын
Mee dharana shakti amogham 🙏
@venkataramanar1391
@venkataramanar1391 Жыл бұрын
Jai sree Ram
@padmareddymettukuru6368
@padmareddymettukuru6368 Жыл бұрын
Supper
@Shivavizianagaram
@Shivavizianagaram Жыл бұрын
Thank you sir
@sivaramakilla9785
@sivaramakilla9785 Жыл бұрын
Dhnyavadamulu...please give some more Kavyams of Sanskrit..
@manjulakasula1461
@manjulakasula1461 Жыл бұрын
🙏🙏🙏 Jai Shree Ram🤲
@SubbaraoMachineni
@SubbaraoMachineni Жыл бұрын
Jai Sri Ram 🎉🎉❤,,,🎉
@appalanaidu5042
@appalanaidu5042 Жыл бұрын
Tq sir
@jayasreegoparaju2394
@jayasreegoparaju2394 Жыл бұрын
చాలా బాగా చెప్పారు. మాంధాత గురించి చెప్పగలరా??
@babyranidara7983
@babyranidara7983 Жыл бұрын
👏👏👏👌👌👌
@kasireddijogirajunaidu4314
@kasireddijogirajunaidu4314 Жыл бұрын
మహా వక్త రాజన్ గారికి చిన్న సందేహం అడగవలసి వచ్చింది..... ఒక అవివేకి నన్ను ఒక ప్రశ్న అడిగాడు సీతమ్మ తల్లి స్వయంవర సమయంలో ఎవరైతే శివధనుస్సును.... ఎక్కు పెడతారో వారికి సీతమ్మ తల్లి ఇచ్చి వివాహం చేస్తానన్న నానుడి మనం చరిత్రలోని పౌరాణిక సినిమాల్లోనూ విన్నాం చూసాం అయితే ఆ అవివేకి అడిగిన ప్రశ్న ఏంటంటే ఒక సినిమాలో చూపించిన విధంగా సీతమ్మ తల్లి తన చేలుకత్తులతో ఆడుతున్న సమయంలో తన ఆడుకున్న బంతి వెళితే దాని కొరకు శివధనస్సును తన చేతితో తోసి తనకు కావలసిన ఆ బంతిని తీసుకుంటుంది ,మరి అలాంటి సందర్భంలో సీతా స్వయంవరం సమయంలో శివధనస్సు ను ఎక్కు పెట్టలేని కనీసం ఎత్తలేని రావణుడు సీతమ్మ తల్లిని ఎలా తీసుకుని వెళ్ళగలిగాడు ,సీతమ్మ తల్లి అలవోకుగా తోసిన శివధనస్సు కన్నా శక్తివంతమైనది కదా అని అడిగాడు ఆ అవివేకి ఒక్కసారి ఈ సందేహానికి నాకు వివరణ ఇవ్వవలసిందిగా కోరుతూ....
@nagasiddhanti1982
@nagasiddhanti1982 Жыл бұрын
అయ్యా! అసలు సీతా స్వయంవరానికి రావణుడు వెళ్ళలేదు. అది సినిమాల్లో కల్పించి చూపిన విషయం. మీరు వాల్మీకి రామాయణం చదివితేనే పూర్తి విషయం తెలుస్తుంది... అంతే కాదు మనం ఎంతో గొప్పగా చెప్పుకునే మాయాబజార్ సినిమా కూడా కల్పితమే. అది నిజం గా భారతం లోని ఘట్టం కాదు. మన సినిమా వాళ్ళు మన ధర్మం లోనే ఉండి పురాణాలు ను వక్రీకరించి సినిమాలను తీసి ప్రజల లో లేని అపోహ లను సృష్టిం చారు....
@pdamarnath3942
@pdamarnath3942 Жыл бұрын
I think this is a great idea. I request you to give briefs on sll kalidasa works. Great. I am greatly indebted.
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 7 МЛН
malladi mahabharatam - srikrishna rayabaram HD version for tv's
46:23
malladi vari pravachanalu
Рет қаралды 71 М.
БАБУШКИН КОМПОТ В СОЛО
0:19
PAVLOV
Рет қаралды 17 МЛН
The cat chose the right one 🥰🥳😸
0:32
Ben Meryem
Рет қаралды 23 МЛН
НИЧЕГО СЛОЖНОГО
0:21
KINO KAIF
Рет қаралды 2,5 МЛН
Пранк над Махачевым🥶
0:19
FERMACHI
Рет қаралды 10 МЛН
ToRung short film: the robber pretended to be a statue😬
0:30