No video

కామం హద్దు మీరితే ఎవరు దారిలో పెడతారు? | Vipra Narayana alwar | Nanduri Srinivas

  Рет қаралды 257,846

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

3 жыл бұрын

Here is the life of Sri Thondaradippodi alwar.
It explains how a dancer entered his life and turned it all together and how Lord Ranganadha saved him from her.
-Uploaded by: Channel Admin
Q) దేవదేవిని వేశ్య అన్నారేమిటి, దేవ దాసి కదా?
A) వీడియోలో చెప్పినది ఆమె వృత్తి గురించి కాదు, లక్షణం గురించి.
1) ఆమె తల్లి విటులని ఇంటికి తెచ్చేదని చరిత్రలో ఉంది.
2) దేవదేవి గురించి చెప్తూ కూడా, "విప్రనారయణులవారితో సంగమించకా, మరే ఇతర విటులనీ కన్నెత్తి చూడలేదు" అని రాసి ఉంది.
3) ఆయన కాళ్ళు వత్తుతూ రెచ్చగొట్టేలా చేసిన శృంగార సంభాషణ సందర్భంలో , "గతంలో వేశ్య కావడం వల్ల ఆమెకి ఆ సంభాషణ అలవాటే" అని రాశారు.
వీటి అన్నిటినీ బట్టి తెలుస్తోందిగా, ఆమె గతంలో ఏమి చేసేదో .
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri #NanduriSrinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family member for their contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 476
@ramakrishnangindla7264
@ramakrishnangindla7264 3 жыл бұрын
స్వామీ మీరు మాకు దొరికిన ఆధునిక ఆల్వార్లు..👌👌👌👌👌👌
@vereshveru7537
@vereshveru7537 3 жыл бұрын
వీడియో చూసిన వారందరు కచ్చితంగా లైక్ బోటన్ మీద క్లిక్ చేయండి. వారు మన కోసం చాలా కష్టపడి ఎన్నో విషయాలు వెతికి మనకు చెబుతున్నారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnaavh0204
@krishnaavh0204 3 жыл бұрын
ఎమని పొగడెదను..... నారాయణ ఈ ఉత్తముడి ద్వారా ని భక్తుల గాథలు వింటున్నాము తండ్రి 🙏
@vrk5474
@vrk5474 3 жыл бұрын
సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి కొందరు పుడతారు అందులో మీరు కూడా ఒకరు.... మహానుభావా
@kirankumarmergu7974
@kirankumarmergu7974 3 жыл бұрын
👌👌🙏🙏🙏
@pjrpatrudu1819
@pjrpatrudu1819 3 жыл бұрын
🙏 మిగిలిన ఆల్వర్ల భక్తి గాథలు ఒకే దగ్గర వినగల్గే అవకాశం కల్పించడం ,ఉపయోగకరం
@ahamadhussain9714
@ahamadhussain9714 3 жыл бұрын
I completely agree sir. It's really good time for us . I don't know about Srinivas sir. But I am fortunate to listen hits videos.
@bhakthidhaara710
@bhakthidhaara710 3 жыл бұрын
శ్రీ రామ రామ రామేతి రమేరామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే .
@suvarnamena6
@suvarnamena6 3 жыл бұрын
మీ అమూల్యమైన ఆధ్యాత్మిక సేవలు వెల కట్ట లేనివి......మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 BHIKSHAPATHI LB NAGAR HYDERABAD
@padmalatha1616
@padmalatha1616 3 жыл бұрын
స్వామీ! మీ మాటల్లోని ఆర్ద్రత, స్పష్టత, భక్తి భావం, పారవశ్యం మమ్ములను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ధన్యవాదములు.
@venkateswarareddygade6455
@venkateswarareddygade6455 3 жыл бұрын
సనాతనధర్మాన్ని కాపాడే ప్రయత్నం మనందరం కలిసి చేయాలి
@MGRSspiritualsongsbyramadevi
@MGRSspiritualsongsbyramadevi 7 ай бұрын
క్రామ క్రోధలోభాధులు మమ్ముజేరి బాధింబగ మీ దయతో దరికి జేరిచి పూజ్య నీయమైన స్థితికి చేర్చవయ్య సాఇదేవ🙏🙏🙏
@mohanbabubabu3954
@mohanbabubabu3954 7 ай бұрын
మీ మాటలు వింటుంటే తెలియని మన శాంతి వస్తోంది 🙏
@sailajareddy6022
@sailajareddy6022 3 жыл бұрын
ధన్యవాదాలు తండ్రి
@user-ty3cl2bw7d
@user-ty3cl2bw7d 3 жыл бұрын
త్వరలో మాఘమాసం వస్తున్నది గురువుగారు, రథసప్తమి రోజు చేయవలసిన పూజా విధానం గురించి వీడియోస్ చేయండి గురువుగారు 🙏🙏🙏
@narayanareddynarahari600
@narayanareddynarahari600 2 жыл бұрын
ఆహంకారం అనె బలుపు,భక్తి అనే బంగారు గోలుసు ఈగోలుసు ను మన ఆత్మ జ్యోతి ప్రజ్వలన ద్వారా ఆ మార్గంలో ప్రయాణం చేయాలి 🙏🙏🙏
@jklic83
@jklic83 3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@evsureshbabub.e1389
@evsureshbabub.e1389 3 жыл бұрын
Eswara Mahadeva Narayana Govindha
@srinusrinivasarao955
@srinusrinivasarao955 3 жыл бұрын
,🙏🙏🙏🙏🙏
@pknhaveenkumarreddy5837
@pknhaveenkumarreddy5837 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏 మీ ఆధ్యాత్మిక భాషణలు వెలకట్టలేనివి
@TTD3599
@TTD3599 3 жыл бұрын
నా కంటిలో నుండి నీరు వచ్చింది ధన్యవాదాలు గురూ గారు🙏
@satyanarayana7458
@satyanarayana7458 2 жыл бұрын
ఓం నమో నారాయణాయ చాలా చక్కని సందేశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు
@pavankumarpavan8720
@pavankumarpavan8720 3 жыл бұрын
సనాతన ధర్మనికీ మీలాంటి వాళ్ల అవసరం చాలా ఉంది. గురువుగారు. అధ్యాత్మిక కథలు మనసుకు ప్రశాంతత ఇస్తాయి.
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
మన తర్వాత తరాలకు అందించటానికి, విలువైన మీ అమూల్యమైన ప్రవచనాలు, మహనీయులు గురించి, భారత దేశం పూర్వ వైభవాన్ని కళ్లకు కట్టే విధంగా మీరు చేసే కృషి అభినందనీయం గురువు గారు 🙏 . ఆధ్యాత్మికత వైపు మరల తిరిగి భావిభారతం అడుగులు వేస్తూ , నిజమైన భారతావని పునః ప్రారంభం కావాలి అని కల.అందుకు మీరు, మీ లాంటి గురువులు అనేకం మంది ఇలాంటి పరిస్థితుల్లో నిరంతరం కృషి చేస్తూ దిశా నిర్దేశం చేయగలరని మనవి 🙏🙏🙏🙏🙏 పాదాభివందనాలు గురువుగారు.
@prakashmucherla3234
@prakashmucherla3234 3 жыл бұрын
స్వామి మీకు నేను ఎంతో రుణపడి వున్నాను నాకు తెలియని విషయాలు ఎన్నో మీరు చేప్పారు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aniladevi3466
@aniladevi3466 3 жыл бұрын
గురువు గారు మీకు గురుమాతకు నా హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు మీ కుటుంబానికి శ్రీ మాన్ నారాయణుని ఆశీస్సులు అండదండలు మీకు వుండాలని శ్రీ మాన్ నారాయణుని. వేడుకుంటున్నాను గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KrishnaVeni-nd9qs
@KrishnaVeni-nd9qs 3 жыл бұрын
గురువుగారికి పాదభివందనాలు మీ అమూల్యమైన సేవకు ధన్యవాదాలు. గురువుగారు దక్షేనమూర్తి పారాయణము వీడియో చేయండి గురువుగారు. మీ వీడియో కోసం వేచివున్నాము గురువుగారు. 🙏🙏
@sunandhareddy5735
@sunandhareddy5735 3 жыл бұрын
Guruvugaru mee.vedios.chala.chala.bagunnai.meepadalaku.namshkaramulu
@viswanadhboddapati892
@viswanadhboddapati892 3 жыл бұрын
గురువుగారు మీరు అరుణాచలం మీద వీడియో చేయండి.
@nagunagendra1393
@nagunagendra1393 3 жыл бұрын
స్మరణాత్ అరుణాచలే..
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 3 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్య జై శ్రీ రామ్ 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🕉️🔱🌾🌴🍎🍊🌹🌺🌼💮🌸🌿🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 3 жыл бұрын
చాలా చక్కగా వివరిన్చారు .🙏🙏🙏
@ravisoljar6803
@ravisoljar6803 3 жыл бұрын
మణిక్యప్రభు..మహరాజ్..గారి..గురించి. ఒక వీడియో చేయండి.....గురువుగారు....జై గురుదత్త......
@balarajupuri
@balarajupuri 3 жыл бұрын
You are explaining very good REAL stories with simple & detailed way, every day we are getting excited about your videos like which video you come up with ani. Excellent thing is, it is all related our India and India mythological things.
@indupurilokesh8781
@indupurilokesh8781 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనాలు 🌷🌿🙏
@mettapallimahendra4322
@mettapallimahendra4322 3 жыл бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు.. గురువుగారు
@geethapola2581
@geethapola2581 3 жыл бұрын
గురువు గారికి వందనాలు 🙏🙏🙏🙏
@kkkumar777
@kkkumar777 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻
@satyaveeraatchi6874
@satyaveeraatchi6874 3 жыл бұрын
ఓం నమో నారాయణయ... 🙏🙏🙏
@SB-dg5hu
@SB-dg5hu 2 жыл бұрын
నమస్తే జై శ్రీరాం 🚩👏🌹
@manmadhuduvijay4148
@manmadhuduvijay4148 3 жыл бұрын
నిత్తేజమైన సనాతన హైందవ సంస్కృతి,ధర్మం, ఆచార వ్యవహారాలను మేల్కొలిపిన గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను తెలియచేస్తున్న మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
@perrajupoduri13
@perrajupoduri13 3 жыл бұрын
గురువుగారు విశాఖపట్నం లో ఉన్న కనకమహలక్ష్మి అమ్మవారి గురించి చెప్పండి ప్లీజ్
@puvvadapadmavathy9547
@puvvadapadmavathy9547 3 жыл бұрын
అంతులేని జ్ఞానాన్ని మీరు పొంది మీ ద్వారా మా అజ్ఞానం పారదోలేందుకు భగవంతుడు పంపాడు అని మా భావన 🙏🙏
@sailudhanu9746
@sailudhanu9746 Жыл бұрын
ఓం నమో నారాయణాయ నమః
@gopimb5494
@gopimb5494 3 жыл бұрын
Thanks sir for insightful information about alwars. I do not know tears rollout from eyes, I will definitely want to visit Srirangam only this time to see all the places you have mentioned. Sir I wanted to tell you with the grace of lord ranganathaswamy... Me and my family was able to complete triranga darshnam :).
@Ssrc321
@Ssrc321 3 жыл бұрын
శ్రీమతే రామానుజాయ నమః
@anupamasaranya8247
@anupamasaranya8247 3 жыл бұрын
Srimathe Ramanujaya Namaha
@mallikarjun8359
@mallikarjun8359 3 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు మీ వల్ల మహాత్ములు చరిత్ర ఏమిటో తెలుసుకోగలుగుతాం 🙏🙏🙏🙏🙏🙏🙏
@raajeshyakkati3137
@raajeshyakkati3137 7 ай бұрын
కృతజ్ఞతలు గురువు గారు, భక్తులకు మీరు ఎంతో సహాయం చేసారు 💐🙏
@aswinierukaluva6798
@aswinierukaluva6798 3 жыл бұрын
గురువు గారు , రామ కోటి ఎలా రాయాలి, ఎలాంటి నియమాలు పాటించాలో దయచేసి తెలియచేయండి
@vidyamahesh2240
@vidyamahesh2240 3 жыл бұрын
Sir ,you are a treasure of knowledge. Blessed to listen to you. 🙏
@rockydevil6
@rockydevil6 3 жыл бұрын
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి నా మనసు మారిపోయింది... నేను కూడా అలాగే ఉందలంకుంటున్న..గురువు గారు దయచేసి నాకు మార్గం చూపండి..మే మేలు ఈ జన్మలో మర్చిపోలేను
@rdxgamingyt4401
@rdxgamingyt4401 3 жыл бұрын
A.n.krishna murthy Your service is extraordinary thank you guru garu sri matreynamaha
@prasadprasad654
@prasadprasad654 3 жыл бұрын
నమస్తే గురువుగారు ధన్యవాదములు !!!
@olucky9613
@olucky9613 3 жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారూ
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 3 жыл бұрын
Sri gurubyonamah, sri matre namah, danyavadamulu guruvugaru
@aniladevi3466
@aniladevi3466 3 жыл бұрын
గురువు గారు మీకు గురుమత కు పాదాభివందనాలు మీరు. ఎందరో మహనీయుల. గురించి దైవ భక్తి ని. బొదించారు మీకు. శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 మాకు. ఇంతవరకు. తేలియదు. మన. భారత దేశం లో. గొప్ప మహనీయులు. వున్నారని దేవాలయాలు ఉన్నాయి ‌ అని. మీవల్ల. తేలుసుకుంనము నేను చాలా మారిపోయాను. మీ వీడియో. లు. చూడకమందు నాలో. చాలా. కోపం ఉండేది. కాని. ఇప్పుడు అలా. కోపం. రాదు. ప్రతి. నిమిషం. దేవుడి. నే. తలచుకోంటాను. ఏ విషయం లో ను. శ్రీ మాన్ నారాయణుని. ఇచ్చ అనుసారం జరుగుతుంది. అని. భావిస్తాను అంతా భగవంతుని. లీల గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aniladevi3466
@aniladevi3466 3 жыл бұрын
ఓం శ్రీ లక్ష్మి నారాయణ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏 అందరినీ. దైవ మార్గ నా. నడిపించు. దేవదేవ. శ్రీ లక్ష్మి నారాయణ గురుభ్యోనమః. 🙏🙏🙏🙏🙏🙏🙏
@saikiran-gj2fb
@saikiran-gj2fb 3 жыл бұрын
Mee cament ki 1000000000 liks Naa vddesom kuuda edenadi
@raamraajmk7103
@raamraajmk7103 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🌹💮🙏🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺🏵️🌼🌹💮🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏
@vish4053
@vish4053 3 жыл бұрын
Jai sri Ram first comment Gurugaru 🙏🏻🙏🏻🙏🏻
@vish4053
@vish4053 3 жыл бұрын
thank you very much who r likes my comment
@callurunagamani2789
@callurunagamani2789 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@kameshvoleti
@kameshvoleti 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹
@kosurukasturisyamala6741
@kosurukasturisyamala6741 3 жыл бұрын
I have seen this as a movie vipranarayana ,years back.🙏
@karthikutube
@karthikutube 3 жыл бұрын
This story gave us relief and hope. Thank you.
@sridharkokkandla4456
@sridharkokkandla4456 3 жыл бұрын
Wonderful! Such a good video! Very nice! It's a must for everyone to watch!
@bhakthidhaara710
@bhakthidhaara710 3 жыл бұрын
శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు: విష్ణోశ్చ హృదయం శివ: యత: శివమయో విష్ణు: ఏవం విష్ణుమయం శివ: .
@sarojinidevi9531
@sarojinidevi9531 Жыл бұрын
You are aso doing job of Alwars. God has sent you
@eshwarbajrangthegreat8461
@eshwarbajrangthegreat8461 3 жыл бұрын
Namaskaram gurugaru. Gurugaru please make a video on importance and history of yethipothala dattatreya swami temple near Nagarjuna sagar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kirankumar-ip9zu
@kirankumar-ip9zu 3 жыл бұрын
Wow wow wow What a explanation,what a clarity ,what a fluency Mee DAIVABHAKTHIKI 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vanuradha5114
@vanuradha5114 3 жыл бұрын
Dhanyavaadaalu guruvugaaru
@yashugillala9175
@yashugillala9175 3 жыл бұрын
Guruvu gariki namaskaram Inka chala vishayalu mi dwara thelusukovali ani ashapatunnam andi.
@brundavanamprasanna3404
@brundavanamprasanna3404 3 жыл бұрын
గురువు గారు నమస్కారం 🙏
@udayradheshkundeti7270
@udayradheshkundeti7270 3 жыл бұрын
I'm entirely confused with 10s of your videos which places to visit. So I request you to write a book on Sri Rangam, melcoti temple etc. stating which place to visit First and next mentioning the stala puranam. This book should be one stop solution for tourists as a book. I feel your knowledge is also shared in a better way of there are in written in English and Telugu.
@whencat4705
@whencat4705 3 жыл бұрын
Hi, I don't think we should be asking him to do such things he is already taking alot of time in sharing new things every week and it takes a lot of time and effort to do research, answer some emails, shoot a video etc., On top of all he is an employee too may be one of us (followers of this channel) should take time in doing trivial / redundant things. I'm just sharing my view here not to negate you
@saivaishurecipes7093
@saivaishurecipes7093 3 жыл бұрын
Manchi msg andi srinivas gaaru aite antha karmaanusaarame jarugutundhi kadha ikkada artham tq
@ramanjigowd8083
@ramanjigowd8083 3 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు...🙏
@NagarathnaVoodallapalli-tu9vp
@NagarathnaVoodallapalli-tu9vp 4 ай бұрын
Antha pogidina takkuve elanti goppa vishayalu goppavari gurinchi cheppi ma andariki gnananni estunnaru meeku namaskaralu nanduri babai gaaru suseelamma
@dwarakakhil678
@dwarakakhil678 3 жыл бұрын
தொண்டராடிபொடி ஆள்வார் చాలా బాగా చెప్పారు శ్రీనివాసరావు గారు🙏🙏
@harikrishna3128
@harikrishna3128 3 жыл бұрын
దయచేసి హిందువులు అందరూ తమ సెల్ ఫోన్ లో కాలర్ ట్యూన్ గా భక్తి పాటలు పెట్టుకోండి దానివలన హిందువులలో ఆధ్యాత్మిక స్పృహ కలుగుతుంది, మానసిక ప్రశాంతత చేకూరుతుంది
@padmajavakkalagadda3809
@padmajavakkalagadda3809 2 жыл бұрын
శ్రీనివాస్ గారు, మీ ప్రతీ video last లో మీ అమ్మాయే అనుకుంటా కనిపిస్తుంది. చాలా ఏళ్ల క్రితం లంగా బ్లౌసేలో చాలా చిన్న పిల్లలాగా కనిపించేది. తరువాత లంగా వోణిలో ఇప్పుడు చీర కట్టులో చాల బాగుంది. God Bless her.
@maheshgorle5222
@maheshgorle5222 3 жыл бұрын
ఓం నమో నారాయణయ
@venugopalkaza2313
@venugopalkaza2313 2 жыл бұрын
Guruvugaru Meku శతకోటి వందనాలు
@milkywonders1069
@milkywonders1069 3 жыл бұрын
Sir me videos,me explanation చాలా చాలా బాగుంటాయి.మీరు నా గురువు గారు అని fix అయిపోయాను.స్వామి వేంకటేశ్వర స్వామి కళ్ళు ఎందుకు ముసుకునివుం టాయ్,రెండు చేతులకి నాగభరణలు ఉంటాయి?స్వామి వారి left hand వంకరగా ఎందుకు ఉంటుంది? శెంకుచక్రల గురించి, ఆయన నలుపు రంగులో ఎందుకు ఉంటారు? ఒక వీడియో చేయండి గురువు గారు.
@vamsikrishna-ej4py
@vamsikrishna-ej4py Жыл бұрын
వెంకటేశ్వరస్వామి వారి ఎడమచేయి నడుము దగ్గర ఉంటుంది, కుడిచేత్తో పాదాలు చూపిస్తారు. అంటే నా పాదాలు నమ్ముకుంటే భవసాగరం కేవలం నడుములోతు మాత్రమే అని చెప్తున్నారు స్వామి.
@kkkumar777
@kkkumar777 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 నమస్కారం సార్... 🙏🏻🙏🏻🙏🏻
@chinnumamindla
@chinnumamindla 2 жыл бұрын
Teliyani yenno vishayaalu,stories Mee valana telisaayi ...teliyajestu unnaaru chaalaa dhanyavaadhaalu 🌺🌷🌷🌹🙏🙏🙏🙏
@muggullakanakadurga4575
@muggullakanakadurga4575 3 жыл бұрын
🌺🙏🌺om namonarayanaya🌺🙏🌺
@gopals1055
@gopals1055 3 жыл бұрын
One of the most difficult and highly impossible to conquer is the Maya played by female power of Kali. Male and Female powers are always attractive and unless one get into Samadhi, this barrier won’t be crossed.
@shivakale2290
@shivakale2290 Жыл бұрын
Namaskram guru garu
@jayasrid7000
@jayasrid7000 3 жыл бұрын
Om namo naarayanaaya 🙏🙏
@villagestyles8059
@villagestyles8059 3 жыл бұрын
Namaskaram Guruvugaru
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 3 жыл бұрын
ఆళ్వారుల గురించి ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు గురూజీ.
@venkatareddygudimetala8317
@venkatareddygudimetala8317 3 жыл бұрын
Sri gurubyo namahaa🙏🙏🙏🙏🙏🙏 srinivas garu mee pada padmalaku shata koti pranamalu andi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 meeku yenni vela sarlu krutagnyatalu cheppina saripodu andi 🙏🙏🙏🙏🙏🙏🙏
@srikrishna2763
@srikrishna2763 3 жыл бұрын
Om namo bhagavate vasudevaya namah 🙏🕉️🚩
@kanchiparamacharya4150
@kanchiparamacharya4150 3 жыл бұрын
Jai shree ram 🙏🚩
@pereedykonala7656
@pereedykonala7656 3 жыл бұрын
Meeru chepthu thanmayathvam p0ndhadam maaku kanipisthundi guru garu
@urmiladevotionalandmore1206
@urmiladevotionalandmore1206 3 жыл бұрын
Srinivas garu....Namadev , Gnanadev gurimchi cheppara...
@laxmankeloth9193
@laxmankeloth9193 7 ай бұрын
గురువు గారు చాలా బాగా చెప్పారు
@sria8163
@sria8163 7 ай бұрын
Priveleged to hear with all earnestness and bhakti your rendition. Thank you Srinivas garu.
@rajuk6611
@rajuk6611 2 жыл бұрын
ఓం నమో:నారాయణాయ
@Narayana4455
@Narayana4455 7 ай бұрын
It's divine to listen to his charitra on his janma tithi🙏🏻
@leelaramyakesana1405
@leelaramyakesana1405 3 жыл бұрын
Namaskaram guruvu gaaru🙏sri vishnu roopaya namassivaya🙏🙏🙏
@NitinKumar-jo8tb
@NitinKumar-jo8tb 3 жыл бұрын
Prati Alwar gari jeevitha charitra oka adbhutam. Mana telugu directors NTR, ANR times lo enduku cinemalu tiyyaledo. Ee patiki entho mandi goppavalla charitralu telusukunevallam. Again Nanduri garu meeku dhanyavadalu. Meeru challa ga vundali.
@rajakrishnanr3039
@rajakrishnanr3039 3 жыл бұрын
True and tough to get rid of it
@rajaram_1993
@rajaram_1993 3 жыл бұрын
Om namo narayanaya mee speeches ante chala chala prema
@bethavenkataramanamma7956
@bethavenkataramanamma7956 Жыл бұрын
Jai Srimannarayana 🙏
@manjulathas244
@manjulathas244 3 жыл бұрын
Vena velu krutagnatalu.....😊👍👌🙂🙏🙏🙏
@kollalakshminarayana1321
@kollalakshminarayana1321 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 3 жыл бұрын
🙏🙇 ధన్యవాదాలు సర్
@positiveattitudebysharma38
@positiveattitudebysharma38 2 жыл бұрын
Chala great sir meru
@shrii1857
@shrii1857 3 жыл бұрын
Gurujii, some more videos please, we always wait for your stories.
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 6 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 126 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 36 МЛН
పూజల్లో చేయకూడని 10 తప్పులు - Never Make These Mistakes!
13:33
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 13 М.
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 6 МЛН